Dharmavarapu Subramanyam Open Heart With RK | Season:1 - Episode:157 | 28.10.2012 |

  Рет қаралды 631,232

Open Heart With RK

Open Heart With RK

Күн бұрын

Пікірлер: 283
@narenderjt
@narenderjt Жыл бұрын
నా జీవితం లో నాకు సరిపోయిన ఇంటర్వ్యూ.... ఒక మరిచిపోలేని ప్రశాంతమైన సంభాషణ...🎉🎉🎉🎉🎉🙏🙏🙏
@sajjalabhaskar2371
@sajjalabhaskar2371 2 жыл бұрын
మన తెలుగు భాషను మన ఆచారాలను మన దేశ భక్తిని గురించి చెప్పిన ధర్మవరపు సుబ్రమణ్యం అన్న గారిక ిపాదనమస్కార ములు.
@kumarb4827
@kumarb4827 2 жыл бұрын
ధర్మవరపు గారు అద్భుత హాస్య నటులు. సమకాలీనులలో నాకు ఎంతో ప్రీతి పాత్రులు. వారికి రావాల్సిన గుర్తింపు రాలేదని నా అభిప్రాయం.
@valigikrishna6275
@valigikrishna6275 Жыл бұрын
Yes
@kmrcreativeworks2445
@kmrcreativeworks2445 Жыл бұрын
49:00 Sir... I'm surprised to know that you are a great singer too... Very glad to hear your divine vocals 🙏 మన్మథుడు లో సీక్రెట్ మైక్ కామెడీ సూపర్బ్ సర్... 👌👌👌
@raghuvaran3505
@raghuvaran3505 2 жыл бұрын
ఆ పద్యం వింటుంటే.. ఒళ్ళు పులకించింది సార్. గాంధీ పుట్టిన దేశమా ఇది .. ఎంత గొప్ప పాట సార్. 🙏ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు🙏
@valigikrishna6275
@valigikrishna6275 Жыл бұрын
👌🏻👌🏻👌🏻
@sulemankotaparthi834
@sulemankotaparthi834 Жыл бұрын
RK గారు.సుబ్రమణ్యం గారు. మిద్దరి సంభాషణ చాలా మృదువుగా ఉన్నది.మరియు మంచి విలువైన మాటలు విన్నాము.ధన్యవాదములు
@vaikuntaraopappula186
@vaikuntaraopappula186 2 жыл бұрын
గొప్ప విజ్ఞాని పరిపూర్ణ నటుడు తెలుగు భాష పై పటు త్వ మున్న ధర్మవరపు సుబ్రహ్మణ్యం మన మధ్యలో లేక పోవటం సినిమా పరిశ్రమ కి ప్రాక్ష కులు కు తీరని లోటు.
@sivaraju6884
@sivaraju6884 11 ай бұрын
సుబ్రహ్మణ్యం గారు.. మీరు. పాడిన. రెండు. పాఠలు చాలా బాగా వున్నా యు. సార్. మీరు ఏ లోకాన. యున్నా రో మీకు టు మ్బమ్ సంతోషం గా యుండా లి
@bhanugopal7132
@bhanugopal7132 2 жыл бұрын
One of the BEST interviews in a long time. What a talent, what an artist and what grip he has on Telugu language. Simply superb Sir! Thank you for posting this and Thanks to RK garu
@rankurichandrasekhar6092
@rankurichandrasekhar6092 Жыл бұрын
Subrahmanyam గారు చాల గొప్ప ప్రావీణ్యం కలవారు. ఇంత గొప్ప వారని ఇది చూస్తే తెలుస్తుంది
@nukarajukomarapuri3103
@nukarajukomarapuri3103 3 жыл бұрын
అద్భుతమైన, అభిమాన సహజ నటుడు ఆయన నటన ఎంతో ఈజ్ గా ఉంటుంది
@srinivasrao7673
@srinivasrao7673 2 жыл бұрын
చాలా అద్భుతమైన వ్యక్తి 🙏🙏💐
@srinivasulu9054
@srinivasulu9054 2 жыл бұрын
ధర్మవరపు సుబ్రహ్మణ్యం హాస్యంలో ఈయన ఒక శిఖరం
@telugusahithyam_velugulu
@telugusahithyam_velugulu Жыл бұрын
Chala bagundi Sir interview.. Worth watching... Telugu goppathanam chepe melantivala Valle ee generation next generations valaki teliayali sir.. 🙏... Subramanyam garu lanti vala interviews tiskunnanduku chaala thanks RK garu.
