Jagapathi babu films all are good family oriented pictures with fabulous songs
@devarasettypravallika78784 жыл бұрын
Yes I agree my all time favourite hero..Jaggu😍😘
@తారకరామారావు-మ5జ5 жыл бұрын
కక్ష కంచె అడ్డువేసిన ప్రేమ గెలుసు తిరునని what a song
@munna72344 жыл бұрын
ఆనందమానందమాయే మది ఆశల నందనమాయే ఆనందమానందమాయే మది ఆశల నందనమాయే మాటలు చాలని హాయే ఒక పాటగ మారినమాయే కాలమే పూలదారి సాగనీ... గానమే గాలిలాగ తాకనీ... ఈ స్వరం నాదిగా ఈ క్షణం పలికెనని ఆనందమానందమాయే మది ఆశల నందనమాయే మాటలు చాలని హాయే ఒక పాటగ మారినమాయే చరణం 1: నువ్వు నడచు దారుల్లో పూలు పరచి నిలుచున్నా అడుగు పడితె గుండెల్లో కొత్త సడిని వింటున్నా నీలి కళ్ళ ముంగిట్లో నన్ను నేను కనుగొన్నా నిండు గుండె గుమ్మంలో తోరణంగ నేనున్నా నీవైపే సాగే అడుగే నీతో నడవాలని అడిగే నీ మాటే పలికే స్వరమే నీతోనే కలిసే వరమే వేణువంటి నా హృదయంలో ఊపిరి పాటై పాడగా ఆనందమానందమాయే మది ఆశల నందనమాయే మాటలు చాలని హాయే ఒక పాటగ మారినమాయే చరణం 2: రాగమాల రమ్మంటూ స్వాగతాలు పలికింది ఆగలేని వేగంలో ఆశ అడుగు వేసింది జతగ నీవు చేరాకే బ్రతుకు తీపి తెలిసింది రెప్పచాటు లోకంలో కలల కోన కదిలింది మనసంతా హాయిని మోసి నీకోసం ప్రేమను దాచి రాగాలే రాశులు పోసి ఈ గీతం కానుక చేసి శుభాకాంక్షలే పలకాలి నవ్వుల పువ్వుల మాలతో ఆనందమానందమాయే మది ఆశల నందనమాయే మాటలు చాలని హాయే ఒక పాటగ మారినమాయే మాటలు చాలని హాయే ఒక పాటగ మారినమాయే కాలమే పూలదారి సాగనీ... గానమే గాలిలాగ తాకనీ... ఈ స్వరం నాదిగా ఈ క్షణం పలికెనని ఆనందమానందమాయే మది ఆశల నందనమాయే మాటలు చాలని హాయే ఒక పాటగ మారినమాయే
@hvprakashhvprakash9363 жыл бұрын
Super
@harikaguntupalli26924 жыл бұрын
How. Beautiful this song is... 😍
@k.praveenkumar64962 жыл бұрын
జగపతి బాబు ఎప్పటికి నెంబర్ వన్ హీరో నే
@meriyanvijayveigas70275 жыл бұрын
Thalapathi always rocking 💪💪💪
@rabin44782 жыл бұрын
👍 Thalapathy is king
@rammahi85607 ай бұрын
2024 one like this song ❤
@adithyatracktech391311 күн бұрын
విజయ్ ఈ చిత్రాన్ని తమిళంలో అద్భుతంగా చేసాడు మరియు తెలుగులో కూడా చాలా బాగుంది ఇద్దరూ గొప్పవారు
@தளபதிரசிகன்-ண6ம4 жыл бұрын
Vijay in poove unnakaga remake.... Telugu version also great ❤️❤️❤️
@anpuvasanth42532 жыл бұрын
Original is tamil relased in 1996 ..telugu is the remake released in 1997
@naveenreddy79502 жыл бұрын
ప్రవచన కర్త :- సామవేద షణ్ముఖ శర్మ గారు ఈ పాటను రచించి తెలుగు నేలకు అందించటం జరిగింది...అలాగే సుస్వాగతం మూవీ లోని హ్యాపీ, హ్యాపీ ని కూడా...🙏
@SAIVENKATATEJA2 жыл бұрын
In olden days , jagapathi babu garu kuda one of the top heros
@சு.செந்தமிழன்5 жыл бұрын
Any Thalapathy fans??
@deenadayalan11504 жыл бұрын
Intha song ku vj thaan crct ah iruparu.
