VijayprasadaReaddy garu namaskaram🙏chakati message echaru sir Papanu pakana pettukoni miru matladthunaru ide miru eche chakati message ee rojuloo ani pillala munde matladali apude vallaki manchi chedu telusthai samajam patla valla ki manchi avagahana vasthundi mirub💯👏 cheparu Naku edaru Adapillalu unaru vallu puttinapudu badapadaledhu sir ipudu vallani ela kapadukovalo bayamvesthundi sir
@LionofGod-s3l4 ай бұрын
సమాజం పట్ల బాధ్యత కలిగి తల్లితండ్రులందరికీ జ్ఞానం నేర్పిస్తున్న గొప్ప బోధకుడు విజయ్ అన్నయ్య ❤❤❤
@imissyoudaddy17954 ай бұрын
*మీలాగా మీలాగాగే వాక్యం చెప్పే వాళ్ళు వందలో ఎనిమిది మంది మాత్రమే ఉంటారు అన్నా💯 నాకు తెలిసి*
@ChMallaih4 ай бұрын
విజయ ప్రసాద్ రెడ్డి గారు చాలా బాగా చెప్పారు జైశ్రీరామ్ జై శ్రీ కృష్ణ
@jeevanjoel32754 ай бұрын
Yes 💯💯🙏👌 తల్లి తండ్రులకు గుడ్ మేసేజ్ చెప్పారు ❤💐💐
@VijayGoraka4 ай бұрын
Praise the lord bro, సమాజానికి బైబిల్ వాక్యాలే కాదు, ఇలాంటి విషయాలు తెలియచేయడం అవసరం ప్రస్తుత పరిస్థితుల్లో. ఎందుకంటే మీకు ఫాలోయింగ్ చాలా ఉంది. మంచిమాటలు డబ్బులుచ్చినా చెప్పేవాళ్ళు లేని సమయంలో మీలాంటి వాళ్ళ అవసరం ఉంది. నేను ఒక టీచర్ ని.
@NissiBethesdaMinistries4 ай бұрын
ప్రైస్ ది లార్డ్ పాస్టర్ గారు మీరు లోకజ్ఞానం బాగా తెలిసిన వారు తెలివిగా బలే మాట్లాడతారు మీరు ఎందుకంటే ఇప్పుడున్న సమాజానికి ఇప్పుడు నా పరిస్థితులకు మనుషులకు అనుగుణంగా అనుకూలంగా మాట్లాడే టాలెంట్ మీ దగ్గర ఉంది ఇలా అందరూ మాట్లాడలేరు కొందరు కచ్చితంగా వాక్యాన్ని బోధిస్తారు మీకు రెండు విధాల పదును ఉంది సూపర్ సార్
@Aniljcs37364 ай бұрын
ఇప్పటి సమాజానికి అవసరమైన మంచి మాటలు అందించారు అన్నయ్య దేవుడు మిమ్మును ఇంకా చాలా గొప్పగా వాడుకోవాలని ప్రార్థిస్తూ ఉన్నాను
@gabrielpilli66774 ай бұрын
సమాజం బాగుపడాలంటే ఇలాంటి విలువైన దేవుని మాటలు వినిపించ బడాలి దేశం బాగుపడాలంటే మూర్ఖులు మారాలంటే వాక్యం ప్రకటించ బడాలి మంచి మాటలు చెప్పినవిజయ ప్రసాద్ రెడ్డి గారికి వందనాలు
@sureshkakinada87994 ай бұрын
వందనాలు అన్నయ్య చాలా బాగా వివరించారు ప్రస్తుత సమాజానికి అత్యవసరమైన సందేశం ఇది...
@Rt-o8-s6p4 ай бұрын
ప్రస్తుత పిల్లల ప్రవర్తనా వారి అలవాట్లు ఎలా ఉండాలి ...అని ఒక సందేశం ఇవ్వండి అన్నయ్య. మీరు చెపితే తప్పకుండా వింటారు.చాలా మంది మీ వీడియోలను ఫాలో అవుతున్నారు.కుల, మత, ప్రాంత,,,మత భేదం లేకుండా చూసే ఒకే ఒక్క వ్యక్తి మీరే ...నా అభిప్రాయం. నాకు చాలా ఇష్టమైన మెసెంజర్ మీరు..❤
@Rt-o8-s6p4 ай бұрын
అన్నయ్య ....మిలా సమాజాన్ని మేల్కొలిపి, దేశాన్ని మంచి మార్గంలో నడిపించే సందేశం ఇస్తూ ఉన్నతమైన మార్గ నిర్దేశం చేసే సేవకులను కలిగి ఉండడం దేశానికి మంచి పరిణామం. God bless you sir
@AnilKumar-he2qp4 ай бұрын
వందనాలు అన్నయ్య ఏ సమయంలో చెప్పవలసిన మెసేజ్ ఆ సమయంలో చక్కగా అందించారు ప్రజలకు అర్థమయ్యేటట్టు మెసేజ్ అందిందని విశ్వసిస్తున్నాను దేవునికే మహిమ కలుగుగాక❤🎉🎉🎉
@RaviTimmangaari-wb1hs4 ай бұрын
మీలాంటి సేవకులు సమాజానికి చాలా అవసరం అత్యవసరం కూడా రెడ్డిగారు
@shaikyakub66864 ай бұрын
ప్రస్తుత సమాజానికి ఎంత మంచి మాటలు చెప్పినా వినరు అన్నయ్య. ఒక్క బైబిల్ లో ఉన్నా మాటలు తప్ప.
