Andamaina Jeevitham Episode - 51 || Best Moral Video | Dr Kalyan Chakravarthy Sumantv Life Real Show

  Рет қаралды 343,050

SumanTV Life

SumanTV Life

Күн бұрын

Пікірлер: 380
@sunilroyalladi4352
@sunilroyalladi4352 Жыл бұрын
కళ్యాణ్ చక్రవర్తి గారు ఎన్నో సమస్యలకు చక్కటి పరిష్కారం చూపిస్తున్నారు GOD BLESS YOU SIR
@abhiramking4448
@abhiramking4448 Жыл бұрын
మనము ఎంత బాగా చూసినా ఎంత బాగా గమనించిన పిల్లలు వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తూనే ఉంటాను అందుకే నాకు ఈ మధ్యకాలంలో పెండ్లి అన్న పిల్లలు అన్న విరెక్తి కలుగుతుంది
@ARUNACHALA_SHIVA
@ARUNACHALA_SHIVA Жыл бұрын
TRUE anukovaddu andaru kaadhu 10% genuine
@kodikalyani9469
@kodikalyani9469 Жыл бұрын
మీరు మాట్లాడిన ప్రతి మాట కరెక్ట్ సార్ మన తల్లీ తండ్రీ దగ్గర చూడలేని ప్రేమను ఒక వ్యక్తి మనమీద చూపిస్తున్నాడు ఇప్పుడే ఇలా చూసుకుంటున్నాడు అంటే పెళ్ళి చేసుకుంటే ఇంకా ఎంత బాగా చూసుకుంటాడు అని అనుకొని ప్రేమించేస్తున్నారు తీర పెళ్ళి అయ్యాక ఎమి వుండదు అప్పుడు తెలుస్తుంది మన తల్లి తండ్రి విలువ ఈ రోజుల్లో జరిగేది ఇదే 💯
@SatyaVarahiCreations
@SatyaVarahiCreations Жыл бұрын
Chinnappati nundi penchina Parents prema ni chudaleni vallu unknown person daggara yela chustaru, parents prema ni minchina prema e lokam lo inkemi vuntadi
@sunithajillela2155
@sunithajillela2155 Жыл бұрын
@@SatyaVarahiCreations AA,
@SatyaVarahiCreations
@SatyaVarahiCreations Жыл бұрын
@@sunithajillela2155 ardam kaledu AA ante
@kalyanmunna8531
@kalyanmunna8531 Жыл бұрын
Neku bagha experience ainatlu vundi 😂😂🤣
@lollahayagreevamurthy6368
@lollahayagreevamurthy6368 Жыл бұрын
T Ed cfff
@gurucreative4163
@gurucreative4163 Жыл бұрын
సుమన్ టీవీ ఎప్పుడు. ఆపదలో ఉన్న వ్యక్తి వైపు ఉంటుంది.Thank you very much to Suman TV
@bharathipalutla6120
@bharathipalutla6120 Жыл бұрын
చక్కని పరిష్కారం చూపుతూ, ఎంతో ధైర్యం చెప్పారు కళ్యాణ చక్రవర్తి గారు. ధన్యవాదాలు డాక్టరు గారు, జయ గారు
@harithakanduri
@harithakanduri Жыл бұрын
నమస్కారం🙏🏻🙏🏻 అన్ని భాగాలూ చూసా కానీ ఈ భాగం చూస్తుంటే కనిపించని ఆ తండ్రి, వినిపిస్తున్న ఈ బాధ తో గుండె బరువైపోయి కళ్ళల్లోంచి తెలియకుండానే నీళ్లు కారుతున్నాయి......
@shailajashailu2496
@shailajashailu2496 Жыл бұрын
Naaku kudaa😭😭
@sarojaram8362
@sarojaram8362 Жыл бұрын
చాలా బాధ గా ఉంది వింటుంటే.....
