మనసు ఉన్న మహారాజులు అప్పటికీ ఇప్పటికీ మరెప్పటికీ చల్లగా ఉంటారు ఇంకా ఇంకా పది మంది ఆకలి తీరుస్తూ ఉంటారు అన్నదానం మహాదానం.....
@padmasujatha16644 жыл бұрын
🙏🙏🙏🤝🤝🤝
@kalyanijagan82634 жыл бұрын
🙏🙏🙏
@Pandu125644 жыл бұрын
No words sir మీ మాటలు హాయిగా చల్లగా ఆనందంగా ఉన్నాయి. నిజంగా మహానుబావులు. 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
@satyanmudiraj23564 жыл бұрын
No words for sri Dr Prakash & his family he is an example for many, he proved that he is a SOCIAL Doctor too. 🙏🙏🙏🙏🙏
@dvenkateswararao45224 жыл бұрын
ROCK100
@godfather61202 жыл бұрын
సహాయం చేసిన డాక్టర్ గారికి డాక్టర్ అమ్మగారికి నిండు వందనాలు అండి ఈ వీడియో చూడంగానే నా కళ్ళంట నీళ్ళు ఆగట్లేదు నిజంగా ఈరోజు సంతోషంగా ఉంది సార్
@Right432104 жыл бұрын
ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న 🙏🏻
@rajasekharthumu19384 жыл бұрын
Same feeling guru
@vijaysaradibandari24904 жыл бұрын
bagachaparuu sir 🙏🙏
@krishna.piradi18op4 жыл бұрын
Super words bro....
@SM-if6hj2 жыл бұрын
@@rajasekharthumu1938 reassess at raraaadaaaardauddadadaraaaadaaaaa RSS adadauaaaraaaaaaa star rararaararaeaaaraadaduaraadadadadrardaraaaaararaarauddadaraaraa sassafras aa
మనసున్న మారాజు Dr. ప్రకాష్ మరియు మముందుకు తెచ్చిన BBC కు వందనం..🙏
@SpiceFoodKitchen4 жыл бұрын
కడుపునిండా అన్నం, మనసునిండా ప్రశాంతత! మనిషికి కావాల్సిన రెండూ, అది కూడా ఉచితంగా అంటే వినడానికే హాయిగా ఉంది! దానిని అనిభవించిన వాళ్ళు ఇంకెంత హాయిగా ఫీల్ అయ్యుంటారో!😊 Hats off to ur humanity 🙏👏
@nandhudigital15564 жыл бұрын
😊😊😊😊
@SpiceFoodKitchen4 жыл бұрын
@Simple & Sample 🤗
@SpiceFoodKitchen4 жыл бұрын
@@nandhudigital1556 ☺️
@kishoreganpisetty6204 жыл бұрын
Yes👍
@bhagyarajdeshoju4 жыл бұрын
Super sir meeru
@tammamarupa84894 жыл бұрын
నమస్తే అండి. చాలా మంచి ఆలోచనని అమలుపరచారు. గొప్పవిషయం అండి. మీరు అన్నారు కదా ఎవరైన మీ ప్రాంతంలో ఇలా చెయ్యమని. నాకు మీరు చెబుతున్న మాటలు వింటున్నంత సేపూ రకరకాల సందేహా లండి. వంటసామాను , సరుకులతో పాటు ఇంకా చాలా అవసరాలు ఉంటాయి కదండి .అంటే ఇల్లు శుభ్రపరచడం , అంట్లు శుభ్రపరచడం మొక్కలు చూసుకోవటం అంటే వాటికి మనిషిని ఏర్పాటు చేసారా అని...ఇలా ఆలోచిస్తే మీరు చేస్తున్న మహత్తర కార్యక్రమం చాలా కష్టమైనదిగా అనిపిస్తుంది అండి.
