Andamaina Jeevitham Episode - 58 || Best Moral Video | Dr Kalyan Chakravarthy Sumantv Life Real Show

  Рет қаралды 710,283

SumanTV Life

SumanTV Life

Күн бұрын

Пікірлер: 1 700
@bbvkishore
@bbvkishore Жыл бұрын
డాక్టర్ గారు optimistic గా ఆలోచిస్తున్నారు. ఆమె చెప్పేవిధానం చూస్తే ఆ భర్త సర్లే అని సరిపెట్టుకుంటాడని నేనైతే అనుకోవటం లేదు. నేను డాక్టర్ గారి సూచనతో ఏకీభవించాను . Negative కోణం లో ఒక సారి ఆలోచిస్తే... నిజం చెప్పి భర్త వదిలేస్తే: - తనంతట తాను ఉద్యోగం చేసి ఆ బిడ్డను పోషించగలదా? - అతని మిత్రుడు వాళ్ళ కుటుంబానికి ఇది తెలిస్తే అతని సంసారం బొగ్గుపాలు కాదా? - రేపు ఆ పాప తండ్రి ఎవరని ఈ సమాజం ప్రశ్నించదా ? - అసలు చెప్పంగానే భర్త తనకి abortion చేయించే అవకాశం లేకపోలేదు కదా ? నా solution : అన్నీ ఆలోచనలు ఆపి ఆ బిడ్డ భవిష్యత్తు ద్రుష్టిలో పెట్టుకుని మరియు నీ మిత్రుడు వాళ్ళ కుటంబాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని నీ భర్తే ఆ బిడ్డకి తండ్రి అని నీకు నువ్వు సర్దిచెప్పుకోవాలి. నువ్వు నీ బిడ్డకు ఇచ్చే గొప్ప కానుక అది. కాకపోతే నీకు మీ ఆయనతో గొడవైనప్పుడు అల్లా insta లు facebook లు వెతికి మీ ex లని ఎతుక్కోకు తల్లి. మీ ఆయన్ని అలా చూస్తే మాత్త్రం ఈ సారి నిలదియ్యి.
@forprymaryclasses
@forprymaryclasses Жыл бұрын
💯 correct
@udaybandari1827
@udaybandari1827 Жыл бұрын
Good thought. ....but she is feeling that already she had done mistake. ....how to resolve it....by hiding fact. ....how can she live life
@yasubabu9468
@yasubabu9468 Жыл бұрын
మీది ఒక రకంగా మంచి ఆలోచన ఒకవేళ విని పిల్లలు పుట్టకపోతే దత్తత తీసుకునేవారు కదా ఇది కూడా అలాగే భావించాలి
@padmajanadimpalli7410
@padmajanadimpalli7410 Жыл бұрын
Curect ga cheparu
@shivaparvathi8687
@shivaparvathi8687 Жыл бұрын
Yes
@nagarajujavvadi6227
@nagarajujavvadi6227 Жыл бұрын
జరిగిన తప్పును ఇక వదిలేసి సైలెంట్ గా ఉండటం చాలా మంచిది చెపితే మాత్రం ఖచ్చితంగా సంసారం పాడువతుంది
@uhv13
@uhv13 Жыл бұрын
Nijam ga nuvvu devudivi anna 🙏
@sambakattoju678
@sambakattoju678 Жыл бұрын
Ilagey nee kodikki nee kodalu Ila chesthe appudu raanivvu yee so-called pedda manasu
@chittembhagyalakshmi3959
@chittembhagyalakshmi3959 Жыл бұрын
Yessss
@gnsgns1852
@gnsgns1852 Жыл бұрын
నీ భార్య అల వేరే వాడితో pregnancy వస్తే ok నా నికు
@palatlaswathi7654
@palatlaswathi7654 Жыл бұрын
​@@uhv13 ffffff
@foodandnaturewithsubbu3683
@foodandnaturewithsubbu3683 Жыл бұрын
డాక్టర్ గారు ఫస్ట్ టైం మీరు చెప్పిన ది నేను ఎక్కిభావించలేను, మీరు విలువలు, నీతి, నిజాయితీ అని ఆలోచిస్తున్నారు, ఆమె చేసింది తప్పే, తన భర్తని వేరేవాలతో చూసి తట్టుకోలేక బాధలో ఉన్నపుడు ప్రేమించిన వాడు కనపడేసరికి ఎక్కడో మనసులో ఒక భావన, నా మొగుడు నా ముందే ఆలా వేరే ఆడదానితో ఉన్నాడంటే, నేను లేనపుడు తనతో ఇంకెంత దగ్గరయ్యాడో అనే ఎక్కడో బాధ తో తిను కూడా తప్పు చేసింది కానీ కావాలని చేయలేదు, కావాలని చేసుంటే ప్రేమించిన వాడు మీద ఇష్టం అదే ప్రేమ ఉంది ఉంటే ఎప్పుడో చేసేది, ఈరోజు రోజులు దానిని తప్పు అని కూడా బాధ పడకపోదును..... నిజంగా తన భర్త వేరే ఆవిడతో ఇలాంటి తప్పు చేసిన బయటికి రాదు, వచ్చినా ఆడవాళ్లు నా కాపురం అని అడ్జెస్ట్ అవుతారు, కానీ మగవాళ్ళు అవరు..... భర్త కి నిజం చెప్తే 100% నెగిటివ్ ఛాన్స్ ఉన్నాయ్, వదిలేస్తే పరిస్థితి ఏంటి, పచ్చతాపం కి మించిన ప్రయచిత్తం లేదు, ఎప్పటికి పిల్లలు పుట్టకపోతే ఎవరికోసం పుట్టిన పిల్లలు ని పెంచుకుంటారుగా, అప్పుడు తండ్రి ఇతను కాదుగా, తల్లీ ఈవిడే అయినందుకు సంతోషించి ఉంచేసుకోండి, కొన్ని నిజాలు ప్రాణం మీదకి వచ్చినపుడు దాచడం తప్పు కాదు, ఆ బిడ్డ అతని బిడ్డ కాదు అని అతనికి తెలీదు, మీ బిడ్డ కనుక మీరు వెరియేషన్ చూపించరు, మళ్ళీ తప్పు చేయకపోడమే ప్రయాచిత్తం, ఉంచేసుకుని హ్యాపీ గా పెంచుకోండి 🙏🙏🙏
@kalyanisubbu6312
@kalyanisubbu6312 Жыл бұрын
Exactly na manasulo mata kuda ide
@suhashinieruvuri
@suhashinieruvuri Жыл бұрын
Super gaa chapparu
@mareshabraham3265
@mareshabraham3265 Жыл бұрын
Yes good sogetion e prapanch mulo yevvaru neethivanthulu leru andaru mosagalle aa ammayiki dyaryam evvandi bayapettakandi
@mareshabraham3265
@mareshabraham3265 Жыл бұрын
Yes good sogetion e prapanch mulo yevvaru neethivanthulu leru andaru mosagalle aa ammayiki dyaryam evvandi bayapettakandi
@kumudhapravallikaindranimu5464
@kumudhapravallikaindranimu5464 Жыл бұрын
మీ అభిప్రాయం బాగుంది బాగా చెప్పారు మీ సొల్యూషన్ ఆమె తీసుకుంటే బాగుంటుంది
@forprymaryclasses
@forprymaryclasses Жыл бұрын
మీరు నిజాలు చెబితే.. మీ భర్తతో విడాకులు, మీ బిడ్డకు తండ్రి లేకుండా పెంచే పరిస్థితి, మీ తల్లిదండ్రులకు, అత్తమామలకు అగౌరవం, అదే నిజం చెప్ప కుండా దాస్తే... మీ బిడ్డకు మంచి ఫ్యామిలీ ఇచ్చినట్టు, మీ ఇంటిల్లిపాదికి సంతోషం ఇచ్చినట్టు, కానీ బాధపడేది మీరు ఒక్కరే, మీరు చేసిన తప్పుకు మీరు ఒక్కరే బాధ పడడం కరెక్ట్ and అదే మీ punishment అని నా అభిప్రాయం....! బిడ్డ పుట్టిన తరువాత మీరు తన లాలన పాలన లో పడి ఆ బాధను మర్చిపోతారు కూడా.
