Meeru iddaru dhanya jeevulu. Despite earning crores of money their thirst for money never ends. But both of u r exceptional. U both r great human beings in this kalikaalam. U r blessed.
@milyyy6329 ай бұрын
Gyytr5ef😢🎉zc
@padmavathigoud-v7r Жыл бұрын
నిరుపమా నీకు అభినందనలు మంచి ఇంటర్వ్యూ చేసినారు రమణ సార్ గారికి thanqu
@lakshmanlakshman47413 жыл бұрын
సూపర్ సూపర్ అన్న సూపర్ మేన్ సూపర్ మేన్ నీ లాంటి పెద్ద మంచి మనసు లేదు దేవుళ్ళ కంటే ఎక్కువ మంచి మనసు మీలాంటి మంచి మనసు దేవుని కంటే ఎక్కువ మంచి మనసు నీకు ఎలా దండం పెట్టాలి I మీకు ఎలా ఎలా ఎలా వందనాలు వందనాలు మీకు ఎలా ఎలా ఎలా వందనాలు ఎలా
@ranikotapuri36802 жыл бұрын
Very great sir. Mee manchi manasuku koti dandalu. Intlo dorakani Prema, aapyayathalu meeru andistunnaru. No words
@SharadaK-d6n15 күн бұрын
దేవుడు మనుషుల రూపంలోదర్శనమిస్తాడు అంటే అది మీరే ఇద్దరూ ఆ వృద్ధుల పాలిట దేవుళ్ళు శతకోటి ధన్యవాదములు జై శ్రీ రాధే కృష్ణ 🌺🌹💐🙏🙏🙏🙏🙏🙏🙏💐
@mohankumardivi27122 жыл бұрын
రమణాచారి గారి మనసు గొప్పది. డబ్బు, అధికారం ఉన్న వారు సమాజంలో చాలా మంది ఉంటారు. కాని సమాజానికి మేలు చేయాలనే ఆలోచన ఉన్నవారు కొద్ది మంది ఉండవచ్చు. కాని ఆచరణలో ప్రయత్నం చేసే వారు అతి తక్కువ మంది. అటువంటి అరుదైన మేధావి , మానవతా వాది , మనసున్న మంచి మనిషి రమణాచారి గారు. వారు నిండు జీవితం ఆరోగ్యంగా సంతోషంగా పది మందికి మరింత మేలు చేయగలగాలి.
@Rayaprolu.ViswaPrasad3 жыл бұрын
Ramanachary garu is a living God. He is really helping needful people. Our Sincere namaskarams to Sir and respected madam garu.
@koteswararao78152 жыл бұрын
T.K.Rao from vsp sri&smt Ramanachari garu only the outer GOD inspiration of innerGOD.The best kindness inthis world. Sir, forever with you only.
@akellavenkatasuryavyaghres10393 жыл бұрын
NICE VIDEO AND INTERVIEW WITH GOOD MAN AND GOOD MOM.
@ghyd60012 жыл бұрын
ఆనంద నిలయం లో మీరు చేస్తున్నా సేవా గుణం అమొహమ్ సర్ సూపర్ ధన్యవాదాలు సర్ మి ఆశ్రమం లో సేవ చేయాలి అంటే ఎలా సార్
@bhaskarreddyb20792 жыл бұрын
sir ramana chary garu amma pushpalatha garu you both are like God's permanently you both settled in history 🙏🙏🙏
@dannychebattina63912 жыл бұрын
🙏 Thanks to Sir and madam garu
@erramramesh8858 Жыл бұрын
Ananda nilayam is a real India.
@mohanrao1153 Жыл бұрын
IAS ramanachare sir both telugu state Eployes prc commission chiremen gaa. Employees ke best pay scales recamonds chesenaru hats upp
@VenkatVenkat-vz5qv2 жыл бұрын
I get tears by listening this
@jhansiraninamboori72193 жыл бұрын
నాన్నా! ఘనమనస్కులు మీరు. నేను మరువలేను మిమ్మలను. బంగారు తండ్రీ మా రమణాచారి గారు! బంగారు తల్లి ఆయన ధర్మపత్ని.
@venkataramasastry3023 жыл бұрын
Good person K.V.Ramanachari garu Volunrery ga retirement teesukunna varini chusi nerchukovalasinanadi chala vunnadi. Mee lanti vyaktulu gramaniki 4 guru tayari ayite mana Desam will occupy No.1 position in the world
@uchappagariharish73312 жыл бұрын
Total hero heroeins ,players, politicians kante miru Chala Great
@lakshmiparvathi67164 ай бұрын
Namasthe sir , Sir , & Mam God bless you all ways🙏💐💐
@bhakthavathsalareddykondre90572 жыл бұрын
Hats off to you and To Matha garu.
