Amrutha Pranay Case అసలేంటి? అకస్మాత్తుగా ఇప్పుడు Police ఎందుకు ఎంటరయ్యారు? || Journalist SivaPrasad

  Рет қаралды 145,250

Catalyst SP

Catalyst SP

Күн бұрын

Пікірлер: 235
@Abhi-fd6ik
@Abhi-fd6ik Күн бұрын
18 ఏళ్ళు కనిపెంచిన తల్లి తండ్రి ని కాదని , మేజర్స్ తొక్క అంటూ మధ్యలో వచ్చిన గొట్టాం గాడికే అన్ని హక్కులు అంటూ దిక్కు మాలిన రాజ్యాంగం...ఆ శనిముండ వల్ల రెండు ఫ్యామిలీ లు నాశనం అయ్యాయి... దీనికి ఆస్తి ముట్టింది..తన పేరు పక్కన ప్రణయ్ తీసేసింది .. ఇలాంటి కూతురు పగవారికి కూడా ఉండకూడదు.‌
@papolugeetanath7503
@papolugeetanath7503 5 сағат бұрын
Vachadaya Pedha Scientistu 🙋
@nagarajuvallu5339
@nagarajuvallu5339 3 күн бұрын
ఇలాంటి కూతురు ఇంకొకరికి ఉండొద్దురా బాబు... కన్న కుటుంబాన్ని, కట్టుకున్నోడి కుటుంబాన్ని సర్వనాశనం చేసింది..
@sushmaka4905
@sushmaka4905 2 күн бұрын
Can’t agree more
@smithamandanapu3968
@smithamandanapu3968 2 күн бұрын
Correct gaa chepparu
@Pandita.sailaja
@Pandita.sailaja 2 күн бұрын
Yess Correct....she spolied three families lifes
@anita2053-r1f
@anita2053-r1f 2 күн бұрын
Avna .bc sc st lani love cheyyakudadhu ani ameki telidu kada papam chinna pilla
@sujathanglokeshkr3831
@sujathanglokeshkr3831 2 күн бұрын
Yes true
@nareshkavuturi1716
@nareshkavuturi1716 3 күн бұрын
పెళ్లి చేసుకున్న వాడి... ఓవర్ యాక్షన్ నే వాడి ప్రాణం తీసింది ( చేసుకున్నాడు సైలెంట్ గా వుండాల్సింది పోయి ఊరంతా పెక్సిల్ పెట్టీ పంక్షన్ చేసుకున్నాడు)
@B4urfriend
@B4urfriend 3 күн бұрын
Pettu kunte chamoestara? Over action cheste champestara?? Yrmatladutunnaru andi... Vallaki nachinattu vallu batike hakku valla ki hakku leda??
@sirishadevi7441
@sirishadevi7441 3 күн бұрын
Aina sare ala cheyakudadu evari time epudu ela untundo evariki teliyadu valu cheskunaka ekadikaina velipovalsindi atleast apude police help teskuni unte bagundedi atleast protection aina undedi ​@@B4urfriend
@Name-hj5lf
@Name-hj5lf 3 күн бұрын
Neeku 100 cr aasthi undi okate varasudu undi samajam lo manchi status undi ,higher cast undi jarigithe emo cheppalem nuvvu kooda cheyochhu .... ​@@B4urfriend
@B4urfriend
@B4urfriend 3 күн бұрын
@Name-hj5lf oh ఆస్తి important pranalu kadu అన్నమాట... వెరీ good... I never do like that... Pakkana valla ki porapatiga leg tagilitene sorry chebutam peddavallu avite kallu kuda mokkutam alantidi... Pranalu teestama? I never... Inkokati vallu yemina cheyani as a parents manam mana pillalu yekkada vunna happy ga vundali ani korukuntaru kani valla life spoil cheyali anukoru until and unless they very brutal parents avite tappa
@B4urfriend
@B4urfriend 3 күн бұрын
@@sirishadevi7441 vallu help teesukunnaru police lu valla father ni pilichi councling kuda icharu... Still...
