Andamaina Jeevitham Episode - 57 || Best Moral Video | Dr Kalyan Chakravarthy Sumantv Life Real Show

  Рет қаралды 321,951

SumanTV Life

SumanTV Life

Күн бұрын

Пікірлер: 851
@venkataiahavula2780
@venkataiahavula2780 Жыл бұрын
వామ్మో ఇలాంటి మనుషులు కూడా ఉన్నారా చక్రవర్తి సార్ మీరు గ్రేట్ సార్ ఇంత ఓపికగా మాట్లాడినందుకు ధన్యవాదాలు సార్
@deepikarani8340
@deepikarani8340 Жыл бұрын
SAME ANUKUNNA NA MANASULOO
@balepusharadha3717
@balepusharadha3717 Жыл бұрын
Doctor garu 🙏
@haribalavani5294
@haribalavani5294 Жыл бұрын
Kalyan Chakravarty sir meeru,Bhumatha okkate sir,meeku maa Salute sir
@VEMULAWADASANGEETHAM
@VEMULAWADASANGEETHAM Жыл бұрын
వున్నారు, నాకు తెలిసిన అతను. అతని భార్య ఇలాగే.... లోతుగా పరిశీలిస్తే ఆవిడ అమ్మగారు కూడా ఇలాగే ఉండేవారని అర్థమయ్యింది. వాళ్ళ అమ్మగారిని వేరే రాష్ట్రంలో ఇంట్లో వదిలి, వారి నాన్నగారు ఏక్కువగా బయట ఉండటం వల్ల, నా జీవితం లో ఇలా వుండొద్దు అని భర్తని అతిగా control పెట్టుకోవాలని ఈమె తాపత్రయం. ఆమె తల్లిదండ్రుల వైపు చుట్టాలు ఎపుడో వీరి కుటుంబాన్ని దూరం పెట్టారు
@anuradhakambalapelli6054
@anuradhakambalapelli6054 Жыл бұрын
Ma ayana lantodo dorakalsinde
@sabahamed9781
@sabahamed9781 Жыл бұрын
వామ్మో ఫస్ట్ టైం సార్ ఇలాంటి ఎపిసోడ్ చూడటం.. కళ్యాణ్ సార్ మీ ఓపికకు 🙏🤲
@anudangeti6848
@anudangeti6848 Жыл бұрын
Avunandi babu aavida ni yela baristunnado aavida bartha
@sabahamed9781
@sabahamed9781 Жыл бұрын
@@anudangeti6848 నిజమేనండి. నువ్వు ఇంటికి అయితే రా..రెడి చేసి పెడతా నీకోసం అంటోంది.. ఆయన పాపం ఎంత భయపడుతున్నాడో.. మరీ psycho లా ఉంది ఆవిడ
@swathireddy4999
@swathireddy4999 Жыл бұрын
ఇట్లాంటి తల పొగరు వాటికి తాగి వచ్చి తన్నేవాడు కరెక్ట్ ఈ కాలంలో కూడా ఇట్లాంటి మగ వాళ్ళు ఉన్నారంటే చేతులెత్తి దండం పెట్టాల్సిందే ఆ గయ్యాళి చేతుల్లో ఆ మగవాడు ఉంటే ఏ రోజైనా దాని చేతుల్లో చస్తాడు వామ్మో వామ్మో ఆడదాన్ని అయినా అతను బాధపడుతుంటే నాకే బాధ వేస్తుంది ఎట్ల వేగుతూ ఉన్నాడు ఈ మహా తల్లిని పదేళ్ల నుంచి నువ్వు గ్రేట్ అయ్యా బాబు 🙏🙏🙏
@vijayalaxmimadhavarapu7081
@vijayalaxmimadhavarapu7081 Жыл бұрын
😅
@madduvenkataratnam8565
@madduvenkataratnam8565 Жыл бұрын
​@@vijayalaxmimadhavarapu7081 0
@gannojuparimala4296
@gannojuparimala4296 Жыл бұрын
కళ్యాణ్ గారు 🙏. చక్కటి సలహాలతో ఎంతో మంది జీవితాలో వెలుగును నింపుతున్నారు 💐
@pprasadarao7865
@pprasadarao7865 Жыл бұрын
ఇది మానసిక రోగం, ఈరోగానికి వాతలు పెట్టీ, సిగరెట్ల తో కాల్చే మొగుడు దొరికి వుంటే చాలా బాగా వుండేది..రోగం తొందరగా బాగా అయ్యి వుండేది..