@chinnarimata63304 жыл бұрын
నేటి నాగరికత లో ఇలాంటి ఇల్లు ఒకటి ఉందంటే చాలా సంతోషం. ఆ ఫౌండర్ కి శతకోటి వందనాలు.
@bhaskararaobhattagiri43072 жыл бұрын
🕉️🙏తమ స్వార్థం కోసం పాకులాడే నేటి ఆధునిక కాలంలో! ఇలాంటి సదుపాయాలు సమకూర్చి,సహాయ సహకారాలు అందిస్తున్న ఆ సదనానికి,మరియు యాజమాన్యం వారికి, శతాధిక వందనాలు తెలియజేస్తూ, ఇది అవిచ్ఛిన్నంగా కొనసాగాలని మనసా వాచ కర్మణా, ఆభగవంతుని ప్రార్థిస్తున్నాను.
@shaikshamsheerbasha79074 жыл бұрын
Sri మీలాంటి వారు ఈ రోజుల్లో అరుధు మీరు 100 పూర్తి ఆయుష్షు తో జీవించాలి
@naveeshthoughts78972 жыл бұрын
ఈసారి హైదరాబాద్ వెళ్ళినప్పుడు విజిట్ చేయాలి🙏🙏
@sudhakarn3694 жыл бұрын
ప్రార్థన, కోరికలు వినే దేవుడు ఉంటాడు కానీ అడగకముందే ఆకలి తీర్చే దేవుడు మీరు 💐💐
@balabalaji94324 жыл бұрын
ఇప్పటి వరకు ఏ చెనల్ లో చూడలేదు చుపించలేదుకుడ ఇలాంటి మహోనుభవుడు చుపించిన బి బి సి చెనల్ కు అయనకు దన్యవదలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@NaveenKumar-of3ws4 жыл бұрын
డాక్టర్ ని దేవుడు అని అంటారు ఇప్పుడు చూస్తున్నాం🙏🙏🙏🙏🙏
@rupeshsaisurya79672 жыл бұрын
Yes correct ga chepparu bro🤜......
@naturehubtelugu45462 жыл бұрын
నిజమైన దేవుడు ఎక్కడో లేడు మంచి మనుషుల రూపంలోనే ఉన్నారు 🙏🙏🙏🙏🙏🙏
@charvicharishmalake77634 жыл бұрын
గొప్ప వాళ్లు చాల తక్కువ మంది మాత్రమే ఉంటారు అందులో మీరు ఒకరు 🙏🙏🙏🙏
@docrazy35054 жыл бұрын
మన తెలుగు హీరోస్, రాజకీయ నాయకులు,ఇలా చాలా మంది ప్రజల ద్వారా ఎన్నో వందల కోట్లు సంపాదిస్తున్నారు వారు కూడా ఇటువంటి మంచి పనులు చేయడానికి ముందుకు రావాలి అనుకుంటున్నా
ప్రధానంగా బీబీసీ న్యూస్ కి ధన్యవాదాలు ఇటువంటి మహానుభావుని చూపించినందుకు ఇటువంటి మహాకార్యాన్ని మాకు చూపించినందుకు
@lucky1384 жыл бұрын
Yes
@TurningPointZerotoHero4 жыл бұрын
Telangana lo vunna tv channels ki teliyadu kani BBC ki telisindi ee vishayalu.... 🙏🙏🙏🙏🙏
@brahmakumaris22854 жыл бұрын
Meeku DJ Anyavadhalu
@sangitamadireddy77yahu34 жыл бұрын
దేవుడు మనుషుల రూపం లో వచ్చి కొంత మందికి కావలసిన హెల్ఫ్ చేస్తాడు, మీ రూపంలో ఇక్కడ దేవుడు వున్నాడు మీరు దేవుడు ఈ రోజుల్లో ఇలాంటి వారు ఉండటం అరుదు , మీరు ఎప్పుడు ఇలాగ కొనసాగే స్థితి దేవుడు మీకు ఇవ్వాలని ఆశిస్తున్న , బిబిసి న్యూస్ చాలా మంచి ప్రోగ్రామ్స్ చేస్తుంది థాంక్స్ to bbc
@anushaanu53414 жыл бұрын
ఎందుకు అండీ 3 Dislike లు.. ఇంత మంచి కాన్సెప్ట్ తో ఉచితంగా అందరి ఆకలి తీర్చే కార్యక్రమం నిర్వహిస్తున్నారు🙏🙏🙏 ఇలాంటి విషయాలు కూడ నచ్చవా ఎం మనుషులో ఎంటో🙄🙄🙄
@churchofchristdubai90714 жыл бұрын
BBC వ్యతిరేకి వాడు
@santoshdvm4 жыл бұрын
Let’s concentrate on thousands of likes rather than 3 dislikes. Let’s change our mind 😊
@mohammedrafi62894 жыл бұрын
manchi comment pettaru madam dislikes ki. Konni jeevithalu anthele madam.
