Film studio కి అమరావతి,విజయవాడ పరిసరాలు చాలా అద్భుతమైన అవకాశాలు వున్నాయి మంచి వాతావరణం,మంచి నీటి వసతి బాగా వుంటుంది 🙏
@sravankumar.musunuru2 ай бұрын
Amaravathi lo media city vundhi... Amaravathi ni vadilesi kanchikacherla lo endhuku prefer chestharu... Meru Chinna logic miss iyyaru anukuntunna
@tulasiraojakkampudi58792 ай бұрын
మీ వాయిస్ చాలా బలహీనంగా ఉంది. మీరు చెప్పేది ఎవరికీ అర్థం కాదు. మీరు ఇంకా గట్టిగా అయినా మాట్లాడాలి లేకపోతే వేరే ఎవరినైనా పెట్టాలి
@propertytalkshowtelugu2 ай бұрын
తప్పకుండా.. మా లోపాలని సరి చేసుకుంటాము.. మీ స్పందనకు ధన్యవాదాలు..!
@ramanarayanareddy8287Ай бұрын
సినిమా /సీరియల్ వాళ్ళను త్వరగా అమరావతికి తీసుకొనిరావాలి. అప్పుడు అభివృద్ధి వేగంగా జరుగుతుంది. ప్రభుత్వం దృష్టి పెట్టాలి.ఫిల్మ్ స్టూడియో ఏర్పాటు చేయాలి.
@SagamSujathaАй бұрын
Now start studos ap developed
@suryateja22722 ай бұрын
ఆంధ్రాలో చిత్రపరిశ్రమ అమరావతి విజయవాడ పరిసరాలలోనే రావాలి. అప్పుడే గతవైభవం కన్నా మించి అతిత్వరగా దేశంలోనే ఉన్నత స్థాయికి చేరుతుంది. విశాఖపట్నంలో చిత్రపరిశ్రమ ఎదగటానికి పరిస్థితులు అనుకూలించవు. ముఖ్యంగా అక్కడ చిత్రపరిశ్రమకు అనువైన సంస్కృతి లేదు.
@KrishXnavy2 ай бұрын
Enduku ledu can you explain
@suryateja22722 ай бұрын
@KrishXnavy హైదరాబాద్ లో చిత్రపరిశ్రమ నిలదొక్కుకునే ముందు వరకూ తెలుగు చలనచిత్ర పరిశ్రమ చరిత్ర పరిశీలిస్తే ఆ ప్రాంతంలో సినిమాలకు కావలిసిన ప్రతిభ ఎలా ఉండేదో గమనిస్తే తెలుస్తుంది. ఇప్పటికీ కృష్ణ, గుంటూరు, గోదావరి జిల్లాలే చలనచిత్ర పరిశ్రమ ప్రతిభకు సంస్కృతికి కేంద్రబిందువులని నా అభిప్రాయం. విశాఖపట్నం షూటింగ్స్ కు అనువైన ప్రాంతం. కాని నేడు సినిమా షూటింగ్ అనేది అనేక అంశాలలో ఒకటి. నేడు pre-production, post-production, technical talent ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ ప్రయోజనాల కొరకు కొందరు విశాఖ కోరుకుంటున్నారనే అనుమానం కలుగుతుంది. ఇవి నా అభిప్రాయాలు.
ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనుకుంటున్నారు ఒక్క హీరో అయినా అమరావతి లో ఒక చిన్న ఇల్లు కూడా కట్టుకోలేదు అని నా రాష్ట్రంలో అని ఒకరు కూడా ముందుకు ఎందుకు రావడం అందరూ కలిసి అమరావతి ని అభివృద్ధి చేయడం మంచిది