@vamshichakilam3258
@vamshichakilam3258 Жыл бұрын
సరైన గుర్తింపు రాని సహజ నటుడు శ్రీ ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారికి నివాళులు
@davidsujithpaul6957
@davidsujithpaul6957 11 ай бұрын
V.good
@reachspring2067
@reachspring2067 2 жыл бұрын
26:46 this one song and it’s full appreciation and articulation n feel is enough to introduce greatness of dharmavarapu multi talented personality.. Telugu is better because of him..
@shaikirfan9675
@shaikirfan9675 2 жыл бұрын
Legend subramanyam garu... 🙏🙏We miss you sir😭😭
@narendraluther3589
@narendraluther3589 3 жыл бұрын
My favorite actor
@user-nj6zl8yx9w
@user-nj6zl8yx9w 3 жыл бұрын
Dharmavarapu Subramanyam was Excellent actor
@accelerateproductions8117
@accelerateproductions8117 3 жыл бұрын
He is my all time legendary actor
@sp..788
@sp..788 2 жыл бұрын
The only interview felt lighthearted 🙂🙂🙂 Dharmavaram garu real life essence teliyajesaaru🙏🙏🙏🙏
@mansurbaig
@mansurbaig 8 ай бұрын
Such a fine talent of Tollywood.,huge fan of Dharma garu.
@sureshaluvala2853
@sureshaluvala2853 2 жыл бұрын
Throughout episode with great comedian good and his memories was extremely nice..
@subhashcroyal556
@subhashcroyal556 2 жыл бұрын
Nice talking subramanyam Garu... We loss u and we miss ur good comedy sir.... We love our great "Telugu"
@sridevibandikallu3517
@sridevibandikallu3517 4 ай бұрын
ఇటువంటి నటులు ఈ రోజులలో లేరు , వారి విజ్ఞానం , గంభీరత , చక్కని , తియ్యని భాష , వారిమీద గౌరవాన్ని పెంచుతాయి, ఇంటర్ వ్యూ చేసేవారికి కూడ ,ఆయన మీద ఎటువంటి సెటైర్ వేయటానికి అవకాశం కానీ, ధైర్యం కానీ లేదు. 🙏🏻🙏🏻💐
@srip7331
@srip7331 3 жыл бұрын
This is one episode which ended abruptly. The end part is so good when Dharmavarapu started speaking about Srinadha, Potana and etc.....
@kumudaseelamsetty4833
@kumudaseelamsetty4833 2 жыл бұрын
"abruptly" it's a new word to me 🤝🤝
@umadevim6437
@umadevim6437 2 жыл бұрын
l
@telugupadyalu...6927
@telugupadyalu...6927 6 ай бұрын
Naaku alaney 😢 anipichindi
@repudi9581
@repudi9581 2 жыл бұрын
ఇంటర్వ్యూ మొత్తం తెలుగు లో మాట్లాడిన తెలుగు తేజం 🙏🙏🙏
@nv_thalia
@nv_thalia 2 жыл бұрын
Really miss these kind of actors now,ippudu yekkuva telugu lo basha raani Hindi valley unnaru
@sanjayk7579
@sanjayk7579 2 жыл бұрын
Dharamavarapu dominating RK ... Excellent 👌👌👌👌👌
@gangadhargaddam5661
@gangadhargaddam5661 9 ай бұрын
Chaala manchi interview... Dharmavarapu gaarini yeppudoo marchipolem
@sudarshannellutla1086
@sudarshannellutla1086 Жыл бұрын
Good interview. Both have discussed thoroughly. Thanks to R.K.
@im_neeru4u
@im_neeru4u 2 күн бұрын
దురదృష్టవశాత్తు ఈ సమావేశం జరిగిన సంవత్సరం లోనే ఆయన స్వర్గస్థులు అయ్యారు...లేదంటే మరెన్నో గొప్ప చిత్రాల్లో నటించివుండేవారు మరియు తెలుగు భాష కోసం కూడా పాటుపడేవారు...😢
@prince3956
@prince3956 2 жыл бұрын
I never forget Leela Mahal centre comedy😄😀😂😂😃 U r super sir
@RamuluAnapu-ie1ub
@RamuluAnapu-ie1ub Жыл бұрын
I salute, salute, salute sri subramanyam sir ku .
