పరుపులు దిండ్లు దుప్పట్లు కవర్లు అన్నీ సిద్దం|ఏలోపం లేకుండా చూడాలి కదా|బంధువులకోసం చేసినఏర్పాట్లు|

  Рет қаралды 293,577

Ammamaata

Ammamaata

Күн бұрын

Пікірлер: 1 000
@eswarammaponnana164
@eswarammaponnana164 2 жыл бұрын
వచ్చే వాళ్ళ కోసం అన్ని సౌకార్యాలు ఉండేలా ఆలోచిస్తున్నారు, మీరు ఈ వయసులో కూడా ఇంత చక్కగా అన్ని చూసుకుంటున్నారు అమ్మ నిజంగా మిమ్మల్ని చూసి చాలా నేర్చుకోవాలి, రోజూ మీ వీడియో కోసం చాలా ఎదురు చూస్తుంటాను నేను, మనసు చాలా ప్రశాంతం గ అనిపిస్తుంది 🙏🙏🙏
@chandrikanair2345
@chandrikanair2345 2 жыл бұрын
Take care jayagaru.
@gurramrani4273
@gurramrani4273 2 жыл бұрын
Danne antaru vidhanam ani
@divyadeep4574
@divyadeep4574 2 жыл бұрын
Age is just number...😀
@youtubechannel7686
@youtubechannel7686 2 жыл бұрын
Take care Amma
@sujathasuji3057
@sujathasuji3057 2 жыл бұрын
అవును అండి నిజమే చెప్పేరు.. అమ్మ వీడియో చూస్తే పాజిటివ్ వైబ్స్ వస్తాయి
@puvvadapadmavathy9547
@puvvadapadmavathy9547 2 жыл бұрын
గృహప్రవేశం arrangements ఎలా చేసుకోవాలో అరటిపండు వలచినట్లు చూపేడుతున్నారు stepbystep 👌👌
@ramadevichukka4375
@ramadevichukka4375 2 жыл бұрын
అమ్మ. ఎవరు తీడుతుంది పనికమాలిన వళ్ళూ. ఓర్వలేని తనం. మీరు ఎమి పట్టించుకోకుండా ఉండాలి అమ్మ. ముందు మీకు ఇంతా ఓర్పు నిచ్చిన. ఆ దెవుడూ🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ఇంకా మాంచి విషయాలు మాకోసం చెప్పాలి అమ్మ.
@vnavya7251
@vnavya7251 2 жыл бұрын
Super 😘
@lakshmikallam3572
@lakshmikallam3572 2 жыл бұрын
Amma memmlani chuchi memu chala nerchukovali Amma mee panulu idealu super
@sharadatadikonda3579
@sharadatadikonda3579 2 жыл бұрын
Chaala baaga unnai amma arrangements, meeru go ahead, don't worry about the world. Lokulu palu kaakulu🐧🐧🐧
@jyothivudithyala8478
@jyothivudithyala8478 2 жыл бұрын
జిలేళ్ళమూడి అమ్మ పాదం పెట్టిన గృహం కాబట్టి అన్ని మీకు ఆ ఇంట్లో శుభాలే అమ్మ మీకు గృహప్రవేశ shubhakanshalu🎉❤😊
@vimalavlogs4104
@vimalavlogs4104 2 жыл бұрын
తప్పుగా అర్ధం చేసుకునే వాల్లగురించి బాధపడకండి మీరు చేస్తున్నది మంచి పని చక్కగా వివరంగా ప్రతి విశయం చెప్తున్నారు
@maruthi3515
@maruthi3515 2 жыл бұрын