@siriprgadasaidulreddy6052
@siriprgadasaidulreddy6052 Жыл бұрын
Same problam
@rangisudhaker
@rangisudhaker Жыл бұрын
Same problem
@sirrasirisha6877
@sirrasirisha6877 Жыл бұрын
అవును 😭😭😭😭
@sirrasirisha6877
@sirrasirisha6877 Жыл бұрын
ఓక తండ్రి ఆవేదన చూడలేక పోతున్న ము సార్ మీరే ఏదేంన సాయం చేయండి సార్ 😭😭😭😭😭😭😭
@gannojuparimala4296
@gannojuparimala4296 Жыл бұрын
కళ్యాణ్ చక్రవర్తి గారు ఎన్నో సమస్యలకు చక్కటి పరిష్కారం చూపిస్తున్నారు. 💐🙏
@gmanjari4549
@gmanjari4549 Жыл бұрын
....................l
@srinivasaraoch4229
@srinivasaraoch4229 Жыл бұрын
డాక్టర్ గారు మేడంగారు ఇలాంటి కొన్ని సన్నివేశాలు చూస్తే గుండె పగిలిపోయే అంత బాధ అనిపిస్తుంది కానీ మీలాంటి వాళ్ళు ధైర్యం చెప్పడం వల్ల కొన్ని జీవితాలు వెలుగు నింపుతాయి డాక్టర్ గారు
@bindugali6910
@bindugali6910 Жыл бұрын
Pppppp
@PraveenKumar-ku7mc
@PraveenKumar-ku7mc Жыл бұрын
అమ్మాయి నోరు విప్పితే మొత్తం తెలుస్తుంది లేదా ఆమె ఫోన్ చెక్ చేస్తే దోరోకుతుంది ఆధారం
@gainisanjeev3775
@gainisanjeev3775 Жыл бұрын
ఈ సమాజం ఏమైపోతుందో అర్థం ఐతాలే ఇలాంటి గొరలూ ఇంకెన్ని వినాల్సి వస్తుందో 🙏🙏🙏🙏😭
@lalithagone4027
@lalithagone4027 Жыл бұрын
సూర్య నారయణ గారు.ప్లీజ్ మీరు ధైర్యంగా ఉండండి.చాలా మంది ఇలానే మొసపొతునారు .మీ మూలంగా ఎంతో మందీ రక్షించ పడ పోతున్నారు.మీకు ఎంతో పుణ్యం ఉంటది.ప్లీజ్ మీ లాగా ఇంకొ తండ్రి కూతుళ్ల భాద పడవధూ అంటే కచిథంగా వాడిని పట్టించాలి
@brightstar4837
@brightstar4837 Жыл бұрын
తండ్రి గారి బాధ వింటుంటే కడుపు తరుక్కు పోతుంది, ఏంటి ఈ పిల్లలు, ఎక్కడికి పోతుంది సమాజం, పిల్లలు పుట్టక పోతే బావుండు అనిపిస్తుంది, తల్లి, దండ్రులు అయినాక సుఖం లేదు అనిపిస్తుంది చాలా ఇళ్లల్లో, దయచేసి పేరెంట్స్ కి పూర్తిగా అవగాహనా వచ్చినాక కనండి, టైం వాళ్ళతో స్పెండ్ చెయ్యండి, డబ్బు కంటే పిల్లలు జీవితం ముఖ్యం
@Siva-et2rh
@Siva-et2rh Жыл бұрын
చక్రవర్తి గారు మీరు కొన్ని జీవితాలు భావిస్తున్నాడు సూపర్ సార్ మీరు
@shrii1857
@shrii1857 Жыл бұрын
Dear team Thanks for getting people on phone than on TV like Brathuku jatka bandi , even via email also people can approach your program.
@rudroju.eshwar4645
@rudroju.eshwar4645 Жыл бұрын
చాలా బాధ అనిపిస్తుంది సార్ ఈ కాలం పిల్లలు ఎందుకు ఇలా ఉంటున్నారు అర్థం కావట్లేదు చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు ఉంది తల్లిదండ్రులు మాత్రం ఎంతకని చూస్తారు సార్ దయచేసి వీళ్లకు అండగా మీరు ఉండాలని కోరుకుంటున్నాము
@vanishree4961
@vanishree4961 Жыл бұрын
Dad is girls first hero ,,,🙏🏻🙏🏻🙏🙏🙏🙏. this dad is proved ,,,,
@ARUNACHALA_SHIVA
@ARUNACHALA_SHIVA Жыл бұрын
TRUE
@anilkadiyala7315
@anilkadiyala7315 Жыл бұрын
​@@ARUNACHALA_SHIVA 0 6,000
@aishwaryajunnu3796
@aishwaryajunnu3796 Жыл бұрын
Dad's explanation made me cry
@alekhyabejjani5340
@alekhyabejjani5340 Жыл бұрын
Mee too
@satyavanidaparthi9020
@satyavanidaparthi9020 Жыл бұрын
me tooo
@vijayalakshmikorada2423
@vijayalakshmikorada2423 Жыл бұрын
As a principal,i used to tell parents,that they should trust their children 100 percent,but to be cautious 200 percent. Every parent needs to be very cautious.
