రమ్య మేడం మీరు సూపర్ గా మాట్లడుతారు డైరెక్ట్ కుండబద్దలే, అన్నట్టుగా ఉంటది
@satyanarayanagandikota726 Жыл бұрын
అన్నిటి కన్నా ముందు అడ్వకేట్ గారికి ,dr గారికి ,మూడవ వారికి మీ ఓపికకి నా హృదయ పూర్వక అభినందనలు అండి ,నమస్తే అండి, GSN.
@lankadurgaprasad689 Жыл бұрын
డాక్టర్ గారు కామెడీ గా బలే మాట్లాడుతన్నారు.😂😂😂😂
@DINESHRAJU-n5c5 ай бұрын
Yes bro nenu ayana kosam. Chustha
@daggolumaheshreddy9896 Жыл бұрын
సమాజం ఎంత నీచంగా తయారైంది భగవంతుడా.అసలు పిల్లల్ని కనాలంటే భయపడే రోజులు వచ్చాయి
@shashikalabolagam947510 ай бұрын
Pillalini sacramanga penchali specially girls.
@bhoomalingam83139 ай бұрын
@ramur2269 ай бұрын
Fake scripted video
@sonakshiprema9501 Жыл бұрын
Chala baga ceparu ramya madam and kalyan sir i respect you both ❤
@rajukaladarling2033 Жыл бұрын
ఆ అమ్మాయి ఫేస్ ఎందుకు బ్లర్ చేశారు బ్లర్ చెయ్యకుండా ఉండొచ్చు కదా అనుకునే వాళ్ళు Like చెయ్యండి
@venkatarao6122 Жыл бұрын
బ్లర్ చెయ్యాలి ఆళ్ళ మోఖాలు చూడలేము
@kishorekumarbagh2544 Жыл бұрын
Idi scripted kada real ayite compulsory chupistaru brother
@aletiganesh434811 ай бұрын
Enduku nu set chesukuntava
@rajukaladarling203311 ай бұрын
@@aletiganesh4348 Haaa అవును రా నువ్వు సెట్ చేస్తావా
@venkatarao612211 ай бұрын
ఫేసేకదా చూసేది, ఇంకేమైనా బ్లర్ చేసుకోవచ్చు కదా
@psychologistsrinivasarao1904 Жыл бұрын
Orders aarogyaniki hanikaram , samsaraniki kudaa hanikaram ...very good and nice 👍 counselling.counceller !! Is excellent 🎉🎉🎉
@pittajani7427 Жыл бұрын
అసలు ఈడు అమాయకుడు..అది సూపర్ స్పీడ్...😅 ఏంటో ఈ కథలు
@kandrathivijayakumari1028 Жыл бұрын
ఎటు వెళుతుంది సమాజం.... thank you so much sir. Madam
@satyanarayanakolasa6336 Жыл бұрын
Ramya madam your decision is super
@VASUBODDALA11 ай бұрын
Super Ramya ma'am u r one of the good asking questions
@nnaresh8639 Жыл бұрын
ఈరోజు ఇద్దరు కావాలి అనింది మొన్న ఎపిసోడ్ లో అయితే ముగ్గురు కావాలి అనింది ఒక మహా తల్లి ఇలా తయారు అయినారు ఆడవాళ్లు ప్రపంచానికి పేరుకు మొగుడు ఉండాలి కానీ లోపల వేరేవాళ్లు ఉండాలి కారకు రెండో స్టెప్ని లాగా ఇంకొకడు ఉండాలి వీడు బాగా చేయకుంటే వాడు వాడు బాగా చేయకుంటే ఇంకొకడు 😔😔😔
@chinnachinna8347 Жыл бұрын
😅
@bhavanidevi7917 Жыл бұрын
అందమైన జీవితం లో అన్నీ అక్రమసంబంధాలా అది అందమైన జీవితమా
@MrSniper2k7 Жыл бұрын
Advocate Ramya -- Super :) 😄😄😄😄
@Vasanthadevi-ip4yv Жыл бұрын
Sir and Madam దయచేసి ఇలాంటి వారి వలన చాల మంది ఇలా ఇద్దరు కావాలని తయారైతే మన సమాజం పరిస్థితి! ఇలాంటి వారికి నైతిక విలువలు తెలుసా, తెలియదా! లేక బరి తెగించిందా. ఎ లా మీరు ఇంత ఓపికతో మాటాడు తున్నారు. Hatts ఆఫ్.
