అంతా చక్కగా మధ్యతరగతి మాటలు. మద్య తరగతి సీరియల్. ఎక్కడా అతి ఉండదు. అంతా నిష్కల్మషం.
@mmdevi85703 жыл бұрын
ఎంతగా నవ్వేవాళ్ళమో ఈ సీరియల్ చూస్తూ.....ఎటు పోయాయో...ఆ రోజులు......థాంక్స్ ఫర్ అప్లోడ్ 🙏👍
@lakshmiannamraju64583 жыл бұрын
Thanks for uploading
@ranapdpt30693 жыл бұрын
నాకు అంతగా ఊహతెలియని వయస్సులో వచ్చిన కార్యక్రమం. మళ్ళీ ఇన్నేళ్ళకి......... ధర్మవరపు గారి టైమింగ్ పంచ్ లు 👌👌👌👌👌👏👏👏👏👏👏😀😀😀😀
@gudlavalleru1004 жыл бұрын
వెలకట్టలేనివి ఈ జ్ఞాపకాలు బడిలో చదువులు ఇంటిముందు ఆటలు అమ్మచేతి వంటలు అప్పుడప్పుడు ఇలాంటి హాస్య కార్యక్రమాలు ఆ రోజులు మళ్లీ రావుకదా
@charancherry39913 жыл бұрын
Yes bayya corect cheppavu haa rojulu malli ravu golden Dey's avvi govt school life chalaa bagundi and etv siriyala chalaa bagundevi apptlo Mony ante vilva undedi realtionship chalaa bagundevi
@sampathraokorukanti1213 жыл бұрын
Right
@ranapdpt30693 жыл бұрын
👌👌👌👌
@mdtaj10773 жыл бұрын
Yes
@rajeshdany83283 жыл бұрын
Chala bagaa cheppav anna nee mataa thoo chinnapti vi anni gurthuku vachai
@virajith4u4 жыл бұрын
This is a tight slap to current comedy on television..intha manchi content una ...jabardast lamthi slapstick comedy ki addict ayyipoyaaru
@SWAMYKTECH4 жыл бұрын
Yes bro nuv chepandi correct
@srinivasareddyedururi32954 жыл бұрын
Amrutham serial also
@princesmart3834 жыл бұрын
These days comedy is a big joke
@SWAMYKTECH4 жыл бұрын
A rojullo comedy ki kadupu nindipoyedi....ipudu comedy chuste navalo yedavalo telidu
@princesmart3834 жыл бұрын
@@SWAMYKTECH ippude comedy chusthe kadupu manduthundi mostly, esp aa anchors, kondaru judges n mostly comedians, lost in translation,
@mangarichandrashekar41133 жыл бұрын
హబ్బ... ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఈ ఎపిసోడ్ ల కోసం. ఆ రోజుల్లో ఆనందో బ్రహ్మ కోసం రెడీగా ఉండేవాడిని
@sameerkumar1234 жыл бұрын
నా చిన్నప్పటి రోజులు గుర్తుకు వచ్చాయి, ఈ సీరియల్ నేను అభిమానించిన సీరియల్స్ లో ఒకటి. Upload చేసినందుకు DD యాదగిరి ఛానల్ వారికి ధన్యవాదములు. అప్పటి టీవీ ప్రోగ్రామ్స్ చాలా హాయిగా, సందేశాత్మకంగా, వినోదాత్మకంగా, కుటుంబం అంతా కలిసి చూసే విధంగా ఉండేవి.
@naanivarun33944 жыл бұрын
నా చిన్న నాటి జ్ఞాకాలలో ఒకటి Aanandobramha TQ. Dooradarshan team for uploading Aanandobramha..🙏🙏
@sriravi72394 жыл бұрын
shanthi swaroop gari varthalu upload cheyamani chepandi sar andharu
@deboramedapati82794 жыл бұрын
Yes
@vamsitechnicalsupport16744 жыл бұрын
Sir which year this one??
@jabeshbrighty18623 жыл бұрын
Bro can u tell me in which year it broadcasted?
@sairrv50423 жыл бұрын
@@jabeshbrighty1862 1990
@pradeepkumar-mj9yl3 жыл бұрын
నిజంగా అప్పటి ప్రోగ్రాములు చాలా బాగున్నాయి, వారానికి ఒక్కసారి ఇలాంటి ప్రోగ్రామ్ల కోసం ఎదురు చూడటం ఉత్సాహంగా ఉండేది. 🙏🙏🙏
@kadari_pranay3 жыл бұрын
All this 90s comedians are EverGreen #Legends.. Hatsoff to this comedians.
