అంబానీ కుటుంబంలో పెళ్ళిపై భారతీయులు ఎలా స్పందించారు? How Indians react to wedding in Ambani family?

  Рет қаралды 20,284

Prof K Nageshwar

Prof K Nageshwar

Күн бұрын

#profknageshwar
#ProfkNageshwaranalysis
#mlcnageshwar
#ambani
అంబానీ కుటుంబంలో పెళ్ళిపై భారతీయులు ఎలా స్పందించారు? || How Indians react to wedding in Ambani family? ||
Anant Ambani and Radhika Merchant Reception Live Updates: Ambanis gear up to throw another party to celebrate Anant, Radhika’s union
Anant Ambani and Radhika Merchant Wedding Reception Live: Mukesh Ambani’s son Anant Ambani tied the knot with Radhika Merchant, the daughter of Viren Merchant, the CEO of Encore Healthcare, at Jio World Drive in Mumbai on Friday.
Anant Ambani and Radhika Merchant Reception Live: In what can be regarded as one of the biggest events in recent times, billionaire Mukesh Ambani’s son Anant Ambani tied the knot with Radhika Merchant, the daughter of Viren Merchant, the CEO of Encore Healthcare, at Jio World Drive in Mumbai on Friday. Now, the Ambanis are gearing up to host a lavish wedding reception for the newlyweds today. Like the wedding and the ‘Shubh Aashirvaad’ ceremony held on Saturday, this event will also be attended by many celebrities.
The who’s who from India and around the world had descended on Mumbai to take part in the festivities hosted by Asia’s richest man. From socialite Kim Kardashian, Bollywood’s Baadshah Shah Rukh Khan and ‘Superstar’ Rajinikanth to American singer-songwriter Nick Jonas, Hollywood actor John Cena and Bollywood icons Salman Khan and Priyanka Chopra Jonas were present at the wedding ceremony. Prime Minister Narendra Modi attended the ‘Shubh Aashirvaad’ ceremony on Saturday to bless the newlyweds.
indianexpress....

Пікірлер: 80
@prasannabharathi569
@prasannabharathi569 2 ай бұрын
దేశమంతా సాదారణ బోజనాలు పెట్టించింటే మంచి పేరు వచ్చేది...కానీ బాగా ధనవంతులకు మాత్రమే ఆహ్వానం ఇచ్చారు...ఇక్కడ ఒక ధనవంతుడు ధనవంతుల కు మాత్రమే మర్యాద చేశాడు
@vedavathiseethamraju5630
@vedavathiseethamraju5630 2 ай бұрын
@@prasannabharathi569 mee Intlo pelliki meeru beggars ki bhojanam pettandi. Meeku vasthundi manchi peru. Ambani already oka brand name sampadinchukunnaru
@tirupathiraokarpurapu2264
@tirupathiraokarpurapu2264 2 ай бұрын
పొద్దున నుండి రాత్రి వరకు అంబానీ ,అదానీ లను తిడుతూ శాపనార్థాలు పెట్టే ప్రతిపక్ష నేతలు ఆ ఇంట్లో పెళ్లి కి సకుటుంబ సపరివార సమేతంగా వెళ్లి డాన్స్ లు చేశారు. విందులు,వినోదాలు, ప్రయాణ సౌకర్యాలు, విలువైన తిరుగు బహుమతులు, వాచీలు పొందారు. దీని భావమేమి?
@tirupathiraokarpurapu2264
@tirupathiraokarpurapu2264 2 ай бұрын
మీరు చాలా చాకచక్యంగా దాచిన విషయం. అంబానీ లను తిట్టిన ప్రతిపక్ష నేతలు ఎలా హాజరవుతారు?
@kashinath92463
@kashinath92463 2 ай бұрын
ఆకర్షణీయమైన ఈవెంట్ గానే చూస్తాము
@Kishorekumar0102
@Kishorekumar0102 2 ай бұрын
Rightly Said Sir.👍👏
@sridharkumarpulipati4568
@sridharkumarpulipati4568 2 ай бұрын
అంబానీ వల్లూని చూసి వాళ్ళు లాగ మనము కూడా అభివృద్ధి చెందాలి అనయ్ ఇన్స్పిరేషన్ దీసుకోవాలి
@tornadotoretto4359
@tornadotoretto4359 2 ай бұрын
Adhi avvadamma
@maheshs6098
@maheshs6098 2 ай бұрын
Let them celebrate, .... Incapable & jealous people only suffer with this marriage, ....
