కొంటె తరతరాలకు తరగని ఆస్తి పెరగటం కాదు,ముందు కొనాలంటే తరతరాలు గా సంపాదించింది అమ్మినా సరిపోదు.
@m.r.prasad4 ай бұрын
ఇలాంటి రియల్ ఎస్టేట్ వాళ్ళ కబుర్ల తోనే , ఈరోజు హైదరాబాద్ లో ఫ్లాట్ లు కొనేవాళ్ళు లేరు .
@jsmkumar29164 ай бұрын
యాంకర్ అతిథిని మాట్లాదించడం మంచిది. ప్రశ్న మూరెడు, సమాధానం బెత్తెడు. ఈ యాంకర్ నీ వదిలించుకోవడం ఛానెల్ కి మంచిది
@roshansanju3414 ай бұрын
Correct.
@boiniramulu49524 ай бұрын
Correct
@Subarayadu4 ай бұрын
Sir I am very proud AP has become Real estate agencey
@SportsBook1854 ай бұрын
Nee lanti erri pulka lu unnantha varaku vellaki pandage 😂
@jayaprakashtrilokani29594 ай бұрын
Vizag and hyd investment is good than amaravati don't waste your money
@katikarpraveen4 ай бұрын
Amaravati is just capital city..vizag is financial city but hyderabad is both capital and financial city, caste and affordability is big issue in Ap
@chnaidu4 ай бұрын
You are right.. Chowdary 's domination
@Vihari94 ай бұрын
Kuthha gaallu crying 😭😭😭 started 😂😂😂😂 that's what We want..yedavandi kodakallara.. beautiful capital Amaravati 💚💜💛💛 Will be reality
@bestpropertymarketingchannel4 ай бұрын
But the major difference is hyd Engine has changed..it's not older engine whichbwe can vouch.thats my doubt.....
@m.r.prasad4 ай бұрын
హైదరాబాద్ లోనే రియల్ ఎస్టేట్ ఇబ్బందిగా ఉంటే , ఏ మాత్రం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని అమరావతి లో కోట్లు పెట్టి కొంటారా ?
@vidyasagarmyneedu27784 ай бұрын
Mosaa povaddu after 5 years yevaru vastaro telidu Andhra antaa Appollo vundi property wise ok kaani idedo amaravati bhutala swargam avutundi Ani mosaa povaddu
@harikrishna32584 ай бұрын
It will take time but has great future potential
@vasugodugula14984 ай бұрын
Capital varaku ok remaining development antaa vizag lo pedite better dont spoil the agriculture lands in Krishna region
@chaitanyagali36004 ай бұрын
Jegun ki vote Vesav Kada 😂
@lankasreenivasu28364 ай бұрын
Next cbn pote amaravathi lo invest chesinollu potaru. Ee 5 yellalo amaravathi lo government building kooda peddaga develop avavu. Munigipotaru jagratta.
@chaitanyagali36004 ай бұрын
@@lankasreenivasu2836 ippudu jegun jail ki Pothe pulivdndula lo pichollavutjara 😂🐓😂😝🔪
@sadolusimha33904 ай бұрын
అనకాపల్లి to భోగాపురం ఎయిర్ పోస్ట్ అక్కడ ఐ టీ సాఫ్ట్వేర్ కంపెనీ లు సబ్బవరం గవర్నమెంట్ ల్యాండ్ very సూటబుల్
@johnsonrinl6744 ай бұрын
You are absolutely correct. From Anakapalle to Bhogapuram is 56km 6 lane + 2 service roads. Most of the lands belongs to government. Due wide road and government lands there is a possibility for new generation of industries & communities.
@udayabhaskar54 ай бұрын
దయచేసి అమరావతి భూముల పై వీడియోలు పెట్టడం మానేయండి మీరు నిజంగా అమరావతి అభివృద్ధి కోరుకుంటే. ఇలాంటి వీడియోలు వలననే 2019 ఎలెక్షన్స్స్ లో టిడిపి ఓడిపోయింది. అమాంతంగా రేట్లు ఆకాశాన్ని తాకాయని ప్రచారం చేస్తే మిగిలిన ప్రాంతప్రజలకు అసూయ కలగటం సహజం. అది మరలా ఎన్డీఏ కూటమికి వ్యతిరేక ఓటుగా మరే ప్రమాదం వుంది. మీరు వ్యూస్ తెచ్చుకుని చానెల్ కి డబ్బు సంపాదిస్తారు. కానీ అది తరువాత ఆంధ్ర రాష్ట్రానికి చేటు చేస్తుంది.
