విజయవాడ కొండపై రాత్రిళ్ళు కనిపించే వెలుగు రహస్యం | Vijayawada Mysterious light | Nanduri Srinivas

  Рет қаралды 483,132

Nanduri Srinivas - Spiritual Talks

Nanduri Srinivas - Spiritual Talks

Күн бұрын

Пікірлер: 1 000
@lahirikolli5329
@lahirikolli5329 3 жыл бұрын
Guru garu, We went to indrakeeladri and this place yesterday after watching your video....aaa shunaka ni kuda chudam, gudi lone undi. The temple was very beautiful and peaceful, We also had the luck to get kumkuma from srichakram, but we know the importance of all the places because of you, guru garu. You have shaped our lives wonderfully. After knowing the importance of various places, we as a family are able to connect with God.🙏
@rudra-thandavam
@rudra-thandavam 3 жыл бұрын
మీ videos చాలండి మాకు గట్టిగా బల్ల గుద్ది మన ధర్మం జిరించి నాస్తికులతో మాట్లాడటానికి. We really appreciate the details you work on before you make content.
@tvmadhaviadhikary4117
@tvmadhaviadhikary4117 3 жыл бұрын
ఏంటి? ఆశ్చర్యం..ఈరోజు ఒక్క కామెంట్ లేదు...ఇంత మంచి విషయం ఎంతో రీసెర్చ్ చేసి చెప్పారు..చాలా బాగుంది సర్.ఈసారి విజయవాడ వెళ్తే మేము తప్పకుండా వెళ్తాము..
@SRITV123
@SRITV123 3 жыл бұрын
ఇంతటి విజ్ఞాన భాండాగారాన్ని మాకు అందించినటువంటి గురుదేవులకు శతకోటి వందనాలు
@rajuforest5926
@rajuforest5926 3 жыл бұрын
wow ur message tayping it’s amazing 👍👌👌
@Vaikunta_Margam
@Vaikunta_Margam 3 жыл бұрын
గురువుగారు నిజంగా విజయవాడలో ఇంద్రకీలాద్రి కొండపై ఇన్ని అద్భుతమైన రహస్యాలు ఉన్నాయని నాకు ఇప్పటివరకు తెలియదు.. ఈ విజయవాడ రహస్యాలు చూస్తుంటే ఇప్పుడే విజయవాడ వెళ్లాలి అనిపిస్తోంది కానీ కరోనా కారణంగా వెళ్ళ లేక పోతున్నాం..మాలాంటి వాళ్లకోసం ఎంతో శ్రమించి ఆలయాలన్నీ దర్శించి పక్క ప్రూఫులతో మాకు ఈ వీడియోలు అందించిన మీకు ఏమి ఇచ్చి రుణం తీర్చుకోగలం..🙏🙏🙏.. మీలాంటి వాళ్ళు ఆయురారోగ్యాలతో ఉన్నంతకాలం మాలాంటి వాళ్ళకి ఇలాంటి రహస్యాలు ఎన్నో అందిస్తారు మీలాంటి వాళ్ళు దొరకడం మా పూర్వజన్మ సుకృతం..
@lakshmirajya4584
@lakshmirajya4584 3 жыл бұрын
మీ ప్రవచనం....కనకదుర్గమ్మ తల్లితోపాటు కుమారులు వచ్చారు కొండపైకి అనే వ్యాఖ్యానం అద్భుతం. 🙏 భూలోక కైలాసం అనవచ్చు ఈ గిరి ని. ఎప్పటినుండో విజయవాడ లో ఉండేవారు చాలామందికి సుబ్రహ్మణ్యస్వామి గుడి తెలియదు. దురదృష్టం.