@VijayVijay-24503 жыл бұрын
@@deenadayalan1150 yes na thala fan but vijay tha set agum
@KA-ko3nu3 жыл бұрын
Yeah his expression is very good and emotional
@sindhu48243 жыл бұрын
Idhoo🙋♀️❤️❤️
@srinunagothi6316 Жыл бұрын
@@VijayVijay-2450 vi
@ravitejarevu69036 жыл бұрын
superb song ever in Telugu music
@narasimhangunreddynarasimh7173 жыл бұрын
Wonderfull actor jagapathibabu Anna iam a big fan of jagapathi garu
@khadars45993 жыл бұрын
Remembering my childhood days.....
@roselin84765 жыл бұрын
Vijay🔥🔥🔥💯💯💯💯
@thimmapoathimmappa59243 жыл бұрын
Jagapathi babu supar
@aswinrejicherian28543 ай бұрын
@@thimmapoathimmappa5924no vijay only super
@SharonsPost4 жыл бұрын
Oh aanandam aanandam song superb in telegu also
@mularajareddy2221 Жыл бұрын
ఎంత హాయిగా ఉంది ఈ పాట వింటూ ఉంటే 🙏🙏
@janakipeddiraju5173 жыл бұрын
మనసు ను హత్తుకునే పాట
@polakideepak27442 жыл бұрын
ప్రేమ amrutam లాంటిది workout అయితే, లేకపోతే అది విషం తో సమానం
@ragavendrakavali42263 жыл бұрын
Excellent Song & All time best love story movie
@mvaishalimanoharan70423 жыл бұрын
This is pove unakaga movie Tamil original version this movie changed our thalapathy Vijay Anna life career only ❤️
@rickyponting99114 жыл бұрын
Ilaya thalapathi 😥😢
@sunilchalla2863 жыл бұрын
పత పాటలే బగుంటాఈ I love song
@adithyatracktech39133 ай бұрын
தமிழில் விஜய் சிறப்பாக இந்தப் படத்தில் நடித்திருப்பார் மற்றும் தெலுங்கிலும் மிக அருமையாக உள்ளது இருவருக்கும் சூப்பராக இருக்கின்றது విజయ్ ఈ చిత్రాన్ని తమిళంలో అద్భుతంగా చేసాడు మరియు తెలుగులో కూడా చాలా బాగుంది ఇద్దరూ గొప్పవారు
@tribhuvankongonda20136 жыл бұрын
Be Happy & Keep Smiling:))
@grandmaa1433 жыл бұрын
Old is gold....🎶🎶
@nerawatibhaskar3784 Жыл бұрын
గుడ్ నైట్ జగత్ జగపతి బాబు హీరో సూపర్ స్టార్ సాంగ్ వెరీ గుడ్ నైట్
@ayalavijayakanth79983 күн бұрын
ఓల్డ్ మూవీస్ ఎప్పుడు వింటాం మరియు చూస్తాం.
@pranavpratheekmalleboyina4483 Жыл бұрын
Such was the domination of Chiru, Nag, Venkatesh, Mahesh babu,Ravi Teja and Pavan Kalyan that actors like Jagapathi Babu, Sreekanth, Venu , etc became sidelined. They too deserved a league of their own.
@geetaashokkumar17092 жыл бұрын
This song in tamil vijay sir acting is amazing no one can beat him
@ramgopaldaggupati96845 жыл бұрын
Jagapathibabu super expressions
@praveenkumarkerelly6 жыл бұрын
no 1 actor jagapathi babu garu
@KrishnaMangaRao6 жыл бұрын
k.praveen k Perfect sir
@prabhaprabha59583 жыл бұрын
Lol
@Vadnaalu3 жыл бұрын
ನಲಿ ನಲಿ ನಲಿವಿನ ವೇಳೆ .....ಇದು ಅಳಿಯದೆ ಉಳಿಯಲಿ ನಾಳೆ ....
@rjsrini26394 жыл бұрын
Thalapathy veriyan here...