@Anilba8294 ай бұрын
This is very true
@Mama_19874 ай бұрын
True
@RajTraveller-j9s4 ай бұрын
True
@moturisriranga65304 ай бұрын
Naadi koodaa ade bhayam.
@NageswaraoRam4 ай бұрын
Rightly said
@perurikiran4 ай бұрын
Basically amarathi its a very well planned global city so the land appreciation will be phenomenal let's plan your investment there
@subav77774 ай бұрын
What the anchor said is 100% correct. Around Amaravati 60KMS, full development will come in near future. This is the best time to invest.💐💐
@raoadari544 ай бұрын
,గుండాలకు నిలయమైన పరిసర ప్రాంతాల్లో భూముల కొంటారు అంటే హాస్యాస్పదమే
@babubabu-fc1qk4 ай бұрын
Coooool. Just invest snd be cool. Pooling and non Pooling, anything is fine. In future it go upto 2 lalhs per yard in Amaravathi. SOUTH SIDE to Amaravathi BY centering TADIKONDA WILL have HIGHEST GROWTH compated to EAST, NORTH. Also WEST is better after SOUTH Amaravathi..
@padmanabharaoturlapati28104 ай бұрын
Development is interconnected with Law & Order. How well the rulers encourage peace is the main hint for real estate Development.
@ramakrishnareddykandula82484 ай бұрын
I think 10 years rate present amesthunaru.. customers please be careful.. and already vizag and Ongole and Eluru and tirupati development undhi so amravati antha growth undadhu maybe I think.. please think investment.. 40% population not interested..
@rama-mz9oz4 ай бұрын
Baaaga boom lo vunnappudu asalu konakudadu. Ee vedhavalu andaru ela cheppi Hyderbad airport chuttu pencharu ippudu emi ledu 😂
@dasarikrishnamohan50894 ай бұрын
Kanchikacherla is best place for investment purpose because 30km from core capital and highway beside area and reasonable place also
@eajayreddy98784 ай бұрын
Highway meeda agricultural land enta cost undi andi Kanchikacherla lo.
@RRR-zs4cz4 ай бұрын
ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయబట్టే హైదరాబాద్ పెరిగింది ఒకసారి అమరావతి స్టార్ట్ అవ్వనివ్వండి హైదరాబాద్ ఉన్నవారు ఇక్కడికి వస్తారు అప్పుడు అన్ని అపార్ట్మెంట్ లు కాలిగా పెట్టుకుందూరు 😂😂
@Ch777544 ай бұрын
ఒక చిన్న లెక్క చెప్పు తమ్ముడు, అమరావతి లో 50k సంపాదించేవాళ్ళు ఎంతమంది ఉన్నారు. హైదరాబాద్ లో 30 lakhs people ఉంటారు
@ravikanth54414 ай бұрын
Amaravati start ayyi develop kavataniki chaala time padtadi. Appatiki Hyd ekkodo untadi...