@sathyah7
@sathyah7 2 күн бұрын
An excellent article to see . This is one of the best programs in this field. Hearty congratulations RK garu 💐👍
@manojpradeep4816
@manojpradeep4816 Жыл бұрын
He should be alive even today also.We lost such a good actor.Really I admire and miss you so much sir
@nageshyadav582
@nageshyadav582 3 жыл бұрын
నేను నా చిన్నప్పటి నుండీ ఇప్పటివరకూ మీ సినిమాలు మీ జోకులు వింటూ చూస్తూ పెరిగిన వాడిని...మీరెప్పుడు మలోనే ఉంటారు...
@basmachari2296
@basmachari2296 2 жыл бұрын
Konni yellu aithe miru kuda undaru ...om namaha shivaya 🙏
@gowrisankarraop2760
@gowrisankarraop2760 2 жыл бұрын
Pppppppppppppppppppppppppppppppppppo
@gowrisankarraop2760
@gowrisankarraop2760 2 жыл бұрын
@satyanarayanakommisetti553
@satyanarayanakommisetti553 Жыл бұрын
​😢 యయయయప?😊యయ⁹9. 99షప
@kurvavenkataramudu1917
@kurvavenkataramudu1917 11 ай бұрын
​@@gowrisankarraop2760QQ😊
@TheVasu570
@TheVasu570 2 жыл бұрын
Thank you RK garu. What a best ever interview
@v.kumaraswamychary1942
@v.kumaraswamychary1942 6 ай бұрын
భావి భారత పౌరులందరికీ ధర్మవరపు సుబ్రమణ్యం మాటలు ఎంతో స్ఫూర్తిదాయకం తెలుగు కాపాడాలని ఆంధ్రజ్యోతికి, రాధాకృష్ణ గారికి నా పాదాభివందనం
@VijayammaTelajala
@VijayammaTelajala 3 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤1❤❤❤1❤❤❤❤❤❤1❤❤❤❤❤❤1❤1❤11❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤qa1❤❤111q1❤11q1qq1q qarz qqqqqqq111qqqqqqq1qqqqq bbye❤
@rajkumar09124
@rajkumar09124 2 жыл бұрын
One of the Great Indian Telugu Comedy Actor 👏✊ . We miss you sir....
@RameshK-vq6tm
@RameshK-vq6tm 11 ай бұрын
Great legend best comedian I liked.
@durgaannamraju5267
@durgaannamraju5267 Жыл бұрын
ఎంఫుకు అట్లా తాగేవాళ్ళు చాలా గొప్ప వ్యక్తి. అంతా చిన్న ఊర్లో పుట్టి ఎంత ఏదిగారో. మంచి భావాలు ఉన్నాయి.
@srimaestro
@srimaestro 10 ай бұрын
Great interview!! Was smiling all along....!!
@KattamanchiRajesh
@KattamanchiRajesh 2 ай бұрын
ధర్మ వరపు సుబ్రహ్మణ్యం గారు.... ఒక మంచి హాస్య నటుడు.. తెలుగులో ఇతని హాస్యం.... అద్భుతం..
@prathizna97
@prathizna97 Жыл бұрын
మంచి అనుభూతి కలిగింది ఈ ఇంటర్వ్యు తో RK గారికి కృతజఞతలు.
@Sudheerkumar-fd1nw
@Sudheerkumar-fd1nw Жыл бұрын
🤣🤣🤣 love you sir... interview iyyaka nuvvu peekedi enti bodi.....❤❤❤ Sir my favourite comedian ever
@venkateshwararaokolli9329
@venkateshwararaokolli9329 2 жыл бұрын
ABN Vaarika 👏👏🙏🙏 Chala Manchi Video 🌸🌼🌺🌹👨‍👩‍👧‍👦
@senatorofutah
@senatorofutah 2 жыл бұрын
I took award from this great legend for best sports man of the year in 1996 Viswashanthi residential colleage dundigal telgana
@mvsrinivas5966
@mvsrinivas5966 2 жыл бұрын
దురదృష్టవశాత్తు మన సినిమాలు ఇటువంటి వాళ్ళ ని మహా చీప్ గా చూపించారు హాస్యం కోసం . వీళ్ళు అలానే చేసారు.
@ముచ్చటగా3విషయాలు
@ముచ్చటగా3విషయాలు 3 күн бұрын
The great actor
@krishnareddyboilla3790
@krishnareddyboilla3790 2 жыл бұрын
We miss u prof.Dharmavarapu Subramanyam garu.Hatsoff to his literary proficiency.Thanks to RK.