అమ్మ మీరు ఎప్పుడు మన ఆనంద నిలయం అంటూ ఉంటారు అలాంటప్పుడు మంది అన్నప్పుడు మాకి కూడా అంతే ఆనందం ఇస్తుంది ఎందుకంటే మీ ఆలోచనలు మీ అభిరుచి నాకెంతో ఇష్టం ఎందుకంటే నేను కూడా మీలాగే ఆలోచిస్తాను కాబట్టి ఇలాంటి మీ ఒక్క గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషిని చూడటం. నాకైతే చాలా సంతోషంగా ఉంది అమ్మ ఏ జన్మ రుణానుబంధం మీ వీడియోని చూస్తూ ఆనందాన్ని పొందుతున్నాను కానీ మీరు చేసే వీడియోలు అంటే నాకు చాలా పిచ్చి ఎప్పుడు అప్లోడ్ చేస్తారా అని ఎదురు చూస్తాను. ఎందుకంటే మీ అభివృద్ధి తగ్గట్టుగా ఆలోచన కూడా అలాగే ఉండడం చాలా సంతోషంగా ఉంది మీరు ఇల్లు కట్టేటప్పుడు అయితే ఎప్పుడు తులసి ఎప్పుడు కట్టిస్తారా కోటకి రంగులు ఎలా వేయిస్తారు .అమ్మ ఎలా ప్లాన్ చేశారు అలాగే కడతారా అని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాను. తులసి బృందావనం సరిగ్గా అలాగే వచ్చింది. ఇంటి పనులు ఫైనల్ గా 90% ఇంటి పనులు అవుతున్నాయి అయిపోయాయి ఇక గృహప్రవేశం వీడియో మాత్రమే మిగిలింది. అయినంత త్వరగా ఆ వీడియో వస్తుంది అనే ఆశిస్తూ.......... మీ శ్రేయోభిలాషి ఓం సాయి రామ్ 🙏
@ranigangavarapu9207
@ranigangavarapu9207 2 жыл бұрын
బాగా చెప్పారు. వెనక ఎంత కృషి ఉంటేనే ఫంక్షన్ బాగా జరుగుతుందో చేసే వాళ్ళకే తెలుస్తుంది.ఇల్లు సంగతి ఆడవాళ్ళకే తెలుస్తుంది. మీరు గ్రేట్ పర్సన్.
@padmavathiyeka1877
@padmavathiyeka1877 2 жыл бұрын
,meru great Amma
@shobareddy2778
@shobareddy2778 2 жыл бұрын
అమ్మ🙏 మీ ఓపికకు shatakoti వందనాలు మిమ్మల్ని chusi chala nervhukuntamu అమ్మ great 👏👏👍
@sunnammadhavi3861
@sunnammadhavi3861 2 жыл бұрын
హాయ్ అమ్మ 🙏 గృహప్రవేశం వీడియో కోసం ఎదురుచూస్తున్నాం అమ్మ....
@routinemugulu452
@routinemugulu452 2 жыл бұрын
అమ్మ ముందుగా మీకు పాదాభివందనం 🙏ఎంత ఓపిక అమ్మ మీకు 🥰 లవ్ యూ అమ్మ ❤ మీ మాటలు చాలా మధురం గా ఉంటాయి 🥰వింటూ ఉండాలి అనిపిస్తుంది. మిమ్మల్ని చూసి మేము చాలా నేర్చుకోవాలి అమ్మ 💐మీకు నూతన గృహప్రవేశం శుభాకాంక్షలు 💐💐💐💐🥳🥳🥳🎁🎁🎁
@jayasri7433
@jayasri7433 2 жыл бұрын
జయ గారు ఎర్ గారు ఎవరి మాటలు పట్టించుకోవద్దు మీరు చేసేది కరెక్ట్ కాబట్టి మీ ఇష్టం ఉన్నట్టు చేయండి
@sravanamdurga124
@sravanamdurga124 2 жыл бұрын
మీ ఆలోచన విధానం కి మీ ముందు చూపుకి, మిమ్మల్ని ఎన్ని పొగిడిన అది తక్కువే. మీరు ఎప్పుడూ ఇలాగే సంతోషంగా వుండాలని దేవుడ్ని కోరుకుంటున్నాము. మా అమ్మ గుర్తుకు వస్తుంది మిమ్మల్ని చూస్తుంటే.
