Bro. John paul vandanalu వాక్యనుసారముగా మాట్లాడటం దేవుని కృప. మీరు దాని పరిధిలో ఉండటానికి ప్రయత్నిస్తున్నారు. ప్రతిరోజూ క్రమముగా మీ వాక్యం వింటున్నాను. చాలా మేలుకరముగా వున్నాయి. మీ వివరణ చక్కగా వున్నది. 🎉
@PullayaVakapalli28 күн бұрын
Thanks,,
@SrihariM-qd6mo4 ай бұрын
జాన్ పాల్ అన్నగారు కిరణ్ పాల్ అన్నగారు దేవుడు మీకు ఎంత గొప్ప జ్ఞానం ఇచ్చాడు. అందులో బట్టి దేవునికి మహిమ కలుగును గాక
@vasanthdevarakonda9994 ай бұрын
జాన్ పాల్ గారు చెప్పేవి 100% true.. ప్రస్తుత క్రైస్తవ సమాజానికి జాన్ పాల్ గారు చాల అవసరం
@danielnimmithi69475 ай бұрын
సహోదరులు ఇద్దరికి వందనములు
@padmaangadi60815 ай бұрын
మీ ప్రయాసము వ్యర్ధం కాదు దేవుడు ద్వారము తెరిచే ఉంచాడు. పాస్టర్ గారు
@SYesanna-ft7qs5 ай бұрын
నీ ధైర్యానికి వందనాలు అన్నయ్య వాక్యము అనే సరుకు నీ దగ్గర ఉంది ఎవడు నీ ముందు నిలబడలేడు
@SYesanna-ft7qs5 ай бұрын
కామెంట్ ను గుర్తించినందుకు ధన్యవాదములు ❤️
@PatnalaTrimurthulu5 ай бұрын
అన్నయ్య అ దైర్యం ఇచ్చిందే సృష్టి కర్త అన్నయ్య ఎప్పుడైతే నీతిని అంటిపెట్టుకొని నడుస్తడో దానినే దైర్యం అంటారు
@goodinformation90045 ай бұрын
వందనాలు బ్రదర్ నేహేమ్యా భీమవరం 🙏🙏🙏
@maheshmahe56365 ай бұрын
ప్రైస్ ది లార్డ్ అన్న 🙏 మంచి ప్రశ్నలు...! మంచి వివరణలు 📖 👏👏👏👌
@prabhukumariaremanda99835 ай бұрын
Praise the lord brother vandanaalu. Deva yesayya meeku hallelujah hallelujah hallelujah stotram stotram stotram amen amen amen
@Sandeep-lk5fn5 ай бұрын
❤❤❤praise the lord anna prathi mata chala chakkaga vivarincharanna thank you glory to God.
Praise the lord pastor gaaru 🙏 u r confidence in god devudu Nanna poshisthadu🙏🙏🙏🙏
@VelpurinagamaniNagamani5 ай бұрын
Anaayya vandhanalu tq anna good information
@saripalligoldy64435 ай бұрын
Praise The Lord brother and sister
@rajaputravandhansinghrajaputra5 ай бұрын
Thanks
@vijayakumarravuri80622 ай бұрын
Excellent explanation John Paul Anna
@bollaganapathi55005 ай бұрын
Vandanaalu annaya🙏🙏🙏
@KoppisettiAnjaneyulu5 ай бұрын
🙏వందనాలు అన్నయ్య గారు
@kristupradhanasahavasam83595 ай бұрын
అన్ని వాస్తవాలే చెప్పారన్న 🙏
@kanakadurga31335 ай бұрын
సొలోమోను కి ఇచ్చిన జ్ఞానమే మా తమ్ముడు కూడా ఇచ్చారు దేవుడు ఆయన తప్పిపోయాడు పాపములో పడ్డాడు కానీ మా తమ్ముడు మాత్రం దేవుడికి లోబడి జీవిస్తున్నాడు
@venkateshnani88725 ай бұрын
Jhon paul ji chustunara ee comment adey very pastor garini Ela ante pedha rechipothav kadha ninnu pogidesariki calm ga unnnav endhuku
@kanakadurga31335 ай бұрын
వాక్య విమర్శను వాక్యం తోనే ఎదుర్కోవాలి దానికి చాలా జ్ఞానం కావాలి ఇక్కడ జాన్ పాల్ జ్ఞానాన్ని పొగడటం అంటే దేవుని పొగుడుతు న్నాను అని దేవుడు సొలోమోను కి జ్ఞానం ఇవ్వకపోతే దావీదు కుమారుడు గానే మిగిలి పోయేవాడు జ్ఞానం ఇవ్వబట్టే సొలోమోను పెద్ద జ్ఞానవంతుడు గా ఉన్నాడు ఏ వ్యక్తి తనకు తానుగా జ్ఞానవంతుడు గా తీర్చడడూ జాన్ పాల్ గారు నిరంతరం వాక్యంలో ఉండి వాక్య సారాన్ని చదువుతున్నారు వంట పట్టించుకుంటున్నారు కాబట్టే వంకరగా వేసే ప్రశ్నలకు కూడా సరైన విధానంలో సమాధానాన్ని వినయంగా ఇస్తున్నారు లోకంలో ఒక మాట ఉంటది అవతల వాళ్ళు ప్రశ్న ఎంత ఇబ్బందిగా అడిగినా సమాధానం మాత్రం వినయంగానే చెప్పాలి అని
@venkateshnani88725 ай бұрын
@@kanakadurga3133 chala vinayam ga matladutharu le eyana .... Kinchapachiche laga matladutharu ...
