అమరావతిలో నీళ్లు నిజమేనా.! |AP Capital Amaravati Drowned With Flood Water | Journalist YNR

  Рет қаралды 68,510

Journalist YNR

Journalist YNR

Күн бұрын

అమరావతిలో నీళ్లు నిజమేనా.! |AP Capital Amaravati Drowned With Flood Water | Journalist YNR
#journalistynr #amaravatifloods #vijayawadafloods #krishnariverfloods #aprains #chandrababu #appolitics #apnews #ynr #ynranalysis #appolitics #apnews

Пікірлер: 397
@jagadeeshyadav2421
@jagadeeshyadav2421 11 күн бұрын
నేను అమరావతి లోనే ఉన్నాను, ఎవరు వచ్చినా చూపిస్తాను, మొత్తం నీటితో నిండిపోయింది అమరావతి
@kdivya4436
@kdivya4436 11 күн бұрын
kkada sir
@vasutripurari9838
@vasutripurari9838 10 күн бұрын
​@@kdivya4436mi gi lo
@rakeshrwg5396
@rakeshrwg5396 10 күн бұрын
Video tisi petu
@rajapabbati9229
@rajapabbati9229 10 күн бұрын
​@@rakeshrwg5396pettadu...vaadu fake gaadu...ycp oka fake party...
@Apmangoman
@Apmangoman 10 күн бұрын
Gent Peru ..lady photo..😂😂😂
@Helpingforhuman
@Helpingforhuman 11 күн бұрын
రాష్ట్రం ఏమైపోతే అనవసరం పచ్చ ముఠా కొన్న భూములు లకు కోట్లు వస్తే చాలు
@Apmangoman
@Apmangoman 10 күн бұрын
😂😂 avunu anna rastram kosamei kadu..Desam mottanikee Baga chesee podichadu😊
@nagalaxmi3547
@nagalaxmi3547 4 күн бұрын
Yes. Andraa. Yem. Iyenaa. Chandrababu. Gaadu. Pattinchukodu. Vaadi. Ki. Kottulu. Unnaiye. Kadhaa. Mundhu. Chandrababu. Ni nArest. Chyysndi. Kefhaa nuritiyyandi nsir. Sir .Uri tiyyandi. Sir. A. Naa. Lanjaakoduku. Ni. Evm. Cm kadhaa. Sir
@prabhakarareddy4473
@prabhakarareddy4473 11 күн бұрын
ఏపీ హైకోర్టు judges online లో కేసులు విచారిస్తున్నారంటే అమరావతి మునిగిపోయిందనే కదా
@srinivastalla7297
@srinivastalla7297 11 күн бұрын
No, boats lo velli offline courts nadusthundi
@jagadeeshyadav2421
@jagadeeshyadav2421 11 күн бұрын
​@@srinivastalla7297😂😂😂
@Kishorer437
@Kishorer437 11 күн бұрын
😅😅
@hanumantharao3516
@hanumantharao3516 11 күн бұрын
no water near high court ..no inundation.. since there were rains and it is not possible for judges to attend court , cases were attended online ...high court is not attended..
@hanumantharao3516
@hanumantharao3516 11 күн бұрын
there was some problem near CBN house since it is betn krishna and karakatta .. the roads to AMARAVATI WERE CLEAR ... SAkshi and tnews , NAMASTE telangana and Social media of ysrcp and trs ( 90% of social media are common for both parties. .. they have good understanding )..are spreading false news against AMARAVATI.. MOST OF THE BUILDERS AND DEVELOPERS IN HYDERABAD ARE YSRCP 'S BINAMIES ... YSRCP IS SPREADING ALL FALSE ALLEGATIONS TO DAMAGE AMARAVATI TO PROTECT THEIR REAL ESTATE INTRESTS IN HYDERABAD. . IT IS DELIBERATE ATTEMPT .. THE REASON FOR NOT DEVELOPMINH AP DURING YSRCP'S REGIME IS ALSO SAME ... ONLY GOD WILL PROTECT FROM YSRCP ....
@Krishna-gq5hc
@Krishna-gq5hc 11 күн бұрын
It's true ....am from Amaravati
@worldenhancement2540
@worldenhancement2540 11 күн бұрын
Ok bro అంటె amaravathi capital కి suit avaadhu ani meeru anukuntunnara just mee opinion
@Appalareddy-s7e
@Appalareddy-s7e 11 күн бұрын
​@@worldenhancement2540నిజము చెబుతున్నారు...
@Appalareddy-s7e
@Appalareddy-s7e 11 күн бұрын
👌👌👌నిజాలను చెప్పేవాళ్ళు సమాజానికి మార్గదర్శకులు.. స్వార్ధము తో నిజాలు దాచివారు ద్రోహులు..
@radhikareddy3625
@radhikareddy3625 11 күн бұрын
@@Appalareddy-s7eyes
@MrSrikanth00795
@MrSrikanth00795 10 күн бұрын
​@@worldenhancement2540 amaravati is not at all suitable for capital, it's completely agriculture land. Moreover , do u know, what the sivarama Krishna committee suggested?
@Appalareddy-s7e
@Appalareddy-s7e 11 күн бұрын
అయ్యా.. మంతెన ఆశ్రమం లో నుంచి రోగులను రెండో అంతస్థు నుంచి రోప్స్ help తో రెస్క్యూ చేశారు చూడలేదా?