@Venkymamavideos
@Venkymamavideos 10 ай бұрын
సూపర్
@rajshekar2775
@rajshekar2775 2 жыл бұрын
27 : 40 salute sir...we mis u guruvu garu..... really superb
@vnrsbhakthi9366
@vnrsbhakthi9366 2 жыл бұрын
ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు మీరు చాలా మంచి నటులు ..
@vaniminasuresh3653
@vaniminasuresh3653 3 жыл бұрын
Appatilone jabrdasth chesaru meeru hatsof sir
@foodbadgersnew
@foodbadgersnew Жыл бұрын
great actor great words
@janakiramarao6396
@janakiramarao6396 Ай бұрын
గ్రేట్ సర్...పూర్తిగా అచ్చ తెలుగులో మాట్లాడారు....మీరు లేకున్నా అనేకులకు మార్గదర్శనం...మీ ప్రతిమాటా ఆణిముత్యం
@srip7331
@srip7331 Жыл бұрын
I wish Dharmavarapu Subramanyam is my telugu teacher
@raghuram1292
@raghuram1292 2 жыл бұрын
బహుముఖ ప్రజ్ఞాశాలి ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు
@tadigirisambasivarao3556
@tadigirisambasivarao3556 2 жыл бұрын
mari kamaeavati vala pillalu em lone chaduvutunaru rk ga
@tadigirisambasivarao3556
@tadigirisambasivarao3556 2 жыл бұрын
rk vedava epudu tdp party avasarama
@venkateswarababu4923
@venkateswarababu4923 Ай бұрын
వసంతం సినిమాలో జంబా రే జంబకి జంబ సీన్ బాగుంటుంది. Great actor.
@shameerkhan4924
@shameerkhan4924 3 жыл бұрын
Miss subramanyam garu great actor
@englishbyjnr1968
@englishbyjnr1968 3 жыл бұрын
The only comedian who comedy is quite natural.
@VenkataRamanaPyla.
@VenkataRamanaPyla. 3 жыл бұрын
* Who's comedy
@JustVishall
@JustVishall 2 жыл бұрын
@@VenkataRamanaPyla. darmavarapu subramanyan
@ebrahemmohammad5497
@ebrahemmohammad5497 2 жыл бұрын
@VR whose
@jandhyalasankaraiah7291
@jandhyalasankaraiah7291 Жыл бұрын
​@@JustVishall 😊
@mansionhouselovers619
@mansionhouselovers619 2 ай бұрын
ధర్మవరం సుబ్రమణ్యంగారు గొప్ప నటులు అంత కంట గొప్ప మంచి మనిషి❤
@aham_brahmasmi973
@aham_brahmasmi973 Жыл бұрын
Yemi ra balaraju dialogue ayithey next level🤘🔥🔥
@tennetimurty1848
@tennetimurty1848 2 жыл бұрын
What a great balance in way of talking 🙏
@Vinay_Krishna
@Vinay_Krishna 2 жыл бұрын
One of the Best Interview in #OpenHeartWithRK
@rambabureddi7679
@rambabureddi7679 Жыл бұрын
Prapancham antha tirigina... Maa uru, Ma illu, Maa Godavari...Ippatiki 90's puttinavallaki uru ante emotion.
@bvs4uhyd
@bvs4uhyd 2 жыл бұрын
OpenHeart with RK is excellent program
@gopikrishnaswarna6205
@gopikrishnaswarna6205 3 жыл бұрын
49:00 chaalaa adbhutamgaa padaru dharmavarapu subrahmanyam gaaru...
@kiransrihari1052
@kiransrihari1052 2 жыл бұрын
We miss u prof.Dharmavarapu Subramanyam garu....Hatsoff to his literary proficiency....
@sulemankotaparthi834
@sulemankotaparthi834 Жыл бұрын
అమోఘం అద్భుతం.సుబ్రమణ్యం గారు
@telugupadyalu...6927
@telugupadyalu...6927 Жыл бұрын
the way he speaks brilliant
@rangaiahsreenivasamurthy61
@rangaiahsreenivasamurthy61 3 күн бұрын
He is a rare personality. Be brings a unique flavour in the characters he played in cinemas.
@sreenivasaraju1085
@sreenivasaraju1085 2 жыл бұрын
Ee mahanubhavunitho interiew super sir👌👌👌🙏🙏
@durgaannamraju5267
@durgaannamraju5267 Жыл бұрын
మీరు ఈయన ఇ ఇంటిత్వ్యూ చేసి చాలా నెల సీగేసారు. చాలా గొప్ప వ్యక్తి
@chittibabupv447
@chittibabupv447 2 жыл бұрын
Super sir. You are great Subrahmanyam garu. Unfortunately ,we miss you .
