ఆనందించండి - అందరు ఆనందిచండి ఆరాధించండి - అందరూ ఆరాధించండి చప్పట్లుచప్పట కొట్టి - గొంతులు విప్పి రక్షణ కీర్తన పాడండి రక్షణ క్రీస్తుని - కీర్తించండి (ఆనంద) 1) గ్రుడ్డివారు కళ్ళారా చూస్తున్నారు చెవిటి వారు చెవులారా వింటున్నారు (2) మూగవారు మనసార పాడుతున్నారు కుంటివారు ఆశతీర ఆడుతున్నారు యేసురాజు పుట్టిన రోజు క్రిస్మస్ పండగ చేస్తున్నారు (4) (ఆనంది) 2) కుల పిచ్చోళ్ళు - కళ్లు తెరచుకున్నారు మతము చోళ్లు - మనసుమార్చుకున్నారు -దైవ మనవ సమసమాజం అన్నారు దేవునిరాజ్యం దిగివచ్చిందని అన్నారు యేసురాజు పుట్టిన రోజు క్రిస్మస్ పండుగ చేస్తున్నారు (4)( ఆనంది)
@GamidiPrasanna17 күн бұрын
❤
@DeepikaChiruvolu5 күн бұрын
🎉😢😊
@ArjunTimothyАй бұрын
Very good song దేవుని బట్టి మనము ఆనందంచాలి god bless you.
@podilasireesha70786 ай бұрын
Super song Praise the lord
@pathipati03232 жыл бұрын
Hallelujah.... thank YOU JESUS CHRIST 🙏🙌.. for every thing dear LORD GOD Almighty JESUS CHRIST 🙏🙌... really no words to measure for THY love ❤️ for me dear LORD GOD Almighty JESUS CHRIST 🙏🙌 ..such a amazing GOD Almighty JESUS CHRIST 🙏🙌...we serve 🙏🙌....👍😊
@MaryRani-s9n Жыл бұрын
🎉surry
@pavansaiyala4949Ай бұрын
Super I like the song
@marybejjenki1159 Жыл бұрын
Wonderful song ❤ nice voice sis 👌 good music 🎶
@angelrosecmathew26253 жыл бұрын
Very nice song ...thank u so much ...I really enjoyed the song