అలాంటి మంచి భర్త ఉన్నందుకు ధరణి ఎంతో అదృష్టం ఇలాంటి తప్పులు చేయాలంటే ఇలాంటి ప్రోగ్రాం చూస్తున్నందుకు చాలామందికి ఆదర్శం కావాలని కోరుకుంటున్నాను థాంక్యూ సర్ 🙏
Ammai, Dharani Garu, Thamaru Chala Chala Adurasta Vanthulu. Pl. Live Together.Don't Repeat the Same.
@nagarajvnagarajv49023 ай бұрын
Sri you Don a good job and this is good message to all members 👌🙏
@renukadevijinkala74192 ай бұрын
👍Ravi Doctor garu meru👍andi
@yadaiahgundamalla44663 ай бұрын
రవి గారు మీ మంచి తనమే మీ కొంప ముంచింది బయట తిన్న ఆడది తిరగక మానదు
@poreekaraghuram71213 ай бұрын
Doctor Garu you are giving correct reply
@venkateshwarlu.s12333 ай бұрын
చూడండి ఒక్క పెళ్లి అయిన యువతి పిల్లలు ఉన్నారు తెలియని వ్యామోహంతో చిన్న పిల్లలాగా ప్రవర్తిస్తుంది ఆ మాస్టర్ కేదో ప్రేమలో పడిపోయినట్టు ఎంతో బంగారాల్లో చూసుకునే భర్త ఏదో చెడు వ్యామోహంతో పడి సంసారం నీ మర్చిపోయి ఇప్పుడు ఏదో మోసం చేశాను ఇలాంటి చూసే వాళ్ళు కూడా ఈ జనరేషన్లో కనెక్ట్ అవుతారు ఇలాంటి చేయ పోవటమే మంచిది ఇలాంటి మూర్ఖం వారికి కాలము దేవుడే నిర్ణయం బ్రతుకు గురించి పిల్లలు ఉన్నారు కదా ఏం మానవత్వం మనిషి కూడా ఈ మా మాటలకి అనురాగం చూపియ్యను
@manomani9413 ай бұрын
🙏🙏🙏hats of sir. Thank u sir🙏🙏🙏
@shaikchandpasha84744 ай бұрын
Thanks Drgaru Dharani Ravi Jeevetam
@shaiklaljohnbasha34853 ай бұрын
గ్రేట్ జడ్జెస్
@subhashsubhash51394 ай бұрын
Super kallyan doctar 🙏🙏🙏
@satyagowriballa79134 ай бұрын
ఒళ్లు కొవ్వెక్కి ఆ మాస్టారితో తిరిగి డబ్బు కూడా వాడికిచ్చేసి ఇప్పుడు ఏడవడం దేనికి
Ravi garu you are great please both are happy 🙏🙏🙏🙏🙏🙏
@AakashSanthosh-zl9gw3 ай бұрын
అన్న నువ్వు ఒకటి ఆలోచించడం లేదు నువ్వు నిజంగా ఆలోచన చేస్తే ఆ అమ్మాయి ప్రేమించినోడు వదిలేసాడు కాబట్టి నీ దగ్గరకు వస్తుంది అదే అతను వదలకుండా ప్రేమగా చూసుకుంటే జీవితంలో నీ పిల్లల లైఫ్ లోకి నీ లైఫ్ లోకి రాకుండా ఉండును వాడు వదిలేసాడు కాబట్టి పశ్చాత్తాపంతో ఏ దిక్కు లేక నువ్వు కావాలంటుంది ఆమె ఇప్పుడు కూడా ఆమె స్వార్థమే నీ మీద ప్రేమ మాత్రం కాదు నీ లైఫ్ నీ ఇష్టం అన్న ఏదైనా మంచి నిర్ణయం తీసుకో కానీ ఇలాంటి ఆడదానితో నువ్వు కలిసి ఉండడం అంత మంచిది కాదు
@madhireddyraaana69164 ай бұрын
Super sir
@devarapallesunitha57683 ай бұрын
Nijamugha Ayana chalaa Great
@seelamsureshseelamsuresh47773 ай бұрын
ప్రియుడు మోసం చేశాడని వచ్చింది.లేకపోతే వాడితోనే వెళ్ళిపోయేది కదా.ఈమెను భర్త మళ్ళీ ఎంతవరకు నమ్మాలి.