@annepreeti3514
@annepreeti3514 Жыл бұрын
Awnu ee advice bagundi
@yasubabu9468
@yasubabu9468 Жыл бұрын
అవునండి చేసినప్పుడు తన రిలీజ్ అవుతుంది అదే గొప్ప విషయం
@reddyamma1775
@reddyamma1775 Жыл бұрын
Correct
@ramashriparvathaneni9784
@ramashriparvathaneni9784 Жыл бұрын
Dr garu kante manchi solution chepparu
@n.venkateshkarthik4242
@n.venkateshkarthik4242 Жыл бұрын
S exactly edi kuda na openion
@sarunarao936
@sarunarao936 Жыл бұрын
Sir డాక్టరుగారు నమస్కారం.అన్ని ఎపిసోడ్స్ చుసినతరువాట చాలా డౌట్స్ వచ్చేయి sir. అన్ని episodslo ఇంచు మించు లేడీస్ voice ఒకేలా అనిపించాయి.. బహుశా ఈ కాలం ఆడపిల్లల కోసం మీరే సృష్టించి,వాళ్ళని జాగర్తగా వుండమని, ఇలా టి ఎక్సెంపుల్స్ చూపించి మీరే ఒక విధంగా సమాజసేవ చేస్తున్నట్టు భావిస్తున్నాను. Eevidhamganaina ఆడపిల్లలు మోసపోకుండా వుండాలని దేవుని కోరుకుంటున్నాను sir.
@umamaheshwari8961
@umamaheshwari8961 Жыл бұрын
Idhi nijam ithe bagundu
@honest1413
@honest1413 Жыл бұрын
Naku atlane anipusthundi. Same voices but it's a a useful program
@yasubabu9468
@yasubabu9468 Жыл бұрын
నాకైతే అలా అనిపించలేదు సార్ ఇది కొత్త వాయిస్ లాగా అనిపిస్తుంది
@yadagiricheviti6446
@yadagiricheviti6446 Жыл бұрын
Semedout
@yadaballeshobha3451
@yadaballeshobha3451 Жыл бұрын
Same doubt
@rameshrudrathuppari6347
@rameshrudrathuppari6347 Жыл бұрын
ఏందుకో సార్ ఇది ఫ్రీ plan call అని నాకు డౌట్ But Very critical సొల్యూషన్ స్టోరీ ఇది ☝️
@kasthuripolakommu.3789
@kasthuripolakommu.3789 Жыл бұрын
Yes, 👍 Naku alage anipisthundi
@durgadevi8038
@durgadevi8038 Жыл бұрын
Ayithe matuku eamyindi lokam el undi solution enty andei telusthundi ga
@nikil7738
@nikil7738 Жыл бұрын
Feak
@butterflyvlogs2110
@butterflyvlogs2110 Жыл бұрын
ఏ భర్త కైనా తన భార్య తన కడుపులో పెరిగే బిడ్డ కి తండ్రివి కావని చెబితే మైండ్ బ్లాక్ అవుతుంది
@munikumar6427
@munikumar6427 Жыл бұрын
Thattukoledu
@manumokshacreations7874
@manumokshacreations7874 Жыл бұрын
ఇవి నిజమైన స్టోరీస్ ఆ లేదంటే కల్పితాల నాకు అర్ధమవ్వడం లేదు
@pendemsalomi3500
@pendemsalomi3500 Жыл бұрын
🙏 sir correct gaa cheppaaru ( మగవారు చెడు దారిలో ఉంటే, ఆడవాళ్ళు అదే తప్పు చేసి) ఇప్పుడు జాలి పడితే ఏమి లాభము.
@srinivasaraovangala6271
@srinivasaraovangala6271 11 ай бұрын
ఒక భార్య భర్తతో ఆ విషయం చెప్పలేదు. కాబట్టి జరిగిన తప్పుని ఒప్పుగా మార్చుకొని ఆ భర్త తోటి వచ్చినట్టుగా సైలెంట్ గా ఉండటం మంచిది భర్తతో పిల్లలు పుట్టక పోతే మనం టెస్ట్ ట్యూబ్ బేబీస్ వేరే వారి స్వరంతో మనకు పిల్లలు పుట్టడం లేదా ఇది కూడా అలాగే అనుకోవాలి దీన్ని పెద్దగా ఊహించుకొని మాట మాటకే గుర్తుచేసుకొని బాధపడటం మంచిది కాదు
@rajnewspalamaner8158
@rajnewspalamaner8158 Жыл бұрын
తప్పు చేయకముందు ఉండాలి ఆ బుద్ధి కథ బాగుంది
@kanyakumari6212
@kanyakumari6212 Жыл бұрын
నిజం చెపితే భర్త అర్థం చేసుకునే అవకాశం ఉంది అని doctor గారు చెప్పారు కానీ ఆ భర్త అర్థం చేసుకునే అంత సీన్ లేదు. అంత సీన్ వుంటే పిల్లలు లేరు అని బాధించేవాడు కాదు.
@harenparuchuri6562
@harenparuchuri6562 Жыл бұрын
నిజం చెప్తే క్షమించి స్వీకరించే అంత గొప్ప వాళ్ళు ఎవరూ ఉండరు అమ్మ. నువ్వు తప్పు చేశావ్ అని బాధపడుతున్నావ్. అది చాలు. ఇక ఆ బిడ్డ కి నీ గర్భంలో నుండి ఈ లోకం లో కి రావాలని రాసి పెట్టి ఉందేమో.అన్నీ మర్చిపోయి అమ్మ తన్నాని ఆస్వాదిస్తూ ముందుకు వెళ్లాడమే better ఏమో
@kalyan3520
@kalyan3520 Жыл бұрын
Asalu ela ra me adavallu 🤣🤣🤣deeni amma asalu thapou cheshannia badha ledhu bokka moggunni hinsa peduthunnaru karma vadikioettadhi chi
@meharusha9488
@meharusha9488 Жыл бұрын
@@kalyan3520 v
@swathilucky9078
@swathilucky9078 Жыл бұрын
Ss really Vadu yami anna satyaharichandruda
@kalyan3520
@kalyan3520 Жыл бұрын
@@swathilucky9078 vasu satya hrichadrudu kadunkani mosam cheyyadam thappu... Cheat chesthey divorce antheybkani verey vaditho pillalninkani nekey puttadani ani nammchidam thappu karma wont live her... Cheat chesthey divorce ivvali marchali anthey kani verey vaditho minguchukoni pillalni kandam enti thuuuu bagaupadaru me adavallu
@krishnavenibhaktibhavalu7506
@krishnavenibhaktibhavalu7506 Жыл бұрын
@dramudunaik5039
@dramudunaik5039 Жыл бұрын
Prati ఎపిసోడ్ lo idhe voice, Voice change 🙏Plss, Story chala bagundhi sir, Director ku dhanyavadhalu sir
@suryacivil461
@suryacivil461 Жыл бұрын
S
@sunanda2700
@sunanda2700 Жыл бұрын
S
@vijayakoduri1759
@vijayakoduri1759 Жыл бұрын
Exactly I feel the same
@vasantha4906
@vasantha4906 Жыл бұрын
Ante evanni nijam kaada
@cgraju8532
@cgraju8532 Жыл бұрын
@@vasantha4906 Yes mam
@padmalatha219
@padmalatha219 Жыл бұрын
నాకూ ఎప్పుడూ ఇదే డౌట్,ఒకే గొంతు ఇన్ని సమస్యలకి ఎలా వస్తోంది అని . ప్రోగ్రామ్ అయితే బాగుంది,ఎన్నెన్నో సమస్యల్ని మీరు తీర్చటం వింటున్నాం.
@narsimlumerupula2769
@narsimlumerupula2769 Жыл бұрын
Avunu correct
@adapa-koveladhanalakshmi7648
@adapa-koveladhanalakshmi7648 Жыл бұрын
Ik
@madishettikaran
@madishettikaran Жыл бұрын
Same doubt from many days I think this organized program 😂😂
@swathiismaeel7674
@swathiismaeel7674 Жыл бұрын
భర్త కి కూడా అనుమానం వస్తది కదా నేను నా భార్యని కలవలేదుగా ప్రెగ్నెంట్ ఎలా అయింది అని🤔🤔
@praveen9753
@praveen9753 Жыл бұрын
Swathi Ismail yendi amma...convert aa??