@Ch777544 ай бұрын
@@ravikanth5441 హైదరాబాద్ already established. ఇక్కడ software జాబ్స్ 7 lakh పైన ఉన్నాయ్. ఇక్కడ software companies అన్ని తీసి అక్కడ పెట్టేస్తారు అనుకుంటున్నావా. అసలే software dull ga ఉంది. software companies ఆంధ్రప్రదేశ్ పెట్టుబడిదార్లవి కాదు. Software ఉండడం వల్లే హైదరాబాద్ లో ఈ rates, అవికూడా ఎలక్షన్ తరువాత పెరిగినవి కాదు, 25 years పట్టింది ఈ rates రావటానికి. నీకు అక్కడ lands ఉంటే పొలం పనికి, పనికివస్తాయి
@jastivenkateswarlu13843 ай бұрын
ఈ రియల్ ఎస్టేట్ వెధవలు వల్లనే గతంలో అమరావతి రైతులు రోడ్డున పడ్డారు.ఇతర ప్రాంతాలవారు ఇక్కడ భవిష్యత్తులో స్థలాలు కొనలేమని తొందరపడి ఎక్కువ రేటుకు కొని తర్వాత వాటిని నష్టానికి అమ్ముకుని బయట పడ్డారు.రోట్లో తల పెట్టి రోకలిపోటు పడకూడదు అని కోరుకుంటే వీలుపడదు.తొందరపడి పెళ్లి చేసుకుని తీరికగా ఏడ్వడం అవసరమా ఆలోచించండి.రాజధాని ప్రాంతంలో ఒకసారి అమ్మిన ఎవరైనా మరలా కొన్నారేమో అడిగి తెలుసుకోండి.నామట్టుకు నేను 2014 లో అమ్మాను కానీ మరలా కొనలేదు.కానీ కొందరు ఎకరం అమ్మి మరో నాలుగు ఎకరాలు ధరలు పెరుగుతున్నాయి అని కొన్నారు.ఇప్పుడు ఆ అప్పు తీర్చడానికి ఐదెకరాల భూమి అమ్మారు.ఇదే పరిస్థితి భవిష్యత్తులో రాదనే గ్యారంటీ లేదు.కాబట్టి లంక మేతకు ఏటి ఈతకు సరిపోయింది అన్నట్లు తొందరపడితే ఫలితం అధిక శ్రమ తప్ప ఏమీ ప్రయోజనం లేదని గ్రహిస్తే మంచిది.
@nawazsharief64944 ай бұрын
Hyderabad couldn’t beat Bangalore till date. Same way Amaravati cannot beat Hyderabad. Companies will setup branches in all cities but the quality of work and highest pay scale differs a lot for each company based on which city.
@kishorekumarjonnalagadda77974 ай бұрын
Bro, Real estate lo Hyderabad beat Bangalore as I've my own examples of friends who bought apartments in Bangalore and Hyderabad. Guys who invested in Hyderabad got more yields as Jagan came into power in 2014 and degraded Amaravati. So most of those investments came to Hyd. Guy who sold his bangalore apartement for almost the same prices as he bought it 10 years back.
@srinivasraob80874 ай бұрын
Vizag is best place. There is no Poltical issue. Chandrababu Naidu also declared finacial capital. Finacicial capital means all Industrial development will be taken at Vizag. If Railway zone declared. It will develop like secunderabad.
@sambasivarao982 ай бұрын
Sir,if necessary u can have one site or one house but investing money as business is not correct.if any body wants 2nd house they have to pay 15% more tax.
@rajeshyeddu75174 ай бұрын
Invest Bandar road side due to port or vizag pendurthi, kothavalasa future financial city
@gummallsachidanandababji68204 ай бұрын
Amaravati is again graphics city
@mahalakshmibodduluri35834 ай бұрын
Guntur to nallapadu road lo 70 ekara land undi industries development ki chala baguntundi interest unta chapandi.
@sreenivas27814 ай бұрын
Twaragaa ammesukondi. Janam lo bhraanthi poye logaa.
@shaiksahil90474 ай бұрын
కాజా లో plot కొనుక్కుని వుంటే ఎలా వుంటుంది సార్
@suribabupragallapati88214 ай бұрын
NIJAMAAAAAAAA.
@sriramuluk77764 ай бұрын
బాబూ గారూ ల్యాండ్ rates వారు conalithagginchali because middle class
@kiranbabu41604 ай бұрын
All govt .companies like sea port ,steel plant ,bhpv, ongc refineries, steel plant...andhrauniversitie,medical college,..........are established in visakhapatnam . ,Vijayawada guntur ,machilipatnam......are neglected from last 60 years near machilipatnam there is around 7000acres ,govt waste lands. Govt .may establish industries in machilipatnam , Nellore, guntur kurnool ananthapur, chittor...
@RajTraveller-j9s4 ай бұрын
All, please don't buy at very high prices. They are increasing price like anything. if the price hike is based on development and growth it's fine but if we buy at a very high price, we need to wait for years to get any return. I don't think we can get any reasonable price at this time. Don't fall for ads/videos. Think and take a wise descision. Don't buy
@khadarmelody70124 ай бұрын
అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల లో ఎక్కడ investment చెయ్యొచ్చు అని చెప్పారు.. కానీ.., విజయవాడ మరియు హైదరాబాద్ మధ్యలో ఇన్వెస్ట్ చెయ్యొచ్చా... ? కంచికచర్ల ఆయా ప్రాంతo లో ఎలా ఉంటుంది.?
