అన్యులకు ఇవ్వకూడదు అంటే మీరు కూడా(కొందరు) వారిని అడగకూడదు అన్నదానం వస్త్రదానం అంటే ఎవరికైనా ఇవ్వచ్చు

  Рет қаралды 80,483

VIJAY PRASAD FOUNDATION

VIJAY PRASAD FOUNDATION

Күн бұрын

Пікірлер: 292
@Vijay-lx4is
@Vijay-lx4is 4 ай бұрын
నేను ఒక హిందూ కానీ., మిమ్మల్ని ద్వేషించటం నావల్ల కావటం లేదు అన్నా.... Love you anna.. ~your brother vijay... ❤️
@Anantapur1
@Anantapur1 4 ай бұрын
మంచి పనులకు ఇస్తాను అన్న దానం కి ఇస్తాను అన్నారు సూపర్... వరద బాధితులకు ఆహార పొట్లాలు మీ చర్చ్ లోనే చేయించి ఇవ్వండి సార్...thanks for reading my comment
@naveenkumargajjela9547
@naveenkumargajjela9547 4 ай бұрын
Chala baga chepparu brother❤
@Godsonsccc
@Godsonsccc 4 ай бұрын
ఆ ఒక్కడిలో నేనున్నాను విజయ్ ప్రసాద్ రెడ్డి అన్న 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️🙏🙏🙏🙏🙏❤️🙏🙏❤️🙏❤️❤️🙏🙏🙏❤️❤️❤️❤️❤️🙏❤️❤️🙏🙏🙏🙏👍👍👍👌👌👌👍👍👍👌👌👍👍❤️❤️👍👌❤️🙏👍👌👍🙏❤️❤️👍👌👍🙏❤️
@krishnaveerabhishekchalla2794
@krishnaveerabhishekchalla2794 4 ай бұрын
Love your preachings sir. I'm a huge fan
@anushachirra3071
@anushachirra3071 4 ай бұрын
Praise the Lord annaya meru cheppe satya vakyam vini chala dhairyam ga Vuntunna annaya thanks to God. God given to the brother n sister relation Love u annaya❤❤❤❤❤❤❤
@neelimaabhi4261
@neelimaabhi4261 4 ай бұрын
Thank you Jesus 🙏🙏🙏
@Nature-dw2dx
@Nature-dw2dx 4 ай бұрын
Praise the lord Annayya... Meeru 100% correct
@NagarajuPaseddula
@NagarajuPaseddula 4 ай бұрын
Godbles you annayya
@యేసేదేవుడుయేసేలోకరక్షకుడు
@యేసేదేవుడుయేసేలోకరక్షకుడు 4 ай бұрын
మా మందిరాన్ని విశ్వాసుల మైన మేమే తల కొద్దిగా డబ్బులు వేసుకొని మందిరాన్ని కట్టుకున్నాము.
@vinishkorra9007
@vinishkorra9007 4 ай бұрын
Super అన్న మీరు... మీరు మాత్రమే సూపర్....❤❤❤
@mangatayarunagavarapu6384
@mangatayarunagavarapu6384 4 ай бұрын
తమ్ముడు మీ వాక్యం వింటుంటే ఇంకా ఇంకా వినాలనీ ఆశ కలిగి ఉంది నా ప్రాణం😊 తమ్ముడు
@vijayakatta1457
@vijayakatta1457 4 ай бұрын
బ్రదర్ మీ ప్రసంగాలు విని నేను చాలా చాలా నేర్చుకున్నా ప్రాక్టికల్ గా ఉండడం నాకు చాలా ఇష్టం మనమందరం క్రైస్తవులo మనమందరం ఇండియన్స్
@BabyShalini-xp8nu
@BabyShalini-xp8nu 4 ай бұрын
Nuv yevaru judge cheyadaniki, nuv athani judge nuv papam chesav you better repent​@@kranthikumar1955
@Krishnakal222
@Krishnakal222 4 ай бұрын
విజయ్ ప్రసాద్ గారు పర మత సహనం కలిగిన వ్యక్తిగా కనపడుతున్నారు అనేది వాస్తవం. కానీ వారికి తెలియంది ఎంటి అంటే వారిని ఫాలో అయ్యే క్రైస్తవులు చాలా మంది మత ఉన్మాదం కలిగిన వ్యక్తులే. వారి వల్ల విజయ్ ప్రసాద్ రెడ్డి గారి లాంటి మంచి బోధకులకు అవమానం కలుగుతుంది అనేదే విజయ్ ప్రసాద్ రెడ్డి గారి ఆవేదన. క్రైస్తవులు మత ఉన్మాదం వదులుకోవడం జన్మలో జరిగే పని కాదు అనేది వాస్తవం....
