Yes ur 💯 right Ananth sir... హిందువులు తమ యొక్క ఒరిజినల్ ధర్మాలను, రామాయణం, మహాభారతం, భాగవతం, భగవద్గీత తెలుసుకోవడం లేదు.... సినిమాల్లో చూపించినదే నిజం అని గుడ్డిగా నమ్మేస్తున్నారు... సినిమాల్లో అంతా తప్పుగా అసత్యము ఐన హిందూ పురాణాలను చూపిస్తున్నారు.... దయచేసి అందరూ నిజమైన, సత్యమైన హిందూ ధర్మాలను, పురాణాలను, ఇతిహాసాలను తెలుసుకుని, అర్థం చేసుకుని, ఆచరించండి.....🙏🙏🙏❤❤❤
@rajendraraj875724 күн бұрын
@@Superr93 విదేశాలకు ఎందుకు పోతున్నారు హిందువులు విద్య ఉద్యోగాలు కోసం?? మన సనాతన ధర్మం ఆపాలిగా 😂. బాపనోళ్లు మాత్రం పోవాలే బిసి ఎస్సి ఎస్టీలు పోకూడదు బాగుపడకూడదు అంతేగా🤣
@athipatimallikarjuna522123 күн бұрын
కర్ణుడు అర్జునుడు కంటే గొప్ప వాడు కాదు ఎవరు ఎన్ని చేపిన ఇది నిజం
@joguvishnumurthy971426 күн бұрын
మతం అనేది మని మాణిక్యాలతో కూడిన బురద తట్ట అది( ఏ మతమైనా )దానిలో ఏరుకోవలసినవి పారేయ వలసినవి అన్ని మతాల్లో ఉన్నాయి మనం పారేయాల్సినవి వదులుకోవలసిన చెత్త కూడా మతాల్లో ఉంది . మతంలో బురద కూడా ఉంది కాబట్టి. మతాన్ని మొత్తంగా పక్కన పెడితే దాంట్లో ఉన్న మంచి జ్ఞానాన్ని, అమృతoలాంటి వాక్యాలను కూడా మనం దూరం చేసుకునే వాళ్ళం అవుతాం. ప్రతి మతంలోనూ సంస్కరించుకోవలసినవి మార్చుకోవాల్సినవి ఉన్నది. JAIBHARAT.
@kothapallyavinash438427 күн бұрын
Areyyy kalki 2 lo eedu oka song rayadaaniki chance iyyandraaa....ichedhaaka eedu aagadu😂😂
@PrimeModsoffiicial12 күн бұрын
😂
@Gayatri202826 күн бұрын
Bahusa karnudu goppavadu ani comments pettinavaranta hinduvulu kadanukunta
@sreekanthsanaka356326 күн бұрын
వాల్మీకి రామాయణం, వ్యాస భారతం ప్రామాణికం గా తీసుకోవాలి. చాలా బాగా చెప్పారు. ధన్యవాదములు.
@rachooriomkar934626 күн бұрын
అధర్మం వైపు వున్న కర్ణుడు గొప్పవాడేలా అవుతాడు... మన అమ్మ నీ తిట్టినవాడు...మనకి 100 రూపాయలు ధనం చేస్తే మంచివాడవుతాడా..గొప్పవాడవుతాడా.. మేల్కొండి హిందూ సోదరులారా
@sdev850426 күн бұрын
మరి మా ఊర్లో బాపనోళ్ళు మేము ఏదైనా పండగ చేసి యాట కోసి తింటే అక్కడకు రారు, మరి మేము హిందువులమా లేకపోతే బాపనోళ్ల జర చెప్పు ఫుల్ కన్ఫ్యూషన్
@r.saimounikamouni146626 күн бұрын
Super ga chepparu 🙏🙏🙏
@srinivastumuluri816024 күн бұрын
సినిమాలన్నీ ఆడి వెళ్లిన తర్వాత ఇప్పుడు బహిష్కరణ ఏంటి అర్థమున్నదా
@onenenokkadine807426 күн бұрын
సినిమాల్లో అన్ని చేసి ఏమి ఎరగనట్లు పత్తిత్తు లా ఇక్కడ మాట్లాడుతున్నావ్
@dhanareddy845126 күн бұрын
ఎలాంటి పోరంబోకు లను వేదిక మీదకు పిలవడం తప్పు
@harshitham123226 күн бұрын
హిందూ సమాజానికి కనువిప్పు కలిగించిన మీయొక్క ప్రసంగానికి నా శతకోటి 🙏🙏🙏 జై శ్రీ రామ్
@mallavenkatesh208926 күн бұрын
Velli aa guddi hooku gadi mogga cheeku ra
@ArjunKumar-jm6sf27 күн бұрын
Instead of provoking critising films and others better you speak about how your religion is today educating them
@suneeshduvvuru658125 күн бұрын
Athanu film industry nundi vachad kabatti ala cheppadu.
@rajcreations733626 күн бұрын
మీరు ఎన్ని చెప్పినా Karnudu ముమ్మాటికీ గొప్పవాడే.శాపాలతో అణగదొక్కకుంటే తిరుగులేదు మంచి స్నేహితుడు మంచి దానశీలి
@maheeinvest26 күн бұрын
Karnudu daanam chesadani Mahabharatham lo ekkada undo cheppandi?
@ll_hasty25 күн бұрын
Blind Fans ante meere
@abhinaychintamaduka505822 күн бұрын
@@maheeinvestమరి అర్జుని కంటే కర్ణుడికే ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుంది.ఎందుకో మరి కదా🙄😁
@maheeinvest21 күн бұрын
@ Cheppamantaara kaaranam?
@JohnsonYadlapalli26 күн бұрын
నీకు అందుకే సోడా బుడ్డి అద్దాలు ఇచ్చింది దేవుడు.. 😁
@maheeinvest26 күн бұрын
Nuvvu?Nee certificate lo emundi inka Hindu aneundi kada?Hindu dabbulu mekki hindus meeda padi edichedi evado andariki telusu. Neeku ee vishayam lo sambandham ledu velli suvaartha sabhalu chesuko.