@User-143-sc5 ай бұрын
Any one from 2024?
@karthikchand0075 ай бұрын
Me bro/sis
@KK-os8cd4 ай бұрын
యుగంతం ముందటి రోజు కుడా చూడాల్సిన ప్రోగ్రామ్స్
@Abhi-rd1wt4 ай бұрын
Hi bro my dear old genration really missed those days love u frnd
అచ్చమైన స్వచ్ఛమైన కామెడీ. కల్తీలేని మనసులు. కల్తీలేని మనుషులు. డబుల్ మీనింగ్ డైలాగులు ఉండవు. పంచ్ డైలాగులు ఉండవు.
@VattikuntaNageswaraRao5 ай бұрын
ఈ వీడియో చూస్తుంటే కడుపులో ఏదో తెలియని బాధ చిన్ననాటి తీపి జ్ఞాపకాలు 😭😭😭
@jyothbabu8824 жыл бұрын
ఒకప్పటి సూపర్ హిట్ ప్రోగ్రాం.
@mallikarjunamusuku94072 жыл бұрын
దేశంలో 80శాతం మధ్యతరగతి, పేదవాళ్ళు వున్నారు , వారి నుంచి ఇలాంటి కామెడీ సీరియల్స్, మంచి సినిమాలు తీస్తే బాగుంటుంది, ఎంత సేపు హీరోలు కోటీశ్వర్లుగా, గొప్ప వారిగాను, చూపిస్తారు, అప్పుడప్పుడు రియాల్టీ సినిమాలు తీయాలి తెలుగు డైరెక్టర్ లు.
@ALLINONE-no2ol4 ай бұрын
తెలుగు లో చిత్రాలు తీసేది అందరూ అగ్ర కులాల వారే.. వారు పేద వల్ల లాగా ఎలా చూపిస్తారు సర్..
@srinivassastryrangavarjula47824 ай бұрын
బ్రదర్ మీరు కొంచెం కంట్రోల్ అవ్వాలి అగ్ర వర్ణం ఈ గోల ఎందుకు చెప్పండి మంచి సినిమాలు తీయాలి అని చెప్పండి చాలు@@ALLINONE-no2ol
@DMY_19773 жыл бұрын
Old is gold 1987 lo durdharsan lo Sunday time lo morning ee programme inchevaru idhi marydharammanna అప్పటిలో పెద్ద హి్టయ్యింది
@sairrv50423 жыл бұрын
1990- 91👍
@coolmailsonly24054 жыл бұрын
Maa nanna chala ishtanga chusevaru ee programme ni appatlo. Thanks for all the memories. Maa nanna undi unte idhi chusi entha hai ga navvukune vallo
@srujanaguru41814 жыл бұрын
Same feeling here for my dad.He used to like it very much
@girirao82083 жыл бұрын
దూరదర్శన్ లో ఎన్ని సార్లు వచ్చిన విసుకు అనిపించని మంచి కార్యక్రమం ఇది
@akshay5053 жыл бұрын
please tell me name of all actors in this episode
@padmaduggirala25874 жыл бұрын
Absolute nostalgia....wait chese vaallam ee program gurinchi....♥️👍👌😍
@kiranyaladandi80874 жыл бұрын
Miru 90's chusaara ivi tv lo aha em ledu miru chinna vayasu la kanipisthenu
@vidyasagar58443 жыл бұрын
Vammo appudu puttara 🥺😜
@vidyasagar58443 жыл бұрын
Age chusi 25 years anukuna 😕 beauty secret plz
@mahalaxmiyalala81574 жыл бұрын
These artists are the real star’s.... a big salute them.. because of those people cinema changed and they gave us some relaxation...so natural
@vvs71114 жыл бұрын
నా చిన్నప్పటి రోజులు గుర్తుకు వస్తున్నాయి.
@sampathraokorukanti1213 жыл бұрын
Naku kuda
@hemkumarreddy76564 жыл бұрын
I searched for this lot of times. Finally got it.