@ydprasad5185
@ydprasad5185 3 жыл бұрын
చాలాసార్లు చూసాను కానీ ఎవరినీ అడగలేదు . ఆయన పుణ్యాత్ముడి మరి ఆయనకు నా శత సహస్ర పాదాభివందనాలు
@hiranmayi6270
@hiranmayi6270 3 жыл бұрын
కళ్లకు కట్టినట్లు సాక్షాత్కతింప చేశారు .... మాటలు సరిపోవు ...🙏🙏🙏
@malathi25B
@malathi25B 3 жыл бұрын
గురువుగారు నమస్తే అండి,మా చిన్నప్పుడు సంగతులు అన్ని గుర్తుకు వస్తున్నాయి.1978 లో ఇప్పుడు వున్నా జన సంద్రం లేదండి, కోమల విలాస్,శ్రీనివాస్ మహల్ ఆ కొండ మీద పులి గుహలు వున్నాయి, మా తాతయ్య గారు వెళ్ళానించే వారు కాదు, ప్రతి రోజు దీపం పైకి తీసుకోని వెళ్లే తాతయ్య గారు ని చూసే వాళ్ళము, చిట్టీ నగర్ నుండి అంతా అడవి, పాములు మాయంగా ఉండేది, పాలఫ్యాక్టరీ లో మొట్టమొదటి కొద్దీ మందిలో మా నాన్నగారు ఒకరు, అప్పుడు ఉద్యోగాలు వున్నాయి అని పిలిచినా, అడవికి భయపడి వెళ్లేవారు కాదు, అక్కడ నాగమ్మ సత్రం అంటే ఎంతో పేరు ఉండేది, జాతి సర్పాలు ఉండేవి, చాలా మహిమలు వున్నాయి, మా కళ్ల తో మేము చూసినవి మీరు ఇంకా అధ్యయనం చేసి వీడియో లు చేస్తున్నందుకు మీకు ధన్యవాదములు అండి, 50 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినాము అండి
@kishorejanakirama4133
@kishorejanakirama4133 3 жыл бұрын
Thank u sir, విజయవాడలో సుమారుగా పది సంవత్సరాలు ఉన్నా మాకు ఈ విషయాలు తెలీదు సర్,ఇంత వివరంగా మాకు తెలియచేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు.
@vinodchaithanya4328
@vinodchaithanya4328 3 жыл бұрын
Madi ade area swam i
@64artsofIndia
@64artsofIndia 3 жыл бұрын
దూరానికి చిన్న దీపం కూడా కనిపించడం దైవలీల ధన్యవాదాలు
@vissamsettisailaja1704
@vissamsettisailaja1704 3 жыл бұрын
నా అద్రష్టం కోద్ది 2సంవత్సరాల క్రితం ఈ సుబ్రహ్మణ్యస్వామి ఆలయం గురించి తెలిసి ఇప్పటికి రెండు సార్లు దర్శించుకున్న వినాయకుని గుడి గురించి ఈ మధ్యే తెలిసింది వినాయకచవితి రోజు చాలా మంది ఈ దేవాలయానికి వెళ్తారు చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ కోలను కూడ నాకు దర్శన భాగ్యం కలిగింది దీని పక్కనే సత్యనారాయణ స్వామి వనదుర్గ దేవి కూడ వెలిసారు. ఇది చాలా మందికి తెలీదు. జైదుర్గ జైజైదదుర్గ🙏🙏🙏
@vijayvijayvijayvijay7947
@vijayvijayvijayvijay7947 3 жыл бұрын
సనాతన ధర్మం గురించి ఆ భగవంతుని లీలలు గురించి ఎంతో మీ విలువైన టైం ని వెచ్చించి మాకు ఎంతో అమూల్యమైన అపురూపమైన సంగతులు తెలియ చేసినందుకు థాంక్స్ తమ్ముడు
@vijayssp9466
@vijayssp9466 3 жыл бұрын
గురువుగారు మీకు నా హృదయపూర్వక నమస్కారం మీ వల్ల ఎంతో సంతోషం కలుగుతుంది ప్రతిరోజు అయితే నాకు అనారోగ్య సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి కానీ గాయత్రి దేవి రక్షిస్తోంది సాధన చేయాలని మనసులో ఉన్న ఈ ఎక్కువగా షేర్ చాట్ వంటి అప్లికేషన్లు వాడి వాడుతూ ఉంటా అప్పుడు ఆటోమేటిక్గా మైండ్ వాటి మీదకు షేర్చాట్ మీదకు వెళ్ళి పోతూ ఉంటుంది వీటిని నియంత్రించుకోవడానికి ఏదైనా ఒక మార్గాన్ని చూపించండి గాయత్రి దేవి కేవలం ఆరోగ్యాన్ని మాత్రమే రక్షణ అయినా రక్షిస్తుందా ఎటువంటి సమస్యలై మరి ఏ ఇతర సమస్యలు కోరికలు ఉన్నా మనకు సాయం చేస్తుందా దయచేసి తెలియజేయండి గురువు గారితో పాటు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ కూడా తెలిసి ఉంటే నాకు ఈ ఛ తెలిసి ఉంటే ఎవరైనా తెలియజేయండి