@saralavital1140
@saralavital1140 Жыл бұрын
Yes
@kolasbuttabomma7353
@kolasbuttabomma7353 Жыл бұрын
Avunu thana husband ki Ela ardham kaledhu,🤔🤔
@pullagalaaruna1338
@pullagalaaruna1338 Жыл бұрын
Same doubt 🤔
@reddyamma1775
@reddyamma1775 Жыл бұрын
వాడు ఓ తింగరోడు లా ఉన్నాడు
@kanyakumari6212
@kanyakumari6212 Жыл бұрын
మగవాళ్ళు చేస్తే తప్పు కాదు. నీ భర్త తప్పు చేసినా అతనికి అస్సలు తప్పు చేసిన ఫీలింగ్ లేదు. రాదు. నువ్వు ఆవేశంలో తప్పు చేసావు. కానీ నిజంగా కావాలని చెయ్యలేదు. ఇప్పుడు నిజం చెప్పి నీ జీవితాన్ని అగాధం లోకి తోసుకోకు . మళ్ళీ జీవితంలో తప్పు చెయ్యకు. బిడ్డ కావాలంటే వుంచుకో. అది పూర్తిగా నీఇష్టం. నీ నిండు జీవితాన్ని సమస్యల్లోకి తోసుకొకు. ఎవ్వరి జీవితమైనా విలువైనదే. బయట తిరిగొచ్చి ఎంజాయ్ చేస్తూ పత్తిత్తుల్లా తిరిగి వచ్చే మొగాళ్ళు చాలా మంది వున్నారు. ఈ విధంగా లేడీస్ బాధలు పడేవాల్లు చాలా మంది వున్నారు. గతం గతః. మళ్లీ తప్పు చెయ్యకుండా వుండి సిలైంట్ గా వుంటే బెటర్ అనిపించింది.
@bprabhakar1134
@bprabhakar1134 Жыл бұрын
హాయ్ కుమారి మంచి వ్యాఖ్యలు బాగున్నాయి
@darsivenkataramanaiah7006
@darsivenkataramanaiah7006 Жыл бұрын
Correct
@kalyan3520
@kalyan3520 Жыл бұрын
Mogadu thappy chesthey divorce ivvcahu leda thana istam. kani sontha bidda thana bidda kadu ala ela vunkuntaru affair vishayam verey kani bidda thana sontham kadu ani telesthy enti paristhi mosam cheyyadam. anthabkanna thappu definetly karma will hit her
@U.c.k.999
@U.c.k.999 Жыл бұрын
అమ్మలు నువ్వు టెస్థ్యూబ్ బేబికితల్లి అయ్యాను అనుకుని పాత వ్యక్తి ని పూర్తి గా మరిచిపో అసలు దీనిగురించి అవతల వ్యక్తికి చెప్పకు డాక్టర్ చక్రవర్తి గారు అన్నట్టు ఎవరో ఒకరు బాధ పడాల్సిన అవసరం వేస్తే దానిని నువ్వే ఫేస్ చై లేక పోతే నీ భర్త‌. నిన్ను అర్థం చేసుకోకపోతే నీతోపాటు నీలవర్ అతని భార్య నీభర్త నువ్వు నీ తల్లి తండ్రులలు అత్త మామ లు నీకు పుట్టబోయే బిడ్డ ఇంత మంది బాధపడాలిఈఒక్క రహస్యాన్ని నువ్వు దిగమింగి ఈ బేబి టెస్ట్ ట్యూబ్ బేబి అనుకుంటే పైన చెప్పిన అందరూ హ్యాపీ జాగ్రత్తగా ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకో ఆరోగ్యం జాగ్రత్త.
@RamaDevi-vt3fy
@RamaDevi-vt3fy Жыл бұрын
చాలా మంచి సలహా నేను ఇదే చెపుతాను
@Renukadevi-gj1yq
@Renukadevi-gj1yq Жыл бұрын
ఔను
@sahasrakanti8418
@sahasrakanti8418 Жыл бұрын
ఇది పక్కా స్క్రిప్ట్ ఎపిసోడ్ ఎందుకంటే ప్రతి ఎపిసోడ్ లో వాయిస్ అదే విధంగా ఉంది లేడీ వాయిస్
@sahasrakanti8418
@sahasrakanti8418 Жыл бұрын
@@RajKusar-rz2mf నిజమే కదా bro
@saraladontu1053
@saraladontu1053 Жыл бұрын
Yes.... Same doubt
@reddyamma1775
@reddyamma1775 Жыл бұрын
అవును నాకు డౌట్ వచ్చింది
@rajanibasa6716
@rajanibasa6716 8 ай бұрын
Yes I noticed it
@divyakiranbeera
@divyakiranbeera Жыл бұрын
చేసిన పాపం చెబితే పోతుంది ...అనే కాన్సెప్ట్తో ఆ అమ్మాయి మీకు చెప్పింది.. ఆల్రెడీ తన నిర్ణయం తీసుకునే మీకు మెయిల్ చేసినట్లు వుంది. డాక్టర్ మీరు చాలా గ్రేట్ 🙏👌
@SrinuSrinu-og1it
@SrinuSrinu-og1it Жыл бұрын
తపుపో ఒపుపో జరిగింది జరిగిపోయింది ఇప్పుడు దాని గురించి పదేపదే దాని గురించి ఆలోచించడం అనవసరం మీఆయన సంతోషంగా ఉన్నారు కదా మన ఇతిహాసాలు పురాణాలు చెబుతున్నాయి మొగుడు లో మొగతనం లేక పోతే వేరే వాళ్ళ అయి నా చెయ్యవచ్చు అని కాని కడుపు వచ్చెఃత వరకు మాత్రమే ఆతరువాత వాళ్లు తో బంధం వదిలివేయాలి
@Reddyxge
@Reddyxge Жыл бұрын
Good
@sridevisingampalli7198
@sridevisingampalli7198 Жыл бұрын
అవును
@jsrinivasarao8950
@jsrinivasarao8950 Жыл бұрын
Good ivf cepichukunanu anukotali bidani vodu anaku
@GAGAN22922
@GAGAN22922 Жыл бұрын
కలలో కూడా ఎవరకు రాకూడదు ఇలాంటి సమస్య.
@kalyanikalyani8006
@kalyanikalyani8006 Жыл бұрын
ᗩᐯᑌᑎᑌ ᗩᑎᗪI
@BNMURTHY69
@BNMURTHY69 Жыл бұрын
Atractive Voice from Dr. Kalyan Sir.🙏🙏🙏
@govulabalakrishnareddy9430
@govulabalakrishnareddy9430 Жыл бұрын
ఈ కథ లేక కథానిక అల్లిక చాలా బాగుంది.