@SBMINDIATRUST
@SBMINDIATRUST 4 ай бұрын
Praise the lord brother🙏👌
@vinnukummari1886
@vinnukummari1886 4 ай бұрын
మీలాంటివారు సమాజానికి చాలా అవసరం అన్న
@nagarajutadikamalla7180
@nagarajutadikamalla7180 4 ай бұрын
Praise the lord anna ... I am impressed by all your messages 🙏
@skaareefsidhu3350
@skaareefsidhu3350 4 ай бұрын
చాలా చక్కగా చెప్పారు అన్నయ్య❤ మంచి మాటలు చెప్పారు❤ మనమంతా భారతీయులు🇮🇳🇮🇳🇮🇳 అందరు ఇలాగే ఆలోచించాలి❤ 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@Mohankillo123
@Mohankillo123 4 ай бұрын
బ్రదర్ మా ఏజెన్సి ప్రాంతం సేవకులు మాత్రము అన్యులు దగ్గర రూపాయి కూడ తీసుకోము
@jayanthkumar1223
@jayanthkumar1223 4 ай бұрын
Yes
@bandiobulesu7354
@bandiobulesu7354 4 ай бұрын
Good message
@sailakshmi9481
@sailakshmi9481 4 ай бұрын
Exactly mee speech super annaya🎉praise the lord. U carry on your services. Almighty God with you. Namasthey
@Vineth19981
@Vineth19981 4 ай бұрын
This pastor will be a true leader because religious tolerance is what lacking in today's society. Being a leader in the church and promoting religious tolerance without compromising on Christ's values is a herculean task. All the best sir ❤keep going
@rahulkandukuri7920
@rahulkandukuri7920 4 ай бұрын
I’m hindu but Pastor garu cheppedi 💯 true, such a genuine person
@padamatasarada2853
@padamatasarada2853 4 ай бұрын
ఆయన మాటల్లో చిన్న లాజిక్ ఉంటుంది జాగ్రత్తగా వింటే అర్థ మౌతుంది. అందర్నీ ప్రేమించండి అన్నట్లు ఉంటుంది మాట వరసకి అని చెబుతాడు conditions apply as per Bible అని చివరగా చెబుతాడు మనల్ని మాత్రం క్రిస్టమస్ వేడుకలకు పిలుస్తారు. వాళ్ళని మాత్రం వెళ్ళమనడు. ఇది నీళ్ళ వరస
@padamatasarada2853
@padamatasarada2853 4 ай бұрын
మా ఇంటి దగ్గర క్రిస్టమస్ వేడుకలకు హిందువులను పిలుస్తారు.. హిందువుల పిల్లలచే డాన్సులు కూడా వేయిస్తారు. వాళ్ళు వస్తారా మరి. రారు.చిన్నప్పటి నుంచే సండీ క్లాస్ లో నూరి పోస్తారు. తనకూడదు వెళ్ళకూడదు అని '
@kotichalla4680
@kotichalla4680 4 ай бұрын
​@@padamatasarada2853సూపర్ బ్రో 🙏🙏🚩🚩
@Ram.12155
@Ram.12155 4 ай бұрын
GREAT SPEECH
@4747-e4k
@4747-e4k 4 ай бұрын
ప్రేమ ఏ గొప్పది ❤❤యేసే❤️❤️ప్రేమకు మార్గం... 🙏🙏🙏
@rameshbabu7557
@rameshbabu7557 4 ай бұрын
ఆనాడు యేసయ్యను సొంత మనుషులైన యూధులే నమ్మలేదు, ఇపుడు మీ సహోద్దరులైన పాస్టర్స్ మీరు చేపిన నిజమైన బోధలు నమ్మటం లేదు. ఎందుకంటే మీరు దశమభాగలుకి వ్యతిరేకంగా వాక్యం చెప్పారు కాబట్టి, కానీ అది నిజం అన్ని గుర్తించలేదు కొంతమంది పాస్టర్స్ వారే మీ మీద బురద జల్లుతున్నారు ఎప్పుడు దొరుకుతాడా అన్ని. మీరు దేనికి బయపడకండి అన్న, మీరు నిజమైన క్రీస్తు మాటలు ప్రకటిస్తూనే ఉండండి. మేము ప్రదిస్తున్నాం మీ నీతి పరిచర్య గురించి. 🙏 ఆమెన్