@ramanathareddy9668
@ramanathareddy9668 11 күн бұрын
మా పచ్చ కళ్ళకు కనబడవు బ్రదర్😂😂
@Apmangoman
@Apmangoman 7 күн бұрын
@@ramanathareddy9668 yes reddy babu
@Apmangoman
@Apmangoman 7 күн бұрын
@@ramanathareddy9668 danikee red kallu kavalee
@SriBharathKMR
@SriBharathKMR 11 күн бұрын
అమరావతి 100% వరద ప్రాంతం రాజధానికి ఏమాత్రం పనికి రాని ప్రాంతం! అది కేవలం కమ్మరావతి. అక్కడ నీటిలో తేలే నగరాలూ మాత్రమే నిర్మించగలరు.
@narendragaddam562
@narendragaddam562 11 күн бұрын
ఇపుడు ఉన్న పరిస్థితి ఏంటి ni solu న్యూస్ ఏంటి ra na kodaka
@NirmalaThatiparthi
@NirmalaThatiparthi 11 күн бұрын
Avunu
@trinadhareddys5443
@trinadhareddys5443 11 күн бұрын
Yes
@nirushagangumolu8408
@nirushagangumolu8408 11 күн бұрын
Yes
@saikorapaka312
@saikorapaka312 11 күн бұрын
kangaru padaku ।।।5 years vadilesadu water etu poka ala undhii nenu akkada work chesanu chusthavu ga nuvve
@pappireddygariprakasam7969
@pappireddygariprakasam7969 11 күн бұрын
అమరావతి lo water నిజం
@gottemukkula.nagaraju7383
@gottemukkula.nagaraju7383 11 күн бұрын
ఈ అమరావతి గురించి మాట్లాడుతుంటే ఎన్నో ఉంది ఈవీఎంలకు ఎటు పోయినవి అర్థం కావట్లేదు ఈ గోలలో
@SivaSivaaaaaa9787
@SivaSivaaaaaa9787 11 күн бұрын
నీళ్ళు నిజం కాదు కానేకాదు,ఆ నీళ్ళు గ్రాఫిక్ నీళ్ళు,వరదలు నిజం కానేకాదు గ్రాఫిక్ వరదలు,చనిపోయిన శవాలు శవాలు కానేకాదు అవి కూడా గ్రాఫిక్ శవాలే,చంద్రబాబు బిడ్జి మీద ఉండగా ఆయన మీదినుండి వెళ్లిన ట్రెయిన్ కూడా గ్రాఫిక్ ట్రెయిన్, గత 5,6 రోజులుగా అక్కడ మనం చూసినవన్నీ గ్రాఫిక్స్,రాజమౌళి నాగఅశ్విన్ చేసిన గ్రాఫిక్స్
@angelpriya314
@angelpriya314 11 күн бұрын
కమ్మరావతి లో ఇప్పుడు ఏకరం 5 లక్షలు మాత్రమే.అయిన ఎవరు కొనరు. అది ఒక పనికిరాని రాజదాని అని ఏపీ ప్రజలకు బాగా అర్థం అయింది😮
@prasadvarad1330
@prasadvarad1330 11 күн бұрын
Yes, in 2013 we purchased a land of 75 cents there at the rate of two lakhs fifty thousand per acre only.
@Raja-hg9hq
@Raja-hg9hq 9 күн бұрын
🔴ఒరే ఇప్పుడు అమరావతీ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎకరా భూమి 82 కోట్లు రూపాయలు నుంచి 200 కోట్లు రూపాయలు ఉన్నది 🔴
@suvarnaraghavganta
@suvarnaraghavganta 11 күн бұрын
Ap highcourt పూర్తిగా మునిగి నందుకే కదా, హైకోర్టు కేసులు ఆన్ లైన్ ద్వారా జరిపేస్తున్నారుకదా, అమరావతి మునిగింది 😭😭😭
@sitaramareddyburra5222
@sitaramareddyburra5222 11 күн бұрын
అమరావతి లి నీళ్లు నిజమేనా అనే టైటిల్ బాగుంది, అంటే నిజామా కదా అనేది వీడియో లో చెబుతారు, అసలు అమరావతి ఏమైనా అంతరిక్షం లో వుందా , చూస్తుంటే కనబడుతుంది కదా, అదేదో పరిశోధన చేసి చెబుతున్నట్లు లేదు, మీరే కాదు చాలా మంది అమరావతి లో వరదలు వచ్చాయి మునిగిందా లేదా నిజామా కాదా అని చెబుతున్నారు వీడియో లి చేస్తున్నారు, అమరావతి ఏమి అంతరిక్షం లో లేదు నీళ్లు వున్నాయి వరద వచ్చింది అది నిజమే కదా .
@NagarajuGanta-sm3gj
@NagarajuGanta-sm3gj 11 күн бұрын
BAABUDHI.VASTHE.VAANALU.RAAVU.ANEVAALLU....VARADHE.VACHINDHI.KADHANDI.
@VasundharaEnumala
@VasundharaEnumala 11 күн бұрын
Season lo padavu ade problem
@gunneswararaov7228
@gunneswararaov7228 11 күн бұрын
Ativrushti, anavrushti
@mohanreddy2202
@mohanreddy2202 11 күн бұрын
Neeku kanapadaladha
@krishnaprasaduppala4839
@krishnaprasaduppala4839 11 күн бұрын
Yes 👍 Correct 💯 Well Explained Gentleman 💯,
@chsastry4408
@chsastry4408 11 күн бұрын
ఎకరా 10 లక్షల కు కొన్నారు, 1.5 కోట్లు ఎకరా అమ్ముతారు కమ్మరావతి లో లాభం తింటారు అక్కడితో పెట్టుబడు దార్లు క్షేమం.