@hiteshsrikar6158
@hiteshsrikar6158 3 күн бұрын
పెళ్ళి చేసుకున్నాక . అమ్మాయిని సరిగా చూసుకోవాలి అంతే ... అతి వేషాలు వేసి ఎదుటి వారిని రెచ్చగొడితే . వాళ్ళు గమ్మున ఎందుకు వుంటారు
@aswinkumar9941
@aswinkumar9941 3 күн бұрын
రెచ్చగొట్టే బ్యానర్స్ కట్టారు మిర్యాల గూడ లో దానితో నే మర్డర్ జరిగింది
@chaitanyanutulapati2476
@chaitanyanutulapati2476 Күн бұрын
Pranay poyaduga nuvvu happy naa
@hiteshsrikar6158
@hiteshsrikar6158 18 сағат бұрын
@chaitanyanutulapati2476 yevaro poinamduku happy kaadu boss ...we are telling to behave properly
@hiteshsrikar6158
@hiteshsrikar6158 18 сағат бұрын
@chaitanyanutulapati2476 ..alaage ..aa ammai thandri poyinaduku nuvvu happy na
@chaitanyanutulapati2476
@chaitanyanutulapati2476 16 сағат бұрын
@hiteshsrikar6158 evaru chachipoyina badha gane untundi ...
@naidugorle4053
@naidugorle4053 3 күн бұрын
ఈ ప్రణయ్ గాడి వలన బంగారు లాంటి కుటుంబం సర్వనాశనం అయింది తొక్కలో ప్రేమలు తల్లితండ్రులు ఉసురుపోసుకుంటున్నారు
@Sanrek-z5t
@Sanrek-z5t 3 күн бұрын
Another castism supporter
@g.sravankumar4753
@g.sravankumar4753 3 күн бұрын
Baaga chepparu....ee panikimalina premalu valla kutumbalu nasanam ayipotunnayi
@kavithareddym
@kavithareddym 3 күн бұрын
ప్రణయ్ ఒక్కడి తప్పు కాదు కదా అమృత కి ఉండాలి బుద్ది ,వాళ్ల నాన్న ఎంత ప్రేమగా చూసుకుని ఉంటాడు ఒక్కగా నొక్క కూతురు ని,ఇద్దరి వల్ల తప్పు జరిగింది
@Sanrek-z5t
@Sanrek-z5t 3 күн бұрын
@@kavithareddym only senseless people make allegations about one person when two persons were involved. It's just a blaming on downtrodden community.
@nali77866
@nali77866 3 күн бұрын
Meerantha kula gajji kaligina varu anduke ee hathyalu, Devuni ki Kulam matham unda manam pettukonnavi, premisthe pelliki anumathim hi unte bhagudedi, honour killings Enduku.
@Unlucky-c7n
@Unlucky-c7n 3 күн бұрын
ఇంట్లో ప్రేమ యవ్వరాలు సాగవు అని తెలిసి అబ్బాయి ని చూడడం మొదటి తప్పు,,, ఏజ్,, అట్రాక్షన్ బట్టి చూస్తే చూసింది hi.. Bye లాగ ఉండాలి కాని మెయిన్ పాయింట్ తండ్రి దగ్గర భయం లేదు ...
