Asma Shaikh: మేం రాత్రి ఫుట్ పాత్‌పై పడుకుంటే, ఎవరెవరో మగాళ్లు వచ్చి ఇబ్బంది పెడతారు. | BBC Telugu

  Рет қаралды 1,042,530

BBC News Telugu

BBC News Telugu

Күн бұрын

Пікірлер: 1 700
@kandukurikondalarao8244
@kandukurikondalarao8244 3 жыл бұрын
ఇలాంటి న్యూస్ ప్రెసెంట్ చేయడం ఎంత ముఖ్యమో... సంబధిత నాయకులు, అధికారుల దృష్టికి తీసుకువెళ్లడం కూడా మీడియా భాధ్యత కదా... సమస్యకి పరిష్కారం కూడా చూపించడానికి ప్రయత్నం చేయండి...
@letsquestionapgovt
@letsquestionapgovt 3 жыл бұрын
Bro వాళ్లు( media) కేవలం views కోసమే చేస్తున్నారు
@mrklazarus4425
@mrklazarus4425 3 жыл бұрын
Automatic gaa we vedeo entho mandhiki cheruthundhi vallaki help avuthundhi, Endhuku waste comments chestaaru. Ee media vallani cover cheyabatte kada valla paristhithi emto telisindhi,Inka BBC lanti channel cover chestey easy ga andariki cheruthundhi ..
@saikirankandukuri4492
@saikirankandukuri4492 3 жыл бұрын
Manchiga chepinav anna
@santhoshchandala8179
@santhoshchandala8179 3 жыл бұрын
Manam social media lo comments pedadam....reacting on social issues Is societies responsibility not just media
@sriranganaidu6222
@sriranganaidu6222 3 жыл бұрын
Appudu BBC news agency close chesi charitable institutions open cheyali… Oka news agency cheyalisina paani BBC chesindi, politicians cheyalisina paani kuda BBC cheyali anadam over expectations
@1417-o6b
@1417-o6b 3 жыл бұрын
కష్టపడిన వాడికి ఎప్పుడూ నష్టం లేదు నీ కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా దొరుకుతుంది
@kingschinna7677
@kingschinna7677 3 жыл бұрын
అమ్మ తల్లి దేవుడు నీను చాలా బాగా దరి చూపిస్తాడు god bless u amma
@abhisheksirla8793
@abhisheksirla8793 3 жыл бұрын
Devudu daari choopistado..ledo teledu kaani..asalu yenduku Ilanti paristiti vachela chesado devudini adugu bro
@Ram-jq3sj
@Ram-jq3sj 3 жыл бұрын
Sankeshama padakalu yenduku anevariki elanti videos chudandi.... Ala ave mukhyam ani kadu.... Avi kuda vundali... Ade ap lo ite oka ellu, chaduvu anni free ga jarugunu...
@shaikjilani8299
@shaikjilani8299 3 жыл бұрын
Cheyli Nvu Nindu nureyllu Vardhillalami manaspurthiga korukuntunamu
@incognitoincognito2230
@incognitoincognito2230 3 жыл бұрын
@@flashevolflayor really
@avyuktapolimera7099
@avyuktapolimera7099 3 жыл бұрын
Stay in govt hostels and model schools
@animallifestyle3555
@animallifestyle3555 3 жыл бұрын
పేదలకు ఇళ్ల నిర్మాణం లాంటి పథకాలు చేయాల్సింది ఇలాంటి వాళ్ళ కోసం 🙏
@tarun6444
@tarun6444 3 жыл бұрын
నాకు ఏడుపు వచ్చేసింది 😢😢😢..........ఓటు వేయండి అని అడుక్కునే నాయకులు ఇలాంటివారికి ఏమీ ఉపయోగపడకపోతే ఏమి ప్రయోజనం ఇంకా.........