1 రాజులు 3 12 నీవు ఈలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను; బుద్ధి వివేకములుగల హృదయము నీకిచ్చుచున్నాను; పూర్వికులలో నీవంటివాడు ఒకడును లేడు, ఇకమీదట నీవంటివాడొకడును ఉండడు.
@pulukuriludhiya79365 ай бұрын
Vandanalu annaiah
@prabhukumariaremanda99835 ай бұрын
Deva yesayya truth gospel ni naaku vinipistunnanduku velaadi stotralu
@shanmukashanmuka83255 ай бұрын
God bless you
@devid15515 ай бұрын
vandanalu🤝anna
@jannunavatha35684 ай бұрын
Chala Baga Cheparu vacnkm 🎉🎉 Annaya praise the lord 🙏
@dubbankibapu6535 ай бұрын
Good job
@sivakuwait9715 ай бұрын
🙏🏼🙏🏼🙏🏼
@sundarkirankumar63115 ай бұрын
Praise the lord Amen Hallelujah 🙏🙏🙏
@renamalaashokkumar62295 ай бұрын
Praise The Lord 🙏🏻🙏🏻
@SolomonsIXLinternational5 ай бұрын
Love Yiu, my Brother, John Paul గారు. Yes, మీ కోపం నూటికి నూరు శాతం సమంజసమైనది. 🌹🙏
@praveen_p_7255 ай бұрын
Praise the loard Anna ❤🥰
@mrinnugs17564 ай бұрын
Praise God.. 🙏
@mennembobby14935 ай бұрын
Praise the lord Anna
@PatnalaTrimurthulu5 ай бұрын
వందనాలు అయ్య అ మహా దేవుని సువర్త సుబావర్తగా సత్య వాక్యం ఇ విదంగా ప్రకటించ బడుతున్నందుకు అ దేవాది దేవుడైన ఆ ఎసయ్యకే మహిమ తన (ఎసయ్య ) మరణ పునర్థణ సువర్త అనాడు ఈస్కర యోదు మరణం ని కూడా వృదా పోకుండా ఒక నీతిమంతుని ప్రాణానికి తానే కారనం అనే ప పచ్యతపంతో అనాడు ఇ సిలువ సువర్త ప్రకటించ బడితే ఇనాడు ప్రాపంచం అంతా ఎదురుతిరిగినా నాకు నా ప్రభువు మోక కాంతే అని తన సేవక జీవితాని ఒక సువర్త పత్రికాగా మలుచు కున్న మా ప్రీయ అత్మియ తండ్రి హైన జాన్ పాల్ అయ్యగారికి సర్వలోక సృష్టి కర్త హైన అ ఎసయ్య కృపా దీవెన నీండుగా వుండాలని అ ఎసయ్య పెరట వెడుకుంటున్నను
@shanmukashanmuka83255 ай бұрын
God bless you
@kanakadurga31335 ай бұрын
Praise the lord thammudu 🙏
@vijjismind5 ай бұрын
GOD BLESS YOU BRO
@nsagar18575 ай бұрын
🙏🛐🛐🙌🙌🙌🕊️🕊️👌👌👌
@mprakasharao80525 ай бұрын
వందనాలు బ్రదర్.
@Lokesh777425 ай бұрын
🙏🙏🙏
@CRaju-si5pq5 ай бұрын
వందనములు అన్నా
@narishravikumarmusunuri40434 ай бұрын
మత్తయి 7: 29 ఏలయనగా ఆయన వారి శాస్త్రులవలె కాక అధికారముగలవానివలె వారికి బోధించెను. Matthew 7: 29 For he taught them as one having authority, and not as the scribes. Praise the Lord brother. According to God words you are following. Keep it up. God bless you brother❤
@KeerthiGrace-q8y3 ай бұрын
My john annaya ❤❤
@KingRajkumar4955 ай бұрын
Praise the Lord Anna ....... !!!🙏🙏🙏
@Ruthsurajnayk58275 ай бұрын
Elanti interview inka jaragali annaya..chalamandiki satyam mee dwara grahinchali...