@hymachinni1170
@hymachinni1170 Жыл бұрын
😂😂😂😂
@karunajamu5181
@karunajamu5181 Жыл бұрын
💯
@kanyakumari6212
@kanyakumari6212 Жыл бұрын
దేవుడు మంచి వాళ్ళకి మంచి వాళ్ళనీ ఇవ్వడు.ఒక సంత్సరంపాటు వదిలి పెట్టు వెడితే appatikynaa బుద్ధి వస్తుందేమో . భయపడకుండ వదిలేసి vellu రమేష్
@vishnupriyabattini6479
@vishnupriyabattini6479 Жыл бұрын
🤣🤣🤣🤣👌👌👌
@kurapatisrilakshmi
@kurapatisrilakshmi Жыл бұрын
😅😅😅😅😅😅😅😅😅😅😅😅
@ramaanjaneyulu5812
@ramaanjaneyulu5812 Жыл бұрын
అమ్మో... నేను చాలా అదృష్టవంతుణ్ణి... రమేష్ ని చూస్తే జాలేస్తుంది 🙏🙏🙏
@sannaom1773
@sannaom1773 Жыл бұрын
ఇలాంటి వాళ్లకి 10 కరెంట్ షాక్ లు పెట్టితే దారిలోకి తన భర్త ఒక వారం రోజులు ఇంటికి వెళ్లకుండా ఉంటే తనకు ఉన్న పైత్యం తగ్గుతుంది ఇలాంటి వాళ్లు చావరు
@vanikrishna2311
@vanikrishna2311 Жыл бұрын
10 days తరువాత వెళ్తే ఇంకా toucher chuyichidhi మా అమ్మ same ఇలానే మాట్లాడుతారు మా నాన్న గురించే na Bayam
@bindusrinivas6502
@bindusrinivas6502 Жыл бұрын
Exactly
@anasuyapatibandla565
@anasuyapatibandla565 Жыл бұрын
👍😅
@venkatsandhya6364
@venkatsandhya6364 Жыл бұрын
😄
@yamunajuttu2208
@yamunajuttu2208 Жыл бұрын
Yes it's correct
@komarala4364
@komarala4364 Жыл бұрын
మీ ఎపిసోడ్ కోసం చాలా చాలా ఎదురు చూస్తున్నా
@kirankrupa7421
@kirankrupa7421 Жыл бұрын
Sir ఈమెకి మెంటల్ కన్ఫాం విడాకులు తీసుకోవడం మంచిది sir
@vijaya2589
@vijaya2589 Жыл бұрын
Needi Prema kadu thalli saddism! Nuvvu oka pedda gayali gampa Kalyan garu Mee patience ki hatsoff 💐💐
@chotishaik9176
@chotishaik9176 Жыл бұрын
S adi pedda dayam laga unadi
@SrinuSrinu-og1it
@SrinuSrinu-og1it Жыл бұрын
ప్రోగ్రామ్ చాలా బాగుంది👌👌 కానీ ఇలాంటి ఆడవాళ్ళు కూడా ఉంటారు మొగుడు చేతకాని వాడిలా ఉన్నా డు
@umabhargavi5150
@umabhargavi5150 Жыл бұрын
భార్య భర్తల సంబంధం స్నేహంతో, ప్రేమతో కూడినదై ఉండాలి కాని, ఒకరి చెప్పు చేతల్లో ఇంకొకరు మసలాలి అంటే అది బానిసత్వం అవుతుంది డాక్టర్ గారు బాగా అన్నారు రోబో ని చేసుకుని ఉండాల్సింది అని నిజంగా ఎదుటివారికి ఒక మనసు ఉంటుంది అని గ్రహింపరు ఎందుకో... ఈ ప్రాగ్రాం కోసం కొన్ని వేల హృదయాలు గురువారం కోసం ఎదురుచూస్తున్నాయి... సుమన్ టీవీ వారు గ్రహించి వారానికి కనీసం రెండు సార్లైనా ప్రోగ్రాం నిర్వహించండి అందరికి మేలు చేసిన వారు అవుతారు చాలా మందిలో మార్పు కలుగుతుంది.. దయచేసి అర్ధం చేసుకోండి... జయ గారు మీరు డాక్టర్ గారు తలచుకుంటే తప్పక జరుగుతుంది... ఇంత మంచి ప్రోగ్రాం నిర్వహిస్తున్న మీకు అభివందనం 🙏🙏
@bharathibharathi285
@bharathibharathi285 Жыл бұрын
కళ్యాణ్ చక్రవర్తి గారు ఇంకా మీరుఎన్ని విచిత్రమైన కేసులు చూడాలో
@deeptirao5982
@deeptirao5982 Жыл бұрын
Doctor ki dandalu baaboi!
@saisri7543
@saisri7543 Жыл бұрын
హారికా ఏ మనిషికైనా ఓర్పు అనేది ఎప్పటికీ వుండదు అతను ఓర్చుకొంటున్నాడు కదా అని సమ్మెట దెబ్బలు కొడుతూనే వున్నావు నువ్వు చెప్పి చేస్తున్న ఆత్మహత్య ప్రయత్నాలు ఏదోఒక రోజు చెప్పకుండానే చేస్తాడు అతను ఆ పరిస్థితిలో వున్నాడు
@user-ip4bu5pf4k
@user-ip4bu5pf4k Жыл бұрын
Eeyanaku oka 🙏 intha patience vunde magavallu vunnara chala ascharyamga vundhi. God bless that man
@parshapspk9060
@parshapspk9060 Жыл бұрын
రాధికా గారు ఎంత చేపిన వినడం లేదు తగ్గేదే లే అంటుంది సార్ ఇలాంటి ఎపిసోడ్ ఎప్పుడు చూడాలే సార్ And మేడం గారు.. 🙏
@sng765
@sng765 Жыл бұрын
Me program valla freedom thesukodam evvadam relationships lo space and it's value... Wifes with different mindsets... problem solving... tackling different issues in family ela chala visyalu thaelusthunnai andi.... I am feeling myself complete... In dealing my family issues with my 20 + y old child and 50+ y old husband both with stubborn mind sets... Anger control chala baga vachindhi naaku. Tq both...
@deeptirao5982
@deeptirao5982 Жыл бұрын
I'm feeling exhausted and anxious listening to this. How does doctor Kalyan manage to stay so calm and composed?
@narsimlumerupula2769
@narsimlumerupula2769 Жыл бұрын
Hiii
@andrewsramakrishna7168
@andrewsramakrishna7168 Жыл бұрын
Same with me too.