@natukodifarmingandchickfar94543 ай бұрын
స్క్రిప్ట్
@shaikchandpasha84744 ай бұрын
Sumantvke Thanks
@kameswarimaddali92874 ай бұрын
ధరణి చేసింది అక్షరాలా తప్పే ...కాదు పాపం. కాని, ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆడదానికి శారీరిక అవసరాలు తీర్చడం ,బట్టలు, నగలు కొని ఇవ్వడం సరిపోతుంది అని మగాడు అనుకుంటాడు. కాని భార్య భర్త నుండి కోరుకునేది ప్రేమగా, ఆప్యాయంగా మాట్లాడడం, విలువ నివ్వడం. అది లేదు కాబట్టి ఈ అమ్మాయి వేరే వాడి వలలో చిక్కుకుంది. రవిగారు, కనీసం ఆ అమ్మాయి పశ్చాత్తాపంతో తిరిగి వస్తోంది. పెద్ద మనసుతో క్షమిస్తాన న్నారు. అదే పదివేలు. ఇకపై గతంలోకి వెళ్లి ఆ అమ్మాయి ని కించ పరచకుండా సంతోషంగా ఉండండి. All the best.
@madankakarla76254 ай бұрын
Ahaa entha chakkaga story byehear chesi chadivindi. Sir meeru koncham kuda alochincharaa viewers verri vallu kadani.
@blowaecuttingndstrichingfo9364 ай бұрын
Ok ame visayam lo but Yye ippudu gurthochara pillalu valla bavisyathu vaditho vunnappudu teliyaledha kameswarigaaru cheppukovali barhaki ippudu aayana accept cheyyakapotey emavuthundhi cheppandi
@yangalasettysindhu83093 ай бұрын
Anduke rogalu peripoyai ilanti alandavalla valla, chi chi siguledu
లేడీస్ అయినా మగాడులు గాని ఒళ్ళు అమ్ముకుని మీ దగ్గరికి వస్తే కలిపిస్తారు సూపర్ సార్ మీ ఛానల్ కి
@RameshBottu-zo7fy3 ай бұрын
మంచి కౌన్సెలింగ్ ఇచ్చినారు m🎉🎉🎉
@MudavathSuresh-x8z3 ай бұрын
Kalyan sir alanti vallani meru cheradiyakandi plz
@kumarikumari94293 ай бұрын
Super episode
@saimanohar12944 ай бұрын
Doctor garu and husband Ravi garu great Andi. Good Husband
@rajashekarreddy3383 ай бұрын
Compromised cheyandi sir
@neelumaturi50774 ай бұрын
ధరణి ది పెద్ద నటన దయచేసి రవి గారికి న్యాయం చేయండి, గోల్డ్ డబ్బు పోయిన ఆడదాన్ని క్షమించవచ్చు శారీరకంగా వేరే వాడితో పోతే కొజ్జా వాడు తప్ప ఈ భూమ్మీద ఏ మగాడు క్షమించడు, ఇలాంటి ఆడవాళ్లను క్షమించకూడదు విడాకులే 100% న్యాయం
@Satyanna02493 ай бұрын
Very nice sir
@peeryabanoth79044 ай бұрын
కళ్యాణ్ చక్రవర్తి సార్ గారు అందులో మీరు కొన్ని జోకులు వేస్తే మాకు నవ్వు ఆగుతలేదు సార్ 😂🤣
@rajpsthambala4493 ай бұрын
Sir meeku 🙏🙏🙏🙏🙏🙏
@RavindraPrasadYadav-iz1lf3 ай бұрын
Ravi garu is great than God and good bavagaru for excuse my mad sister
@nbsdpd4 ай бұрын
Great Ravi
@leyasmarathi94063 ай бұрын
జయ గారు కళ్యాణ్ గారు మీ లాంటి వారు రెండు తెలుగు రాష్ట్రంలలో కనీసం మండలం లో ఉంటె లక్షల కుటుంబాలు రోడ్డున పడకుండా ఉంటాయి మీకు శతకోటి వందనాలు జై శ్రీరామ్
@SankarN.4 ай бұрын
తిని బాగా ఇంట్లో పెట్టి కూర్చో పెట్టినాడు కదా నీకు పొగరు సార్ మీరు సూపర్ సార్
@KishoreSangepu-hb5fv3 ай бұрын
Sir...okkati aalochinchandi...aaame Inka thanani thaanu samardhinchukuntundi... entante ..naa bartha nannu baaga chusi undalsindi kada ani antundi choosara ...
