Рет қаралды 451,222
Backdrops:
Srinivasakalyanam: amzn.to/3I9I6Yn
Temple theme: amzn.to/3C7M7bY
మన ఆనందనిలయంలో గృహప్రవేశం ఫిబ్రవరి లోనే చేసుకున్నాము. ఇప్పుడుఫంక్షన్ మాత్రమే చేసుకుంటున్నాము.ఇంతకుముందు మేము చేసిన ఫంక్షన్ లు అన్నీ బాధ్యతతో చేసినవి. అందువల్ల కొంచెం భయం వుండేది.వాటిని మేము ఎక్కువగా ఎంజాయ్ చేయలేకపోయాము.అందుకే ఇప్పుడు ఆనందంగా గడపటానికి భగవంతుడు ఇలాంటి అవకాశం ఇచ్చాడని నేను నమ్ముతాను. ఫంక్షన్ కి విచ్చేసినప్రతిఒక్కరూ ఆనందంగా గడపాలని అన్ని జాగ్రత్తలూ తీసుకున్నాము.సాధ్యాసాధ్యాల దృష్ట్యా ప్రత్యక్షంగా మీరందరూ పాల్గొనకపోయినా మీరందరూ నా మనస్సులో ఎప్పుడూ వుంటారు.ఇక్కడ జరిగే ప్రతి విశేషాన్ని మీకు వరుసగా అందించి మిమ్మల్ని ఆనందింపచేయటానికి ప్రయత్నిస్తున్నాము.మీరందరూ చూసి ఆనందించి మనస్పూర్తిగా ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాము. .వరుసగా జరిగే అన్ని ఈవెంట్లను సహృదయంతో స్వీకరిస్తారని భావిస్తూ..
ఇట్లు
మీ
జయమ్మ