ప్రేమించుకుంటే పెళ్లి చేసుకోవాలని రూల్ ఎక్కడింది అని అడిగే సునీల్ కు... నాదొక ప్రశ్న యుక్త వయసు వస్తే ప్రేమించుకోవచ్చు అనే రూల్ ఎక్కడుంది 👍
@peddurilakshmi97472 жыл бұрын
Well said
@SPIRTUALS2 жыл бұрын
ayya sunil garu me parents alane alochincharara ayyaa
@satisharem68782 жыл бұрын
అవును
@sridevikalidindi30952 жыл бұрын
Ayyo rama veedekkadi vadandi babu
@shaikaffu16592 жыл бұрын
Chala manchi prashna adigaru sir
@madhuri73052 жыл бұрын
Orange movie and RGV ni chusi baga inspire ayyadu. This generation is not understanding every couple will have fights and everything but finally they will have some bonding.
Valla Amma nanna godavalu padthunnaru Valla friends happy ga leru. So vadu kuda pellichesukunte happy ga undanu anukuntunnadu Valla Amma ,nanna godava padakunda vundakunda ,valla friends pelli chesukoni happy ga unte E roju vadu pellichesukovadam kosam egiri ganthilese vadu Vadi chuttu unna paristhiti vadi alochanale marchindi Kani vadu true lover.
@jaikcr...jaipadmanayakavel9662 Жыл бұрын
@songsforyouchanneltelugufrommm
@saisri8912 жыл бұрын
శిల్ప గారు అతను కేవలం సుఖంగా ఉంటేనే ఉండ గలడు బాద్యతలు కష్టాలు ఉన్న చోట ఉండడు పెళ్లి చేసుకోకుండా ఇంకో రెండు సంవత్సరాలు ఇలాగే కలిసి ఉంటే మోజు తీరిపోయి బ్రేక్ అప్ చేప్పి వదిలేస్తాడు అదే పెళ్లి అయితే పిల్లలు పుడితే కుదరదుగా అతనితో జర్ని కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదడమే
@sowbhagya16082 жыл бұрын
DJ b
@lakshmimettusrinumettu5022 жыл бұрын
ssss
@anitharaj65812 жыл бұрын
Ala enduku anipinchindi ? Athani life lo jarigina experience valla athanu ala bhayapadithunnadu ...veelliddaru matram hero n heroin kadu kada valla friends kuda anthe kada mari valla life lo godavalu endukosthunnai ? Problems solve ayyela unte solve cheskuntaru kani solve avvani problems eh friends ki cheppukuntaru avensuku solve avvatledu ante pelliki mundu okala ayyaka okala untunnaru ganuka ...
@saisri8912 жыл бұрын
సరే మీరన్నదే నిజం అనుకుందాము మరి అనాధ పిల్లలను తెచ్చుకుని తల్లిదండ్రులు అవుతారా గార్డియన్స్ అవుతారా పెళ్లి చేసుకోకుండా కలిసి ఒకే చోట ఉంటే గొడవలు రాకుండా ఉండవుగా అలా అని ఎవరి ఇంట్లో వాళ్లు ఉండి కాపురం చేస్తారా మరి అతని ఆలోచన ఏమిటి
@manikiranreddypagadam53572 жыл бұрын
Avunu
@vijayanarra79072 жыл бұрын
ఖచ్చితంగా చెప్పాలంటే.. ఈ సునీల్ కు పెళ్ళి చేసుకోవాలని లేదు... పెళ్ళి చేసుకున్న వారందరూ సంతోషంగా ఉండరు అనుకోవడం సునీల్ తప్పించుకోడానికి వేసే ప్లాన్... ఇతన్ని వీలైనంత త్వరగా వదిలించుకోవడం నీకే మంచిది శిల్పా..
@nastikudu12332 жыл бұрын
అల్రెడీ ఆమెకు వాడితో కడుపు అయింది. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి?
@vijayanarra79072 жыл бұрын
@@nastikudu1233 ఖచ్చితంగా ఏదో ఒక నిర్ణయానికి రావాల్సింది ఆమే...ఇది ఆమె జీవితం..
@nirmala62182 жыл бұрын
డాక్టర్ గారు జయగారు చాలా మంచి వేదిక ఇది మీరు చాలా భాగా చెప్పారు మన దేశంలో పెళ్ళి కి యంత ప్రాముఖ్యత ఉంది ఇలాంటి అభిప్రాయం ఉన్న అబ్బాయిలు ఉంటే మన సంప్రదాయం ఎటు పోతుంది అని కొంచెం ఆలోచనచెయండి అమ్మాయి జాగ్రత్తగా వుండాలి.🙏🙏🙏🙏🙏
@sasankkick43162 жыл бұрын
Chala mandi ammayilu kuda ade antunaar kadandi
@lathatelivar7312 жыл бұрын
డాక్టర్ గారు ఇలాంటివి ఇంటుటె అమౌ పంపచం ఇలా ఉంద అబ్బాయి చెంపుతుంటె చాలవిచిత్రంగా ఉంది డాక్టరు గారు మీరు చెప్పింది నిజం 👣🙏🙏🙏🙏
@neelimaneelima4647 Жыл бұрын
అతడిది ప్రేమ కాదు మోసం ఆమె మోసపోయినది
@sailajadamaraju51362 жыл бұрын
శిల్ప నువ్వు సునీల్ ను తక్షణం వదిలేస్తే నీ జీవితం బాగుంటుంది
@srinivasnarayanam59412 жыл бұрын
వాడి ప్రేమ మీద వాడికే నమ్మకం లేదు. ఇద్దరు doctor garu చెప్పినట్లు ఒకసారి personal గా కలవండి ప్రేమ కు అందమైన సాక్షం పెళ్లి. పెళ్లికి అందమైన ప్రతిరూపం పిల్లలు.
@bhagyabheemireddi46072 жыл бұрын
ప్రేమ అనేది నా దృష్టిలో ఐతే వెస్ట్. దాని వల్ల ప్రేమిచ్చుకున్న వాళ్ళు తప్పా మిగతా వారందరు బాధపడాలి
చదువుకోమని పంపిస్తుంటే తిని ఒళ్ళు కొవ్వెక్కి కొట్టుకొని ఏంటి పనులు లవ్ అంట పెళ్ళంట పెళ్లి చేసుకున్న వాళ్లే సరిగ్గా కాపురం చేయట్లా ఇంకా ఇలాంటి ప్రేమలే ఎలా నమ్ముతారు
@srinivasrao72612 жыл бұрын
నిజంగా వీడు ప్రేమిస్తే అమ్మాయి ఇష్టం కాదనడు. అమ్మాయిలూ.. తస్మాత్ జాగ్రత్త. ఇలాంటి వెధవలు ఇలాంటి తెలివి తక్కువ అమ్మాయిలను వలలో వేసుకుని, అన్నీ ఆనుభవించి వదిలేయడానికే ఈ పదకం. It's clear.