@battunageswarao5819
@battunageswarao5819 3 жыл бұрын
అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ 🙏🙏🙏🧘🧘🕉️🕉️🕉️👍
@SaiRam-ru3vg
@SaiRam-ru3vg 3 жыл бұрын
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🙏
@adankihanumantharao9157
@adankihanumantharao9157 3 жыл бұрын
ఎన్నో ఏళ్లుగా విజయవాడ లో ఉన్నాం మీరు చెప్పిన చాలా విషయాలు మాకు తెలియదు ఈ రోజు మీ ద్వారా తెలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది గురువు గారు మీకు చాలా చాలా ధన్యవాదాలు
@sudhaguntur1035
@sudhaguntur1035 3 жыл бұрын
🙏గురువుగారు. వింటుంటే చెవులకి ఆనందమే ఆనందం. అమృతంలాగా వుంది మీ పలుకులు. కారణజన్ములు మీరు. ఎంతటి అదృష్టవంతులో మీ తల్లిదండ్రులు అలాగే మేము kuda🙏
@nptelhelpchemical1514
@nptelhelpchemical1514 3 жыл бұрын
విజయవాడ కనక దుర్గ ఆలయం కి వెళ్ళినప్పుడు....అమ్మ నీ చూసి వచ్చామా...ప్రసాదం పుచుక్కునామా...వెళ్ళిపోయినా....అనే భావన లో ప్రతి సారి దర్శించుకున్న....ఈ సారి వెళ్లనిప్పుడు ఆ తప్పు చేయను
@ishabil770
@ishabil770 3 жыл бұрын
🙏🙏🙏 అన్నయ్య మీరు..... నభూతో నభవిష్యతి.....సేవ.....చేస్తున్నారు..... తెలుగు వాళ్ళ గ పుట్టడం మా..... అదృష్టం......🙏🙏🙏🪔
@krish3726
@krish3726 3 жыл бұрын
మా దుర్గమ్మ గురించి చేప్పినందుకు మీకు మా ధన్యవాదములు...🙏🙏🙏 జై దుర్గ జై జై దుర్గ🙏🙏🙏
@S.Reddy345
@S.Reddy345 3 жыл бұрын
2days నుండి waiting sir ee video కోసం... Tanks Upload this video 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@padmavatimarella7825
@padmavatimarella7825 3 жыл бұрын
మీ పాదాలకు శతకోటి నమస్కారాలు గురువుగారు 🙏🙏🙏🙏🙏🙏 అక్కడికి వెళ్ళిన అనుభూతి కలిగింది 🙏🙏🙏
@mettapallimahendra4322
@mettapallimahendra4322 3 жыл бұрын
Sri vishnu roopaya namahasivaya... మా అజ్ఞానాంధకారాన్ని తొలగించడానికి ఉదయించిన అభినవ దత్త స్వరూపులు..
@kameswaritutika4860
@kameswaritutika4860 3 жыл бұрын
శ్రీ విష్ణు రూపాయ నమ: శివాయ గురువు గారి పాదాలకు శతకోరి నమస్కారములు మీ వీడియోస్ చాలా చూశానండి. కళ్ళికి కట్టినట్టు గా ఉంటాయి. చాలా భాగా చెబుతారు మీరు ఇలా మీరు ఇంకా ఇంకా మాకు తెలియని విషయాలను మీరు తెలియ చేస్తూ ఉంటారని ఆశిస్తున్నాం గురువుగారు మీకు దన్యవాదములు🙏🙏🙏🙏
@chandratsekhar6916
@chandratsekhar6916 3 жыл бұрын
మీ పాదలకు శతకోటి వందనములు గురువు గారు🙏🙏🙏🙏
@kusunuripadmavathi3532
@kusunuripadmavathi3532 3 жыл бұрын
గురువుగారు మీకు అనేక శతకోఠినమస్కరములు మాకు తెలియని ఎన్నో అద్భుత రహస్యాలు చెబుతున్నారు .ధన్యవాదములు
@UmaDevi-sq1hq
@UmaDevi-sq1hq 3 жыл бұрын
ఏమీ ఇచ్చి మీ ఋణం తీర్చు కోగలము స్వామీ ఒక 🙏 తప్ప
@nageswarivundela6870
@nageswarivundela6870 3 жыл бұрын
Rajesh god bless you 👏👏👏👏👏అమ్మ దయ ఉన్నది మీ పైన 🙌శ్రీ మాత్రేనమః 🙏🙏🙏🙏🙏
@manohar2498
@manohar2498 3 жыл бұрын
జై గురు దేవ దత్తా...🙏 గురువు గారు ధ్యానం గురించి దయచేసి ఒక వీడియో చేయండి
@snvgoutam1408
@snvgoutam1408 3 жыл бұрын
Uncle ..meeru telugu vaariga puttadam ma adrushtam😊❤🙏
@RajaMandava
@RajaMandava 3 жыл бұрын
దేవుడి గొప్పతనం ఏమిటంటే దైవత్వం మీలాంటి వారితో🙏 ....రాజేష్ లాంటి వారితో ప్రదర్శింప చేస్తుంటాడు🙏.....