@HarishBuilder21 күн бұрын
😂😂😂😂
@ramaraju134026 күн бұрын
Nee bonda Ra sollu kaburlu ఎందుకు, రైటర్ తనకు నచ్చిన వ్యక్తి న్నిహీరో గా చూపిస్తాడు
@dsivanagaraju663827 күн бұрын
Super super bro kipetap chala Baga chapparu
@UpendarKarri-lh8tn25 күн бұрын
కర్ణుడి గొప్పతనం గురించి స్థానానికి మారుపేరుగా చెబుతారు నమ్మిన వాళ్ల కోసం ప్రాణాలర్పించిన వీరుడుగా చెబుతారు ఇదంతా సినిమా జ్ఞానం కాదు
@హాయ్మిత్రమా27 күн бұрын
సినిమాల్లో కడుపు నిండి ఇప్పుడు కక్కుతుండు
@pedavadikorika26 күн бұрын
శ్రీరామ్ తాను ఇప్పటికయినా మారాడు కానీ నీవు ఇంకా మారలేదు ఇంక సినిమా వాళ్ళ సంక నాకుతున్నావు. మా హిందూ ధర్మం ఎలా పనిచేయడం అనేది నువ్వు తెలుసుకో
@Renusri1226 күн бұрын
చెప్పిన విషయం మీద నిర్మాణాత్మకమైన స్పందన లేకుండా మీరు కక్కుతున్నారు
@sreedevivenganna808726 күн бұрын
@@pedavadikorika any one who attended the meeting saw the god directly then how they will talk about god
@mmrkrlx12322 күн бұрын
Jai shree Krishna🙏🙏🙏🙏❤❤❤
@krishna-thecreator27 күн бұрын
అబ్బో, మరి ఆదిపురుష్ అప్పుడు గుర్తు రాలేదా పొరపాటును పొరపాటు అని చెప్పడం 😂 దాని కంటే దారుణమా ఇది, నిజానికి ఇదంతా నీకు అవసరం. మెల్లిగా MLA అవుదామని ఏమో.
@sri_g_21826 күн бұрын
నువ్వు చెప్పేది ఎలా ఉంది అంటే... కొంగులాగినోడు వెధవా లేక లంగా లాగైనోడు వెధవా అని అన్నట్లు ఉంది
@Renusri1226 күн бұрын
తప్పుని తప్పు అనకుండా, కనీసం తప్పు అని చెప్పే వాడి కాలు లాగడం లేదు ఆయన
@sreedevivenganna808726 күн бұрын
@@krishna-thecreator yes bro idedo prabhas ni target Chisinau meeting la vundi
@bharat..n874326 күн бұрын
@@Renusri12tappu chesinavaday tappu ga matladi tappu cheyyani vaadini tappudu aropanalu veyyadam meeru support cheyatam tappu gada meeru kalu laguthu veray vallaki cheppatam tappu kaadhu
@Renusri1226 күн бұрын
@bharat..n8743 🤣
@Rayuduvenkateswarlu26 күн бұрын
బూతు పాటలు వ్రాసి సినిమా మీద బాగా కడుపు నిండింది. పురాణాల్ని విమర్శించేగొప్ప వాడివా?
@chandumit125926 күн бұрын
Anantha sriram rasinaa paataluuu 1st vinuuu tarvathaaa matladuuu ok naa
@maheeinvest26 күн бұрын
Ekkada vimarsinchaadu?
@BackstreetGamer921 күн бұрын
Ayana puranalani vimarsinchaledu sir… karnude goppa ani Guddi ga serials chusina vallaki chepparu… anthey
@surendrababu778426 күн бұрын
మీరు దేవుడు పేరు చెప్పుకొని బతికే వాళ్ళు మీరు దేవుడు లేకపోతే మీరు బతకలేరు మీరు
@rakeshs541526 күн бұрын
నువ్వు ఆ బొక్కలో అంబేద్కర్ గాడి పేరు చెప్పుకుని బ్రతికే వారు మీరు వాడు లేకుంటే మీకు బ్రతుకు లేదు. వాడి వల్లే దేశం ఇలా తయారు అయ్యింది. ఈ దేశంలో అతని తొక్కలో రాజ్యాంగం వలనే ఎవ్వరికీ న్యాయం జరగడం లేదు. డబ్బు ఉన్నవాడిదే ఇక్కడ పై చేయి, అక్రమాలు, అవినీతి, దౌర్జన్యాలు, స్మగ్లింగ్, క్రిమినల్, దేశ ద్రోహులు మాత్రమే ఈ దేశాన్ని మీ తొక్కలో అంబేద్కర్ రాజ్యాంగం వలన పరిపాలిస్తూ ఉన్నారు.
@maheeinvest26 күн бұрын
Meeru Ambedkar peru cheppukuni Hindu dharmanni titti pashanda mathalakosam srama padi desanni vennupotu podichevaaru. Hindu dharmam dabbulu kavali kaani dharmam panikiraadu, adi lekapothe meeru brathakaleru....Ambedkar ki Christianity anna islam anna parama asahyam telusa? malli ambedkar peru em brathukulu nayana meevi.
@Rubby268926 күн бұрын
Meru devudu kani perlu chepi bhatkatam enti??? 😂😂 yevaru shrushinchina devudu ne devudu .. manavudki manshulki theda telvadu meku
@manoharudutha267025 күн бұрын
@@maheeinvest 💯 Veelu maari chaala akkuva ela chestunnaru.
@HarishBuilder21 күн бұрын
@@maheeinvestmeeru 2000 yellu ga Dalits ni vennupotu podustunnaruga
@PSPK_Devotee27 күн бұрын
Jai Shree Ram ❤ జై శ్రీ రామ్ ❤ जय श्री राम ❤
@RajeshTata-c1h26 күн бұрын
తెలుగు సినిమా నీ భాధ్యత తో సెన్సార్ వాళ్లు చూడాలి...మితిమీరిన శృంగార డ్యాన్స్ లు తీసేయాలి..
@HarishParthu12326 күн бұрын
నీకు మితిమీరిన శృంగారపు డాన్సులు నచ్చకపోతే చూడకు రా గాడిద! మమ్మల్ని చూడనివ్వు.
@AnilKumar-k6i9y26 күн бұрын
అసలు ధర్మరాజు ద్రౌపదిని జూదం ఎలా పందెం గా పెట్టాడు అప్పుడు ధర్మరాజు తప్పేమీ లేదా ద్రౌపతి ఏమన్నా ఆట బొమ్మ లేక ఏదైనా వస్తావా ఆమె ఒక మనిషి కథ చెప్పండి అనంత్ శ్రీరామ్ గారు
@RavinderRajGuru26 күн бұрын
Arjunudu enduku oppukunnadu?
@rams63927 күн бұрын
కర్ణుడు హిందూ కదా బయ్యా
@vs_308027 күн бұрын
Adharmam vaipu vunnadu karnudu.
@sonar45127 күн бұрын
@@vs_3080 shambukudu ni champina ramudni emi anali?
@Renusri1226 күн бұрын
లేని హీరోయిజం ఇవ్వద్దు అని సారాంశం
@Renusri1226 күн бұрын
@@sonar451బానిసత్వాన్ని ప్రోత్సహించిన బైబిలు ni ఉంటావో అదే అను. రావణ వధ, రామరాజ్యం తో రామాయణం పూర్తి అయ్యింది. సీత వనవాసం, షాబుకుడు, లవకుశ రామ యుద్ధం ప్రక్షిప్తా లు. వాల్మీకి రామాయణం లివి కాదు
@drakulahits26 күн бұрын
@@sonar451Tamarni vp anali
@ramaraju134026 күн бұрын
కర్ణ was great warrior
@Renusri1226 күн бұрын
TV serial batch కదా మీరు?