@subbareddyalla8217
@subbareddyalla8217 Жыл бұрын
ఇలాంటి మనుషులు కూడా ఉంటారా వామ్మో డాక్టర్ గారు ఎంత చెప్పినా వినకుండా ఆమె ద్వారానే ఆ విధంగానే ఉంది ఎంత ఓపికగా సమాధానం చెప్పారు డాక్టర్ గారు
@saisailu9591
@saisailu9591 Жыл бұрын
vuntaru. maa inti lo iddaru vunnaru. valla valana life le spoil avuthayii.
@BhuvanaGaya3
@BhuvanaGaya3 Жыл бұрын
ఓరి నాయనో ఏంది ఈమె ఇలా మాట్లాడ్తుంది... కళ్యాణ్ చక్రవర్తి గారు మీకు చాలా ఓపిక అండి ఇలాంటి వాళ్ళని ఎలా భరించారో 🙏🏻🙏🏻🙏🏻
@kosurukumar3317
@kosurukumar3317 Жыл бұрын
తీసుకు వెళ్లి బొక్కలో వెయ్యండి ఆవిడని లేదు అంటే అతనిని ఆవిడకి విడాకులు ఇచ్చేయండి దరిద్రం వదిలి పోతుంది
@saisailu9591
@saisailu9591 Жыл бұрын
yes.
@pendemsalomi3500
@pendemsalomi3500 Жыл бұрын
🙏 ఇలాంటి వాళ్ళకు చాలా మార్పులు రావాలి సార్. ఆమె డ్యూటీ కి వెళ్లి వస్తుంటే ,, city lo traffic ,, గురించి తెలుస్తుంది. ఎందుకు late aiendhi ani.
@saisailu9591
@saisailu9591 Жыл бұрын
marpu radu. vally chache varaku change avvaru.
@bhargavasena1511
@bhargavasena1511 Жыл бұрын
ఈమెకు సంస్కారం లేదు సభ్యత లేదు ఒక్కఅడదా అస్సలు పిల్లలు కూడా ఉన్నారు కదా భవిష్యత్లో పిల్లల పరిస్థితి ఎన్టి
@bharathipalutla6120
@bharathipalutla6120 Жыл бұрын
డాక్టరు గారి ఓపిక కి వందనాలు డాక్టరు గారి కి జయ గారికి ధన్యవాదాలు
@pendemsalomi3500
@pendemsalomi3500 Жыл бұрын
🙏 Harika gaaru , Meeru పెద్ద వాళ్ళకు respect ఇవ్వండి.మీ మానసిక ఒత్తిడి మార్చుకోండి. లేకుంటే మీ అలవాట్లు మార్చుకోవాలి కదా ( మీరు డాక్టర్ గారిని సంప్రదించండి.మీ family problems clear) అవుతాయి.
@atmakurivenkatalakshmi3086
@atmakurivenkatalakshmi3086 Жыл бұрын
Syco magavallu unaru,ipudu syco adavallu tayaru ayaru, ilanti avida tho unna aa sir ki hatsoff ilanti adavallu valka ma adavalla key avamanam,illanti valla ni emi xheyali,,aa god ilkanti vallaki manchi buddi ni emmani krukuntunaa,,,kalayan chkravarthi gari ki me opika ki hats off,ani videos chusanu ilanti vallani ela handle chesthunaru sir,meku 🙏🏻
@sam-dj7ou
@sam-dj7ou Жыл бұрын
Doctor garu, anchor garu meku manaspurthiga hats off andi. Ila kuda untara manushulu annatluga unnaru konthamandi alanti samasyallo unna vallatho chala sahanam tho matladuthunnaru, lekkalenatluga matladina valla jeevitham bagundalane chusthunnaru, sonthavalle nakenduku anukuntaru, alantidi meeru chala sahanam tho deal chesthunnaru. God bless you both. Me lanti manchivaru manavatvam Inka bratike unnayani anandam durmargulu murkulu ekkuva avthunnaranna badha. Anyways chala manchi chesthunnaru meeru . Thank you Inka manchi brathuke undani prove chesthunnanduku
@hemalathanakka9745
@hemalathanakka9745 Жыл бұрын
As a doctor with patience u explained everything : she doesn’t deserve him as a husband , her parents dint tell the truth to this man . they dumped her on him he needs a break in his life . he should convince his wife some how go and seek this Doctor if she can change her thinking even 10% it’s a gods blessing to him
@hymavathia280
@hymavathia280 Жыл бұрын
Dr garu me opikaku joharulu super sir elantivi vinataniki lokamlo elativaru kuda untarau entho hardga undi inkuda Dr garu chala machi pariskaram ithunaru super sir tq andariki lokalkalanam chesthunaru god bless you sir tq
@vijayabhaktul3134
@vijayabhaktul3134 Жыл бұрын
Ee andamina jeevitaniki aneka vankaralu saricheste appudu adi andamina jeevitam avutadi.Dr Kalyan jeeki na vandanam .Jaya gariki naaasheeshulu.