@mrcommonman616
@mrcommonman616 Күн бұрын
@@chsastry4408 mari meru konaka poyara akada chana labhalu vastayi
@user-rd5uj4ss2m
@user-rd5uj4ss2m 11 күн бұрын
ఇదేం ఖర్మరా మామ ఎన్టీఆరో...అక్కడ ఆ కలల భ్రమరావతి అంతా నీళ్లతో నిండిపోయిందని తెలిస్తే వరల్డ్ బ్యాంకు అప్పివ్వదు... అదివ్వకుంటే అక్కడ చేద్దామనుకున్న రియల్ ఎస్టేట్ ఏపారం చెయ్యడం కుదరదు.. నీళ్లు లేవంటే అక్కడున్న వాళ్లే చీపుళ్ళు చిరిగిన చెప్పులతో తిరగబడతారు.... ఏటి సెయ్యాలో చెప్పడానికి అక్రమార్గదర్శి గాడు కూడా లేడే... ఏం చెయ్యాలిరా భగ మంతుడా 🤔😂😜
@satyanarayanagodavarthi4763
@satyanarayanagodavarthi4763 11 күн бұрын
అమలు చేయలేమని తెలిసి కూడా సూపర్ హామీలు గుప్పించి అధికారమే పరమావధి గా పవర్ విషనరి రాష్ర్ట ప్రజల ను నమ్మించి ముంచిన దానికంటే ఇంద్రావతి మునగలేదని చెప్పడం పెద్ద విషయం కాదు. నాన్న క్యాంటీన్ కి విరాళాలు కావాలీ వరద సహాయక చర్యలు కు విరాళాలు కావాలీ, ఇంద్రావతి సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ కి విరాళాలు కావాలీ. కానీ నింగికేగసిన అక్షర కెరటం సంస్మరణ కోసం కోట్లు ఖర్చు చేయగలం.
@laxminarasimha1851
@laxminarasimha1851 11 күн бұрын
Super brother 👌👌👍
@krishnamurthy5838
@krishnamurthy5838 11 күн бұрын
Excellent analysis sir...They don't have shame...
@sunilkumarkottam9131
@sunilkumarkottam9131 8 күн бұрын
Maduali ma village "indravathi" Enduku laguthunaru bro😂
@angelpriya314
@angelpriya314 11 күн бұрын
Vizag Or దోనకొండ బెస్ట్ capital for AP
@SRIRAM.77
@SRIRAM.77 11 күн бұрын
అసలు వరదలు నిజమేనని చర్చ పెట్టలేదు అదృష్టం
@user-by1fs4gy2b
@user-by1fs4gy2b 11 күн бұрын
వై ఎన్ ఆర్ గారు పచ్చి నిజం సార్ నాది తాడికొండ అమరావతి మునిగింది సార్ సహాయక చర్యలు లేవు సార్ తల మొత్తుకొని మీకు వీడియోలు పెట్టమంటే పెడతాను సార్ మీకు లైవ్ ఏమన్నా ఇస్తాను సార్ అలా మునిగింది సార్
@catalyst1983
@catalyst1983 11 күн бұрын
చంద్రబాబు తన ప్రచార యావ కోసం రెండు హెలికాప్టర్లు, యాభై బోట్లు, వందల డ్రోన్స్, వందల సంఖ్యలో వీడియోలు తీసేవారు, వందల సంఖ్యలో స్టిల్ ఫోటోగ్రాఫర్లు పని చేస్తున్నారు. వీరిలో కొంతమందితో అమరావతి ఎస్టేట్, చంద్రబాబు ఆక్రమించి అక్రమంగా నివసిస్తున్న కరకట్ట కొంప మునగలేదని వీడియోలు తీసి ప్రపంచానికి చూపించి అమరావతి ఎస్టేట్ రాజధానిగా సురక్షితమైన ప్రాంతం అని నిరూపించుకోవడానికి భయం ఎందుకు !?
@kdivya4436
@kdivya4436 11 күн бұрын
meeku emi problem leduga sakshi meeku vundiga abadalu pracharam cheya daniki
@suryahi7247
@suryahi7247 10 күн бұрын
​​​@@kdivya4436 nedemipoindi, amaravathi lo cbn binamilu andaru valla lands ammesukuni hyd ki vellipotaru, ikaada munigedi ap prajale
@RajuGeddada-g4f
@RajuGeddada-g4f 11 күн бұрын
Correct amaravati water my village
@mdinayatullamd2997
@mdinayatullamd2997 11 күн бұрын
వాళ్ళూ ఎలా చెబుతారు అది మునిగి తేలుతూ ఉంటె
@ravidamarekula
@ravidamarekula 11 күн бұрын
ప్రభుత్వం బయట పెట్టదు, ప్రతిపక్షం బురద చల్లడం ఆపదు.నిజానిజాలు ఏంటో క్షేత్రస్థాయిలో పరిశీలించి మీరు ప్రసారం చేయవచ్చుకదా? ఈ సందేహాత్మక ప్రసారంతో ఏంటి ఉపయోగం.