@mohammedrafi62894 жыл бұрын
manchi comment pettaru madam dislikes ki. Konni jeevithalu anthele madam.
@jayakrishnak85664 жыл бұрын
ఇ భూమి పైన కొంత మంది యదవలని కూడా ఆ దేవుడు పుట్టిస్తారు కదా అలాంటి వెదవలు ఉన్నారు కబ్బట్టే మనం దేవుడున్నాడు అనీ గుర్తుపెట్టుకుంటాం కదా.
@ranayellaboini7724 жыл бұрын
Address: Laxminagar colony, road no2, kothapet, HYD. ఈ వీడియోలో నేను కూడా ఉన్నాను.నిజంగా సూపర్ సార్ చాలా సార్లు నేను కూడా అన్నం తినడం జరిగింది 🙏🙏మీకు నా యొక్క ధన్యవాదాలు .... 🙏🙏
@saigangala87234 жыл бұрын
Phone number anti ?
@kappalasrinivas44814 жыл бұрын
అన్నదాతా...సుఖీభవ. దంపతులు ఇద్దరూ కలకాలం...ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, అష్టైశ్వర్యాలతో జీవించాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను.
@gsarada77682 жыл бұрын
మనుషుల్లో దేవుడు ఉంటాడు అంటారు.. ఇది నిజం.. చాలా మంచి concept.. డబ్బు కలిగినా.. మంచి హృదయం కలవారు ఎందరుంటారు.. మీరు చేస్తున్న ఈ మంచి పని ఎందరికో స్ఫూర్తి కలిగించి ఇంకా ఎన్నో అందరి ఇళ్లు ఏర్పడాలని.. మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. మీకు నా హృదయపూర్వక అభినందనలు మరియూ నమస్కారములు.
@hemanthacharyulumbhemantha88914 жыл бұрын
అద్భుతమైన ఆలోచన,ఎవ్వరి మనస్సు నొప్పించకుండా వారి ఆకలి అవసరం తీర్చడం అనేది చాలా మంచి విషయం...అద్భుతం...
@DharaniMa4 жыл бұрын
Super comments
@rupeshsaisurya79672 жыл бұрын
Yes correct.....
@manikantaswamyg30444 жыл бұрын
మీరు చాలా మంచి వారు , మంచిగా సేవ చేస్తున్నారు
@gadumjanakiram72514 жыл бұрын
మీ సేవ మాటల్లో చెప్పలేనిది ..చాలా మందికి గైడ్ లా ఉంటుంది 👍👍
@Cooking_Coupon4 жыл бұрын
ఎంతో మంది కి ఇలా కడుపునింపన దాతలు మీరు మీ ఈ ఆలోచన మీకు పాధాభి వందనాలు ఎలాంటి ఫలితాన్ని ఆశించకుండా ఇంత గొప్ప మనసు మానవత్వం పరిమళించే మీలాంటి మనుషులు నిజంగా ఆదేవుడు మిమ్మల్ని మీ అర్ధాంగి మీ భార్య మీకు ఇంతగా సపోర్ట్ చేస్తూ మీతో మీ అడుగుజాడల్లో నడుస్తూ వున్నారు ఎవ్వరూ చేయని పని మీరుచెస్తున్నారు ఆయురారోగ్యాలు తోచల్లగా వుండాలి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@narendharraju7074 жыл бұрын
మీ యొక్క సేవ.. మాటలతో వర్ణించలేను. మనస్ఫూర్తిగా మీ పాదాలకు నమస్కరిస్తున్నాను.