@DEVAN-jx6bj
@DEVAN-jx6bj Жыл бұрын
ఈ కథలో ఒక మధ్య తరగతి తండ్రి ఆవేదన స్పష్టంగా కనిపిస్తుంది తల్లి లేని తన కూతురికి తల్లి తండ్రి తన్నే అయ్యి తన పెంపకం మీద ఎలాంటి మచ్చ రాకుండా తన కూతురిని ఒక మంచి ఆబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలి అన్ని ఆనుకున్న ఆ పిచ్చి తండ్రి ఆశలని తెలిసి తెలియని విధానాలతో చిదిమేసిన ఒక కూతురి అవకాశం వాదం, ఒక కొడుకుని కాని క్రమ శిక్షణగా పెంచడం చేతకాక ఆంబోతులా తిరగమని ఊరి మీదకి వదిలేసిన మరో తల్లిదండ్రుల అసమర్ధత కనిపిస్తుంది ఇంకా విషయాన్ని వస్తే ప్రస్తుతం తప్పు పూర్తిగా ఆ ఆమ్మాయిదే తన తల్లి లేని తనకి తన తండ్రే అన్ని ఆనుకొని సమాజం లో తన తండ్రి మర్యాదలకు స్థానం లేకుండా కేవలం ఆవకాశం కోసం తన దగ్గరికి వచ్చిన ఒక నీచుడికి తన శరీరాన్ని మనసుని ఇచ్చి బ్రతికి వున్నా తన తండ్రిని భూమి మీద కి కూడా రాని మరో ప్రాణాన్ని కర్కశంగ చంపేసింది ఆడతనానికి మాయని మచ్చని తీసుకొచ్చింది. ఇప్పటికి ఆయన మించి పోయింది అమీ లేదు ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకునే ఆ కఠినాత్ముడికి పోలీస్ ద్వారా శిక్ష పడేలా చేయండి ఇంకా మీదట ఆయినా బహుమతుల కోసం కోసంమో మోసపూరిత మాటలను నమ్మో లేక కపట ప్రేమ ని చూసి మీ మనుసుని శరీరాన్ని ఇలా వృధగా మారానివ్వకండి నిజంగ ప్రేమిచేవాడు మీ మనసుని చూస్తాడు కానీ మీ శరీరాన్ని మీతో గడిపే కొన్ని నిమిషాలను కాదు ఆలాంటి వాళ్ళు మీ జీవితం లోకి వచ్చే వరకు ఎదురు చుడండి కానీ ఇలా మోసపోకండి
@ARUNACHALA_SHIVA
@ARUNACHALA_SHIVA Жыл бұрын
TRUE
@SM-mw9xe
@SM-mw9xe Жыл бұрын
Chala baaga cheppaaru andee
@maryrathnam6540
@maryrathnam6540 Жыл бұрын
100% నిజం. ఇలాంటి వారిని నడి రోడ్డు మీద ఉరి తీయడానికి సహకరించండి
@Nature8lm
@Nature8lm Жыл бұрын
ఆఖరి 7 నిమిషాలు డాక్టర్ సర్ చెప్పింది ప్రతి తల్లిదండ్రులు వినండి దయచేసి 🙏 పాపం నాన్న🧓 గారు ఆ పాప 👧 ఈ స్టోరీ village లో జరిగిన ఘటన అనుకుంటున్న ఇలాంటి అబ్బాయి లు చాలా మంది ఉంటారు జాగ్రత్త గా ఉండండి
@Kingindia-l7o
@Kingindia-l7o Жыл бұрын
తల్లిదండ్రులను బాధపెట్టే ఎవడైనా సరే కూతురు గాని కొడుకు గాని బాగుపడరు
@srivani1606
@srivani1606 Жыл бұрын
అయ్యో ఆ తండ్రి ఏడుస్తుంటే చాలా బాధ వేస్తుంది. ఆడపిల్లల జీవితం తో ఎందుకురా ఆడుకుంటారు తల్లితండ్రులు ని ఏడిపిస్తారు.