@teluguchannel8849
@teluguchannel8849 3 жыл бұрын
ఎప్పట్టికి తెలుసుకోలేని విషయాలను తెలియచేస్తూనందుకు థ్యాంక్స్ @Nanduri గారు
@vanajarenduchinthala6149
@vanajarenduchinthala6149 3 жыл бұрын
🙏 ఏమని చెప్పగలం మే మాటలు వింటు వింటే నిజం గా దేవత దర్శనం అయిన అనుభూతి కలుగుతోంది , మ ఊరు అక్కడి కి దగ్గర గా ఉన్న అమ్మ వారు గురుంచి e విషయాలు ఏమి తెలియవు. చాలా సంతోషం గా ఉంది ఎపుడు వెళతాం అని, మనసు పరుగులు పెడుతోంది . 🙏
@jagdishwarivlogs1481
@jagdishwarivlogs1481 Жыл бұрын
అమ్మ కనక దుర్గమ్మ కష్టాలలో వున్నాము తల్లి కాపాడు తల్లి 🙏🙏🙏
@karrisrikumar3393
@karrisrikumar3393 3 жыл бұрын
శ్రీ ఎక్కిరాల భరద్వాజ్ మాస్టర్ గారి గురించి ఒక వీడియో చేయండి సార్
@vasanthakumari6056
@vasanthakumari6056 3 жыл бұрын
మాకు తెలియని ఎన్నో దేవాలయాలు చూపించి మాలో ఆసక్తిని కలిగిస్తున్నందుకు మీకు శత కోటి ధన్యవాదములు గురువుగారు
@raju09raju
@raju09raju 3 жыл бұрын
🙏 ఒకదానిఒకటి లింక్ వీడియో చూస్తే అర్థమవుతుంది ఇంక ఎన్ని ఉన్నాయో అనిపిస్తుంది శ్రీనివాస గారూ మీరుచాలా గ్రేట్ . మీరు softwere అన్న పెరుగాని నిజానికి మరొ సంజయుడు ఆరోజుల్లో సంజయుడు ద్రుతరాష్టుడు కి కురుక్షేత్ర యుద్ధం మొత్తం చూసి వినిపించాడు నేడు మీరు చూసి మాకు చూపిస్తు వినిపిస్తున్నారు 💐👍
@laxsmankota7732
@laxsmankota7732 3 жыл бұрын
విజయవాడ లో వున్న మాకు తెలియనీ,తెలుసుకోవాలన్న ఆసక్తి ఉన్న రహస్యాన్ని చెప్పినందుకు ధన్యవాదాలు. క్రుతగ్నతలు....
@sankara4381
@sankara4381 3 жыл бұрын
ఒరి కృతజ్ఞతలు..రా నాయన...తేలుగు ఖుని..ఛి
@saiteja7854
@saiteja7854 3 жыл бұрын
నమస్కారం స్వామి, ఆదివారం నేను అక్కడికి వెళ్దాము అన్ను కుంట్టున్న మీరు కూడా వస్తారా.
@vimalasampathirao4252
@vimalasampathirao4252 3 жыл бұрын
Thank you sir, nenu vijayawada 2 times vellama vachhama annatlu vellamu, kani me videos chusaka malli velli ammani eppudu chustama anipistundi, malli memu 11 numbers vellali anukuntunnamu, so date fix chesamu, chala happy undi. Meru cheppina ani place ki vellali anukuntunnamu, especially Dana kondaki santhanam kalagalani vedukovadaniki, me videos lo meru cheppe vidanam chala baguntundi.