@ramudumaligela6429
@ramudumaligela6429 11 күн бұрын
మీ మీద ఉన్న గౌరవాన్ని కోల్పోవద్దు వై ఎన్ ఆర్ గారు,, అక్కడ పరిస్థితి ఎలా ఉందో ఒక సీనియర్ జర్నలిస్ట్ గా మీకు తెలియదా,, ఇంకా ప్రజలను కన్ఫ్యూజన్లు పెట్టి అది నిజమా కాదా అని నువ్వు వార్త పెట్టకు,, అక్కడ ఏం జరిగిందో లైవ్ గా నువ్వు వెళ్లి చూపించు
@joelvijayraj559
@joelvijayraj559 11 күн бұрын
I happened to see YNR going to Idupulapsya ( YSR ghat) along with Konda Raghava Reddy, to elicit answers from him after touching the grave. YNR wants to know about his condemining Sharmila. In that context, he went there. Then why not he himself go to Amaravathy along with some more persons not from any political parties. And take photos and speak.
@bevarasankaru7418
@bevarasankaru7418 11 күн бұрын
YNR గారు కూడా పచ్చ బ్యాచ్ లో చేరిపోయారు
@suryahi7247
@suryahi7247 10 күн бұрын
Poni nuvveli chupinchu karakatta daggara nunchi
@ashokreddy4962
@ashokreddy4962 9 күн бұрын
Vaadu peddha VP bro...PAYTM batch.
@Baba-y4v
@Baba-y4v 11 күн бұрын
ప్రభుత్వం చెప్పే కథలు అనవసరం. మీ మీడియాకి బాధ్యత ఉందిగా, మీరు అమరావతి వీడియోలు పెట్టండి . మేము తెలుసుకుంటాం
@swarnasreevikranth778
@swarnasreevikranth778 11 күн бұрын
*అమరావతి ప్రాంతం regular గా మునకకు గురియవుతూ ఉంటుంది. కొండవీటి వాగు దానికి కారణం. ఏ కొంచం బారి వర్షం పడ్డా అక్కడి చెరువు పొంగి సమీప పల్లెల రాకపోకాలు స్తంభించిపోతూవుంటాయి. పైగా నదీ పరీవాహక ప్రాంతం గనుక, 20-30 అడుగుల లోతులో నీరు పడతాయి. గనుక వర్షం నీరు ఇంకే అవకాశం కూడా తక్కువే. రేపు అక్కడ concrete jungle తయారయితే అసలుకే ఇంకవు! ఆ flood water తీసేందుకు పెద్ద పెద్ద drains, water lifting system ఏర్పరచవలసి వుంటుంది.*
@DileepKumar-v8j
@DileepKumar-v8j 11 күн бұрын
ప్రస్తుతం వరద నీటిలో మునిగి వుంది , అమరావతి పురాతన వస్తువు బయట పడినట్లు బయటకు వస్తె అప్పుడు గ్రాఫిక్స్ వేసు కొని ప్రచారం చేసుకోవచ్చు
@SwarajyamKaturi-tr8yh
@SwarajyamKaturi-tr8yh 11 күн бұрын
మీది నిజాలు బయట పెట్టాల్సిన చానల్ కాదా. అక్కడ వరద వచ్చిందా లేదా. మీరు నిజాలు తెలుసుకుని బయట పెడితే మీచానల్ చూసె మాకు తెలుస్తుంది. తర్వాత ప్రభుత్వ ఒపీనియన్ గురించి అడగాలి.
@sreedharreddy2430
@sreedharreddy2430 11 күн бұрын
KARAKATA KOMPA MUNIGINDHI NIJAM
@mythby
@mythby 11 күн бұрын
నీళ్ళలో అమరావతి...🛥️
@vinodchaganti5293
@vinodchaganti5293 11 күн бұрын
CBN illu munigindhi Amaravathi munigindhi
@mnreddy2785
@mnreddy2785 11 күн бұрын
YN R GARU. YOU have told 100÷ correct. AMARAVATHI NIJANGA MUNIGI POYINDI. NO DOUBT SIR. NO ANSERS FOR YOU STRIGHT QUESTIONS. YOU ARE GREAT MAN .
@veerendradasari7000
@veerendradasari7000 11 күн бұрын
మీరు అన్నా వీడియో పెట్టొచ్చుగా
@rajamohanreddy30
@rajamohanreddy30 11 күн бұрын
Govt is not allowing media to capture the flood situation in Amravathi
@arjunamasavarapu8107
@arjunamasavarapu8107 11 күн бұрын
చంద్రబాబు గారు నిజం చెప్పరు ఇంత
@user-ux4dx2sq9u
@user-ux4dx2sq9u 11 күн бұрын
Ap ke pattena daredram babu and co
@ARTHYD222
@ARTHYD222 11 күн бұрын
విజయవాడ అమరావతి లో భాగం కాదా!
