Ramulakka medam garu mi matalu chala baguntayi mire oka counsellor
@komaravoluvenkateshwarrao866423 сағат бұрын
ఉన్నతవిద్య చదివిన ఆమెకు గొప్ప హోదాలో వున్న ఆమెకు కాపురము విలువ తెలియదు. కానీ ఒకరోజు ఆమెకు విడిపోయిన విలువ తెలుస్తుంది. పేదరికంలో యున్నవారు కాపురము చేసి బాగు పడుతున్నారు.