@sandhyat9854
@sandhyat9854 2 жыл бұрын
చాలా బావుంది అమ్మ మీ మాటలు వింటుంటే ప్రశాంతం గా ఉంటది మా అమ్మ గారు గుర్తుకు వచ్చారు 😔
@varalakshmilanka5574
@varalakshmilanka5574 2 жыл бұрын
అమ్మ మీరు చాలా great మిమ్మలని మేము Inspiretion గా తీసుకోవాలి ఈ age lo మీరు అన్ని పనులు ఎలా చేస్తున్నారో మీ ఓపిక కి నిజం గా పాదాభివందనాలు🙏🙏🙏🙏🙏❤️❤️❤️ఈ వీడియో నిజం గా చాలా usefull.ఆతిడులని yela ఎంత care ga చూసుకోవాలి మి నుండే నేర్చుకోవాలి అమ్మ 🙏🙏🙏🙏
@jyothilucky5844
@jyothilucky5844 2 жыл бұрын
అమ్మ గోదారోళ్ళ ఆతిథ్యం చాలా ఘనంగా ఉంటుంది 💐💐💐💐🌹🌹🌹🌹🌹
@padminipriyadarshini1583
@padminipriyadarshini1583 2 жыл бұрын
Function కు వచ్చే వాళ్ళ కోసం మీరు arrangements మీ ఆలోచన కు తగినట్లు గా మీరు పడే శ్రమ చాలా పెద్దమనసు కు అద్దం పడుతుంది. ఇలాగే మీ గృహప్రవేశం చాలా మంచిగా జరిగి అందరూ happy గా ఉండాలని కోరుకుంటున్నాను.🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@tejadas
@tejadas 2 жыл бұрын
Gruh Praveshm idea bagundi
@exploreeveryday5224
@exploreeveryday5224 2 жыл бұрын
మీ జీవితం ప్రతి ఒక్క స్త్రీకి ఆదర్శం 🙏🙏
@mahalakshmisappa535
@mahalakshmisappa535 2 жыл бұрын
Amma mi adapaduchu barthalanu kuda mi sontha allullu laga chusukuntunaru miru great
@dhanalaxmi6975
@dhanalaxmi6975 2 жыл бұрын
మీరు చూపే ముందు చూపు ఏర్పాట్లకు జోహార్లు అక్కా 🙏 మీరు తలపెట్టిన ఈ కార్యక్రమాలు అధ్బుతంగా జరగాలి👍 💐
@ammuammulbaby8549
@ammuammulbaby8549 2 жыл бұрын
వంద మంది వంద రకాలుగా మాట్లాడుతూ ఉంటారు అమ్మ. మీ వీడియో ఈ మధ్య నే చూస్తూ ఉన్న మనసుకి బాగా నచ్చింది. మీ పిల్లలు మీరు చిన్న పిల్లలు లాగా కల్మషం లేకుండా ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది అమ్మ. 😍😍😍
@manasupershopping9442
@manasupershopping9442 2 жыл бұрын
నిజంగా మీరు చాలా ఓపిగ్గా చేస్తున్నారు అమ్మ మీరు చెప్పేవన్నీ నిజాలు నమ్మ చాలా హార్డ్ వర్క్ ఉంటుంది నిజంగా చుట్టాలు వస్తున్నారంటే వాళ్ళకి ఏ లోటు లేకుండా చూసుకోవాలంటే చాలా టఫ్ గా ఉంటుంది🙏🙏
@madhumam2380
@madhumam2380 2 жыл бұрын
Amma me alochana chala bagundi
@lakshmich4058
@lakshmich4058 2 жыл бұрын
గోదావరి జిల్లా వాళ్ల మర్యాదలు గొప్పగా వుంటాయి
@lavanyachevvuri
@lavanyachevvuri 2 жыл бұрын
8:23 chala correct ga chepparu andi . Nenu ee video meeru ee function ki ela prepare avutunnaru ani choostunnamau andi. Oka vela nenu function chesunte elanti vishayalu meeda focus cheyali ane idea untundi ani choostunna.
@durgapula3106
@durgapula3106 2 жыл бұрын
నమ్మకం అమ్మ మా అత్తల కోసం అన్ని ఏర్పాట్లు చాలా బాగా చేస్తున్నారు అమ్మ మీరు చాలా గ్రేట్ 🙏🙏
@venkateswararaopochiraju7915
@venkateswararaopochiraju7915 2 жыл бұрын
Meru chala chala great aunty tq for ur vedio andi
@Crafts1069
@Crafts1069 2 жыл бұрын
కానీ అంటీ గారు, మీ దగ్గర చాలా చాలా నేర్చుకోవాలి,,,....... నేను అయితే నేర్చుకుంటున్నాను,,,,,, 👌🏼👌🏼..............