@rajchoudarygollapudi6207
@rajchoudarygollapudi6207 Жыл бұрын
Exactly I speak to my daughter openly about the present situations As a parent it’s my responsibility too So that she understands the situations and realities
@hanumandlugattu4268
@hanumandlugattu4268 Жыл бұрын
ఆమె కాల్ లిస్ట్ చూడలి తరువాత ఆమె whatsup లేక. ఆమె స్నేహాహితులు అడిగి చూడాలి అతని ఫోటో కూడా లేకుండా ఎలా కడుపు వస్తుంది
@padmavathigade12
@padmavathigade12 Жыл бұрын
పాపం ఆ తండ్రి పడే నరకంమామూలిది కాదు.పాపం నమ్మి మోసం పోయింది.సలహా చాలా బాగుంది.మీరు సమస్యలు పరిష్కారం చూపించారు చాలా బాగుంది.ఎవ్రని నమ్మకూడదు.చాలా మంది విషయం దాచి పెళ్ళి చేసారు కానీ సమస్యలు వస్తాయి అని భయం పుడుతు వుంటారు.పిల్లల వలన సమస్యలు వస్తాయి
@RR-kv1zj
@RR-kv1zj Жыл бұрын
Very nicely explained and the father got relieved with the support
@venkatrao4787
@venkatrao4787 11 ай бұрын
DOCTOR GAARU has VERY MUCH HUMANITY & perfect analysis & solution HATS off
@Kingindia-l7o
@Kingindia-l7o Жыл бұрын
ఇలాంటి కష్టం ఏ తల్లిదండ్రులకు రాకూడదు బరితెగించిన ఆడది బరితెగించిన మగవాడు భూమి మీద బ్రతకకూడదు ఆ తండ్రి ఎంత బాధ పడుతున్నాడు అంటే మాటల్లో చెప్పలేం తల్లిదండ్రులను చూడకపోయినా పరవాలేదు కానీ తల్లిదండ్రులకు చెడ్డ పేరు తాగకూడదు అది బిడ్డలం అంటే ఎక్కువగా గారాబం కూడా మంచిది కాదు పిల్లల పైన అది కూడా ప్రమాదమే ఆ అమ్మాయి ఎంత బరితెగించిందంటే తనపైనే ప్రాణం పెట్టుకున్న తండ్రిని మోసం చేసింది తండ్రి పెంపకాన్ని నాశనం చేసింది ఇలాంటి ఆడది ఈ ఒకనికి కూతురుగా ఉండకూడదు అంతగా ఉండలేకపోతే పెళ్లి చేయి నాయనా అంటే చేయడా
@damayantid2932
@damayantid2932 Жыл бұрын
మన దేశం లో సాంప్రదాయం పేరుతో, చుట్టు పక్కల వాళ్ల కోసం మన ఆడపిల్లలకు చదువులతో పాటు సెల్ఫ్ డిఫెన్స్ కూడా నేర్పించి, మనం లేకుండా తిరెగేటట్టు తయారు చేయాలి అని నేను అనుకుంటున్నాను
@krishnakumari687
@krishnakumari687 Жыл бұрын
Yes
@kumarv9697
@kumarv9697 Жыл бұрын
Ikkada self defence anedi enduku vochhindandi?
@krishnakumari687
@krishnakumari687 Жыл бұрын
@@kumarv9697 ఇక్కడ రాకపోవచ్చు. కానీ నేర్పించాలి అని చెబుతున్నారు తప్పేముంది. కావాలని మోసపోయే వాళ్ళని ఎవరు ఆపలేరు.
@kumarv9697
@kumarv9697 Жыл бұрын
@@krishnakumari687 comment contextual undalandi
@kumarv9697
@kumarv9697 Жыл бұрын
@@krishnakumari687 kaavalani evaraina mosapotara andi? Oka rai vesi chuddamu anukone vallu thwara vati nunchi move avutaru. Kaavalani nosam chese vallu unnaru chala mandi. Adi valla happiness. Mosapovatam lo happiness undadandi
@KuwaitKuwait-su5eg
@KuwaitKuwait-su5eg Жыл бұрын
Mee amayidhi 1000%thapu vundhi
@venkatesh.n7196
@venkatesh.n7196 Жыл бұрын
Psychiatrist Dr.Kalyan Chakravarthy very skilled doctor and knowledgeable in such interviews give good advice on occasion I like it very much.
@kshsreehari
@kshsreehari Жыл бұрын
Super.... Really appreciated Dr.Kalyana Chakravarthy garu and Jaya garu.