@neelumaturi50774 ай бұрын
వీళ్ళు కలిసాక మళ్ళీ 2 వాడు వేరే విధంగా రెచ్చి పోతే ఏంచేస్తారు dr. గారు
@రమజాన్2 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤సుపరా అన్న
@SeetharamThodasam-f1g29 күн бұрын
❤❤❤❤
@srinivasulu13552 ай бұрын
తాత్కాలిక ఆకర్శనకు బలి.
@dondetiveera44144 ай бұрын
Script chala Baga undi , serials lo voice laga undi
దయచేసి ఇలాంటి వారిని స్టూడియో కి పిలిచి సెటిల్ చేయడం ఏమిటి సార్. తప్పు చేసిన వారు శిక్ష అనుభవంచాలి. మళ్ళా మొగుడు తో కలపటం చూడడం తప్పు సార్. దరిద్రం కాకపోతే మొగుడు కంపెర్మిస్ అవుతున్నారు చండాలం.
@venkataramireddy19623 ай бұрын
Ee menu kshamincha koodadu
@dharmaraopattnaik82993 ай бұрын
Dharani khamincharani tappuchesindi Bhartani kadani priyuduni nammi kama kasini aaswadinchi bharta kastinchi sampadinchina sommu 4 lakhala sommunu priyuduki ichi ippudu bhartakavalani korukunna dharani bhavishat lo marala priyuduni marachipotundani nammakam kalugutunda doctor garu
@dharmaraopattnaik82993 ай бұрын
Ravi gariki dhanyavadalu Tasmat jagratta
@_princess_tanvi_20214 ай бұрын
Old episode edi
@maithreyib77473 ай бұрын
Ededo rasi este cheptunnattu vundi
@padmavathidwadasi75944 ай бұрын
😢enta manchi vadi vayya🎉
@sp.ram14383 ай бұрын
Voice vere valadi sir Ela yanduku madam
@srinivasraon93494 ай бұрын
ధరణీ చేసింది తప్ప , అతను నిన్ను దూరం గా వెళ్లిపోవడం మంచిపనిచేసాడు, మీ లాంటి ఆడవాళ్ళు వుంటే అంతే లే, దూరపు కొండలు నునుపు అని సామెత ఉంది, నీ లాంటి ఆడవాళ్ళు వుంటే దరిద్రం, కేర్ గా వాడు ఎందుకు చూసాడు బయట వాడు అలానే ప్రేమిస్తాడు వాడు పని ఇయెవరకు నీకు తలకాయలేదు, బర్తని మోసము చేసావు
@subhashsubhash51394 ай бұрын
Sir 👌👌👌
@HemanthReddyJallu4 ай бұрын
కళ్యాణ్ చక్రవర్తి గారు జయ గారు మీరిద్దరు నన్ను తప్పుగా అనుకోకండి ఇలాంటి పరిస్థితి మీ ఇంట్లో వాళ్లకి వస్తే వాళ్లకి మీరు కౌన్సిలింగ్ ఇచ్చి మీ ఇంట్లోకి తీసుకుపోతారు
@satyapriyanjalimanda1494 ай бұрын
Ide fake avida edo horror story voice lo cheptundi
@BharathKumar-mz3qh4 ай бұрын
Exactly😮
@VVV1001-g6k4 ай бұрын
Serial and movie effect
@Banti_bintu_brothers4 ай бұрын
All videos anthe
@whitepeppervolg43674 ай бұрын
Already video pettaru katha medam Miku chala massages Email s vasthai katha medam Vala problem s salcheyandhi medam
@vijayasree.p4 ай бұрын
పాత కథ కదా...మళ్ళీ పోస్ట్ చేసారు ఎందుకు?