@Kishorer437
@Kishorer437 11 күн бұрын
బినామీ రాధాకృష్ణ పవర్ ప్లాంట్ కాపాడటం కోసం బినామీ అమరావతి భూములు కాపాడటం కోసం బినామీ అక్రమ కొంప కాపాడటం కోసం... ఇలా బినామీలందరిని కాపాడటం కోసం విజయవాడ ప్రజలను చంపేసిన ఇజనరీ
@batchalavasudevarao6690
@batchalavasudevarao6690 11 күн бұрын
చంద్రబాబు గారు మీరు మా డబ్బులు తీస్కొని వెళ్లి అమరావతి అనే నీటిలో కలుపుతున్నారు. దయవుంచి క్యాపిటల్ మార్చండి లేకపోతే మీరు పరిహారం చెల్లించవలసి వస్తుంది becareful సిఎం గారు,
@adig5274
@adig5274 11 күн бұрын
అమరావతిలో రియల్ ఎస్టేట్ ధమాల్... గత వారం కోటి ఆస్తి ఇప్పుడు 40 లక్షలు
@hrithikchandu7397
@hrithikchandu7397 11 күн бұрын
Adhi nijam maadhi dharanikota Amaravathi
@sodinapallimadanamohanared1352
@sodinapallimadanamohanared1352 11 күн бұрын
C BN is going to build floating City
@1977satishjyothi
@1977satishjyothi 11 күн бұрын
మీకు మీ కుటుంబ సభ్యులకు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు సతీష్ జ్యోతి
@nagendrareddy428
@nagendrareddy428 11 күн бұрын
YNR, if amarawathi is not submerged, then CBN & his govt can show video footage of his house , secretariat , high court etc. to the public. When he is not doing this means, that amarawathi area is submerged.
@srinivasareddy8152
@srinivasareddy8152 11 күн бұрын
Kammaravthi 😂 munigindi ra Babu 😂😂
@sankarkumar2788
@sankarkumar2788 10 күн бұрын
మంతెన రాజు గారు clear గా video పెట్టారు, తమ ఆశ్రమం కరకట్ట మీద గల అన్ని houses కంటే ఎత్తులో ఉన్నప్పటికి మునిగినది అని clear గా చెప్పారు. అంటే CM గారి house కూడ మునిగినట్టే kada5
@DaneshParembilage
@DaneshParembilage 11 күн бұрын
CBN prathi okti cover up chestadu worst government ever in Andhra Pradesh
@KotlaPaidinaidu
@KotlaPaidinaidu 11 күн бұрын
Amaravathi lo risk vubdi
@komalkumar9073
@komalkumar9073 11 күн бұрын
Good Analysis YNR
@seenu9574
@seenu9574 11 күн бұрын
భయం స్థలం అమ్మాలేరు కాబట్టి వాళ్లు అనుకున్న రేటుకి
@resapuhemanthreddy264
@resapuhemanthreddy264 11 күн бұрын
Excellent information and nice powerful comments sir. Thanks 🙏
@AllabakashD
@AllabakashD 11 күн бұрын
రాజధాని ని బాబు జగన్ కలసి నిర్ణంచాలి వంటేద్దూ పోకడలకు పోవద్దు
@IndugubilliRajubabu
@IndugubilliRajubabu 11 күн бұрын
ఫోటో గ్రాఫర్ దొరకడం లేదు అందుకే చూపించి లేదు
@sowmyaborugadda3831
@sowmyaborugadda3831 11 күн бұрын
గవర్నమెంట్ ని మీరు తక్కువ అంచనా వేయకండి YNR గారు... అమరావతి మునిగిపోయిందని నిజం వీడియోలు పెడితే ఊరుకోము చంద్రబాబునాయుడు గారు చెప్పారు ఆల్రెడీ. గుంటూరు మునిగిపోయింది టోల్ ప్లాజా మునిగిపోయింది అమరావతి మునిగిపోయింది విజయవాడ కూడా మునిగిపోయింది. అయినా కానీ ఎవరు అమరావతి మునిగింది అనకూడదు. ఎందుకంటే 1500 కోట్లు అప్పుగా తెచ్చుకోవాలి ప్రపంచ బ్యాంకు నుండి.
@gsr8894
@gsr8894 8 күн бұрын
200% అమరావతి నాట్ కంఫర్టబుల్ కాపిటల్
@ravibaburao
@ravibaburao 5 күн бұрын
100%రాజధాని కీ. అనుకులం కాదు
@haribabudevarapalli1306
@haribabudevarapalli1306 9 күн бұрын
💯 correct Amaravati Good farming land....
@dr.nagaraju4690
@dr.nagaraju4690 11 күн бұрын
అమరావతి గుడ్ FOR స్విమ్మింగ్ పూల్స్
@gal7882
@gal7882 11 күн бұрын
ఏఎన్ఆర్ గారు please visit Amaravathi
@ankammaraochintala2509
@ankammaraochintala2509 10 күн бұрын
కమ్మరావతి❤
@ssatyanarayana247
@ssatyanarayana247 10 күн бұрын
కొల్లేరు భీముడు, కొల్లేరు కోట నిర్మించాడు అని చరిత్రలో ఉంది. శుభ్రం గా కొల్లేరు లో రాజధాని నిర్మించడం మేలు.