@VIEWFROMVENKAT
@VIEWFROMVENKAT Жыл бұрын
తన భర్త తన ముందు వేరొక అమ్మాయితో కొంచం దగ్గరగా మాట్లాడుతుంటే ఈమె ఆ సందర్భాన్ని ఎక్కువగా ఊహించుకుని గతం లో వున్న బాయ్ ఫ్రెండ్ తలపు తనకు బయటకు వచ్చింది. సరే అతనితో వచ్చిన ఆ ఓదార్పు ను ఆమె boy friend తన సుఖం కోసం వాడుకున్నాడు. ప్రేమ ఆప్యాయత అనేదానికి అర్దం లేకుండా అయిపోయింది. ఆల్రెడీ భర్త ను నమ్మక ద్రోహం చేసి ఇప్పుడు బాధ పడితే ఏమి ఉపయోగం. నిజం ఎప్పటికీ అయినా బయటకు వస్తుంది తెలుస్తుంది. అప్పుడు తెలుస్తుంది ఆమెకు భార్య భర్త ల బంధం అంటే ఏమిటో.. ఒక తప్పు పర్యవసానం ఏమిటో కొన్నిసార్లు అంచనా కుకుడా తెలియదు. రేపు నా అభిప్రాయం లో ఆమెకు బిడ్డ పుట్టి ఆ బిడ్డకు తల్లి పోలిక కాకుండా తండ్రి పోలిక అచ్చుగుద్ది నట్టు మక్కీకి మక్కీ గా వస్తె అప్పుడు ఆ స్థితి నీ ఎలా నెట్టుకు రాగలరు. ఆది లోనే తప్పును సరి చేసుకోవటం అనేది ఆమె చేతిలోనే వున్న నిర్ణయం. ఏ భర్త సర్దుకు పోయి తనను మోసం చేసి వేరొకరితో కడుపు చేయించుకున్న భార్యను క్షమించలేడు. ఒకవేళ అతను అర్దం చేసుకుని ఆమెకు అండగా నిలబడినా సరే చుట్టూ పక్కల సమాజం అతనిని ఆమెను. అలాగే వారి కుటుంబాలను ఈశాడింపు మాటలతో గుచ్చి గుచ్చి మాటలతో పొడుస్తూ వుంటారు. చివరిగా ఒక్క మాట ఆమె చేసిన తప్పును ఆమెనే సరిచేసు కోవటం మంచిది. అనుకోకుండా జరిగిన. అనుకుని జరిగిన తప్పు తప్పే. బతికి వుండి సాధించాలి . మంచిగా ఆలోచిస్తే మంచి ఆలోచనలు వస్తాయి . గతం లో జరిగిన ఒక తప్పు గురించి ఎక్కువగా ఆలోచిస్తూ భవిషత్ లోమరొక తప్పు జరగకుండా వుండేలా వర్తమానం లో నిర్ణయం తీసుకుంటే మంచిది.
@manasak4554
@manasak4554 Жыл бұрын
👌correct chepparu bidda nu kanakapodame better
@venkayammavutla7089
@venkayammavutla7089 Жыл бұрын
Mydairam ga vundu savu pariskaram kadu
@NaveenKumar-nv4we
@NaveenKumar-nv4we Жыл бұрын
Hello sir you are giving very good advices to society i hope n pray to continue this programme to continue for long period. that people can stop suffering with there personal problems.
@chintalaparvathi7250
@chintalaparvathi7250 Жыл бұрын
M
@si7418
@si7418 Жыл бұрын
ఏ కామెంట్ పెట్టాలో అర్థంకావడం లేదు
@adinarayanareddymule5449
@adinarayanareddymule5449 Жыл бұрын
Ni judment daridram ga వుంది dr. Kalyan garu. Silent ga vundatame solution. తెలిస్తే life long samasyalu వస్తాయి.
@k.b.interiors6585
@k.b.interiors6585 Жыл бұрын
నేను అన్ని ఎపిసోడ్లు చూస్తున్న ఒకే లేడీస్ గొంతు వినిపిస్తుంది
@ksrsbh
@ksrsbh Жыл бұрын
బహుశా secrecy కొరకు డబ్బింగ్ pettaremoo
@varalaxmiguptak2194
@varalaxmiguptak2194 Жыл бұрын
పిల్లలు లేకపోవడం భార్య తప్పిదం గా చూయించాలనే భర్త ను నమ్మలేం
@kanipedaraveendrababu6
@kanipedaraveendrababu6 Жыл бұрын
పేర్లు మారుతున్నాయి కాని.... వాయిస్ మారటం లేదు... ఎందుకని.... నా చెవులు దొబ్బాయి నా... మీరే మమ్మల్ని పిచ్చొళ్లని చేస్తున్నారా..... డాక్టర్ గారు నా సమస్యకు పరిష్కారం చూపించండి ఫ్లీజ్ 🙏🙏🙏🙏
@maddina4840
@maddina4840 Жыл бұрын
😁😁😁😁😁😁😁😁😁😁😁😁
@kanipedaraveendrababu6
@kanipedaraveendrababu6 Жыл бұрын
@@maddina4840 అవును కదా
@MojoWiki
@MojoWiki 6 ай бұрын
సమాజానికి పెద్ద హనికరం పెద్ద పెద్ద మాటలు వాడాలని ఉంది కానీ సంస్కారం అడ్డొస్తుంది
@sivalenkasivalenka6240
@sivalenkasivalenka6240 Жыл бұрын
నీ భర్త చేసింది ముమ్మాటికీ తప్పే ,కాదనము,కానీ మీరు ఇలా చెయ్యడం 100% తప్పు అతనుమీ( స్నేహితుడు) మీ సమస్యను advantage గా తీసుకున్నాడు, జీవితంలో ఎప్పుడూ అతన్ని కలవకు ,ఎందుకంటే అతను తన భార్యకు కూడా ద్రోహం చేసాడు,ఒక విషయం ఏంటంటే చాలా మంది భర్తలు భార్యను నమ్మి వారికొరకు తన జీవితం,జీతం అన్నీ ఖర్చు చేస్తారు ,ఆడవాళ్లు వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకుని పిల్లల్ని కంటే అంతకంటే దరిద్రం మరొకటి ఉండదు.అతను వాళ్ళు తన పిల్లలే అనుకుంటాడు కనుక ఆడవాళ్లు జాగ్రత్తగా ఉండాలి,నీ భర్త తప్పుచేసినా, ఈ విషయాన్ని మాత్రం accept చేస్తాడని నేను అనుకోవడం లేదు ,మగవాళ్ళు వాళ్ళు తప్పుచేసినా భార్య చేస్తే భరించలేడు
@radhikababy3492
@radhikababy3492 Жыл бұрын
Correct
@fayazshaik7815
@fayazshaik7815 Жыл бұрын
భార్య పక్క పరాయి మగవాడు పంచుకున్నాడు అంటే ఏ భర్త సహించలేడు, తట్టుకోను లేడు మంచివాడు అయితే అతను ఆత్మహత్య చేసుకుంటాడు చెడ్డవాడు అయితే సైకోలో మరి దాన్ని చంపేస్తాడు 😡
@umadevimysa4828
@umadevimysa4828 Жыл бұрын
F
@guruz241
@guruz241 Жыл бұрын
How do decode husband is wrong.
@guruz241
@guruz241 Жыл бұрын
Life long torture for husband and wife, she has to keep with herself, instead of telling husband
@ratnakumari4916
@ratnakumari4916 Жыл бұрын
ఈ రోజుల్లో బిడ్డలను పెంచుకునే తలిదండ్రులు చాలామంది ఉన్నారు
@udaybandari1827
@udaybandari1827 Жыл бұрын
How can she give her baby to others. ....after all family members known abt carrying
@jayasrihari3743
@jayasrihari3743 Жыл бұрын
ఒక డౌట్ నాకు భర్త తో కలవలేదు అంటుంది 3rd మంత్ pregnent అంటే భర్త ఎలా నమ్మాడు అతనికి అనుమానం రాలేదా
@shinyshiny6688
@shinyshiny6688 Жыл бұрын
Same doubt
@etukurikoteswarao2425
@etukurikoteswarao2425 Жыл бұрын
Good క్యాచన్ bro
@bhavanireddy9999
@bhavanireddy9999 Жыл бұрын
same doubt
@vikkyraju2234
@vikkyraju2234 Жыл бұрын
Yes same doubt
@jeripitianjineyulu2195
@jeripitianjineyulu2195 Жыл бұрын
Adi tappu chesi anni abaddalu adutondi priyudito eppudu tirugutondi okkasari kaliste pregnant vachestonda
@umeshchandra1231
@umeshchandra1231 11 ай бұрын
Good sir me work samajam kosam meru chestunna krushiki 🙏🙏🙏
@jangiti_murthy_mudhiraj
@jangiti_murthy_mudhiraj Жыл бұрын
ఒకవేళ ఈ విషయం భర్తకు చెప్పితే అసలు ఒప్పుకోరు... ఎందుకంటే భార్య వేరే మగాడితో శారీరకంగా కలవడం ఒక ద్రోహం అయితే... వేరే వ్యక్తి వల్ల భార్య తల్లి కావడం మరో ద్రోహం... కాబట్టి భర్తకు చెప్పకుండా అబార్షన్ చేసుకోవడం మంచిది. లేదా భర్తకు విషయాన్ని చెప్పి విడాకులు తీసుకుని ప్రెగ్నెంట్ కు కారణమైన ఆ వ్యక్తిని పెళ్లి చేసుకోవాలి
@yasubabu9468
@yasubabu9468 Жыл бұрын
వీరిద్దరు చేసిన తప్పుకు ఆ బిడ్డ శిక్ష అనుభవించాలా సోదరా
@dandusreekanth123
@dandusreekanth123 Жыл бұрын
Ante aa ammayi bharta yerripappa kavali aah?