@bogeanreddy Жыл бұрын
మేడం ఇదంతా స్క్రిప్ట్ వాళ్ళ డబ్బులు సంపాదన కోసం ఇలాంటి వీడియోస్ చేస్తున్నారు
@deutschpracticeoyeraji7500 Жыл бұрын
Ramya mam you asked very funny questions regarding cooking but it's very important in the family life mam any way Kalyan sir Ramya mam both did a fantastic job thank you for your counseling and both are helping a lot for this society mam and sir thank you 🙏🙏🙏
@krishnamurthysivaramuni3666 Жыл бұрын
ఇలాంటి మంచి పని కాపాడినరు ధన్యవాదములు
@BangarammaGolagani4 ай бұрын
అమ్మ కరుణ నీ కరుణ అందరికీ పంచక మ్మ ఇద్దరిని యదవలని చేశావు.నీకు బాగా అబద్ధాలు చెప్పడం వచ్చు కరుణ, బాగా ముదురు నువ్వు, మీ ఆయన ఇంకా చూసుకుంటను అని అంటున్నారు అంటే చాలా గ్రేట్......
@shaikbaji49211 ай бұрын
Dr గారు మరియు రమ్య లాయర్ గారు చాలా వాస్తవాలు today's generation గురించి చెప్పారు. Youth అంత ఇదే తంతు. ఏమీ చేయటం రాదు. ఏదైనా చెప్తే కేసులు అనేది బెదిరింపులు. అందరు పేటెంట్స్ కి ఇదే request అన్ని నేర్పించలీ. గారాబం చేయాలి గానీ minimum సంసారానికి కావాల్సింది నేర్పించవలెను. God bless this family.
@muralidhartalluri1203 Жыл бұрын
Ramya garu you are great
@mallikabapatla2235 Жыл бұрын
Kalyan gari circastic words are super comedy😂😂
@Lalitha-g7b Жыл бұрын
Really 😂😂
@shravs4234 Жыл бұрын
Sarcastic
@sujjivenki2646 Жыл бұрын
Ha full fun
@ksdnsdkumar13758 ай бұрын
circastic or sarcastic?
@k.tejeswari8878 Жыл бұрын
Ramya madam garu meeru hatsoff Baga buddi chepparu
@Completelysuper Жыл бұрын
అవే charactors మరియు అవే voices..ముఖ్యంగా రెండవ అబ్బాయి చాల సార్లు వచ్చాడు .కావాలంటే reference కూడా ఇస్తాను ..
@siddharththoka8955 Жыл бұрын
Delivery boy Voice inthakumundu innko story sitting lo undhi 😂😂😂, vadu appudu phone lo respond ayyadu..Evarina gurthuku vasthe cheppandi , i think total script..
@tamminanavanajakshi2795 Жыл бұрын
Kada aa delivery boy voice 😂😂
@jyothiyoutubechannel67159 ай бұрын
Yes
@Prasad-q5x Жыл бұрын
రమ్యా మేడం గారు, డాక్టర్ గారు..... ఇలాంటి కేసులు తీసుకోకండి సార్.... అసలు ఇలా ఉన్నారేమిటండి వీళ్ళు ... గాలి ముండలు, గాలి ముండా కొడుకులు. వాళ్ళను చూసి ఈ సమాజం ఏమి నేర్చుకోవాలి సార్...
