*Intoduction:* కన్ను దేవుని సృష్టిలో అద్భుత నిర్మాణము.. మన శరీరాన్ని నడిపించే సాధనము.. అవే కళ్ళు పాప ప్రపంచానికి బానిసై,ఎన్నో జీవితాలను మంటిపాలు చేసాయి.. దేహానికి దీపమైన నీ కన్ను చీకటై ఉందా? వెలుగై ఉందా? గమనించి సరిచేసుకో ఓ నేస్తమా... పల్లవి: దేహానికి దీపం కన్ను.. కడవరకు నడుపును నిన్ను.. లోకమున ఉన్నది అంతా నేత్రాశయే.. చూపుల చెరలో బంధించే మాయాలోకమే.. చూస్తున్న దృశ్యమే..హృదయమందు చిత్రమై..గర్భం దాల్చి కంటుంది పాపమే.. కమ్ముకున్న చీకటే..మనోనేత్రమే శూన్యమై..తనువునే చెరిపి చేస్తుంది మలినమే.. నీ కన్ను చెడినదైతే నీ దేహమంత చీకటిమయము.. నీ కన్ను తేటగుంటే నీ జీవితమే వెలుగుమయం.. ||దేహానికి|| చరణం 1: చూపులోనే తడబడి..నేత్రాశకే లోబడి..ఆదియందున ఆదిదంపతులు చేసెనే పాపమే.. శరీరాశకే లోబడి..కామచేష్టకే త్వరపడి..నరహత్య చేసి దావీదు జరిగించెనే నేరమే.. ఆశించిన నేత్రమే..చేస్తోంది బ్రతుకునే ఛిద్రమే.. చూపులోన వ్యభిచారమే..తుది ఫలితమే నిత్యనాశనమే.. దొర్లుతున్న పొరపాటులే..మనలేని అలవాట్లుగా..మార్చివేయును మలినపు నేత్రమే.. ఆకర్షణ వలలెన్నున్నా..చిక్కుకొనని యోసేపులా సుగుణాలతోనే సాగించు పయనమే.. ||నీ కన్ను|| చరణం 2: పాపుల మధ్య జీవనం..పాపమే చేయని నయనం..మానవాళికి ఆదర్శమే క్రీస్తుని జీవితం.. దుష్టుడేసిన బాణమే..ఛేదించే ప్రభు నేత్రమే..రక్తమోడ్చిన పోరాటమే..నరులకు మోక్షమే.. తండ్రి మాటనే మీరక..తన దేహాన్ని ప్రేమింపక..లోక మహిమనే కోరక..తన ప్రాణాన్ని అర్పించెగా.. లోకమంతా చూపినా..శిరము వంచని క్రీస్తులా..లోకాశలపై సాధించు విజయమే.. వ్యర్ధమైనవి చూడక..నేత్రాశ దరిచేరక..ప్రభుని బాటలో సాగించు పయనమే.. ||నీ కన్ను||
@NewPhone-kx7cu2 сағат бұрын
వందనాలు అన్నయ్య పాట చాలా బాగుంది మీరు ఇంకా ఎన్నో పాటలు రాసి ఎన్నో హృదయాలు దేవునికి దగ్గర అవ్వాలని ఎన్నో పాటలు వాక్యం ద్వారా ఎంతోమందిని దేవునికి దగ్గర చేస్తున్నారా అన్నయ్య నీకు దేవుడు మంచి ఆరోగ్యం ఇవ్వాలని తండ్రిని కోరుకుంటున్నాను అన్నయ్య 🙏🙏🙏🙏🙏
@durgaprasadkondepudi943921 сағат бұрын
అన్నయ్య చాలా చాలా బాగుంది ఈ పాట ద్వారా చాలా మంది పడిపోయినవాళ్ళు అంటే నా లాంటి వాళ్ళు చాలా మంది బాగుపడతారు మీకు దేవుడు ఇచ్చిన జ్జ్నానానికి ఎంతోమందికి స్ఫూర్తి దాయకం వందనాలు అన్నయ్య 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌ఇంకా బాగా దేవుడు మిమ్మల్ని వాడుకోవాలి వాడుకుంటాడు
@veerababudadala146819 сағат бұрын
వండర్ఫుల్ సాంగ్ మంచి అర్థంతో కూడుకున్న సాంగ్ మంచి గీతాన్ని మా అందరి కోసం అందించిన సహోదరులందరికీ మా హృదయపూర్వక వందనములు 👌👌
@KilloJayasri8 сағат бұрын
అద్భుతమైన ఆత్మీయ గీతము😊😊
@chenchaiahgokula90528 сағат бұрын
అన్న దేవుని కృపను బట్టి సాంగ్ చాలా అద్భుతంగా పాడినరన్న ఇంకా ఎన్నెన్నో పాటలు మీరు పాడి వినిపించాలని మనసారా కోరుకుంటూ
@PotturiDayamani15 сағат бұрын
Excellent lyrics brother 👏 God bless you brother God bless you all 👌 Praise the lord 🙌 🙏
@chinnarajas553918 сағат бұрын
