మళ్ళీ దరఖాస్తులేంటి ఇదొక కొత్త నాటకం ఈ పేరుతో కొంత కాలం సాగతీస్తారు ఈ లోపు పుణ్యకాలం దాటిపోతుంది కాంగ్రెస్ తెలివితేటలు
@rameshb35356 күн бұрын
సి యస్ గారూ నమస్కారం 🙏 మీ ఛానెల్ వల్లనే మాకు వాస్తవ వార్తలు , మరియు ఎప్పటికప్పుడు నిఖార్సయిన విషయాలను తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలు .
@palleshivashankar78666 күн бұрын
పొంగులేటి అన్ని త్వరలో అంటారు...ప్రజాపాలన దరఖాస్తులు ఎక్కడ పోయినవి.. రేషన్ కార్డ్స్ 3 నెలల్లో ఇస్తాను చెప్పి, 10 నెలలు దాటింది..... సార్ మీku వాళ్ళ మాటలు నమ్మాలి అని అనిపిస్తుంద
@sathishbejavada80576 күн бұрын
గుడ్ ఈవినింగ్ సార్ Good evening sir
@repalasaritha8405 күн бұрын
మంచి శుభ దినం sir miru pada శ్రమ urike povadu miru పడే తాప na ఆ భగవంతుడు కారు nichadu sir miku శాత కోటి నమస్కారము లు miru maku దేవుడు 🙏🙏🎊💐🤲
@madishettyrajkumaar99876 күн бұрын
పెరిగిన పెన్షన్ పరిస్థితి ఎంటి సార్ అంతేనా ఇక మళ్ళీ 5 ఎండ్ల వరకు ఎదురుచూపు తప్పదా
@farooqahmed1786 күн бұрын
Thanks for good news to cs garu
@SaleemKhan-eb6ce6 күн бұрын
Praja palana lo ecchina dakastu sare poda inka darkastu chesukovala na cheppandi Sir
@uremarkondaiah18515 күн бұрын
మాటల ప్రభుత్వమే కానీ చేతల ప్రభుత్వం కాదు అగొచ్చే ఇగొచ్చే అని చూడడం చెప్పడం తప్ప ఉన్న పెన్షన్ సకగా ఇయ్యట్లేదు మొదటగా ఇచ్చిన హామీ పెంచితే చాలు కొత్త పెన్షన్లు దేవుడెరుగు
@laxmikoppineedi99606 күн бұрын
Thank you sir
@srikanthgampa40456 күн бұрын
Thankyou sir...
@SwaruparaniKandukoori6 күн бұрын
నిజమే న సార్ మేము చాలా చాలా ఎదురు చూస్తున్నాం సార్
@Gaming-hub1056 күн бұрын
Epati nunchi
@SwaruparaniKandukoori5 күн бұрын
@@Gaming-hub105 నిన్నటి నుంచి పిచ్చి పిచ్చి గా వుందా మీకు అసలు మీరు మనుషులేనా ఛీ. చాలా మంది వృద్ధులు వికలాంగులు ఎందరో వున్నారు
@SwaruparaniKandukoori5 күн бұрын
@@Gaming-hub105 కనీసం మానవత్వం లేదు మీకు
@SwaruparaniKandukoori5 күн бұрын
నమస్తే సార్ మందకృష్ణ గారు చేసే చేయూత పెన్షన్ ఉద్యమం ఖమ్మం లో ఏ రోజు సార్ 🙏🙏🙏😊
@PuttaSrinivasarao-tq1oh6 күн бұрын
4000,6000 pension eppudu penchutaru sir Vikalangulaku free bus eppudu sir
@mandalarajuraju16592 күн бұрын
": to the same per/00
@srichinna_offical.2456 күн бұрын
కొత్త పెన్షన్ కోరకు ఎక్కడ దరఖాస్తు చేయాలి సర్ 🤔
@ademmannem6 күн бұрын
very good saar
@LingamurthyVoddapally6 күн бұрын
ఎన్ని సంవత్సరాల వయస్సు గల వారికి ఫంక్షన్ ఇవ్వడం గవర్నమెంట్ నీతి నిజాయితీ గల న్యూ స్ న్యాయం చేయాలని సనాతన ధర్మం మాట వరంగల్ జిల్లా మీ అభిమానిని
@Antharnetra5 күн бұрын
57 సంవత్సరాలు
@travelwithprashanth6 күн бұрын
దయచేసి రిప్లై ఇవ్వగలరు
@kandhukurinaresh57152 күн бұрын
C s garu dec28 2023 roju praja palana pettinapudu new pension apply chsukunam ma ippudu appely chsukovala clearty ga cheppu sir
@GULAGATTUSUNITHA4 күн бұрын
Akkada new pension kosam apply chesukovali sir
@mandalarajuraju16592 күн бұрын
Telangana kotha aasara pension Yojana
@MuhammadAyan-k8w6 күн бұрын
Ani istamu anty tapa ami ladu ok thank you sir
@venkatalaxmi63957 сағат бұрын
సార్ మా నాన్నకి ఏజ్ వచ్చి 58 పెన్షన్ అప్లై చేసుకోవాలా సార్ మరి పింఛన్ వస్తుందా సార్ ఏవేవి దరఖాస్తు పెట్టుకోవాలో కొంచెం చెప్పరా సార్ ఎక్కడ అప్లై చేసుకోవాలి సార్
@prashanths36946 күн бұрын
Hi sir
@Sheak.sakeenasheksakeenaSakeen6 күн бұрын
Sar
@YakannaPushapalli6 күн бұрын
Good evening sir
@Antharnetra6 күн бұрын
Same to you
@sunnapuvenkatesh66116 күн бұрын
Niranjan Pande
@UNR1Nr76 күн бұрын
తొరలో 🏃🏃
@rajenderbekkam87546 күн бұрын
New Pention kosam Last year apply chesina varu mallu new pention kosam apply cheyala Sir...