@sailajagaddipati68762 жыл бұрын
Congratulations to Suman TV show for bringing up the views of senior citizens who are being sheltered by this Ashram which is doing great and noble job. I would like to give one suggestion to the worried people. With the grace of Almighty they could get shelter and everything in the Ashram. They need to forget the harm done to them and do meditation praying the Almighty which is required. They should divert themselves to the prayers as such they would be happy all the time and peaceful life. We need to do what is in our hands. Ashram management may put efforts to teach them meditation. If any help is needed in this regard kindly call me. Thank you. Iam a senior citizen leading happily with meditation in the absence of children.
@dr.rameshbabu16383 жыл бұрын
You are great sir. You are just like venkanna
@VenkatVenkat-vz5qv2 жыл бұрын
Very great thing sir / madam, service to humanity is service to God,. Daridro Narayano Harihi -swami vivekananda
@prasannalatha6272 жыл бұрын
Thank you so much sir 🙏 🙏💐 great job sir👏👏👏
@sriharinamburi5083 жыл бұрын
Great Ramanachary garu🙏🙏
@balajijewellers19983 жыл бұрын
Super.all should follow your path.
@rajinireddy99402 жыл бұрын
Sir thanks so moush madam🙏🙏🙏🙏
@SrinivasNuthalapati-c5s6 ай бұрын
ఆమెగారికి పాదాభివందనం 🙏🙏🙏🙏🙏
@rameshwarsaibomma2483 жыл бұрын
Great service. Manava Seve Madhava Seva
@abburibharat14402 жыл бұрын
Beautiful sir and Madam 🌻
@jhansimarukukula16109 ай бұрын
Sir meeru great sir good job meeku devudu Manchi arogyanni prasadhinchaali
@laxmitayaru726 Жыл бұрын
Nobel professiongood guiderfor all ages
@bhakthavathsalareddykondre90572 жыл бұрын
God is no where but HE is in your heart.
@rajkumargopu5825 Жыл бұрын
Hat's off to you sir 🙏🙏❤️🙏🙏
@vijayraghu56378 ай бұрын
ಆಶ್ರಮದ ವಿಷಯ ತಿಳಿದು ತುಂಬ ಸಂತೋಷ ಆಯಿತು ನೀವು ಮಾಡುವ ಸೇವೆ ಗೆ ದೇವರ ಆಶೀರ್ವಾದ ಇರಲಿ
@venkatanarasimharaopalchur3833 жыл бұрын
The best service of the mankind, please encourage this from mercy killing of young age human race.
@sujatha39533 жыл бұрын
Mee jeevithalu dhanyamayyayi sir.thank you so much sir and Madam
@vandavaslalithakumari66272 жыл бұрын
మీ జీవితం ధన్యం అండీ
@globalvipnationsclub.93912 жыл бұрын
DR. RAMANA CHARI GARU&FAMILY . LIRD BALAJI BLESS U SIR.
Sri Ramana chari garu meeru pettina Ananda Nilayam oka goppa seva karyakramam. Idhi oka dyva karyakramam. Manava sevayeh madava seva ani meeru nirupana chesinaru.
@tpreddycreations3112 жыл бұрын
Very గ్రేట్ sir
@bhaskarreddyb20792 жыл бұрын
sir very big campus hat's off some times we are facing problems with 🐍snakes so we maintain "EEMU KOLLU" @ emu hens will protect from snakes 🙏
@padmavatinanduri94162 жыл бұрын
మీ ఆనంద నిలయంలో నేను కూడా చేరాలనుకుంటున్నాను నాకు ఫోన్ నెంబర్ ఇస్తే వివరాలు కనుక్కుంటాను సార్
@udayajanmanchi8927 Жыл бұрын
Kanipinche devullu Sir, Mam🙏🙏
@venkateshwararaomukkamala71162 жыл бұрын
During my Service as T.T.Coach at Hyderabad Ramana Chary Sir Was our SAAP V.C & M.D. During that time the Govt. Of Andhra Pradesh Distributed 200 Table - Tennis Tables to Social Welfare Schools in A.p. through Sports Authority Of A.P. Our Sir Sri.Ramanachari I.A S. the then V.C. M D of SAAP Entrusted that Responsibility to me. With his Permission I Went to Social Welfar Schools to Schools situated in not only in Urban Areas also in Deep Forest Areas and Distributed T.T.Tables as Per Our V.C. M D.of SAAP. This is because of our Sir's interest. V.R.Mukkamala. Former National T.T.Coach.