@mmsastrimaganti2273
@mmsastrimaganti2273 3 күн бұрын
అసలు అటువంటి కూతురు పుట్టకుండా ఉంటె మంచిది
@anita2053-r1f
@anita2053-r1f 2 күн бұрын
Atuvanti thandri assalu puttakudadhu
@smithamandanapu3968
@smithamandanapu3968 2 күн бұрын
@@anita2053-r1f aa thandridhi thappu kaadhu
@smithamandanapu3968
@smithamandanapu3968 2 күн бұрын
@@anita2053-r1f vallu maaku personal gaa telusu Marathi rao garu chaala manchi manishi
@MokshithaMinnu
@MokshithaMinnu 2 күн бұрын
Tanu own daughter kadhu anukunta
@smithamandanapu3968
@smithamandanapu3968 2 күн бұрын
@@MokshithaMinnu own daughter
@crazyboysss7572
@crazyboysss7572 2 күн бұрын
Insta gram లో పేరు మార్చింది కదా ఇప్పుడు. అమృత వర్షిణి అని మార్చుకుంది
@gudipativenkateshwarlu5960
@gudipativenkateshwarlu5960 23 сағат бұрын
తప్పులేదు పెళ్లి చేసుకోవద్దు పేరు మార్చుకోవడం ఆమె ఇష్టం
@poojasekhar.t.r.sekhar4945
@poojasekhar.t.r.sekhar4945 3 күн бұрын
Father's death made me cry. Amrutha wrong decision. Now she needs mother's help after father's death. Karma follows.
@Nature8am
@Nature8am 2 күн бұрын
ఆ తండ్రి దీని పని ముగించి ఉంటే వీళ్ల ప్రేమకు కనీసం ఒక అర్థం అయినా ఉండేది రెండు వైపులా సమ న్యాయంగా ఉండేది ఒక ఆడ దాని వల్ల రెండు కుటుంబాలు సర్వనాశనం అయ్యాయి ముఖ్యంగా మగవాళ్లు అంతం అయ్యారు పాపం అది మాత్రం
@neelaharish9034
@neelaharish9034 3 күн бұрын
ప్రణయ్ చావుకి ప్రధాన కారణం నా దృష్టిలో అమృత తండ్రికి ఇష్టం లేని పెళ్లి చేసుకుని అక్కడి నుండి వెళ్లి వేరే దూరంగా ఉండి బ్రతుకాలి కదా కొన్నాళ్ళు వరకు కానీ అలా చేయలేదు పైగా వాళ్ళ ఉన్న వీడియోస్ తన తండ్రి చూసే లాగా చేసింది చిన్నప్పటినుండి గారాబంగా పెరిగిన అందుకు తండ్రిని ఎదిరించింది కొన్నిసార్లు బ్లాక్మెయిల్ చేసిందని కూడా తెలిసింది. తండ్రి పరువు హత్యను బాధ తోట కోపం తోటి ఒక తప్పు చేశాడు అప్పటికైనా తను తన భర్త లేడు కదా అని బాధ కని, ఆందోళన కానీ, దిగులు కానీ తనకు లేదు కొన్నాళ్ళకు తన తండ్రి కూడా చనిపోయాడు. అమృత వల్ల తన భర్త తండ్రి ఇద్దరు చనిపోయిన కూడా తనకు ఎక్కడ బాధ ఆందోళన లేకుండా youtube వీడియోలు చేయడం లేటెస్ట్ జనరేషన్ తగ్గట్టు వ్యవహరించడం సినిమా సర్కిల్స్లో తిరగడం ఈమధ్య అయితే పేరు కూడా మార్చేసింది ప్రణయ్ పేరు తొలగించింది. తనకు నిజాయితీగా ఎక్కడ కూడా ఒక కాన్సన్ అనే ఫీలింగ్ కూడా లేదు. ఇలాంటి ఆడవారిని నరికి చంపాలి అనేది నా అభిప్రాయం. చేసేది లంగా పనులు ఎవరైనా ఏమన్నా అంటే ఫీల్ అవ్వడం మా హక్కులు మనోభావాలు అని. అమృత వ్యక్తిత్వం మంచిగా లేదని చెప్పడానికి ఈ మెసేజ్ 🫵
@janardhangedela592
@janardhangedela592 3 күн бұрын
👌👏
@manaralsalem4044
@manaralsalem4044 3 күн бұрын
