కూటమి ప్రభుత్వం వెస్ట్ ఎవ్వర్నీ కూడా అరెస్ట్ చెయ్యలేరు గెలిచామనే ఆనందంలో ఉన్నారు అంతే
@PrlPrl-zv6ll3 сағат бұрын
నిజం 👍
@anandaraobaratam92022 сағат бұрын
కూటమి ప్రభుత్వం ఇంత వరకు ఏ ఒక్కరినీ సరైన శిక్ష వేయలేదు. అంత మంది ఐపిఎస్ లు కాసులకు కక్కుర్తి పడి అన్యాయానికి దిగిన అందరికీ బొక్క లో వేసి థర్డ్ డిగ్రీ ట్రీట్మెంట్ ఇస్తే అన్ని రకాల బాగోతాలు బైట పడ్తాయి
@sivach58992 сағат бұрын
2018 Gr1 అక్రమాలు జరిగాయని గగ్గోలు పెట్టినా టిడిపి పవర్ లో కి వచ్చాక దాన్ని అటకెక్కించిద్ని
@venkateswararao62113 сағат бұрын
ఇది ఒక నిస్సహాయ ప్రభుత్వం.
@PrlPrl-zv6ll3 сағат бұрын
ప్రజలని గొర్రెలు చేద్దాం 😂
@d.ch.eСағат бұрын
Justice delayed is justice denied.dissappointed with my TDP party
@kasiviswanadhkopparthi87463 сағат бұрын
ఆంధ్రప్రదేశ్ అనే కాదు, దేశవ్యాప్తంగా నేరానికి పాల్పడిన SC, ST ఉన్నతాధికారుల/ఉద్యోగులపై నేరం ఆపాదించే ధైర్యమే ఉండనంతగా వ్యవస్థ లు కుళ్ళిపోయాయి.😅
@saradhikdj56522 сағат бұрын
100% true
@kasiviswanadhkopparthi87463 сағат бұрын
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు లకు ఇన్నాళ్ళకి గౌరవనీయ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు పలుకు రాళ్ళతో నలుగు బెట్టారు.
@VijayaKumarcbi47693 сағат бұрын
పోలీసులు గత ప్రభుత్వంలోనే ఉన్న భావనలో వున్నారు పోలీస్ వ్యవస్థలను ప్రక్షాళన చేయవలసిన అవసరం ఇంకా ఎంతైనా వుంది....
@janardhantirupathi19772 сағат бұрын
పి ఎస్ ఆర్ ని అరెస్ట్ చేసే దమ్ము ఈ గవర్నమెంట్ కు లేదు ప్రభుత్వం ఆఫీసర్స్ కు భయపడుతుంది
@Sunil1980-h6b2 сағат бұрын
బాబు గారి పాలనలో వైసీపీ బ్యాచ్ కి శిక్ష పడదు… కేవలం న్యూస్ చానెల్స్ లో బ్రేకింగ్ న్యూస్ తప్ప… ఆయనకి పదవి ముఖ్యం.. కేడర్ ఏమి అయిపోయిన పర్వాలేదు… పవన్ వస్తేగాని సైకో బ్యాచ్ కి జైల్ శిక్షలు పడవు… బాబు గారు మారకపోతే లోకేష్ గారికి భవిష్యత్ ఉండదు
@ramuk.v63442 сағат бұрын
చేతకాని చెత్త ప్రభత్యం
@surabathunichinnavenkatesw34832 сағат бұрын
మాది పెద్ద దద్దమ్మ ప్రభుత్వం మేము ఏ కేసులు పెద్ద సీరియస్గా పట్టించుకోము. పోతే కార్యకర్తలు కదా సర్వనాశనం ఏదో మాకేం బ్రహ్మాండంగా సంపాదించుకుంటున్నాం
@adileepkumarsingh64873 сағат бұрын
అస్సలు ఏమి జరుగుతుంది రాష్ట్రంలో.....క్రిమినల్స్ ఎందుకు బయట తిరుగుతున్నారు క్రిమినల్స్.... గవర్నమెంట్ కి ఉచ్చ పడుతుందా????
@venkateswararao62113 сағат бұрын
వాళ్ళ ఇద్దరికి కూడా బెయిల్ దొరుకుతుంది. ప్రభుత్వం ప్రకారం ఆంజనేయులు ని అరెస్ట్ చేయక్కరలేదు. వీళ్ళని అరెస్ట్ ఎందుకు చెయ్యాలి
@SanjeeviniKaredla3 сағат бұрын
మూర్తి గారు ఈ ప్రభుత్వన్నీ ఢీల్లీ పెద్దలు నడిపిస్తున్నారు.. అందుకే ఒక్క చర్య కూడా ఉండదు. రేవంత్ రెడ్డి కరెక్ట్ మొగుడు. ఏ పి లో ఒక్క మొనగాడు లేడు. మరో 6నెలల్లో ఈ కూటమి పూర్తిగా నవ్వుల పా్లౌతుంది
@saradhikdj56522 сағат бұрын
ఈ ప్రశ్నలకు chandrababu గారె చెప్పాలి
@Kalyan-b7y3 сағат бұрын
మూర్తి గారు, ఆంజనేయులు మీద గట్టిగా మనసులో పెట్టుకున్నావు.. కూటమి ప్రభుత్వానికి అంత సీన్ లేదు. అదే జగన్ ప్రభుత్వం అయితే, వీళ్ళు అరెస్టు అయ్యి మూడు నెలలు దాటి ఉండేది.
@smd.yusuff1122Сағат бұрын
Govt. మీద నమ్మకం పోతుంది
@andraprakash24573 сағат бұрын
పరిటాల రవి హత్య కేసులో, లేపాక్షి భూముల కేసు లో కుడా జగన్ కి cbn సపోర్ట్ చేసేరని చాలామంది అనుకుంటున్నారు?