@sujathakudulla2491
@sujathakudulla2491 Жыл бұрын
Dr. Kalyan gari ki sethakoti vandanaalu... Oka kutumbham kosam... Great sir 🙏🙏🙏... Avidaki mentally disorder... Monaark
@yasubabu9468
@yasubabu9468 Жыл бұрын
వింటున్న మాకేశవరింగ్ వచ్చింది మీ పరిస్థితి ఏంటి సోదర🙏🙏🙏
@Review2405
@Review2405 Жыл бұрын
Maakeshavaring kaadhandi maake shivering anaali🤦‍♀️
@yasubabu9468
@yasubabu9468 Жыл бұрын
@@Review2405 ఎలాగంటే ఏముంది లేండి ఆమె మాట తీరు చూస్తే నాకు భయం వేసింది ఆయన పరిస్థితి ఏంటో
@gundujyothsna4387
@gundujyothsna4387 Жыл бұрын
6 months aame cheta job cheyinchandi Simple solution 👍👍 Mind divert avutundi
@shyamalagollashyamala7084
@shyamalagollashyamala7084 Жыл бұрын
Good solution🎉
@SatyaVarahiCreations
@SatyaVarahiCreations Жыл бұрын
Harika ni valla parents chala goppaga pecharu, Papam Ramesh
@dravirao2002
@dravirao2002 Жыл бұрын
Plz.... Don't blame anyone's parents..... They r not responsible for these type of psycho daughters......
@SatyaVarahiCreations
@SatyaVarahiCreations Жыл бұрын
@@dravirao2002 adenti andi ala antunnaru childhood lo control chesi vunte ame antha hard ga matladedi kadu amo
@indirapratapa9204
@indirapratapa9204 Жыл бұрын
వామ్మో.......మీరు యింటికి వెళ్లకుండా ..కొన్ని నెలలు వేరే వుండండి ,కనపడకంది ,...పట్టించుకోకండి ,,,ఆమె మరూ తుంది. , Eemi చేస్తుందో ....చూడండి , భయపడకండి,
@indirageddam789
@indirageddam789 Жыл бұрын
s,100%
@kottamswetha2473
@kottamswetha2473 Жыл бұрын
Yess ur right
@akhilaruby9607
@akhilaruby9607 Жыл бұрын
Yes..... blackmail chese vallu asalu suicide chesukoru...... nizamga suicide chesukune vallu asalu blackmail cheyru
@beautifulbutterfly3561
@beautifulbutterfly3561 Жыл бұрын
First Haarika ki thannulu kaavali,. Ahppudu anni set ayithayi 👍
@bindusrinivas6502
@bindusrinivas6502 Жыл бұрын
🤣🤣🤣 correct
@DhanaLakshmi-ym1ge
@DhanaLakshmi-ym1ge Жыл бұрын
Nijam pogaru nethhi kekki kottukuntundi
@aavaninaidu6556
@aavaninaidu6556 Жыл бұрын
True what you said .
@saraswathim332
@saraswathim332 Жыл бұрын
మీ ఓపిక కు మీ విశ్లేషణ కు కోటి కోటి నమస్కారాలు sir and Madam
@Pavanmunagala5
@Pavanmunagala5 Жыл бұрын
పాపం ఇంటికి వెళ్లాడాలేదో.....
@lakshmiklakshmi4304
@lakshmiklakshmi4304 Жыл бұрын
😂😂😂😂😂😂😂
@Pavanmunagala5
@Pavanmunagala5 Жыл бұрын
@@lakshmiklakshmi4304 endhuku andi navtharu papam bidda bayapaduthunte
@saimurthykattunga7588
@saimurthykattunga7588 Жыл бұрын
బాబోయీ ధన్యవాదాలు డాక్టర్ గారూ
@keerthana7393
@keerthana7393 Жыл бұрын
డాక్టర్ గారూ మీకు ధన్యవాదాలు 🙏🙏
@glorysangi2891
@glorysangi2891 Жыл бұрын
Even Kalyan sir ....... patience kolpothunaru🤣🤣🤣 .......hands off Harika even Psychiatrist ki kuda pechikinchav
@silverypriyanka4256
@silverypriyanka4256 Жыл бұрын
😂😂😂
@ramavedananda
@ramavedananda Жыл бұрын
Ee generation lo intha vipareetaalu chuddaniki vinadaniki..entha kastamo..entha experienced Dr ainaa..samajam loni chedu ni chuste aa matram sahanam kolpovadam tappem kaadu..inthakilu mundu maanasika nipunulu ilaa open gaa debate lu chesaaraa... Aa need unda?..ippudu Motham Ave issues
@komaladivishnu9156
@komaladivishnu9156 Жыл бұрын
Vammo ee episodes chustey pelli cheskovalantey ne bhayamestundi...🥲🥲🥲
@akstar7224
@akstar7224 Жыл бұрын
ఆడజాతికె అవమానం సార్
@BABABUDDEN1996
@BABABUDDEN1996 Жыл бұрын
ఆమె ఒక సైకోలా వుంది అండి వామ్మో వింటుంటే అతను ఎలా ఇన్నిరోజులు కాపురం చేసాడో అనిపిస్తుంది 🙄🙄🙄🙄
@MprOaaM
@MprOaaM Жыл бұрын
Nijame, ilanti comments aame chooste daniki yentha torture chestundo ani viewers kooda aalochinchalsostundi
@kommuriyesudayamma7040
@kommuriyesudayamma7040 Жыл бұрын
