వెండి కొండ బంగారు కొండ అయ్యప్ప స్వామి.. పెద్ద పాదం వచ్చాను స్వామి జన్మ ధాన్యం అయ్యింది. అయ్యప్ప...
@sandysharma8977 Жыл бұрын
జైశ్రీరామ్ వెండి కొండ శివుడి పుత్ర అయ్యప్ప స్వామి యాడ ఉన్నావ్ అయ్యా బంగారు స్వామి పాల కడలి విష్ణు తనయ పంబ స్వామి నీకు పడి పడి దండాలయ్యా పందల స్వామి. "2" కన్నె స్వాములు చూడు నిన్నే ధ్యానిస్తూరూ "స్వామియే శరణం అయ్యప్ప" కత్తి స్వాములు కొంటే ఎత్తి భజియిస్తారు "స్వామియే శరణం అయ్యప్ప" గంటస్వాములంతా దూరి గనగన గంటలు కొట్టే "స్వామియే శరణం అయ్యప్ప" గదా స్వాములంతా నిన్ను ఎదనిండా నిలుపుకుర్రు "స్వామియే శరణం అయ్యప్ప" గురు స్వామి మంచి మాట స్వాములకు సద్ది మూట "2" సార్లు "వెండికొండ శివుడి పుత్ర" అడవిలోని పుట్టిన అందాల బాల నిన్ను చూసి "స్వామియే శరణం అయ్యప్ప" పుడమి తల్లి మురసింది పూల వాన కురిసింది "స్వామియే శరణం అయ్యప్ప" కొమ్మ మీది కోయిలమ్మ పాట లేదో పాడింది "స్వామియే శరణం అయ్యప్ప" నెమ్మదిగా నెమలమ్మ నాట్యాలే చేసింది "స్వామియే శరణం అయ్యప్ప" మమ్మీ ఎలా పుట్టినావ మణికంఠ మా దేవా "2" "వెండికొండ శివుడి పుత్ర అయ్యప్ప స్వామి" 2 సార్లు అందాల రూపంతో అసమాన తేజంతో "స్వామియే శరణం అయ్యప్ప" అంతగా మెరిసేది ఎవ్వరో అనుకున్నాం "స్వామియే శరణం అయ్యప్ప" విల్లు బాణం పట్టిన పిల్లోడా నిన్ను చూసి "స్వామియే శరణం అయ్యప్ప" చల్లంగా మమ్ము చూసే మణికంఠుడు అనుకున్నాం "స్వామియే శరణం అయ్యప్ప" మాలవేసి దీక్షపునీ మనసారా కొలిచినాము. " 2" వెండికొండ శివుడి పుత్ర అయ్యప్ప స్వామి నువ్వు యాడ ఉన్నవయ్యా బంగారు సామి పడి పడి దండాలయ్యా పందల స్వామి నీకు పడి పడి దండాలయ్యా పందల స్వామి నీకు పడి పడి దండాలయ్యా పందల స్వామి 🙏🏼🙏🏼🙏🏼
@sunnyeventsworld5969 Жыл бұрын
swamiye saranam ayyappa🙏🙏🙏
@pavannelluri90869 ай бұрын
రావయా మా అయ్యప్ప దేవా,నైవేద్యం అందగా రావయా ఆహా ఆహా! స్వాములను దేవించాయ!దోపదేపం నీకీ స్వామి అటుకులు బెల్లం నీకీ తండ్రి అర్వన్న పైయేసం నీకు తండ్రి పంచభృతములు నీకు తండ్రి అలక మణి రావయా,ఆరగించి పోవయా! రావయ్యా అయ్యప్ప దేవా_________!తెలిసి తెలియక చేసినట్టి తప్పు లెన్ని ఉనగాని తండ్రి లాగ ఆదరించి తప్పులన్ని మర్ణించాయ బరమంత నిదయ! బంగారు తండ్రి నీయవా!రావయ్యా మా అయ్యప్ప దేవా_____! కల్లకపటం లేని స్వాములు కరములెత్తి వెదినారు ఆత్మ బంధువు నీవెనట్టు అర్దితో నిన్ను పిలిచారు అలకమణి రావయా అరగించు పోవయా!రావయా మా అయ్యప్ప దేవా______!సర్వమోని వాంలన్నీ దివ్యమైన దీక్ష బూనె శ్రమలనెన్నో ఓర్చుకొనే నియమ నిష్ఠలు పాటించి నీకు సేవలు చేయగా వెచ్చిరయ్య స్వాములు!రావయ్యా మా అయ్యప్ప దేవ______(2)!
@gandikotatirupathiraju91045 жыл бұрын
ayyappa swami ni nammina vari ki Etti kastalu badhalu undav
@somusekhar39466 күн бұрын
స్వామియే శరణమయ్యప్ప
@balugoudreporter53464 жыл бұрын
జడల రమేష్ సూపర్ సాంగ్
@kusuriHarish-user-tm7jq2n4 жыл бұрын
sabarimala ayyappa............................
@balasiddheshwar16337 жыл бұрын
Om Sri Swamiyeee Saranam Ayyappa..... Nice Song
@mnaresh3995 жыл бұрын
It’s really super music and lyrics🙏🏼🙏🏼
@shyamsunder95374 жыл бұрын
స్వామి యే శరణం అయ్యప్ప సూపర్ సాంగ్
@mothkulaashokgoudashok98843 жыл бұрын
ఓం స్వామియే శరణమయ్యప్ప
@rajasathishkukudapu27425 жыл бұрын
Nice song super lyrics.thanks to writer.
@suknavathsavithree92306 жыл бұрын
swami ye sharanam ayyapaa super song
@bhaskarreddy81504 жыл бұрын
🕉️ ఓం శ్రీ స్వామియే....... శరణం అయ్యప్ప🕉️🙏🙏
@nagulapallysudharshangouds20135 жыл бұрын
Ramesh anna mee voice superr anna.......👌🙂
@surabhijayalakshmi16685 жыл бұрын
మా వెండి కొండా బాంగారు కొండా మీరు మీ పాటలతో పులకించెమూ కదా మేము