@sreeramnimmagadda761826 күн бұрын
Great but not honest
@Suresh-qe5rv26 күн бұрын
@@ramaraju1340 Absolutely greater than Arjuna 👍🙏
@nrmalgi26 күн бұрын
కర్ణుడు ఎందుకు గొప్పవాడుకాదు..??? కుంతి పాండవుల్ని ఎలా కన్నదో కర్ణుడు అలానే పుట్టాడు వేరేవాళ్ళతో, దానికి వరం ప్రసాదం అని పేరు పెట్టాం అది వేరే విషయం... కుంతి కర్ణుడిని వదిలి వేయకపోతే కర్ణుడు కూడా పాండవుడే కదా... పసిపాపను నీళ్ళలో వదిలిన తల్లి గొప్పది ఐతే స్నేహితుడి కోసం తన కుటుంబాన్ని కూడా వదులుకున్న వాడుకూడా గొప్పవాడే.... శ్రీకృష్ణుడు లాంటి వాడే కర్ణుడి గొప్పతనం అర్జునుడికి అర్థం అయ్యేలా చెప్పాడు.... ఇక్కడ ఎవ్వడు పాండవుల గొప్పతం తప్పుపట్టలేదు.... పాండవుల లాంటి గొప్పవాళ్ళు చాలావాళ్ళు ఉన్నారు వాళ్ళని కూడా గుర్తించండి.... తండ్రి మాట కోసం తల్లిని చెప్పినా పరుశురాముడు గొప్పవాడు..... 1819 ఆర్టికల్ 7 ప్రకారం కొత్తగా పెళ్లి అయిన శూద్ర యువతి మొదటి 3 రాత్రులు బ్రాహ్మణుని తో ఉండాలి... ఎంతో మంది ఆడవాళ్ళ జీవితాల్లో అడుకున్న బ్రాహ్మణులు మంచివారు, వాళ్లురాసిన పురాణాలు గొప్పవి...
@@maheeinvestohoooo ayithe, piriki panda Indrudu (ade mee Arjunudi ranku nanna) bichhagadi la vachi.... Kavacha Kundalalu enduku adukkunnadu? Arjunude goppodu kada.... Easy ga sampestadu ga....
@KrishnaNaik-to5kw27 күн бұрын
Jai shree prabhas 🎉🎉
@karthikeyakarthi311527 күн бұрын
great speech
@ifinconsulting19 күн бұрын
KARNA is of a self made Great character in Mahabharata...!!!!!!
@AkhilaUggumalla27 күн бұрын
చాలా బాగా చెప్పారు సార్...
@krish-p6n26 күн бұрын
అమాయకత్వం ఇది, అర్జునుడు కంటే కర్ణుడు గొప్పవాడు అని చెప్పలేదు, కర్ణుడు కూడా గొప్ప వాడే కర్ణుడు ను అంత తక్కువ అంచనా వెయ్యాల్సిన అవసరం లేదు.
@Renusri1226 күн бұрын
అయన అన్నింటినీ కలిపి చెప్పారు. NTR గారి DVS కర్ణ కి కూడా కౌంటర్. అశ్వద్ధామ, కర్ణుడిని కాపాడాడు. కర్ణుడు, అశ్వద్ధామ ni కాపాడలేదు. కర్ణుడు యుద్దలో నుంచి పారిపోయిన సందర్భాలు అనేకం. మీరు మహాభారతం చదవలేదు కదా! దయచేసి ముందు చదివి అప్పుడు మాట్లాడితే బాగుంటుంది
@krish-p6n26 күн бұрын
@Renusri12 నేను చెప్పిన దానికి మీరు చెప్పిన దానికి కొద్దిగా అయినా సింక్ అయ్యిందా దీన్నే అమాయకత్వం అంటారు, నేను అశ్వద్ధామ నీ కర్ణుడు కాపాడాడు అని స్టేట్మెంట్ ఇయ్యలేదు...నాకు చెప్పే ముందు మీరు నేను చేసిన కామెంట్ ను చదవండి ... పెద్ద పండితులు లా వచ్చి ఇతరులకు సలహా ఇయ్యటం కాదు🤭
@Renusri1226 күн бұрын
@krish-p6n context ఇచ్చాను. కర్ణుడు కూడా గొప్పవాడే కానీ సినిమాల్లో, సీరియల్ లో చూపించినంత కాదు అని కదా అయన ఉద్దేశం. సినిమాల్లో అర్జనుడికన్నా గొప్పవాడు అని చూపించిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి, మీరు అవన్నీ వదిలేసి దీర్ఘాలు తీస్తున్నారు
@krish-p6n26 күн бұрын
@@Renusri12 లేవు ఒక్క సినిమా లో అయినా కర్ణుడు అర్జునుడు కన్న గొప్ప వాడు అండ్ వాదన ఉన్న సినిమా పేరు ఆ టైమ్ లైన్ చెప్పండి.
@krish-p6n26 күн бұрын
@@Renusri12 గొప్ప వాడు కాక పోతే అర్జునుడు తరపున ఎందుకు అంతమంది యుద్ధం చేస్తారు? చివరికి శివుడు కూడా అర్జునుడు వైపు యుద్ధం చేశారు. దీర్ఘాలు తీసింది మీరు నేను పెట్టిన కామెంట్ కి మీరు పెట్టిన రీప్లే కి సంబంధం లేకుండా సమాధానాలు ఇయ్యటం . సినిమాలో ఇక్కడ కూడా అర్జునుడు కంటే కర్ణుడు గొప్ప వాడు అని పెట్టలేదు...కానీ పురాణాల ప్రకారం కర్ణుడు ఓడి పోతాడు కానీ ఎందుకు ఓడి పోతాడు అనే విషయం గురించి మాత్రమే సినిమా లో చూపించారు...అతను పొందిన శాపాలు గురించి, అతను చేసిన దానాలు గురుంచి...