Vammo. Ementrababu
@shivaleelashiva61
@shivaleelashiva61 Жыл бұрын
సర్ మా తమ్ముడి భార్య కూడా ఇలాగే చేస్తుంది ఏమైనా అంటే కేసులు కోర్టుకి. thipputhundi chattaalu కూడా ఆడవారికి సపోర్ట్ చేస్తున్నాయి మగాడి కష్టాలు ఎంత చెప్పినా అర్ధం కాదు 😥😥😥
@manireadymadeblousemarket
@manireadymadeblousemarket Жыл бұрын
Ma bavagari misses kuda sadiest, means ma thodikodalu,
@pushpay1692
@pushpay1692 Жыл бұрын
Ma kodalu alaga vunade
@cmahesh5918
@cmahesh5918 Жыл бұрын
Road medha urikichi kottali
@somkumarsalendra3966
@somkumarsalendra3966 Жыл бұрын
ఏమి బతుకు సోదరా నీది,కుటుంబాన్ని వదులుకొని పెళ్ళానికి బానిస అయ్యావు
@rajanikanth5847
@rajanikanth5847 Жыл бұрын
నాది same problem 🥺
@jyothimaroju3878
@jyothimaroju3878 Жыл бұрын
Papam Ramesh yeppatki E Bharya ane karma nundi yeppudu vimukti podutado Ramesh garu papam twaraga విముక్తి kalagalani manaspurtiga korukuntunnanu🙏🙏Dr... Gariki hatsoff🙏🙏🙏
@mangayamudheraj8564
@mangayamudheraj8564 Жыл бұрын
ఆమె టీచర్ నువ్వు స్టూడెంట్ సూపర్ సూపర్ సూపర్
@advocateraju5453
@advocateraju5453 Жыл бұрын
ఇలా ఇప్పుడు లోకం చాలా మంది కి జరుగుతింది . అందరు బయటకు చెప్పుకోలేక బ్రతుకుతూ చచ్చిపోతున్నారు పిల్లలకోసం బ్రతుకుతున్నారు
@madhuravani.1990
@madhuravani.1990 Жыл бұрын
ఎద్దు వున్నొడికి బుద్ది లేదు బుద్ది వున్నొడికి ఎద్దు లేదు అన్నట్టు ఉంది భర్త బాగుంటే భార్యతో గొడవ భార్య బాగుంటే భర్తతో గొడవ ఎంతో అదృష్టం వున్న ఈవిడ అదృష్టం ఒద్దు దురదృష్టం కావాలని కోరుకుంటుంది
@jyothirmainagadasu4131
@jyothirmainagadasu4131 Жыл бұрын
Vammo.edhemi Prema raa Babu ..mi patiency ki hattsoff
@sivareddy4180
@sivareddy4180 Жыл бұрын
భయ్యా మీ గ్రేట్ వైఫ్ ని 10 min నాకు వదిలేయండి దెబ్బకి మిమ్మల్ని బెదిరించడం ఆపి ఉంటది లేదా ఆమెని వదిలేసి మీరే కొంతకాలం దూరంగా ఉండండి
@srijyothiarchakamr8309
@srijyothiarchakamr8309 Жыл бұрын
వామ్మో...ఎలాంటి మనుషులు వున్నారండి ఈ సమాజంలో...last week episode లో అయితే అతిగా ప్రేమించే భర్త...భరించలేని భార్య.. ఇప్పుడు ఈవిడ చూపించేదాన్ని ప్రేమ అని తానే పేరు పెట్టుకుంది. 😱🤦🏻‍♀️
@panduelagam6218
@panduelagam6218 Жыл бұрын
Reverse undi
@jvdatta
@jvdatta Жыл бұрын
deenidi prema ani anaru, vyamoham ani antaru, narcissist ani kooda antaru
@babysarojinipedapudi750
@babysarojinipedapudi750 Жыл бұрын
Ha avunu correct
@kommurilakshmilakshmi3478
@kommurilakshmilakshmi3478 Жыл бұрын
Kalyan garu, super sir, mee advice super
@akhilaruby9607
@akhilaruby9607 Жыл бұрын
@@jvdatta yes perfect example for a narcissistic personality
@kavithaprakash5694
@kavithaprakash5694 Жыл бұрын
Gorantha deepam program lo abbai ki manchi talent vundhi...god bless u chinna
@sreedevikalyanimaddulagood3728
@sreedevikalyanimaddulagood3728 Жыл бұрын
Harika new alochanalaku,ne mentality ke satakoti vandanalu
@sreenivsv1130
@sreenivsv1130 Жыл бұрын
Dr. Sir your analysis and speaking capacity is so good. I salute you Ch. Sir
@indirapratapa9204
@indirapratapa9204 Жыл бұрын
ఆమె పోతే పోతుంది,. పోనివ్వంది, ఈ టార్చర్ ఎలా పడతావు.
@pavanij5276
@pavanij5276 Жыл бұрын
Taravata husband meeda case ayithe... pillalaki tandri undadu... vallu kuda future lo valla amma laga tayarithe? Kashtam baboi
@sreelathamarlapati9723
@sreelathamarlapati9723 Жыл бұрын
పోయిన వారం ఎపిసోడ్ లాగానే వుంది కాకపోతే characters change అంతే.కాకపోతే అక్కడ హస్బెండ్ ప్రేమ వైలెంట్ గా లేదు ఇక్కడ భార్య ప్రేమ చాలా వైలేంట్.
@vijayalakshmikorada2423
@vijayalakshmikorada2423 Жыл бұрын
VERY pathetic situation.Parents should study children's behaviour when young and nip it in the bud itself.I can't believe,such women exist.Thankyou Dr and Jaya for your valuable suggestions.