@smanjali57564 жыл бұрын
ఇంత మంచి మనసున్న మనుషులు ఇంకా మన మధ్య ఉండబట్టే ప్రకృతి కొంచెం కూల్ గా మీలాంటి వాళ్ళు సేవా కార్యక్రమాల్లో మీకు ఎంత కృతజ్ఞత థాంక్స్ చెప్పిన మీకు రెండు చేతులతో నమస్కారం చేయడం తప్ప మేము ఏమి మీలాంటి వాళ్ళు చల్లగా మీరు మేడం గారు చల్లగా ఉండాలి దేవుని కోరుకుంటున్న 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️
@BULLNARSING4 жыл бұрын
సర్ చాలా గొప్ప పని చేస్తున్నారు.నిజంగా ఆస్తిని,సంపదని పంచడం కంటే కూడా గొప్ప.మీ ఔదార్యం ఇతరులకు స్ఫూర్తి ఇచ్చు గాక
@mohdyousufmdyousuf78724 жыл бұрын
చాలా మంచి ఆలోచన, దీని వల్ల చాలా మందికి ఆహారం, ఆ ఇంటిలో వుంది చదువు కావడం అందులో అన్ని ఉచితం, మీకు ప్రేమ తో😍😍 దన్యవాదములు సర్ ప్రేమతో😍😍👌👍
@pallapugopi74234 жыл бұрын
Tq bbc for identifying such a news.
@sumithranishtala79263 жыл бұрын
ఈ ఆలోచన మీకు వచ్చినది అంటేనే మీరు కారణ జన్ములు. అందరిఇల్లు పలు ప్రదేశాల్లో రావాలని కోరుతూ మీకు మా శతకోటి వందనాలు 🙏🙏🙏🙏
@rajKumar-kw8ww4 жыл бұрын
మీరు మీ పిల్లలు చల్లగా ఉండాలి..... ఎప్పుడూ
@YugaTeluguVihari4 жыл бұрын
Tq super sr
@koushikreddy96934 жыл бұрын
ఈ ఇల్లు హైదరాబాద్ కొత్తపేట లో ఉంది. నేను మా అమ్మతో ఒకసారి అక్కడికి వెళ్ళాను. దీని గురించి చెప్పినదంతా నిజం.
@kumarp65574 жыл бұрын
Land mark cheppagalara
@Razrai-bn8vf4 жыл бұрын
@@kumarp6557 andari illu ne landmark, kottapeta raitu bazar venaka.
@yedurudonavinaykumar12014 жыл бұрын
Open House Changed my LIFE Now I am working in SBI Bank & I am doing my PhD in Economics Thanks to Open House Hyderabad
@Anoohya084 жыл бұрын
Anna can you send the address of that house
@duvvurinandini67274 жыл бұрын
@@Anoohya08 2nd Road, SBI Colony, Kothapet
@dekkababithapriya79544 жыл бұрын
Sir please guide me how to prepare govt jobs
@Anoohya084 жыл бұрын
@@duvvurinandini6727 thank you
@jallavicky85456 ай бұрын
Stay cheyyochaa
@coolcontentboxchannel4 жыл бұрын
సూర్య ప్రకాష్ గారికి నా హృదయపూర్వక నమస్కారములు.
