పాట వింటుంటే అయ్యప్ప స్వామి తో బాధ పంచుకుంటే అనిపిస్తుంది
@TelanganaAllariPillaCGReddy12 күн бұрын
అయ్యప్ప పాటలు వింటుంటే అయ్యప్ప సన్నిధి వారికి నేను చేరుకోలేదు కానీ అయ్యప్పని మనసుకు దగ్గరగా చూసినట్టుంది నా కుమారుడు అయ్యప్పమాల వేసుకున్నాడు నాకు అయ్యప్పను దగ్గర్నుంచి చూసినట్టుగా అనుభూతి స్వామియే శరణమయ్యప్ప పాట బాగుంది నిజంగా అయ్యప్ప పాటలు విన్నంత సేపు మన సొంత ప్రశాంతతగా ఉందో
@ja9782 жыл бұрын
2 years Nundi Na caller tune song,Swamy sharanam ayyappa
@rajanichandramohanofficial99054 жыл бұрын
Swamiye Sharanam Ayyappa 🙏🙏🙏🙏🙏 e song avaru rasina variki dhevude karigi poi dhevudu dharshanamivvalani manasporthiga korukuntunnanu excellent liyrics of song
@undavalisrinavas39833 жыл бұрын
ే
@ramsam91422 жыл бұрын
అయ్యప్ప దిక్కు అవ్వాలి కష్టం లో ప్రతి ఒక్కరికీ 😭
@satishkumarchennoju86232 жыл бұрын
చాలా మంచి పాట. పాటవింటున్నత సేపు...ఆ.. అయ్యప్ప అనుభూతి...చెప్పలేనంత.
@jayalakshmisangasani5824 Жыл бұрын
🙏🙏🙏🙏
@oyemarri6344 Жыл бұрын
ఈ పాట వింటుంటే గుండె పిండేసినట్టుంటుంది చాలా బాగా పాడారు స్వామి గారు మీరు ఓం స్వామియే శరణమయ్యప్ప 🙏ఓం శ్రీ హరిహర సుతాన్ ఆనంద చిత్తాన్ అయ్యన్ అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప 🙏
@venkannababuvakani7625 Жыл бұрын
Swamy saranam ayyappa
@venkannababuvakani7625 Жыл бұрын
స్వామి శరణం అయ్యప్పా
@panjaramu92565 ай бұрын
సూపర్ సాంగ్ అయ్యో ప్ప స్వామి నీదురే కరువాయ 🙏🏼👌🏼👏👍
@chennarao1114 жыл бұрын
41 రోజు దీక్ష చేసి వస్తున్నారా అంటే బాగుండు చేయలేను అంటే బాగా లేదు కానీ గానం గుండె పిండేసింది ఓం హరి హర సుతాడా
@pandu66063 жыл бұрын
దాని అర్ధం నిన్ను చూడటానికి అన్ని రోజులు ఆగలేను అని బ్రో
@balarajupeetha2842 Жыл бұрын
Wander full song swami 🎉🎉 ❤ lovely hearted song heats up to you swami ye Sharanya ayyappa god bless you swami thanks you🎉
@pallammanikanta891612 күн бұрын
అయ్యో అయ్యప్ప స్వామి
@rachakatla123 Жыл бұрын
E song vinte ne maansu ki chalaa happy untundi ....❤️🥰😘🙏🙇🙇🙇
@airteloffice529 Жыл бұрын
Anna swami nvu padina patalu anni bagundi Inka manchi patalu padu swami swamiye saranam ayyappa