HALLELUJAH 🙏 PRAISE THE LORD 🙏 THANK YOU JESUS 🙏 ❤️JESUS❤️LOVES❤️YOU❤️ 🙏❤️AMEN❤️🙏
@chandramallarajs36293 жыл бұрын
Dearest Anna Garu ,regarding the languages you have explained very nicely .t
@kallanaresh4095 Жыл бұрын
Praise the Lord. brother. ఈ కామెంట్స్ చూస్తే నాకు చాలా బాపడుతున్నాను.భాషల గురించి వ్యతిరేకంగా మన సోదరులు మాట్లాడటం దేవునికి విరోధులు గా మారుతున్నారు.
@Arty__farty11 ай бұрын
అంటే బ్రదర్ అన్యయ భాషలు మాకు వొచ్చు అని వీర్రావిగు చున్నారు ప్రపంచం మొత్తం తిరిగి నా ఆ బాషకు అర్ధం తెలియదు అన్న విషయం తెలిసి కూడా ప్రజల ను మోసం చేస్తున్నారు దేవుని నామము ఆపకీర్తి పాలు అవుతుంది 🙏🙏🙏
@vangadavidraj23475 жыл бұрын
దేవుని కే మహిమ కలుగును గాక ఆమేన్
@bharithikishore14142 жыл бұрын
Nijam ga unnai namme vadu nammandi God bless you all😊😇🙌🙌
@NagamaniMudhavath6 ай бұрын
❤❤🎉🎉❤❤thanq.lord❤
@sarasubhasini26037 ай бұрын
Praise the lord Paster garu
@pastor.chinnapaagaprathyak6854 Жыл бұрын
ప్రేమ శాశ్వతకాలముండును. ప్రవచనములైనను నిరర్థకములగును; భాషలైనను నిలిచి పోవును; జ్ఞానమైనను నిరర్థకమగును; మనము కొంత మట్టుకు ఎరుగుదుము, కొంతమట్టుకు ప్రవచించుచున్నాము గాని పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణముకానిది నిరర్థకమగును. 1 కొరింథీయులకు 13:8-10 సోదరునికి వందనములు, పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్థకమగును అన్న వాక్యము యొక్క వివరణ ఏమిటో చెప్పగలరు?
@rajeevbokinala73 Жыл бұрын
Nice explained Anna garu
@indugumellimanikumari60352 жыл бұрын
amen super annya garu massage
@johndavidv73265 жыл бұрын
నాకు కొరుకు పడని విషియం కనబడుతుంది అయ్యగారు...... మానవ వ్రేళ్ళతో వ్రాయ బడిన భాషకు ఎవ్వరు అర్ధం చెప్పలేక పోయారు కారణం ఆత్మ జ్ఞానం లేక. కాని వ్రాసిన భాషకు అర్ధం చెప్పినవాడు దానియేలు. చివరిగా నా మాట ఏమిటి అంటే!!! ఏ భాషకైనా అర్ధం చెప్పే శక్తి మానవునికి ఉంది. మనలో మనం మాట్లాడుకున్నా... ఇతరులు దేవత భాషలు మాట్లాడినా ఆత్మ కలిగినవాడు అర్ధం చెప్పగలడు. నాకు మీ బాషల అర్ధాలు కావాలి, నా భాషకు అర్ధం చెప్పాలి.
@PastorPavanBabu5 жыл бұрын
బహుశా దానియేలు గ్రంధం మీరు చడవలేదేమో.... " దానిని చదువుటకైనను దాని అర్ధం చెప్పుటకైనను... " అని వ్రాయబడలేదా.. మరింత సమాచారం కోసం description లో ఉన్న లింకు ద్వారా " అన్యభాషలు - మెనే మెనే టెకెల్ ఉఫార్సీన్" అనే వీడియో చూడండి.
@AdityaVemuri9994 жыл бұрын
This is so correct. Need more teachings in church about gifts and fruits of spirit.