@chunduriraja13014 жыл бұрын
The great Surya Prakash sir🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kuchanamounika10562 жыл бұрын
Me lanti vallani chusinapudu bumi meda Inka manavathvam bratike vundi Ani anipistundi .really sooo great
@rameshsunlight96844 жыл бұрын
మీలాంటి వారు ఇంకా ఉన్నారు సార్ ... దేవుడు ఉన్నాడు.
@enriqueedward84624 жыл бұрын
Devudu Unnado Ledo Kaani Prakash Garu Devudu Ippudu 🙏
@indiragovardhanam79844 жыл бұрын
🙏🙏🙏
@mgovardhan74784 жыл бұрын
గొప్ప సహాయం చేస్తున్నారు పేదవారికి. ఇది కలకాలం అందరికీ సహాయం గా ఉండాలి. డాక్టర్ గారికి మనస్ఫూర్తిగా నమస్కారాలు.
@kameswararao28134 жыл бұрын
మీరు ధన్య జీవులు
@ThinkAboutthisss2 жыл бұрын
ఇలాంటి వాళ్ళు , ఇలాంటి ఇల్లు నిజమైన దేవాలయం అనుకునేవారు ఒక లైక్ వేసుకోండి 🙏🙏
@sreenathyarraguntla28674 жыл бұрын
చాలా గొప్ప విషయం సర్, ఆ దేవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ మీకు ఉండాలి..
@madhavilatha7847 Жыл бұрын
మీకు శతకోటి వందనాలు 🙏🙏. మీరు చేస్తున్న ఈ మహోన్నతమైన కార్యక్రమం ఎల్లకాలం ఇలాగే కొనసాగాలని ఆ దేవుణ్ణి ప్రార్ధిస్తున్నాను 🙏
@Subbugadicritic4 жыл бұрын
i will visit this place once in my life and hatsoff sir real hero for this society hatsoff
@geetakumari22434 жыл бұрын
చాలా మంచి పని చేస్తున్నారండి.మీకిలాంటి మంచి ఆలోచన ఇచ్చిన భగవంతునికి ధన్యవాదాలు. ఆయనే స్వయంగా మీచేత చేయిస్తున్నారు.మీరు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవించాలి అని భగవంతుని ప్రార్ధిస్తాను.🙏🙏🙏
@balakishanphotos89004 жыл бұрын
మంచి ఆలోచన...మీకు హార్థిక ధన్యవాదాలు 💐
@shaikrahaman73272 жыл бұрын
ఎంతో మందికి చాలా సహాయం చేస్తున్న మీకు అభినందనలు తెలుపుతున్నాను.
@harieedigapalli72514 жыл бұрын
నిస్వార్థమైన సేవ... మానవ సేవయే మాధవ సేవ కు అర్థం...🙏🏼🙏🏼🙏🏼
@Rasool-basha992 жыл бұрын
మీ గొప్పతనం కి మీ గొప్ప ఆలోచన కి ధన్యవాదములు.. సార్..
@nishajain26204 жыл бұрын
God and goddess living in this world....there is No words to say about your service....
@NKS19822 жыл бұрын
అందరూ మనషులే కానీ ఇలాంటి వారే నిజమైన మనషులు.