@NaveenKumar-qn7vk
@NaveenKumar-qn7vk 4 ай бұрын
Sir meeku meere saati, ye vishayanni ayina ardham ayyela cheppadamlo.. super brother... Enka elanti videos chala cheyali... Tq
@praveenlutukurthi6959
@praveenlutukurthi6959 4 ай бұрын
Praise the lord anna 🙏🙏🙏
@adapakadhanunjayaadapakadh3334
@adapakadhanunjayaadapakadh3334 4 ай бұрын
❤❤❤❤❤
@m.shyambabu2077
@m.shyambabu2077 4 ай бұрын
మేమైతే అన్యులను అడుగలేదు మేము సొంతంగా కట్టాము
@surekhakanigala2534
@surekhakanigala2534 4 ай бұрын
భారత దేశంలో మనుషులకు మనం గౌరవంగా భావిస్తారు అన్న మీకు వందనాలు అన్న
@LionofGod-s3l
@LionofGod-s3l 4 ай бұрын
మీ స్టేట్మెంట్ సూపర్ అన్న వినాయక చవితికి గాని అశ్లీల నృత్యాలకు గాని నేను ఇవ్వను ఏదైనా అన్నదానం గాని వస్త్రదానం గాని మంచి పనులు ఏ మతం వారు చేసిన ఇస్తాను అలా అని నేను ఎవరిని అడగను అని బోల్డ్ స్టేట్మెంట్ చాలా గొప్పగా ఇచ్చారన్న సూపర్ అన్న
@LionofGod-s3l
@LionofGod-s3l 4 ай бұрын
నిజమే అన్నదానం చేసినపుడు మతం చూడకుండా ఇవ్వాలి
@lakshumuyashod6683
@lakshumuyashod6683 4 ай бұрын
విజయ్ ప్రసాద్ రెడ్డి గారు మీరు చెప్పింది విషయంలో నేను ఏకీభవించను ఎందుకంటే అన్యజనులు మన దేవునికి ఇస్తే వాళ్ళు ఆశీర్వాదం మనం వాళ్ళ గుడిలకి ఇస్తే శాపం ఎందుకంటే బైబిల్ సెలవిస్తోంది అన్ని జనుల ఇష్టం వస్తువులు మీకు ఇస్తాను సోలో మన మందిరం కట్టినప్పుడు కూడా తూరు నుండి హీరాము ఇచ్చినట్లుగా కనబడుతుంది బైబిల్లో బ్రదర్ ఇలాంటి అనిల్ గుడికి వండే ఎంకరేజ్ చెయ్ కండి ప్లీజ్ మీరు మీరు బైబిల్ కు వాక్యం విరోధంగా బోధించే వారిని ఖండిస్తారు నేను ఆ విషయంలో అభినందిస్తున్నాను
@Hanu-yc4ig
@Hanu-yc4ig 4 ай бұрын
Siggulekunda hindus money dobbi tinni ippudu maku blessing aha mee tokkalo church shameless fellow ,first stop copy pasting hindu rituals kk stop copying hindu songs
@Hanu-yc4ig
@Hanu-yc4ig 4 ай бұрын
First change ur name u shameless copy paste religion follower
@adapakadhanunjayaadapakadh3334
@adapakadhanunjayaadapakadh3334 4 ай бұрын
మీ లాంటి పాస్టర్స్ జిల్లాకి 10మంది ఉన్నట్టే చాలు మత భేదాలు రావు అన్న i like you
@vijayyesu6677
@vijayyesu6677 4 ай бұрын
దేవుడు పైనా అంత ప్రేమ ఉన్నవాడు మందారాన్ని కట్టడానికి ఎవడి దగ్గర చేయి చాచకూడదు చాచడు.... పూరి గుడిసెలో అయినా దేవున్ని ఆరాధించ వచ్చు
@BenuguAmosu
@BenuguAmosu 4 ай бұрын
క్రీస్తు పేరట VPR బ్రదర్ మంచి వివరణ ఇచ్చారు హిందువులను మనము అడగక పోవడము మంచిది వాళ్ళు ఇస్తే మనము వారికి ఇవ్వాలి CHRIST CHURCH KONARK ODISHA 🇮🇳🇮🇳🇮🇳
@maheshelagandula1775
@maheshelagandula1775 4 ай бұрын
Vaallu prematho isthe thappuledu....manamu theesukunte thappuledu ...kani meeku memu ichhamu kada,meeru kuda ivvali ante...hunduvulu isthe nijamaina kraisthavulu church kattukune dusthilo leru......