@saralareddy1892 жыл бұрын
Yes sir
@praveenviplavreddy2 жыл бұрын
@@saralareddy189 jagrathaga undu.
@sivaprasad97722 жыл бұрын
@@saralareddy189 99
@chandrakaladuggirala16242 жыл бұрын
నువ్వు చేస్తున్నది తప్పు శిల్ప...వాడి పథకం నీకు అర్థం కావడం లేదు ..ప్రేమ పిచ్చిలో పడి ..తస్మాత్ జాగ్రత్త... తర్వాత బాధపడితే సుఖం లేదు. ఇప్పటికైనా తెలుసుకో.. మీరు సంఘంలో బ్రతుకుతున్నారు అడవిలో కాదు మీరు జంతువులు అసలే కాదు జాగ్రత్త ...😡
@bhavaniponnamanda9192 Жыл бұрын
100% correct
@rajubabuchintapalli43882 жыл бұрын
అమ్మా శిల్పా నీ సెలక్షన్ సూపర్! ఇందులో బాధితులు ఆమె తల్లిదండ్రులు.
@srivani16062 жыл бұрын
సునీల్ గారు మీరు శిల్ప గారు అంత ఇష్టపడుతున్నారు కాబట్టి పెళ్లి చేసుకుని చక్కగా కాపురం చేసుకుని ఇంకొంతమంది కి ఆదర్శం గా ఉండొచ్చు కదా..ఏం మాట్లాడుతున్నావ్ అర్థం అవుతుందా. బాబు సునీల్ నీకు పెళ్లి అంటే నమ్మకం లేనపుడు ప్రేమ మీద నమ్మకం ఉందా. నీది ప్రేమ కాదు కొవ్వు. పెళ్లి మీద నమ్మకం లేనప్పుడు ప్రేమించకుండా ఉండాల్సింది. కాలికేస్తే మెడ కి, మెడ కేస్తే కాలికి వేసే వాడిని నువ్వు పెళ్లి చేసుకున్న సుఖం ఉండదు. అలాంటివాడు మంచివాడు అని ఎలా చెప్తున్నావ్ శిల్ప. వాడిని వదిలేయ్ వాడొక శాడిస్ట్ లా ఉన్నాడు. 🙏🏻🙏🏻🙏🏻శిల్ప నువ్వే డెసిషన్ తీసుకో..
@malleswaribhavyasree77642 жыл бұрын
Ma frnd ......life kuda.....ilage ayipoyindi....shilpa Garu...decision mere tesukondi....
అమ్మ శిల్ప చెల్లి మీరిధరది ప్రేమ కాదమ్మా కామం రేపు వాన్ని పెళ్ళిచేసుకుని ఏదైనా ప్రాబ్లెమ్ వస్తే వాడు నిన్ను వదిలేసి వెల్లుట కాయం భార్య భర్తలు అన్నాక ఎన్నో మంచి చెడూ రెండూ ఉంటాయి తల్లీ అవన్నీ దాటితేనే ఒక కుటుంబం కానీ ఇప్పుడు పిల్లలు మీకు సంస్కారం తెలియదు అడిగితే బాగా చదివాం మాకు అన్నీ తెలుసు అంటారు నా నిర్ణయం వేరే అబ్బాయిని చూసి పెళ్లి చేసుకోవడం మంచిది తల్లీ , నీ సునీల్ చెప్పినట్టు జరగదు ఇది మన భారత దేశము ర చెల్లి
@saisri75432 жыл бұрын
వీళ్ళది ప్రేమ కాదు మోజు ఎందుకంటే ప్రేమ నమ్మకం మోజు కోరిక నమ్మకం ఎప్పటికి ఉంటుంది మోజు కొన్ని రోజులకు పోతుంది
@manasak45542 жыл бұрын
Ur correct nammakam leeni istam unna okkaty lekunna okkaty 😇
@baindlashivakumar33522 жыл бұрын
Super answer
@deepam98132 жыл бұрын
He is impotent that's is the reason fr refusing the marriage
@samabhargavi85742 жыл бұрын
Chala correct ga chepparu
@kannamjayamangala91362 жыл бұрын
Prema ante understanding.understanding vunna chota problems ravu
@firstloveyoubabyricenaught56112 жыл бұрын
వాడి మాటలు వింటే నవ్వలేక చచ్చిపోతున్నా జబర్దస్త్ లో కూడా ఇలాంటి కామెడీ లేదు
@satyagowriballa79132 жыл бұрын
అతని ఆలోచన చాలా వరెస్ట్ గా ఉంది
@dazzlinggleam73992 жыл бұрын
He is not scared of marriage. He is definitely scared of responsibilities.
@naveenkumarbtech2 жыл бұрын
He is not scared of responsibilities he is playing game just he want sex that’s it . He is trying to escape from her . Her mistake is clear
@nagamani84602 жыл бұрын
Yes bro...he is scaring of responsabilities....
@KalyanKumar-hy3uk2 жыл бұрын
@@naveenkumarbtech correct ga chapinavu vadiki kavalisindi sex
@balajidivya2362 Жыл бұрын
Escaping fellow he is timepass
@bollahymavathi82062 жыл бұрын
అసలు adjust mentality కాదు. ఇతను పెళ్ళి చేసుకున్న చాలా కష్టం.