@padmakarra1372
@padmakarra1372 Жыл бұрын
ఎన్ని ఘోరాలు జరుగుతున్న ఈ పిల్లల కి అసలు భయం అనేదే లేదు... ఆడపిల్లలు...మగపిల్లలు ఎవ్వరికీ పేరెంట్స్ పట్ల భయం లేదు...నమ్మక ద్రోహం చేస్తున్నారు తల్లి తండ్రులు కి...ఇలాంటి పిల్లలకి జన్మను ఇవ్వడం కంటే గొడ్రాలు గా మిగిలిపోవడం బెటర్...అంత అమాయుకురాలు ఏం కాదు...వాడిచిన costly gifts తీసుకుని...యెంతో విలువైన ది వాడికి అప్పజెప్పి ఇద్దరు ఎంజాయ్ చేసి... ఇప్పుడూ తండ్రికి నరకం చూపిస్తుంది చీ అదీ ఒక బతుకేనా...ఇలాంటి నమ్మక ద్రోహం చేసే పిల్లలూ మీ అంతరాత్మను adukkondi అసహ్యం వేస్తోంది..
@bharatdesam5619
@bharatdesam5619 Жыл бұрын
nammaka droham parents ki kadandi they are the ones who will suffer. they don't realize but it is not purely their fault. the parenting style has to change according to current situations. so much of non sense in social media and such easy access. Parents have to put a lot more effort into raising kids in this generation. parents work chesina we have to support kids emotional behavior.
@varalakhsmikothwala8662
@varalakhsmikothwala8662 Жыл бұрын
Yesssssssssss enni jarugutunnaaa adee kadhaaaa
@shimmygeddamshimmy9704
@shimmygeddamshimmy9704 Жыл бұрын
Nijamgana pilallu
@satyavanidaparthi9020
@satyavanidaparthi9020 Жыл бұрын
enduku ala hurting gha matladuthunnaru
@deshaveniramesh7639
@deshaveniramesh7639 Жыл бұрын
Right 👍
@sandhyarani8255
@sandhyarani8255 Жыл бұрын
Good decision doctor garu hats off you sir
@gurucreative4163
@gurucreative4163 Жыл бұрын
అమ్మాయి దగ్గరికి ఫోన్ వచ్చినప్పుడే తండ్రి ప్రశ్నించాల్సింది. కాలేజీ వాళ్ళు ఫీజులు వసూలు చేస్తారు కానీ ఫోన్లు ఊరికే ఇవ్వరు. ఒక తప్పు జరుగుతుంది అంటే మనకు ఎంతో కొంత. సూచన తెలుస్తూనే ఉంటుంది. ఆ అమ్మాయిలో మార్పును మనం గమనించవచ్చు. రోజు సాధారణంగా ప్రవర్తించే వ్యక్తి. వేరే విధంగా ప్రవర్తిస్తున్నాడు అంటే. ఏదో తప్పు జరుగుతుందని అర్థం. నీ కుటుంబాన్ని నువ్వే రక్షించుకోవాలి. సమాజం అనేది తప్పు జరిగిన తర్వాత మాత్రమే. స్పందిస్తుంది.
@Southskyneeds
@Southskyneeds Жыл бұрын
100 % correct meeru..... thappu thandridi kuda undi... Gifts theskunna ammaidi kuda undi.... Mobile chudaganey ammai ki theliyakunda follow aithey Kontha alert aiyyi undocchu....
@gurucreative4163
@gurucreative4163 Жыл бұрын
@@Southskyneeds yes
@pushpaathinarapu5864
@pushpaathinarapu5864 Жыл бұрын
Mi program kosam yeduruchustuntam sir and meadam
@sujathakudulla2491
@sujathakudulla2491 Жыл бұрын
Doctor👨‍⚕... Kalyaan chakravarti garu... Chalaa manchi vishayalu chepparu... Manchi marga darsi... Meeru🙏🙏🙏
@spm2kk221
@spm2kk221 Жыл бұрын
Super program doctor garu & Jaya garu
@rajanimatukumalli
@rajanimatukumalli Жыл бұрын
Anni episodes chusina intha baadha eppudu kalagaledhu aa tandri badha vini tattukoleka potunnam kannillu aagatledhu 😭😭dayachesi dhairyam ga undandi suryanarayana garu miku mee ammaiki aa devudi Daya valla manchi bhavishyattu untundi, Andamaina jeevitham team please help them to trace the culprit and get him punished🙏
@rajukandi891
@rajukandi891 Жыл бұрын
Chala baga chepparu Doctor garu 🙏
@padmalatha219
@padmalatha219 Жыл бұрын
ఆడ పిల్లను అరటి ఆకుతో పోలుస్తారు,తప్పు ఎవరిది అయినా పోయేది ఆడపిల్ల జీవితమే కదా,ఆ పిల్లకి కన్నతండ్రి ఎంత ఇది గా పెంచి ,ఇప్పుడు ఎంత బాధ పడుతున్నారు అనేది అర్థం అయితే బాగుండు.