@reddyamma1775
@reddyamma1775 Жыл бұрын
Correct
@hazratyenugu4284
@hazratyenugu4284 Жыл бұрын
అసలు అంత బాధలో వున్నవారు ఎలా కలుసుకుంటారు కావాలి అని చేసినా పనే ఇది 👍🏿
@udaybandari1827
@udaybandari1827 Жыл бұрын
That EX may taken advantage. ....if he had taken advantage then how she accepted. .....she had also done mistake which cannot be ERASED through out her life
@iamreddy8852
@iamreddy8852 Жыл бұрын
అదంతా ఎమోషనల్ విషయం. ఎవరూ అర్థం చేసుకోలేరు. కాలమే అన్నీ నిర్ణయిస్తుంది. సమయం చెల్లిస్తుంది మరియు చెల్లించేలా చేస్తుంది...
@reddyamma1775
@reddyamma1775 Жыл бұрын
భర్త మీద రివేంజ్ తిర్చుకొందాం అని కావాలి అనే చేసింది తప్పు ఇప్పుడు తన మెడకే చూట్టుకొంది
@padmaalahari1675
@padmaalahari1675 Жыл бұрын
శశి నిజాన్ని చెప్పద్దు ని తల్లి తండ్రులు బ్రతకరు ని అత్త మామ ల పరువు పోతుంది
@bveeresa6824
@bveeresa6824 Жыл бұрын
Is it story,, it's real , you are playing drama, in future you will repeat it , main you are బజారు, lanja, no doubt, other not went to resort,
@ishtamtho
@ishtamtho Жыл бұрын
అబార్షన్ చేపించు కోని ని భర్తను ప్రేమ గా చూసుకో ,ప్రేమగా ఉండండి..ఇంకెప్పుడు నీ ఫ్రెండ్ గాన్ని కలువకు ఈ విషయం కూడా చెప్పకు
@mohammadsanavulla1820
@mohammadsanavulla1820 11 ай бұрын
Almost మొగాళ్లు ఇలాంటి delicate times లో chance తీసుకుంటారు.మన pain లో వారికి సెక్స్ కనిపిస్తుంది.careful
@padmalatha219
@padmalatha219 Жыл бұрын
ఈ గర్భం కనుక రాకపోతే ,మళ్లీ పాత అతను పిలిస్తే ఓదార్పు యాత్రకు వెళ్లేదా ఈ అమ్మాయి.భర్త అలా చేశాడు కాబట్టి నేను కచ్చా తీర్చుకున్న అనుకు న్నదా,అయిన ఇంత బాధ లో అలా వేరే అతన్ని ఆరకంగా కలిసే మూడ్ ఎలా వచ్చింది అబ్బా.
@sivaramoju9711
@sivaramoju9711 Жыл бұрын
సేo ఫీలింగ్ నాది కూడా
@mangayamudheraj8564
@mangayamudheraj8564 Жыл бұрын
బాధ గీదఏది లేదు వాడు కావాలి అనుకున్నది కడుపు తెచ్చుకుంది
@valtheru.seenu1984
@valtheru.seenu1984 Жыл бұрын
Amma nuvvu Inka vallaki mudutheapinchaku thali,🙏
@polagoni2823
@polagoni2823 Жыл бұрын
😃🤣
@nithinnakka84
@nithinnakka84 Жыл бұрын
Valla husband physical ga kalavatledu kabatti vellindi that's fact
@mohammadsanavulla1820
@mohammadsanavulla1820 11 ай бұрын
Original ఏమో అనుకున్నా .వారి conversation ని బట్టి .
@bhaskaramudala8424
@bhaskaramudala8424 Жыл бұрын
ఇది అంత ఈజీ సమస్యకాదు. దీనికి కాలమే పరిష్కారం చూపాలి.
@pothumarthipothumarthi4244
@pothumarthipothumarthi4244 Жыл бұрын
చాలా ఏపిసొడ్స్ లో...లేడీ వాయిస్ ఒకేలా...వుంటుంది . దీన్ని బట్టి మీ ప్రోగ్రామ్ లు అన్నీ...స్క్రిప్ట్ లా వున్నాయి.
@sreekumar5547
@sreekumar5547 Жыл бұрын
కరుడు కట్టిన ఈ సమాజపు మొగుడు గా చెప్తున్నా ..అమ్మ అబార్షన్ చేసుకోని భర్త తో పిల్లని కాను బెస్ట్ ఆప్షన్
@nandiniganeshwar3711
@nandiniganeshwar3711 Жыл бұрын
Correct option
@Renukadevi-gj1yq
@Renukadevi-gj1yq Жыл бұрын
Correct
@rajum.l.r5698
@rajum.l.r5698 Жыл бұрын
కరెక్ట్
@lavanyasolutions4447
@lavanyasolutions4447 11 ай бұрын
ఆడవాళ్ళు ఏది చేసినా బాధగానే చేస్తారు బాధగానే అందంగానే నటిస్తారు. అటువైపానా ఇటువైపైనా ఆడవాళ్ళే కారణమైనా బలైపోయయేది మగవాళ్ళే కదా.
@cynthiajohn4049
@cynthiajohn4049 Жыл бұрын
Naku e story lo 2 doubts unayi 1. Tanaki papa ani ela telisindhi 3rd month lone... Mana India lo chepparu kada. 2. Validharu kalavakapothe a vishayam husband ki kuda telusu kada.. vala husband ki doubt raleda Tanu pregnant ithe...
@ksowjanya6888
@ksowjanya6888 Жыл бұрын
Abba em dout naku raledu asalu
@nagasulochana8981
@nagasulochana8981 Жыл бұрын
Ilanti కోరిక మీకు లేకపోవచ్చు కానీ ఒక మొగవాడి కోరిక మాత్రం అలాగే వుంటుంది
@lakshmanredde009
@lakshmanredde009 Жыл бұрын
As per my knowledge she is acting very smart… this is life not a joke 😮
@mdismail-bs1fd
@mdismail-bs1fd 11 ай бұрын
మంచి సలహాలు ఇచ్చారు.
@shankarvadgoankar1155
@shankarvadgoankar1155 Жыл бұрын
ఇక్కడ అర్ధం కాని విషయం అంటే ఏమిటంటే భార్య భర్త తో దూరంగా ఉన్నా కూడ భార్య గర్భం దాలిస్తే , భర్త కి doubt రావాలి కదా. ఎందుకు రాలేదు. ఆ బిడ్డ నా బిడ్డే అని సెలెబ్రెట్ ఎలా చేసుకుంటున్నాడు
@anumadhan897
@anumadhan897 Жыл бұрын
Same doubt
@uvr193
@uvr193 Жыл бұрын
ఎవరు ఒప్పుకుంటారండీ. ఒకని భార్య, వేరే పరాయి పురుషునితో కలిస్తే. వంద అబద్ధాలు చెప్పి ఒక పెళ్లి చెయ్యమన్నారు. అది ఏమైనా మనసులో పెట్టుకోకుండా, మరచిపో యి, దేవుని దగ్గర తప్పు ఒప్పుకుని, తన భర్త తో, కాపురం చేయడం మంచిది.