@nag7224 жыл бұрын
Thanks to lockdown 😁
@sairrv50424 жыл бұрын
నేను కూడా
@navinank999993 жыл бұрын
అప్పుడు రోజులు అద్భుతం. చాలా ఆహ్లాదకరమైన హాస్యం ఉండేది
@rajeshwargundeti63204 жыл бұрын
NAVVADAM OKA BHOGAM NAVVINCHADAM OKA YOGAM NAVVAKA POVADAM OKA ROGAM. -----JYANDHALA GARU
@iamdeepu72794 жыл бұрын
అయ్యా నమస్కారం భమిడిపాటి రామగోపాలం గారి కథలతో వచ్చిన సీరియల్ ను కూడా ప్రసారం చేయాలని కోరుకుంటున్నాం.....
@sambs36093 жыл бұрын
kzbin.info/www/bejne/lWPFpXxjpdZ2ldE
@Imraan_M4 жыл бұрын
I want more like this..Why can’t DD make program like this.We are missing this deeply ☺️
@itsmevenu-ex6ty4 ай бұрын
ఈ రోజుల్లో ఇంత మంచి హస్యం దొరకదు...మళ్ళీ చిన్ననాటి రోజులకు వెళ్ళిపోయాను ❤❤
@TheJovial19703 жыл бұрын
జాతి రత్నాలు సినిమా సూపర్ హిట్ చేసిన ప్రేక్షకులు చూడాలి ఇటువంటి కామెడీ.
@jagadeesh88k4 жыл бұрын
Sutthi velu gaaru... Mee telugu chala spastam ga, vinasampu ga untundhi..
@bshravankumar57793 жыл бұрын
1990 జనరేషన్ పిల్లలు చాలా లక్కీ... ఎందుకంటే, వాళ్లు టెక్నాలజీ లేని రోజులను చూస్తున్నారు, అలాగే టెక్నాలజీ ఉన్న రోజులను చూస్తున్నారు.......
@Hindustanii10113 ай бұрын
I too so lucky....🙏🙏🙏
@georged89913 жыл бұрын
Great legends!! Pray Everyone whoever have viewed this programme show the same to thier kids /families!! we cannot loose this poetic comedy!!
@karansmh43554 жыл бұрын
Best memories of Childhood... We use to have imited programmes , Most of them are Best programmes.
@beadude9994 жыл бұрын
ఎప్పుడో చిన్నప్పుడు నాకు బహుశా 8 లేక 9 సంవత్సరాలు ఉన్నపుడు ఈ కార్యక్రమం చూసినట్టు గుర్తు, ఇప్పుడు మళ్లీ ఇన్నేళ్లకి ఈ కార్యక్రమం చూస్తున్నా యూ ట్యూబ్ వల్ల. ఇన్నెళకి మళ్లీ మా బాల్యపు రోజుల్ని గుర్తు చేసినందుకు దూరదర్శన్ వారికి కృతజ్ఞతలు.
@vanakallaveerappa70904 жыл бұрын
నేను రెగ్యులర్ గా చూసేవాడిని మళ్ళీ ఆ రోజులు గుర్తుకు వచ్చాయి
@estherraniestherrani79063 жыл бұрын
ఎంత మంచి హాస్యం. నేడు ఇది అపహాస్యం అయింది
@reddyda4 жыл бұрын
If Dharmavarapu Subrahmanyam was alive he would have been a judge in Jabardasth show
@venkatrudra89334 жыл бұрын
Correct
@dota10123 жыл бұрын
chi chi ah chata show ki darmavarapa?? no way..daniki a roja ne btr chata comedy chata judge
@sarathchandra50244 жыл бұрын
Most liked work by my favorite dharmavarapu..... 🙏🙏🙏🙏sooooo many thanks to the presenter.