@pappugovind42824 жыл бұрын
థాంక్స్ బిబిసి! ఇలాంటి అందరికి ఉపయోగపడే విషయాలు తెలిపినందుకు 🙏🙏🙏
@satyakumariballa4904 жыл бұрын
ఇంత మంచి విషయం బి బి సి వారి దయ వల్ల అందరికీ తెలిసింది, ఎంతో మందికి మేలు కలగాలని కోరుకుంటున్నాను 🙏
@mangalagiribabu71984 жыл бұрын
కామెంట్ చేయడానికి మాటలు సరిపోవు చేతులెత్తి నమస్కారం చేస్తే బాగుంటుందేమో ఆలోచించండి మీ
@PM-fm7fb4 жыл бұрын
Avunu sir
@narsareddymudhiraj67024 жыл бұрын
Yes,🙏🏻🙏🏻🙏🏻
@ranivarmav76354 жыл бұрын
నా జీవితంలో అతి తక్కువ మానవత్వం ఉన్న మనుషులు ని చూసా కానీ మనుసుల్లో దేవుణ్ణి చూస్తున్న🙏🏻😍💐💐మీరు మీ కుటుంబం నిండు నూరేళ్లు ఆనందంగా ఉండాలి🙌🏻great sir🤝🏻 great news BBC 👍🏻
@CitrusLeafKitchen4 жыл бұрын
Hats off.. really inspiring . I never heard before this kind of service 👏👏
@surekhag1246 Жыл бұрын
🙏 ఇంత మంచి మనుషులు ఈ భూమి మీద ఇంకా ఎంత మంది ఉన్నారో వారందరికీ 🙏 🙏 🙏
@tejeshd4324 жыл бұрын
Dr. Prakash gariki 🙏🙏🙏 information is wealth(mini library), humanity is peace.
@rajaganesh58514 жыл бұрын
Mi lanti vallu vunnaranty a devuni to samantha mi padhalaku sirasa vandanamulu👏🙏
@honest73634 жыл бұрын
సాక్షాత్తు మీరు భూలోక దేవతలు. మీలాంటివారు చాలా అరుదు. మాకు కూడా అందరి ఇంటికి సహాయం చేయాలని ఉంది. ఆ అవకాశం భాగ్యం మాకు కల్పిస్తారా డాక్టర్ గారూ......
@galfshatdjthinmaar83284 жыл бұрын
God bless you sir మిమల్న్ని ఆ దేవుడు చల్లాగ చూస్తారు సార్
@RamKumar-oq2il4 жыл бұрын
No words and i feel very emotional!!!!!
@nageswarivundela68704 жыл бұрын
మనిషి రూపంలోవున్న దేముడు మీరు,..ఈ మానవత్వమే రాముడు మెచ్చేది,..ధర్మాన్ని కాపాడండి అది మిమ్మల్ని రక్షిస్తుంది అంటే ఇదే చేసి చూపించిన దేముళ్లు మీరు 🙏🙏🙏🙏🙏
@sathirajusatyabhargavi13764 жыл бұрын
I am proud to know this great human beings .🙏
@butchivenkataramululocharl1932 Жыл бұрын
Wonderful great అత్యద్భుతం మీ వధూవరులు జన్మ ధన్యం
@gouseteluguvlogs7414 жыл бұрын
Words are not enough to describe his goodness.. Salute to the great heart... Jai hind..
@priyadharshini-ry8bj2 жыл бұрын
I don't know this language. But literally I cried. Both of you are God.
@gnanagowthami15244 жыл бұрын
మీరు దేవుడండీ,దీన్ని ఎవరు misuse చేసుకోవద్దు please🙏🙏
@pramodhrai77232 жыл бұрын
మీరు ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలి అని మనసారా కోరుకుంటున్నాను....
@koteswararao12604 жыл бұрын
How these news will get to BBC only. Other channels are sleeping or they don't have concern about society.
@hemanthrajdakarapu2774 жыл бұрын
Exactly bro! Other channels always run behind film actors, opposite politicians..... Ashamed of them.
@Reddy-reddy4 жыл бұрын
Valla ki ilaantivi peddanews kaad
@nawabammu41404 жыл бұрын
Vere news valaki dabbulu kavali kada manchi Aina chedu Aina chpinchadaniki shawala mida pyalalu erkune valu aa falthu galu
@saileshb96194 жыл бұрын
Other tv channels need only sensational news only (waste bin)..
@hrajaykumaar22974 жыл бұрын
Yes
@saketh7194 жыл бұрын
మాట్లాడితే ఎక్కడ సాయం చెయ్యాల్సి వస్తుందో అని సొంత బంధువులను కూడా దూరం పెట్టే ఈ రోజుల్లో, ఇలాంటి ఆలోచన మాత్రమే కాక ఆచరిస్తున్న మీ దంపతులకి పాదాభివందనాలు.