@bandadevadas77065 ай бұрын
Good message God bless you
@DundiTanuja4 күн бұрын
Aman 🙏🙏💕💕
@devaprasad21374 жыл бұрын
Vandanalu ayyagaru
@renamalaashokkumar62294 жыл бұрын
1 కొరింథీయులకు 12 28మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపొస్తలులుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటుపిమ్మట కొందరిని అద్భుతములు చేయువారిని గాను, తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములుగలవారినిగాను, కొందరిని ఉపకారములు చేయువారినిగాను, కొందరిని ప్రభుత్వములు చేయువారిని గాను, కొందరిని నానా భాషలు మాటలాడువారినిగాను నియమించెను.౹ 29అందరు అపొస్తలులా? అందరు ప్రవక్తలా? అందరు బోధకులా? అందరు అద్భుతములు చేయువారా? అందరు స్వస్థపరచు కృపావరములుగలవారా?౹ 30అందరు భాషలతో మాటలాడుచున్నారా? అందరు ఆ భాషల అర్థము చెప్పుచున్నారా?౹
@NagaRaju-vv2kw8 ай бұрын
భాషకు అర్థం చెప్పు ఎవరు ఒక్కరు కూడా లేరు
@jhansikanneganti65724 жыл бұрын
Perfect explanation
@sarikasundu35275 жыл бұрын
Nijamuga natho devudu matladinadu ee vakyam dvara holy sprite kosam claritye ga ardam ayindi thank you brother may God bless u more 🙏
@nissiajay87145 жыл бұрын
ఎం అర్థం అయింది సిస్టర్
@sarikasundu35275 жыл бұрын
@@nissiajay8714 parishuda athma kosam
@1bosetv3 жыл бұрын
Bible లో దేవుడు నేరుగా ఏ మనుషుడుతోనైన మాట్లాడలేదు అండి
@maheshdavidsenapathi59395 жыл бұрын
భాషలు వ్యక్తిగత క్షేమం.అర్ధం చెప్పే వారి కావాలి.సమఁజంగ మాట్లాడితే అర్ధం చేప్పా లి.లేకపోతె దెయ్యాలు కూడా మాట్లాడ తాయి.ఐతే మాట్లాడే వాడి జీవితం చుస్తే మోస పోకుండా జాగ్రత్త పడవచ్చు.
@PastorPavanBabu5 жыл бұрын
అన్యభాషల గూర్చి ఈ క్రింది వీడియో చూడండి. "అన్య భాషలు - మెనే మెనే టెకెల్ ఉఫార్సీన్" kzbin.info/www/bejne/bJ2lmoZopdmWas0
Super message ఇలాంటి message ఇంకా అన్ని భాషలో చెప్పాలి thank q poster
@ProphetHanokpaulmanofgod2 жыл бұрын
excellent 👌 thank you faster 👏
@Madhu_Kumar-1235 жыл бұрын
శరీర సంబంధమైన సాధకము కొంచెముమట్టుకే ప్రయోజనకరమవును గాని *దైవభక్తి యిప్పటి జీవము విషయములోను రాబోవు జీవము విషయములోను* వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును. 1 తిమోతికి 4:8
@kommugopalarao23085 жыл бұрын
వాక్యాలు సగం సగం చదివించకండి పూర్తిగా చదివించండి అప్పుడే పరిశుద్దాత్ముని భావం అర్థమౌతుంది
@joseph.siripurapu3 жыл бұрын
ఖచ్చితంగా... మీరు అన్నది నిజం.
@lukapastor16793 жыл бұрын
ఆమేన్....
@nathanperla1502 жыл бұрын
kzbin.info/www/bejne/gp7Qg2mJqryGbNE
@DailyBread4U2 жыл бұрын
Yes.
@NagaRaju-vv2kw8 ай бұрын
👌
@santhufrancis55064 жыл бұрын
E roju devudu manatho matladutunnadu.... Glory to our KING👑 AMEN.....
@Hasukanna143 Жыл бұрын
Praise the lord anna
@naniballavarapu70095 жыл бұрын
Super explanation ayya Garu...
@jessymary64104 жыл бұрын
Pride the Lord annaya...
@giftofgodmondiangel69073 жыл бұрын
Super explanation
@rajeevbokinala73 Жыл бұрын
Praise the Lord ayya, Pray for me 🙏
@prashanthaleti8662 Жыл бұрын
Praise the lord anna 🙏🙏🙏🙏🙏
@photovideoeditingsolutions31944 жыл бұрын
kalipi..cheripi ...baga chepparu...