Devudu vruddulu ki echina varam miru congratulations Sir
@Bharatheeyam2843 жыл бұрын
Adding details about the organization and how to contribute to it will help interested
@girijabomma55412 жыл бұрын
ముందుగా సుమన్ టీవీ మరియు యాంకర్ నిరుపమా గారికి అభినందనలు, నేటి ఆత్మీయ పరమాత్మ ఆశీస్సులు ఉన్న రమణ చారి గారి దంపతులకు హార్దిక అభినందనలు.. రమణాచారి ఆలోచనలలో భగవంతుని సేవతో పాటు మానవ సేవలో భక్తులు తరించాలి, అలాగే పండితులను,పామరులను గౌరవించుకోవాలని వారి ఆశయం.. మొదటి తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్గొనడం,మనసా వాచా కర్మణా త్రికరణ శుద్ధిగా ఉండాలి, ప్రభుత్వం లో ముఖ్యమంత్రిగా ఉండి ఎజెండా తీర్మానాలు పాటించని వారితో దూరం, నేటి ప్రభుత్వం లో మీరు ఉండి కెసిఆర్ గారి ఆలోచనకు పదును పెట్టలేరు,
@vramadevi73472 жыл бұрын
,
@vramadevi73472 жыл бұрын
ఆదిదంపతుల లాంటి శ్రీమతి పుష్పలత గారు మరియు శ్రీమాన్ రమణాచారి గార్ల దంపతులకుౕ వారు చేస్తున్న నిష్కల్మషమైన సేవకు అనే కానేకనమస్కారములు. మీ ఆధ్వర్యంలో నడపబడుతున్న ఆనందనిలయం ఎప్పటికీ ఇట్లే అధికమైన ఆనందం కలిగించేలా నడిపించే శక్తిని భగవంతుడు మీకు ఎప్పటికీ కలిగించాలని ప్రార్థిస్తున్నాను.
@rajithaMacharla-k9x Жыл бұрын
Hatsap sir
@chikkadevadas575810 ай бұрын
రమణా చారి నడయాడే దేవుడు
@jhansiraninamboori72193 жыл бұрын
నిజమైన మాధవ సేవ! గత జన్మ పుణ్యం ఈ జన్మ పుణ్యం నాన్నా! మీ మనసు మంచిది. మీ భక్తి ఘనమైనది. మీ సేవా భావం స్వామి ప్రేమకు నోచుకుంది నాన్నా! మీ దంపతులిరువురు చిరంజీలై చరితార్ధులై భగవత్కృపతో వర్ధిల్లండి నాన్నా!
@naredlakrishnaveni2683 Жыл бұрын
Sir phone number pl gi r me
@gabbitadamayanthi15863 жыл бұрын
నాదగ్గర చాలా పుస్తకాలు వున్నాయి సార్! ఆశ్రమం లో ఒక గ్రంధాలయం ఏదైనా పెట్టితే అవి పంచాలనే ఆలోచన వున్నది సార్ ! మీ ఆనందనిలయం లో వుంటున్నామండీ ! మీరు చెప్పిన వాటిలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.అన్నీ అక్షర సత్యాలు. మీ శరీరాలనే ప్రజలకోసం అవయవదానం పేరుతో త్యాగం చేసిన మహానుభావులు మీ ఇద్దరూ 🙏.
@sarikapinumalla50062 жыл бұрын
Ananda nilayam address pettandi sir
@gabbitadamayanthi15862 жыл бұрын
@@sarikapinumalla5006 హైదరాబాద్ కి 75 / 80 కి.మీ.లోపు సిద్ధిపేటలో కొండపాక గ్రామంలో.... హైదరాబాద్ నుంచి సిద్ధిపేటవెళ్లే దారిలో కొమురవెల్లి దాటగానే కి.మీ. దూరంలో ఎడమవైపు...ఆనందనిలయం అంటూ రోడ్డు పైనే కనిపిస్తుంది.
@padmaavvaru29982 жыл бұрын
Please phone no
@ushavemuri52563 жыл бұрын
Meku inka anandanilayaniki aa devudu yeppudu help chesthadu sir. Bhavishyatgu lo memu anandanilayamu lo bhagagam kavalani nenu manspoorthi ga korukuntannanu sir 🙏
@erramramesh8858 Жыл бұрын
Madam this is a unknown family values society. Why did like this, because of we do not read, unknown & did not explain to children in child hood the holy grandhas Ramayana & Maha Bharatas. These are salve the every problem in society, so every one must read & hear by gurus. This good way to salve every problem in society it is Truth.