@madhavdeva1502 Жыл бұрын
Anchor expression super. Ramya madam fire. Final shoobam card
@satyanarayana007 Жыл бұрын
బొక్క దిరికిందని దూరిపోతే ఎలా?? మీ డైలాగు భలే double meaning తో ఉంది డాక్టర్ గారు 😂😂
@maryambandi1750 Жыл бұрын
😁😁😁😁😁😁
@matpathiswapna6674 Жыл бұрын
Chakri sir miru super chepparu
@Bangarraju1991 Жыл бұрын
Devuda Ilanti vallu untaru ani Mee dwara ne telusthundhi… Ekkada nundi vastharu e mayadari Santha Whatever Lawyer Madam n Doctor Sir… Me Analysis chala baguntadhi Apt for their Personality 🎉🎉
@radhapochamreddy6442 Жыл бұрын
Super ga buddi chepparu sir&madam
@crazyboysss7572 Жыл бұрын
అఫేసులు కొంచెం చూపించండి బాబు ఎందుకు చీకట్లో పెడతారు
@poojahoney5833 Жыл бұрын
😅😃
@harindarrao4467 Жыл бұрын
అవి చీకటి బ్రతుకులు కదా ఎలా chupinchamataru 😂😂😂
@alipulipati26999 ай бұрын
❤❤ lovely counselings appreciate
@sreepadasudharshan9708 Жыл бұрын
Doctor garu & lawyer garu, Jaya madam garu 🙏🙏🙏, super sir, bagundi sir/madam, please hand over to Police Department of these people's, Thanking you sir 🙏
@lalithasureshsistla8726 Жыл бұрын
Jaya garu kadu Srivani garu😅
@YasminShaik_3z12 ай бұрын
Valla ayana ledu, evaru leru, chikati ga vundi , varsham padindi... 😂😂😂doctor garu. ....,😂😂😅😅
@MissofmyMister1621 Жыл бұрын
ఇదంతా కాదు కానీ..... Anchor అక్క ని చుస్తే నాకు ఫుల్ నవోస్తుంది😂🤣🤣.
@gourishankar105 Жыл бұрын
Manchi manchi sampradaya lu vunna vaarini interview chesthunnaru,,mee program lo,,
@hharinani10 ай бұрын
Great...Super Ramya madam....
@ganeshyadavganeshyadav81605 ай бұрын
లాస్ట్ మూమెంట్లో చాలా నవ్వు వచ్చింది మేడమ్ కింద పడి నవ్విన నేను😅
@justtest6168 Жыл бұрын
Lawyer madam baga cheparu judgement
@munirajuraju11532 ай бұрын
Rammya medam docter sir and shree vani medum nice program thankyou all
@SudeepSudeep-t2j Жыл бұрын
Salute 🙏🙏🙏Madam
@ravikishore900711 ай бұрын
సూపర్ గా చెప్పారు, కళ్యాణ్ గారు రమ్య మేడం
@sravanthichoundraju9355 Жыл бұрын
Script or not in every episode there is a lesson.. How outside society is, how people are .. Thanks to Sir, Madam and Anchor..
@sudheer5809 Жыл бұрын
Yes
@harindarrao4467 Жыл бұрын
అవును
@Dk_kaushik Жыл бұрын
It's a script bro
@mantrisatyalatha9341 Жыл бұрын
Jj0@@Dk_kaushik
@Kbhagyamma-gz9zb Жыл бұрын
@@sudheer5809aq
@Mounikaravi161 Жыл бұрын
ఈ ప్రోగ్రామ్ fake అనే వాళ్ళకి, Famous Busy డాక్టర్ అండ్ famous busy లాయర్స్ వాళ్ళు...వాళ్లు ఫేక్ కాదు గా... వాళ్ళ వాల్యూబుల్ time ని ee🙏fake ప్రోగ్రామ్ కి ఎందుకు కేటాయిస్తారు....??? Just think logically
@hasenashaik Жыл бұрын
డాక్టర్ చక్రవర్తి లాయర్ మేడం కి పని పాట లేక ఫేక్ పోగ్రామ్ చేసుకుంటున్నారా చాలా బాగా కామెంట్ చేస్తున్నారు కొందరు వాళ్ళ పెంపకానికి 🙏
@sumacutoo7486 Жыл бұрын
Urke yevaru cheyaru vallu e program lo spend chesina time ki normal fee kanna double leda treble salary undochu kada vallu ela programme cheyadaniki main society lo ela jarugutunnai ela jarugute yelaga solve cheskovachu ani awerness evvadam kosam vallu oppukoni untaru kada
@revathi-i5s Жыл бұрын
@@sumacutoo7486True
@siddharththoka8955 Жыл бұрын
Delivery boy Voice inthakumundu innko story sitting lo undhi 😂😂😂, vadu appudu phone lo respond ayyadu..Previous programs lo, i think total script..