@sri177
@sri177 Жыл бұрын
vinadaniki maku oopika sahanm siripovadamledu yelaa sir meeru devudu meeku ayurarogyalu nindu noorellu pasadinchali 🙏
@Nature8lm
@Nature8lm Жыл бұрын
ఏదో తేడాగా ఉంది సైకో కాదు కదా పాపం ఆ అన్న గారు సహనంకి వంద నమస్కారలు పెట్టవచ్చు జాగ్రత్త అన్న పిల్లలుకు ఆమె బుద్ధి రాకుండా చూడు లేదా విడాకులు తీసుకో లేదా ఆమెను మానసిక డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లు ఈ మూడే ని ముందు ఉన్న ఆప్షన్లు అన్న నీకు పిల్లలకు ఆ దేవుడి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలి ఉంటాయి అన్న ఆమెకి కచ్చితంగా మానసిక వ్యాధి ఉంది డాక్టర్ సర్ చెప్పినట్లు ఆమెకి రోగం తగాలని మంచిగా మారాలని మనం దేవుడిని కోరుకుందం కానీ పాపం ఆ అన్న చాలా పధ్దతిగా మంచిగా పెరిగాడు లేకపోతే ఆమె పరిస్థితి వేరేగా ఉండేది చూడండి డాక్టర్ సర్ కే ఫాస్ట్ టైమ్ 10 నిమిషాలు కే విపరీతంగా కోపం వచ్చింది 😡😳 ఎలా భరిస్తునావే అన్న 😢😔 మాకే బాధగా ఉంది ని పరిస్థితి తలుచుకొంటే ఏమీ చేస్తాం 🤦 అని ఆనుకోవాలి అంతే ఆమె కోసం అందరిని వాదులుకునందకు ఆమె అతనికి ఇచ్చే ప్రేమ విలువ గౌరవం ఇది ఇలాంటి సైకో అమ్మాయి ఎవరికి రాకూడదు😭🙏
@Gowrisrimakeupartist
@Gowrisrimakeupartist Жыл бұрын
మిమ్మలిని వారానికి రెండు ఎపిసోడ్స్ అప్లోడ్ చెయ్యమంటే ఓల్డ్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు 😔😔😔మాకు కొత్త వీడియోస్ కావాలి సర్ మాకు......ఇది కొత్తవే కాని మధ్యలో ఓల్డ్ వీడియోస్ వేస్తున్నారు అంటున్న...
@mdsameena1839
@mdsameena1839 Жыл бұрын
Yes
@yasubabu9468
@yasubabu9468 Жыл бұрын
@@mdsameena1839 edhe old video na ano apsod
@ashalatha5375
@ashalatha5375 Жыл бұрын
New episode
@mdsameena1839
@mdsameena1839 Жыл бұрын
@@yasubabu9468 new video
@yasubabu9468
@yasubabu9468 Жыл бұрын
@@mdsameena1839 new video na madam
@bhavanignagu2681
@bhavanignagu2681 Жыл бұрын
Vammoooo...elanti aadavallu vuntara....tq Kalyan sir
@shaikafsarnasheer
@shaikafsarnasheer Жыл бұрын
Naku first time elanti ammai evaro chudalani undi... ika athaniki na pragadha sanubhuthi...
@saradainumella6726
@saradainumella6726 Жыл бұрын
ఇటు వాటు వంటి భార్య లేని ప్రతి మగాడు అదృష్టవంతుడు... దేవుడా
@theloveskitchenfarmingvlogs
@theloveskitchenfarmingvlogs Жыл бұрын
Yes
@anudangeti6848
@anudangeti6848 Жыл бұрын
True 😂
@vijayalakshmikandrapu2278
@vijayalakshmikandrapu2278 Жыл бұрын
Yes
@Suresh-zl8ld
@Suresh-zl8ld Жыл бұрын
Yes
@radhagokulg225
@radhagokulg225 Жыл бұрын
Ohh my god...first time elanti episode chustunanu sir.,.miku chala opika undi sir
@suniladasari5012
@suniladasari5012 Жыл бұрын
ఇలాంటి అమ్మాయి మా relatives lo oka avida unnaru. డివోర్స్ ఇచ్చి వేరే marriage chesukoni chala happy ga unnaru aa abbai. ఇలాంటి ఆడది చస్తే పోని అనిపించుకునే లాచేస్తుంది. రమేష్ గారు మీ ఓపిక కు 🙏🙏🙏🙏🙏. A
@nunduri1289
@nunduri1289 Жыл бұрын
Responsibilities levu andu kea ee problem.over freedom she wants.she is mentally...... ,If husband leaves her she comes to know what is the value of husband.if she is not touched with relatives means who will come to their marriages, functions. Sir the right children will learn lessons from mother ,one she gets remains of u sir. She is doing life narakam.
@Southskyneeds
@Southskyneeds Жыл бұрын
Voyammma🙏🙏🙏... Anger and ego peeks lo undi ..... Doctor gariki kopam vacchindi first time aa kopam lo ayana kuda emotional aiyyaru.....first time chustunna ilanti person ni ..... Papam ayana 10years nunchi ela veguthunnado🙏🙏🙏
@sowmyamadupu838
@sowmyamadupu838 Жыл бұрын
Doctor gaaru mee opikaku hats off
@Jyothi1993-p2e
@Jyothi1993-p2e Жыл бұрын
Nice episode 🙏💐best moral video, doctor garu chala nice ga cheparu 🙏🙏🙏really u re great sir 🙏🙏💐💐
@rkkaruturi
@rkkaruturi Жыл бұрын
Elanti ladies chala Mandi unnaru...andharu husband's bhayataku raru....chala mandhi unnaru... Papam valla husband paristhi entto
@rajuhanumanthu
@rajuhanumanthu Жыл бұрын
Final meru cheppindi 100% correct... Elanti vallaki evaru migalaru, vallu thesukunna gothili valle padathari last ki..