@Naga-1q1a3 күн бұрын
Reply ivvandi please
@rrajesh62322 күн бұрын
Sir new pension darakasthu eppudu ekadaa chayali
@SandhyaRani-wn4me6 күн бұрын
🙏🙏🙏
@sumeshgoud98296 күн бұрын
4016 no 6016 no new pension 4 year time sir
@Rajender-y8s6 күн бұрын
Sanction eppudu sir
@travelwithprashanth6 күн бұрын
ఇన్కమ్ లో లక్ష ఇరవై వేలు వేశారు పింఛన్ వస్తుందా
@Antharnetra6 күн бұрын
ఇబ్బంది అవుతుంది
@siridhana38233 күн бұрын
Yenta undaali sir ...sue ga raavaalante@@Antharnetra
@ramramesh38846 күн бұрын
Ration dealer notification telangana lo vachinda sir
@AbdulMajid-n4h6 күн бұрын
C S ,Antarnethra gariki chala Thanks.Mariu akramala maharshila gurinichi Oka sari cheppandi chala waiting lo unnaru.jai hind.
@Naga-1q1a3 күн бұрын
Donga pention tisukuntunnaru kada konta mandi Evariki complaint cheyali
@Antharnetra3 күн бұрын
జిల్లా drda pd గారికి
@Naga-1q1a3 күн бұрын
@Antharnetra tq you sir
@thagaramvenugopal60985 күн бұрын
Sir e sarvey valla pention thistara ration card leni valla paristiti ela sir telapagalaru
@_mr.pranay_15966 күн бұрын
Emo maku namakam ledhu sir
@kadarithirupathi24126 күн бұрын
Nijamena sir
@srcreations98796 күн бұрын
Kotta pension and old pensions 4000and 6000 ivvali 😢
@balubanjaraofficial6 күн бұрын
Sir apply chesukonddi annaru ekkada chesukovalo cheppaledhu enti sir mpdo office lo chesukovala leka ma grama panchayati lo apply chesukovala cheppanddi sir
How can I contact with superintendent of Gandhi hospital and say them to check their mail for udid login credentials sir my update is pending
@travelwithprashanth6 күн бұрын
ఇన్కమ్ సర్టిఫికెట్ లో లక్ష 20000 వేశారు నేను పింఛన్కు అప్లై చేసుకోవచ్చా నాకు బ్లైండ్నెస్ 100% హ్యాండీక్యాప్డ్ సర్టిఫికెట్ ఉంది
@Antharnetra6 күн бұрын
ఇబ్బంది అవుతుంది
@RavindarReddy-ms4zd6 күн бұрын
Vadu evvadu sir
@ramramesh38846 күн бұрын
Ration dealer notification district wise vachida plz video cheyandi
@BellamkondaRavi-q4b6 күн бұрын
హలో సార్ మాకు పెన్షన్ రాక ఒక సంవత్సరం అవుతుంది
@zaheerpasha526 күн бұрын
Sir namaste 🙏 Praja palana lo apply cheukunnam kada mari inka new pension sanction kale kada mari marala apply cheskovalna new pension kosam plz plz sir reply ivvandi.... It's not my question number of old age handicap widows etc asking about doubts and once I want to tell u while I got any updates from anternetra I'll send the videos to them and they ask the questions like this plz sir reply 🙏🙏🙏🙏🙏🙏
సార్ నాకు ఫిజికల్ హ్యాండీక్యాప్డ్ సర్టిఫికేట్ ఉంది అయితే
@sureshg33306 күн бұрын
ఏలు కొత్త పెన్షన్ ఎవరు జనాలకు మోసం చేయాడనికి
@sunnapuvenkatesh66116 күн бұрын
Epdnd sir estr sir😂❤
@EaswaraBalatripurasundari-b8e6 күн бұрын