@vkmtech2893
@vkmtech2893 Жыл бұрын
హాయ్, అబార్షన్ చేయుంచుకోవడమే, the బెస్ట్
@rayalasathishkumar6757
@rayalasathishkumar6757 Жыл бұрын
పడుకొని కోరిక తీర్చుకొని భర్త నీ తప్పు పడుతున్నావ్. మాట్లాడితే తప్పు పడుకున్న నువ్వు correct కదా ప్రతి వర్త
@a.yashwanth10-a85
@a.yashwanth10-a85 Жыл бұрын
శశి గారు నాకు తెలీసి మీరు నేను pregnant అవగలను, నాలో ఏ లోపం లేదని, నా భర్త లోనే లోపం ఉందని నిరూపంచడాకే ఈ పనీ చేసారనీ అర్థం అవుతుంది. ఈ విషయం మి భర్తకి చెపితే నీ కాపురం పోతుంది. కాబట్టి వెంటనే డాక్టర్నని consult అవండి. విషయం చెపి abortion లెక ‌ test tube baby ఏది best అలోచించి decision తీసుకొండి. కాపురం లో కలతలు రాకుండా చూసుకండీ, Ex boy friend ని మాత్రం ఎప్పుడు కలవకండి. అనుమానాలకి తావివకండి. Be brave and Be happy.
@mr.kpadmanadham550
@mr.kpadmanadham550 Жыл бұрын
Dr Kalyan Chakravarty gaaru..and ...madam...thank you for present good counciling videos.Both of you are doing excellent service to the society. You are giving good solutions. But we are feared about how the society drag simple problems to life threatening situations. Your solutions are limelight. Thank you
@muraliscreations4312
@muraliscreations4312 Жыл бұрын
డాక్టర్ గారు నమస్కారం అండీ మీ ప్రోగ్రాం లు కాస్త రెగ్యులర్ గా చూస్తూ ఉన్నాము కానీ ఈ సమస్యకు మీరు సూచించిన పరిష్కారాలు కరెక్ట్ కాదని నా ఆలోచన మీరు చేజేతులా రెండు జీవితాల్ని విడగొట్టిన వారు అవుతారు ఆ అమ్మాయి తప్పు చేశానని రిలీజ్ అవుతుంది కాబట్టి ఈ తప్పుని తన జీవితాంతం శాశ్వతంగా మరిచిపోగలిగే మనోధైర్యాన్ని మీరు ఇవ్వగలిగితే బాగుంటుందేమో కాస్త ఆలోచించండి నమస్కారం..
@ramadevimamidala6464
@ramadevimamidala6464 Жыл бұрын
ప్రాణం పోయిన నిజం చెప్పకండి...చెప్పితే ఇంకా చాలా పెద్ద గొడవలు జరుగుతాయి. ఇంతకన్నా ఎక్కువ నరకం సూటి పోటీ మాట్లాలు అంటారు మీ ఆయన ..దయచేసి నిజం చెప్పకండి.....
@Sanny050
@Sanny050 Жыл бұрын
3rd month eh kabatti kastam aina miss carriage cheskondi sis i know its hard to digest but edhi koncham better solution
@kaiserplays3356
@kaiserplays3356 Жыл бұрын
Nijam ande nenu alage message pettanu lekapothe jevethantham badha padeddhe
@kondalarao5442
@kondalarao5442 Жыл бұрын
పేషంట్లు అంత అందంగా acting చెప్పలేరుచేస్తూ చెప్పలేరు మాకు చాలా డౌట్ గా ఉంది ఇది ఒక ఆర్టిస్ట్ తో క్రియేట్ చేసినట్టుగా ఉంది
@anilkumarodela8649
@anilkumarodela8649 Жыл бұрын
జరిగిన తప్పును మార్చలేవు నిజం చెప్తే నీ లైఫ్ నువు ఊహించని విధం గా మారిపోతుంది చేసింది తప్పే అది వదిలేసి డాక్టర్ గారూ చెప్పట్లేదు ఎందుకంటే ఇది పబ్లిక్ చూస్తున్నారు కాబట్టి అలాంటివి చెప్పకూడదు ఎంకరేజ్ చేసినవాళ్ళు ఐతరు కాబట్టి ఇపుడు రెండు సొల్యూషన్స్ ఉన్నాయ్ ... 1. ఎవరికి చెప్పకుండా కాలం తో కలిసి పోయి బిడ్డను కని ఉండడం బట్ చాలా స్ట్రాంగ్ గా ఉండాలి బట్ ప్రతిసారి నువ్ చేసిన తప్పు నిన్ను వేధిస్తూ ఉంటుంది.... 2.మీరు చేప్పినట్లే మిస్ carry అయిందని అబోర్షన్ చేసుకొని అంత మర్చిపోయి జీవితం లో మీకు మీ భర్త తో సంతానం కోసం ప్రయత్నించడం మీకు సంతానం కలిగితే ఇవన్నీ మర్చిపోతావు కాలం అన్నింటిని మర్పిస్తుంది నోట్: నీ EX బాగా ప్లాన్ చేసి నిన్ను రిసార్ట్ కి రమ్మన్నాడు నువు ఏమి కాదనుకున్నావ్....
@choppavenkataramana2815
@choppavenkataramana2815 Жыл бұрын
E samsasya ki parshkaramvalla mugguru geevithalu padaitoie Mee manasulony undandi God bless you
@metikalaumadevi3043
@metikalaumadevi3043 Жыл бұрын
నిజం చెప్తే క్షమించి స్వీకరించే అంత గొప్ప వాళ్ళు ఎవరూ ఉండరు అమ్మ. నువ్వు తప్పు చేశావ్ అని బాధపడుతున్నావ్. అది చాలు. ఇక ఆ బిడ్డ కి నీ గర్భంలో నుండి ఈ లోకం లో కి రావాలని రాసి పెట్టి ఉందేమో.అన్నీ మర్చిపోయి అమ్మ తన్నాని ఆస్వాదిస్తూ ముందుకు వెళ్లాడమే better ఏమో కానీ నీలాగ పచాతపముపడేవారు కనపడరు నేవేమి సీతవు కాదు కదా సాధారణ మహిలవి గర్భము రాకపోఇ ఉంటే ఉహించుకో నీవు ఇంతగా భాదపదనవస్రము లేదు డాక్టర్ కూడా మగమహారాజు కదా అక్కడ ఉన్న మేడంగారు అన్నిటికి తలుపుతున్నది స్రీ తరుపున ఆమే మాట్లాడల కదా ఈవిషయము నీ ప్రేమికునికి చెప్పద్దు, విధి రాతని ఎవ్వరు తప్పించుకోలేరు దేవుడు నీకు అతినిరుపములో సహాయము చేసిఉండవచ్చు బీ హ్యాపీ మైడియర్ సిస్టర్
@kaanikaanikaani8093
@kaanikaanikaani8093 Жыл бұрын
రేపు మీ కొడుక్కి కూడా ఇలా జరిగితే మీ కోడలికి ఇదే సలహా ఇస్తారా అమ్మా?
@sakausha6708
@sakausha6708 Жыл бұрын
Me Anni episodes lo voices same ani pistunnayi ivanni inspiration stories emo anipistundi avuna doctor garu
@thotamarpul3773
@thotamarpul3773 Жыл бұрын
భర్త సంతోషం కోసం పిల్లలు. భార్య సంతోషం..కోసం ? రీస్లాట్...? జీవితం ..? మరో మలుపు...? ఇవ్వన్నీటికీ కారణం ఇనుస్టాగ్రామ్.. మా.....?
@honest1413
@honest1413 Жыл бұрын
😆Instagram kadu nilakada nigraham leni manase anduku karanam
@saikrupa5686
@saikrupa5686 Жыл бұрын
ఇది మాత్రం కేవలం పక్క యాక్షన్ డ్రా మ ఎ అమ్మాయి ఆల సీక్రెట్ బయట పెట్టుకోరు
@kondankakulashekar872
@kondankakulashekar872 Жыл бұрын
Hlo sir I am seeing all the episodes in this channel I got one doubt. Voice is little bit same in all episodes. I don't know all the cases are true. But you are giving more information to this new generation people. Because of that reason I am telling heart full Thanks to you sir Thank you soo much.
@sarika1973
@sarika1973 Жыл бұрын
Yes, I too have that doubt. Voice is similar in some eps
@roopareddy2483
@roopareddy2483 Жыл бұрын
Yes ... wat u said was right
@rksir8043
@rksir8043 Жыл бұрын
Yes, voice is same. I have also same doubt. They provided great information.