@mdivya8664
@mdivya8664 2 жыл бұрын
🙏🙏👌👌
@gasna3264
@gasna3264 2 жыл бұрын
Nenu koda 👌👌
@janardanamsuvarchala2822
@janardanamsuvarchala2822 2 жыл бұрын
Super Andi chala baaga చేస్తున్నారు
@arunaraghu4406
@arunaraghu4406 2 жыл бұрын
Hi అమ్మ 🙏 మీరు అంకుల్ గారు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలమ్మా ఆనంద నిలయంలో🥰 ఇంత busy work లో కూడా మీరు videos post చేస్తున్నారు అమ్మ మీ ఓపిక కు 🙏🙏🙏🙏🙏 Be happy అమ్మ కనీసం function అయ్యాకైనా హాయిగా 4రోజులు rest తీసుకోండమ్మా
@ManiMani-qb6qx
@ManiMani-qb6qx 2 жыл бұрын
అమ్మ మీరు మంచిగా సదుపాయాలు చేస్తున్నారు బంధువులకు మిమ్మల్ని చూసి చాలా విషయాలు నేర్చుకోవాలి వీడియో చాలా బాగుంది అమ్మ 👌👌👌
@kalyanpallekona5140
@kalyanpallekona5140 2 жыл бұрын
అమ్మ మీరు function ఆనందంగా, సంతోషం గా చేసేయండి. వీడియోస్ చూస్తుంటే నాకు మా ఇంట్లో అందరితో కలిసి ఉనట్లు ఉంటుంది.
@danalaxmi1323
@danalaxmi1323 2 жыл бұрын
Amma entha opika ga chestunnaramma.happyga gruhapravesam chesukovalani anukontunna Amma.god bless you all family members amma
@kalyanireddy100
@kalyanireddy100 2 жыл бұрын
హాయ్ పిన్ని.. నేను రోజూ రమ్య,మీ వీడియోలు తప్పకుండా చూస్తూ ఉంటాను. మీరు ఇలాగే నెమ్మదిగా అన్నీ వివరంగా చెప్పండి. మీ వీడియోలు చూసి నేను వ్యక్తిగతంగా చాలా అంటే చాలా నేర్చుకుంటున్నాను. చాలా ధన్యవాదాలు పిన్ని..🙏🙏🙏
@maddalimadhavilatha7923
@maddalimadhavilatha7923 2 жыл бұрын
E age lo kuda meeru chaala opikaga Anni meere chusukuntunnaru chaala great amma
@saidurgavaddi4315
@saidurgavaddi4315 2 жыл бұрын
హాయ్ అమ్మ గృహప్రవేశం చేసుకుంటున్నా అందుకు చాలా సంతోషం అలాగే మన బంధువులందరూ వస్తున్నందుకు చాలా సంతోషం 💐💐💐❤️
@devisettijyothi6995
@devisettijyothi6995 2 жыл бұрын
Meeru me Alochichevidhanam chala baguntundhi Amma .Apudu navvuthu Anni baga chepthavuntaru me gruhapravesam baga jaragalani korukuntunam .
@shashipriyanishtala3376
@shashipriyanishtala3376 2 жыл бұрын
Love your planning lot to learn 😘
@manjulachinthalapati9732
@manjulachinthalapati9732 2 жыл бұрын
Yes
@thulasammae795
@thulasammae795 2 жыл бұрын
💞 Meru super Amma Happy ❤️🙏🙏👌👌💞
@rukshanofficialchannelrukk4631
@rukshanofficialchannelrukk4631 2 жыл бұрын
అమ్మ మీ వీడియో లు చూస్తే జీవితం లో అంత కొల్పోయాము అనేవారికి జీవితం ముగిసిపోలేదు చూడాలసింది నేర్చుకోవలసింది చాలా ఉంది అని నమ్ముతారు జీవితం లో ముందడుగు వేస్తారు
@srutheeraj3534
@srutheeraj3534 2 жыл бұрын
అమ్మ మిమల్ని చూసి చాలా నేర్చుకోవాలి అలాగే నేర్చుకుంటున్న కూడా. అత్తవారింట్లో ఎలా ఉండాలో కూడా తెలుస్తుంది. మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషంగ ఉందమ్మా. నాకు ee మధ్యనే పెళ్ళి అయ్యింది. Mi వీడియోస్ చూస్తుంటే ఎంత ఓపిక తో ఫ్యామిలీ నీ చూడాలో తెలుస్తుంది. ఈ రోజుల్లో భర్త భార్య ఉంటే చాలు ఎవరితో సంబంధం ఉండటం లేదు. కానీ మీ వీడియోస్ చూస్తుంటే ఉమ్మడి కుటుంబం విలువ తెలుస్తుంది అమ్మ. మీరు ఎప్పుడు బాగుండాలి 🙏🙏
@sewanthipisupati3748
@sewanthipisupati3748 2 жыл бұрын
Hi Andi ,your a one woman army .what a useful vedio . Beautiful planning ,so much to learn .Thank u very much ..I agree with u puja ,lunch nothing much to see ..the hard n planning work behinds the scenes is the most important .Ma'am don't bother about the childish comments .just ignore them . I am sure the same people, one day will appreciate and thank u .when their time comes .All the best for the function.wsiting for more vedios Take care ,and wish u and the family .all the best .