@Abhi-fd6ik Жыл бұрын
@@siddharththoka8955ఎంతమంది ని తీసుకొస్తారు ..మనమే అడ్జెస్ట్ అయితే పోలా😂😂
@pratapkumarmatta771 Жыл бұрын
ఎర్రోడి పెళ్ళాం కుర్రోడికి లోకువ అంటారు. అలాగుంది వీళ్ళ వ్యవహారం.
@subbaraaswani26210 ай бұрын
😂😂😂😂 s 💯
@ksdnsdkumar13758 ай бұрын
Excellent quote
@ramaraoa.v9 Жыл бұрын
Very good program to realise family issues or disputes with great enlightenment by respected experienced experts. Hats off to telecast channel.
@RamBabu-o1l7x Жыл бұрын
Madam garu chala manchi ga chepparu. Super
@sreenivasulut4356 Жыл бұрын
Ramya madam counsiling super madam
@ekulachandrasekhararao147711 ай бұрын
Kalyan garu magavallu physical enjoyment vastunte moral values gurinchi alochinchevallu chala takkuvaga vuntaru sir
@saiharish3117 Жыл бұрын
15:12 …. Ante…. Original name KISHORE sir…. Meer ichina character peru ARAVAND sir
@suryaraju18139 ай бұрын
Super Ramay Medam ❤❤❤❤
@ganjisrinivas762 Жыл бұрын
రమ్య మేడం చెప్పింది నూటికి నూరు శాతం నిజం భార్యా లు కేసులు పెట్టి వేధిస్తున్నారు అందులో నేనూ ఒక ఉదాహరణ నా జీవితం పూర్తిగా నాశనం అయింది 😢😢
@rushikesavreddy2237 Жыл бұрын
Naa jeevitham kuda naasanum indi
@203laxman Жыл бұрын
Meeru aa programki vellandi
@VijayKumar-vy8uo11 ай бұрын
చట్టాలు దుర్వినియోగం ఎలాగో అనేది ఇలాంటి ఆడవాళ్ళకి కొట్టిన పిండి అయిపోయింది.
@ChinthaMalleswari-e6p10 ай бұрын
😔😔😔😔😔
@nihimanvi2110 ай бұрын
Em chesthaam alaa unnaaru kontha mandhi aadavaallu… oka aadadhaanigaa naake sigganipisthundhi
@UndurthiRamesh-y3i Жыл бұрын
మేడం లాయర్ గారికి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@sandeepgautam983211 ай бұрын
Lawyer garu ur always superb in this show
@ramakrishnapagadala9995 Жыл бұрын
Sir and Madam meeru super ga irikistunnaru veellani. Superb andi meeru anchor kuda manchi ga aduguthunnaru great andi
@jayavardan9 Жыл бұрын
Delivery boy already 😮😮😮vachadu srivani garu meer😮😮
@yalamraghu297711 ай бұрын
90%ప్రాడ్ సమాజం
@ksdnsdkumar13758 ай бұрын
10% is good
@505suryaprakash87 ай бұрын
No@@ksdnsdkumar1375
@vasukvasuk73810 ай бұрын
ఎంత క్యూట్ గా మాట్లాడుతుంది ఏంట్రా బాబు😂😂😂😂❤
@mujafarahamad5694 Жыл бұрын
Thanks madam
@manibabu4052 Жыл бұрын
ఇలాంటి కేసులు మీరే తీర్పు చేసి మీరే అవసరమైతే ముగ్గురిని జైల్లో పెట్టండి అప్పుడు ఆ ముగ్గురు ఎవరితో కాపురం చేస్తారు జైల్లో ఉన్న పూసలతో కాపురం చేస్తారా అప్పుడు తెలుస్తది ఇలాంటి కేసులు చూడలేకపోతున్న వినలేక పోతున్న పాప మీ ముగ్గురికి ఎంత ఓపిక ఎంత సహనం మేడం నిజంగా మీకు కూడా పాదాభివందనాలు
@helensolomon2600 Жыл бұрын
Super madam 🎉
@madhuchallachalla9100 Жыл бұрын
Sir miru super ga aduguthunnaru
@lavanyapothur638011 ай бұрын
Ramayya madam matladey vidanam chala baguntadi dr.chakravarty garu kuda naaku z Telugu nundi respect meeku🙏🙏🙏🙏
@ramasaran5377 Жыл бұрын
పద్ధతి గా చెప్పారు డాక్టరుగారు.