@cvragrochemicals4 ай бұрын
vijayawada to ibrahimpatanam madhya cheyandi best
@prasadnizampatnam23034 ай бұрын
ఇప్పుడు 2200 సం.వరకు ఎంత పెరగాలి అంత 2024 లోనే పెంచండి.తర్వాత కొట్టుకు పోతారు
@mahipalreddykatta-hh8gk4 ай бұрын
AMARAVATHI LO 100 CRORES PER ACRE AVUTHUNDI. KONUKKONDI
@malli8244 ай бұрын
వోవర్ యాక్షన్, ఐటి గన్నవరం అయితే అమరావతి ఏరియాఅంతె,, ఐటీ కంపెనీలు బాబు తెసాౖర,, బాబు దెనా హైటెక్ సిటీ,, ఇంక పరవాలేదు,, ఇంక అమరావతి అబివృద్ది నె
Hyderabad City build Andhra Pradesh Peoples don't forget this point . Whatever always there is Never challenges Andhra Pradesh Peoples ❤❤❤
@sethuraj28504 ай бұрын
Invest in Mangalagiri now
@neelambutchibabu60334 ай бұрын
Gannnavaram to Telaprolu is the best of the best devleped area
@Ch777544 ай бұрын
హైదరాబాద్ already established. ఇక్కడ software జాబ్స్ 7 lakh పైన ఉన్నాయ్. ఇక్కడ software companies అన్ని తీసి అక్కడ పెట్టేస్తారు అనుకుంటున్నావా. అసలే software dull ga ఉంది. software companies ఆంధ్రప్రదేశ్ పెట్టుబడిదార్లవి కాదు. Software ఉండడం వల్లే హైదరాబాద్ లో ఈ rates, అవికూడా ఎలక్షన్ తరువాత పెరిగినవి కాదు, 25 years పట్టింది ఈ rates రావటానికి. నీకు అక్కడ lands ఉంటే పొలం పనికి, పనికివస్తాయి
@NNKP5044 ай бұрын
టైమ్ పాస్
@yernenileelaprasad69224 ай бұрын
Good information from speàkér
@canmurthy4 ай бұрын
All Gas! If TDP again concentrates only on Amravati & neglects other regions of A.P. again YSRCP will come back to power.
@JAISHIVA-mw3yt4 ай бұрын
Excellent sir👌
@16bhanu4 ай бұрын
Perecharla x roads lo rates yela unay.. cent?
@sridharmangineni34994 ай бұрын
10 to15 laks
@sadolusimha33904 ай бұрын
Present విజయవాడ top
@prasadindukuri45434 ай бұрын
Amaravathi... The peoples capital will flourish n all telugu people like to stay in the great capital of the tomorrow.
@1234venkatt4 ай бұрын
Both Telugu states financially down by giving free schemes for attract voters not focused on development ,both depends now central government projects,funds only . middle class people don't fall in traps by media hype,only look 10k to 20k per yard areas steady growth will leads mitigating risks
ఎందుకు రా ఈ విశ్లేషణలు ఎవడు అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయరు. మీరు డబ్బులు తీసుకొని ఈ డిబేట్ పెడుతున్నారు
@Vihari94 ай бұрын
All Andhra people nd business men settled in other states and countries come back to Amaravati.. enough of developing other cities with our Money..Now invest in Amaravati nd develop our own beautiful green 💚 💚 💚 and Blue 💙 💙 💙 capital Amaravati..now ye na kodukulu kuda Amaravati construction ni stop cheyyaleru.already Andhra hating 🐈⬛🐈⬛🐈⬛🐈⬛ crying with sleepless nights😂😂😂. Jai Amaravati... jai Janasena
@Ravi-m3l1x4 ай бұрын
అమరావతి ఎక్కువ ఔహించుకోవద్దు
@ramanareddysv57464 ай бұрын
Amaravati is bogus . In future Andhras will settle in their own districts . Rich Andhras may choose Vizag: But we Telangana’s want Andhras migration to Telangana must comedown. Generally every state people choose their own state . We Telangana’s wish that Andhra population drastically come down .