@mouligudivada341327 күн бұрын
JAI BAJRANGBALI KE JAI OAM NAMHA SHIVAYA HARA HARA MAHADEVA JAI PARVATI MAA KE JAI SHREE BHAVANI MAA KE JAI GOVINDA GOVINDA LOVE YOU GOVINDA LOVE YOU MAA LOVE YOU BIGG BOSS LOVE YOU BOSS❤❤❤
@parushramparshu688326 күн бұрын
ధర్మం గురించి మతం గొప్పతనం గురించి మాట్లాడు కానీ ఎవరికి అవసరం అని ఆ విషయం గురించి మాట్లాడుతున్నావ్
@sreedevivenganna808726 күн бұрын
@@parushramparshu6883 yes they completely diverted to movies and especially targeted prabhas mamayya
@subbukaramsetti131527 күн бұрын
Jai sri ram
@Usercookig198526 күн бұрын
మరి కర్ణుడు కి జరిగిన అన్యాయం అదే కని పరేసినా సూర్యుడు కుంతీ
@kesavraochenda902626 күн бұрын
సినిమా రంగంలో నీలాంటీవాడు వుండటం దురదృష్టకరం. ఓమత విద్వేషి నీలాoటీవాడు పచ్చని ఈ దేశంలో, హిందూమతంలో వుండటం ఓ శాపం
@lionking796323 күн бұрын
అతిదానాత్ హతః కర్ణః.. అతిసర్వత్ర వర్జయేత్..
@naveenmudiraj99625 күн бұрын
Jai Sri Ram Jai Hanuman 🚩🧡🙏
@PrasadManchalla26 күн бұрын
ఏదో కొంచం పేరు రాగానే ఇంక వాళ్ళు ఇష్టం వచ్చింది వాగే హక్కు వచ్చిందని వినే వాళ్ళు వెధవలుగా కనబడతారు బలుపు కళ్ళకు... హిందూ ధర్మం.. ఐకమత్యం అంటూ కృష్ణా జిల్లా సినిమా కమ్మోళ్ల గురించి ఎందుకు? ఇతడు పుట్టక ముందు సినిమాల గురించి ఇప్పుడు వివాదం ఏమిటీ? అసందర్బ ప్రేలాపన.. అదృష్టం కొద్దీ ఏదో సాహిత్యం తగులుకుంది.. అది జాగ్రత్తగా చూసుకో చాలు.. అసలు నిన్ను పిలిచిన వాళ్ళని అనాలి..
@sudarsanaraokomma924426 күн бұрын
సినిమాలగురించి మాట్లాడేవాడు డబ్బులోస్తాయిని పాటలు రాశాడా, యాక్టింగ్ కూడా చేసాడుగా? సినిమాలవలన డబ్బులు వచ్చాయిగా, కళ్ళు నెత్తి కేక్కినయ్? అంతటి మహాకవి c నారాయణ రెడ్డిగారు కూడా ఇలా ఎప్పుడు మాట్లాడలేదుగా?
@Renusri1226 күн бұрын
నీకు అలా అర్థం అయ్యింది? నువ్వు నీ కులపిచ్చి. మహాభారతాన్ని వక్రీకరించి ఆ కృష్ణ జిల్లాలో పుట్టిన మహా నటుడు NTR DVS karna సినిమాలో, ఇండైరెక్ట్ గా అయన గురించి అన్నాడు. ఇక్కడి వాడే అలా అడ్డంగా సినిమా తీశాడు, ఆ కృష్ణ జిల్లా నుంచే చెబుతున్నా అని
@RajeshrajRajeshraj-u9e25 күн бұрын
Anant Sri ram RIP RIP
@rajcreations733626 күн бұрын
మిడిమిడి జ్ఞానం
@SSTVbanjarachannel18 күн бұрын
కర్ణుడు గొప్ప వీరుడు రా అతన్ని పరశురాముడు శిష్యుడు విజయ దునుష్ శివుడు దగ్గర నుంచి పరశురాముడు నుంచి కర్ణుడి దగ్గర వచ్చిది
@JaiSaiithota26 күн бұрын
Om Namah Sivayah❤🙏
@firebrand35155 күн бұрын
దుష్ట చతుష్టయం లో కర్ణుడు ఒకడు.
@shaiknagoorvali484226 күн бұрын
Karna The great
@ameerkhanv199626 күн бұрын
Aayana chepina danilo asal konchem kuda tappem ledu...evarina bad comments pettemundu mundu velli Mahabharatam chadavandi ledante Nanduri srinivas garu chepina videos vinandi ...aayana with proofs chupisthadu karnudu elantivado ....asal Saba lo Droupadi Devi ni andaru chusthu undaga clothes theeseyali ani idea 💡 ichinde Karnudu idi mir evar nammina nammakpoina ade nijam... it's just one of his mistakes
@smastansmastan510126 күн бұрын
మానవజాతినిముక్కలు చే స్తారా మారండిరా
@Coolhunter-56027 күн бұрын
మీరు ఎన్ని చెప్పినా......కర్ణుడు గొప్పతనం కొంచెం కూడా తగ్గదు.....
@yasodharvandrasi29127 күн бұрын
Kali prabhaavam Ala untundi mari..
@lndivakar27 күн бұрын
కర్ణుడు ఎలా గొప్పవాడయ్యాడో కొంచెం వివరంగా చెప్తే బాగుంటుంది. దానా వీర సూర కర్ణ అనే సినిమా జ్ఞానం ఐతే, పురాణం చదివి నిజాలు తెలుసుకుంటే మంచిది. దుర్యోధనుడి ప్రతీ తప్పులో భాగం ఉంది. అభిమన్యుడి హత్య లో మొదటి బాణం దొంగచాటుగా వేసింది కర్ణుడు. అశ్వత్థామ నిద్రపోతున్న ఐదుగురి పాంచాలి పిల్లలని ఒక్కసారిగా చంపాడు. అలాంటి వాళ్ళని హీరోలంటే kasab, laden, పార్లమెంట్ మీద అటాక్ చేసినవాలందరూ హీరోలే
@muralikrishna-bw4jd26 күн бұрын
Mari చెట్టు చాటు నుంచి చంపినోడ్ని,, పెళ్ళాం మీద నమ్మకం lenodni దేవుడు అంటావా@@lndivakar
@Renusri1226 күн бұрын
మీలాంటి TV serial batch కి అలాగే ఉంటుంది. అరె! సిగువుండాలి కదా? భారతం చదవకుండా దానిమీద దిక్కుమాలిన ఒపీనియన్ మీరు ఇవ్వడానికి
@Coolhunter-56026 күн бұрын
@@Renusri12 చూడు రేణు.....నీ అభిప్రాయం నీది. మా అభిప్రాయం మాది. ఎందుకు ఫ్రస్టేట్ అవుతున్నావు ?? నువ్వు భారతం చదివావుగా... కృష్ణుడు లాగా ఎలాంటి సిట్యువేషన్ లో ఐనా కూల్ గా ఉండటం నేర్చుకో👍
@chsudhakar424226 күн бұрын
కొద్దిపాటి ధనాన్ని దానం చేశాడా సరేరా అనుకున్న కవచకుండల ని కూడా తీసి ఇచ్చేసాడు మీకు తెలియదు అనుకుంటా తెలుసుకోండి
@maheeinvest26 күн бұрын
kavachakundalalu daanam kaadu adi beram.., Indra asthram ishte nenu idi isthaanu ani tesukunnaadu. Adi daanam ela avuthundi?