@kameswararaomitnala5848
@kameswararaomitnala5848 2 ай бұрын
రాణి గాయత్రీ మాత, కూతురు వివాహము గురించి మీరు మరిచి పోయారు. అలాగే సింధియా కూతురు వివాహము గురించి కూడా.
@janakiramnv8308
@janakiramnv8308 2 ай бұрын
సార్! పెళ్ళిళ్ళకు ఇంత ఖర్చు చేయాలని చట్టం ఉందా.....లేదా? చట్టం మనకు మాత్రమేనా ?
@lovepinkelephantlove710
@lovepinkelephantlove710 2 ай бұрын
ఇదంతా తల్లిదండ్రుల ప్రేమ. అరిచే హక్కు ఎవరికీ లేదు. మీరు (public) ఆశీర్వదించాలనుకుంటే ఆశీర్వదించండి లేకపోతే నోరు మూసుకోండి. వ్యక్తుల గురించి ఏదైనా మాట్లాడటానికి , మీకు ( Public) ఎవరు అనుమతి ఇచ్చారు. మీకు నోరు ఉంది కాబట్టి, మీరు ఏదైనా మాట్లాడగలరు. ఎందుకంటే అరవడం చాలా సులభం.
@shaiksadiq8591
@shaiksadiq8591 2 ай бұрын
మోడీ పారిశ్రామిక వేత్తలకు కొమ్ము కాస్తూ నాడు అనేదానికి ఇది చక్కటి ఉదాహరణ, సామాన్య ప్రజల పక్షాన నిలిచిన రాహుల్.
@ArifSk-df9un
@ArifSk-df9un 2 ай бұрын
Very good analysis bro.
@bharateeyudue
@bharateeyudue 2 ай бұрын
Ikkada thatha emchesindu bro.
@saminenivinayaknaidu3819
@saminenivinayaknaidu3819 2 ай бұрын
Modi CBN Pavan Kalyan అదే బాపతు .. పైకే నీతులు యదవలు
@kshorts4k
@kshorts4k 2 ай бұрын
Pushpam ga Congress valu koda vellaru ga mulaim lango ta gala u ra merii😂😂😂
@tirupathiraokarpurapu2264
@tirupathiraokarpurapu2264 2 ай бұрын
ఒక విషయం చెప్పాలి పొద్దున నుండి రాత్రి వరకు అంబానీ ,అదానీ లను తిడుతూ శాపనార్థాలు పెట్టే ప్రతిపక్ష నేతలు ఆ ఇంట్లో పెళ్లి కి సకుటుంబ సపరివార సమేతంగా వెళ్లి డాన్స్ లు చేశారు. విందులు,వినోదాలు, ప్రయాణ సౌకర్యాలు, విలువైన తిరుగు బహుమతులు, వాచీలు పొందారు. దీని భావమేమి?
@nvm1315
@nvm1315 2 ай бұрын
డబ్బులున్నాయి ఖర్చు పెట్టాడు ఏ భారతీయుడికి ఏ మనిపిస్తుందో తెలియదు కానీ నాకు మాత్రం ఇది అనిపిస్తుంది
@kshorts4k
@kshorts4k 2 ай бұрын
Correct
@User__9963sr
@User__9963sr 2 ай бұрын
మీడియా హైప్ తోనే .
@bondapalliganesh999
@bondapalliganesh999 2 ай бұрын
5000/ crores ఖర్చు పెట్టారు అంటున్నారు ఒక సామాన్యుడు పెళ్లి కి అప్పు చేసి అయన బాగా చేసుకుంటున్నాడు పెళ్లి మళ్ళీ లైఫ్ లో రాదని so ఆ లెక్క ని చూసుకుంటే ఆలా చేసుకోవడం కరెక్ట్, దీనివలన కొంతమందికి అయన పని దొరికి ఉండి ఉంటుంది. నేను ఎంకరేజ్ చేస్తాను...
@ravindergadila2951
@ravindergadila2951 2 ай бұрын
వాడి పెళ్ళి కి నేను విరాళం ఇచ్చాను రీఛార్జ్ ధ్వరా
@Sknews737
@Sknews737 2 ай бұрын
నీవు సూపర్ ఆన్న....
@vedavathiseethamraju5630
@vedavathiseethamraju5630 2 ай бұрын
@@ravindergadila2951 recharge chesi jio sevalu meeru theesukuntunnaru. Yelanti prathiphalam lekunda ichedaanini viralam antaru.