@lathav1343
@lathav1343 2 жыл бұрын
Congratulations amma God bless you
@anithag7879
@anithag7879 2 жыл бұрын
జయ గారు మీరు చాలా great అండి .మీకు మరియు మీ planning కి మీ ఓపిక కు శతకోటి వందనాలు. 🙏🙏. మీ నుండి చాలా చాలా నేర్చుకోవాలి. మీరు బంధువులను ఎలా చూసుకోవాలి అని చెప్పే విధానం చాలా బాగుంది. మీరు చెప్పిన విషయాలు చాలా ఉపయోగపడుతాయి అందరికీ.. మీరు చాలా శ్రద్ధ తీసుకుని పని చేస్తున్నారు. శ్రమ పడుతూ వున్నారు. ఆరోగ్యం కూడా చూసుకోండి. మీకు మరోసారి వందనాలు మరియు అభినందనలు.
@jayakolanpyaka8513
@jayakolanpyaka8513 2 жыл бұрын
Hi amma miru chesthunna panulu chusi n entho nerkuntaru 👌🙏🙏👏👏👏👏💐
@hvkfuntimes8963
@hvkfuntimes8963 2 жыл бұрын
Mi tips annnnnnnnii maaaaku enthoooo... Useful aunty garu.... Andariki anni useful unna yee .. Thqq... So much andi.. Love bhanu ..from bandar ♥️
@lakshmipenmetsa8018
@lakshmipenmetsa8018 2 жыл бұрын
చాలా great jaya garu మాకువండుకుని తినటానికే time సరిపోవటంలేదు🙏🙏🙏🥰🥰
@soujanyalatha6379
@soujanyalatha6379 2 жыл бұрын
Yes 👍
@lakshmiv4984
@lakshmiv4984 2 жыл бұрын
అమ్మ సూపర్
@suseelamoka2035
@suseelamoka2035 2 жыл бұрын
Don't worry జీ. చేసేవాళ్ళు కు తెలుస్తుంది. ఆ కష్టం. ఒక్క అతిథిని చూడలేనివాళ్ళు ఏవో చెబుతారు.
@gattubharathi6141
@gattubharathi6141 2 жыл бұрын
Akka meeru chala baaga maintenance chestunnaru chala happy ga vundi,kakapothe memu miss avutunnamu
@chdp69
@chdp69 2 жыл бұрын
Use Travel Kettle for hot water . Just u need 5 Amps socket! మా అమ్మగారు గుర్తు వస్తున్నారు . ఈ కాలం వాళ్ళకి ఈ ఏర్పాటులు తెలియవు అమ్మా !!
@sahithiprakash9630
@sahithiprakash9630 2 жыл бұрын
Ammaa...ani inko manishini pilavadam antha easy kaadu..kani meeru chalaa great amma..entha Mandi amma amma ani pilustunnaru...idi andariki sadhyam kaadu..meeru achive chesaru..chalaa happy amma... function antha happy ga avvali ani mem andaram korukuntunnam..maaku chinna chinna elements anni chupistu vati gurinchi cheptu unte amma nerpinchi natte undi..chalaa thanx amma..intha busy time lo kuda meeru maa kosam videos cheatunnaru..nenu mee prati video chustha..but idi na first comment amma..
@satisha2892
@satisha2892 2 жыл бұрын
Vinte bhagavatam vinali chuste Amma maata chudali 😍 🙏
@anithajyothi5682
@anithajyothi5682 2 жыл бұрын
Mi video chusi ma lanti pilalam nerchu kuntunam..teliyanivi tq
@radhika4486
@radhika4486 2 жыл бұрын
అమ్మ ఒక చిన్న రిక్వెస్ట్ ఆడపిల్ల mature అయితే ఏమేమి చేయాలో చెప్పండి. మీ ఫంక్షన్స్ అంత అయ్యాక. ప్లీజ్.