@ravisoljar6803
@ravisoljar6803 3 жыл бұрын
శ్రీ మాణిక్య ప్రభు మహరాజ్..గారి గురించి ఒక వీడియో చేయండి....గురువుగారు...
@kandhulanageradhrababu7673
@kandhulanageradhrababu7673 3 жыл бұрын
శ్రీ మాత్రే నమః, పూజ్య గురువు గారికి హృదయపూర్వక పాదాభి నమస్కారములు. విజయవాడ లో ఉన్నటువంటి పురాతన దేవాలయాల గురించి చాలా బాగా తెలియజేశారు. మీకు మీ కుటుంబ సభ్యులకు మరియు మీ టీం సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు. జై శ్రీరామ్.
@cookingsaichannel9246
@cookingsaichannel9246 3 жыл бұрын
First comment iam a big fan of u sir meru real datta avatharam
@joethim
@joethim 3 жыл бұрын
రాజేష్ గారికి శతకోటి వందనాలు 🙏 చాలా మంచి, మాకు తెలియని విషయాలు చెప్పారు శ్రీ నివాస్ గారు 🙏
@medavaramdilipsharma2103
@medavaramdilipsharma2103 3 жыл бұрын
నండూరి వారిలో నాకు నచ్చే ముఖ్యమైన విషయం: ఆయన శ్రీవైష్ణవ సంప్రదాయంలో వున్నప్పటికీ షణ్మతాలను సమాదరిస్తారు, పూర్తి భక్తిప్రపత్తులను ప్రకటిస్తారు. ఇది వారిని చాలా ఎత్తుకు తీసుకవెళ్తుంది.
@hemasainiharika4513
@hemasainiharika4513 3 жыл бұрын
థన్యవాదాలండి,మీ వల్ల చాలా విషయాలు తెలుసుకుంటుంన్నాం
@manasakeerthi9161
@manasakeerthi9161 3 жыл бұрын
Sir, I visited Subramanyam temple many times but don't know anything about it. Very very thankful to you sir. My heartful gratitude to you sir. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😊😊
@TeluguSoft
@TeluguSoft 3 жыл бұрын
Great research and awesome information Sir.. thank you soo much.. yenni sarlu thanks cheppina thakkuve 🙏🏻💐❤️👌👍
@kiransamanto
@kiransamanto 3 жыл бұрын
శ్రీనివాస్ గారు , ఇలాంటి గొప్ప విషయాలు ఓక పుస్తక రూపంలో రచిచండి.
@chantipawan2789
@chantipawan2789 3 жыл бұрын
ధన్యవాదములు గురువుగారు మీరు ఇలాంటి వీడియోస్ మరెన్నో చెయ్యాలని మనసుపూర్తిగా కోరుకుంటున్నాము మేము వెళ్లలేకపోవచ్చు ఈ వీడియోస్ చూసి మేము చాలా పుణ్యం చేసుకున్నవాళం అవుతాము. పూర్వజన్మ సుకృతము మొత్తం ఆ అమ్మవారిదయ మీదయ ఓం శ్రీ మాత్రయనమః 🙏🙏🙏
@yogamayadegala6603
@yogamayadegala6603 3 жыл бұрын
Thank you sir....brought up in Vijayawada for 20 years...never knew about this....will go to vza to visit this place....namaste
@kruthikamiryala457
@kruthikamiryala457 3 жыл бұрын
Namaskaram guruvu Garu. Video tondaraga upload chesinanduku dhanyavadalu.
@sushmabhaskar5917
@sushmabhaskar5917 3 жыл бұрын
ధన్యావదాలు గురు గారూ...మీ ఆశీర్వాదం ఉన్టే మేము తప్పకుండ విజయవాడలో ఈ విశేషలన్ని చుడగలము
@lakshminarayana82971
@lakshminarayana82971 3 жыл бұрын
కంచి పరమాచార్య చంద్రశేఖరేంద్ర స్వామి జీవిత చరిత్ర గురించి విడియో చేయండి గురువు గారు
@krishna-hx2py
@krishna-hx2py 3 жыл бұрын
అరుణాచల గిరి ప్రదక్షిణం గురించి ,రమణమహర్షి గురించి videos చెయ్యగలరు🙏🙏🙏
@varshithmudhiraj8695
@varshithmudhiraj8695 3 жыл бұрын
Chiyandi plz
@venkateshvenkees5308
@venkateshvenkees5308 3 жыл бұрын
Ramana maharshi gurinchi cheyyandi plz.......