@malyadhrigaddam1113
@malyadhrigaddam1113 2 ай бұрын
సార్ మీరు ఎన్ని మాటలు చెప్పినా సంపద సృష్టికర్తలు కర్షకులు కార్మికులే ఆ సంపదను వ్యాపార రూపంలో దోచుకున్నది అంతా శ్రమ జీవుల కష్టార్జితం మే ఇది అందరికీ తెలిసిన విషయమే పూట గడవడమే కష్టంగా ఉండే వాళ్ళు ఈ దేశంలో చాలామంది ఉన్నారు. ఇలాంటి విలాసవంతమైన ఈవెంట్లు కష్ట జీవులకు కడుపు మండుతుంది. ఇలాంటి ఈవెంట్లు చూసి ఆనందపడే వారు తక్కువ. కేవలం కార్పోరేటర్లు మాత్రమే ఆనంద పడతారు.
@crisvamc83
@crisvamc83 2 ай бұрын
ధీరు అంబానీ కూడా ఒకపుడు గల్ఫ్‌లో కార్మికుడే! దానితో పాటు సట్టా వ్యాపారం తెలివితో చేసి ఎదిగాడు. రైతుల వ్యాపారాలు సార్వత్రికాలు, ప్రత్యేకత ఉండదు, పోటీ ఎక్కువ, ఆర్ధిక లావాదేవీల-ప్రభుత్వ విధానాల-అవగాహన వారికి తక్కువ. ఈ పోరాటల గుంపులకు వారి అధికార దాహమే కానీ పరిష్కార ఇచ్ఛ ఉండదు. రైతులు సరైన నాయకులతో రాజకీయ పార్టీలకు అతీతంగా సహకార సంఘాలుగా మారితేనే వారికి మనుగడ. ఎవడి స్వార్ధంతో వారు మెసిలితే వారికే నష్టం
@sivakumark520
@sivakumark520 2 ай бұрын
Though we are happy that Ananth is getting tied with his GF!! As a common Indian citizen my personal opinion and feeling is instead of spending such a huge amount he can open 10 medium sized industries and can generate employment and lot of families can survive through that and the people's blessings will be more worth than the so called already rich community wishes ..Any how may God bless Ambani's with good health and more wealth ❤❤❤
@vedavathiseethamraju5630
@vedavathiseethamraju5630 2 ай бұрын
Government is sanctioned free kalyana lakshmi scheme to poor people. KCR annaru poor people pelli baaga chesukovali kadaa valla ki saradaalu vuntayi ani . Govt free schemes meeda bathike vallu kuda veduka ga chesukuntunnaru. Kaani konni vela kotla ku adhipathi koduku mathram register marriage chesukovali. Vallaki yelanti saradalu , vedukalu vundakudadu. Vallu dabbulu anni kuda common man kosame kharchu cheyyali. Yemi mentality andi. Valla daggara vundi veduka ga chesukuntunnaru. Meeru cheppandi vallu yentha limits lo valla abbayi pelli cheyyalo. Mee pakka inti valla ki ilage advise ivvagalara ?
@Aspiranttgpsc
@Aspiranttgpsc 2 ай бұрын
Meerante chala respect undi sir... chala mandi students ki kuda.... but ma TELANGANA UNEMPLOYEES problems enduku matladaru..
@chandugadu2210
@chandugadu2210 2 ай бұрын
Intha jarugutunna athanu evo tipics gurinchi matladuthadu kaani telangana unemployees gurinchi valla protest gurinchi matladatle
@vikramjio7651
@vikramjio7651 2 ай бұрын
modat lo free tarvat 100 ki nelarojulu , tarvata 200 ki nelarojulu nela ante 28days idoka kotta calender srusti , ippudu 300 28days ika prajulu upekshincharu bsnl ki purva vaibavam ostundi
@crisvamc83
@crisvamc83 2 ай бұрын
Better than Rs. 253 per 1GB mobile data kadaa.
@srianantha
@srianantha 2 ай бұрын
its not vulgarity, promoting indian culture
@ravikirannyathani8460
@ravikirannyathani8460 2 ай бұрын
మన మోడీ గారికి అంబానీ పెళ్లికి వెళ్లే time ఉంది కానీ ఇంట్లో వాళ్ల పెళ్లికి వెళ్లే time ఉండదు.