@sudhakar6692 жыл бұрын
A ammayi ithagadni chesukonte life nasanam avuthadi
@nrpresents25762 жыл бұрын
పైకి కనపడిన అంత మంచి వాడేమి కాదు అతను
@bhanuanu75692 жыл бұрын
ఆతను తన అవసరానికి వాడుకొని,నీ అవసరాలు తీరుస్తాను అని గట్టిగ నమ్ముతున్నాడు ,
@Ignaz.Semmelweis Жыл бұрын
అబ్బాయి చాలా తెలివైనోడు, కావాల్సింది దొరికినట్టు ఉంది అందుకే అమ్మాయిని వదిలించుకోవటానికి చాలా తెలివైన పథకం తయారు చేసుకున్నడు, అయితే అతనికి అమ్మాయి మీద ఇంకా మోజు తీరలేదు అందుకే అంత కేరింగ్ చూపిస్తుండు, దాన్ని పూర్తి పరిపక్వత లేని ఆ అమ్మాయి ప్రేమ అనుకుంటుంది కాదు కామం, కచ్చితంగా అతను మంచి కట్నం తో తల్లిదండ్రులు తీసుకొచ్చిన సంబంధం చేసుకుంటడు, ఇక డాక్టర్ గారికి ఏకడమిక్ డిగ్రీ ఉంది కానీ ఒక అనుభవమున్న మానసిక నిపుణుడినికి ఉండాల్సిన నైపుణ్యం లేదు ఎక్కువ సార్లు ఎదుటి వారి సమస్య పూర్తిగా వినకుండా అలాగే వాళ్ల వర్షన్ పట్ల సానుభూతి లేకుండా జడ్జ్ చెయ్యాలని చూస్తుండు, సరైన ప్రశ్నలు కూడా అడగట్లేదు.
@rajaramagovindgade7902 жыл бұрын
మా పెళ్లి అయి 44సంవత్సరాలు అయింది.చాలా సంతోషం గ వున్నాము.పెళ్లి తర్వాత జీవితం బాగుంటుంది. ఒకరి కోసం ఒకరు బతుకుతాము.సంఘం లో గౌరవం వుంటుంది. కుటుంబం పెరుగుతుంది.మనవలు తో జీవితం చాలా చక్కగా వుంటుంది. పిల్లలు మారిపోతున్నారు.ఏదో కారణం కావచ్చు చెప్పటం లేదు.
@BLESSYtravels2 жыл бұрын
Ma marriage అయ్యి కూడ 16 years sir memu chala happy ga ఉన్నాము
@jayalakshmisingaraju76232 жыл бұрын
nenu lenu happyga
@anithasanthoshi30532 жыл бұрын
Ma marriage aye 12 year maku 2 kids chala happy ga unnam
@ksai18782 жыл бұрын
Me wife devatha sir kanni epuddu uvna 99.5 shatham ammaili rakshesula uvnaru sir
@praveenviplavreddy2 жыл бұрын
@@jayalakshmisingaraju7623 ye yemaindi.
@manchalaraju50012 жыл бұрын
శిల్ప శిల్ప గారు ఈ వెధవ నువ్వు వదిలిపెట్టి అమ్మ నాన్న చెప్పిన పెళ్లి చేసుకొని సుఖంగా జీవించు జీవితకాలం సంతోషంగా ఉంటావు
@sigamalaseenu7011 Жыл бұрын
Currect
@sigamalaseenu7011 Жыл бұрын
Frade candet
@sailajadamaraju51362 жыл бұрын
పెళ్ళి అక్కరలేనప్పుడు ప్రేమ ఎందుకు ఊరికే బలాదూరు గా తిరగటం మంచిదా ఏభాద్యతా లేకుండా తిరగటం చాలాతప్పు
@mnarasimharao34892 жыл бұрын
Oka vaipe vundadu. ।। thappu. ।।
@Sandy03-t7k2 жыл бұрын
Ante enti pelli prema lekunda unde vallu baladur aa enti ee chetta comment dont pass generalise statements endukante chala mandi pelli prema lekunda chala padhhatiga untunnaru
@jpreddy65682 жыл бұрын
Enjoy ment
@venkatsvr36392 жыл бұрын
Sailaja madam moral value lane person la unnadu madam
@ramadevimamidala64642 жыл бұрын
నీ మనసుకు సమాదానం చెప్పుకోని అతని మరిచిపోయి ... బతకడం అలావాటు చేసుకోండి....
@venkatsvr36392 жыл бұрын
Ede currect solution exactly eday perfect
@chandrakaladuggirala16242 жыл бұрын
ఇది కరెక్ట్ 👌
@vatyamnarayana51872 жыл бұрын
రిలేషన్ లో నైనా తగాదాలు రావా. రిలేషన్ లో బర్డెన్ ఉండదు. శనగలు తిని చేయి కడుక్కున్నత ఇసిగా వెళ్లిపోవచ్చు. అతని ఆలోచన అదే. కళ్యాణ్ గారు 🙏🙏🙏🙏
@dazzlinggleam73992 жыл бұрын
Vadu ah ammayni pelli cheskokapovadam eh better. Eh relationship lo Iyna fights common. Ala pelli ayyaka valla iddariki fights vaste mottham ah ammay mida tosestadu. Ala torture chestu life antha spoil chesestadu.
@sarojammamatta34922 жыл бұрын
మీరు చెప్పింది ముమ్మాటికీ నిజమండి...
@madhusudanpravallika2 жыл бұрын
ఈ వయసు లో సెక్స్ కోసం ప్రేమ అనే పేరు పెడతారు... వాడు పెద్ద యాక్టర్, ఆమె తింగరి క్లియర్ గా అర్ధం అవుతుంది..... తల్లితండ్రులు పిల్లలును అబ్సర్వ్ చేస్తూ ఉండాలి... పిల్లలును బాగా చదివించి ఉన్నత స్థానం లో పిల్లలును తీర్చి దిద్దే వాళ్ళు తల్లితండ్రులు... వీడు పెద్ద ఎదవ సొల్లు కబుర్లు చెబుతున్నాడు దాన్ని బాగా వాడుకుంటా కానీ పెళ్లి చేసుకోను అంటున్నాడు..... అమ్మాయి వీడుని వదిలి తల్లితండ్రులు మాట వింటే ఆమె జీవితం బాగుంటుంది.
@mirajadhar2 жыл бұрын
సుప్రీమ్ కోర్టు తీర్పు యొక్క ప్రభావం... నేతిక విలువలు నీ ప్రాథమిక హక్కుల గా తీర్పు ఇవ్వడం .. ఒక కారణం.. పార్లమెంట్ లో రాజ్యాగం పే ఒక సవరణ చెయ్యాలి... మీ అందరూ సపోర్ట్ కావాలి...