@MadhalaMohankumar4 ай бұрын
😮😮🎉🎉😮😮🎉🎉😅😅😅😮🎉🎉😢😢hj
@Durga-kh8nd4 ай бұрын
పాస్టర్ గారు వందనాలు 🙏🙏🙏 మంచి సందేశం చెప్పిరు
@LankaraniLrani4 ай бұрын
నాకు ఇద్దరు ఆడపిల్లలు అనయ మంచి మెసేజ్ చెప్పారు వందనాలు
@PuttaShiva-j7t4 ай бұрын
అన్నా క్రైస్తవ్యాన్ని కి నువ్వు సింహం అన్న ,👌👌👌
@jamesnavya60954 ай бұрын
అన్నయ్య వందనాలు సమాజానికి కావాల్సిన విలువైన మెసేజ్ అందించారన్నయ్య ఇలాంటి మెసేజ్లు మరెన్నో అందించి సమాజాన్ని మేలు కరమైనటువంటి మార్గంలో నడిపించాలని అలా నడిపించే లాగా దేవుడు మీకు సహాయం చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నయ్య
@jamesnavya60954 ай бұрын
🙏👍👌
@RameshKadraka-il6he4 ай бұрын
Prais the Lord. Sir 🛐... Andru.. ని. దేవ్వుడు. నమ్మతే.. ఎలాటివి. ఝార్ఘదేమో. Sir..😔😔😔
@guntabheemaraju80164 ай бұрын
Good message అన్నగారు,వందనములు..
@vedanshnandanaddagatla41734 ай бұрын
I am Hindu but I like your videos and your good thoughts to society thank you for educating the society
@rajutaluru25384 ай бұрын
సూపర్ message anna God bless you
@arthamsrinivas13894 ай бұрын
చక్కగా వివరించి చెప్పారు సార్🙏🏻🙏🏻 చాలామందికి ఈ వీడియో ద్వారా కనువిప్పు కావాలని కోరుకుంటున్నాను🙏🏻🙏🏻🙏🏻
@madeena27484 ай бұрын
Price the lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Annaya
@KumarAB-y7b4 ай бұрын
Praise the lord sir very nice message
@ANILKUMAR-cq4zt4 ай бұрын
Meeru super sir సమాజం పట్ల బాధ్యత ఉన్న పాస్టర్ ని మిమ్మల్ని చూస్తున్న 🎉🎉
@Nature-dw2dx4 ай бұрын
Praise the lord Annayya... Meeru anni 100% correct ga cheptaaru... Mobiles Valle eppudu చిన్నపిల్లలు andaru chedipothunnaaru...