@RealtyAdvisor113M22 күн бұрын
All these the memories of lifetime. Thank you saptagiri
@sunilkumar-mo9zr4 жыл бұрын
Thank you very much DD Yadagiri Telangana...I have been searching for this for alomost 5 years now and i could not...Its a great tribute to Dharmavarapu garu..this brings child hood memories of 80's kids and families...Thank you thank you again
@chandramohannandula80444 жыл бұрын
Thanks a lot. I used to enjoy a lot when I was a kid. God bless Doordarshan and it’s staff and the actors in the serial
@gutamgopi24825 ай бұрын
Wow very happy to watch my all time favourite
@sahugoud96914 жыл бұрын
Thanks for uploading previous serials like veyipadagalu, Kantham Kathalu, waiting for more videos. Plz upload 1.muthyalaharam 2.kasimajili Kathalu 3.jathaka Kathalu 4.bhamidipati ramagopal gari Kathalu 5.malladi krishna Sastry gari Kathalu 6.kanyashulkam
@gopigrace99344 жыл бұрын
మనిషీ కూడా
@Deevasi4 жыл бұрын
Finallyyy! Chala rojulu ga vethukutuna
@Mahaabharath4 жыл бұрын
Nenu kooda..I made a playlist, please check my channel
@kumar144994 жыл бұрын
hi deepthi.iam.adding fb page with all old nostalgia..plz join
@raghunayak9267 ай бұрын
ఇది చూస్తుంటే మనసుకు ఎంతో హాయి గా ఉంది.
@satyasivakumar33564 жыл бұрын
One of my favourite teleshow in my childhood
@durgaprasadnanda4 жыл бұрын
child hood days. nostalgia.
@Krishna-ez4vq3 жыл бұрын
Bro a year lo program idhi🤔🤔🤔
@iqedu0073 жыл бұрын
@@Krishna-ez4vq same doubt
@sairrv50423 жыл бұрын
@@iqedu007 1990 and 91
@bsrikanth56364 жыл бұрын
Thank you dd. Kindly plz add some other 90's serials including teleschool
@maheshchandra83974 жыл бұрын
Chinnanati gnapakalu.. Golden days.. Love this.. 😘😘😘😘😘 🇮🇳 JAI HIND 🇮🇳 🇮🇳 JAI SRIRAMA 🇮🇳
@nani541003 жыл бұрын
Jai sriram endhira loude
@Kushi-v4 жыл бұрын
Feeling Nostalgic...I used to watch anandhobrahma regularly. We don't have such pleasant, sensitive and decent comedy programmes...feeling pity on current generation
@phanikrishna69564 жыл бұрын
I love these serials a lot in my child hood during 90s. These days all comedy has become artificial and vulgar as well. Hats off to doordarshan
Thanks a ton DD Yadagiri management for uploading .
@rajup41884 жыл бұрын
I miss u my old days😭😭😭
@SWAMYKTECH4 жыл бұрын
Million thanks to DD yadagiri ...from AP...plz upload vichitra kaasi majili kathalu mystery himabindu agamanam buchibabu paramananadayya sishula Katha Chitralahari promo(starting music) Jaathaka kathalu Mr brahmanandam స్త్రీ అప్పుల అప్పారావు
@vijayalakshminammi57194 жыл бұрын
Chotralahari promo
@Mahaabharath4 жыл бұрын
One of my favourite tv show. When I was kid I met dharmawarapu garu in his saroor nagar residence and told how I much I enjoy this sitcom. He was pretty famous by that time and used to drive white ambassador car. One particular scene is where he tosses all medicine in to drainage , that was a big hit
@rajeshwargundeti63204 жыл бұрын
Nenu brathakali ga
@SRK-vz7fj4 жыл бұрын
ippudu SHORT FILMS theesthunnaru. but appude DHARMAVARAM garu munde comedy shortfilms theesarante HATSOFF DHARMAVARAM GARU. MEEREKKADUNNA ME ATHMAKU SHANTHI KALAGALANI KORUKUNTUNNANU 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kambhampatisrinivas85634 жыл бұрын
Hilarious comedy in my childhood days, enjoyed a lot..... 😁😂😁😀😂😁😀
@keepsmilebehappy8564 жыл бұрын
one of my fav serial in 90's😍😍😍
@saleemuddin986011 ай бұрын
Actually it's telecasted in 80's
@maheshbabu649311 ай бұрын
వీరు నవ్వులకే ఓనమాలు దిద్దిన మహిమాన్వితులు వీరు స్వర్గాన్ని కూడా నవ్వుల మయం చేస్తుంటారు ప్రస్తుతం ,,అనందొబ్రహ్మ .
@sairrv50423 жыл бұрын
My childhood serial, శిల్ప గారు ఎక్కడున్నారో.