@Iluvmybharath
@Iluvmybharath 4 ай бұрын
@@BenuguAmosu దేనికీ ఇవ్వాలి దేనికి ఇవ్వకూడదు ఇది వాఖ్యను సారాముగా తెలిసి ఇవ్వల వద్ద ....వారి దేవి దేవతలకు నీవేమి ఇచ్చిన ఫెవర్గా మాట్లాడిన మన దేవునికి తక్కు చేసినట్లే వారి దేవుళ్లకు ఘన పరచినట్లే...
@LionofGod-s3l
@LionofGod-s3l 4 ай бұрын
చర్చ్ కట్టడానికి పుస్తకాలు కొట్టించి అన్య జనులను చందాలు అడిగిన ప్రతి ఒక్కరూ కూడా వారి ఊర్లో వినాయక చవితికి చందాలు ఇవ్వడం న్యాయమే కదా మరి కాబట్టి వారిని మనం అడక్కుండా ఉంటే మనం ఎవరికీ ఇవ్వక్కర్లేదు అడిగావు అంటే కచ్చితంగా ఇవ్వాల్సిందే మంచిగా చెప్పారు
@MrNeelkant24
@MrNeelkant24 4 ай бұрын
Super. మీ భావన చాలా మంచిది. మీ వల్లె క్రైస్తవులను ఆత్మీయంగా చూస్తున్నాను. క్రైస్తవులు భారత దేశములో సమానంగా ఉండాలి దేశాన్ని గౌరవించాలి, లోకంలో సెంటర్లో నిలుచాలి అనే భావన సూపర్ . జై గణేశ.
@SeeguRajesh
@SeeguRajesh 4 ай бұрын
Meeru super sir u are true Christian salute from all over total Hindus brothers🙏🙏
@vinnukummari1886
@vinnukummari1886 4 ай бұрын
అన్న మీరు నిజం చెప్పారు ఆకలేసినప్పుడు ఒక హోటల్ కి వెళ్లి తిన్నా కూడా అక్కడ హిందువా ముస్లిమా క్రైస్తవుడా అని చూడరు ఇక్కడ హోటల్లో ఫుడ్ బాగుందా అని అంటారు
@SasiPrakash-o6v
@SasiPrakash-o6v 4 ай бұрын
I'm a Hindu but I support Vijay garu
@jessejames594
@jessejames594 4 ай бұрын
Real christian preaches only Gospel of Jesus ......Real christian preaches only Jesus in the Bible....Real christian praises only Jesus.......