@bhavishyarithika4 ай бұрын
praise the lord annayyaaa❤❤❤❤❤chala goppaga chepparu
@Muhammad-j4q8n4 ай бұрын
Praise the lord ayyagaru wonderful message god bless you your family 🙏🙏🙏👍👍👍🙌🙌🙌
@AnitaMetre-o2h4 ай бұрын
Good 👍👍 brother 🙏🙏🙏
@sakaravi87224 ай бұрын
అన్నయ్య చాలా బాగా అర్థమయ్యే విధంగా ఆడపిల్లలు ఎలా తమ భవిష్యత్తును కాపాడుకోవాలో తెలియజేసినందుకు వందనాలు చదివే జీవితం కాదు జీవితం చాలా ప్రాముఖ్యమైనది అని తెలియజేసినందుకు వందనాలు ఎందుకంటే ఈ రోజుల్లో ఆడపిల్లల విషయంలో అత్యాచారాలు ఎక్కువైపోయాయి ఫోన్ వల్ల భయంకరంగా చెడిపోతున్నారు ఆ విషయం వాస్తవమే నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు అన్నయ్య వారి కొరకు ప్రార్థన చేయండి దేవుని జ్ఞానంతో వారిని పెంచు లాగా నా కొరకు ప్రార్థన చేయండి మీలాంటి మంచి సేవకుల కొరకు నేను ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాను
@PranithaPranitha-y7u4 ай бұрын
Super message annaya
@LakshmidurgaKondepati4 ай бұрын
Good message annyya ❤
@rameshallipilli0444 ай бұрын
బయటికి ఎక్కడికైనా వెళ్లాలన్న లేదా మా పిల్లల్ని పంపించాలన్న చాలా భయమేస్తుంది అన్నయ్య
@prasunabejjam2464 ай бұрын
God bless you brother 🙏
@sharonking4804 ай бұрын
Praise the lord Annayya ❤
@Princy-28-104 ай бұрын
Praise the lord 🙏🏻 🙏🏻 brother...నాకు ముగ్గురు ఆడపిల్లలు చిన్నగా ఉన్నారు... కానీ చాలా భయంగా ఉందీ... ఇ ఘోరాలు చూస్తుంటే యెందుకు కన్నాను ఆడపిల్లలను అనిపిస్తోంది
@maheshlingolu4 ай бұрын
😢😢😢
@sridevisridevi18534 ай бұрын
మాకు గరికపాటి గారు ఎలాగో మీరు క్రైస్తవ సమాజానికి అలాంటివారు మంచిని ప్రోత్సహించండి రాష్ట్రాన్ని సమాజాన్ని దేశాన్ని బాగు పరిచే విధంగా వ్యక్తులను తయారు చేయండి
@Rt-o8-s6p4 ай бұрын
Good reply
@riya49384 ай бұрын
Useful message Anna 🙏
@SudhakarSudha-l2k4 ай бұрын
Vijay sir , super , Happy,prise tha lord
@Bagheeraberasatv4 ай бұрын
సూపర్ మెసేజ్ సార్ 👌👍🙏
@suvarna-uo1ze4 ай бұрын
వందనాలు అన్నా 🙏 సూపర్ చెప్పారు అన్నా 👏💐 ott లో చాలా దరిద్రమైన సినిమాలు వస్తున్నాయి అన్న వాటి గురించి మాట్లాడినందుకు థాంక్యూ సో మచ్ అన్న మీరే కావాలన్నా ఈ సమాజానికి 🙏 గాడ్ బ్లెస్స్ యు anna😍
@swapnaswapi97314 ай бұрын
వందనాలు అన్నయ్య గారు 🙏🙏🙏🙏🙏
@JayasreeRamanadula4 ай бұрын
సమాజానికి example చూపించింది మరీ అర్దమ్మైల చెప్పారు సుపెరు
@rajeshvraj48924 ай бұрын
ప్రసాద్ అన్న గారికి అభినందనలు ఆడపిల్లల కోసం చాలా చక్కగా మాట్లాడారు తమ్ముళ్లు అన్నయ్యలు ప్రతి ఒక్కరు కూడా ఆడపిల్లల పట్ల జాగ్రత్త వహించండి మన్న ఇంటి వాళ్ళని మనమే కాపాడుకోవాలి ❤❤🙏
@VaralakshmiBoddu-mp1md4 ай бұрын
Yesayya naamamulo vandanaalu anna.manchiga cepparu.ada biddalunna prati okkaru telukovali.god bless you Anna.thank you
@Ram.121554 ай бұрын
GREAT SPEECH VIJAY PRASAD WITH AWARENESS
@chinniichinni28964 ай бұрын
చక్కగా. చేప్పారు. అన్నయ్య.