@kanthig79223 жыл бұрын
Mee janma dhanyam amma, nanna sathakoti vandanalu meeku
@ramakumar32322 жыл бұрын
Old age homes are common and every USA 🇺🇸 person moves to old age home where they live with dignity and health care . Suman tv need to avoid dramatic music in background.
@ramaraoguggilam887513 күн бұрын
దయచేసి ఈ లొకేషన్ అడ్రస్ లొకేషన్ షేర్ చేయగలరు
@poornamrajeshwari58652 жыл бұрын
Sir I am 65yrs old I want to join inthe Ashram to whom I should contact
@ramamohanmaddina8919 Жыл бұрын
మా జిల్లా కడపా జిల్లా లో కలెక్టర్ గా పని చేశారు మంచి వారు
@padmag99822 жыл бұрын
🙏Namaste Sir I want to work here
@mnsrao93 жыл бұрын
🙏🙏🙏 Hari OM
@hanumantharaovella2551 Жыл бұрын
How much monthly cost
@devendrappaguntakal4416 Жыл бұрын
🙏🙏🙏sir A P vari kuda cheravacha sir🙏🙏🙏
@lakshmim38283 жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@vijayalakshmi-es2ih2 жыл бұрын
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🌷
@satyaeleshwaram8 ай бұрын
ఆనంద నిలయాన కొలువైన స్వామి మీకు వందనం మీ అభిలాషకు వందనం మీ అభిమతానికి వందనం మీ ఆత్మీయతకు వందనం🙏🙏🙏🙏🙏🙏💐💐💥👌
@bujjimullapudi45582 жыл бұрын
లతారమణాచారి దంపతుల కళ్ళల్లో ఆనందబాష్పాలు చూడండి ,జీవితానికి అంత కన్న ఇంకేమి 😂😂😂😂
@dr.rameshbabu16383 жыл бұрын
Sir your born is with venkanna wishes. Every body were during your services in government.
@VenugopalaraoKottakki7 ай бұрын
Dayachesi meru Ananda Nilayam Addresses, phones number teliyachendi
Nenu vachi ananda nilayamlo cheralanukuntunna. Ege limit emayinaunda dayschesi cheppagalaru
@VaguSrinivasarao Жыл бұрын
Adress ekkada sir phone no eayyagalaru
@uppalakrishnamohansharma41292 жыл бұрын
Dr k v ramana chary garki mariyu matrusri pushpavalli garki namaskatamulu ananda nilaya vrufddhasramam enthomandiki sahaya kari kavalani aakanksha vidheyudu svs devastanam jamalapuram khammam dt t s
@prasadsivaramakrishna19424 ай бұрын
Please put address
@satyakumari370211 ай бұрын
మీ ఆనందనిలయంలో మేము చేరాలనుకుం టున్నాము. మాకు మీ ఫోన్ నెంబర్ ఇస్తే వివరాలు తెలుసుకుంటాము సార్
వచ్చే జన్మ లో నిరుపమ కోసం ఇప్పుడే కర్చీఫ్ వేసేసాను.........
@udayajanmanchi8927 Жыл бұрын
Sir nenu ravacha oka abagyuralini
@rajafoodandtravel76183 жыл бұрын
IAS, and ttd chairman ga unnaru anukuntunna
@indirabaikanala7912 Жыл бұрын
Meeru ee Taranaki maargadarshakulu
@swathidudhipala89413 жыл бұрын
Frist vieas
@vijayabharathi81373 жыл бұрын
All are eligible are restictions in castewise
@usharani.hearttouchingkara46262 жыл бұрын
I want Ananda nilayam phone number n I want to meet Srikar.
@gsrao98622 жыл бұрын
Swamy garu, na per u sanjeev Rao,na a qualification MSC,B,Ed and MA English,menu 40 elluga private collage Mari u school u principal ga Lani chess,ippudu naaku 69 nakantu evvaru leru menu pelli chesukoniledu kavuna me Amanda nillayamulo Baku ashryam. Kalagincha galarani ma na I chesukontunna guruvugaru.
@girijabomma55412 жыл бұрын
దంపతులు సాక్షాత్తూ గా మీరే ఆదిదంపతులు, మీ ఆశ్రమంలో డబ్బు ఉన్న వారు, డబ్బు లేని వారు సమానులే, అందుకే ఆనంద నిలయం.
@sarasu999 Жыл бұрын
Alanti place lo okkaroju unna chalu janma danyame
@Harshasai-Foryou-telugu2 жыл бұрын
Inko video comments lo , anandha nilayam sariga respond avvaru anta, it's a publicity stunt .