@nageswararaom9364
@nageswararaom9364 3 жыл бұрын
ఈ వీడియో నుండి నేను చాలా నేర్చుకున్నాను ... 36000 మంది అని విన్నప్పుడు కంటి నుంచి కనీరు ఆగలేదు... దేవుడంటు ఉంటే తప్పకుండా అనుకున్నధి జరుగాలి 😭😭😭😭😭
@madhusujohnmannem5490
@madhusujohnmannem5490 3 жыл бұрын
God unaru recent ga maroka video vachendi chudandi
@ibraheem3699
@ibraheem3699 3 жыл бұрын
చాలా బాధ అనిపిస్తుంది వీళ్ళ బాధ ని చుస్తే. సోను సూద్ గారు ఇ వీడియో చూడాలి దేవుడా, అయన చుస్తే చాలు 🙏🙏🙏🙏
@urlover3856
@urlover3856 3 жыл бұрын
సోను సూద్ ఏ ఎందుకు పట్టించుకోవాలి గవర్నమెంట్ లేదా ప్రభుత్వం లేదా ప్రతి విషయానికి సోను సూద్ పేరు ఎందుకు 🤔 మనం కట్టే టాక్స్ లు అన్నీ ప్రభుత్వానికి
@alanmax8888
@alanmax8888 3 жыл бұрын
@@urlover3856 Sonu Sood vaddhu Govt vaddhu manam antha kalisi thalo rupayi vesina sahayam chesthey chalu.
@sainath6298
@sainath6298 3 жыл бұрын
@@alanmax8888 vaallaki edaina account cheppandi nenu koddigaa naaku veelu ayinaantha sahayam chesthaanu atleast books ki ayinaa sarey use avutaay
@sainath6298
@sainath6298 3 жыл бұрын
@@urlover3856 avnu tax lu kadutunnam ayinaa use emundi government ki inkaa dabbu kavali anni rate lu penchutaay lockdown lu pedataay anthe kadaaa
@srinivasaraochagarlamudi7871
@srinivasaraochagarlamudi7871 3 жыл бұрын
36t mandhe, vallaki bill gate foundationo, ambani, audani lanti varo, leka bbc vari governmento audhukovali
@vinodkumarvanka3017
@vinodkumarvanka3017 3 жыл бұрын
చెల్లి దేవుడు నీకు ఒక మంచి జీవితాన్ని ఇవ్వాలని నేను రోజు ప్రేయర్ చేస్తాను...
@bsbmmsriganesha8824
@bsbmmsriganesha8824 3 жыл бұрын
👍
@revanthvishtu1238
@revanthvishtu1238 3 жыл бұрын
Annya naku pillalu leru na kosam plese prayer cheyande
@idduboyinaramu2414
@idduboyinaramu2414 3 жыл бұрын
Dislike కొట్టిన ఆ 15 మంది ఆత్మలకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను
@mdnayeemmdnayeem5267
@mdnayeemmdnayeem5267 3 жыл бұрын
Superb comment
@vjayinhunt7826
@vjayinhunt7826 3 жыл бұрын
అతనికి తెలుసు తాను బికారిని అని కాని పెళ్లి చేసుకుని పిల్లలను కంటాడు పిల్లలను కనె పనిపై పెట్టిన ద్యాస సంపాదించడంపై పెట్టి వుండివుంటె బాగుండు. ముగుర్ని కన్నాడు వాల్ని పోషించలెను అని తెలిసి కూడా
@mdsadiq1895
@mdsadiq1895 3 жыл бұрын
@@vjayinhunt7826 REY,,,, aa ammayee father ammayi nee inter varaku chadivinchadu raa cheppatledaa pedda college lo seat vachindi any. Badhyatalu lekapote tagi thirugutaadu anevaru BBC VALLU . Manalo kuda ilaa alochinche vallu unnaraa?????.
@tonystark6997
@tonystark6997 3 жыл бұрын
@@mdsadiq1895 adi kadu bro oka kid vunte, he/she in better life echi inka baga chadivinchachu kada? Just asking
@mdsadiq1895
@mdsadiq1895 3 жыл бұрын
@@tonystark6997 ok nivuu cheppindi 100% correct bro. Kanee valla fother nee laagaa educated kadhu kadha bro!!!!