@ranjuranju6740
@ranjuranju6740 2 жыл бұрын
Amma meeru chaalaa great andi mee laaga chaalaa mandhi undaru u r very rare I like u so much more thanks this video
@nagavaralakshmimediboyina3565
@nagavaralakshmimediboyina3565 2 жыл бұрын
Hi amma meeru cheppinattu intha viva rama evaru chepapleramma,me video chustunte chala telustunnay,illu kattadaamnte enni vishayalu telusukovalo telustundi,meeru cousins vacche mundu chese eerpatlu kuda chala bavunnayamma,me videos miss avvakunda daily chustamamma,health jagratta,gruhapravesam baga jarigindani anukuntunnam amma
@sidivaishnavi2347
@sidivaishnavi2347 2 жыл бұрын
Meru eela prathi di chupisthu untey maku chala anandam ga undhi ma intlo kuda eela cheyochu ani chala manchi ideas eesthunaru I'm so happy amma em thondhara ledu meru prathi di detailed ga plz chuinchandi neymadhi ga we will be waiting
@manjuberelli5546
@manjuberelli5546 2 жыл бұрын
Intha busy schedule lo kooda intha chakkagaa meeru video chesi annee choopisthunnaaru amma !!tq so much Meeku chaala oopika 🥰waiting for house warming celebrations 🎉🎉 Series chaala baavunnaayi 👌
@raghuram69
@raghuram69 2 жыл бұрын
Mi opikaku shathakoti vandanaalu amma ...Meelo unna qualities maku 10% unna chalu
@laxmipenumetsa6567
@laxmipenumetsa6567 2 жыл бұрын
Amma aadapillalaku meeru ichina respect chesi naku kallu venta neeku vachayi. Meeru eppudu happyga untaru. Function chala baga jaruguthadi. Baba daggarundi chepistharu. Tension padavaddu amma
@srujanasivarathri4386
@srujanasivarathri4386 2 жыл бұрын
Amma mi video chusthunte chal happy ga vundhi amma mi prathi video andhari ki use full ga vuntai
@padmapriya9730
@padmapriya9730 2 жыл бұрын
చాలా బాగా చేస్తున్నారు అమ్మ
@jhansilakshmi3740
@jhansilakshmi3740 2 жыл бұрын
E vedio intli functions pettukune vaallaki chala use avuthundhi...andi
@gamidikrupavaram840
@gamidikrupavaram840 2 жыл бұрын
మీ మాటల్లో అమ్మతనం undamma🙏🙏🙏
@alisheik6766
@alisheik6766 2 жыл бұрын
నిజం గా లైఫ్ లో ప్రతి ఒక్క అవసరం ఐనా విషయాలు అన్ని చెప్తున్నారు మేడం చాలా థాంక్యూ మీకు and memu kuda Ila own house lu కట్టుకునేటట్టు pray cheyandi...inka antha happy ga జరుగుతుంది టెన్షన్ పడతు ఉండదు మీరు ok na amma ..