@vikkipediaa4 жыл бұрын
Tears in my eyes...no words to say
@balarajuganji44072 жыл бұрын
మంచి మనస్సు డాక్టర్ గారు మీది...🙏🙏
@palanedrapalli86454 жыл бұрын
Thanks BBC ❤️🧡💛💛💚💙
@bkmanojkumar26954 жыл бұрын
Thankyou sir.. మీ లాంటి వారు కలకాలం చల్లగా ఉండాలని మా శుభసంకల్పం.. 🙏🙏🙏🙏
@kanakadurga2664 жыл бұрын
Tq sir🎄 Jesus love you family 💖
@luckyphotography50252 жыл бұрын
Really Good Helping Heart Sir & Madam 🤝✊👍♥️
@sreeramulunarangondla33144 жыл бұрын
Most inspirational ...dear sir....
@World_Crypto_Airdrops4 жыл бұрын
ధన్యవాదాలు సూర్య ప్రకాష్ గారు .. 🙏🙏💐💐💐
@jpsprudence58734 жыл бұрын
Great happiness lies in giving joy to others and helping others...May God richely bless this couple
@superkaka71182 жыл бұрын
I think Worlds best gynaecologist dr.kameshweri madam Dr . Surya Prakash really living live god's Naa jeevithani nilabettina devulu.... thankyou madam sir ...meeku పాదాభివందనాలు.
Hydrabadh to how Many km mana illu please ,,,, reply
@shankargunde91623 жыл бұрын
ధన్యవాదాలు డాక్టర్ గారూ మీకు మీ అమ్మ నాన్నలకూ ప్రజల దీవనా
@nagendernath85704 жыл бұрын
Hats off to your greatest service on this Earth. Nothing but you people Gods only sir
@himavathisandupatla186511 ай бұрын
దేవుడివి అయ్యా మీరు😢😢😢❤❤
@AA-gf6vw4 жыл бұрын
Ur the God , Couple will live 100yrs , great great , Sir 🙏🙏 that's off
@GLeela-mk4io3 жыл бұрын
Excellent video thank you for sharing
@amaranath98784 жыл бұрын
BBC👏👏👏👏. RIP all telugu news channels
@Praveenkumar-wr6mg4 жыл бұрын
A okka telugu channel kuda ilanti dani gurinchi news chepinde ledu..kudos BBC 🙏
@ramram90174 жыл бұрын
మనుషుల్లో దేవుడు అయ్యా మీరు ఏమి ఇచ్చి మీ రుణం తీర్చు కోవాలి
@baluloveubaluloveu5553 жыл бұрын
na carrier lo 1st time. what a mind blowing think reply hats up 🙏🙏🙏 nak matalu ravadam ledu. ela distic ki okkataina undali AP or Telangana 🙏
@kvr47564 жыл бұрын
'వైద్యో నారాయణో హరిః' అన్న ఆర్యోక్తికి నిలువెత్తు సజీవ సాక్ష్యం. నమోనమః
@sureshkorakoppula21414 жыл бұрын
బీబీసీ వారికి ధన్యవాదాలు నాకు తెలియని క్రొత్త విషయాన్ని తెలియపరిచారు ప్రకాశ్ గారికి అండ్ కామేశ్వరి గారి👌
@Rajeev.Sir_274 жыл бұрын
Yeah I went here and I cooked food with my friends and ate five, six times when I was doing under graduation during 2007-10.... Heartful Thanks to Dr.Prakash Garu for his great humanity and helping hand to so many people who struggle so much to get food daily.
@naveenreddy4963 Жыл бұрын
అడ్రస్ పెట్టగలర సార్
@CalvaryGraceChurch.Tenali4 жыл бұрын
Wow..... wonderful Service. God Bless you Abundantly Doctor garu..