ఇలాంటి పాట ఉందని ఈరోజు, అమ్మ అనుగ్రహంతో తెలుసుకోగలిగాను. చాలా బాగుంది. శ్రీ మాత చరణొ శరణం ప్రపద్యే🙏🙏
@RiyanshnBhaanviVelugandula23 күн бұрын
Thank you
@chayadevi22187 ай бұрын
అమ్మవారి పాట రచన గానం రెండు ఒకదానికి మించి ఒకటి చాలా బాగున్నాయి. అందరికీ ధన్యవాదములు.
@RiyanshnBhaanviVelugandula7 ай бұрын
Thank you andi
@pavanigade1912 Жыл бұрын
Paata chala bagundi 👌bagga padaru👌 thank you so much 🙏🙏🙏
@RiyanshnBhaanviVelugandula Жыл бұрын
Thank you
@ushachemudupaty119021 күн бұрын
బ్రహ్మాండమైన పాట... రాసిన వారికి ధన్యవాదాలు మా జన్మ ధన్యం చేశారు
@RiyanshnBhaanviVelugandula21 күн бұрын
Thank you
@ramadevijaligama4952 ай бұрын
పాట చాల ప్రశాంతంగా, దైవికంగా, అలా అలా cool గా , అమ్మ ను ప్రేమగా చూస్తున్నటుగా ఉంది. అమృతమయం, ఆనంద్ భరితం. Thank you. 😊
@RiyanshnBhaanviVelugandula2 ай бұрын
Thank you andi
@sarunabhai1072 Жыл бұрын
Om sri mathre namaha 🙏🙏🙏🙏 chalaa bagaapadinaru.
@RiyanshnBhaanviVelugandula Жыл бұрын
Thank you 😊
@venkateshamchikoti12992 жыл бұрын
అమ్మవారి పాట చాలా బాగుంది...
@RiyanshnBhaanviVelugandula2 жыл бұрын
Thank you andi 😊
@Kumar-ih5vl2 жыл бұрын
ఈ పాట చాలా ఆహ్లదకరంగా ఉందండి వింటుంటే అందులోనూ అమ్మ భక్తులు అయితే పరవసించిపోతారు రాధ గారికి, సంకీర్తన గారికి ధన్యవాదాలు.ఈ పాటవినడం నా అదృష్టంగా భావిస్తున్నాను.💓😍🙏
@RiyanshnBhaanviVelugandula2 жыл бұрын
Thank you andi 😊 🙏
@GS-cj1by2 жыл бұрын
ఓమ్ శ్రీ మాత్రేనమః 🙏🙏🙏చాలా బాగా పాడావు రా తల్లీ...
@RiyanshnBhaanviVelugandula2 жыл бұрын
Thank you andi 😊 🙏
@jayasreetannidi7678 Жыл бұрын
ఈ పాట చాలా సంవత్సరాల నుండి పాడుతున్నాం ఎప్పుడు పాడినా ఎనలేని ఆనందాన్ని ఇస్తుంది నాకు చాలా బాగా పాడారు తల్లి
@RiyanshnBhaanviVelugandula Жыл бұрын
Thank you andi 😊
@padmajapuskuru32873 жыл бұрын
చాలా బాగుంది మీకంఠము అమ్మ దిగి వచ్చినట్టుగ వుంది.
@RiyanshnBhaanviVelugandula3 жыл бұрын
Thank you andi 😊
@divyarani3870 Жыл бұрын
Amma pakkane kurchoni paadutunna feeling undi akka ❤tqqq so much amma deevena miku appudu untundi
@RiyanshnBhaanviVelugandula Жыл бұрын
Thank you sister
@satyanarayankandikonda37323 ай бұрын
Amma nee paadamu Ananda nilayamu adi telicina vaaride janma danyamu Ee janma danyamu. OM Aim hreem Sreem Sri Maatreyañamaha Amma kaapadu Arogyam prasaadinchu talli.
@anuradhaswaraluАй бұрын
Rachana mariyu gaanam adbhutham🙏🙏
@RiyanshnBhaanviVelugandulaАй бұрын
Thank you aunty
@raviummadi93742 жыл бұрын
ఈ పాటను నేను కూడ చాలాసార్లు పాడుకొన్నాను కాని నా కంటే మీరు పాడినది చాలాబాగుంది అనుకోకుండా ఈ పాటను మీ స్వరముతో వినడం నా అదృష్టం ధన్యవాదములు అమ్మ రవిస్వామి
అద్భుతమైన గీతము సూపర్ వాయిస్ సూపర్ అమ్మ గారు 🙏🌺🙏🌺🙏
@RiyanshnBhaanviVelugandula2 жыл бұрын
Thank you andi 😊
@hymamekala3792 жыл бұрын
Tq🙏🙏🙏🙏🙏🙏🙏🙏💰🙏🙏🙏🙏🙏
@hymamekala3792 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏💰
@bharathimadiraju1874Ай бұрын
Super madam tq very much
@RiyanshnBhaanviVelugandulaАй бұрын
Thank you andi
@divyareddy87492 ай бұрын
Chala bagundhi song
@RiyanshnBhaanviVelugandula2 ай бұрын
Thank you
@vijayalaksmim73262 жыл бұрын
అద్భుతమైన పాట. మనసు ను తాకుతూ భగవతి అమ్మ పాదాల వద్ద కు తీసుకు పోతున్న ది. అమ్మ వాత్సల్యాదిగుణోజ్వల కదా. అమ్మ అనుగ్రహం అందరిపై వర్షిస్తూఉంది.