@peacemakers30695 ай бұрын
❤❤❤❤❤❤❤
@TabithaGolagani4 ай бұрын
Miru chaala bhaga chepputhunnaaru Anna e laanti vaakyam e rojullo chaala avasaram🙏
@ONLYJESUSCANSAVEYOU-ak5 ай бұрын
Vandanalu annaa ❤❤
@usemegodlivetv63015 ай бұрын
❤
@kandirelliveerababu41945 ай бұрын
Good massage Anna God bless you
@Onlyvishwateja5 ай бұрын
Vandhanalu anna ❤
@rayapuriyona67225 ай бұрын
Chala baga che paru pastor john paul garu
@Ravi-n7k1p5 ай бұрын
Prise the lord Anaya ❤❤❤🙏🙏🙏🙏🙏
@gracekumarapu1995 ай бұрын
Praise the lord
@SrihariM-qd6mo4 ай бұрын
God bless you. Brother. Bible ఎంతో గొప్పది. బైబిల్ మాత్రమే పాటించండి. బైబుల్ అనగా దేవుడు. జాన్ పాలనని దేవుడు దీవించును గాక
@devamanapati6195 ай бұрын
Glory to God brother
@karunakumar97404 ай бұрын
You are right
@antonanilkumar89575 ай бұрын
Nice message brother. God bless
@DurgaBhavaniKarri-t8k5 ай бұрын
Praise the lord annayya 😊😊
@VICTORIA_B11075 ай бұрын
Vandanalu brother's 🙏 interview was excellent 👌👌👍👏👏👏...
@RubenTirumani5 ай бұрын
Vandanalu Anna ❤❤❤❤
@MohanKumar-se4of5 ай бұрын
Super message brother ❤
@MaheshChokka-js5be5 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻అన్నా
@ashokmagantiashokmaganti98535 ай бұрын
Praise the Lord Anna vandanalu miru Bible Purthiga cheppali.❤❤❤
@jesuslovesyou32915 ай бұрын
వందనాలు అన్న 🙏
@kamalarjilli1235 ай бұрын
Johnpaul sir true servent of God..🙏
@Daya79.5 ай бұрын
బ్రదర్ వందనములు
@Christian_Faith75 ай бұрын
హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అనేది దేవుడు మనతో మాట్లాడడం. దేవుడు మనల్ని పవిత్రులుగా ఉండాలని చెప్తున్నాడు. వాక్యంతో మనతో ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటాడు. హృదయశుద్ధి కంటే గొప్పది ఇంకొకటి లేదు అనుకుంటున్నాను. దాని గురించి ప్రభువు మనతో మాట్లాడుతూనే ఉన్నాడు. 🙏
@BHARATHYNAKKA5 ай бұрын
Praise the lord brother
@Sindhu....gods...child...5 ай бұрын
Praise the lord 🙏🏻 pastor gaaru 😊 Really very nice interview. Glory to God 🙏🏻
@sankuradha69015 ай бұрын
వందనాలు నాన్న
@renamalaashokkumar62295 ай бұрын
థాంక్యూ బ్రదర్ 🙏🏻🙏🏻
@Sunil_varma-95 ай бұрын
Praise the lord pastor anna
@mpprabudasu76795 ай бұрын
Vandanalu Anna
@vijayanatukula6005 ай бұрын
చాలా బాగా చెప్పారు brother
@GALINKIMADHU5 ай бұрын
వందనాలు బ్రదర్ 🙏🙏🙏🙏
@TRamaKrishna-l6f5 ай бұрын
Prise the Lord anna
@JohsepAlugu5 ай бұрын
అన్నా జాన్ పాల్ చెప్పినట్టు వాళ్ళందరూ అబద్ద ప్రవక్తలు. జాన్ పాల్ గారు దేవుడు మీకు తోడై యున్నాడు
@Hanna495035 ай бұрын
🙏🙏
@vijjismind5 ай бұрын
MAA CHURCH LO OKAAVIDA SAAKSHYAM ANI OKAMAATA CHEPPINDHI BRO , AAVIDAKI DHEVUNI SWARAM VINABADINADHATA , DHEVUDU... NEEKU NAATHO UNNA ANUBHAVAM PRAJALANDHARIKI CHEPPU ANI CHEPPARATA . DHEVUDU NANNU KSHAMINCHAALI BRO NENAITHE NAMMALEDHU
అవును యేసుక్రీస్తు ను మాటలో చిక్కుబెట్టాలని చూసారు కానీ యేసుక్రీస్తు చేపిన సమాధానం కి వాళ్లు నోరుమూసుకున్నారు
@SagiaRaju3 ай бұрын
అన్నా జాన్ పాల్ అన్నా నేను ఒకపుడు హిందువు ఇపుడు క్రిస్టియన్ కి మారను మా ఊరిలో చాలామందికి క్రిస్టియన్ గా మార్చాలని కోరిక వలకి మార్చాలంటే ఒకేట్ డబ్బులితో మార్చాలి అందుకు 50000 కావాలి అన్నా ఫోన్ పే chye anna prsidilart
@sivaprasadareddymuthumula99923 ай бұрын
డబ్బులిస్తే మారేవాడు క్రైస్తవుడు కాదు, వాడు పెద్ద దొంగ నీలాగ, ఇలాంటి మాటలు ఆపి, ఏదైనా పని చేసుకుని బ్రతుకు, బైబిల్ ప్రకారం జీవము కలిగిన దేవుని మాటే మనిషిని అంతరంగంలో నుంచి మారుస్తుంది, వీలైతే బైబిల్ చదివి మారుమనస్సు పొందు