@jayashree789
@jayashree789 Жыл бұрын
Vidakulu teeskondi
@kondapallilavanya8952
@kondapallilavanya8952 Жыл бұрын
Mee vyakthitvanni meeru kaapadukovali Ramesh garu....parents ni friends ni vadulukune paristhithi vaste Mee wife ni vadiliveyadam better Ramesh garu....pls meeru inthaga digajaravalasina avasaram meeru thechhukunnaremo ani anipistundi Ramesh garu
@rasoolgamingff6506
@rasoolgamingff6506 Жыл бұрын
వామ్మో ఈమె పెద్ద మెంటల్ లాగా ఉంది
@jyotshnag4215
@jyotshnag4215 Жыл бұрын
Chala Manchi knowledge ..sitatuations handling vastunayi ..chala thanks andi..
@DHANARUPA-REDDY
@DHANARUPA-REDDY Жыл бұрын
Psycho lake psycho laga vundhi.... Ma ayanaki ilanti avida dorikinte bavundedhi.. 🤦🤦🤦🤦
@guruz241
@guruz241 Жыл бұрын
Aa alichana vachindante mee ayyana meeda enta kasi, Meeru oka chinna psyco
@Nature8lm
@Nature8lm Жыл бұрын
కరెక్ట్ గా చెప్పారు అమ్మ 👌😅🤣😂😃
@Hp7editz
@Hp7editz Жыл бұрын
Na husband ki ilanti wife dorkite bagunde.
@bruhadwirao2185
@bruhadwirao2185 Жыл бұрын
Ma ayana dorakalisindi evidaki
@Aruna610
@Aruna610 Жыл бұрын
Harika papam oka rakaima trans lo undhi ,adhi thanaku damsure too denger,thana valla husband ki denger ye , kachithanga idhariki consoling avasam ,villa life Kalyan garu kachithanga save cheyyagalaru,aaa avakasham ravalani ,valludharu nemma nemmadhiga happy & satisfied life ku turn avvalani devunny korukuntunnam🙏🙏
@swathiismaeel7674
@swathiismaeel7674 Жыл бұрын
10నిమిషాలు లేటుగా వచ్చిన గొడవ పడితే ఎలా... ఆ కంగారులో ఏదైనా జరిగితే ఎం చేస్తారు..
@mahimadhu1620
@mahimadhu1620 Жыл бұрын
Aunuuuuu kada.
@fayazshaik7815
@fayazshaik7815 Жыл бұрын
కళ్యాణ్ చక్రవర్తి డాక్టర్ గారికి నా విన్నపం దయచేసి భార్య బాధితుల సంఘాన్ని ప్రోత్సహించండి,,, ఎందుకంటే నేను రెండు పెళ్లి చేసుకున్న రెండు విఫలమే నేను ఎవరికీ చెప్పుకోలేని బాధ నా గురించి అందరికీ చెడుగా చెప్పుగా చెప్పుకొని తిరుగుతున్నారు,,, 🤣. విని విని నేను పెద్ద డ్రింకర్ కూడా అయిపోయా నా లెంత్ లో క్యాన్సర్ కూడా వచ్చేసింది, అయినా నేను బాధపడుతూ లేదు,,, దయచేసి భార్య బాధ్యతల సంఘాలు ప్రోత్సహించండి
@ramadevimamidala6464
@ramadevimamidala6464 Жыл бұрын
నీకు ఓదండం తల్లి ....నీ భర్త చాలా అంటే చాలా దురదృష్టవంతుడు.
@ridamvijay884
@ridamvijay884 Жыл бұрын
పరమ గయ్యాళి దేవుడా
@kurapatisrilakshmi
@kurapatisrilakshmi Жыл бұрын
😂😂😂😂😂😂😂😂😂😂😂
@tresathomas4259
@tresathomas4259 Жыл бұрын
She is doing emotional blackmail. Please put a case against her now itself, just for safety precaution. Incase if she really attempted suicide it should not be problem to you. Otherwise better give divorce.