@hareeshreddy9734
@hareeshreddy9734 11 күн бұрын
కమ్మరావతిలో వరదలు లేకుంటే టీడీపీ మినిస్టర్స్ వెళ్లి ఆఫీస్లో కూర్చొని పని చేయమనండి 😅😅😅
@Appolitics2420
@Appolitics2420 10 күн бұрын
పావలా తెలివిగా పొలాలు తీస్కోకుండా మంచి హైవే బిట్టు 2 ఎకరాలు కొటేసాడు 👏👏👏అందుకే కూల్ గా ఉన్నట్టున్నాడు, పాపం యజమాని ఏమో తెగ ఫ్రేష్టరేట్ అవుతున్నాడు ✌️✌️✌️✌️✌️
@KARNASUDHAKARREDDY-ts3jc
@KARNASUDHAKARREDDY-ts3jc 11 күн бұрын
EPPATIKAINA VIJAYAWADA MUNIGINATLU AMARAVATI MUNAGADAM KAAYAM
@SantoshJadav-m8r
@SantoshJadav-m8r 10 күн бұрын
Supar
@Medamhitaishini
@Medamhitaishini 10 күн бұрын
సిసోడియా మాటలనుబట్టి చూస్తే,బాబు గారు, సంపద సృష్టి లో బిజీ గా ఉన్నారు ,విజయవాడ ను ముంచడానికి మూడు కారణాలు, అమరావతీ ని మునగకుండా ఉంచడం కోసం ,చంద్ర బాబు ఇల్లు మునగకుండా ఉండటం కోసం ఏబీఎన్ రాధా కృష్ణ పవర్ ప్లాంట్ మునగకుండా ఉండటం కోసం,“వరదవస్తుంది,అదేపోతుంది”అనే నిర్లక్ష్యధోరణిలో ఎవరికివారు తమకేం పట్టనట్టు వుండడంవల్లే ఇంత తీవ్రనష్టం వాటిల్లిందని అర్థమవుతున్నదిసంపద సృష్టి లో బిజీ గా ఉన్నారు బాబు గా
@niranjanprasadgannarapu9945
@niranjanprasadgannarapu9945 11 күн бұрын
మీరు చేయొచ్చుగా వైఎన్నార్ గారు. మీకు బాధ్యత లేదా
@tirumalaraosykam6990
@tirumalaraosykam6990 10 күн бұрын
అమరావతి రాజధాని ప్రాంతం 100% వరద ముంపు ప్రాంతం ఇందులో ఎవరినో నమ్మించాల్సిన పనిలేదు బల్ల గుద్ది మరీ చెప్పవలసిన అవసరము లేదు
@ssatyanarayana247
@ssatyanarayana247 10 күн бұрын
అమరావతి లో రాజధాని కేరళ లో టౌన్స్ లా plan చేయండి బాబు గారు
@mahiffgaming3912
@mahiffgaming3912 9 күн бұрын
అమరావతి కచ్చితంగా మునిగే ప్రాంతమే 100% 😭
@agricultural.andhra999
@agricultural.andhra999 5 күн бұрын
సార్ నాకు ఒక్క డౌట్ అధి క్లియర్ చేయ్యండి.గేట్స్ ఎత్తకుండా , కాలువకు గండి పడకుండా ఒక్క వేల వాటి దారిలో అవి వెళ్లి ఉంటే ఏమి జరిగేది కర్రకట్ట మునికిపోవడం జరగడం కానీ ఇంకా అమరావతి పరిస్థితి ఎలా ఉండేది గుంటూరు కి కూడా ఏమైనా ప్రాబ్లెమ్ కానీ వీటి మీద విశ్లేషణ
@neerajatiruvaipati3780
@neerajatiruvaipati3780 11 күн бұрын
జగన్ గారి ఇల్లును చూపించారు v6. నీళ్ళు నదిని తలపించేలా ప్రవహిస్తూ ఉన్నాయి.
@mishnah368
@mishnah368 10 күн бұрын
అబ్బే!అబద్దం. Madras IIT బృందం, చక్కగా విలాసవంతమైన కార్లలో ను, నీడకనబడే రోడ్ల మీద, నడుచుకుంటూ, పరీక్షించి, ఇక్కడ ఆకాశ హర్మ్యాలు కట్టవచ్చునని certify చేసి పోయినారు.
@urangappa6069
@urangappa6069 10 күн бұрын
Sir YNR 👌 good analysis Exlent speak real journalist that's what journalism please proceed Regards Rangappa Bangalore
@rsk5977
@rsk5977 10 күн бұрын
ప్రజలకు తెలుసు అదంతా నిజం కాబట్టి వాళ్లు దానికి ఏం చెప్తారు?