@RiyanshnBhaanviVelugandula2 жыл бұрын
Thank you andi 😊
@vijayalaksmim73262 жыл бұрын
అమ్మ ఆశీస్సులు రక్ష మీకు సంపూర్ణంగా ఎల్లప్పుడూ లభించాలి అమ్మా.
@RiyanshnBhaanviVelugandula2 жыл бұрын
@@vijayalaksmim7326 ధన్యవాదములు మీకు 🙏
@bhudevi29412 жыл бұрын
super super
@RiyanshnBhaanviVelugandula2 жыл бұрын
Thank you 😊
@KrishnaKumari-pz9cx9 ай бұрын
అమ్మవారి పాట చాల బాగ పాడారు 🙏🙏🙏
@RiyanshnBhaanviVelugandula9 ай бұрын
Thank you
@ganeshambachu64298 ай бұрын
@@RiyanshnBhaanviVelugandula❤❤❤1 wa q
@sujathamanchikatla45635 ай бұрын
Sri mathre namaha🙏🙏🙏🙏🙏🙏🙏
@kameswararao30582 жыл бұрын
Jaigurudev Dhanyosmi
@turpativenkatarao17972 жыл бұрын
Chala bagundi Super Song
@RiyanshnBhaanviVelugandula2 жыл бұрын
Thank you 😊
@nagasankararao56592 жыл бұрын
ఓం శ్రీ మాత్రే నమః 🙏 🌹 చాలా బాగా పాడారు అమ్మ. అమ్మవారి శుభాశీస్సులు మీకు ఎల్లవేళలా లభించాలని ప్రార్థిస్తూ జై దుర్గా భవాని 🙏 🌹 శివోహం 🙏🌹
@RiyanshnBhaanviVelugandula2 жыл бұрын
Thank you andi 😊 🙏
@vijayalaxmi41482 жыл бұрын
Chala baga paadaru amma, vinna maa janma dhanyamu
@RiyanshnBhaanviVelugandula2 жыл бұрын
@@vijayalaxmi4148 thank you andi 😊
@gundakomaraiah9105 Жыл бұрын
అమ్మా వారి పాట చాలా అద్భుతంగా పాడారు. చాలా సంతోషంగా ఉంది. ఓం శ్రీ మాత్రే నమః.
@RiyanshnBhaanviVelugandula Жыл бұрын
Thank you andi 😊
@embadisharadha784 Жыл бұрын
@@RiyanshnBhaanviVelugandula TTFN TTFN TTFN 555
@bharatia14002 жыл бұрын
చాలా చాలా బాగుంది పాట నేను ఈ పాటను ఒకసారి విన్నాను లిరిక్స్ దొరికితే బాగుండును అనుకున్నాను చాలా రోజుల నుంచి ఈ పాటకోసం చూస్తున్నాను ఇప్పుడు మీ వల్ల అది నెరవేరింది చాలా సంతోషంగా ఉంది మీరు బాగా పాడారు ధన్యవాదాలు
@RiyanshnBhaanviVelugandula2 жыл бұрын
Thank you andi 😊 🙏 Andariki padataniki veelundalane lyrics tho pedtanu andi... Miku na pata nachinaduku danyavadamulu...
@sarithabommala15862 ай бұрын
Sri mathre namaha
@saileela8159 Жыл бұрын
పాట ఎంత బాగా రాసారండి ఇంకెంత బాగా పాడారు నేను ఈ పాట రాసుకున్నాను మాది లలిత గ్రూపు మేము అమ్మవారి గుడిలోనూ ఎవరి ఇంటి దగ్గర అన్న ఎప్పుడు లలిత చదువుతూనే ఉంటాము ఈ పాట రాసుకున్నాను అమ్మవారి గుడిలో పాడుకుంటాము మీకు ధన్యవాదములు శ్రీ మాత్రే నమః
Chala chala bagundi. We want more devotional songs from you
@RiyanshnBhaanviVelugandula2 жыл бұрын
Thank you andi 🙏
@gadadasuthirupathi232 жыл бұрын
Chala bagundhi amma dhaya unte anni unnatle
@RiyanshnBhaanviVelugandula2 жыл бұрын
Thank you andi 😊
@cgvn3500 Жыл бұрын
చాలా బాగా పాడారు అమ్మ
@RiyanshnBhaanviVelugandula Жыл бұрын
Thank you andi 😊
@vadnalasrikanth821210 ай бұрын
Super voice good bless you,🙏
@RiyanshnBhaanviVelugandula10 ай бұрын
Thank you andi 😊
@sannidanammanju Жыл бұрын
Nijanga vuntunte janma dhanyame
@usharaninc45002 жыл бұрын
ఈ పాట విన్న వారి జన్మ ధన్యము రాసిన వారు అంతకంటే ధన్యులు... ఇక పాడిన వారికి పరమశివుని అనుగ్రహం. వీరికి వారికి మనకి అందరికీ అమ్మ తోడు ఉండగా భయమెందుకు దండగ 🙏🙏🙏