@hymavathia280
@hymavathia280 Жыл бұрын
Suman TV variki danyavadalu elantivatiki entha Ada estunaduku manasaru meku vandanalu tq Dr garu
@rajkumarkundeti4393
@rajkumarkundeti4393 Жыл бұрын
Weekly two videos cheyandi madam
@karunaraokanumolu8048
@karunaraokanumolu8048 Жыл бұрын
Enta balamyna suport charu sir Kalyangaru, really Hat's off 🙏🙏🙏
@hazratyenugu4284
@hazratyenugu4284 Жыл бұрын
సూపర్ ప్రోగ్రాం సూపర్ సూపర్ 👍🏿👍🏿👍🏿
@jayaramv2663
@jayaramv2663 Жыл бұрын
చాలా బాధ వేసింది ఆ తండ్రి బాధా 😭😭😭😭😭😭😭😭
@punithrajkumar3299
@punithrajkumar3299 Жыл бұрын
Yes
@EswariJonnada-v3x
@EswariJonnada-v3x 11 ай бұрын
నాన్న 😭😭😭😭😭😭😭😭బాధ 😭😭😭😭
@anitamanne6095
@anitamanne6095 Жыл бұрын
Ammayilu jagratta edhi jarigina parents ki cheppandi 👍
@VijayKumar-zn2mn
@VijayKumar-zn2mn Жыл бұрын
Ammai ni clarity ga adagali apudu baytapadtai
@chanikyadalli2856
@chanikyadalli2856 Жыл бұрын
Miru chala Baga chepparu sir 🙏🙏🙏
@revathirevathi3795
@revathirevathi3795 Жыл бұрын
Super program sir
@vasanthich7230
@vasanthich7230 Жыл бұрын
Great father 🙏
@TELUGUTOURDU
@TELUGUTOURDU Жыл бұрын
Program start 3:24
@tharikoppulamadhu9339
@tharikoppulamadhu9339 Жыл бұрын
22 years ante em teliyani pilla em kadhu.. Thana involvement lekunda em jaragadhu..
@chandramoulivanthadupula2769
@chandramoulivanthadupula2769 Жыл бұрын
Kannatandri ni nammaka droham chesindi
@kalavathik6014
@kalavathik6014 Жыл бұрын
Yes
@balakrishnamanda4493
@balakrishnamanda4493 Жыл бұрын
100% correct
@kummarisahithi8147
@kummarisahithi8147 Жыл бұрын
Yes
@nlalita1654
@nlalita1654 Жыл бұрын
Dr garu meru cheppina vanni chesi vallaku anda vundandi suman tv also
@sairasaira859
@sairasaira859 Жыл бұрын
Papam aa tandri maatalu vinte chala badhaga undi
@jyothinagesan5483
@jyothinagesan5483 Жыл бұрын
This program is the biggest service to troubled souls.
@anuradhakarri6264
@anuradhakarri6264 Жыл бұрын
Dr kalyan chakravarthy sir nenu episode complete ga vinaka munde nene message type chesthunna badhatho, adusthu , oka nanna ni odarchandi manchiga guide chestharu, naku telusu , ela message type cheyalo naku teliyadu. Kani meru vallaki GOD
@shrakr8935
@shrakr8935 Жыл бұрын
Anthaa ayina tharuvatha ... ippudu adigithey emm prayojanamm ... atuvanti vishayaallo pillalni thagina samayamlo control cheyyaka pothey ..chaalaa pramadhamm
@alakuntajyothi5747
@alakuntajyothi5747 Жыл бұрын
Super doctor garu will explain
@avatia2703
@avatia2703 Жыл бұрын
Doctor garu chala Baga chaparu kani a tandri vedana chala badhavesthundhi
@lathassongs3266
@lathassongs3266 Жыл бұрын
Suryanarayanagaru Plz have courageous n take care of your daughter n health of both. And tell your daughter to leave the past n start new life.
@usharanip1583
@usharanip1583 Жыл бұрын
కేసుపెట్టాలి ఆంటే అక్కడి పోలీసు అధికారి మీద ఆధారపడి ఉంటుంది మీరు ఆ తండ్రికూతుర్లకు సహాయంచెయ్యాలంటే మీరే పూనుకుని కేసువేయించి పాలోచేస్తూవుంటేనే వాళ్ళకి న్యాయం జరుగుతుంది లేకపోతే అవతలివాడు గట్టివాడుఐనా లేకపోతే వీళ్ళకి ఎవరిని ఎలా కలవాలోతెలియకపోయిన పిచ్చివాళ్ళలాఇంకా మానసికంగా నలిగిపోతుంటారు 🙏🙏🙏
@kumarv9697
@kumarv9697 Жыл бұрын
No such cases will be registered in police stations nor be heard in police stations. Its wrong on the part of the anchor and the dr to take up legal action. Its immaturity on the part of the Dr and the anchor
@maruna5551
@maruna5551 Жыл бұрын
So sad. Suman tv please help them. Guide them correct path 🙏.