@thiruvaipetaupendra31524 күн бұрын
karnudu chesindhi thappe kaani aayana deggara emi leni time lo dhuryodhanudu rajyanni echadu appudu karnudiki thappadhu kadha😢😢
@NaveenKumar-yy5hs27 күн бұрын
Orai apara if u r serious stop working for those movies
@SSCRIPTS26 күн бұрын
Stop making those movies
@Renusri1226 күн бұрын
Indeed, he said he stopped working with those music directors
@PSPK_Devotee27 күн бұрын
మీరు చెప్పింది కరెక్ట్ సార్!! 'సినిమాలు మరియు సీరియల్స్' కర్ణుడు గొప్పవాడని తప్పుగా చూపిస్తున్నాయి. తప్పుదారి పట్టించే సినిమాలు మరియు సీరియల్స్ చూడకండి, దయచేసి నిజమైన మహాభారతం చదవండి🙏
@sirishkumar661127 күн бұрын
Karnudu tho personal issues unnaya bro emaina, confident ga cheptunnav ? Movies and movie ppl ni kooda serious ga tesukunte ilane untundi, choosam ga PSPK ela change ayyado hindutva ani.
@PSPK_Devotee26 күн бұрын
@sirishkumar6611 Rey gorre 🐐 muskoni undu raa, niku hindutwa gurinchi matlade hakku ledu
Dear Mr. Ananth Sreeram, I would like to share a few points for your consideration: 1. Karna’s Divinity and Strength: Karna is the son of the Sun God (Surya), whom we see every day as a giver of life, health, and wealth. While Karna may not be a “superhero” in the modern sense, he is undoubtedly a powerful and significant figure, far stronger than many. 2. Karna’s Role in the Mahabharata: Karna was the eldest brother of the Pandavas. Lord Krishna himself acknowledged Karna’s virtues before his death, forgave his mistakes, and blessed him with mukti (liberation). This divine forgiveness and recognition by Krishna highlight the complexities of Karna’s character beyond the labels of “good” or “bad.” 3. The Nature of the Movie Kalki: The movie Kalki is a futuristic depiction and should be seen as a creative imagining, not a historical or mythological critique. It doesn’t portray Karna in a negative light but instead explores the idea of rebirth and the continuity of qualities across lifetimes. Now, let’s address the idea of someone being perpetually bad. If a person makes mistakes in one lifetime, does it mean they will always be bad across future lifetimes? Even Lord Krishna, who blessed Karna, acknowledged that his mistakes were a result of circumstances and forgave him. Why, then, should anyone hold onto the belief that Karna-or anyone else-should be condemned forever? In Kalki, there are only 1-2 war scenes involving Karna, and they never show him defeating Arjuna. Historically, in the Mahabharata, Arjuna defeated Karna in most battles, but Karna also had victories against Arjuna on some occasions. This does not mean Karna was greater than Arjuna-Arjuna’s skill and accomplishments are unparalleled. However, acknowledging Karna’s occasional successes doesn’t make him a “bad” person or diminish Arjuna’s greatness. If you believe Karna is bad, then by that logic, all of humankind is flawed, as we all make mistakes. The movie Kalki doesn’t pass judgment on Karna-it’s a creative vision of the future. If, hypothetically, Karna were to be reborn (which he likely wouldn’t be), should he carry the same flaws? Why wouldn’t we hope for redemption and growth? I urge you to reconsider your perspective. Even Lord Krishna showed compassion and understanding towards Karna. It would be wise to embrace a broader and more nuanced view of such a complex character.
@naruyogireddy28826 күн бұрын
కర్ణునుడు చాల గొప్పవాడు అర్జునుడు కన్న
@rachooriomkar934626 күн бұрын
అధర్మం వైపు వున్న కర్ణుడు గొప్పవాడేలా అవుతాడు ...మన అమ్మని తిట్టినవాడు ...మనకి 100 రూపాయలు ధనం చేస్తే మంచివాడవుతాడా మేలుకో హిందూ
@rakeshs541526 күн бұрын
ఇందుకు కదరా మిమ్మల్ని గొర్రెలు అనేది. అర్జునుడు కాళి గూటికీ కూడా సారి తూగాడు కర్ణుడు.. అర్జునుడు శౌర్య పరక్రమల ముందు కర్ణుడు ఒక్క జిగడ పదార్థం తెలుసుకో. అర్జునుడు శక్షతు శ్రీ మహా విష్ణువు యొక్క నరుడు రూపం.
@lasi89325 күн бұрын
ఏది ధర్మం, ఏది అధర్మం...? మీరు చెప్పండి 😄😄... పెళ్ళాని, అంగటిలో అటబొమ్మాగా పెట్టి జూదం ఆడి న... పాండవులు ధర్మాత్ములా...? 😆😆😆 ఇదెక్కడి న్యాయం మీకే తెలియాలి 🙏@@rachooriomkar9346
@lasi89325 күн бұрын