@vankaiahvankaiahgowd5949
@vankaiahvankaiahgowd5949 3 жыл бұрын
మీరు అకౌంట్ నెంబర్ కూడా పంపిస్తే బాగుంటుంది మా శక్తికి తగ్గట్టు సహాయం చేస్తాము
@DeshPremi-zn2qm
@DeshPremi-zn2qm 3 жыл бұрын
🙏 సలీం
@reddymaestro3569
@reddymaestro3569 3 жыл бұрын
Me too ready to help
@meharunnisashaik31
@meharunnisashaik31 3 жыл бұрын
Iam ready to help
@Bhavyariswika0528
@Bhavyariswika0528 3 жыл бұрын
Avunu
@vangapandulakshamanrao8535
@vangapandulakshamanrao8535 3 жыл бұрын
I am ready to help
@babaseeds6731
@babaseeds6731 3 жыл бұрын
దేవుడు ఆశీస్సులు నీకు తోడుగా ఉంటాయి. నీవు ఏదో ఒకరోజు గొప్ప మనిషి అవుతావు.🇮🇳✊️
@nithishkumar8509
@nithishkumar8509 3 жыл бұрын
Devudu unte amake enne kastalu nduku. God will not help us we must help ourselves and others.
@yugandharkombathula4446
@yugandharkombathula4446 3 жыл бұрын
Haaa valla nannaku devudi asisulu valla 4 kids puttaru illu lekunda, eeemeki oka 20 mandi pudataru. Janaba perigipoyina paravaledu
@surendranath1112
@surendranath1112 3 жыл бұрын
Ilàntivi chusinappudu devudu unnaara anipistundi sir
@jasinthasangam2965
@jasinthasangam2965 3 жыл бұрын
godbles u thalli neeku aa bhagavanthude thoduga untadu
@praveengameing2085
@praveengameing2085 3 жыл бұрын
తెలుగులో నాకు నచ్చినా ఒకే ఒక చేనల్ బిబిసి న్యూస్
@SuryaRanis
@SuryaRanis 3 жыл бұрын
Y bro
@KarthikHandlooms
@KarthikHandlooms 3 жыл бұрын
100% correct
@kingschinna7677
@kingschinna7677 3 жыл бұрын
ఇలాంటి పేదవారిని గుర్తించి మీరు చూపిస్తున్నఅందుకు దానికి చాలా ధన్యవాదాలు bbc news.
@abhilashb2616
@abhilashb2616 3 жыл бұрын
It's scripted not true
@srikanthkompelli9433
@srikanthkompelli9433 3 жыл бұрын
భగవంతుడా... ఎందుకు తండ్రి ఇలాంటి పరీక్షలు పెడతావు అందరూ నీపిల్లలే కదా అందరినీ ఒకలా చూడవచ్చు కదా
@Jeorgereddy
@Jeorgereddy 3 жыл бұрын
Endukante elantivalani chusaina adda didanga dabbulu sampadinche nayakulaku arthamoutundemonani, manavathvam bayatiki vastundemonani.. Eee parikshalu pedtadu...
@dannie9421
@dannie9421 3 жыл бұрын
No brother devudu ee bhoomini andariki samanam ga icchadu kani manishi swadhaparudu kabbati annitini dhochukunnadu ...
@dannie9421
@dannie9421 3 жыл бұрын
Meeru gaali pilusthunnaru kada bro eppudaina half icchi inko half evvaledha devudu meeku iccharu kada ... We dont right to ask god.....