Already prajapalana status application ichhamu
@gamingwithriyaan46865 күн бұрын
Good morning sir, na Adhaar address Amberpet, nenu medipally lo vuntonanu, own house ledu sir, nenu ear handicapped ne, pension Ekkada apply chesukovaly please🙏 telupagalaru, Thank u sir
@Antharnetra5 күн бұрын
ఎక్కడైనా చేసుకోవచ్చు
@gamingwithriyaan46865 күн бұрын
Thank u sir
@gamingwithriyaan46865 күн бұрын
Good evening sir, mandal office ki velthey website open avaledu anaru
@VijayKudimetha-n8x6 күн бұрын
Ikada thvaralo antadu thappite pakka date chepparu, vaaida veyakunda undaru
Revanth reddy sir vachi antha padu chesthunnaru asalu ela endhuku chesthunnaru CM sir koncham dhaya chupinchandi pedhavala medha kuda 😢😢😢
@manikantaambali77845 күн бұрын
Hi sir nenu online udid card apply chesen Ayite website lo mental retardation ane disability ledu nenu mental illness apply chesenu Ayite sadarem certificate lo mental retardation 90 % undi
@RamaiahAnaparthi5 күн бұрын
Is it true sir😂😂😂😂😂😂😂
@Antharnetra5 күн бұрын
Yes
@gouthreraju6 күн бұрын
డమ్మీ మంత్రులు
@nareshnani256 күн бұрын
Old age pention age limit antha Sir
@VijayKudimetha-n8x6 күн бұрын
57
@nareshnani256 күн бұрын
57 ante తీసుకోవడం లేదు age 65 above ఉండాలంట MPDO OFFICE lo
@VijayKudimetha-n8x6 күн бұрын
@nareshnani25 ledu bro 57 complete ai 58 unte chalu ma village lo chala mandiki vastunnai
@maheshi44646 күн бұрын
ichevaraku prajalaku nammakam no
@anilminuguanilkumar59406 күн бұрын
Age limit for old age pension???
@Antharnetra6 күн бұрын
57
@nareshnani256 күн бұрын
No sir age:65 ఉండాలి anta MPDO Office lo
@anilminuguanilkumar59406 күн бұрын
@@Antharnetra Mee seva lo 65 antunaru 5 months back adiginapudu still 65years undha reduce chasara sir eammanna
@shivakumarchittimalla37496 күн бұрын
sir Naku hand✋ పైకి లేవదు C5 C6 సర్జరీ అయింది 5ఏయర్స్ అవుతుంది నిమ్స్ లో హాండ్ బలం వుంది కానీ పైకి లేవదు సర్ నేను ఆటో డ్రైవ్ చేస్తున్నాను మరి నాకు పించన్ ఇస్తారా 78/parsant ఇచ్చారు పాస్ట్ 2 ఇయర్ ఇప్పుడు 5ఇయర్స్ ఇచ్చారు ..నాకు ఇల్లు లేదు ఏం లేదు చాలా అప్పుల్లో వున్న సర్😢
@Antharnetra6 күн бұрын
మీకు పెన్షన్ వస్తుంది.
@shivakumarchittimalla37496 күн бұрын
@Antharnetra TQ సీఎస్ sir🙏
@yadagirikb95826 күн бұрын
చాలా మంది ఇప్పుడే వచ్చిన వార్త, గంట కింద వచ్చింది ఆంటు ఫేక్ వీడియోలు పెడుతూ వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటున్నారు. మీరు, ఇంకా కొందరు మాత్రం నిజా ఇతిగా వీడియోలు పెడుతూ జనానికి నిజం తెలుపుతున్నారు , థాంక్స్ , మీరు మాత్రం వరుసగా వీడియోలు పెడుతూ జనానికి అండగా వుండండి ,ప్లీజ్ , మీ వీడియో రాగానే నేను నా చుట్టూ ఉన్నవాళ్లకు డబ్బులు పడ్డా యని చెబుతూ నా వంతు సహాయం నేను చేస్తున్నాను.