@@rakeshs5415అరేయ్ సన్నాసి...సహజ కవచ కుండల సూర్య కుమారుడైన,కర్ణుడి చేతిలో అర్జునుడు చావు ఖాయం అని తెలిసి... అర్జునుడికి తండ్రి అయినా దేవేంద్రుడు... మారు వేషంలో పోయి.. కర్ణుడిని దానం కొరతాడు.... అయితే వచ్చిన వాడు దేవేంద్రుడు అని, మారువేషం లో, తన కొడుకు అయినా, అర్జునుడు చావకుండా ఉండడానికి, ఈ కుట్రపూరిత మైన.. మారు వేషాన్ని వేసుకొని దేవేంద్రుడు వచ్చాడు అని... కర్ణుడు తెలుసుకొని కూడా...... అవి ఇస్తే తాను యుద్ధంలో చనిపోతాను అని తెలిసిన... కూడా....తనకు రక్షణ అయిన సహజ కవచ కుండలాలు ఇచ్చిన గొప్ప మనస్తత్వం గా వీరుడు.. కర్ణుడు 🙂... కర్ణుడి కన్నా అర్జునుడు ఏ మాత్రం గొప్పవాడు కాడు... కాకపోతే కధలో అర్జునుడు గెలవాలి కాబట్టి.. అలా రాసారు కవులు
@lasi89325 күн бұрын
@@rakeshs5415జార సంధుడు అనే.. రాక్షసుడి ని ఓడించలేక... వాడి భార్య ను పాడు చేసిన నీచుడు.. విష్ణు మూర్తి 😄😄... ఇంకా వాడేమి దేవుడు, వాడి అంశ అయినా అర్జునుడు... వాడేమి వీరుడు 😄😆😆😆😆.. విష్ణు పురాణం చదువు అందులో... విష్ణు మూర్తి చివరికి ఒక ఆడదాని చేతిలో ఓడిపోయి, చక్రాన్ని కూడా విడిచి పారిపోతాడు 😆😆
అర్జునుడు ఎక్కడా ఓడిపోలేదా అశ్వమేధయాగం జరిగినప్పుడు అర్జునుడు ఏయే యుద్ధాలలో గెలిచారు అశ్వత్థామ అతః కుంజరః అన్నా ధర్మరాజు ధర్మాత్ముడు ఏకలవ్యుడి బొటన వేలు ఏలా తెగిపడింది కర్ణుడు పిరికి వాడైతే కుంతి తన కుమారులైన పంచపాండవులకు ప్రాణ బిక్ష ఎందుకు అడిగింది ఈ నాటకమంతా కృష్ణుడికి తెలియదా కర్ణుడు సూర్యాంశ పుత్రుడు పిరికి వాడు పాండవులంతా యముడు ఇంద్రుడు వాయువు అశ్వనీ దేవతల అంశతో జన్మించిన వాళ్ళు మాత్రమే వీరులా కర్ణుడు పిరికి వాడు అయితే మహా భారతంలో కర్ణుడి పర్వం ఎందుకు ఉంది కర్ణుడికి దాన గుణంతో నిజంగా కీర్తి లేదా కర్ణుడు నిజంగా పిరికి వాడైతే కృష్ణుడు కర్ణుడిని పాండవ పక్షం వైపు రమ్మని ఎందుకు ఆహ్వానిస్తారు కర్ణుడు విధి వంచితుడు అందుకే అతడు గొప్ప వీరుడు గా నిరూపించు కోలేక పోయాడు
Rey Athul , kalki 2 lo karna future lo malli pudithe yela vuntadhi ani chubistharu kani, maharabatham chubinchadu
@manoharudutha267025 күн бұрын
Ikkada chaalamandi teluskovalsinadi antante Vyasa Mahabharata aa mostly pramanikam and even BORI an institution that researched all the Mahabharata manuscripts and all version over 40 years and presented finalised version which all the incidents accurately part of main truth as considering so many versions. In this Mahabharata also there many instances that mentioned mistakes karna like calling Draupadi as courtesy, unethically killing abhimanyu, many defeating of karna and also within the hands of arjuna. So, first know the real Vyasa Mahabharata and talk don't present the speculated incident which are mostly false and know the main essence of Mahabharata and Srimad Bhagavadgita from Lord Bhagwan Shree Krishna 🙏🏻🕉️
Milaanti vaalla valle Mana hinduism oka maruguna padipotondi. Bhagavadgita ni takkuva chesinatle mi maatalu anipistunnayi.
@bobbyrponebobby876926 күн бұрын
Chaala tappuga maatlaadaaru karmuni gurinchi. So bad
@laxmansunka993926 күн бұрын
అనంత ...గారు ఇన్ని రోజులు మీరు ఎంతో జ్ఞాన వంతుడు అనుకున్న ఈ సమావేశంలో మీరు కర్ణుడు హీరో కాదు జోరో సినిమా ను బహిష్కరించాలని అంటున్నారు దొంగలు పడిన 6 నెలలకు కుక్కలు మొరిగాయి అన్న సామెత మీకు తెలియనిది కాదు సినిమా విడుదల సమయంలో మీరు ఎందుకు అడ్డుకోలేదు ఆందోళన చేయలేదు చెప్పాలి కర్ణుడు హీరో కాదు అనుకుందాం మరి అర్జునుడు హీరో ఎలా అవుతాడు రాక్షస ద్రోణుడు విద్య నేర్పకున్న అతని బొమ్మ పెట్టీ విద్య నేర్చుకున్న ఏకలవ్యుడు గురు దక్షిణ పేరుతో బొటన వేలు తీసుక్కున్న రాక్షస గురువు ద్రోణుని శిష్యుడు అర్జునుడు హీరో నా సారు మీరు ఇలా మాట్లాడడం నూటికి కోటి శాతం మాకు నచ్చలేదు మీరు మతం వైపు కాకుండా అభాగ్యుల అనార్థుల వైపు ఉండి మాట్లాడితే బాగుంటది అని నా అభిప్రాయం సార్ (మీరంటే నాకు ఛాల అభిమానం) ❤ ❤
@rakeshs541526 күн бұрын
ఇందుకే కదరా మిమ్మల్ని కొండ గొర్రెలు అనేది.. అరేయ్ కొండ గొర్రె... ద్రోణుడు ఏకలవ్యుడు బొటని వేలు అడగడానికి గల కారణం ఏకలవ్యుడు తండ్రి ఒక్క అసుర రాజుకి సైన్యాధ్యక్షుడు అవ్వడం వలన. అరేయ్ కొండ గొర్రె ఏకలవ్యుడు వలన ఒక్క దుష్ట కార్యం మొదలు అవుతుంది అని గ్రహించి బొటన వేలును ధక్షణగా అడిగాడు. ఇక లవ్యుడు బొటన వేలు తీసి ఇచ్చాక కూడా తన విద్యని వదల లేదు , ఇక లావ్యుడు దుష్టులతో చేతులు కలిపి శ్రీ కృష్ణుడు చేతిలో మరణించాడు. నువ్వు గురు ద్రోణుడు గురించి మాట్లాడే ముందు ఆయన గురించి తెలుసుకోవడం నేర్చుకో రా గొర్రె.
@rakeshs541526 күн бұрын
అరేయ్ కొండ గొర్రె అర్జునుడు మరియు తన అన్న ధమ్ములు పుట్టిన సమయం నుండి మరణించే వరకు అనేక కష్టాలు అనుభవిస్తూనే ఉన్నారు. పుట్టుకతో శత్రువుల దాడులు మొదలు అయ్యాయి కానీ వాళ్ళు ఎన్నడూ అధర్మం వైపు మొగ్గు చూపలేదు , అధర్మ మార్గంలో వెళ్ళలేదు. ధర్మంగా బ్రతికారు కాబట్టే ఆ శ్రీ కృష్ణుడు వాళ్ళ వపై ఉండి వాళ్ళకి విజయాన్ని తీసుకు వచ్చాడు.