Who invested in 2014, in Amravati, they are ready to sell and make cash and leave amaranti. Who will buy now they will loose money. Be careful.
@sanagalasivareddy74084 ай бұрын
SATTENAPALLI MANDAL FULL DEVELOPMENT IN ANDHRA PRADESH STATE
@siriginathrimurtulu66264 ай бұрын
Climate Hyderabad lo daarunamga undi. Inka enduku eppudo maaripoindi.
@appalanaiduejjurothu55014 ай бұрын
My limits Up to visakhapatnam sir
@maqboolansari48224 ай бұрын
Chips Gate Avutude
@KrishnaGrandhi-n3e4 ай бұрын
Real estste brokers veelu
@venkateswarlukokkiligadda6914 ай бұрын
Land should be at rate that is available to middle and lower middle people of AP. So Govt.sould Pay cap on land rates .then the Amaravathi is called people's capital.or govt.should sale at reasonable rate to ordinary people The negative feeling that the capital is for rich people should be Somewhat be avoided by govt. P
@sadolusimha33904 ай бұрын
టీడీపీ గవర్నమెంట్ లో ఓకే ల్యాండ్ 14 లీక్ కి కొంటె afer 27 నెలలు కి 58 కి పెరిగింది అనకాపల్లి to సబ్బవరం హైవే లో top రేట్స్
@prasadnizampatnam23034 ай бұрын
ఇలాంటి వీడియోలు కుప్పలు తెప్పలుగా చేయండి.జనాన్ని మంచండి .ఊహల్లో విహరింపచేయండి.మీరు కూడా విహరించండి .ఇంతవరకు కొత్తగా ఎవ్వడు కొనలేదు
@shaikmahaboobsubhani93994 ай бұрын
Please talk straight forward about Amaravati only.not about Hyderabad
@sriraowsriraow14724 ай бұрын
Where is the population?
@Ravi-m3l1x4 ай бұрын
అమరావతిలో ఐటీ డెవలప్‌మెంట్ ఆసించ వద్దు ఏపీ పోర్ట్స్ లో డెవలప్‌మెంట్ హైదరాబాద్ తో పొల్చి ఇన్వెస్టర్లు మోసపోవొద్దు
@RajKumar-qg9iv4 ай бұрын
15% aa Andhra vaalu?.. 😂 Naaku telisi 50% vuntaru hyderabad lo
@chvenkatesh21554 ай бұрын
Now the real game starts,
@raviteja75934 ай бұрын
GHMC BUDGET - 6224₹crs GVMC BUDGET - 4063₹crs Hyderabad population - 92lakhs Vizag population - 28lakhs Induke cheppedi, #Vizag AP capital ayite iraagadeestundi Ani 👍 Vishyam telusukokunda Mee useless politics pakkana pettandi ra
@sivamanukonda69804 ай бұрын
KAAKANI& GUNTUR IS GOOD PLACE
@veerinagopalam80704 ай бұрын
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అంతవరకు ఓకే ఇక్కడే అసెంబ్లీ ఇక్కడే సెక్రటేరియట్ ఇక్కడే హైకోర్టు అంతవరకు ఓకే .......... హైదరాబాద్ తో పోటీ కాదు కదా నెల్లూరు తో కూడా అభివృద్ధిలో అమరావతి ఒక 30 సంవత్సరాల వరకు పోటీ పడలేదు.
@jogarao86104 ай бұрын
Yes
@sivakumar34874 ай бұрын
What do you know about Amaravati. It is a world class city and will stand in top 10 after 5 years with a smart infrastructure facilities. Are you educated or like jagan who cannot come out of the house and speechless at press.
@kgopisasidhar89664 ай бұрын
Satruvulu ekkado undaru Nellore ki amaravati ki comparison enti ? Nellore is town not city 😂😂😂
@gopikrishna91214 ай бұрын
It's not easy to built a city. Ghost city can be built easy but if you want to built real city then time is needed cannot happen in 5 years of 10 years... Hyderabad is like 450 years old city... People need to migrate to this new city to make it as growable organic. But all the best happy if it became as expected.. india grows
@sivakumar34874 ай бұрын
@@gopikrishna9121 migration of people makes a place city. Hyderabad was a city till 2000. It has become megacity since then with a 2020vision. The same will happen in case of Amaravati to become a city in 5 years. So understand the concept first and be proud that you are andhrite who Are going to have a world class city in near future.