@prashanthkonda5855
@prashanthkonda5855 3 жыл бұрын
My favourite comedian
@venkataratnamnagandla6997
@venkataratnamnagandla6997 2 жыл бұрын
Leading serious life with casual thoughts....superb guidance sentence
@rrdesigns-AB
@rrdesigns-AB Жыл бұрын
❤️❤️❤️
@ganapavaramaeemp9457
@ganapavaramaeemp9457 9 ай бұрын
What an excellent artist you are sir
@jpnaidu7372
@jpnaidu7372 2 жыл бұрын
Watching this in 2022 and feels like watching old wedding video. TFI lost one of the gem of a person…
@MsUsa2003
@MsUsa2003 4 ай бұрын
నిజమే సార్.... ఏ జాతి భాష ఆ జాతి మాట్లాడకపోతే ఆ జాతి నశించినట్టే
@pnr-zk8kj
@pnr-zk8kj 3 жыл бұрын
చాలా చక్కటి హాస్య నటులు
@ManjuThakur-u8s
@ManjuThakur-u8s Жыл бұрын
Really his good perphomens I like 🎉🎉🎉🎉
@Chakradhar649
@Chakradhar649 2 жыл бұрын
great actor Dhramavarapu Subramanyam garu...
@vvramanareddy4069
@vvramanareddy4069 9 ай бұрын
నా అభిమాన కామెడియన్ నటుడు కీ"శే ధర్మా వరపు సుబ్రహ్మణ్యం గారు..........
@srinivasnaguboyina
@srinivasnaguboyina 7 ай бұрын
Both conversion are very interesting sir. Great video.
@dhavalakameswarapatris1959
@dhavalakameswarapatris1959 7 ай бұрын
Nenu ee programme chala saarlu vinnanu Sir.nameste
@satyanarayanamurthygoteti5933
@satyanarayanamurthygoteti5933 2 жыл бұрын
He is wonderful natural actor. When he appears on screen no stop for laughing.
@saratbabupenumalli1221
@saratbabupenumalli1221 2 жыл бұрын
excellent interview by RK ,thank u sir
@prasadmaturu5341
@prasadmaturu5341 2 жыл бұрын
Subramanianam garu you're Great person I miss you sir
@hanumanthreddy9209
@hanumanthreddy9209 3 жыл бұрын
సహజ సిద్ధమైన హాస్యనటుడు
@Kpr-kl3ld
@Kpr-kl3ld 3 ай бұрын
Young generation please watch this interview. Don’t miss it.🙏
@ramadasmotupalli6942
@ramadasmotupalli6942 2 жыл бұрын
సుబ్రహ్మణ్యం గారు we miss you sir
@bhukyaravindernaik4438
@bhukyaravindernaik4438 3 жыл бұрын
Natinchadu...... Jeevistadu.....🙏
@magicalmusicum6616
@magicalmusicum6616 5 ай бұрын
Legend for a reason ❤
@anjiandhoju5268
@anjiandhoju5268 3 жыл бұрын
🙏😭 miss you sir
@amarraopandarkar3468
@amarraopandarkar3468 6 ай бұрын
Jeevitham chadhivinavaru dharmavaram garu
@letsgetstartedvp
@letsgetstartedvp Ай бұрын
2024 lo chuse vallu oka like veskondi friends 👍
@thetransferaccount4586
@thetransferaccount4586 7 ай бұрын
very nice interview dharmavarapu
@nallurikoteswararao9988
@nallurikoteswararao9988 Жыл бұрын
అద్భుతమైన ఇంటర్వ్యూ సార్
Dharmavarapu Subramanyam B2B Comedy Scenes || All Time Best Comedy
30:34
iDream Media
Рет қаралды 1,6 МЛН
НИКИТА ПОДСТАВИЛ ДЖОНИ 😡
01:00
HOOOTDOGS
Рет қаралды 1,7 МЛН
😜 #aminkavitaminka #aminokka #аминкавитаминка
00:14
Аминка Витаминка
Рет қаралды 1,4 МЛН
Un coup venu de l’espace 😂😂😂
00:19
Nicocapone
Рет қаралды 11 МЛН
НИКИТА ПОДСТАВИЛ ДЖОНИ 😡
01:00
HOOOTDOGS
Рет қаралды 1,7 МЛН