@chukkanaveen1188
@chukkanaveen1188 3 жыл бұрын
God ledu broo
@gardenofeden5989
@gardenofeden5989 3 жыл бұрын
Neeku theliyadhu mithrama devuni kallu appudu vaallapaaine untayi
@ramakrishnagupta9934
@ramakrishnagupta9934 3 жыл бұрын
ప్రపంచంలో ఉన్నవి రెండు మతాలే....పేద...ధనిక.....మూర్ఖులు మాత్రమే మా మతం అని కొట్టుకునేది.....ఇది సత్యం
@mohammedrafi6289
@mohammedrafi6289 3 жыл бұрын
100% correct sir🙏
@mdnayeemmdnayeem5267
@mdnayeemmdnayeem5267 3 жыл бұрын
Superb comment sir
@malakondaiahgolla973
@malakondaiahgolla973 3 жыл бұрын
Good
@chintuchinnu3151
@chintuchinnu3151 3 жыл бұрын
Yes
@whiterose5083
@whiterose5083 3 жыл бұрын
rende maatalu "peda,dhanika" okkate devudu "aakali"
@meintiammaikalyani570
@meintiammaikalyani570 3 жыл бұрын
Neku దేవుడు మంచి దారి చూపించి ఉన్నత స్థాయికి చేర్చాలని కోరుకుంటున్నా ను
@anitakaruturi
@anitakaruturi 3 жыл бұрын
మీరు న్యూస్ తో పాటు వాళ్ల ఫోన్ నం, అకౌంట్ వివరాలు ఇస్తే బావుంటుంది. కొంత సహాయం చేసే వాళ్ళం. దయ చేసి ఇవ్వండి.
@Pushpafacts9
@Pushpafacts9 3 жыл бұрын
Nijame kada ela enduku cheyadam ledu valla details pettandi vallaki help avuthundi
@kasivisweswararao-nm3lq
@kasivisweswararao-nm3lq 3 жыл бұрын
Good idea sir 🙏🙏🙏🙏🙏🙏
@simhachalammendi4777
@simhachalammendi4777 3 жыл бұрын
👍👍👍
@varaprasad7504
@varaprasad7504 3 жыл бұрын
కరెక్ట్ b b c ni adagali ac number
@mahenderreddy7135
@mahenderreddy7135 3 жыл бұрын
Brother alanti vallu manaki Chala kanipistaru roads mida two minutes agi matladthe Chala telustai valla life gurinchi ala kuda manam help cheyochu
@temp1985
@temp1985 3 жыл бұрын
The pain and the confidence in her voice ... she will have a own house one day.
@bhutalaanil7157
@bhutalaanil7157 3 жыл бұрын
only education can change the lives..love this girl..stay strong champ
@chennavenkatesh7923
@chennavenkatesh7923 3 жыл бұрын
ఈ ఛానెల్ వారు చాలా చక్కగా చూపించారు..., తప్పకుండా అలాంటి వారందరికీ న్యాయం జరగాలి.., సామాన్య ప్రజలకు విద్య, ఆరోగ్యం ప్రజలకు ఇవ్వక పోతే ప్రభుత్వాలు ఉండి కూడా వేస్ట్ ..,అభివృద్ధి అంటే ముకేష్ అంబానీ మిలినియర్ లిస్ట్ లో మొదట రావడం కాదు...,మన దేశంలో విద్యలో ముందు వరుసలో ఉంది అని గర్వాంగా చెప్పుకోవాలి.., విద్య, ఆరోగ్యం ఉంటే ప్రజలకు ఎటువంటి సంక్షేమ పథకాలు అవసరం లేదు...