@babusurendra3083 жыл бұрын
నా చిన్న నాటి రోజులు గుర్తుకు తెచ్చారు.థాంక్స్ అండి
@kasulamahendar78412 жыл бұрын
ɪ ʟɪᴋᴇ ᴅᴅ
@MrBatchalakuri4 жыл бұрын
మెమొరబుల్ సీరియల్. థాంక్స్ a lot
@musicbykarthik3 жыл бұрын
The best show that defines comedy.. chala wait chesevadni deenikosam 😍 Finally on KZbin. Thank you for uploading
@seshammakummari79493 ай бұрын
Plz set in all episodes in one video like movie ❤❤
@krishnachaitanya91984 жыл бұрын
Dharmavarapu subramanyam garu a real comedy Hero
@psridhar35644 жыл бұрын
Thank you very much for uploading such a classic by Dharmavarapu garu. Thanks a lot.
@telugufunnytrolls16464 жыл бұрын
Pls 90s lo dooradarshan lo voche vichitra Kasi majili kathalu, mystery,maryada rammana serials kuda upload cheyyandi pls
@kumargoo14984 жыл бұрын
Already uploaded
@telugufunnytrolls16464 жыл бұрын
@@kumargoo1498 s maryada rammana upload chesaru sir tq.but vichitra Kasi majili kathalu and mystery serials upload cheyyaledhu sir
Hai d d telugu evergreen of this program..I am searching from last 2years
@upadisetty4 жыл бұрын
Finally... Thanks.. Waiting for so long
@vworkout35523 жыл бұрын
Sutti symbolism late gaa ardam ayindeee nakuuu😂😂😂😀😀😀.....super asaluuuu ee program........
@everythinginaframe4 жыл бұрын
Such a great quality in content, No HD cameras but the comic experience will last forever. Current TV and Cinema comedy has to learn so much from Anando Brahma, million thanks for refreshing my childhood memories.
@lakshmansatishbabu14454 жыл бұрын
Thank you very much for your kind consideration to add old episodes,👍👍👍👍👍🍄😋😋☺️☺️☺️
@Mahaabharath4 жыл бұрын
Please upload old 80s-90s doordarshan Telugu tele school classics that are aired in afternoon. Please please
గుప్తుల స్వర్ణ యుగం ante 80s అండ్ 90s. aa కాలములో…నీరు స్వచ్ఛం ...గాలి స్వచ్ఛం...ఒకటేమిటి ..ప్రతిదీ పరిమితం, స్వచ్ఛం..ఒకప్పుడు ఆడుకున్న విశాలమైన వీధులు ఇప్పుడుగుర్తుపట్టలేనంత ఇరుకుగా తయారయ్యయి.4గంటలకు school నుంచివచ్చిన తరవాత అత్యంత కోలాహలంగా cricket ఆడుకున్న వీధులా అని అనిపిస్తుంది ఆ అడుకునె పిల్లలూ లేరు. ఆటలూ లేవు. పెరటితొ కూడిన విశాలమైన ఇళ్ళ స్థానాల్లో భీతిగొలిపే అపార్ట్మెంట్లు!!! పోనీ ఆడుకున్న మైదానలు చూద్దామనుకుంటె సగానికి సగం కట్టడాలతో కుచించుకుపోయాయి. వారానికి 7గంటలకి ఒకసారి వొచ్చే serial కొసం కుటుంబమంతాఎదురు చూసే బంగారు కాలం మళ్లి ఒస్తుందంటరా?.ఇపుడు సినిమాలు కాదుకదా కనీసం serials కూడా కుటుంబమంతా కలిసి చూసే పరిస్తితి లేదు..పరిమితంగా ఉండె ఆకాలపు serials ఐపోతున్నాయంటె ఎంతో బాధ పడేవాళ్లం.. కానీ ఇప్పుడు 5,,,6,,7 ఏళ్లు అగమ్యగోచరంగా సాగే serials గురించి ఎంత తక్కువ చెపితే అంత మంచిది. ఆ serials,programs లొ అప్పుడప్పుడు తళుక్కున మెరిసే పాత serial artists లని చూసి అలనాటి మధుర స్మృతులని గుర్తుతెచ్చుకోవడం తప్ప వేరొకటి లేదు. ratri చిత్రలహరి 8 గంటలకల్లా వొస్తోందంటె హొంవొర్క్ ముగించుకొని గంట పాటు అనందంగా చూసే వాళ్లం..ఇప్పుడు 24గంటలు రణ రణ ధ్వనుల తొ పాటల channels.. 