@devika6053
@devika6053 2 жыл бұрын
Mana vallu andaru family lo kalisipotaru Amma Happy ga enjoy cheyande Amma ♥️😍
@samathareddy549
@samathareddy549 2 жыл бұрын
Chala thanx amma..mi videos valla chala vishayalu telustunayi
@jalahasinigowthami6416
@jalahasinigowthami6416 2 жыл бұрын
Namaste Amma
@sivanimallidi6981
@sivanimallidi6981 2 жыл бұрын
Me ellu chala bagundi andi, me works chuste chala energy vastundi
@akhileshmuppalla138
@akhileshmuppalla138 2 жыл бұрын
Bale interesting amma💓😄
@rajeswarihari2465
@rajeswarihari2465 2 жыл бұрын
హాయ్ అమ్మ మీరు చెప్పిన మాట అక్షర సత్యం అమ్మ అల్లుళ్ళకి గౌరవం ఇస్తేనే మన ఆడపిల్లల బాగుంటారమ్మా చాలా బాగా చెప్పారు అమ్మ ❤❤❤
@mohiniasapu2603
@mohiniasapu2603 2 жыл бұрын
మీరు చేస్తున్నది కరెక్ట్ akka
@Attarintlovantaluandvlogs
@Attarintlovantaluandvlogs 2 жыл бұрын
Correct ga chepparu amma me video chala bagundi andi very use ful information amma tq andi
@saijagadeesh1171
@saijagadeesh1171 2 жыл бұрын
అమ్మా బాగా శ్రమ తీసుకున్నారు
@padmadogga9774
@padmadogga9774 2 жыл бұрын
Amma mimmalni chustunte chala santhosham ga undi amma .memu twaralo Manchi Illu kattukovalani devinchandi meru ante tappakunda jarugutundi love u amma ❤️
@suneethabadimala4380
@suneethabadimala4380 2 жыл бұрын
Amma ఎంతో planning గా చేస్తున్నారు. మీ నుంచి చాలా విషయాలు నేర్చుకో వాలి. మీ వివరణ చాలా బాగుంది అమ్మ 🙏
@kuchipudibose5503
@kuchipudibose5503 2 жыл бұрын
Amma meeru super🙏🙏🙏
@anuradhakotte7418
@anuradhakotte7418 2 жыл бұрын
మీ.ఏర్పాట్లు.అన్ని.చాలాబాగుంది.సిస్టర్.ఎవరైనా.మన.బంధువుల.కోసం.అన్ని.వసుతులు.మేము.మా.అమ్మాయి.మారేజుకు అన్నీ.ఏర్పాట్లు.చేసాము.అది.మన.బాధ్యత.మీరు.హాపీగా.ఫంక్షన్.చేసుకోండి.మేము.హాపీగా.మీ.ఫంక్షన్.కువచ్చినట్టుగా.వీడియో.చూస్తాము.సిస్టర్.
@mamtareddy3338
@mamtareddy3338 2 жыл бұрын
U r Great Amma 👌👌
@srilathasaisri1926
@srilathasaisri1926 2 жыл бұрын
Chala happyga undamma meevideos chuste chala haaiega untundi naaku konchem relief ga untundi
@padmaja8998
@padmaja8998 2 жыл бұрын
We are enjoying your managing skills. ,Jayagaru ..You are a great event manager .Don't skip any details of your planning phase . This will be more interesting than the actual function .We are expecting at least ten more vedios on these house warming ceremony .
@sujathasuji3057
@sujathasuji3057 2 жыл бұрын
Exactly
@durgadevimuddana7149
@durgadevimuddana7149 2 жыл бұрын
Avunamma correct ga chepparu.ilanti vishayalu andariki teliyali.
@lakshmipuli1059
@lakshmipuli1059 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏 అమ్మ
@risnavsanfamily3777
@risnavsanfamily3777 2 жыл бұрын
Chala santhosam ga vuntundhandi mee videos chusthe maaku kuda a bagavanthudu illu kattukone bagyam kaliginchalani aasisthunnanandi
@Jaswanthgamer07
@Jaswanthgamer07 2 жыл бұрын
👌👌👏👏👏
@sravanthigoulikar4253
@sravanthigoulikar4253 2 жыл бұрын
Meru adapdchulu chala adrustavantulu Amma premapanchaleni vallaki artham cheskuney vallaki me videos chakati Guna patam chala santhosanga undi Amma
@shantipadimi3390
@shantipadimi3390 2 жыл бұрын
అక్క నలుగురు చుట్టాలు వచ్చే పోయే ఇంట్లో వక్కలు చేతి మీద నుంచే పనులవితే సక్సెస్ అవుద్ది. మీరు ఏమి టెన్షన్ పడకండి అంతా సక్సెస్ అవుతుంది ఏర్పాట్లను చాలా బాగుంటుంది కంగారు పడకుండా నిదానంగా చేసుకుంటారు వేరే ఆలోచన ఏమీ పెట్టుకోవద్దు నిదానంగా జాగ్రత్తగా చేసుకోండి అక్క తర్వాత అన్ని అప్లోడ్ చేద్దామని ఫంక్షన్ వీడియోలో అవన్నీ అందరూ నిదానంగా చూస్తే అందరికి అర్థమవుతుంది ఇలా ఇలా చేయాలి ఫంక్షన్ అని తెలుసుకోవాలి అందరూ
@manjulashyamraj8943
@manjulashyamraj8943 2 жыл бұрын
Mee vedios anni naaku chaala istam. Manchi diversion. Maadi rayalaseema ippudu chennai unnanu. Mee vedios anni nannu thirigi teluginty ki theesukelthayi. Chaala, chaala thanks. All the best.