@itslalithasworld3713
@itslalithasworld3713 3 жыл бұрын
అసలు ఏంటీ దేశం వీడియో చూస్తుంటే కన్నీళ్లు ఆగడం లేదు
@_-..d.s..--_0300
@_-..d.s..--_0300 3 жыл бұрын
నిజం బ్రో😭😭
@arunasrigandhaallinone8158
@arunasrigandhaallinone8158 3 жыл бұрын
Yes maa...Really horrible
@letsquestionapgovt
@letsquestionapgovt 3 жыл бұрын
మన దేశం అందే😭😭😭
@blakshmi3088
@blakshmi3088 3 жыл бұрын
😥😥😥😥
@yugandharkombathula4446
@yugandharkombathula4446 3 жыл бұрын
Don't judge the book by its cover, his father was lemon water seller but he has given birth to 4 children seems. If he would have restricted to single his children may not faced this much poverty
@rajagera529
@rajagera529 3 жыл бұрын
When there are no ethics in media Bbc is showing full ethics in their work...proud to watch bbc
@rrentertainmentstudio8582
@rrentertainmentstudio8582 3 жыл бұрын
మన దేశం చాల బాగా అభివృద్ధి చెందింది ఎంతలా అంటే అన్ని వనరులు ఉన్న ఆకలి చావులు రైతుల ఆత్మహత్యలు నిరుద్యోగ సమస్యలు ప్రజలు ఇచ్చిన అధికారంతో బ్రతికే రాజకీయ నాయకులు మాత్రం మన దేశం అభివృద్ధి చెందింది అని అబద్దపు కూతలు కూస్తున్నారు.
@lelincheguvera9923
@lelincheguvera9923 3 жыл бұрын
Super sir
@Cinemaknowledge
@Cinemaknowledge 3 жыл бұрын
News ante BBC ఈలాంటి న్యూస్ చానల్స్ ఉన్నాయా ఈ రోజుల్లో Thank you BBC
@oursoils2405
@oursoils2405 3 жыл бұрын
Hope one day we will see this wonder girl as IAS officer
@yashwanthyash6364
@yashwanthyash6364 3 жыл бұрын
మీ లాంటి చదువుల తల్లియే మాకు inspiration 🙏🙏🙏🙏 ఇలానే చదువుకోండి దేవుడు తప్పక కరుణిస్తాడు🙏🙏🙏🙏🙏
@keshavarapunaveenkumar1546
@keshavarapunaveenkumar1546 3 жыл бұрын
అభివృద్ధి చెందుతున్న భారతదేశం 😭😭😭
@penchalaprasad2773
@penchalaprasad2773 3 жыл бұрын
Inko 100 years eaina davelapment jaruguthuney untundii eandukantey e country lo 100 lo 90 mandi correpsion cheastuntaruu migilina 10 mandi manakandukule manapani manam cheasukuntupodamm anukuntaruu 😠😠
@letsquestionapgovt
@letsquestionapgovt 3 жыл бұрын
అందరికీ తెలుసు కదా మన దేశం ఎలా ఉందో అయినా ఏం చేయడం లేదే😭
@MrSatiiiii
@MrSatiiiii 3 жыл бұрын
అమెరికా లో కూడా ఉన్నారు ఇళ్ళు లేక వీధిలో ఉన్నవాళ్లు...
@illuminaty1.
@illuminaty1. 3 жыл бұрын
@@MrSatiiiii avi kanipinchav mana kandlaki
@mounibittureddy9370
@mounibittureddy9370 3 жыл бұрын
🙏
@videos5668
@videos5668 3 жыл бұрын
ఇలంటీ పరిస్తితి ఏవరికీ రాకోడదు భగవంతుడు ఏందుకు చుస్తుఉంటడో తేలిదు కాని నికు మంచిరోజులు ఉంటాయి నాకు కనిపీస్తుంది god bless you అమ్మ ☺️☺️🙏
@ravikanthanji9055
@ravikanthanji9055 3 жыл бұрын
మన రాజకీయ నాయకులు.. ఎవరెస్ట్ ఎక్కితే చాలు చెక్ ఇస్తారు.. సిందు కి కార్ ఇస్తారు..
@DkDk-ek9wm
@DkDk-ek9wm 3 жыл бұрын
సూపర్ కామెంట్ భయ్యా
@Ashok-np6dc
@Ashok-np6dc 3 жыл бұрын
Anna ni alochinche vallaku na padabi vandanalu
@ravikanthanji9055
@ravikanthanji9055 3 жыл бұрын
@@Ashok-np6dc మీరు పెద్దవారు అయివుండవచ్చు🙏
@lokipolimera952
@lokipolimera952 3 жыл бұрын
Deputy collector echaru Anna Mari goram.....tana ku exam ledu interview ledu direct ga group 1 officer....Ade tanaki oka Mp seat evvamanandi evvaru..