@mahathiprakash22932 жыл бұрын
నేతిక విలువలు కాదమ్మా నైతిక విలువ
@mirajadhar2 жыл бұрын
@@mahathiprakash2293 తెలుగు సపోర్ట్ చేయలేదు... భావము ఒకే కదా
@gahabbahan5323 Жыл бұрын
పెళ్లి ప్రస్తావన అంటే భయపడుతున్నాడు అంటే తను మగాడు కాబట్టి ఎటువంటి రిలేషన్ లో ఉన్న అతనికి ఎటువంటి ఇబ్బంది లేదు కానీ ఆడ వాళ్ళు పెళ్లి అనే గౌరవమైన బంధంలో లేకుండా మానసికంగా ఎంత ఇబ్బంది పడతారు తనను అంతా ప్రేమించిన అతనికి లింగ భేదం తెలియడం లేదా సమాజంలో మగవాళ్లకు ఉన్నంత స్వేచ్ఛ ఆడవాళ్లకు లేదు కదా కాబట్టి ఆడవాళ్లు ఎప్పుడూ గౌరవమైన పెళ్లి బంధాన్ని కోరుకుంటారు ఎప్పుడైనా గౌరవమైన బంధం లేకుండా శారీరకమైన సంబంధం అనేది ఆడ మనిషి ఎట్టి పరిస్థితుల్లో పెట్టుకో కూడదు అనే కౌన్సిలింగ్ ఇవ్వడం మంచిది
@chamalavijaya4482 жыл бұрын
పెళ్లి తర్వాత ప్రేమ లేకున్నా ఒకరి తోటి ఒకరికి అనుబంధం అనేది తప్పకుండా ఉంటుంది
@chamalavijaya4482 жыл бұрын
అనుబంధమే జీవిత ప్రయాణాన్ని సాగిస్తుంది
@srilathag93712 жыл бұрын
Prema leni anubandham enduku kharma
@brightstar48372 жыл бұрын
@@srilathag9371 బంధం లేని ప్రేమ ఎంత కాలం ఉంటుంది అండీ
@devisettymani75282 жыл бұрын
@@chamalavijaya448 ణలళ్ఱ
@saralareddy1892 жыл бұрын
Pelli Leni Prema avasarama thalli
@charithapavanreddy28102 жыл бұрын
Kalyan garu and jaya garu u r really doing good job..
@SaraSara-od4jf2 жыл бұрын
Baboi 🙏🙏🙏
@kaleshamoghal56702 жыл бұрын
సునీల్ లాంటి వెదవల వల్ల భారత భూమి కలుషితమై పోయింది, ప్రేమ, పెళ్లి వ్యవస్థ లు సర్వనాశనమై పోయింది, రెండవది అమ్మాయి కూడా విచ్చలవిడిగా తిరిగింది. అమ్మాయి కూడా పెద్ద పొరంబోకు డాక్టర్ గారు
@geethasammeta28802 жыл бұрын
I am watching this program only for doctor's advice as it is so so so good and matured and experienced.
@sandhyakodali7695 Жыл бұрын
True
@puvvadapadmavathy95472 жыл бұрын
Attraction ఉన్నన్ని రోజులు enjoy చేసి తర్వాత విడిపోదాం అంటాడు. ఆ అబ్బాయికి విచ్చలవిడిగా బ్రతికే తత్వం. కష్టం కలకాలం కలిసి ఉండడం
@nunduri12892 жыл бұрын
పెళ్లి చేసుకో, పెళ్లి చేసుకోకుండా వాళ్లు కాపురం చేస్తే ఇద్దరు పిల్లలు పుడతారు అప్పుడు మాత్రం గొడవలు అవ్వవని ఏంటి రోలు, అమ్మాయి అబ్బాయి తల్లిదండ్రులు పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళని చూసుకోవాల్సి వస్తుంది ,వంట చేసి పెట్టాల్సి వస్తుంది ,జాబ్ కి వెళ్లాల్సి వస్తుంది, ఆ పిల్లల్ని స్కూల్ కి అన్ని ,తర్వాత ఈ బాధ్యతల్లో గొడవలు జరిగేవన్నీ,గొడవలు ఎలా రావు ఒక దగ్గర కాబట్టి వంటలు జరుగుతాయి కాబట్టి బాధ్యతలు పెరుగుతాయి కాబట్టి గొడవలు ఎలాగైనా వస్తాయి లైఫ్ లో. నిన్ను పెళ్లి చేసుకోలేదు గా నిన్ను వదిలేస్తున్నాను వెళ్ళు అంటాడు. అప్పుడు ఏం చేస్తుంది అమ్మాయి. నిన్ను నేను పెళ్లి చేసుకోలేదు గా మీ తల్లిదండ్రులను నేనెందుకు చూసుకోవాలని అమ్మాయి అనొచ్చు, లేదా నేను నిన్ను పెళ్లి చేసుకోలేదు ఆ పిల్లలు నాకు పుట్టలేదు అనాధ దర్శనం నుంచి పెంచుకున్నాము నువ్వంటే నాకు ఇప్పుడు ఇష్టం లేదు విడిపోదామంటాడు అప్పుడే ఏం చేస్తుంది అమ్మాయి. ఎలా అయినా నష్టపోయేది అమ్మాయి. మా అమ్మాయి కూడా నీ వయస్సు కానీ మా అమ్మాయికి ఇంత మైండ్ బ్రాడ్ గా లేదు నీలాగా తల్లి, ఇప్పటికీ అర్థం చేసుకొని అబ్బాయితో విడిపోయి వేరే పెళ్లి చేసుకో ,అని మర్చిపోయి అబ్బాయి నీతో టైం పాస్ చేస్తున్నాడు .అంతే పెళ్లి చేసుకోకుండా అతని తల్లిదండ్రులని చూసుకోవాలంటే అన్ని పెళ్లి కాకుండా అన్ని బాధ్యతలు వస్తాయి, తాళి ఒకటే అడ్డా వాడికి. శిల్పా అబ్బాయితో నువ్వు ఇలానే ఉంటే నువ్వు ఒక ముత్తయిదుగా పనికి రావు .అబ్బాయి చనిపోతే కూడా పనికిరావు .ఇప్పుడు కూడా మించిపోయింది ఏమీ లేదు విడిపో అబ్బాయితో మంచితనంగా. రేపటి రోజు పిల్లల్ని పెంచుకుంటూ ఉంటాడు కదా ఆ పిల్లలు పెద్దగా అయ్యాక కూడా ఎవరో అబ్బాయి వచ్చి పెళ్లి చేసుకోకుండా మీ అమ్మాయితో ఉంటానంటే ఒప్పుకుంటాడా అబ్బాయి, పోనీ అబ్బాయి ఉండొచ్చు ఆ విషయం అలా ఎవరైనా వచ్చి అడుగుతే ఒప్పుకుంటాడా పెళ్లి చేసుకోకుండా నేను చెల్లితో కాపురం చేస్తాను అంటే.