@SuryaNarayana-x8sСағат бұрын
Yes Murty garu
@chalasanisubbarao48083 сағат бұрын
Party lo discipline ledu Yanamala writes letter makes caste allegations. Sarathi and konakalla enjoy the company of Jogi
@balass2282 сағат бұрын
Andhra government ki chetha kadu revanthreddy ki andhra police department ni appacheppandi appulu thechchi action thisukontaru
మూర్తిగారు కుటమి ప్రభుత్వం ఎవ్వరిని అరెస్ట్ చేయదు కానీ రోజుకో కుంభబకోణం బయటకు తీసుకువస్తారు కానీ ఎవ్వరిని అరెస్ట్ చేయరు ప్రజలు చూస్తూన్నారు ఇలాంటి ప్రభుత్వానికి. ఓటు వేసాము తప్పు చేసాము
@SuperVenkat1112 сағат бұрын
Idi chala manchi prabhutvam guru!!
@chavaashokkumar91792 сағат бұрын
Chetakani prabutvam, chetakani vyavasta ee cm lu unte enti lekapote enti...
@chalasanisubbarao48083 сағат бұрын
Only warnings no action even party leaders are colliding openly with YCP
@ramakrishnam36963 сағат бұрын
చంద్రబాబు నాయుడు విజన్ లీడర్ కాదు పొలిటికల్ లీడర్. ఇతనికి బంధువులు ఎక్కువ సిబిఎన్ గారు చేసింది పక్కాగా తప్పే. రేవంత్ రెడ్డి అన్నా కరెక్ట్ గా లా అండ్ ఆర్డర్ ఫాలో అవుతున్నారు. సిబిఎన్ ఒక వేస్ట్ ఫెలో లాగా కనబడుతున్నారు
@sankarraojami55212 сағат бұрын
Sir miru manchi vallu anukune officers ycp time lo tappulu chesaaru AA tappulu veellaku telsu anduke mundukellaleka potunnaru
@chalasanisubbarao48083 сағат бұрын
Disappointed Government & Party performance
@chalasanisubbarao48083 сағат бұрын
E debates ENDUKU sir please ask your CM
@srinivasrao37492 сағат бұрын
Tq.sir.miru.nikkachi.ga.unnadi.chepputaru.sir.
@chalasanisubbarao48083 сағат бұрын
Moorthi garu ask your CM& dummy home minister. Ineffective DGP
@srinivasaraog47552 сағат бұрын
ఈ ప్రభుత్వం లో ప్రతీకార చర్యలు వుండవు. అధికారం లోకి వచ్చిన తర్వాత తమంతట తాము అధికార దర్పం తో ప్రతీకార చర్యలకు పాల్పడితే చెడ్డ పేరు వస్తుంది. అలా కాకుండా గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ అండ దండ లతో రెచ్చిపోయిన అధికారుల మీద ఆరోపణ లతో విచారణ జరిపిన అధ్యయనంలో వారి అవినీతి అక్రమాలలొ వారు దోషులని తేలిన తర్వాత కూడా వారిపై చర్యలు తీసుకోక పోతే అది కూటమి ప్రభుత్వ మెతక వైఖరి కాదా. ప్రక్కన ఉన్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎవరిని ఉ పెక్షించకుండా ఎవరైతే తోక జాడించారో వారికి తగిన విధంగా సత్కార సన్మానాలు జరుగుతూనే ఉన్నాయి. అందుకు అక్కినేని నాగార్జున, అల్లూ అర్జున్ ఉదంతాలే నిదర్శనం. రేవంత్ రెడ్డి గారు మాత్రం cool గా చట్టం ముందు, ప్రభుత్వం ముందు అందరూ సమానమే. చట్టం ఎవరిని వదిలి పెట్టదు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది.
@subrahmanyamviswanadha2107Сағат бұрын
శ్రీనివాస్ గారు రేవంత్ తల్లి పాలు తాగి బతికాడు,. . .. . కానీ ఈ పవన్,లోకేష్ చంద్రబాబు రొమ్ము గుద్దే రకం ఓటు వేసినోడిని సర్వనాశనం చేస్తారు.
@rambabunaram6553Сағат бұрын
Political issues!!. Officers involved due to wrong politicians behind them and no fear about law and order , also again due to political support from central & state.
@ravindrababuuppalapu95092 сағат бұрын
CENTRAL GOVERNMENT 😂😅🎉😅😂
@ashokkumarchallapalli85472 сағат бұрын
పాపం కాదంబరి jatwani చంద్రబాబు నాయుడు గారిని నమ్ముకొని కేసు ఫైల్ చేసింది. దయచేసి ఆమె నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఉండండి.
@orugantinagarajugoud579532 минут бұрын
Nijam
@VijayKumar-pp8fzСағат бұрын
Suspicious note
@indycap1Сағат бұрын
Mari court vaalliddariki yenduku bail ichindo??😅
@chitturivenkateswararao97483 сағат бұрын
Verifying the reasons for arrest goingon searching the reasons pity
@indycap1Сағат бұрын
Ee questions anni maname courts ni adagaali kadaa? 😂
@rsrinivas72946 минут бұрын
తప్పు చేసినపుడు ఐపీఎస్ అయిన అడుక్కుతిన్నవాడయినా ఒకటే. మరి ఎందుకు ఉపేక్షిస్తున్నారు?
@ravinddraajendla219939 минут бұрын
Chandrababu ది అసమర్ధ పాలన, అసమర్ధ పాలన, అసమర్ధ పాలన. చంద్రబాబు మళ్ళీ గెలవడు. ఆయన్ని ఆయనే ఓడించు కొంటాడు. ఇది నిజం