@JESUSofNazareth72 жыл бұрын
Hallelujah amen 🙏 🙌
@bodasmahesh54825 жыл бұрын
Prabhuva mike mahima ganatha brabavamulu kalugunugaka
@vijaychandhrasekhar92055 жыл бұрын
Price tha Lord
@yelleshchepuri71805 жыл бұрын
Superb glory to God
@godisgreat39875 жыл бұрын
Glory to god
@kavithaprema6099 Жыл бұрын
😊nice message
@KishoreHolysociety5 жыл бұрын
1కోరింథీయులకు 14: 5 మీరందరు భాషలతో మాటలాడవలెనని కోరుచున్నానుగాని మీరు ప్రవచింపవలెనని మరి విశేషముగా కోరుచున్నాను. సంఘము క్షేమాభివృద్ధి పొందు నిమిత్తము భాషలతో మాటలాడువాడు అర్థము చెప్పితేనేగాని వానికంటె ప్రవచించువాడే శ్రేష్ఠుడు. మరి దీని అర్థం ఏంటండి...???
@deeena.kumarkummy85075 жыл бұрын
You are right bro .Is tongues still required for us.
@AdityaVemuri9994 жыл бұрын
Tongues anavasaram ani cheppaledu brother akkada. Prophecy ki ekkuva priority ivvamani anthe. Prophecy and Tongues, rendu unte manchidi kada. Please try to understand.
@teluguchristianevents13982 жыл бұрын
E vakyalu cheparu
@KishoreHolysociety2 жыл бұрын
@@AdityaVemuri999 Brother tongues avasaram ledhani nenu cheppadam ledhu... Asalu bible matladina tongues ki ippudu mana vallu matlade vatiki asalu sambandham emaina undha.. Asalu vallu em matladaro ela matladaro ye time lo matladaro telusa... Asalu avem teliyakunda mana vallu peddha peddha ga arusthu... Malli music instruments speed ga undali.. Lekunte mana vallaki asthma raadhu tongues raavu.. Asalu dhaniki dhiniki emina sambandham undha... Okkasari miru manaspiorthiha aalochinchandi
@shyamkumarkarri11122 жыл бұрын
Reply evvaru bro teledhu kadha ardham
@ThechurchoflivingGodAcpt2 жыл бұрын
పాస్టర్ గారు, దేవదూతలు ఎక్కడ మాట్లాడిన మనుష్యులకు అర్ధమైంది.
@koinoniomessages4332 жыл бұрын
దేవదూతలు మనుస్యుల తో మాట్లాడినపుడు మానవ భాష తో మాట్లాడినారు.... కానీ పరలోకములో దేవదూతల బాషా వేరు బ్రదర్.... వందనాలు
మనుషులు కి అర్దం కాని బాస మాట్లాడితే ప్రయోజనం ఉండాలి
@specialdscpaderu58595 жыл бұрын
దేవ దూతలు భాషలలోను మాట్లాడినను....ప్రేమ లేని వాడనైతే అని పోలిక చెప్పారు కదా ?