@నక్సలిజం2 жыл бұрын
ఇలాంటి వేదవలని ఇష్టపడతారు అమ్మాయిలు
@d.umadevi28232 жыл бұрын
Naa life lo sayam problem undi
@sravanikulkarni39492 жыл бұрын
ఇలాంటి ప్రేమ నిజాయితీ కావచ్చు కానీ నమ్మలేని రేపు అన్నాడు పెళ్లి చేసుకోను అన్న తర్వాత నీకేమి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కోర్టు కూడా ఎవరు నీకు న్యాయం చేయలేరు అలాంటప్పుడు ఇటువంటి డిసిషన్లు ముందే కరెక్ట్ గా తీసుకోవాలి చిన్న వయసులో తొందరపడి ఆలస్యం తీసుకోకు శిల్ప
@dandusudhakar21902 жыл бұрын
ఇక్కడ ప్రేమ, పెళ్ళి రెండు వేరు వేరు కాదు. ఒకరి మిద మనం ఇష్టం వచ్చిన తరువాత ఇక బంధం బలపడలంటే పెళ్ళి తో ఆ బంధం బలపడుతుంది. సమాజం లో ఏ మతం అయిన ఇద్దరు వ్యక్తులు కలిసి తమ జీవితం నీ కొనసాగించాలా0టే పెళ్ళి అనేది ఒక లైసెన్స్. అదే సంప్రదాయం. ఒక భార్య కోరిక భర్త తీర్చడం ఎంత వుందో. భాయ్ ప్రెండ్ కూడా గర్ల్ ప్రెండ్ కోరిక తీర్చడం అంతకు మించి ఉంది. ప్రేమ, నమ్మకం రెండూ వీరిద్దరి లో లేవు. వీరిద్దరిలో ఒకరిపై ఒకరికి కోర్కెలు మాత్రమే ఉన్నాయి. నిద్రపోతున్న వారిని లేపచ్చు కానీ నిద్ర నటిస్తున్న ఇతని మీరు లేపలేరు.
@degalapoojitha52332 жыл бұрын
Chala baga chepparandi...
@dandusudhakar21902 жыл бұрын
@@degalapoojitha5233 ur a Doctor...? Sri Venkateswara University. Tirupathi
@degalapoojitha52332 жыл бұрын
@@dandusudhakar2190 doctor a bt tirupathi kadu
@dandusudhakar21902 жыл бұрын
@@degalapoojitha5233 నెల్లూరు రా..
@kandirajini62952 жыл бұрын
సునీల్ ఇదంతా ఆ అమ్మాయి తల్లిదండ్రులకు చెప్పితే చెప్పుతో కొడతారు ప్రేమించుకున్నాము పెళ్లిచేసుకోలేదు కలిసిఉంటాము అంటే ఎవరు ఒప్పుకోరు కొన్నిరోజుల తర్వాత నీకు ప్రేమికుల మీద కూడా ఫ్రెండ్స్ ఏదో మాట్లాడతారు అప్పుడు ఈ అమ్మాయి ని వదిలేస్తావా శిల్ప గారు ఇలాంటి వాడిని గురించి మీ లైఫ్ పాడుచేసుకోవద్దు
@anupamak39712 жыл бұрын
Doctor is too good and gives very good advice. 🙏🙏🙏
@shaikshabana6042 жыл бұрын
Doctor is too good and gives very good 🙏🙏
@vijayabhaskar99312 жыл бұрын
సార్ అసలు వీల్లకీ ప్రేమఅంటే అర్దమే తెలియటంలేదు అందుకే పెళ్లి తర్వాత ప్రేమ తగ్గిపోతుందనుకుంటున్నాడు.
@priyankathaviti18622 жыл бұрын
పెళ్లి చేస్కోనిది ఆ పిల్లలకి ఐడెంటిటీ ఏమని చూపిస్తారు సర్.... చాలా వింతగా మాట్లాడుతున్నారు 😀
@pranavagraharam81332 жыл бұрын
I am married for 18 years and I am very happy with my life. It's definitely not correct that all married people are not happy
@crkr1955 Жыл бұрын
Abbo Thaagi message pettaava Kottukoni mogudu pellaalu undaru bey
@SwathiPottumurthy Жыл бұрын
Of course u r very lucky
@satyagowriballa79132 жыл бұрын
ఆ అబ్బాయి వద్దంటే వెంట పడడం దేనికి... వదిలేయడం మంచిదేమో
@venkatsvr36392 жыл бұрын
Meru chappinde correct but tanu vadulukoledu madam
@venkatesamyechuri4642 ай бұрын
సునీల్ ప్రేమ ముసుగులో ఎవరికీ అనుమానం రాకుండా ఆడుతున్న పెద్ద నాటకం. స్వాతి జాగ్రత్తగా సరైన నిర్ణయం తీసుకోవడం ఆమె జీవితానికి చాలా మంచిది. మంచిది.
@siddenkibabu67532 жыл бұрын
మా వివాహం జరిగి 34 సంవత్సరాలు ఇంతవరకు ఏ గొడవలు లేకుండా ఆనందంగా జీవిస్తున్నాం తిరుమల, బాబు రావు, వరంగల్
@phonestore28112 жыл бұрын
Ela sir ,can you share some tips to young couples
@chandu19881002 жыл бұрын
Mee too give some tips memu epudu godava padataamu 😭😭😭
@sirulu51722 жыл бұрын
@@chandu1988100 prema wondali andi....avaru tappu chesina 1st maname sorry cheppagalagali....
@Vijaypragna2 жыл бұрын
Sorry expect cheyamu china smile chalu but relationship lo adjust ment undali
@jagadishreddy18642 жыл бұрын
Kathalu cheptgundu
@kundrapuharitha51872 жыл бұрын
Sunil చెప్పింది correct సృష్టి కి విరుద్ధం... అంటున్నారు పెళ్ళి చేసుకొని సృష్టికి విరుద్ధం అయిన నానా మాటలు అనుకోని... ప్రేమ చచ్చిపోయి...సమాజం కోసం పెదవులు పై నవ్వు పులుముకుంటూ బ్రతికేస్తున్నారు.