@8956deep
@8956deep 3 жыл бұрын
Yes nenu vellakundane arunachala darshanam jarigjndi antha bagavan ramanamaharshi anugraham Inka arunachala sivudu valla nenu mli bathika na life maripoyindi..purthiga sadhana vipu marchesaru self enquiry who am I? Nenu evaru ani thelskune prayathnam loneuna..naku anubavam kuda ayindi near death experience when I m in hospital ah roju nanu kapadkna Rupam ramanamaharshi arunachala sivudu dakshinamoorthi sivudu sidha yogi Rupam lo ipatiki north side hill mida cave lo vatavruskham.kinda ipatiki sivudu unadu yogi Rupam lo
@anilmalkar9342
@anilmalkar9342 3 жыл бұрын
Auvunu sir cheyandi plzz Swamy gurinchi
@srikant535
@srikant535 3 жыл бұрын
Chaganti koteswara rao gari videos chudandi
@varanandu3628
@varanandu3628 3 жыл бұрын
ఓం శ్రీ మాథ్రే నమః ఓం...first comments swamy gaaru 🙏🏻
@Yamini-g5h
@Yamini-g5h 3 жыл бұрын
విజయవాడ లో నే ఉన్నాము ...ఇవి ఏమీ తెలియలేదు ఇప్పటి వరకూ...ఇప్పుడే తెలిశాయి 🙏..
@saiteja7854
@saiteja7854 3 жыл бұрын
నమస్కారం స్వామి, ఆదివారం నేను అక్కడికి వెళ్దాము అన్ను కున్న మీరు కూడా వస్తారా.
@rajucheekatla8468
@rajucheekatla8468 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@hectorgeronimo97
@hectorgeronimo97 3 жыл бұрын
Very good to see you back Nanduri garu🙏 In these tough times, watching your spiritual videos is strength for the mind
@prananathshreejagannath5653
@prananathshreejagannath5653 3 жыл бұрын
ఈ పరికరాలన్నింటికీ ప్రాముఖ్యత ఉంది
@cookingsaichannel9246
@cookingsaichannel9246 3 жыл бұрын
Me videos dwara ma family problems maximum solve ayyayey guru garu Mee padalaku na namaskaralu
@kamaleshwariv8087
@kamaleshwariv8087 3 жыл бұрын
Nanduri vaari paadalaku pranamaalu🙏🙏🙏
@tkiran2356
@tkiran2356 2 жыл бұрын
నా ప్రియ మిత్రుడు గురించి చాలా గొప్పగా చెప్పినందుకు సేతకోటి ధన్యవాదాలు గురుగారు మేముఇదరం పసి వయసునిఇచి స్నాహితులం అతని జీవితం చాలా బాధాకరం ఐనది న మిత్రుడు రజేషు గురించి మీరు చెప్పినట్టు మరు జన్మలో గొప్ప జీవితాన్ని ప్రసాదించాలని ఆ జగన్మాత ప్రియ పుత్రుడైన గణపతి ని కోరుకుంటున్న
@srisriss3374
@srisriss3374 3 жыл бұрын
May 17 ఆది శంకరాచార్యుల జయంతి ఆయన గురించి ఒక వీడియో చెయ్యండి 🙏
@anuradharajaram1326
@anuradharajaram1326 3 жыл бұрын
అద్భుతమయిన విశేషాలు చెప్పారు... ధన్యవాదములు
@nanduaishu8586
@nanduaishu8586 3 жыл бұрын
, మేము విజయవాడ లో ఉన్నాం గురువు గారు నేను చాలా సార్లు చూసాను కానీ వెళ్ళ లేదు మీకు శత కోటి వందనాలు మంచి విషయం చెప్పారు
@saiteja7854
@saiteja7854 3 жыл бұрын
నమస్కారం స్వామి, ఆదివారం నేను అక్కడికి వెళ్దాము అన్ను కుంట్టున్న మీరు కూడా వస్తారా.