92లొ zeetv వొచ్చి ప్రభంజనం సృష్టించినా doordarshan ముందు నిలువలేక పోయింది. అంత క్వాలిటీ గా ఉండెవి మన dd లొ అలనాటి programs ,serials. వాటిని రికార్డు చేసి భద్రపరచుకుందామంటె ఆ కాలపు టెక్నాలజీ కి ఆ ప్రశ్నే తలెత్తదు ప్రపంచంలో ఏదన్నా సరే ఇక్కడ లభ్యం అని విర్రవీగె ఇంటర్నెట్,గూగుల్,యూట్యూబ్ etc లొ ఈ ఆణి ముత్యాలు ఎంత వెతికినా దొరకలేదు. ఇప్పుడు doordarshan వలన ఆ కోరిక తీరింది. dd వారికి శతకోటి వందనాలు. doordarshan వారిని కోరేది ఇంకోటి ...ఈ serials లో ఎ ఒక్కటి ఉన్నా please upload చేయండి...please. 1. నవ్వులు పువ్వులు 2. విచిత్ర కాశి మజిలీ కథలు 3. asok rao and asok kumar heros గా potti veeriah భూతం గా నటించిన serial 4. asok rao hero గా పౌరాణిక serial..(title మయా ఖడ్గం పేరుకి దగ్గరగా ఉంటుంది.) 5. charles sobhraj story ఆధారంగా పాతతరం నటుడు viswas నటించిన serial. 6. space city sigma serial please వీటిలో ఎ ఒక్కటి ఉన్నా upload చేయండి.
@sairrv50424 жыл бұрын
సూపర్👍బాగాచెప్పారు Childhood only channel DD👌🙏
@yousoofbasha13654 жыл бұрын
బాగా చెప్పారు సోదర... ఏమైనా ఆ కాలం లో ఉన్న సంతోషం.. కల్మషం లేని మనుషులు ఇప్పుడు వెతికినా రావు..
@anandmediaworkspvtltd90983 жыл бұрын
This is best healthy comedy program. I like it .
@Ksailajavarma4 жыл бұрын
Those were Golden Days with not Quantity but Quality TV Time...
@dr.kamalakararaokonuku98673 жыл бұрын
Excellent comedy program without vulgarity we enjoyed alot
@manukuruvenu58544 жыл бұрын
Aha Naku okkasarga Goosebumps Bachay saptagiri dd chanel ante Naku pranam chepplenu anthe konni Kottlu pettina malli ravu
@PVRaju-uo4cm4 жыл бұрын
A million thanks for uploading these. We profoundly urge you to upload Matladi ramakrishna sastri kadalu. Krishnamurthygari kukkapillalu,okka nimusham, pani mukhyam.... and schooter serial (driving license).Plz upload more.
chala days vethika..ee serial kosam..thanks to doordarshan
@mallesh25902 жыл бұрын
Never before ever after. old is always great.
@naveen_neeli2 жыл бұрын
Thank you for uploading
@DoordarshanYADAGIRI2 жыл бұрын
You're welcome
@SWAMYKTECH4 жыл бұрын
Thank you sir.... uploading serial....!
@sureshchary16154 жыл бұрын
As we dont have tv in home.....During my childhood.... I used to go to my neighbour house to watch this program.....
@shivarajreddy72573 жыл бұрын
Those childhood Golden days never again
@Siddaiahdudekula-v5w Жыл бұрын
మంచి లోకజ్ఞానం అందించి వెళ్ళిపోయారు. నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టిటే మనిచండి.మానసిక ఆరోగ్యం బాగా లేదు. నేనుᴍꜱᴄ ʙᴇᴅ.ఆర్థికంగా,మానసికంగా, సామాజికంగా,శారీరకంగా నష్టం పోయా దీనికి భర్తి వుండదు.🙏
@ktsrijagan4 жыл бұрын
Dear DD Yadagiri sirs.. chala chala dhanyavadamulu.. Meelo ee alochana vachi ila meeru social media lo ila bahula janadharana pondina karykrmalu vunchinanduku. Maa pata rojulu gurtuku vastunnayi. Nenu whatsapp lo anni groups ki pampistunnanu ee serials availability gurinchi. Alochana ichina wariki mari mari dhanyawadamulu. I suggest, you may request users to donate an amount for the Kalakarula fund.. which may be distributed to the needy Artists. a simple GPAY will do.
@auditmurphy777 Жыл бұрын
Dharmavarapu had dimples when he was young@? Good to see this video