@rajeswarikishore38522 жыл бұрын
అసలు అంత భయం అంత విరక్తి వున్నప్పుడు అమ్మాయి ఎందుకు ఒక్కడే ఉంది ఎడవచ్చు కదా
@rajyalaxmipoola93662 жыл бұрын
Kada
@lathaparchuri24702 жыл бұрын
Sanyasam tesukovchhu ga asalu ammayi sneham anduku
@saralareddy1892 жыл бұрын
Ikkada mosam ammayiki ardham kavatledhu
@sravantisagar6562 жыл бұрын
Virakti pelli ante ammayi ante kadu
@rajeswarikishore38522 жыл бұрын
@@sravantisagar656 😀😀
@akhilezai9 ай бұрын
Okay for the first time I thought Dr Kalyan is a bit wrong. It doesn't matter who thinks what about their relationship. Marriage is a human made construct. Culture doesn't matter. What we do defines culture, but culture shouldn't define what we do. That guy believes marriage are pointless, it brings more harm than good. And he clearly expressed that. Similar issue arises when it comes to children. One partner doesn't want kids, the other partner might want kids. It's unfortunately a deadlock without a happy medium
@pravallikasworld60712 жыл бұрын
Iam big fan of this program
@chandrakalakumar30752 жыл бұрын
I am also Big fan
@bonamkamal52822 жыл бұрын
శిల్పా..u r ఫూల్...మి పిచ్చి ఆలోచన లతో...నిన్ను కానీ పెంచి ఇన్ని years Ni బాగోగులు చూసిన పేరెంట్స్ కి తలవంపులు testava...నీ ఫ్రెండ్/ లవర్ ఒక అవకాష వాది...వాది attitude తరువాత తెలుస్తుంది నికు..ఎప్పుడు ఏడ్చి లాభం ఉండదు..వాడు playing safe game nito...వాడు చాలా cleaver..Be careful .. Doctor గారూ మీరు ఎంత చెప్పినా వినడు..
@padmalatha2192 жыл бұрын
ఇలాంటి ప్రేమలు ఎన్నాళ్ళు నిలబడతాయి
@praveenviplavreddy2 жыл бұрын
Okarimida okariki kama korikalu unnanni rojulu. Ontlo sathuva unnanni rojulu.
@Khalipeelibai2 жыл бұрын
Docotor is good and gives very good advice 🙏🙏🙏🙏
@lokeshsap86712 жыл бұрын
It’s legally impossible in india, ancient Indians made very beautiful social system .. my friends in USA married USA lady …. Not married but have kids but legally they has to bear the children responsibility up 18 years in USA but not like this .. in india we respect the society.. great social responsibility for best social relationships
@kdvprasadarao97222 жыл бұрын
ఫ్రీ గా ఎంజాయ్ చేయాలి తర్వాత ఫ్రీ విడిపొచ్చు గా మనవడి ఫిలింగ్ సర్
@crazyboysss75722 жыл бұрын
అంటే వాడుకి పెళ్లి వద్దు కానీ సహజీవనం చేస్తాను అంటున్నాడు పిల్లలు నీ కనాలి కానీ పెళ్లి వద్దు వావ్ గొప్ప వాడువి రా నీవు వామ్మో 😂😂😂
@chocolatehasith63892 жыл бұрын
కనాలి అనలేదు, పెంచుకుందాం అన్నాడు, సరిగా వినండి
@sandhyamoluguri25832 жыл бұрын
@@chocolatehasith6389 me
@sridevijoshi82492 жыл бұрын
Naku swayamvaram movie chusinattu undi
@anveshiny1892 жыл бұрын
@@sridevijoshi8249 exactly
@maruthiprasadduddekunta30382 жыл бұрын
Good program Suman TV and one suggestion for viewers "Before taking any decision contact your parents first otherwise our lives will spoil".
@madhavi2explore7362 жыл бұрын
Time'కి తిను.. time ki padko బంగారం..ఇలాంటివి అన్ని చెప్పగానే.. మస్త్ carrying ani అనుకోవద్దు..ma society lo marriage.. అంటే value లేదులే sir..ento
@brightstar48372 жыл бұрын
అదే బాగా చూసినట్టు అనుకుంటుంది పాపం పిచ్చి పిల్ల
@vinodraj54332 жыл бұрын
@@brightstar4837 😅😂
@ramyaparamkusam74722 жыл бұрын
Avnu girl is soo innocent anipistundi naku
@kumarv96972 жыл бұрын
@@ramyaparamkusam7472 innocent kaadu. Over confidence.
వీడెవడో కానీ స్వయంవరంలో వేణుల ఆలోచిస్తున్నాడు😂😂😂👌👌
@manaswinitejaswini2104 Жыл бұрын
😂
@suryanarayana82022 жыл бұрын
నమస్తే డాక్టర్ గారు పెళ్లి చేసుకోకుండా పిల్లలను.. కని .పెంచ్చి..పోచించి పెళ్ళిలు చేసే విధానం లో ఈ సమాజం వలన వచ్చే అవమానాలు సమస్యలు ఇంకొంచం వివరించ వలచింది సారు
@monanethi5032 жыл бұрын
స్వయంవరం మూవీ మళ్ళీ చూస్తున్నట్టు అనిపించింది 😀
@bindusrinivas65022 жыл бұрын
Correct
@shaikmisbahbuytiandhealthy28352 жыл бұрын
Yes
@Parashuramgoudkairi2 жыл бұрын
కళ్యాణ్ చక్రవర్తి గారు సెల్యూట్ సార్
@SubhashYadav-yw7eq Жыл бұрын
Dr sir your advice are so nice as wel as the advice is not so essay god bless you sir
@kayempeestores95142 жыл бұрын
vadiki pellichesukune uddesam ledu, aa ammaini vadilesta ani cheppaleka pelli vaddu antunnadu - its very clear - chakravarthy garu mi advises, suggestions is very good
What Sunil said correct after marriage so many problems untai enthaga ga ante solutions undav separation thappa it’s my story but there is possible of successful marriage also it’s depends on fate or adjustments
@సహీఈమాన్2 жыл бұрын
నాది కూడా same opinion mam
@srisfoodcorners.f.c32282 жыл бұрын
భాద్యత అవసరం లేని ఆకర్షణ అంతే..
