American Brand ట్రిమ్మర్‌తో కలుపు కత్తిరిస్తున్నం | CubCadet Trimmer

  Рет қаралды 122,270

తెలుగు రైతుబడి

తెలుగు రైతుబడి

Күн бұрын

గతంలో కలుపు కత్తిరించడానికి బ్రష్ షట్టర్ వినియోగించిన రైతు పృథ్వీ గారు.. ప్రస్తుతం వీల్ స్ట్రింగ్ ట్రిమ్మర్ వాడుతున్నారు. ఒక ట్రిమ్మర్ తో దాదాపు పది బ్రష్ కట్టర్లు చేస్తున్న పని చేయగలుగుతున్నామని తెలిపారు. ట్రిమ్మర్ ధర, పని తీరు వంటి వివరాలన్నీ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని కిసాన్ చాయిస్ కంపెనీ ప్రతినిధి బిట్ర రఘు గారు Cub Cadet Wheel String Trimmer గురించి మరింత అధనపు సమాచారం వివరించారు.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : American Brand ట్రిమ్మర్‌తో కలుపు కత్తిరిస్తున్నం | CubCadet Trimmer
#RythuBadi #WheelStringTrimmer #CubCadet

Пікірлер: 22
@naganagaremadhusudhanreddy1265
@naganagaremadhusudhanreddy1265 Жыл бұрын
Farmers ki chala usefully videos Chesuthunaru reddy garu
@sridhark5491
@sridhark5491 Жыл бұрын
Two suggestions Cutting ekkuva choopinchaalsindhi Mee logo screen centre lo pettaaru, adhi choosetappudu ibbandhiga undhi
@pnaresh6181
@pnaresh6181 Жыл бұрын
Nevu సూపర్ స్టార్ మహేష్ Anna రాజేందర్ anna
@sandeepkusa9851
@sandeepkusa9851 Жыл бұрын
Anna ఆయిల్ ఫామ్ గురుంచి కొత్తగా ఒక్క వీడియో చేయాలి అన్న
@sreenivaasapanapuri8363
@sreenivaasapanapuri8363 Жыл бұрын
అవును అన్న ప్లీజ్ 🙏
@vijaypalavajjhala2219
@vijaypalavajjhala2219 Жыл бұрын
రెడ్డి గారు నేను కెనడా నుంచి. ధర చాలా ఎక్కువ. మాకు లాన్ mower సెల్ఫ్ propelled di తక్కువ ధరకు వస్తుంది. బ్యాటరీ తో నడిచే వి. Iron blades తో వస్తాయి. 4 wheels తో.
@raghureddy5030
@raghureddy5030 Жыл бұрын
Price at Canda plese
@vijaypalavajjhala2219
@vijaypalavajjhala2219 Жыл бұрын
@@raghureddy5030 రెడ్డి గారు ఇక్కడ $300 నుంచి $800 వరకు వున్న వి. నేను కొన్నది $798 56V 7.5amps బ్యాటరీ.
@kbhogi9903
@kbhogi9903 Жыл бұрын
Natural farming videos cheyyandi
@kumaryadav1529
@kumaryadav1529 Жыл бұрын
Farmer voice thakkuva vinabaduthundhi
@malleshmudiraj355
@malleshmudiraj355 Жыл бұрын
Hi Anna good video
@RasikaSriramulu
@RasikaSriramulu Жыл бұрын
Good video anna
@sripalgoud427
@sripalgoud427 Жыл бұрын
Feed pellet manchine gurinchi video chy anna dealars number pettu anna
@ajaykrumarmekala5332
@ajaykrumarmekala5332 Жыл бұрын
ప్రభుత్వ మ్ వారి సబ్సిడీ ఎమీ లేదా
@praveenkondoju3131
@praveenkondoju3131 Жыл бұрын
👌 bro
@nagumothu22
@nagumothu22 Жыл бұрын
Machine width chappandi
@SRK_Telugu
@SRK_Telugu Жыл бұрын
Good video👍
@ashokeg8071
@ashokeg8071 Жыл бұрын
హాయ్.అన్న
@pushparajbg4027
@pushparajbg4027 Жыл бұрын
టమోటా సీడ్ గురించి మాట్లాడాలి నీతో
@narsimulu7126
@narsimulu7126 Жыл бұрын
Hi anna
@satyanarayanaraju3735
@satyanarayanaraju3735 Жыл бұрын
Q
Cub Cadet ST100 Field Trimmer Long Term Review by @GettinJunkDone
9:36
Gettin' Junk Done
Рет қаралды 23 М.
Крутой фокус + секрет! #shorts
00:10
Роман Magic
Рет қаралды 39 МЛН
Я сделала самое маленькое в мире мороженое!
00:43
Кушать Хочу
Рет қаралды 3,9 МЛН
Makeit ForDefense
10:25
DIY Crossbow
Рет қаралды 13 МЛН