💯👍👍👍👌👌👌
@ambicardg5284
@ambicardg5284 2 күн бұрын
Life ని సినిమా లాగా badukutundi
@ac-jn7hg
@ac-jn7hg 2 күн бұрын
No, ఇలాంటి comments పెట్టకంಡಿ Narakali , champali అంటూ. ఇపుడు ఆ పసివాడ కి ఆ అమ్మాయి కదా దిక్కు
@neelaharish9034
@neelaharish9034 2 күн бұрын
​@@ac-jn7hgతప్పు చేసింది సైలెంట్ గా బాగానే ఉంది తనకు నచ్చినట్టుగా బిహేవ్ చేస్తుంది ఎక్కడ చిన్న బాధ కాన్సన్ లేదు. తనను కన్న తండ్రి, పెళ్లి చేసుకున్న భర్త ఇద్దరు అమాయకంగా చనిపోయారు కదా అందుకే ఆ మాట చెప్పాల్సి వస్తుంది 🫵
@okkamagadhu9081
@okkamagadhu9081 3 күн бұрын
ఏ కోర్టు జడ్జి చూసినది ఏమున్నది గర్వ కారణము ఏ జడ్జి చూసిన లంచానికి దాసోహం
@subhosekumar9215
@subhosekumar9215 Күн бұрын
Sir ఇలాంటి కామెంట్స్ పెడితే అనవసరంగా రిస్క్ లో పడతారు జాగ్రత్త దయచేసి మీ కామెంట్ దయచేసి తీసేయండి
@gudipativenkateshwarlu5960
@gudipativenkateshwarlu5960 19 сағат бұрын
@@subhosekumar9215 yes
@srinivasrachumallu8695
@srinivasrachumallu8695 3 күн бұрын
Pranay n family chesina pedda tappu yenti antey... marriage ni Grand ga celebrate chesi..danni malli online social media dwara post cheyyadam... They have the right to celebrate... but ikkada case sensitive ga vunnappudu silent ga vundalsindhi... konni years tarawatha.. inka vasthai functions.. appudu celebrate cheyyalsindhi...
@CatalystSivaPrasadSP
@CatalystSivaPrasadSP 3 күн бұрын
Valid Points 👍
@lalitha8572
@lalitha8572 3 күн бұрын
Chaala correct ga chepparu sir
@shaik.janimiya
@shaik.janimiya 3 күн бұрын
Excellent reply
@krishnamurthyambati6975
@krishnamurthyambati6975 3 күн бұрын
Kattukunna bharyaku kanna koothurunu vaidhavayam chesi saadhimchindhi cheppaleni davurbhagyam aarendu kutumbala vedana teerchedevaru
@aswinkumar9941
@aswinkumar9941 3 күн бұрын
మారుతి రావుగారికి కొద్దిగా సమయం కుదుటపడేవరకు ఇచ్చి ఉంటే ఇవన్నీ జరిగేవి కావు,పైగా అల్లుడు ఊరంతా ఒక కులం మీదనే గెలిచినట్లుగా బ్యానర్లు వేస్తే ఇంకా రగిలిపోద మారుతీరావు ?
@peddibabureddypeddi3937
@peddibabureddypeddi3937 2 күн бұрын
ఏ కోర్టు జెడ్జ్ చూసిన ఏమున్నది గర్వకారణం వాయిదాల పర్వం, ఒక సామెత వుంది , వాది నష్టం ప్రతి వాది ముదనస్తం, జెడ్జ్ ఇష్టం లాయర్ అదృష్ట ఇదే కదా సత్యం 😢😢😢
@harishbabu2279
@harishbabu2279 2 күн бұрын
Nijamga ilanti daughters valla rendu families ki nastam jarigindi chaduvu takkuva show off yekkuva
@KishorePuli-z7p
@KishorePuli-z7p Күн бұрын
ఎందుకని sc లు st అమ్మాయిల్ని లవ్ చెయ్యరు... పెళ్లిచేసుకోరు.... Oc, bc, అమ్మాయిలనే లవ్ చేస్తారు? లవ్ అంటే అందరిపైన పుట్టాలి కదా?