@nazeemamd36152 жыл бұрын
Doctor is too good i like this program
@gkumarkumar36462 жыл бұрын
మీ ఓపికకు దండం సార్🙏🙏🙏🙏
@AbhiAbhi-mw4do2 жыл бұрын
👌👌👌
@rajubabuchintapalli43882 жыл бұрын
ఆ అమ్మాయి బలహీనతే అతనికి బలం.
@satyagowriballa79132 жыл бұрын
సునీల్ కి తప్పకుండా మెంటల్ ట్రీట్ మెంట్ ఇవ్వాలి కొన్నాళ్లు
@venkatsvr36392 жыл бұрын
Mintal ga baga edict ayyinde chala currect madam
@sandhyakodali7695 Жыл бұрын
Doctor garu the way you explain and convince is really extraordinary. Mee suggestion kosame ee program chustunnam ante athisayokthi ledhemo
@v.n.m46982 жыл бұрын
వీడి ప్రేమ కరెక్ట్ కాదు అసలు ప్రేమ అంటేనే కలిసి బతకాలనుకోవడం అలాంటిది కలిసి బతకాలనుకుంటున్నాడు పెళ్లి వద్దంటున్నాడు ఒకవేళ వీడు పెళ్లి చేసుకున్న💯% ఆమెతో కలిసి ఉండడు సునీల్ నువ్వు శిల్పాను పెళ్లి చేసుకుంటేనే పూర్తిగా ఆమెపై మీకు పూర్తి హక్కు ఉంటుంది ఆమె కు వివాహం అయ్యేంతవరకు పూర్తిగా ఆమె తల్లిదండ్రులకే సొంతం తల్లిదండ్రులు కి మాత్రమే హక్కు ఉంటుంది
@saralareddy1892 жыл бұрын
Leave the rilationship, shilpa
@saibusd Жыл бұрын
తల్లిదండ్రులు పిల్లలకు సంరక్షకులు మాత్రమే, యజమానులు కాదు. పిల్లలపై తల్లిదండ్రులకు హక్కులు ఉండవు, ముందు అది తెలుసుకోండి.
@gerasharon81902 жыл бұрын
ప్రేమించుకున్న వాళ్లంతా పెళ్లి చేసుకోవాలని లేదు కాని ప్రేమ నిజమైనదైతే పెళ్లే కాదు చావు కూడా ఆ ప్రేమను చంపలేదు.పెళ్లితో పరిపూర్ణత ,గౌరవం ఉంటుంది.ఆ ప్రేమించే వ్యక్తి ఇష్టాన్ని కూడా గౌరవించి పెళ్లి చేసుకుంటే బాగుంటుంది.
@rajuraju-ix1ud2 жыл бұрын
పెళ్లి చేసుకుంటే చాలా బాధ్యత ఉంటుంది అదే ఇప్పుడు ఐతే వాడుకుని వదిలేసి అవకాశం ఉంటుంది వాడికి వాడు పెద్ద ఎదవ
@arunakumar8783 Жыл бұрын
డాక్టర్ గారు మెడమ గారు ఈ ప్రోగ్రాం చాలా ఆలోచించే విదంగా ఉంది. ఈ దేశంలో పెళ్లి అనే కార్యక్రమానికి ఒక అర్ధం పరమార్ధం ఉంది. ఒక చట్టం ఒక వ్యవస్తా ఒక సాంప్రదాయం కొన్ని విలువలు ఉన్నాయి. పెళ్లి అనేది ఒక పవిత్రమైన బందం. కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి. ప్రేమించిన అబ్బాయీకి తెలియడంలేదు. నా భార్య అని చెప్పుకోవడానికి పెళ్లి అమ్మాయి మెడలో తాళి కట్టాలి యిది మనసాయప్రదాయం అని చెప్పండి. వాడి నిర్ణయంలో మార్పు రాకపోతే ఈ జంట తుదివారకు జీవనం సాగించలేరు.
I am 43years old married 10years ago working as Software Engineer since 18 years.Seeing arranged ones and relationships overs the years.I am seeing though few failures in arranged ones mostly happy.I see relationships ones are enjoying over period of time mostly.
@arunkumarmaddela31092 жыл бұрын
ఇష్టం కాదు అమ్మ కోరిక శారీరక మోజు అంతే
@sunithadora37472 жыл бұрын
Yas
@vishnupriya20562 жыл бұрын
S
@cgraju85322 жыл бұрын
@@sunithadora3747 hii
@sunithadora37472 жыл бұрын
@@cgraju8532 hii
@cgraju8532 Жыл бұрын
@@sunithadora3747 good morning mam
@ytwonex39802 жыл бұрын
సార్ మీరు చెప్పింది మీ మానసిక ఆలోచనతో మీరు వర్తిస్తున్నారు తప్ప సమాజం పట్ల నలుగురు మధ్య గౌరవం కోసం మీరు ఏమాత్రం ఆలోచించట్లేదు పెళ్లికి ప్రేమకి మధ్య ఏ తేడా ఉంది పెళ్లి చేసుకున్నా ప్రేమిస్తున్న అదే సంబంధం కంటిన్యూ అవుతది. మీరు నలుగురిలో తాళి కడితే భార్య అంటారు మీరు నాలుగు గోల మధ్యన ప్రేమించుకుని నలుగురుతో చెప్పకుండా మీ ఇష్టం సారంగా మీరు మిస్ అనుకుంటే అది వేబిచారం లవర్స్ ఇంకా బోలి రకాలైన పేర్లు పెడతారు కానీ ఆ అమ్మాయి నలుగురు మధ్య మేసలాలి సమాజంలో బ్రతకాలి అని మీరు కోరుకుంటే మీ ప్రేమను ఒక అడుగు ముందుకేసి నలుగురు మధ్య తాళి కట్టి మీరు అద్దాలమేడలో పెట్టిన పరవాలేదు. పువ్వు ఊరు గుడిసెలో పెట్టినా పర్వాలేదు ఒక పూట అన్నం పెట్టకపోయినా పర్వాలేదు కానీ తనకు అన్నిటినీ కంటే తన శీలానికి విలువైనది ఏంటో తెలుసా మంగళసూత్రం అది మీరు ఇస్తే మీకు జీవితాంతం ఆమె ప్రేమ మీకు ఎప్పుడూ అందిస్తూనే ఉంటా
@sree99222 жыл бұрын
వాళ్ళ ఇద్దరి మధ్య నిజమైన ప్రేమ లేదు sir ఉంటే అతను అమ్మాయి మనోభావాలు దెబ్బ తినకుండా ప్రవరించేవారు... ఇద్దరికి ఒకరిమీద మరొకరికి నిజమైన ప్రేమ లేదు లేదు. Siir
@rajubabuchintapalli43882 жыл бұрын
Yes.