@isaackanithi28095 жыл бұрын
special dsc paderu exactly
@begarisiril29454 жыл бұрын
Isaac Kanithi ante Dani artham matladavaddu ani kadhu
@naveen.TPM-4 жыл бұрын
Dani ardhammatladavaddhu ani kadhu
@manisiripurapu54332 жыл бұрын
🙏
@rajkumarkodamanchili21572 жыл бұрын
Praise the lord 🙏
@jwapostolicchurchiamforjes59755 жыл бұрын
Praise the Lord AYYA 🙏 🙏 glory to God devuniki mahima kalugunu gaka Amen
@kanchumurthisamuelraju88125 жыл бұрын
దేవునికి స్తోత్రం హల్లెలూయ
@sarasubhasini26037 ай бұрын
👏
@Sunnyamruthrao4 жыл бұрын
Ee msg anekulu chudali 🙏🙏🙏🙏
@PastorPavanBabu4 жыл бұрын
Share cheyyandi brother
@Madhu_Kumar-1234 жыл бұрын
@@PastorPavanBabu Wrong preaching Brother
@anugupraveen5 жыл бұрын
Praise the Lord brother..Got clarity Thank u
@menorahmanojputtapaga5 жыл бұрын
Wonderful explanation Pastor. These kind of messages will edify the Church of God
@focusdigitalsgvrm83115 жыл бұрын
Prise the Lord
@suvartharajuummidi56415 жыл бұрын
Praise the Lord uncle
@devas67122 жыл бұрын
భాషలు మాట్లాడితేనె పరలోకం వెళ్తారు అనేది మీ భ్రమ!!! (దేవుడు భాషలు మాట్లాడితే పరలోకం వెళ్తారు అని ఎక్కడ చెప్పలేదు) బైబిల్ లోని వాక్యాలు కొంచెం పూర్తిగా చదవండి బ్రదర్ 🙏🏻🙏🏻
@rajeshp49692 жыл бұрын
👌 Super Anna.
@suraboyina5 жыл бұрын
Thank u brother .Atma lekunda paralokame cheralem
@prasannakumar42573 жыл бұрын
Inkevaru paralokam vellaraa
@prasannakumar42573 жыл бұрын
సిలువ మీద దొంగ ఎప్పుడూ ఆ ఆత్మను పొందేడు
@prasannakumar42573 жыл бұрын
పెంతుకోస్తు గ్రూపు వారు మాత్రమే పరలోకం వెళతారా ఏమో
Prise the lord pastor garu ,,naa peru janbi naku iddaru ammailu oka koduku naa bartha lorry driver maku enno samasyalu unnai 4 lakshalu appu kuda undi vatikoraku prayer cheyyandhi pastor garu ,,,mari naku devunitho anyabashallooo matladalani undi pastor garu devunitho anyabashaloo matladalani asaga undhi pastor garu devuni abhishekam naa meda mendhuga kummarinchela naa koraku prayer cheyyandhi pastor garu🥺
@PastorPavanBabu8 ай бұрын
Ok maa
@jdbethany41342 жыл бұрын
Praise God brother. Encourage to read KREESTU ANUKARANA available at YMCA secbd book shop
@msanthoshkumar21315 жыл бұрын
అపో.కార్యములు 15: 20 విగ్రహసంబంధమైన అపవిత్రతను, జారత్వమును, గొంతుపిసికి చంపినదానిని, రక్తమును, విసర్జించుటకు వారికి పత్రిక వ్రాసి పంపవలెనని నా అభిప్రాయము. Yokob garu anyajanulu cheste chalu annaru ... Acts 15: 20 But that we write unto them, that they abstain from pollutions of idols, and from fornication, and from things strangled, and from blood.
@hasinivisampalli55213 жыл бұрын
Amen
@arogyaswamypeethala99755 жыл бұрын
Super message anna God bless you
@ziontechnologies9580 Жыл бұрын
1కోరింథీయులకు 14: 5 మీరందరు భాషలతో మాటలాడవలెనని కోరుచున్నానుగాని మీరు ప్రవచింపవలెనని మరి విశేషముగా కోరుచున్నాను. సంఘము క్షేమాభివృద్ధి పొందు నిమిత్తము భాషలతో మాటలాడువాడు అర్థము చెప్పితేనేగాని వానికంటె ప్రవచించువాడే శ్రేష్ఠుడు. 1కోరింథీయులకు 14: 13 భాషతో మాటలాడువాడు అర్థముచెప్పు శక్తికలుగుటకై ప్రార్థన చేయవలెను. 1కోరింథీయులకు 14: 14 నేను భాషతో ప్రార్థన చేసినయెడల నా ఆత్మ ప్రార్థన చేయును గాని నా మనస్సు ఫలవంతముగా ఉండదు. 1కోరింథీయులకు 14: 19 అయినను సంఘములో భాషతో పదివేల మాటలు పలుకుటకంటె, ఇతరులకు బోధకలుగునట్లు నా మనస్సుతో అయిదు మాటలు పలుకుట మేలు. 1కోరింథీయులకు 14: 22 కాబట్టి భాషలు విశ్వాసులకు కాదు అవిశ్వాసులకే సూచకమైయున్నవి. ప్రవచించుట అవిశ్వాసులకు కాదు విశ్వాసులకే సూచకమైయున్నది. 1కోరింథీయులకు 14: 23 సంఘమంతయు ఏకముగా కూడి అందరు భాషలతో మాటలాడుచుండగా, ఉపదేశము పొందనివారైనను అవి శ్వాసులైనను లోపలికి వచ్చినయెడల, మీరు వెఱ్ఱి మాటలాడుచున్నారని అనుకొందురు కదా? 1కోరింథీయులకు 14: 24 అయితే అందరు ప్రవచించుచుండగా అవిశ్వాసియైనను ఉపదేశము పొందని వాడైనను లోపలికి వచ్చినయెడల, అందరి బోధవలన తాను పాపినని గ్రహించి, అందరివలన విమర్శింపబడును.