@dailogkottu279
@dailogkottu279 Күн бұрын
First meeru chesukondi tarvata andariki andariki neetulu cheppandi
@KishorePuli-z7p
@KishorePuli-z7p Күн бұрын
@dailogkottu279 సమానత్వం, సమ సమాజాం గురించి నీతులు చెప్పటం కాదు... చేతల్లో చూపించాలి.. సమసమాజం అంటే పైవాడితో కలవటమే కాదు.. క్రిందవాడిని కలుపుకు పోవటం కూడా.. Oc, bc లకు వివక్ష ఉంది అని విమర్శ చేస్తారు...మరి sc లకు ఉండకూడదు కదా?
@rambabukummajella2114
@rambabukummajella2114 21 сағат бұрын
వందల కోట్లు సంపాదించినా, వాడి కథ కూడా, చావుతోనే ముగిసింది అనే విషయం మర్చిపోవద్దు.
@nanir6229
@nanir6229 2 күн бұрын
father is done is right ....
@narasimhavemula6591
@narasimhavemula6591 2 күн бұрын
ప్రణయ్ sc అన్నారు. తప్పు అది. వాడు క్రిస్టియన్.
@johnshubhseafood
@johnshubhseafood 2 күн бұрын
Kula picholluu
@udayajanmanchi8927
@udayajanmanchi8927 Күн бұрын
Reservation
@GOURICHANDANA-q1f
@GOURICHANDANA-q1f 11 сағат бұрын
Kulam vaddanukumte reservation kuda vaddanukovali
@RATNAKAR777
@RATNAKAR777 Күн бұрын
డబ్బు ఉంది కదా అని ఒక ప్రాణం తీయడం తప్పు . . అది ఎవడైనా . . ! ఈ ప్రణయ్ విషయంలో ఎవడూ సాధించింది ఏమీ లేదు.ప్రాణాలు పోగొట్టుకోవడం తప్ప. దీనికి మరలా కులాలు, మతాలు అంటగట్టడం మన వెనుకుబాటు తనానికి నిదర్శనం.
@sree9311
@sree9311 3 күн бұрын
Amurtha maruthi rao asthulu thisuko kudadu....avi charity ki echeyali
@Shravan609
@Shravan609 3 күн бұрын
ప్రణయ సక్సెస్ కోసం షార్ట్ కట్ వెతికేడు వర్క్ అవుట్ అవ్వలేదు
@babusevan
@babusevan 3 күн бұрын
@@Shravan609 ninnu m anali bro ega
@Sanrek-z5t
@Sanrek-z5t 3 күн бұрын
Twisted logic 😂
@chandrakalamadireddy5556
@chandrakalamadireddy5556 2 күн бұрын
Evarina alane think chestharu... Depends on luck
@lalussl720
@lalussl720 2 күн бұрын
వాళ్ళు కూడా మంచిగా సెటిల్డ్ బ్రో.
@shampp7133
@shampp7133 2 күн бұрын
idi oppukoru bro society ...aadapilladokate thappu antundi...ee society lo aadapillaga puttadam unlucky .....