@BackstreetGamer921 күн бұрын
Ekalavyudu… basic ga spy occhadu sir anduke ala botana velu tesukuntaru… basic ga spy kauravulaki… and abhagyula…??? Karnudu Yadava ani cheppaledu sir… arjunidi kante goppa kadhu annaru… and yes 100000% arjunudi kante karudu eppatiki goppa kadhu
@kasulavishnu286027 күн бұрын
🙏💐
@devilbad170820 күн бұрын
Bro brindavanm movie lo krishna ke chinadovipo peadaovi O song lyrics rasinapudu 😂😂
@guruatturu9919 күн бұрын
అరేయ్ పిపీలకం అన్నీ పరిశోదించినట్లు నీ ప్రసంగం ఒకటి, ఎవడిచ్చాడురా ఈ ప్రసంగ సంగ్రహనం 🤜🏻👊🏻🤛🏻
@naidusingasani266623 күн бұрын
గ్రేట్ కర్ణ 🙏
@Rudra...Chitradurga26 күн бұрын
Karna ❤❤
@sahiljaiswal854026 күн бұрын
Everything is correct but he wrong at your Mahabharata and karna and your Telugu pride movie kalki2898 AD.🔥.
@TELANGANAPRAJAPARTY_KS27 күн бұрын
*✅🙏🇮🇳 సుప్రీం తీరుపై బిన్నవాదాలు ఎందుకంటె చీఫ్ జస్టిస్ లు సరైన తీర్పులు ఇవ్వక ప్రలోభాలకు పదవుల పందేరంతో తీర్పులు critical issue base verdicts వెలువరించడం వల్ల.. కోర్టులను కూడా విశ్వసించే పరిస్థితి లేదు. దేశంలో ధర్మం మతం పేరిట మారణహోమం జరుగుతుంటే సుప్రీం కోర్టు హైకోర్టు లు కానీ సుమోటోగా స్వీకరించి ఆ మతాలను ధర్మాలను ఇప్పటి ఆధునిక కాలానికి అనుగుణంగా మారాలి అని ఎందుకు సూచించటం లేదు. ఏ మతంలోనైనా మనుషులనే కదా చంపుతుంది. ఆ కుల మత పీడనను పారద్రోలే విధంగా దేశంలో చర్యలు తీసుకోవాలని సూచించాలి. అంటే సుప్రీంకోర్టు కూడా మతాలను ధర్మాలను ప్రక్షాళన చేయాలని సూచించలేదా? పార్టీల రాజకీయాల తీరు మారాలని పార్లమెంట్ కు రాష్ట్రపతికి సూచన చేయకూడదా? అన్నీ వర్గాలకు ప్రాతినిధ్యం ఉండాలని సుప్రీం కోర్టు కొలీజియం వ్యవస్థనే రద్దు చేసి సామాజికంగా మార్పులు చెయ్యాలి కదా? అంతటా సామజిక న్యాయం పాటించినప్పుడే దేశంలో ప్రజలు కోర్టులను అవి ఇచ్చే తీర్పులను విశ్వసిస్తారు. జై భీమ్ జై ఫూలే జై పెరియార్ జై భారత్ నమో బుద్దాయ☝️😄🇮🇳*
@IAmAnIndian-r27 күн бұрын
Sir ide supreme Court ayodya temple katela terpu ichindi, adi marchi poyaru, so court lu vati pani avi chestunai
@Vinodchary-xg7gh26 күн бұрын
🔱🚩🙏🏼
@CrazyVijay-0827 күн бұрын
Hindus gurinchi matladura swamy ante inkedho matladathaaru
@sanjeevareddy151425 күн бұрын
అనంత శ్రీరామ్ గారు కర్ణుడి గురించి నీవు చెప్పాలి మేము వినాల సమాజము లో విశ సంస్కృతి నెలకొల్పకండి
@vijaybhaskar308727 күн бұрын
ఈ విషయాన్ని ముందు a గరికపాటి కే చెప్పండి. వాడు వాడి వికృత ఉపన్యాసాలు కర్ణుడు మీద
@hemanthkanchu556726 күн бұрын
Jai karnaaaa
@parupudiphanindra312626 күн бұрын
Karnudu pirikipanda kadu. Pls read mahabharat. Karunudu chesina worest pani Dropadi vastrapaharanam ki duryodhanunni protsahinchadam and aa time lo silent ga vundadam
Sir...meerut happy cheputhunnaru...karnudu shudrudu ani Ala cheputhunnara...
@medical27726 күн бұрын
శ్రీకృషున్నికి ఇష్టమైన వీరుడు కర్ణుడు, కార్యక్రమం ఉడు చనిపోతే శ్రీకృష్ణుడు ఏడ్చినాడు, నువ్వు రింగ్ చెపితే ఎట్లా, జై శ్రీరామ్
@Renusri1226 күн бұрын
సరైన దారిలో నడిచి ఉంటే గొప్పవాడు గా మిగిలే వాడు, ఇలా అయ్యాడు అని. అంత మాత్రమే ఆయన జగదేక వీరుడు అనికాదు
@santhoshmbr769626 күн бұрын
Avunu Star ma tv serials chupinchinaru adhe nijam 😂😂😂
@Suresh-qe5rv26 күн бұрын
Karnuduku shapam lekapote, karnudu arjunikante goppavade OK. @@Renusri12
@Renusri1226 күн бұрын
@Suresh-qe5rv అవగాహన లేని ఇంకో TV సీరియల్ కాండిడేట్ మీరే కనుక ప్రయత్నం చేసి ఉంటే ప్రధాన మంత్రి అయ్యి ఉండేవారు, ప్రయత్నం చేయడం లేదు అంతే! శాపాలు ఎందుకు వచ్చాయి? గంధర్వుడు యుద్ధం చేస్తున్నప్పుడు ఏ శాపాలు కర్ణుడిని ఆపాయి అని పారిపోయాడు? అభిమన్యుడి తో యుద్ధం లో ఏ శాపాలు అపాయి అని రెండు సార్లు ఓడిపోయి పారిపోయాడు? ఏ శాపాలు ాపాయి అని ద్రుపదుడు సైన్యం తో యుద్ధం లో ఓడిపోయారు? ఏ శాపాలు ఆపాయి అని కృష్ణుడు కొడుకుతో ఓడిపోయాడు? ఏ శాపాలు ఆపాయి అని ఇంద్రుడు ఇచ్చిన శక్తి వాడితే తప్ప ఘటోత్కచుడి ni ఆపలేకపోయాడు? ఏ శాపం వల్ల భీముడితో ఓడిపోయాడు? ఏ శాపం వల్ల ఉత్తర గో గ్రహణం యుద్ధం లో రెండు సార్లు అర్జనుడు చేత ఓడించబడి పారిపోయాడు? ఎందుకండీ? సీరియల్ knowledge తో చంపుతారు? సిగ్గు అనిపించదు భారతం చదవకుండా మాట్లాడటానికి తయ్యారు అవ్వాలి అంటే?
@maheeinvest26 күн бұрын
@@Suresh-qe5rv Karnudi sapaalu eroju yuddham lo ibbandi pettaledu except on 17th day war. Sapam effect leni time lo kooda Arjunudi thos odipoyaadu, mari arjanudi kanna ela goppodavuthaadu?MEE SONTHA ALOCHANALU RUDDAKANDI.
