పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జగన్ మనిషి జగన్ వాడికి ఆంధ్రాలో వర్కులు ఇచ్చాడు ఎంపీ టికెట్ ఇచ్చాడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రేవంత రెడ్డి వ్యతిరేకి టీడీపీ వారు రేవంత్ కి ఓటు వేసిర్రు రేవంత్ రెడ్డి గారిని బలహీనపరచాలి అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేస్తుండ్రు