@doragollarajuyadav3987
@doragollarajuyadav3987 Жыл бұрын
Dr కళ్యాణ్ చక్రవర్తి గారు చాలాబాగా మాట్లాడారు
@muthagallanagaraju5480
@muthagallanagaraju5480 Жыл бұрын
Sir....ఇలాంటి సలహాలు ఇచ్చిన videos చూసిన మీ భార్యలో కూడా ఒక గొప్ప మార్పు తప్పకుండా వస్తుంది sure......
@iamreddy8852
@iamreddy8852 Жыл бұрын
బిడ్డ తన వల్ల కాదని ఆమె భర్తకు ముందే తెలుసు. తనకు సంతానం కావాలి అని ముందే చెప్పాడు, అది వచ్చింది. అతని భార్య తనను విడిచిపెట్టడానికి అతను ఇతర మహిళతో సన్నిహితంగా ఉండేవాడు.
@priyankavicky2034
@priyankavicky2034 Жыл бұрын
Miku ela telusu
@pavan8351
@pavan8351 Жыл бұрын
Hollow sister enduku elantivi bayataki chepadam ne family dooramavutundi yalago thapu jarigindi ekapi thapu cheyakunda ne baby tho meru edaru happy ga vundandi
@mohammadsanavulla1820
@mohammadsanavulla1820 11 ай бұрын
బాధ చెప్పుకోవడం x b f ను కలవడం పెద్ద తప్పు, రిసార్ట్ కు వెళ్ళడం రెండు తప్పు,, బాధలో సెక్స్ వెటకడం మూడో తప్పు తప్పు పై తప్పు చేస్తూ పోయి eప్పుడు రూల్స్, ఫీలింగ్స్ అని అన డం.యెంత వరకు correct
@noorjahanbegum3824
@noorjahanbegum3824 Жыл бұрын
నమస్తే సార్!మీ సలహా జీవితాన్ని నిలబెట్టలేదు.ఏదిఏమైనా తప్పు జరిగిపోయింది.కాబట్టి పాపపుణ్యాల సంగతి పక్కన పెడదాం.ఆమె అబార్షన్ చేయించుకోవడం మంచిది.ఎందుకంటే సాధారణంగా ఏ భర్త భరించలేని విషయం.చెబితే ఆమె బ్రతుకు శూన్యం.పుట్టినిల్లు, మెట్టినింటికి అపవాదు,కూడు గుడ్డ కు దూరం అయ్యే అవకాశం ఉంది.కాలగర్భంలో మరుపు మనిషి కి మహావరం.కనుక అబార్షన్ మేలు. భర్త అంగీకారంతో ఒక అనాధ బిడ్డను పెంచుకుంటే సరి.సమస్య ఇంతటితో సమాప్తం.
@sarunarao936
@sarunarao936 Жыл бұрын
మేడం, మీరు ఎట్టి పరిస్థితిలోనూ మీవారికి ఈ నిజం చెప్పవద్దు. Pitchi వాడు కూడా ఇలాటివి expect చెయ్యని సమాజం మనది. కనుక దేవునికి skhamapana చెప్పి బిడ్డకి జన్మని ఇవ్వండి.బిడ్డ పెరుగుతుంటే మీ భాధ కొంచెం తగ్గుతుంటుంది. కాలమే అన్నిటికీ పరిష్కారం చూపుతుంది.
@forprymaryclasses
@forprymaryclasses Жыл бұрын
ఈ వీడియో మీ భర్త చూస్తే అనుమానం వస్తుంది కదా అది మీరే ఏమో అని... పేర్లు మార్చి చెబితే మంచిది.
@nagasulochana8981
@nagasulochana8981 Жыл бұрын
కింద కామెంట్స్ చూశాక నాకు కూడా ఆమె adjust ayyi aa bidda kosam thana bhartha tho జరిగిన నిజం చెప్పకుండా సైలెంట్ గా vundipoyi తన భర్త ఆ బిడ్డ కి తండ్రి అనుకోవాలి మరియు ఇంకా ఎప్పుడు తన స్నేహితుడు నీ kalusukokunda ఈ నిజం చెప్పకుండా ఆ బిడ్డ vishiyam జాగర్త పడాలి
@sailajasathish545
@sailajasathish545 Жыл бұрын
Asalu thanu bhartha ni kalavaledhu annadhi మరి bhartha ki doubt raaledha kadupu ela vachindhi ani... Ento vintunnam kada ani maree pichollani chesthe ela sir... Meerante chalaa respect undhi sir konni asalu nammabuddhi kaatledhu
@jyothijyo5062
@jyothijyo5062 Жыл бұрын
Avunu
@jyothirmainagadasu4131
@jyothirmainagadasu4131 Жыл бұрын
Elaa. Voice vini Valla parents Or Family members Avaro okaru E program chustharu kadha
@gmahesh9127
@gmahesh9127 Жыл бұрын
ఆమె భర్తకు చెప్పకపోవడమే మంచిది చెప్తే చెల్లాచెదురు అవుతుంది భయం గల కోడి బాజల్ రో గుడ్డు పెట్టిందంట
@Srkyadavcreation
@Srkyadavcreation Жыл бұрын
భర్తకు చెప్పి సంసారం పాడు చేసుకోవడం కన్నా, అబార్షన్ చేయించుకొని భ్రూణహత్యకు కారణం అవ్వడం మరియు భర్తకు చెప్పలేని బాధ కూడా ఉంటుంది. జరిగిన తప్పును మరొకసారి జరగకుండా చూసుకొని తన భర్తతో అన్యోన్యంగా సంసారాన్ని సాఫీగా కొనసాగిస్తూ తనలో ఉన్న బాధని తన భర్తపై ప్రేమగా మలుచుకుని జీవించడం ఉత్తమం. ఇంతకన్నా చేసేది కూడా ఏమీ లేదు.
@kirrakshrustikirrak2358
@kirrakshrustikirrak2358 Жыл бұрын
Trust God and just lead a happy life ... As you cannot conceive with your husband ,bring the baby to the world and be happy 😊
@manikantagalla1519
@manikantagalla1519 Жыл бұрын
Chances are der cheating someone with another’s child is even greater sin
@mosesvanaparthi2568
@mosesvanaparthi2568 Жыл бұрын
Confess to lord and lord Jesus will forgive you and next time don't talk to that guy .first thing you except that you have done big mistake don't do mistake you are forgiven start your new life from now.
@kuntigorlagovind8506
@kuntigorlagovind8506 Жыл бұрын
అనాధ ఆశ్రమ లో వేయండి
@nanijami4955
@nanijami4955 Жыл бұрын
ఓరి మి వేషలో e episode mi husband chudada leka mi valla related vallu chudara ఎందుకు రా మాకు ఈ కర్మ🙏🙏🙏🙏😭😭😭
@rambabun5759
@rambabun5759 Жыл бұрын
Chusina tane Ani yala telistundhi
@kavithaprakash5694
@kavithaprakash5694 Жыл бұрын
​@@rambabun5759 ante valla husband chusina clear ga ardham aipodhi ga sir...aavida name valla problems
@ravihome4375
@ravihome4375 Жыл бұрын
Same question nadhi kuda
@ranganathtariboina4203
@ranganathtariboina4203 Жыл бұрын
Pelli ie 6 years iendhe husband matladthundhe na wife ane easy ga identify chesthadu already name kuda chepesindhe
@ranganathtariboina4203
@ranganathtariboina4203 Жыл бұрын
Correct 💯
@ravibale8908
@ravibale8908 Жыл бұрын
ఈ విషయం చెబితే ఏ భర్త బారించలేదు సర్.తరువాత పరిస్థితులు ఆమె బరించలేనంతగ ఉంటాయి.
@MeghaSudha-ez8hh
@MeghaSudha-ez8hh Жыл бұрын
All these are created stories but the motive is to make awareness among us
@accountdeleted582
@accountdeleted582 Жыл бұрын
How do you know, these are fake stories ??
@devipriya-ic7lp
@devipriya-ic7lp Жыл бұрын
Same voice
@limbadrijagarla1495
@limbadrijagarla1495 7 ай бұрын
Kaama thuranaam........Naa bhayam....na lajja..... This is done here sir.....