@LionofGod-s3l
@LionofGod-s3l 4 ай бұрын
అందరూ భారతీయులే ప్రేమతొ సువార్త సత్యం ప్రకటించాలి
@Satyanarayanarelangi-st4lo
@Satyanarayanarelangi-st4lo 4 ай бұрын
వందనాలండి . పాస్టర్ గారు నేను మీఅభిమానిని
@joguramaiah2338
@joguramaiah2338 4 ай бұрын
అవును నిజమే అన్న, మేము మాయొక్క చర్చ్ నిర్మాణానికీ బుక్స్ ప్రింట్ చేశాం, ప్రస్తుతం ఒక రెడ్డి గారు చర్చ్ యొక్క టవర్ ని కట్టిస్తున్నారు
@ashamadiki8622
@ashamadiki8622 4 ай бұрын
వందనాలు అన్న చాలా బాగా చెప్పారు దేవుడు మిమ్మల్ని దీవించును గాక 🙏🙏
@LionofGod-s3l
@LionofGod-s3l 4 ай бұрын
మీ స్టేట్మెంట్ సూపర్ అన్న వినాయక చవితికి గాని అశ్లీల నృత్యాలకు గాని నేను డబ్బులు ఇవ్వను అన్నారు చూడండి ఏదైనా అన్నదానం గాని వస్త్రదానం గాని మంచి పనులు ఏ మతం వారు చేసిన ఇస్తాను అన్నారు అలా అని నేను ఎవరిని అన్యులను అడగను అని బోల్డ్ స్టేట్మెంట్ చాలా గొప్పగా ఇచ్చారన్న సూపర్ అన్న
@SonOfGod1431
@SonOfGod1431 4 ай бұрын
👍
@azeemtajazeemtaj9949
@azeemtajazeemtaj9949 4 ай бұрын
Am Muslim but am donted 10 bags cement for Church an I donet 5k for vinayaka chavti ❤ bcz I respect all religions... I seen your kr tv interview I respect you sir❤
@Srinivasrao77
@Srinivasrao77 4 ай бұрын
నేను దేవుణ్ణి నమ్ముకున్నాను కానీ వినాయకచవితి చందా ఇవ్వండి అన్న అని పిల్లలు అండ్ పెద్దలు వచ్చి నన్ను అడిగారు నాకు తోసిన చందా ఇద్దరికి ఇచ్చాను వాళ్ళు వచ్చిన డబ్బులుతో అన్నదానం చేస్తారు, ఇదే మనకు కావాల్సింది.🙏
@LionofGod-s3l
@LionofGod-s3l 4 ай бұрын
Real indian Christian
@mpdas4463
@mpdas4463 4 ай бұрын
Praise the lord 🙏 annagaru
@nivashyam1117
@nivashyam1117 4 ай бұрын
అడక్కూడదు ఇవ్వకూడదు ఈ రెండు చేయకూడదు మనం పని మనం చేసుకుంటే చాలా మంచిది
@Hanu-yc4ig
@Hanu-yc4ig 4 ай бұрын
Ee budhi mundi ekada undi y u ppl take money from others mee religion increase ayetapatiki ee dramas aha
@GaneshGanesh-cv4gm
@GaneshGanesh-cv4gm 4 ай бұрын
Sir ప్రతీ పాస్టర్స్ మీలాంటీ భావజాలం ఉంటే,ప్రతీ మనిషి కూడా మీ మార్గంలో నడవటానికి ఇష్టపడతారు.నేను హిందువుడ్ని అయినా మీ వీడియోస్ చూస్తుంటాను.జీసస్ మిమ్మల్ని దీవించుగాక.
@banothusangeetha7415
@banothusangeetha7415 4 ай бұрын
Ante ika ఈయన లాగా సేవ అసలు ఎవరు చెయ్యలేద చెయ్యడం లేదా . Bro
@janakikumuli
@janakikumuli 4 ай бұрын
Vijay pasdu garu manasu parishudha manasu yesayya bidda good sir all the best sir 🤞
@BalajiDaraboina
@BalajiDaraboina 4 ай бұрын
Idhi kadha oka pravachanam antey,chala baga chepperu brother,as hidhus we support you,as an Indian
@prasuuprasanna4245
@prasuuprasanna4245 4 ай бұрын
Anna Thanks for information and message
@shashidharshashi4426
@shashidharshashi4426 4 ай бұрын
Eye opener message anna ❤
@pastorvikasyalla3522
@pastorvikasyalla3522 4 ай бұрын
యాకోబు 5:5 మీరు భూమిమీద సుఖముగా జీవించి భోగాసక్తులై వధదినమునందు మీ హృదయములను పోషించుకొంటిరి.