@munna72344 жыл бұрын
ఆనందమానందమాయే మది ఆశల నందనమాయే ఆనందమానందమాయే మది ఆశల నందనమాయే మాటలు చాలని హాయే ఒక పాటగ మారినమాయే కాలమే పూలదారి సాగనీ... గానమే గాలిలాగ తాకనీ... ఈ స్వరం నాదిగా ఈ క్షణం పలికెనని ఆనందమానందమాయే మది ఆశల నందనమాయే మాటలు చాలని హాయే ఒక పాటగ మారినమాయే చరణం 1: నువ్వు నడచు దారుల్లో పూలు పరచి నిలుచున్నా అడుగు పడితె గుండెల్లో కొత్త సడిని వింటున్నా నీలి కళ్ళ ముంగిట్లో నన్ను నేను కనుగొన్నా నిండు గుండె గుమ్మంలో తోరణంగ నేనున్నా నీవైపే సాగే అడుగే నీతో నడవాలని అడిగే నీ మాటే పలికే స్వరమే నీతోనే కలిసే వరమే వేణువంటి నా హృదయంలో ఊపిరి పాటై పాడగా ఆనందమానందమాయే మది ఆశల నందనమాయే మాటలు చాలని హాయే ఒక పాటగ మారినమాయే చరణం 2: రాగమాల రమ్మంటూ స్వాగతాలు పలికింది ఆగలేని వేగంలో ఆశ అడుగు వేసింది జతగ నీవు చేరాకే బ్రతుకు తీపి తెలిసింది రెప్పచాటు లోకంలో కలల కోన కదిలింది మనసంతా హాయిని మోసి నీకోసం ప్రేమను దాచి రాగాలే రాశులు పోసి ఈ గీతం కానుక చేసి శుభాకాంక్షలే పలకాలి నవ్వుల పువ్వుల మాలతో ఆనందమానందమాయే మది ఆశల నందనమాయే మాటలు చాలని హాయే ఒక పాటగ మారినమాయే మాటలు చాలని హాయే ఒక పాటగ మారినమాయే కాలమే పూలదారి సాగనీ... గానమే గాలిలాగ తాకనీ... ఈ స్వరం నాదిగా ఈ క్షణం పలికెనని ఆనందమానందమాయే మది ఆశల నందనమాయే మాటలు చాలని హాయే ఒక పాటగ మారినమాయే
@ammanannakuprematho12634 жыл бұрын
super 😙😙😙😙😙😙😙😙
@laxmanmuddam81833 жыл бұрын
Female lyrics
@muralikrishna69302 жыл бұрын
Tq bayya
@DINESHKUMARSAPPOGU-ll1pp Жыл бұрын
Wt a music , I felt very happy after listening ,
@jprashanthyadav4636 жыл бұрын
Hart touching song I love this song super
@BandiJepanya2 ай бұрын
I love this song
@boyapatijayasai89124 жыл бұрын
ప్రేమ యేవ జయతే
@VijayV-v7o3 ай бұрын
❤❤❤
@chinnasamy53124 жыл бұрын
அருமையான பதிவு அதற்கு என் மனமார்ந்த வாழ்த்துக்கள்
@prolife87324 жыл бұрын
Poda punda
@NaveenKumar-gg3zr3 жыл бұрын
Dedicated to t❤
@pravinkumartj4613 жыл бұрын
Ever green Tamil song.. This is remake of vijay thalapathy poove unakaka movie 🔥🔥🔥
@haribahadur6476 Жыл бұрын
I have 😮😢
@narsimlunarsimlu44295 ай бұрын
My favourite song ❤❤❤🎉🎉🎉
@ramakrishnakrishna21793 жыл бұрын
My favourite song n movie happy to hear this song sush a wonderful song
@sunkariraju85094 жыл бұрын
Who are watching Dec 2019 always my favorite song
@seswarrao8692 Жыл бұрын
💞"l Love💘my favourite song"💯💞ఈశ్వర్💘
@dthdigital83238 ай бұрын
బాలు గారికి ధన్యవాదాలు
@yaswanthram97683 жыл бұрын
Samavedam Shanmukha sharma garu is the lyricist for this song
@pavungold21194 жыл бұрын
Spb voice semma movie thalapathy poove unakaga than super
@Benjaminxavierc4 жыл бұрын
Tamil not spb voice...unnikrishnan voice
@maheshwarinatarajan11803 жыл бұрын
@@Benjaminxavierc thhelungu spb voice ..tamil unni voice
@sureshrajudommaraju13555 жыл бұрын
Beautiful song
@mallelajagadhish55084 жыл бұрын
SP Balu Garu miku hatsap
@bareddypolireddy19882 ай бұрын
90 s లో సాంగ్స్ వింటుంటే చాలా బాగుంటుంది మనసు
@ramayanam24213 жыл бұрын
This movie is remake of a tamil movie poove unakkaga (பூவே உனக்காக)
@palagullashenkar50613 жыл бұрын
'N'ever ever forget to 'A'sk the 'V'ery very special 'Y'oung queen to 'A'dmire your talent....Md.Muzaffar..Shadnagar.
@manjuchirravuri99182 жыл бұрын
Ravali gaaru chaala baagunyaaru e cinemalo soperga acting chesaaru naaku ravali gaaru ante chaala ihstam