@Chanakyashala
@Chanakyashala 23 сағат бұрын
ప్రణయ్ తండ్రి నీజయితి పారుడు అతను మొదటి నుంచి ఈ నిబ్బ నీబ్బి ప్రేమను అంగీకరించలేదు కానీ ప్రణయ్ తల్లి చాలా ఓవర్ యాక్షన్ ఆమె ఆడించింది నాటకం వాడికీ ఉద్యోగం, సంస్కారం, వ్యక్తిత్వం లేక పొయినా అమ్మాయితో పేళ్ళి, శోభనం, కావాలి సకల సంపదలు రావాలి ఇక్కడ " సారి లేరు నీకే ఎవ్వరు" సినిమాలో అమృత తల్లి నాటకం లో సంగిత దర్శకత్వంలో కథ నడిపించారు పాపం తండ్రి రావు రమేష్ జీవితం బలి చక్రవర్తి తల్లి కుతురి పన్నగనికి చనిపోయారు.. కేవలం కమః కోరికలూ కారణంగా
@mvramalakshmi942
@mvramalakshmi942 3 күн бұрын
ఇలాంటి కూతురు hammo
@pushpanemelipuri4876
@pushpanemelipuri4876 17 сағат бұрын
Thank you for the update
@randomfacts2667
@randomfacts2667 3 күн бұрын
Asalu media ane okati pranay murder case lo involve aye exaggerate chesaru, ah ammai ki inka life lekunda chesaru. Media ante worst ane laaga chesaru, antha highlight cheyakunda unte ah ammai ki inko life undedi kada.
@Madhav1806
@Madhav1806 3 күн бұрын
The great Indian judiciary 🙏🙏🙏 30+ murderlu chesinodu yeppudu bayatane vunttunnadu 1 chesevadike sikshalu padutai
@lalussl720
@lalussl720 2 күн бұрын
This is Our Great India.🎉🎉🎉 Dabbulu ఉన్నవాడికి సలాం కొడుతుంది.
@1234sandy
@1234sandy 17 сағат бұрын
Aa ammai love two families ni nashanam chesindhi, aa abbai silent ga pelli chesukuni undaka uru antha cutouts petti hadivadi chesadu mari vala nana ki mandadha antha kasta padi penchi vala nana ki
@Bangaru1234-sr4px
@Bangaru1234-sr4px 2 күн бұрын
Limit cross cheyaradhu avaraina........
@nagapavani.c
@nagapavani.c 3 күн бұрын
వాడు ఒక waste fellow. బాగా property ఉంది దాన్ని love track చేసి marriage చేసుకున్నాడు money కోసం
@BonagiriEkadhana-dq9if
@BonagiriEkadhana-dq9if 3 күн бұрын
Vallaki kudha undhi pranay vallaki
@Redemption369
@Redemption369 3 күн бұрын
​@@BonagiriEkadhana-dq9if nuvu chusuva any proof ??
@vennkataramanaa2234
@vennkataramanaa2234 3 күн бұрын
Emundhi
@babusevan
@babusevan 3 күн бұрын
@@Redemption369nuvu chusava bro athanu dabulakosameee pelii chesukundani
@babusevan
@babusevan 3 күн бұрын
Avuna nik avaru chepa ruuu bro
@arunay8307
@arunay8307 2 күн бұрын
I thought amrutha married again. Remember seeing her engagement videos and marriage shopping videos in her channel.
@tharikoppulamadhu9339
@tharikoppulamadhu9339 3 күн бұрын
కోmati బిడ్డని ఒక sc mala chesukunte thandri పరువు కోసం jarinde ea story.
@SushmaVarma-or2ei
@SushmaVarma-or2ei 3 күн бұрын
Inka caste feeling enti andi sc aethae manishi kada?
@sree9311
@sree9311 3 күн бұрын
​@@SushmaVarma-or2eicaste tharuvatha vaadu money kosam hype chesadu
@aswinkumar9941
@aswinkumar9941 3 күн бұрын
Sc లోనే మలొల్లు మాదిగ వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోరు మీరు ఇంకో కాస్ట్ గురించి మాట్లాడతారా
@anita2053-r1f
@anita2053-r1f 2 күн бұрын
Ne meeda atrocity pettali
@framingbyshashi3099
@framingbyshashi3099 5 сағат бұрын
Pranay is christian
@nagarisudharshan1810
@nagarisudharshan1810 2 күн бұрын
Rangasthalam movie is example for this... Last climax.... High caste girl and low cast boy ... Father killed low caste boy...