@NelamPr22 күн бұрын
Karnudu is great leader in hindhu soldier... don't himself
@ravinderadellli256826 күн бұрын
వచ్చాడండి.. పూగ్గాడు
@galipellyrajashekar80326 күн бұрын
😂
@rajnirajni318726 күн бұрын
Kalki 🔥289💀8 Ac M🥳Bharata👰💗 Karna👎👎😭 What🙏😭 Elevation👎😵👎👎
@saikirannvsk770627 күн бұрын
కర్ణుడు నిజంగా సూరుడు అందుకే ఆయనను దాన వీర సూర కర్ణ అంటారు. ఒక రోజు బ్రాహ్మణులూ యాగానికి ఘంధపు చెక్కలు అడుగుతారు కానీ రాజ్యం లో కరువు కారణంగా చెక్కలకి బదులు ఇంకేదైనా ఇస్తామంటాడు అదే మునివార్యులు కర్ణుడిని అడిగితే తన ద్వారానికి వున్న చెక్కలను ఊడ తీసి ఇస్తారు అదే కర్ణుడి గొప్పతనం. ఘంధర్వులతో యుద్ధం అప్పుడు కర్ణుడు విజయ ధనుస్సు తో కాకుండా మామూలు ధనుస్సుతో యుద్ధం చేస్తాడు పైగా అప్పుడు కర్ణుడు మత్తులో ఉంటాడు కాబట్టి ఆయన యుద్ధం కంటే వెనుదిరగటమే మంచిదని అనుకొని వెనుదిరుగుతాడు యుద్ధం నుంచి అదే అర్జునుడు ఆ సమయములో ఘడివంతో గంధర్వులతో యుద్ధం చేస్తాడు అందుకే అర్జునుడు ఘంధర్వులని ఓడిస్తాడు.
@PSPK_Devotee27 күн бұрын
U r wrong!! U r brainwashed by the false narrative of Karna. Movies and serials shows falsely shows karna is great. Don't watch misleading movies and serials, please read the real Mahabharatam🙏 మీరు తప్పు!! కర్ణుడి తప్పుడు కథనంతో మీరు బ్రెయిన్ వాష్ అయ్యారు. సినిమాలు, సీరియల్స్ షోలు కర్ణుడిని గొప్ప అని తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. తప్పుదారి పట్టించే సినిమాలు మరియు సీరియల్స్ చూడకండి, దయచేసి నిజమైన మహాభారతం చదవండి🙏
@Jeevansarik26 күн бұрын
Valmiki ramayanam chadavandi 🙏
@jagadishmrv26 күн бұрын
Vyasa Bharatam Pl read bro
@kesavareddy856826 күн бұрын
@@PSPK_Devotee The stories might be wrong...but karna is a great warrior and its proven in mahabharatha...arjuna is skilled but karna has inbuilt kavacha kundal which makes him more powerful...indra was afraid that hi s son(arjun) might die..that is the reason he took kavacha kundal from karna..that shows how much powerful karna is. He might have chosen wrong path because of circumstances..that doesn't mean he is weak.
@moor16926 күн бұрын
ఎవరు ఈ భూతద్దాలయన అన్ని భూతద్దాలతోనే చూస్తున్నాడు
@Raviworld-678923 күн бұрын
Karna is the greatest hero......
@ChinnaSubbaiahKore-hj1lu27 күн бұрын
Dont judge kalki movie until once kalki2 will come finally they will satisfy you also in the end
@lndivakar27 күн бұрын
నేను చూడలేదు. చూడను. కానీ సిరీస్ 2 వచ్చేసరికి ఇంకో రెండు మూడు సంవత్సరాలు. అప్పటివరకు జనాలు అతనే హీరో అని చాలామంది తయారవుతారు. ఇవే అబద్ధపు ప్రచారాలంటే.
@vs_308027 күн бұрын
Rey kuya Kalki cinema after all movie ra, teesindhindhi maha bharatam meedha ra. Paniki rani variki cinemalu.
@ChinnaSubbaiahKore-hj1lu27 күн бұрын
@vs_3080 rey brain less fellow i also told the same thing ra erri picha puka
@lndivakar26 күн бұрын
@ బూతులు మాట్లాడడం కాదు. పురాణం ముట్టుకుంటే వొళ్ళు దగ్గర పెట్టుకోవాలి. మీలాంటి వాళ్ళే కసాబ్ లాంటి charecter ని హీరోల తీస్తే పరిగెత్తుకెళ్తారు. అందుకే దేశం ఇలా ఉంది. ఏమన్నా అంటే ఇంకా బూతులు మాట్లాడడం. చూస్తున్నారుగా AP లో ysrcp బూతులు మాట్లాడి eeroju మోకాళ్ళమీద కూర్చున్నారు
@sreedevivenganna808726 күн бұрын
All people enjoyed kalki movie how you will say like this
@SSCRIPTS26 күн бұрын
Hàve you read mahabharata ever?
@Renusri1226 күн бұрын
TV serial batch enjoy చేస్తారు. తెలిసిన వాళ్ళు enjoy cheyyali ani లేదు. మీ ఇంట్లో వాళ్ళతో నయటవల్లు తప్పుగా ప్రవర్తిస్తే, పోన్లే అంతా ఎంజాయ్ చేస్తున్నారు అని ఆర్రుకోరు కదా? ఊరు కూరు క....దా!!!!? ఇది కూడా అంతే
@sreedevivenganna808726 күн бұрын
@@Renusri12 whole Indians enjoyed this movie...don't irritate
@sreedevivenganna808726 күн бұрын
@@SSCRIPTS that movie is fantasy movie don't comment on it
@Renusri1226 күн бұрын
@sreedevivenganna8087 as I said, ignorant people can do that
@baluchennaiah891026 күн бұрын
ఈ డేవడో ఆఫ్ మైండు గాడే,ఒరే నిన్ను రచయితుడు మేమంతా వింటున్నాము
@manjusuryathejaswi481125 күн бұрын
కర్ణడు గురించి మాట్లాడడానికి నువ్వు ఎవడివిరా నీ గొంతు వింటుంటె శిఖండి మాట్లాడిన ట్టుంది
Ila ayite scifi theeyadam ela scifi lone fiction undi fiction ela teesina entertaining gaa unte chustam its upto movie
@sivavadlamani241126 күн бұрын
Pora vedava kullu jokulu naatinuchi ekkadiki poyavu
@sairamreddypulicherla17926 күн бұрын
Sriram garu, are you awake suddenly? You have been in the industry since 15 years... What were you doing from then, I think this is a political stunt to get into BJP using this stage performance.