@NaverendingFashionTales
@NaverendingFashionTales 2 ай бұрын
Na drshti lo ento mandiki upadi icharu.. and inko vishayam samanyulam appu chesi pellilu chestaru lekapote unnadanta karchu petti chestaru.. villu ala kadu kada vallaki vache income lo one day or one month sampadana anthe .. politicians entamandi prajala sommu tho enjoy cheyatledu pellillu cheyatleda
@unnatharaju6659
@unnatharaju6659 2 ай бұрын
Mana Janardhana Reddy garu koodaa inthe ghanangaa pellijaipinchaadu 5 years back.
@rpatro5723
@rpatro5723 2 ай бұрын
ఆ పెళ్లి వార్తలుతో మీడియా TRP లు పెంచుకున్నాయి.
@gunnamahenderreddy129
@gunnamahenderreddy129 2 ай бұрын
Simplega marriage chesukovadam manchidi
@Aspiranttgpsc
@Aspiranttgpsc 2 ай бұрын
Saaru... Ekkado unna valla గురించి ఎన్నో videos chestaru.... mee mundu unna Unemployees problems kanpistaleva తెలంగాణ lo...
@commonman7728
@commonman7728 2 ай бұрын
Unnecessary expenditure should be taxed separately at abnormal rates
@crisvamc83
@crisvamc83 2 ай бұрын
Necessities are not universal. They are PARTICULAR
@Venkatreddy-lp5ve
@Venkatreddy-lp5ve 2 ай бұрын
Donga nayakuls gurinchi matladali aha pelli gurinchi manaku yendhuku
@venkat665
@venkat665 2 ай бұрын
mana brand sodi kaburlu ani ippudu ardham ayyindi anni kalisi masala vesi unnavanni vesi vanta cheyyadame gadaa mana pani
@khn1530
@khn1530 2 ай бұрын
Jio recharge price penchi aa dabbulatho pelliki kharchu chesthunnaru..
@vkorupoju
@vkorupoju 2 ай бұрын
Sir pawan kalyan and chandrababu velladam avasarama. Enno works vunnayi AP lo cheyadaaniki. Adhi vadilesi marriages ki velladam enti sir
@crisvamc83
@crisvamc83 2 ай бұрын
Maybe For Future investments or businesses. They got an invitation and they attended.
@vkorupoju
@vkorupoju 2 ай бұрын
@@crisvamc83 They might got invitation but state government have so many problems. Did they demanded anything for Amaravathi Or polavaram directly with Modiji. All these are time waste activities.
@cssingh55
@cssingh55 2 ай бұрын
They are maaried in india congrats for Ambani family who maarying out side india it is direction to follow for maarying within India for india economy
@gunnamahenderreddy129
@gunnamahenderreddy129 2 ай бұрын
Ambani tana kodukunu santosha pettalane karchupetti vundavachu
@jaiandhra7437
@jaiandhra7437 2 ай бұрын
ఆషాడ మాసం లో పెళ్లి ... ఆంధ్ర హిందూ సమాజం కి ఏమి అర్ధం అయ్యింది.
@vedavathiseethamraju5630
@vedavathiseethamraju5630 2 ай бұрын
@@jaiandhra7437 North India ki South india ki muhurtham lo difference vuntundi ani ardhamayindi
@vasuimandi5535
@vasuimandi5535 2 ай бұрын
Sir meeru aa addamaina pusthakaalu chadhivi nee burra paaduchesukoku...
@chandrasekharreddy9467
@chandrasekharreddy9467 2 ай бұрын
Sommu prajaldi,Soku ambanidi
@satyanarayanampkm
@satyanarayanampkm 2 ай бұрын
ఒక లక్ష కుటుంబాలు బాగుపడేవేమో. ---- ?
@venkat665
@venkat665 2 ай бұрын
timing babai..... edo penchestaaru elaagainaa ani andariki telusu
@davidlivingston.s4913
@davidlivingston.s4913 2 ай бұрын
Prajala sommunu tinadam enjoye cheyadam
@satheeshakula6709
@satheeshakula6709 2 ай бұрын
Yes, Vulgar display of wealth....Only
@divyarosemani500
@divyarosemani500 2 ай бұрын
Edino dardaramu politics are buyed by business man , business buy s the celebritys but not develop the india but take the money of indian people in the increasi charges of jio how to waste money 160 crores of dress per one day feeds the millions of poor peoples stomach with a food koduku health nu kapadukoleni vaddi deggara entha money untey emi dhini batti thelisuthundhi ambani is how poor giving hands become bigger than taking hands .worst luxury life no health to son but je wants only wealth for this he buys pop singers talents,characters. Great people are Ratan Tata,sudhamurthy madam true people who do something to the nation
@agriparaju5906
@agriparaju5906 2 ай бұрын
Bakwas pelli sir
@ramreddy9960
@ramreddy9960 2 ай бұрын
Congress valu eanduku attended iyadu
@lifegamerpro4033
@lifegamerpro4033 2 ай бұрын
Ori Nagul neeku endukra ra walla gurinchi
@mohmedvajid2548
@mohmedvajid2548 2 ай бұрын
Bycott Jio
@vikas4640
@vikas4640 2 ай бұрын
Nuvu boycott chesko..