@nareshkumarmunaganti2498
@nareshkumarmunaganti2498 3 жыл бұрын
సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం లో అలయం పరిసరాల్లోనే బారీ నాగులు సంచరిస్తాయి , నేను మా స్నేహితుడ్ని తీసుకు వెళ్ళినపుడు నమ్మలేదు నిదర్శనంగా 40ఫీట్ బారీ నాగు పాము కనిపించే పాటికి వణికిపోయాడు, బయప డ వద్దు అని చెప్పాను ఏమి ఎవరికీ హాని చేయవు అని చెప్పాను, Power full సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, పక్కన నగరాలు సామజిక వారు నిర్మించిన సత్య నారాయణ స్వామి వారి ఆలయం కూడా ఉంది, ఆ ముందుకు వెళితే పెద్ద పుట్ట , ఒక కుండ పాత్రలో పాలు పోసి ఉంటాయి, నాగులు తాగటానికి , ముందు అంజనేయ స్వామి విగ్రహం ఉంది, ఇంకొంచెం ముందుకి వెళితే గృహ లు ఉన్నాయి , అందులో గోవింద్ బాబా సమాధి ఉంధి ,
@sumathysrinivasan3803
@sumathysrinivasan3803 3 жыл бұрын
I have been to that Subramaniam swamy temple many times in my childhood. I was very blessed to be there. I spent nearly 20 yrs in that area. 🙏🙏🙏
@yalavarthigopi2048
@yalavarthigopi2048 2 жыл бұрын
Location pedathara maps lo
@yalavarthigopi2048
@yalavarthigopi2048 2 жыл бұрын
Memu velthaam
@sriramrajgopalnagulakondav1558
@sriramrajgopalnagulakondav1558 3 жыл бұрын
Adiyan Ramanuja dasan 🙏 Guruvugaru mee prathi video makhu oka valuable treasure. It's priceless gift no words to say. Jai sree Man narayana 🙏🙏🙏
@umamaheswararao5808
@umamaheswararao5808 3 жыл бұрын
ఇలాంటి విషయాలను ఇంత చక్కగా వివరిస్తున్న శ్రీ నండూరి శ్రీనివాస్ గారికి వందనములు🙏🙏🙏 అంత సేవ చేయుచున్న శ్రీ కొయ్య రాజేష్ గారికి వందనములు🙏🙏🙏
@kiranmayigoli8488
@kiranmayigoli8488 3 жыл бұрын
ఇలాంటి దీపం మంగళగిరి కొండ పైన గండాలయ్య స్వామి గండ దీపం లా వుంటుంది దాని రహస్యం కూడా అందరికీ తెలియచేయండి గురువుగారు🙏
@MrSri786
@MrSri786 3 жыл бұрын
గురువు గారు!! నా చిన్నతనంలో కొండ మీద ఒకే ఒక్క దీపం వెలుగుతూ ఉండేది. ఇప్పుడు కొండ మొత్తం సెల్ టవర్స్ లైట్స్ తో నిండిపోయాయి...రాజేశ్ గారికి అభినందనలు....
@saiteja7854
@saiteja7854 3 жыл бұрын
నమస్కారం స్వామి, ఆదివారం నేను అక్కడికి వెళ్దాము అన్ను కుంట్టున్న మీరు కూడా వస్తారా.
@dineshnarayan3842
@dineshnarayan3842 3 жыл бұрын
Ninna night naaku teliyakundanay Aa jyothiki dhanna petta E roju podhuna e video chusthunna.. Chala aascharyamga vundi.
@badvelibindu1762
@badvelibindu1762 3 жыл бұрын
Penchala kona kshetram gurinchi kuda oka video cheyandi guruvu garu
@seshukumari1442
@seshukumari1442 3 жыл бұрын
పెంచలకోన నృసింహ క్షేత్రం గురించి మేముకూడా ఎదురు చూస్తున్నాం..
@saidhanushdhanush3812
@saidhanushdhanush3812 3 жыл бұрын
ఇలాంటి మంచి విషయాలను గురించి మాకు తెలిపినందుకు ధన్యవాదాలు
@SivanageswararaoThota
@SivanageswararaoThota 3 жыл бұрын
స్వామి అయ్యప్ప స్వామి గురించి ఒక వీడియో చేయండి 🙏🙏🙏🙏
@SivanageswararaoThota
@SivanageswararaoThota 3 жыл бұрын
వీడియో అద్భుతంగా ఉంది
@ESWARIVLOG
@ESWARIVLOG 3 жыл бұрын
గురువుగారు లవకుశల గురించి పూర్తిగా ఒక వీడియో చేయండి గురువుగారు
@veerarajani5029
@veerarajani5029 3 жыл бұрын
ఎంత అపురూపమైన రహస్యాలు చెప్తున్నారు గురువుగారు ధన్యవాదాలు,,
@laxminarasimhaduggaraju2671
@laxminarasimhaduggaraju2671 3 жыл бұрын
Yes we are eagerly waiting for the arunachala mahima and importance of giri pradakshana.... and about bhagavan maharshi
@srirampopuri9671
@srirampopuri9671 2 жыл бұрын
amazing story and discovery!! kindly post more such divine discoveries !