@skarshad497
@skarshad497 Жыл бұрын
Chala badaga undi prathi problem ki solution untundi 😥😥
@SuryaPrakash-oe5eh
@SuryaPrakash-oe5eh Жыл бұрын
Thanks .sir..e ammaie ki..dairyam..nimpandi ...kotha..life..ki..margham..chupandi
@user-babs99
@user-babs99 Жыл бұрын
My prayers for his peace back
@HappySoul2k
@HappySoul2k Жыл бұрын
Can’t stop my tears 😢
@Addankigopi
@Addankigopi Жыл бұрын
Suman TV program lo vunna Dr Kalyan chakravarty gari ki Jaya gariki okka vishayam cheppatanu sir ea program lo ammaiah guruchi ha ammaiah vishayam gurunchi purtiga telusu koni ea vishayam gurunchi correct end evvandi sir endhuku cheptunanu ante e rojullo anta manchi ammaiah leru manchi abbaiah lu leru sir miru abbaiah luni manchi gurunchi chedu cheppalem sir samajam lo miru milanti vallu Ela cheppadam manchidhi sir
@kumarv9697
@kumarv9697 Жыл бұрын
Correct end emundandi? She should move on. There is no other solution. No legal actions for such things. Its a foolish solution by the Dr and the anchor. No such provisions in the law.
@hemanthagowri6407
@hemanthagowri6407 Жыл бұрын
Ah ammay purthiga valla dady ki cheppindi But ah father show lo cheppatledhu Kanisam..mitho ayena separate ga vishayam motham chepthe bavundu
@bharatdesam5619
@bharatdesam5619 Жыл бұрын
i feel the same. he is trying to protect the girl in public environment and also every parent feels the kid is spoiled because of others
@kumarv9697
@kumarv9697 Жыл бұрын
What is the use of telling such things in detail? To create more problems for the girl and family? There won't be any police cases in such cases. Its wrong on behalf of the Dr and the anchor to suggest a legal remedy.
@DhanaLakshmi-ym1ge
@DhanaLakshmi-ym1ge Жыл бұрын
Aa thandri badha chusi aina aa ammai marithe baguntundi
@Agrico333
@Agrico333 Жыл бұрын
Doctor meeru super
@VaniKranthi-rp4sr
@VaniKranthi-rp4sr Жыл бұрын
Great father ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ u from kurnool
@haribram
@haribram Жыл бұрын
Callers voice clear ga undatledu andi... Speaker lo kaakunda... Verega vinipinchandi... Resound vastondi...
@beautifulbutterfly3561
@beautifulbutterfly3561 Жыл бұрын
Dr garu salute for u 👍👍👍👍👍
@dharmaraoneyyala5768
@dharmaraoneyyala5768 Жыл бұрын
సమాజం లో ఆడపిల్లలు మగ అనే మృగాల మద్య బర్తుకుతున్నము
@kameswarit9339
@kameswarit9339 Жыл бұрын
Doctor garu meru devudu
@rojeschinna186
@rojeschinna186 10 ай бұрын
God bless you 🙏
@bhavaninaidu2909
@bhavaninaidu2909 Жыл бұрын
Aa nanna gari gunde pagelipondi💔💔💔💔💔💔💔💔💔entha jarigina aa nanna aa papani venakesukosthunaru chala bada ga undhi 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@bharatdesam5619
@bharatdesam5619 Жыл бұрын
he couldn't forget his whole life nor she could. oka sari parivyasanalu alochiste pillalu they will know they should be careful. for kids with careless attitude it is understandable but for sensitive kids it is lifelong problem.
@kumarv9697
@kumarv9697 Жыл бұрын
What is important in life is .... Everyone must be capable of bouncing back from all sorts of problems one is subjected to. Life is always unpredictable. Learn from lessons and make it beautiful
@velurisailaja4856
@velurisailaja4856 Жыл бұрын
Sir బాధ పడకండి. మీరు బాధ పడితే మీ అమ్మాయి ఇంక కృంగిపోతుంది.మీ అమ్మాయి తప్పు చేయలేదు మోసపోయింది అంతే
@nlalita1654
@nlalita1654 Жыл бұрын
Girls must be fair and brave
@anitharaj6581
@anitharaj6581 Жыл бұрын
Anarogyam body lo kalige marpula valla kadu vachedi... Yidi spiritual sambadhinchinadi yidi devuni vallane sadhyam mee Kula dhanivam meeku devuniki angel So prardhinchandi thappakunda heal avthadi ...