పరమ తండ్రి కృప. పరిశుద్ధాత్ముని సాహసంలో. నిత్యము మీరు వర్ధిల్లుదురు గాక
@sunilkallepalli626620 сағат бұрын
మణికంఠ బ్రదర్ దేవుడు మీకిచ్చిన జ్ఞానమును బట్టి ఆ పరమ తండ్రి కి వందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను తుది శ్వాస వరకు మీరు మీ విశ్వాస జీవితంలో వాడబడాలని కోరుకుంటున్న
@maddalasuresh522919 сағат бұрын
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ ఈ పాట ద్వారా అనేకులు దేవుడు రాకడ సమీపంగా ఉన్నది ఈ పాట దాని యొక్క రక్షింపబడాలి
@Santoshkumarnaidu-qi5nl13 сағат бұрын
పాట చాల బాగుండి ఈటివంటివి ఈమ్క చాల పాట వ్రాసి పదులగున దేవుడు నీకు జ్ఞానము ఇచ్చి దేవుడు నిన్ను దీవించును గాక. ఆమెన్🙏
@ayyarajuayyaraju670619 сағат бұрын
సూపర్ అన్నయ్య సాంగ్ చాలా బాగుంది ఒక మనిషి ఎలా బ్రతకాలో చూపిస్తూ పాటలు అద్భుతంగా ఉన్నాయి
@tulasirao888719 сағат бұрын
అబ్బ లిరిక్స్ అద్భుతంగా ఉన్నాయి అన్న
@SURENDRAKUMAR-oh3cr6 сағат бұрын
వందనములు అన్నయ్య గారు 🙏🙏🙏💐💐
@madhuk195010 сағат бұрын
Devuniki mahima kalugunu gaka Amen
@peetalakumari8286Күн бұрын
గాడ్ బ్లెస్సే యు నాన్న పాట ద్వారా దేవునికి మహిమ ఘనత కలుగును గాక ఆమేన్❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@useful4life7489 сағат бұрын
Brother World class graphics... Superb song...very meaningful,
@ShivarajAmati20 сағат бұрын
పాట చాలా చాలా చాలా చాలా బాగుంది అన్నయ్య సూపర్ సాంగ్ 👌👌👌
@IswaryaKuchipudi21 сағат бұрын
ఇలాంటి మరెన్నో పాటలు మీరు పాడాలని దేవుని నేను ప్రార్థించుచున్నాను అన్నయ్య మీరే మాకు స్ఫూర్తి దేవుడు మిమ్మల్ని నురంతులుగా ఆశీర్వదించి కాపాడును గాక ఆమెన్🙏
@rajukwt750814 сағат бұрын
❤❤❤ chala chala baguntundhi manasu ku chala nemmadhiga unnadhi brother. ..god bless you🤗. ..love you brother ❤❤❤
@MaheshRejeti37519 сағат бұрын
అన్న పాట చాలాబాగుంది సూపర్ వందనాలు love you అన్న 🙏🙏🙏👌👍
@madhuusa13 сағат бұрын
బంగారు తండ్రి గాడ్ బ్లాస్స్ యు చాలా బాగా రాశారు
@manukondasudheerbabu394619 сағат бұрын
Praise the lord 🙏🙏🙏🙏
@ashokkumardamdangi920522 сағат бұрын
Super song Brather 🎉🙏👏👌
@KISHOREKUMARHEBRON18 сағат бұрын
Wonderful Lyrics nd Song nd Congrats 2 Whole Team 🎉🎉🎉❤❤😊😊Glory 2 GOD n Praise The LORD ...KK
@SyamTatapudi19 сағат бұрын
దేహానికి దీపంకన్ను సాంగ్ చాలా బాగుంది అన్నా స్టేటస్ వీడియోలు కావాలి యూట్యూబ్ లో పెట్టండి అన్నా
@rajuramateertham222721 сағат бұрын
చాలా చక్కని పాట రాసినందుకు ధన్యవాదాలు అన్నయ్య 🙏🙏🙏
@kristhusangammehdipatnam.4262Күн бұрын
💐💐💐💐💐🌹🌹🌹❤️❤️❤️🙏🙏🙏
@SumaSuma-w2iКүн бұрын
🙏🙏🙏 బ్రదర్ 🎉🎉🎉
@chthirumal3324Күн бұрын
Super Bro 🎉
@kishorebabuthappetaofficial13 сағат бұрын
లిరిక్స్ అద్భుతం బ్రదర్. టీం అందరికీ బెస్ట్ విషెస్ 💐
@rajuarasankula357021 сағат бұрын
Vandhanalu annaya garu manchi message vunna song 🎵 devuni ke mahima kalugunu gaka.