@vigneshcottonlabwgl5116
@vigneshcottonlabwgl5116 2 күн бұрын
Pillallani ati garabam cheste ilane untadi
@haindavivlogs819
@haindavivlogs819 Күн бұрын
india law system change cheyali
@TDR1204
@TDR1204 3 күн бұрын
Non-Hindus ki SC&ST atrocity case vartistunda sir?
@CatalystSivaPrasadSP
@CatalystSivaPrasadSP 3 күн бұрын
Sc la mida kuda jagan time lo sc st atrocity case pettaru chudandi, so it can apply to all.
@Durkheim_socio
@Durkheim_socio 3 күн бұрын
Actually non hindu sc aithe bc c avvali. Challenging their sc status is another aspect. Until then case goes on.
@vasps7472
@vasps7472 2 күн бұрын
No. But in our false Prestige and falthu society everything will be managed by majority curropted people like curropted politicians and Beaurocrats going on, no system no rules, stringent punishment leads the society producing very bad people in the country. We never compete with good working and creating tremendous production in the world like Chinese.
@commonman8204
@commonman8204 12 сағат бұрын
Inka 10 Years ayina edo oka twists chepputhune untaru
@kirankumarreddymannuru2330
@kirankumarreddymannuru2330 3 күн бұрын
Ilanti kuthuru evariki puttakudadhu swami
@kotekr4383
@kotekr4383 2 күн бұрын
Yes brother
@smithamandanapu3968
@smithamandanapu3968 2 күн бұрын
Yes correct
@sorupakashailaja1596
@sorupakashailaja1596 2 күн бұрын
Preminchina vaadini Pelli chesukunna thidatharu thalli thandri kosam vodhilesina thidatharu anthega e samajam maaradhu eka
@kollalakshminarayana9319
@kollalakshminarayana9319 2 күн бұрын
Commercial love
@RkKrish-hq2bw
@RkKrish-hq2bw 3 күн бұрын
Pranay ni chalamandi thiduthunaru shortcut adi idi ani..prany vallu baga settle ayina kutumbame..valla nannagaru lIc senior agent.. chala manchi manishi ..epudu cheptu undevaru maruthirao epudina ma abbai ni champese avakasam undi ani..bayapadevaru..amrutha ne mata vinakunda miryalaguda vachi valla mundu ala tirugthu undesariki vysyas andariki chala trigger ayindi issue..so ala jarigipoindi..
@shampp7133
@shampp7133 2 күн бұрын
pranay thappu ledantara? antha amrutha thappe antaru ...right?
@sujathanglokeshkr3831
@sujathanglokeshkr3831 2 күн бұрын
Maaku telasu vaalladi enta settle family ani thu me batukulu
@RkKrish-hq2bw
@RkKrish-hq2bw 2 күн бұрын
@shampp7133 andaridi thappe bro e issue lo..
@chowderymahendra614
@chowderymahendra614 2 күн бұрын
Oku bhalhu
@saitheousidesurvivor
@saitheousidesurvivor 14 сағат бұрын
Caste enduku vastundi ilkada ?
@CatalystSivaPrasadSP
@CatalystSivaPrasadSP 14 сағат бұрын
Murder yenduku chesaru?
@sardarhumanist
@sardarhumanist 2 күн бұрын
Ilanti thandrulu yevariki undakudadu
@janardhanarao1483
@janardhanarao1483 2 күн бұрын
Ituvantivi mana varaku vaste telustundi, even same caste lo love marriage chesukunna poortiga vaallani vadilesina case lu chala unnayi. Pelli chesukuni veelu ammayi father ni entha ga irritate chesaro aa videos kuda unnayi.
@deepteja
@deepteja 3 күн бұрын
eee story youtube ki pattina peeda😂😂
@RanganaboinaNarsimulu
@RanganaboinaNarsimulu 3 күн бұрын
Yes
@nagarisudharshan1810
@nagarisudharshan1810 2 күн бұрын
Bro rangasthalam movie... Climax ade kada... High caste girl and low caste boy (aadibpinisetti) love... Father ( prakash raj) kills low caste boy with third person.