@ravikanthanji9055
@ravikanthanji9055 3 жыл бұрын
@@lokipolimera952 దేవుడా.. నిజంగానా..
@dhanrajofficial1606
@dhanrajofficial1606 3 жыл бұрын
ఈ వీడియో ప్రతి న్యూస్ చానెల్స్ లో రావాలి అని కోరుకుంటున్నాను,, సోనూసూద్ సార్ గారికి ఈ వీడియో చేరాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏🙏🙏
@nagakishorekl5954
@nagakishorekl5954 3 жыл бұрын
It is very much impressive to see such brave girl with grit determination. May God bless her.
@tabithasandipam1145
@tabithasandipam1145 3 жыл бұрын
God bless you thalli. దేవుడు నీ కుటుంబానికి తప్పకుండా మంచి చేస్తాడు. చేయాలి అని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను 🙏🙏
@hemanthacharyulumbhemantha8891
@hemanthacharyulumbhemantha8891 3 жыл бұрын
అస్మకు మంచి ఇళ్ళు ఇప్పించండి లేకపోతే ఆమెను వూమెన్స్ హోస్టల్ లో చేర్పించండి...
@arunaprameelaranik6121
@arunaprameelaranik6121 3 жыл бұрын
Sir sonu sudhan thappa inka evaru lera eh world lo ayana okkarike helping nature untunda. Ayana la chala mandi help cheyadaniki munduku vastane marutundi eh society...
@saikumarramagiri4298
@saikumarramagiri4298 3 жыл бұрын
Kcr giving freee education...
@illuminaty1.
@illuminaty1. 3 жыл бұрын
Villu okkokadu 5,6 children's ni kantaru malli villaku house hostel ippinchali
@Satya12347
@Satya12347 3 жыл бұрын
వీళ్ళని ఆ ప్రభుత్వం తప్పకుండా ఆదుకోవాలేని కోరుకుంటాను వాళ్లకు ఆ దేవుడు కచ్చితంగా ఉంటాడు🙏🏻🙏🏻🙏🏻
@rajashekharneerudi4629
@rajashekharneerudi4629 3 жыл бұрын
Feeling sad, I have comfortable life but am not showing my efforts , As that brave girl ... Doing her job.. hats off..
@rameshdilli1723
@rameshdilli1723 3 жыл бұрын
నాకు తెలిసి బీబీసీ న్యూస్ ఛానల్ కి మించి ఏ ఛానల్ లేదు ఎందుకంటే కళ్ళకి కట్టినట్టు చూపిస్తారు గ్రేట్ బీబీసీ....
@AmjadAli-ew7qz
@AmjadAli-ew7qz 3 жыл бұрын
Insha Allah...నీకు అల్లాహ్ తలా కచ్చితంగా సహాయం ..వస్తోంది... అమీన్..💐💐💐
@nareshkumar-zn6nq
@nareshkumar-zn6nq 3 жыл бұрын
👍
@daraarun66
@daraarun66 3 жыл бұрын
ఎవరు చెయ్యరు తానే కష్టపడి చదువు కోవాలి
@buridi
@buridi 3 жыл бұрын
@@daraarun66 idi correct
@Bragriproperties
@Bragriproperties 3 жыл бұрын
Neevu oka rupai danam cheyu , Allah vachi em chestadu
@daraarun66
@daraarun66 3 жыл бұрын
@@Bragriproperties naku yevaru sahayam cheyaledhu alage chaduvukunnanu,,
@aparnaindian5495
@aparnaindian5495 3 жыл бұрын
తల్లి నీ కోరిక నెరవేరాలని గొప్పస్థాయిలో నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను... గాడ్ బ్లెస్స్ ur ఫ్యామిలీ maa🙏❤
@keshavkaviti
@keshavkaviti 3 жыл бұрын
Thank you BBC. We never knew this part of India. After a long time, I'm seeing such a sensitive issue being presented in Media, away from the usual politics . A good moment for media
@1Paise
@1Paise 3 жыл бұрын
నువ్వు అనుకున్న స్థాయికి ఎదిగాలని ఆ భగవంతున్ని మనసారా కోరుకుంటున్నాను. 💐
@mohammadinthiyaz7422
@mohammadinthiyaz7422 3 жыл бұрын
బిబిసి మీరు వాళ్ళ బ్యాంక్ డీటేల్స్ ప్రొవైడ్ చేయండి నేను ఎంతోకొంత మనీ సెండ్ చేస్తా.