@jayachandraraju5772 Жыл бұрын
Thanks madam and sir
@ksatyavathi4727 Жыл бұрын
Sir and ramya madam consoling chala bavundi Anchor garu kuda chala baga matladutunnaru
@aindlaashok557 Жыл бұрын
ఇరొజుల్లొ ఇలాంటి వారికి ముగ్గురిని వాడుకొనే ప్యాషన్. డాక్టరు గారు లాయర్ గారు మంచి సూచనలు చేసారు. ఇలాంటి వారికి తగిన విధంగా బుద్ధి చెప్పండి అయితే వీరి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉండదు.
@Devarapalli Жыл бұрын
మంచితనము నీ చాతకాని తనం
@pranithareddy4644 Жыл бұрын
Doctor statement s are funny 😅
@koodykoo611511 ай бұрын
I am not sure how many men will refuse to go to a woman when she calls ! Probably none ! They should stop questioning him !
@madhavichivukula6802 Жыл бұрын
Ramya madam chala chakkaga chepparu , doctor garu dialogues panchulayi pelayi 😀😀😀 oka family ni nulapettaru 🙏
@mdtanu73472 ай бұрын
Doctor sir meeru super
@lalitharajender72844 ай бұрын
Ramya madam meru super ga matladutaru Sir kuda super chuptaru 🎉😢😅😊🎉
@rajayalakshmi33958 ай бұрын
Srivani garu meeru ilent ga undandi.. meeku matladadam radu
రమ్య గారు ...మీరు మంచి లాయర్....మాది ఒక చిన్న రిక్వెస్ట్....ఆ పర్సన్స్ తో మాట్లాడేటప్పుడు "ఏమిటే భాగోతం" అనే పదం యూజ్ చేయకండి....ప్లీజ్....శ్రీ భాగవతం అని మనం పూజించుకునే ఆ గ్రంధాన్ని ఆ పాపాత్ముల కు వాడకండి
@srinuj48607 ай бұрын
Samsaram ane school, dialogue superb dactor garu
@narasimhareddy1719 Жыл бұрын
Nice program
@bhulakshmim4900 Жыл бұрын
Ramya medam super abbaa...
@Steve.00010 ай бұрын
Kalyan sir mi timing veree level...8:48
@BabuBabu-sj7dw Жыл бұрын
రమ్య గారు కి 🙏🙏🙏🙏🙏
@jakkampudisnmurty2706 Жыл бұрын
Amma talli matha janani 🙏🙏🙏🙏👩👹Devatha. Maa inti maha 🙏illalu 👩
@gowrinaidu274011 ай бұрын
🙏🙏🙏🙏🙏 judgement
@srinivasgnani11 ай бұрын
పిల్లల్ని మరీ ఇంత దారుణం గా పెంచుతున్నారు అందులోనూ ఆడపిల్లల్ని 🙏🙏🙏
@yvysnaidu Жыл бұрын
మేడం గారు మీరు చాల బాగా సమస్య సాలు చేస్తున్నారు
@dr.venugopalmadhavannamdas756410 ай бұрын
Kalyan sir, you have good comedy timing. Keep it up..
@JanniKrishna-l1c10 ай бұрын
Adagavaddu madam funnyga undi😅😅😅😅
@MissybaduguBadugumissy Жыл бұрын
ఏంటి వంట చెయ్యిటం రాధ రంకుమొగుడితొ తొంగోవాటం వచ్చ
@harindarrao4467 Жыл бұрын
😂😂😂😂👍👍
@nvraoneerudu9221 Жыл бұрын
😂😂😂😂 superb
@satyavedamkommu5273 Жыл бұрын
Ramya mam super
@anikaviksha1830 Жыл бұрын
Delivery boy voice edivaraki episode ki sariga match itundi madam 100%
@kits_bharathkumar3380 Жыл бұрын
Scripted show edhi
@suryaprakashmoka2670 Жыл бұрын
నన్ను తీసుకుంటారా అందులో హోస్ట్ లాగ......... ఇలాంటి వాళ్లన్ని రోడ్ మీద ఈడ్చి ఈడ్చి తన్నాలి......