@ChamalaRajeswari4 ай бұрын
Praise the lord brother Save for India and World ❤Tuching Message 😂
@GeethaGeetha-wt4ls4 ай бұрын
వందనాలు అన్నయ్య
@vijayaundavalli86904 ай бұрын
కరెక్ట్ గా చెప్పారు అన్న 🙏🙏🙏🙏
@dasutalari75114 ай бұрын
చక్కగా వివరణ ఇచ్చి జాగ్రత్తలు చెప్పారు 🙏🙏అన్నయ్య
@madhusudhan33214 ай бұрын
Praise the LORD. Pastor garu🙏👌🤝💐♥️
@PrabhuPavitra4 ай бұрын
Super sir challa Baga చెప్పారు
@kiranmekathoti45334 ай бұрын
Super annaya chala manchi msg echeru meeru cheppina prathi mata nijam annaya nenu mimmalni mee matalu one year nundi follow avuthunna annaya meeru ante naku chala respect annaya tq annaya
@santhiranipuchakayala99794 ай бұрын
వందనాలు అన్నయ్య 🙏🙏🙏🙏
@Galaxy05Kwt-f5o4 ай бұрын
Vandanalu ayyagaru chala baga chepparu
@srinivasulusrinivasulu52964 ай бұрын
Excellent 👍 SAR
@Yourchoice88814 ай бұрын
అన్న నీ లాంటి జ్ఞానం ఉన్న వారు మళ్ళీ పుట్టరు
@MallelaDevanandamDeva4 ай бұрын
Price lord annaya❤❤❤
@DaveeduP-e5v4 ай бұрын
Anna naaku oka ఆడపిల్ల పుట్టింది అన్నా ఇవన్నీ చూస్తుంటే నాకు చాల భయం బాధ వేస్తుంది.😢
@saisailu9964 ай бұрын
Em parvalu maga biddala penchandi
@munjetirajesh91544 ай бұрын
భయపడకు బ్రదర్ దేవుని చేతిలో పెట్టు భయభక్తులు నేర్పించు బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోవడం
@SPRCHANNEL-1234 ай бұрын
Ammai ki self defence neroinchandi & ammai ni manchiga devuni margam lo penchandi
@Rakshana...........83684 ай бұрын
Anna asalu em jarugutundo teliyaledu 😢😢😢😢😢
@SrinuvasuMallipudi4 ай бұрын
Chala bhaga chepparu andi 😊praise the lord
@JanuJanu-uy2hk4 ай бұрын
Praise the lord brother mi messages anni chustanu anna chala baga cheptaru devudu mimmalni baga tana panilo vadukuntunnadu🙏
@umamaheswari4394 ай бұрын
Super Anna. manchi message echharu
@LionofGod-s3l4 ай бұрын
సమాజం పరిస్ధితులు అస్సలు బాలేదు ప్రభుత్వాలు మీరు చెప్పినట్టు కఠిన చట్టాలు చేయాలి
@gangabhavaniganga21404 ай бұрын
అన్నయ్య మీరు చాలా బాగా చేప్పారు ఆడపిల్లు ఎలా బ్రతకాలో చేప్పారు
@Satyanethala4 ай бұрын
ప్రైస్ ది లార్డ్ బ్రదర్
@BadBoy511-yj2hn4 ай бұрын
Andaru pastors melage undali anna, love uh so much for ur motivation❤❤❤. Am a big fan of u ann😊
@arunap41194 ай бұрын
Anna chala thanks anna elantivi samajaniki enka marinni gnanam kaligina vishyalu teliyajeyamani na thandri ina yessaiah nu bratimiladi pradistunnanu amen
@anushachirra30714 ай бұрын
Praise the Lord annaya u r telling true words annaya super message annaya love u annaya ❤❤❤❤❤❤❤
@mallapuramsowbhagyavathi93134 ай бұрын
Praise the Lord vijay God bless you❤ 🙏🙏
@rangaamar44994 ай бұрын
Super ga chepparu anna❤
@rajanirajani24824 ай бұрын
Really good information tq brother 💐👌vvadhanalu brother 🙏🏻
@satyataneti28954 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏అన్నయ్య
@dasutalari75114 ай бұрын
అవును అన్నయ్య ప్రస్తుతం జరిగేవి అవే అన్నయ్య పసి పిల్లలు బలవుతున్నారు 😢😢😢
@jayaseelap36314 ай бұрын
Wonderful Message Nanna God Bless You 🙏❤️
@marykwt29334 ай бұрын
Praise The Lord Brother 🙏
@jesusali68964 ай бұрын
God bless you brother 🙏🇮🇳🤝👌
@tejaa69094 ай бұрын
Thank you so much Annaya🙏🙏🙏🙏🙏
@penthakosthprardhanamandir30584 ай бұрын
👍👍👍👍🙏🙏🙏🙏 ❤❤❤ it's true anna God bless you
@Srikanth-dd1cn4 ай бұрын
Excellent informative message Anna
@Vsailaja-SMS4 ай бұрын
Chala manchi massage icharu brother garu 🙏
@mmarrey22854 ай бұрын
Hi brother 🙏🙏avunu Anna chala bayamkaramga vundi Ada pilla thallulam chala bayamestundi Anna
@Revanthjamesgajula7774 ай бұрын
VIJAY PRASAD REDDY anna messages give me good strength 👍 Glory to lord jesus christ 🙌
@RajuKumar-z1j2g4 ай бұрын
U re a god sir super massage 😢❤😮
@PSita-h7c4 ай бұрын
Supar ga cheparu annaya🙏🙏🙏🙏
@BujjiEgalada4 ай бұрын
Super annaya praise the lord
@SriHari-ki5il4 ай бұрын
వందనాలు అన్య నీ తో దేవుడు ఎపుడు ఉంటాడు
@manjalapelala99054 ай бұрын
Good message brother praise the Lord brother🙏🙏🙏🙏🙏
@MaheshChokka-js5be4 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻అన్నా
@nalinikumari16834 ай бұрын
Annaya meru elanti manchi video's chayayalani kurkutunamu 🙏🏽 May God bless you