@arthurmorgan86544 ай бұрын
amaravati is a real estate venture.... its not peoples capital .
@gurramnagarjuna14584 ай бұрын
ఇవన్నీ నిజాలు కాదు
@Jsrgroupsuncitykothapetrrdist4 ай бұрын
ఆంధ్ర ప్రదేశ్ ఇప్పుడు ఒకరి ఒకరు పడని ప్రాంతం అయ్యింది అంత ఎందుకు ముఖ్య మంత్రులకే పడదు. భవిష్యత్తు లో జగన్ వస్తే లాండ్ టైట్లింగ్ యాక్ట్ తీసుకొచ్చి గవర్నమెంట్ భూ రికార్డులో వాళ్ళ పేర్లు ఎంకించుకొని కొందరితో పడ రాక భూములను లిటికేషన్ చేస్తాడు కొనే వాళ్ళు అమరావతి లో అక్కడ కూడా కొనక పోవడం బెస్ట్.
@asr2204 ай бұрын
జగన్ ని తన్ని తరిమేసిందే అందుకు, ఆ యాక్ట్ తీసుకువస్తాడనే, ఇంక రాడు వాడు
@venkata60904 ай бұрын
Hyd lo koda vedi vachipotundi.
@puneethbharadwaj40124 ай бұрын
Eppdu present Hyderabad ,Vizag lo real estate tho poti padali antey enko 30 yrs iyna paduthundhi Amaravati ki 😂😂..Mari ee 30 years lo Vizag Hyderabad enka antha develop avthai anukuntunnaru …not against Amaravati but mee media konchem ruddatam apandi ra ayya…chudalekhapothunnam asala….akkado insta lo appudey apple , Microsoft kuda vaceysthunnai ani chusa 😂😂😂… Thing is the glory of seemandhra don’t revolve around Amaravati solely .. It revolves around Vizag , Tirupathi , Vijayawada ,Kurnool too …. Konchem taggandi …. Hyd , Vizag real estate kottadam mee valla Kani pani ….
@rlakshmanaprasadprasad75654 ай бұрын
18:20 sutti debate aapi ippudu amatavathi ela develop autundi anedi cheppandi clariti ga come to the point will vijayawada get mertro no more waste discussion
@vijayram1-t2y4 ай бұрын
29:01 యాంకర్ గారు మీరు ఓటు వేయలేదనుకుంటా?
@ravindrad69064 ай бұрын
Kulagajji area AMARAVATI
@rp.v69584 ай бұрын
అరే పుల్కా అది SC నియోజకవర్గం రా paytm
@ramakrishnaraju66184 ай бұрын
Ora babu soodhi Pls speak about Amaravati Can a common guy purchase land
@pratapreddysv39194 ай бұрын
సార్ మీ డబ్బా విశ్లేషణతో సామాన్యులు అశకు పోయి దెబ్బతింటారు
@m.r.prasad4 ай бұрын
ఇలాంటి రియల్ ఎస్టేట్ వాళ్ళ కబుర్ల తోనే , ఈరోజు హైదరాబాద్ లో ఫ్లాట్ లు కొనేవాళ్ళు లేరు .
@kamarajut16822 ай бұрын
ఆంధ్రప్రదేశ్ రా ష్ట్ర ము లో రియల్ estate వ్యా పా ర ము పే రు గు ట కు ఆంధ్ర ప్ర జ లు ఐ దు కోట్లు ల లో 3,50000/ప్ర జ లు షాపింగ్ మల్స్ కో నే ప రి స్థి తి రా వా లి. లే క పో తే real estates buisness చే సే ది వా లా తీ సే ప రి స్థి తి రా బో తుంది. ఆంధ్రప్రదేశ్ లో IT55% శా త ము అ భి వృ ద్ధి చెంది తే కా ని నే టి అంచనా లు ఫ లి స్థాయి.