@Logosprayerfellowship_20 сағат бұрын
Praise God 🙏 God bless you all them praise the lord 🙏
@Balunavya648818 сағат бұрын
Praise lord Annayya
@vanthalaramesh242015 сағат бұрын
అన్నయ్య గారు వందనాలు సూపర్🎉
@jayakumar845718 сағат бұрын
Praise God ❤
@rajendergadipe782023 сағат бұрын
Wonder full song Annayya 🎉❤
@suvarnalatha-z5iКүн бұрын
Good 👍
@Yesuteluguson447615 сағат бұрын
Jesus ❤️ shalom Anna
@chinnarajas553918 сағат бұрын
అన్న సూపర్ సాంగ్ థాంక్యూ.. సాంగ్ లిరిక్స్. చాలా చాలా బాగున్నాయి అన్న.. విజువల్స్ ద్వారా. సాంగ్ లిరిక్ ఇంకా బాగా అర్థం అవుతుంది థాంక్యూ లవ్ యు 🙏
@vikram.202913 сағат бұрын
Good song 🙏🙏🙏🙏🙏
@JuteA17 сағат бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@paulpurushothamreddy903618 сағат бұрын
God bless you manikanta , meaning full song
@servantofchristvmg21 сағат бұрын
Super song brother 🎉❤❤
@anitanita1480Күн бұрын
Chaala manchi lirics sir... Great wonderful song composition.. 👏
@yesurajuviranaapali4337Күн бұрын
🎉❤🎉❤
@kankatalasrinubabu667519 сағат бұрын
వందనాలు అన్నయ్య లు 🙏🙏🙏🙏🙏🙏🙏
@Godislo20 сағат бұрын
గుడ్ మెసేజ్ అన్నయ్య వందనములు చాలా సంతోషం🎉
@gvkcreations7160Күн бұрын
Song promo chusinapatinuchi chala eduru chusanu brother full song kosam thankyou...mi kalam nudi inka songs ravali anukuntunna anna
@venkimaddala178120 сағат бұрын
Wonderful Song ❤
@v.narayanaraov.narayanarao8730Күн бұрын
Good 👍 song 🎉🎉🎉
@VASIAS-h1z12 сағат бұрын
Chalaa bavundi songgg❤❤❤
@YobuSanthi11 сағат бұрын
Praise the lord Anna 🙏🙏
@mutyalapraveen224019 сағат бұрын
Nice song
@victoriajeldi2144Күн бұрын
Praise the lord brother 🙏🙏🙏🙏 super song ❤❤❤❤❤
@ramubaviri65919 сағат бұрын
❤❤❤❤❤
@MythriPriyaКүн бұрын
Nice lyrics and good song brother👌🏻👌🏻👌🏻 Thank you brother🙏🏻🙏🏻🙏🏻
@sujathavanka833515 сағат бұрын
Wonderful song anna , very nice
@SGsonaiah12 сағат бұрын
💐👍👍
@umeshvarkala8202Күн бұрын
Wonderful song lyrics 💖❤💖
@singamschool279912 сағат бұрын
Adbutamaina pata tq brother.
@tarakeswarraomadugula789516 сағат бұрын
Prise The Lord Brother
@kanchumartirajanikanthКүн бұрын
🙏వందనములు బ్రదర్ 🙏
@YakobPydi20 сағат бұрын
Praise the lord Anna
@BalasaVenkatasubbamma11 сағат бұрын
Very nice song manikanta god bless you. Ma vandanalu ma 7:37 7:37
@MungaraNarasimhaid11 сағат бұрын
Super songs anayya
@sanjaisanjai104719 сағат бұрын
చాలా బాగుంది అన్న
@gtharsha434518 сағат бұрын
God bless you brother
@ss-bl1fpКүн бұрын
Meeru intha manchi patanu e Prapanchaniki andhinchinadhuku yessaya ke kruthagnathalu