@ChittiG-y5o
@ChittiG-y5o 2 күн бұрын
Asalu murder rape cases lo bail entandi baabu ee system pi visugosthundhi nijamga
@rajendraprasad7265
@rajendraprasad7265 Күн бұрын
Ante ekda champite urishiska lantivi em undav ,evadinanina vesei vachu dabbu unte
@pasupuletinumamaheswari9814
@pasupuletinumamaheswari9814 3 күн бұрын
😱😱😱😱😱😱😳😳😳
@veerathebeast4282
@veerathebeast4282 2 күн бұрын
Maruthi rao chesindi 1000 % correct yevadni ekkada unchaalo akkade unchaali denikaina sama ujji undaali dabbulo aina caste aina religion aina edina sarey.oka thandri thanakante dabbunna vaadiki pillani isthe thana jeevitham baguntadi ankuntaadu andulo tappem ledu na comment ki reply ichhe vallu ye meeku aadapilla unte yevadiki padthe vallaki ichhi chesthara ....? Yevadu padthe vadu lepuku pothe urkuntara....?
@anita2053-r1f
@anita2053-r1f 2 күн бұрын
Ne meeda attrocity varthistundi
@veerathebeast4282
@veerathebeast4282 2 күн бұрын
@anita2053-r1f pettuko
@veerathebeast4282
@veerathebeast4282 2 күн бұрын
@anita2053-r1f im not talking about caste I'm talking about financial balance
@veerathebeast4282
@veerathebeast4282 2 күн бұрын
@anita2053-r1f dabbu undi aney trap chesi untaaru ye valla nanna daggara unna dabbuki anthakanna dabbunna vadu alludiga ra ravali ankuntaadu kani ye pani pata leni road side vadni ravalani ankuntada ye thandri aina paiga okkarthe ammai vallaki parents badha ardam kaada repu nuv kuda parent ga aina tarvtha aa pain telusthadi antha varku me istam vachhintalu ankovachhu matladukovachhu
@anita2053-r1f
@anita2053-r1f 2 күн бұрын
@@veerathebeast4282 antha violence ni abuse ni pourusham anukune culture anamata mana sanathana darmam maku telidu le.
@ravitiparameshwaram7673
@ravitiparameshwaram7673 2 күн бұрын
ప్రణయ్ అనే వాడు sc కాదు క్రిస్టియన్ అనీ చెప్పండి 👍
@parvathidevi9212
@parvathidevi9212 2 күн бұрын
Christians SC marchukovadamledhu BCC assalu pettukoru riservetion pothundhani
@ravitiparameshwaram7673
@ravitiparameshwaram7673 2 күн бұрын
@parvathidevi9212 అవును అండీ... తెలుగులో ఒక సామెత వుంది.... తినేది.... పడేది..... పాట అనీ.... అలాగానే వుంటాది దరిద్రులు సొంత తల్లిని కూడా అముతారు cl me sir 1nc
@lucky-bi8of
@lucky-bi8of Күн бұрын
Sudha modhi sc caste Christian
Как Ходили родители в ШКОЛУ!
0:49
Family Box
Рет қаралды 2,3 МЛН
24 Часа в БОУЛИНГЕ !
27:03
A4
Рет қаралды 7 МЛН
Hilarious FAKE TONGUE Prank by WEDNESDAY😏🖤
0:39
La La Life Shorts
Рет қаралды 44 МЛН
Final Decision thesukodaniki Miryalaguda Velthunna || Amrutha Pranay
11:14
The Wonders of Gallium
1:48
Stanford Advanced Materials
Рет қаралды 5 М.
Как Ходили родители в ШКОЛУ!
0:49
Family Box
Рет қаралды 2,3 МЛН