@agricultural.andhra999
@agricultural.andhra999 5 күн бұрын
సార్ నాకు ఒక్క డౌట్ అధి క్లియర్ చేయ్యండి.గేట్స్ ఎత్తకుండా , కాలువకు గండి పడకుండా ఒక్క వేల వాటి దారిలో అవి వెళ్లి ఉంటే ఏమి జరిగేది కర్రకట్ట మునికిపోవడం జరగడం కానీ ఇంకా అమరావతి పరిస్థితి ఎలా ఉండేది గుంటూరు కి కూడా ఏమైనా ప్రాబ్లెమ్ కానీ వీటి మీద విశ్లేషణ చెప్పండి
@sridharreddy9021
@sridharreddy9021 10 күн бұрын
అమరావతి రాజధానిగా ఎంచుకోవడం మంచిదే శుభ పరిణామం కానీ చంద్రబాబు గారు చెప్పినట్లు సింగపూర్ తో పోల్చారు ఇక్కడ కూడా చుట్టూత వాటర్ వస్తాయి భవిష్యత్తులో కూడా చంద్రబాబు గారు గవర్నమెంట్ తరుపున ఎక్కడ ఇల్లు కట్టుకున్న ప్రతి ఒక్కరికి ఒక బోటు ఇవ్వాలి అప్పుడు హ్యాపీగా తిరుగుతా ఉంటారు అమరావతిలో ఇది వాస్తవం కాదని చెప్పమనండి చూద్దాం
@aanandh8517
@aanandh8517 10 күн бұрын
అమరావతి మూలిగిందా లేదా అని పక్కన పెట్టండి ఆ ప్రాంతం బంగారు పంటలు పాండే ప్రాంతం భవిషత్ తరాలు దాని వలన చాలా నష్ట పోతాయి అక్కడ రాజధాని కడితే
@udayabhaskararaokolavennu1487
@udayabhaskararaokolavennu1487 10 күн бұрын
కేంద్రప్రభుత్వం వివిధ రంగాలలో ఆరితేరిన అత్యున్నత నిపుణుల కమిటీ శ్రీ క్రిష్ణ కమిటీ. కమిటీ నివేదిక ఏమని సూచించింది? గత ప్రభుత్వం అమరావతి నిర్మాణం పక్కన పెట్టింది. ఆప్రాంతంమంతా ముళ్ళచెట్లు పెరిగి జంగిల్ క్లియరెన్స్ చేయవలసి వచ్చింది. ప్రభుత్వం అందుకు కోట్లాది రూపాయలు ఫండ్స్ రిలీజ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పటివరకు జరిపిన నిర్మాణాలు ప్రసుత పరిస్థితి అధ్యయనం చేయడానికి మద్రాసు IIT నిపుణులు బృందం పడవల్లో ప్రయాణం చేసి అక్కడికి చేరుకున్నారు. అప్పటికి ఇంకా వర్షాలు వరదలు రాలేదు. ఐనా అప్పటికే ఆ ప్రాంతమంతా నీటిగుంటలమయం. ఇలా చెప్పుకుంటూ పోతే అమరావతి ప్రాంతం రాజధాని నిర్మాణానికి సురక్షితం కాదని చెప్పడానికి చాలా కారణాలు ఉన్నాయి. వరదలు వచ్చి ప్రభుత్వం సహాయక చర్యలు చేస్తుతున్నది. ఇంతవయసులో కూడా CM గారు ఎంతో శ్రమించి పర్యవేక్షిస్తున్నారు. నిజమే గదా! దానిని ABN ఆంధ్ర జ్యోతి నిరంతరం ప్రసారం చేస్తూనే ఉంది. ప్రజలు చూస్తూనే ఉన్నారు. అమరావతి ప్రాంతం రాజధానికి ఏమాత్రం అనుకూలంగా ఉన్నా అక్కడ కూడా ఒక కెమేరా మాన్ ను నియమించి నిరంతర ప్రసారం (నిరంతర పచారం). ఆంధ్రజ్యోతి చేసుండేది. ఒకవేళ ఆం.జ్యోతి, ఈనాడు ఊరుకున్నా గాని వాళ్ళ స్వంత సోషల్ మీడియా చూస్తూ ఊరుకోదు. ఎందుకంటే అది వాళ్ళకు అత్యంత ప్రతిష్టాత్మకాంశం. అందువల్లనే అమరావతి రాజధాని నిర్మాణానికి అనువైనది కాదు. కేవలం రాజకీయాలకు అత్యంత అనుకూలమైన ప్రాంతం.
@kallasrinivasarao9412
@kallasrinivasarao9412 9 күн бұрын
అమరావతి రాజధాని ఉండాలని ఎక్కువ మంది కోరుకున్నారు. కాని ఇప్పుడు జగన్ కరెక్ట్ అని అంటున్నారు. ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి
@TARIQJAMEEL11111
@TARIQJAMEEL11111 11 күн бұрын
అక్కడ మొత్తం మునిగిపోయింది కాబట్టి ప్రభుత్వం కూడా అదే చెప్పాలి అందుకే చెప్పట్లేదు
@anandappala470
@anandappala470 10 күн бұрын
ఈవీఎంల గురించి మాట్లాడకుండా ఈ టాపిక్
@ramanathareddy9668
@ramanathareddy9668 11 күн бұрын
చెవిటి వాడి చెవిలో ఇళయరాజా పాడిన ఒకటే శివాజీ రాజా పాడిన ఒకటే అది ఎప్పటికీ ముంపు ప్రాంతమే😢😢
@korabukrishnamraju2088
@korabukrishnamraju2088 9 күн бұрын
సంపద సృష్టి ఆగిపోద్ది అని. అమరావతి నీ ఇప్పటివరకు ఏ టీవీ కూడా కవర్ చెయ్యలేదు
@govindupalikila7582
@govindupalikila7582 9 күн бұрын
Amaravati munigipovatam annadi 100% Nizam
@deesedurev8383
@deesedurev8383 11 күн бұрын
Amaravathi teliade nagaram
@srinumunangi397
@srinumunangi397 9 күн бұрын
హై కోర్టు కి సెలవలు ఇచ్చారు నీళ్ళు ఉన్నాయి అని ఇంకా సాక్షం ఎం కావాలి
@dnarasimhareddy
@dnarasimhareddy 11 күн бұрын
Why did IIT people had a trip on boats if no water ?
@vidyasagar3323
@vidyasagar3323 11 күн бұрын
New swimming pool for AP Amravathi...🙏🙏🙏
@msmanyam3300
@msmanyam3300 10 күн бұрын
ఒక వర్గం వారికి మాత్రం అమరావతిలో ఒక చుక్క నీరు లేదు.కాని ప్రజలకు తెలిసింది ఏమిటి అంటే అమరావతి నీటిలో మునిగింది అనేది 200% నిజం.ప్రజలకు కళ్లు లేదా .ఎవడో బోసిడిక్కే గాడు చెప్పింది వినాల.బాబు ఇంటికి నీళ్లు వచ్చినది నిజం ప్రజలు రెండు కళ్ళతో చూసినారు.అమరావతి లో నీళ్లు లేదు అనె కుల పిచ్చి వారు వుంటే వెంటనే అమరావతి రాండి మెము చూపిస్తాం.