@anumannasande6502 Жыл бұрын
Bible ni sraddagaa chadavandi jafanya sir gaaru. LKG pillodi laaguna bhaashalu gurinchi chebuthunnaaru.
@pavankumarbhukya75455 жыл бұрын
Good explanation pastor gaaru.god bless you and your ministry
@mass97112 жыл бұрын
1 కొరింతి 14:22 లో ఉన్న మాటను వక్రీకరించిన అయ్యగారు.
@PastorPavanBabu Жыл бұрын
సత్యం మీరు చెప్పండి brother
@hosannakatta3 ай бұрын
అక్కడ వక్రీకరించే దేముంది? అపోస్తుల కార్యాలు రెండో అధ్యాయంలో వారు మాట్లాడిన భాషలు, అందరికీ అర్థం అయ్యాయి * మొదటి కోరింది లకు రాసిన పత్రిక లో 14 :2లో భాషతో మాట్లాడేవాడు దేవునితో మాట్లాడుతున్నాడు అని ఉంది , అది మర్మం అని, మనుష్యుడు ఎవడును గ్రహింపడని ఉంది. అపోస్తుల కార్యాలలో ప్రజలు గ్రహించారు. విని కలవరపడ్డారు. అది అన్య భాష గ్రహించే భాష ఉంది, మనం అత్యాశక్తి ప్రార్థన చేసుకుంటే అర్థము చెప్పు శక్తి కలుగుతుంది అని 14 :14 లో ఉంది. మనుషుడు ఎవడును గ్రహం పడు అని ఉంది మరి ఏ భాష ఇది చెప్పు??? 24 లో కూడా ఉంది, భాషలకు అర్థం చెప్పేవాడు లేకపోతే, సంఘములో మౌనంగా ఉండవలెను,గానీ తనతో ను దేవునితో ను మాటలాడు కొనవచ్చును. మరి తనతోను దేవునితో మాటలాడు కొనవచ్చును అని ఉంది మరి అది ఏ భాష? చెప్పు? గ్రహించనీ భాష ఏంటో చెప్పు? ఎవరో చెప్పారు.. అది పట్టుకుని భాషలు లేవు లేవు లేవు లేవు అని ఊగుతున్నారు. ప్రారంభించిన టువంటి దినము ఉంది. భాషలు ఆగిపోయిన దినము ఏదో చెప్పు నువ్వు???
@msanthoshkumar21315 жыл бұрын
Purpose is another tongue(these are not mothet tongue.that are in earth) ... అపో.కార్యములు 2: 6 ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడివచ్చి, ప్రతి మనుష్యుడు తన తన స్వభాషతో వారు మాటలాడుట విని కలవరపడిరి. Acts 2: 6 Now when this was noised abroad, the multitude came together, and were confounded, because that every man heard them speak in his own language.
@pilgrim5160 Жыл бұрын
First thing is forgiveness, salvation then baptism and filling in holy spirit then comes gifts of the holy spirit. Many are not preaching the gospel about cross love of God just they tell about baptism with out forgiveness, repentance how can we fill in the holy spirit.
@chantiseru22654 жыл бұрын
Anna praise the lord anna Anyabashalu gurinchi cleaga cheppru Thanks anna