@sree99222 жыл бұрын
Dr గారు...🙏🙏 జయగారు 🙏🙏 ఇంత చేసిన ఆమె చెల్లి కూతుర్ని లగేసుకుంటే మళ్ళీ చెల్లి పరిస్థితి ఏంటి... వాళ్ళ దగ్గర కు వెళ్ళకూడదు అనా తశ్రమం పిల్లలకు సేవచేయండి... వంటరి తనం పోతుంది.. ఛీ ఛీ సిగ్గుండాలి
@sriswetha12392 жыл бұрын
Seriously e program geniune aa ani doubt vastundi oko episode oko movie gurthostundi...
@crazysharon13582 жыл бұрын
Sunil neevu special life lead chesi mee friends ki lokaniki oka manchi happy married life lead chesi chupinchu andaru ninnu adarshanga theskuni appreciate chestharu neevu nee family life long happy ga unduchu
@balaraju9604 Жыл бұрын
Veediki mind dobbindi....sir .. Doctor garu....next ekkada ammai kuda ....deeply think cheyyali so....veedu oka syco
@rajaramagovindgade7902 жыл бұрын
పెళ్లి వద్దు అనే వాడు చాలా వింతగా అనిపించాడు. పెళ్లి సామాజిక వ్యవస్త.ఆడ దానికి భద్రతా వుంటుంది. వింత మనిషి లాగ వున్నాడు. తర్వాత సమస్య ఎలా గ పరిష్కారం అయిన తరువాత మాకు తెలియ చెప్ప లేదు. అది కూడా చూపిసే బాగుంటుంది
@bollahymavathi82062 жыл бұрын
ఆడదానికే కాదు భద్రత మగవానికి కూడ
@savitripalaparthi7052 Жыл бұрын
శిల్పా నువ్వు అతనిని వదిలి పెడితే సుఖం గా ఉంటావు..
ఆ వెదవ ను ఎలా ప్రేమిస్తున్నావూ పిచ్చి తల్లీ...వాడు చాలాతెలివిగా తప్పించుకుంటున్నాడు..... డు
@kishorbhaiyt2542 жыл бұрын
👎🏻👎🏻👎🏻👎🏻👎🏻👎🏻
@lakshmic84492 жыл бұрын
Shilpa vastuvaaa..🤣🤣punch dialogue...dr garu meru super andi...
@konakallarenuka23362 жыл бұрын
Awaiting for your program everyweek.Hatsoff to Jaya garu&Dr. Kalyan garu.Good job
@sitamaruthikonda36142 жыл бұрын
😂😂😂😂
@somkumarsalendra39662 жыл бұрын
డ్రామా క్రియేట్ చేశాడు,a
@sweetysweety89442 жыл бұрын
Excellentga chepparu doctor garu 👏
@aalk67602 жыл бұрын
Kalyan sir Jaya madam me program kosam chalaa wait chesanu nenu
@can-i-question Жыл бұрын
పెళ్ళికి ముందు ఎవ్వరైనా ప్రేమించుకుంటారు, పెళ్లి తర్వాత ఉండే ప్రేమే నిజమైన ప్రేమ 🤗
@smiley4563 Жыл бұрын
Yes really true
@vanamaharisha2 жыл бұрын
మాది లవ్ marriage 12 year's ayinndhi పెళ్ళి అయి నా భర్త కి 80లక్ష లు లాస్ వచ్చింది చాలా కష్టాలు పడుతున్నాం ఎటువంటి సపోర్ట్ లేకుండా అయిన కూడా ప్రేమ ekada పోలేదు ఇంకా పెరిగింది మా మధ్యలో
He is very matured and genuine guy. He has his clarity. No one has right to blame him
@pavanitammana54112 жыл бұрын
పెళ్ళి అయిన తర్వాత గొడవలు అయ్యాక ...మరలా open గా మాట్లాడుకున్నాక ..ప్రేమ రెండింతలు అవుతుంది. ఆ కిక్కే వేరు నిజంగా.చాలా బాగుంటుంది
@yamunarongali54242 жыл бұрын
Super ga chepparandi
@kumarv96972 жыл бұрын
Godavalu matrame chusadandi atanu 🤣🤣🤣🤣
@srinuSrinu-qh6wh2 жыл бұрын
హాయ్ సర్. హాయ్ మేడం గారు. ముందుగా ఇ అందమైనా జీవితం అనేది చాల గొప్పది అండి. తర్వాత సర్ మీరు మాత్రం నా దృష్టిలో చాల గొప్పవారు సర్. ఎందుకంటే మీరు ఎక్కడ కూడా అస్సలు కోపడరూ.కొంతమంది ముర్కులు తెలిసి తెలియకుండా,ఎలా మాట్లాడినా దానికి మీరు కోపడరూ. కొంతమంది యంత సినియర్ ఐన ఎక్కడో ఒక చోట కొంచం వెటకారంగా మాట్లాడతారు. కానీ మీరు మాత్రం సర్,కాల్స్ ఎలా మాట్లాడినా, అంటే కొంతమంది ముర్కంగా, కొంతమంది తెలిసి తెలియక, మాట్లాడినా మీరు మాత్రం ఎక్కడ కూడా వెటకారంగా కానీ, కోపడటoమ్ కానీ చేయరు.ఒక సమస్యకి ఎలా చెబితే వాళ్ళకి అర్ధం అవుతుందో,అలాగే కచ్చితంగా చెబుతారూ సర్.అది మీ గొప్పతనమొ ,మీ చదువు గొప్పతనమొ, నాకు తెలియదు కానీ, మీరు మాత్రం చాల గొప్పవారు సర్.నేను మాత్రం మీకు చాల పెద్ద అభిమానిని అయిపోయాను సర్.చచ్చిపోదాం అనుకునే వాళ్లకు కూడా,ఒక మంచి సలహా ఇచ్చి వాళ్లకు జీవితం అంటే అది కాదు ఇది అని అర్థం అయ్యేలా చెపుతున్న అందుకు,మీకు చాల థాంక్స్,మీరు చాల చాల చాల చాల గొప్పవా రండి కళ్యాణ్ గారు. థాంక్స్ అండీ