@sivavaraprasads4043
@sivavaraprasads4043 3 жыл бұрын
Yes I have been there and it's a wonderful place! 10 years back I went there.
@VishnuPriya-qp8iy
@VishnuPriya-qp8iy 3 жыл бұрын
Mi videos ante naku chala istam miru chepe vidhanam chala attractive ga untundi evarina attract ayyi addict ayyipotharu
@sekharmadhavdas1359
@sekharmadhavdas1359 3 жыл бұрын
Very good blog, really enlightened Keep doing these type of blogs.
@josnisam4432
@josnisam4432 3 жыл бұрын
Chala thanksguruvu garu .chala తెలియని విషయాలు చెప్తున్నారు
@sivajiraam3358
@sivajiraam3358 3 жыл бұрын
అవతార ‌బాబాజీ గారి గురించి చెప్పండి, గురువు గారు... ధన్యవాదాలు...
@mrviveksunny7737
@mrviveksunny7737 3 жыл бұрын
Guruvu gariki padabivandanam. After a long time your video . Thank you
@saip1518
@saip1518 3 жыл бұрын
First comment Guru Garu Please later on, can you make a series on the life of Chaitanya Mahaprabhu?
@kiranmayigoli8488
@kiranmayigoli8488 3 жыл бұрын
మంగళగిరి పానకాల స్వామి ఆలయం రహస్యం గురించి కూడా ఒక వీడియో చేయండి గురువుగారు
@m.c.lakshmikumar9841
@m.c.lakshmikumar9841 3 жыл бұрын
1st view and so happy.......
@prashanthpatel127
@prashanthpatel127 3 жыл бұрын
చాలా బాగా చెప్పారండి గురువు గారు
@manasakeerthi9161
@manasakeerthi9161 3 жыл бұрын
Yes Sir, that person is always seen in Durga temple at Subramanyam swamy temple. I have once visited that temple. 15 years ago
@monicananduri1098
@monicananduri1098 3 жыл бұрын
1st Comment, Blessed to see your vedios and gain lot of knowledge about sanathana dharma
@bhanuprakash3869
@bhanuprakash3869 3 жыл бұрын
కామాఖ్యా దేవాలయం గురించి చెప్పండి
@ramprasadkarri5708
@ramprasadkarri5708 3 жыл бұрын
Thanks a lot sir for sharing valuble information
@seshukumari1442
@seshukumari1442 3 жыл бұрын
చింతామణి గణపతి ఆలయం..
@palurinirmalageetha7786
@palurinirmalageetha7786 3 жыл бұрын
🙏 గురువుగారు చాలా మంచి విషయాలు చేపినందుకు ధన్యవాదములు
@movietimes2374
@movietimes2374 3 жыл бұрын
Chidambara rahasya మీద video చైయంది please ❤️👍
@srivijjusrivijju2879
@srivijjusrivijju2879 3 жыл бұрын
Meeru cheppe visheshalu kosam adhuri chusthu vuntaam swami... Chala goppa goppa visheshslu cheptharu.... Srimathre namaha.....
@khariharalalgupta1242
@khariharalalgupta1242 3 жыл бұрын
Sir In Vijayawada at Moghalrajpurm one Jammi chettiu tree is there and that is City Bus Stop the tree also older opposite street one Shiva temple also you can see very old temple 🙏
@tharunkumarbv1813
@tharunkumarbv1813 3 жыл бұрын
Sir, నిజంగా మీ ద్వారా మేము ఎన్నో మంచి విషయాలు నేర్చుకుంటున్నాము.. మీలాంటి వారు దొరకడం నిజంగా మా అదృష్టం....Thank you very much sir for providing this wonderful information...🙏🙏🙏🙏 Om Namah Shivaya 🙏🕉️🚩
Гениальное изобретение из обычного стаканчика!
00:31
Лютая физика | Олимпиадная физика
Рет қаралды 4,8 МЛН