@Srisaijaynayudu
@Srisaijaynayudu 2 жыл бұрын
Good
@arthijobs4309
@arthijobs4309 2 жыл бұрын
Memu chaala nerchukuntunnamu amma mimmalni chusi......thanks amma
@nagaman5373
@nagaman5373 2 жыл бұрын
అమ్మ మీకీ చాలా ఓపిక 🙏🙏 ఇలాంటి విషయాలు మాతో షేర్ చేశారు చాలా 👋👋 అమ్మ మన ఆనంద నిలయం లో కి ఆనందగా వెళ్ళాలి అని ఆ భగవంతుడు ని కోరుకొంటున్న అమ్మ.. కంగ్రాట్స్ అమ్మ
@arunamudiraj4121
@arunamudiraj4121 2 жыл бұрын
🙏 Amma Mee vedeos Anni opikikaga chustanu chala baguntayi Mee opikaki Naa padabhivandanalu meeru vachey chuttala gurunchi antha opikaga prathi okatialochistunaru Mee antha opiga Naku ravalani korukuntuanu Mee padalaku Naa vandanalu amma
@Priyanka-t6s7f
@Priyanka-t6s7f 2 жыл бұрын
Chala chakaga cheparu amma mer mak thallila evani video dwara nerpistunar thnx a lot amma, mer elane videoslo ani petatandi amma evaru ela ana, ma lanti vallaki mer evani nerpinchali amma
@revurualivelumangathayaru789
@revurualivelumangathayaru789 2 жыл бұрын
Meeru chaala chaala manchi Manisha amma, All the best for ur Gruhapravesham, God bless you
@mangatayaruemks7212
@mangatayaruemks7212 2 жыл бұрын
Namastyeamma meerusuperma meegruhapravesamchesevidhanam meeideasverelevelounnaiema take care ofurhealthgodblessuma
@rajammakundeti6823
@rajammakundeti6823 2 жыл бұрын
మీ ఏర్పాట్లు చూస్తూ మీ మాటలు వింటుంటే ఎంత ఆహ్లాదంగా ఉందో చెప్పలేను అండి. You are an ideal woman Andi. మీ videos అద్భుతం గా ఉంటాయి. దయచేసి పిచ్చివాగుడు లు పట్టించు కోకండి. మా soul satisfying vedios మాకు miss చేయొద్దండి
@sarithareddypagadala5520
@sarithareddypagadala5520 2 жыл бұрын
మీరు share చేయడం వల్ల నా లాంటి వాళ్లు చూసి చాలా నేర్చుకుంటారు అమ్మ. మీ ఓపిక కు🙏🙏
@janakimallarapu3689
@janakimallarapu3689 2 жыл бұрын
Meeru cheppedi chala baguntundi amma pre preparation chala baguntundi
@vudathugayathri7162
@vudathugayathri7162 2 жыл бұрын
Chala useful vedio amma naaku evanni cheppe peddavallu evaru leru but Mee dwara Anni telusukuntunnanu amma
@koppisettinukaraju4492
@koppisettinukaraju4492 2 жыл бұрын
అమ్మ బాగా శ్రమ పెడుతున్నారు మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి
@sujathanakka6160
@sujathanakka6160 2 жыл бұрын
మా లాగే ఆడపిల్లలు వున్న యిల్లు అయినా వచ్చే ప్రతి బంధువు గురించి ఆలోచించే మీకు 👋👋.అమ్మా మేము కూడా 3 ఆడపిల్లలము అమ్మా అన్నీ మనమే చూసుకోవాలి కదా ఎవరు ఏమి అన్నా అనవసరం బీ హ్యాపీ అమ్మా మీ తీయని మాటే మంత్రము
@sravanikandregula4938
@sravanikandregula4938 2 жыл бұрын
Mimalni chusi chala nerchukovali aunty. Mi lage oka manchi house kattuvalani vundhi aunty super asalu. Bale vundhi mi house mi kashtam antha clear ga kanipisthundhi amma...
Don’t Choose The Wrong Box 😱
00:41
Topper Guild
Рет қаралды 62 МЛН
REAL or FAKE? #beatbox #tiktok
01:03
BeatboxJCOP
Рет қаралды 18 МЛН