@bademraju4280
@bademraju4280 4 ай бұрын
వందనాలు సార్, సేవకులు ఐక్యత సభ కోసం.. వెయిటింగ్ సార్.❤❤
@santhoshsavara6323
@santhoshsavara6323 4 ай бұрын
సూపర్ అన్నయ్య బాగా చెప్పావు
@mganjali9550
@mganjali9550 4 ай бұрын
Vandhanalu annayya 🙏💐💐👏
@Autonagaryouth8143
@Autonagaryouth8143 4 ай бұрын
వందనములు అన్నయ్య గారికి
@punigesurendhar2654
@punigesurendhar2654 4 ай бұрын
సూపర్ అన్న 🙏🙏
@charutejladiestailors412
@charutejladiestailors412 4 ай бұрын
Vandanalu Annaya Garu
@AngelGuraka
@AngelGuraka 4 ай бұрын
కరెక్ట్ గా చెప్పరు అన్నయా 👏
@jayateja8686
@jayateja8686 4 ай бұрын
Simply superb amazing we all are indians all are equal nice explanation by vijayaprasad garu 👌🫡💯👏🤗✍️👍🤝🙏
@S.VANDANA-123
@S.VANDANA-123 4 ай бұрын
🙏 praise the lord annayya 🙏
@PelluriVenkataswamy
@PelluriVenkataswamy 4 ай бұрын
సూపర్ అండి విజయ ప్రసాద్ రెడ్డి గారు మంచి విషయాలను మీరు మీకు ధన్యవాదాలు సార్
@MIDDLECLASSBOYS-ve4qi
@MIDDLECLASSBOYS-ve4qi 4 ай бұрын
Sir miru nijam ga great sir❤
@vasudigital6746
@vasudigital6746 4 ай бұрын
హాయ్ సార్ నేను హిందూ కానీ మీరు చాలా మంచివారు మీరు ఇలా నే వుండాలి
@Mrs.krishnaMrs.krishna
@Mrs.krishnaMrs.krishna 4 ай бұрын
ture words bro...god bless you ❤
@sivanarayana6484
@sivanarayana6484 4 ай бұрын
Bro super topic Vijay
@kalvaumadevi2073
@kalvaumadevi2073 4 ай бұрын
Super brother 👌👌👌👌👌
@sureshchandramalla2753
@sureshchandramalla2753 4 ай бұрын
God bless you ahna garu
@RaviYarlagada
@RaviYarlagada 4 ай бұрын
అన్న మీరు సూపర్ ❤❤❤❤❤🎉🎉🎉🎉
@branikumari1170
@branikumari1170 4 ай бұрын
Praise the lord brother garu 🙏🙏🙏
@thurpatiprabhakar363
@thurpatiprabhakar363 4 ай бұрын
Vijay anna gaaru kiran poul anna gaari.. Sathyamauna vaakyam vardhillaalai.... Koncham... Sraddhaga aloochinchandi satyamaiaa vaakyam ardhamowthundhi🤝🤝🤝💓💓
@n.kmahesh6023
@n.kmahesh6023 4 ай бұрын
గత రెండు మూడు సంవత్సరాల నుండి నేను కూడా వినాయక చవితికి చందాలు ఇస్తున్నాను అన్నయ్య ఈ సంవత్సరం కూడా ఇచ్చారు
@KShanthiKSeenu
@KShanthiKSeenu 4 ай бұрын
Praise the Lord brother 🙏 🙏🙏
@KishoreBabuYarlapati
@KishoreBabuYarlapati 4 ай бұрын
Bitter Truth కానీ మనోళ్లు ఇంకా ప్రసాదాలు దగ్గరే ఆగిపోయారు . రాజు గారు 50,000 రెడ్డి గారు 50,000 నాయుడు గారు 50,000 ఇలా చెప్పునే వాళ్ళు ప్రసాదాలు దగ్గర బిల్డప్పులు ఇస్తారు .నేను ఐతే పక్క ఇస్తున్న వినాయక చవితి చందా
@SrinivasTelgar007
@SrinivasTelgar007 4 ай бұрын
You are talking correct
@balugrace5522
@balugrace5522 4 ай бұрын
మేము అడగలేదు తీయుకోలేదు..
