అమృత నాగ చంద్రకాళీ హోమము - ప్రత్యేక పూర్ణిమా పూజ

  Рет қаралды 3,108

Siddheswari Peetham

Siddheswari Peetham

Күн бұрын

పరమహంస పరివ్రాజకాచార్యులు, కుర్తాళం శంకరాచార్యులు, శ్రీ శక్తి పీఠ వ్యవస్థాపక పరమాచార్యులు, మంత్ర స్వరూపులు, నడిచే దైవం, జగద్గురువులు శ్రీశ్రీశ్రీ సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి వారి దివ్య సన్నిధిలో, శ్రీ శక్తి పీఠాధీశ్వరి మంత్ర మహేశ్వరి మాతాజీ శ్రీ రమ్యానందభారతీ స్వామిని వారి ఆధ్వర్యంలో, తిరుపతి రాయలచెరువు దగ్గరి శ్రీ శక్తి పీఠ మహాక్షేత్రంలో ఫాల్గుణ పూర్ణిమ ఆదివారం ( 28-03-2021 ) సాయంకాలం రాహుకాలంలో (4:30-6:30) సర్వ సర్ప గ్రహదోషములను, నాగశాపములను, సర్వవిధ నాగదోష పీడలను, రాహుకేతు గ్రహదోషములను, కాలసర్ప దోషములను, చర్మవ్యాధులను, సంతానలేమి, మానసిక క్లేశములను, దుఃఖములను, భయములను తొలగించి, చంద్రకాళీ నాగదేవతల అనుగ్రహమును, కుటుంబసఖ్యత, భార్యాభర్తల అన్యోన్యతను, సత్సంతానమును, ఆరోగ్యమును, మానసిక ప్రశాంతతను ప్రసాదించే శ్రీ అమృత నాగ చంద్రకాళీ హోమము జరుగును.
అనంతరం శ్రీ కాళీదేవికి ప్రత్యేక పూర్ణిమా పూజ, లక్ష శ్వేతపుష్పార్చన జరుగును.
ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు సంప్రదించండి:
9160455255
8639466355
9490428387
8977788055
Website : www.siddheswari...
Facebook : / siddheswarananda-bhara...
Phone: +91 9063701687.
© 2020 Sri Siddheswari Peetam

Пікірлер
Сюрприз для Златы на день рождения
00:10
Victoria Portfolio
Рет қаралды 2,4 МЛН
What's in the clown's bag? #clown #angel #bunnypolice
00:19
超人夫妇
Рет қаралды 26 МЛН
Who’s the Real Dad Doll Squid? Can You Guess in 60 Seconds? | Roblox 3D
00:34
My Daughter's Dumplings Are Filled With Coins #funny #cute #comedy
00:18
Funny daughter's daily life
Рет қаралды 35 МЛН
జపానికి 6 నియమాలు (6 rules for Chanting) | Dr.Nitaisevini Mataji
1:23:19
Sri Chaganti  speeches pravachanam latest
22:18
Vedanta
Рет қаралды 648 М.
Сюрприз для Златы на день рождения
00:10
Victoria Portfolio
Рет қаралды 2,4 МЛН