@durgadevil1995
@durgadevil1995 11 күн бұрын
అసలు అమరావతి ఏదీ YNR.. విజయవాడ ఉడా ఆఫిస్ పేరు మార్చి CRDA అన్నారు.. చేసేది ఉడా పనులే.. పక్కనే ఉన్నా అమరావతి అనే మేజర్ పంచాయతీ పేరే ఆ పాత పేరే ఈ 29 గ్రామాలకు పెట్టినారు.. ల్యాండ్ పూలింగ్ అన్నారు.. తీసుకున్నా భూమి ప్రభుత్వందీ అంటారు దానికి కౌలు కడతారు.. ఆ 29 గ్రామ పంచాయితీలు తమ గ్రాంట్లనూ తెచ్చుకుంటూ వారి పనులు వారూ చేసుకుంటున్నారు.. వీళ్ళు గుంటూరు.. విజయవాడ.. ఆ 29 గ్రామాలలో ఎక్కడ ఏ పని. మీటింగ్ పెట్టినా అమరావతి అనీ ఊదరగొట్టటం అమరావతి అనేదీ ఏదీ సార్.. ఆ తీసుకున్నా భూములో కట్టిన తాత్కాలిక్ అసెంబ్లీ.. హైకోర్ట్ కీ పోయేదారులే చివర వరకూ ఉన్నాయి.. మిగతా రోడ్లన్నీ ముక్కలు ముక్కలే..నిన్నటి వర్షాలుకు అంతా జలమయం హైకోర్టుతో సహా.. ఈయన భూమి ఇచ్చి కట్టిన యూనివర్సిటీ కూడా జలమయమే.. ఆ 29 గ్రామాల్లో నీరే నిలబడకపొతే కొండవీటి వాగు నీటినీ ఎత్తిపోతలు చేసేందుకు ఏర్పాటు చేసిన మోటార్లు 7 వ తారీకు రాత్రి కూడా ఎందుకు ఆన్ చేసి ఉన్నాయి..
@TPNIndia
@TPNIndia 11 күн бұрын
Whoever whatever say anything it's true. Amaravati has affected with floods.
@ramugurugubelli-i4n
@ramugurugubelli-i4n 10 күн бұрын
అమరావతి రివర్ వ్యూ గెస్ట్ హౌస్ మూలిగిపోతాయని అందుకే బుడ మేరు వాగు హెడ్ రెగ్యులేటర్ ఎత్తివేశారు విజయవాడ ములిగిపోయింది
@Raja-hg9hq
@Raja-hg9hq 8 күн бұрын
విజయవాడలో కానీ అమరావతీలో కానీ అస్సలు వరదలు రాలేదు. అంత వైఎస్ఆర్ పార్టీ వారి గ్రాఫిక్స్. అమరావతి రాజధాని కి చెడ్డ పేరు తేవడానికి వైఎస్ఆర్ పార్టీ వారి కుట్ర.
@khanfaizulla46
@khanfaizulla46 11 күн бұрын
Media గా మీరు వెళ్లి నిజానిజాలు ప్రజలకు చెప్పొచ్చుగా ynr గారు. అమరావతి ఏ మాత్రం రాజధాని నగరం అవడానికి అవకాశం లేని ప్రాంతం
@showmoresuggestionsrajeshk4018
@showmoresuggestionsrajeshk4018 9 күн бұрын
ఏం ఒక్క జర్నలిస్టు కూడా అమరావతిలో నీళ్ళు ఉన్నాయి ఖచ్చితంగా చెప్పలేనప్పుడు ఎందుకు మీ జర్నలిజం
@ganganreddymallanagari3696
@ganganreddymallanagari3696 11 күн бұрын
అమరావతి దేశంలోనే ఎక్కాయిక రియలెస్టేట్ కోసం కట్టాలనుకుంటున్న రాజధాని
@lakshmichinthala-p6d
@lakshmichinthala-p6d 11 күн бұрын
Kamaravathi waste for capital 💯
@gvramakrishnareddy7855
@gvramakrishnareddy7855 10 күн бұрын
ఖచ్చితంగా అమరావతి మునిగి పోతుంది
@NarsimhaKesi
@NarsimhaKesi 11 күн бұрын
Amaravathi is Bramaravathi, ABN is CBN, Andra Jyoti is Chandra Jyoti.
@narasingaraomedepalli7361
@narasingaraomedepalli7361 10 күн бұрын
Vizag best choice.what jagan thought is in right direction
@venkatlanka3617
@venkatlanka3617 11 күн бұрын
అబద్దాల టీడీపీ నాయకులకు ఖబడ్దార్ అని రుజువు చేసిన ❤వరుణుడు ❤
Why Dance Master Jani Issue is Important? || Thulasi Chandu
13:08
Thulasi Chandu
Рет қаралды 308 М.
The Joker wanted to stand at the front, but unexpectedly was beaten up by Officer Rabbit
00:12
Minecraft Creeper Family is back! #minecraft #funny #memes
00:26
The Joker wanted to stand at the front, but unexpectedly was beaten up by Officer Rabbit
00:12