@Sampath2015
@Sampath2015 4 ай бұрын
మనిషిని సృష్టించిన దేవునికి ప్రతీ మనిషి ఇవ్వొచ్చు
@LionofGod-s3l
@LionofGod-s3l 4 ай бұрын
మీలా యధార్ధంగా మాట్లాడేవారే క్రైస్తవ్యానికి కావాలి...
@venkeykatakam5157
@venkeykatakam5157 4 ай бұрын
Praise the lord
@varshikanippuleti5992
@varshikanippuleti5992 4 ай бұрын
Vandanaalu annaya 🙏🏼🙌
@naveenkumar.rnaveenkumar.r3939
@naveenkumar.rnaveenkumar.r3939 4 ай бұрын
Amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@yesurajuviranapalli8289
@yesurajuviranapalli8289 4 ай бұрын
ప్రైస్ ది లార్డ్ అన్న ❤️
@KeerthanaGaddeti
@KeerthanaGaddeti 4 ай бұрын
Enno manchi vishayalani nerpistunna annaaya miku vandanalu..❤
@GaneshGanesh-cv4gm
@GaneshGanesh-cv4gm 4 ай бұрын
Sir నేను హిందువుని.మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నాను.ఎందుకంటే మీరు హిందువుల్ని ప్రేమిస్తున్నారు.క్రిస్టియానీటి లో మీ లాంటి వాళ్ళు ఉండాలి.
@SumionM
@SumionM 4 ай бұрын
Nice brother
@PutikiBramhadri
@PutikiBramhadri 4 ай бұрын
👌👍👍
@rajeshpalepu3462
@rajeshpalepu3462 4 ай бұрын
క్రిస్మస్ కు హిందూవులే మాకు కేకు తెస్తారు భోజనం చేసి వెళ్తారు బ్రదరూ.
@AngelGuraka
@AngelGuraka 4 ай бұрын
అన్నయ వందనాలు 👏
@SirraRamesh-qh6ee
@SirraRamesh-qh6ee 4 ай бұрын
👌👌ys👍
@goluguridosareddy7997
@goluguridosareddy7997 4 ай бұрын
Praise the lord 🙏🙏🙏
@gedelasrinubabugedelasrinu4570
@gedelasrinubabugedelasrinu4570 4 ай бұрын
God bless you brother
@SatyanarayanaPala-e5j
@SatyanarayanaPala-e5j 4 ай бұрын
చాలా బాగా చెబుతున్నారు సార్ మీరు
@KrishnaJukanti-zq8bs
@KrishnaJukanti-zq8bs 4 ай бұрын
Super Anna praise the Lord Jai Sri Ram
@ratnakumar9407
@ratnakumar9407 4 ай бұрын
వందనాలు అన్నయ్య గారు
@chinna7673
@chinna7673 4 ай бұрын
Well said brother … First of all being an Indian I’m very proud. Second I’m very blessed and feel proud to have a pastor like you who can speak dare and truth in all the times. BUT I am annoyed all the time by looking at the people who are carrying some tags at the end of their names. Does it require to carry ? I didn’t mean to change their names according to the H.Bible but at least if they cut such kind of tails would be inspire to others. God bless your service brother.
@VenkatLakshmiVenkatLakshmi-f5h
@VenkatLakshmiVenkatLakshmi-f5h 4 ай бұрын
🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
@jillellaravindra5137
@jillellaravindra5137 4 ай бұрын
అంతెందుకు వినాయక చవితి రోజున మన గళ్ళీలో వినాయకుడు ని పెడుతున్నాము చందా ఇవ్వమని అడిగితే ఇవ్వలేదా క్రైస్తవులు...
Как Ходили родители в ШКОЛУ!
0:49
Family Box
Рет қаралды 2,3 МЛН
Ful Video ☝🏻☝🏻☝🏻
1:01
Arkeolog
Рет қаралды 14 МЛН
Как Ходили родители в ШКОЛУ!
0:49
Family Box
Рет қаралды 2,3 МЛН