@DeshPremi-zn2qm
@DeshPremi-zn2qm 3 жыл бұрын
సలీం🙏
@chandraankireddy1088
@chandraankireddy1088 3 жыл бұрын
Great
@s..c2148
@s..c2148 3 жыл бұрын
Super brother....
@apparaopadisetty3152
@apparaopadisetty3152 3 жыл бұрын
ప్రభుత్వం వారి సంక్షేమ పథకాలు ఇలాంటి వారికి చేరినప్పుడు వాటి సార్ధకత. చిట్టి తల్లి నీ మనోధైర్యం చాలా గొప్పది. నీసంకల్పం తప్పక భగవంతుని ఆశీర్వాదంతో నెరవేరుతుంది. గాడ్ బ్లెస్ యు.
@saiprasadsatya3677
@saiprasadsatya3677 3 жыл бұрын
It's great she's studying without so many facilities I have yet I feel ashamed ,he too a great father supporting her
@baluvusrinivas1595
@baluvusrinivas1595 3 жыл бұрын
ఆమె మాటలకి నాకు అయితే ఏడుపు వస్తున్నది. ఇలా రోడ్డునపడ్డ వాళ్లు ఇంకా చాలా మంది ఉంటారు. కష్టపడ్డవాళ్ళకి ఎప్పుడూ దేవుడు అండగా వుంటారు. ఆ అమ్మాయిలాగా అందరూ చదువుకోవాలిని పట్టుదలగా ఉండాలి. నీకు దేవుడు ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుంది. మీరు గొప్పగా చదువుకుని మిగతా వాళ్ళకి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటున్నాను.
@srinukanikella4096
@srinukanikella4096 3 жыл бұрын
BBC NEWS ఇలాంటి సమస్యలు ఎన్నో వెల్లుగులోకి తీసుకొస్తుంది. మా న్యూస్ చానల్స్ ఐతే ఆశలు పటించుకోవు
@jaihind11
@jaihind11 3 жыл бұрын
చాలా వార్తా మాధ్యమాలు నటుల విడాకులు, నాయకుల సూట్లు గురించి చూపిస్తాయి.
@cheesburger
@cheesburger 3 жыл бұрын
Avunu mana channels anni anthe
@Mohammadimran-uo6hj
@Mohammadimran-uo6hj 3 жыл бұрын
ఇలాంటి పేదరికంకి సంభదించిన వీడియో అయితే తెలుగు న్యూస్ ఛానెల్లో ఒక్కటి రాదు🤬
@Im_Just_a_Human
@Im_Just_a_Human 3 жыл бұрын
ఏమి మాట్లాడుతున్నావు బ్రో... ఇలాంటివి చూపించి మన తెలుగు చానెల్స్ ప్రజలను బాధపెట్టారు. కనీసం ఇటువంటివాటిగురించి ఆలోచించనివ్వని మన media కు 🙏
@bsbmmsriganesha8824
@bsbmmsriganesha8824 3 жыл бұрын
👍
@HusbandandWifeVlogs
@HusbandandWifeVlogs 3 жыл бұрын
Yes
@AnandaRuthKota
@AnandaRuthKota 3 жыл бұрын
This girl looks very ambitious and goal oriented😘,may God give her good wissdom and knowledge to get her dreams come true 🙏🙏🙏👍❤️.