@SeetharamThodasam-f1g29 күн бұрын
16:32❤❤❤❤❤❤❤
@anooshareddy35312 ай бұрын
Husband ameku prema chupichale ok kani mari ame pillalaku em prema echindi
@bhaskargunda42294 ай бұрын
Sir ఇలాంటి వాళ్ళను యేం చేయాలి sir భర్త అనేవాడు ఎపుడు భార్య కొంగు పట్టుకుని తిరుగుతే ముందు జీవితం లో ఎలా సిర్ డబ్బులు ఊరికే వస్తున్నాయా ఎంత కష్ట పడాలి డబ్బుకోసం ప్రతి మనిషి ఎన్ని త్యాగాల భాధలు యెన్ని ఉంటాయి ఆడవాళ్ళు చాలా మారిపోతున్నారు
@yerrashyamsunder49613 ай бұрын
నమస్కారం 🙏సార్ ! అందమైన జీవితం అనే సుమన్ టీవీ ప్రోగ్రాం లోని ఈ వీడియో లో "ధరణి స్టోరీ" లాగ శ్యామ్ సుందర్ భార్య (అలవేలు-పద్మ) చేస్తుంది సార్ ! అలా గా ఆమెను శ్యామ్ సుందర్ నుండి దూరం చేస్తూ.. పుట్టింటి vaaru తల్లి తండ్రి,అక్కా చెల్లెలు, తమ్ముడు ఇలాగ అందరు అలవేలు పద్మను భర్త అయిన శ్యామ్ సుందర్ కు దూరంగా పుట్టింట్లో పెట్టుకున్నారు ! అలవేలు పద్మ కు భర్త శ్యామ్ సుందర్ అంటే నిర్లక్ష్యం సార్ ! అలాంటి మోటివేషన్ తో చెప్పుడు మాటలతో, (అలవేలు-పద్మ)ను భర్త శ్యామ్ సుందర్ కు దూరం చేస్తూ.. అలవేలు పద్మను తప్పుదారి పట్టిస్తూ.. Miss గైడ్ చేస్తున్నారు సార్ ! (అలవేలు-పద్మ)
పాపం అమ్మాయి ది తప్పు కదూ డబ్బు నగలు ఇవ్వక పోయినా ఒకే అవి కావాలి అంట్టే పతి ఆడపిల్లకు తండ్రి ఉంటాడు డబ్బు నగలు శిరలు ప్రేమగా మాటల కూడ అమ్మ నానా ఇస్తారు ముఖ్యంగా కావలసింది. ఆడపిల్లకు సర్శాంగ్గ మాటలు కిస్ ఒక హగ సెక్స్ అంతగా ఆసరం లేదు ఆడపిల్లకు మూడు ఇవ్వాలి పతి మగాడు కిస్ హాగ్ సరసంగగ మాటలు 🙏🙏🙏 తప్పుగా నుక్9కంది
@anilallinone...32944 ай бұрын
Good script bagunay
@GangadrhiАй бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@d2kpavanyt911Ай бұрын
Asalu first eme cheppindi vinatanike ebbandiga undi, so i can't
Adavaru paristhithulu bagoka vere magavadiki longipothundhi kani ela kovu ekki mojutho pokodadhu adikuda rivarsalo money echi ala cheyakudadhu e adapilla kuda husband valla sukam thorakakapoyina vere alochana rakudadhu pilla life chusukovali thalliga
@r.subbarao19384 ай бұрын
నువ్వు ఛస్తే మంచిది.
@venigallaharikabhavani40114 ай бұрын
Dharani dialog speaker LA ga siggu lekunda cinema lo laga matladutundhi