@israeldammu1534
@israeldammu1534 2 ай бұрын
Jio మొబైల్ recharge లు పెంచి ఆడంబరంగా, సెలబ్రిటీస్ కీ 2crores విలువైన గిఫ్ట్స్ ఇచ్చి ఆడంబరంగా కొడుక్కి పెళ్ళి చేసేడు అని అందరు అనుకుంటున్నారు 😮
@mosesministries_541
@mosesministries_541 2 ай бұрын
అంగరంగ వైభవంగా వివాహం చేయడంలో తప్పు లేదు.ఎవరు అభ్యంతరం కూడ చెప్పకూడదు ఎవరి డబ్బు వారిది. కాని ఆసియా ఖండంలోనే వన్ ఆఫ్ ద బిలి యనీరైన ముఖేష్ అంబానీ. కొడుకు పెళ్లికి రీఛార్జ్ ప్లాన్స్ పెంచి సామాన్యుడిపై భారం వేశాడు. మునుపెన్నోడు లేనంతగా దాదాపు 20 నుంచి 25 శాతం రీఛార్జి ప్లాన్స్ పెంచాడు. సామాన్యుడు మధ్యతరగతి జియో కస్తమర్లు నుంచి. 20 నుంచి 25% మూలధనాన్ని దోచుకుంటున్నాడు.
@crisvamc83
@crisvamc83 2 ай бұрын
Airtel కూడా పెంచింది కదా! 84 రోజులు 1.5 జీబీ 719 నుంచి 859 చేసింది
@crisvamc83
@crisvamc83 2 ай бұрын
20% పెంచారు
@shaikjaved4378
@shaikjaved4378 2 ай бұрын
Vulgar display of wealth I would say. When half of the population is living on 2 dollars a day this is wrong.
@kashinath92463
@kashinath92463 2 ай бұрын
ముసలోడివి కానీ అప్డేట్ ఉన్నావు
@divyarosemani500
@divyarosemani500 2 ай бұрын
Edino dardaramu politics are buyed by business man , business buy s the celebritys but not develop the india but take the money of indian people in the increasi charges of jio how to waste money 160 crores of dress per one day feeds the millions of poor peoples stomach with a food koduku health nu kapadukoleni vaddi deggara entha money untey emi dhini batti thelisuthundhi ambani is how poor giving hands become bigger than taking hands .worst luxury life no health to son but je wants only wealth for this he buys pop singers talents,characters. Great people are Ratan Tata,sudhamurthy madam true people who do something to the nation
@tirupathiraokarpurapu2264
@tirupathiraokarpurapu2264 2 ай бұрын
ఒక విషయం చెప్పాలి పొద్దున నుండి రాత్రి వరకు అంబానీ ,అదానీ లను తిడుతూ శాపనార్థాలు పెట్టే ప్రతిపక్ష నేతలు ఆ ఇంట్లో పెళ్లి కి సకుటుంబ సపరివార సమేతంగా వెళ్లి డాన్స్ లు చేశారు. విందులు,వినోదాలు, ప్రయాణ సౌకర్యాలు, విలువైన తిరుగు బహుమతులు, వాచీలు పొందారు. దీని భావమేమి?
规则,在门里生存,出来~死亡
00:33
落魄的王子
Рет қаралды 30 МЛН
啊?就这么水灵灵的穿上了?
00:18
一航1
Рет қаралды 26 МЛН
How I Turned a Lolipop Into A New One 🤯🍭
00:19
Wian
Рет қаралды 10 МЛН
FULL VIDEO - Anant Ambani & Radhika Merchant Full Wedding Event Video
25:19
Bollywood pe Charcha
Рет қаралды 16 МЛН
规则,在门里生存,出来~死亡
00:33
落魄的王子
Рет қаралды 30 МЛН