@mastarusomaiah1614
@mastarusomaiah1614 Жыл бұрын
నిజమైన మహిళలు కు జోహార్
@dadakhalandar5379
@dadakhalandar5379 9 ай бұрын
నాకు తెలిసి చెప్పకుండా వుండడమే మంచిది. ఒకవేళ అమె చెబితే కచ్చితంగా అయన ఆమెను వాదిలేస్తాడు. వదిలెయడమే కాకుండా ఇంట్లో వాళ్ళకు కూడా ఈ విషయాన్ని చెప్పి ఆమెను నిందిస్తాడు అది తట్టుకోలేక కచ్చితంగా ఆమె సూసైడ్ చేసుకుంటుంది
@gudivadaramappa8312
@gudivadaramappa8312 Жыл бұрын
Mee judgment naaku nachaledu doctor garu
@KRoshan-t8h
@KRoshan-t8h 10 ай бұрын
E program eadho trp kosam laga undhi avariki eadho nal anipistndo like chaindi
@rkatakam
@rkatakam Жыл бұрын
వాళ్ళ ఆయనికి ప్రత్యేకంగా చెప్పేది ఏమి వుంది ఎలాగో తెలుసు గర్భం రాదు అని ఎందుకు అంటే వాళ్ళు మూడు నెలల్లో కలవ లేదు అని మరియు ప్రాబ్లెమ్ వుంది అని. ఎలా ఆనంద పడుతున్నాడు మరియు నమ్ముతున్నాడు గర్భవతి అయ్యింది అని . అంత మాయ. కట్టుకున్న మొగుడికి అనుమానం రాలేదు intellectual doctor గారికీ ఆ సందేహం రాలేదు ఏంటో కట్టు కథలు
@playplaysthisroblox2004
@playplaysthisroblox2004 Жыл бұрын
Same dout vachindi naku kuda
@amitshrujal2614
@amitshrujal2614 Жыл бұрын
Vantalakka serial avutundi malli
@vijaych
@vijaych Жыл бұрын
ఈ doubt డాక్టర్ గారికి రాకపోవడం విచిత్రం. ఇలాంటి స్టోరీ KZbin లో upload ఇంకా విచిత్రం. అంతా కల్పిత కథలన్నమాట
@sujathasujatha1678
@sujathasujatha1678 Жыл бұрын
Yes
@venkatrao4787
@venkatrao4787 10 ай бұрын
VERY GOOD ANALYSIS BY DOCTOR HIS ADVICE ARE AMAZING THIS GIRL HAS NO ETHICS.HER LOVER EXPLOITED HER WITH BAD INTENTION. SHE HAS NO OPTION EXCEPT HIDING THE FACT & CONTINUE IN LIFE IF HER LOVER BLACKMAILS HER SHE HAS NO OPTION EXCEPT DIVORCE
@sree9922
@sree9922 Жыл бұрын
ఇక్కడ ఎవరు తప్పు చేశారు.. ముఖ్యం కాదు.. పిల్లలు లేకపోతే సమాజం ఎంత నేచంగా చూస్తుంది... శశి పుట్టబోయే బేబీ బాగా చూసుకోండి.. హాస్పిటల్ కువెళ్ళితే ivf చేస్తారు...అలా అనుకోని ముందుకు సా గండి.. కానీ మీ జీవితంలో పదే పదే meefriend ని,రానియకండి... God bless you శశి..
@jyothimerugu9111
@jyothimerugu9111 Жыл бұрын
Biddani champe hakku evari ki, ledhu..biddani kanandi, bartha dhooramaina..dhyrmuga brathakaniki prayathnichandi. Anni open ga mee bhartha tho share chesukondi..may be he is.. solve this
@kalyan3520
@kalyan3520 Жыл бұрын
@@jyothimerugu9111 erripukudhana husband ni mosam cheyyadam thappu inko janma etbia yina anubavistaru thu entha easy ga cheptunnav nuvvu
@kalyan3520
@kalyan3520 Жыл бұрын
Me adavally ni chustey navvu vasthu dhi thu...... Pillalu lekapothey sperm donor dwara kannachu anthey kani ex tho kanadam entey pichidhana
@ipadma2310
@ipadma2310 Жыл бұрын
Naa solution emitante parents vaddaku velli happy ga delivery chesukuni.boy ni baga chadivi nchi.nuvvukuda job cheyyi.nee boy friend chustanante it is also ok.
@divya6660
@divya6660 Жыл бұрын
తప్పుచేశావు తల్లివి ఐనావు సరే ఈ తప్పును నీ భర్తకు చెప్పినా నీవు ఇంకా భాధపడుతావు ఎవరు ఒప్పుకోరు, చెప్పకపోయినా అదే బాధ అనుభవిస్తవు, తప్పు నీది, ఏతప్పు చేయనిది ని భర్త, కడుపులో పెరుగుతున్న నీ బిడ్డ, నీ బిడ్డ కడుపున పడ్డాక నీకు తప్పుచేసాను అనిపించిందా, నీవు ఆ వ్యక్తితో కలిసినప్పుడే తప్పు చేసావు మోసం చేసావు, ఏదో జరిగింది జరిగిపోయేంది ఆబాధ నీ ఊపిరి ఆగేదాక నువ్వే అనుభవించు బిడ్డతో సంతోషంగా ఉండు.
@chaluvadisrinivasulu3931
@chaluvadisrinivasulu3931 Жыл бұрын
Good decision doctor garu dharmo rakshati rakshataha.kalam annataki tappuni dachaledu
@mamatharams1794
@mamatharams1794 Жыл бұрын
Yes sir 💯 chala Baga chepparu
@Pattivyaparam
@Pattivyaparam 11 ай бұрын
నాకు కుదిరితే మెసేజ్ చెయ్యమ్మ. నేను నీ సమస్య కి పరిష్కారం ఇస్తాను. కొన్ని ఇలా సమాజంలో పెట్టకూడదు. మేడం చెప్పినట్టు, వ్యక్తిగత విషయాలు మాటాడకూడదు
@sruhaana5096
@sruhaana5096 Жыл бұрын
I would move on quitely without telling anything. Everything is in our mind. We can tell to ourselves to whatever we like to do. If my silence causing happiness to my close family, i would either abort or stay quite and give baby to hubby. Our puranas also has similar stories. We are not the first people
@sagarkondapalli515
@sagarkondapalli515 Жыл бұрын
Our puranas has story of woman marrying five men. Can we see that thing in India now ? And that woman has to live with constant guilt that she had a baby out of wedlock and said a lie to her husband that baby was his. She would also be having a constant fear that what if anyone finds out the truth about her baby and what if husband knows about it.
@udaybandari1827
@udaybandari1827 Жыл бұрын
But cheating ourself and cheating life partner. ....may not be correct. ...its my opinion
@NCMEMuralimohan
@NCMEMuralimohan Жыл бұрын
Nijam yento Kalam dachalem ame Anna cheppali ledante aa boy frnd vachi aa bidda Nadi ani vadu repu vaste situation worst aypotundi
@udaybandari1827
@udaybandari1827 Жыл бұрын
@@NCMEMuralimohan avunuu
@dandusreekanth123
@dandusreekanth123 Жыл бұрын
What will you do if your husband also behaves with his ex girlfriends like this will you accept the same thing and encourage him to do like this as many times as possible do like this only ?
@addanibalakrishna
@addanibalakrishna Жыл бұрын
Super sir edi emaina miru iche advices super great
🕊️Valera🕊️
00:34
DO$HIK
Рет қаралды 10 МЛН
إخفاء الطعام سرًا تحت الطاولة للتناول لاحقًا 😏🍽️
00:28
حرف إبداعية للمنزل في 5 دقائق
Рет қаралды 82 МЛН
Mufti Tariq Masood | Dr. Zakir naik | Bayan | 2024
2:22:37
Islams World
Рет қаралды 13 М.
ANDAMAINA JEEVITHAM NEW EPISODE | Best Moral VIDEO |  DR KALYAN CHAKRAVARTHI | SumanTV
26:21
🕊️Valera🕊️
00:34
DO$HIK
Рет қаралды 10 МЛН