@babukoti4226
@babukoti4226 Жыл бұрын
Chala baga chepparu doctor garu. 🙏🏽🙏🏽🙏🏽🙏🏽😂😂😂😂😂
@deshaveniramesh7639
@deshaveniramesh7639 Жыл бұрын
Great suman TV 🙏🙏🙏
@traditionalworkingwomen263
@traditionalworkingwomen263 Жыл бұрын
True sir, these kids are not reading newspaper at all. If we insist also they are now showing interest
@karthikmudiraj8535
@karthikmudiraj8535 Жыл бұрын
First live that home place.... Take some where you can be peace.... You can give new life to your daughter.....
@jyothikumaryadavavula6156
@jyothikumaryadavavula6156 Жыл бұрын
Akkalaku, chellelaku na namaskaram. Please preminchettapudu please me intlo vallaki cheppandi. Vallu eppudu me manchi kosam alochistharu. Please me na dhandam peduthunnam 🙏🙏🙏🙏🙏
@rvupabijjam8259
@rvupabijjam8259 Жыл бұрын
Ekkuva episodes cheyyandi madam
@adharanasocialservicesasso2633
@adharanasocialservicesasso2633 Жыл бұрын
God bless 🙏 San tv
@ARUNACHALA_SHIVA
@ARUNACHALA_SHIVA Жыл бұрын
Elantivi samaajam lo enno jarugutunnayi konni ela bayatiki vastunnayi. Kondaru jeevithanni chaalincharu anukovaddu endukante life chaala undhi edhi vadilesi migata jeevithanni pondaali
@RamaKrishna-ob1hs
@RamaKrishna-ob1hs Жыл бұрын
Arogyamu meeku kuduta.padatadi talli devudu ninu. Manchiga sustadu talli
@savithribhamidipati7408
@savithribhamidipati7408 Жыл бұрын
First concealing for father and daughter more important sir that you are giving enthati tho vadaloddu sir
@veenaveena7764
@veenaveena7764 Жыл бұрын
Hello sir and Madam chala Baga chiparuu sir super
@keerthana7393
@keerthana7393 Жыл бұрын
Doctor garu chala baga cheparu 🙏🙏🙏🙏🙏
@jaikcr...jaipadmanayakavel9662
@jaikcr...jaipadmanayakavel9662 Жыл бұрын
Niii moham chepparu
@divyakrishnaprasad594
@divyakrishnaprasad594 Жыл бұрын
Too Emotional 😭
@SathishLeela-mg2ls
@SathishLeela-mg2ls Жыл бұрын
Good pogrom
@vijayalakshmisreepathi3631
@vijayalakshmisreepathi3631 Жыл бұрын
Same life 😭😭😭aa father place lo nanuu unanuu... brother badha padakandii 😭😭😭 mosam povadam manadhii thappuuu ladies ni namakudadhuuu 😭😭miruu strong undadndii...adavadhuu brother..God unaduuu ..
@parimalakumba6178
@parimalakumba6178 Жыл бұрын
Super ga chepparu sir
@jyothsnakorak5706
@jyothsnakorak5706 Жыл бұрын
New phone chusinappude strong ga adigivunte e situation radu....
@klalithalalitha5576
@klalithalalitha5576 Жыл бұрын
Good.advide
@veerareddynaru3800
@veerareddynaru3800 Жыл бұрын
Sir past is past please start new journey because that guay is a frod.
快乐总是短暂的!😂 #搞笑夫妻 #爱美食爱生活 #搞笑达人
00:14
朱大帅and依美姐
Рет қаралды 14 МЛН
Thank you Santa
00:13
Nadir Show
Рет қаралды 53 МЛН
УДИВИЛ ВСЕХ СВОИМ УХОДОМ!😳 #shorts
00:49
Quando A Diferença De Altura É Muito Grande 😲😂
00:12
Mari Maria
Рет қаралды 20 МЛН
Idi Katha Kadu Jeevitham Episode - 10 | Relationship advice@HitTVExclusive
30:46
快乐总是短暂的!😂 #搞笑夫妻 #爱美食爱生活 #搞笑达人
00:14
朱大帅and依美姐
Рет қаралды 14 МЛН