@youtubeuser786
@youtubeuser786 Жыл бұрын
మహా తల్లి 👏🏻👏🏻
@VikramRed2356
@VikramRed2356 Жыл бұрын
Orini harikaa,yevaduraa nuvvu kaadhu harika kaadhu harikaa 🤭🤭🤭🤭Pora yekkadikanna oka nela phone switch off chesukoni 👍👍👍👍Ilanti Vallaki adhey correct 👍👍👍
@drpadmajautla1970
@drpadmajautla1970 Жыл бұрын
డాక్టర్ గారు హాట్సాఫ్ మీ ఓపిక కి నీలాగా ఓ చెప్పే వాళ్ళు దొరకడం ఆవిడ అదృష్టం వినకపోతే ఆవిడ కర్మ
@rajiuma1563
@rajiuma1563 Жыл бұрын
Tanani kocham hospital ki tisukoni vellali tanuki kocham pichi vundi Elanti bharya yavariki doraka kudadhu
@lokanadharaobhyri6853
@lokanadharaobhyri6853 Жыл бұрын
సార్ ఈ ఎపిసోడ్ ఆమె ఒక సైకో ఆమెకు రివర్స్ same టార్చెర్ చూపించడమే ఈ విషయం ని ఇద్దరు తల్లిదండ్రులు మధ్య పంచాయతీ పెట్టి ప్రాబ్లెమ్ ని పరస్కరించుకోవాలి లేక పోతే అయన తప్పకుండ సుసైడ్ చేసుకొని పరిస్థితి వచ్చిన ఆశ్చర్యపోనాక్కరలేదు ఇప్పటికే చాలా లేట్ ఐనది
@saisailu9591
@saisailu9591 Жыл бұрын
avunu chala correct gaa chepparu
@babyelephant143
@babyelephant143 Жыл бұрын
She need psychiatric help
@ammulu8595
@ammulu8595 Жыл бұрын
Yes
@Prasannagali8697
@Prasannagali8697 Жыл бұрын
100%
@jayanthiraavi9430
@jayanthiraavi9430 Жыл бұрын
Harika nuvuu mee parents tho matladava,valla intiki vellava
@PARDHUBHAIGAMING
@PARDHUBHAIGAMING Жыл бұрын
పార్ట్ 2 ఉంటే ట్రై చేయండి పాపం భర్తతో ఏపిసోడ్ చేయండి మా కంగారు గా ఉంది ఏమి అయిందో అని
@abida38banu97
@abida38banu97 Жыл бұрын
🤣🤣🤣👍👍
@kiranmayi8269
@kiranmayi8269 Жыл бұрын
Finally avida Dr daggaraki vellindo ledo update pettandi, vammo ayna emi ayi untado intiki vellaka😂
@arunb9
@arunb9 Жыл бұрын
😂😂😂😂😂😂party
@lavanya4538
@lavanya4538 Жыл бұрын
Eppudu ee program chusina idi nijamena ilanti problems kuda vuntaya , solution emaithe baguntundi ani think chestu vundedanni first time aame matalu vintunte horror movie chusina danikanna ekkuva bhayam vestondi
@sreelatha9331
@sreelatha9331 Жыл бұрын
Really vinadame horror gaa undi. Paapam bharinche vaadiki enta horror? Kids ki enta horror ?
@sirrasirisha6877
@sirrasirisha6877 Жыл бұрын
వామ్మో ఓరి దేవుడా ఇంత వేలేంటా ఏలా బరి సున్న డో పాపం 😭😭😭😭😭😭😭
@mahendarmamidala1455
@mahendarmamidala1455 Жыл бұрын
అయ్యా నువ్వు ఇంత ప్రశాంతంగా అమాయకంగా ఉన్నావు కాబట్టే మీ భార్య ఇంతలా ఎగురుతుంది.... ఒక్కసారి నువ్వు నీ విశ్వరూపం చూపిస్తే అన్నీ మూసుకుని ఉంటది
@balatripurasundari8923
@balatripurasundari8923 Жыл бұрын
Edi oka manasikamyna disorder please consult a doctor medicine vadandi mi jeevitham set avutundi please ardham chesukondi pranam pothe malli radu mi jeevithani marchukodaniki mi vanthu prayatnam cheyyandi goog luck
@lakshmikalyani1710
@lakshmikalyani1710 Жыл бұрын
ఆమ్మో... ఏంటీ డాక్టర్ గారు, ఇంత భయంకరమైన మనిషి.,
@paddu9173
@paddu9173 Жыл бұрын
Doctor gaaru. Mi oopikaki . Sathakooti 🙏🙏🙏
@vanid5228
@vanid5228 Жыл бұрын
Ilaanti manishini aadadanni choosi unnamu. Husband ki hats off. Yela Bharisthunnadu devudaaaaaa 🤦‍♀️
@kalyanivasanth3607
@kalyanivasanth3607 Жыл бұрын
ఇదే గొంతు ఒక ఎపిసోడ్ లొ విన్నాను.. భర్త కు ఆక్సిడెంట్ అయితే పగ తీర్చుకున్న భార్య ఎపిసోడ్ లొ విన్న గొంతు ఇదే.. అలాగే అత్తగారిని, మామగారిని కూడా చూడను అనే ఎపిసోడ్ లోని గొంతు. అచ్చు ilage వుంది
@nunduri1289
@nunduri1289 Жыл бұрын
Ur program is one lesson to us . How should we, how should we not be in life with our husbands.
@jeevarathnammajeevarathnam172
@jeevarathnammajeevarathnam172 Жыл бұрын
లాస్ట్ వీక్ మొగుడి ప్రేమ వల్ల ఇబ్బంది. ఈ వీక్ పెళ్ళాం అతి ప్రేమ వల్ల ఇబ్బంది 🤦‍♀️🤦‍♀️ భార్య భర్తలు అంటే పిచ్చి ప్రేమ ఉండటం కాదు ఇద్దరి మధ్య understanding ముఖ్యం 👍🏻.
@actressloramaddison3182
@actressloramaddison3182 Жыл бұрын
Edi prema kadandi...just sadism
@nitinsagar5084
@nitinsagar5084 Жыл бұрын
Brother,first me wife nu thannu, automatic ga Set itadi, E brathuku bathike badulu daanni vadiley brother....happy ga untav
Who's spending her birthday with Harley Quinn on halloween?#Harley Quinn #joker
01:00
Harley Quinn with the Joker
Рет қаралды 19 МЛН
REAL MAN 🤣💪🏻
00:35
Kan Andrey
Рет қаралды 18 МЛН
бабл ти гель для душа // Eva mash
01:00
EVA mash
Рет қаралды 7 МЛН
Motorbike Smashes Into Porsche! 😱
00:15
Caters Clips
Рет қаралды 22 МЛН
Who's spending her birthday with Harley Quinn on halloween?#Harley Quinn #joker
01:00
Harley Quinn with the Joker
Рет қаралды 19 МЛН