@VattaKai-wp3qf
@VattaKai-wp3qf 3 жыл бұрын
I love you 🥰😍😘😘😍
@jamalbhai951
@jamalbhai951 3 жыл бұрын
Yes Sister...
@jyothikadusaadussa9931
@jyothikadusaadussa9931 3 жыл бұрын
Yes
@VattaKai-wp3qf
@VattaKai-wp3qf 3 жыл бұрын
@@jyothikadusaadussa9931 i love you😘😍❤️😍😘😘
@tonystark6997
@tonystark6997 3 жыл бұрын
What if a situation arise, only one job left and she n you both are nominated for that job, will you take that or sacrifice?
@nagarajusistu6697
@nagarajusistu6697 3 жыл бұрын
ఈ వీడియో చూస్తుంటే చాలా బాధ కలుగుతుంది కన్నీరు కూడా వస్తోంది ఈ రోజుల్లో ఎంతో మందికి ప్రభుత్వం స్థలం ఇచ్చి ఇళ్లు కట్టించి ఇస్తుంది అలానే వీరికి కూడా ఇళ్లు కట్టించి ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను
@ArjunBale
@ArjunBale 3 жыл бұрын
ఇంక ఎందుకు వేల లక్షల కోట్ల బడ్జెట్.?
@naiduananda4010
@naiduananda4010 3 жыл бұрын
PEDDA VALANDARU PANCHUKOVADANIKE
@supersabfiya8892
@supersabfiya8892 3 жыл бұрын
20 laks crore dochukunnaru
@roockstarstar2041
@roockstarstar2041 3 жыл бұрын
ఆ చెలెళ్లికి దేవుడు మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఆ దేవుని కొట్టుకుంటాను.
@vamsipalamgi5703
@vamsipalamgi5703 3 жыл бұрын
నిజంగా మన ఇండియా ఇంకా ఇటువంటి పరిస్తితిలో ఉన్నదా చూస్తుంటే ఈడుపోచ్చేస్తుంది
@nationpride1478
@nationpride1478 3 жыл бұрын
Town lo ilage untundhi.
@madhumagy7301
@madhumagy7301 3 жыл бұрын
Bro Entha kante darunam ga undi
@aspirants5706
@aspirants5706 3 жыл бұрын
ఎలాంటి అవసరాలు లేకున్నా ఎలాగైన చదువుకోవాలి ,తన ఫ్యామిలీ ని ఒక మంచి స్థితిలో ఉంచాలి అనే తన పట్టుదల చాలా గొప్పది ప్రతి ఒక్కరికీ తనని ఒక ఆదర్శంగా తీసుకోవాలి.
@subramanyaswamy1771
@subramanyaswamy1771 3 жыл бұрын
అంత పేదరికంలో కూడా నిజాయితీగా బతుకుతున్నారు..🙏🙏🙏🙏. రాజకీయ నాయకులు వీళ్ళ కాళ్లకు మొక్కి నెత్తిమీద నీళ్లు జల్లు కోవాలి..
@lelincheguvera9923
@lelincheguvera9923 3 жыл бұрын
Super
@surendranath1112
@surendranath1112 3 жыл бұрын
Currect gà chepparandi
@komaldeepbrungi6081
@komaldeepbrungi6081 3 жыл бұрын
Nejayathi ga bathekey valla key a pi vadu kastalu pedathadu
@nagendramalepati3412
@nagendramalepati3412 3 жыл бұрын
అసలైన పేదరికం అంటే ఇదే రాజకీయ నాయకులారా చూపించండి మీ అదికారా బలం ఇలాంటి బ్రతుకుల బాగుకోసం, లక్షల కోట్లు బడ్జట్ ఖర్చవుతూనే ఉంది విదేశాల నుండి నిదులు వస్తున్నాయ్ కాని పేదలకు అందడం లేదు ఖరీదైన పేదలకు మాత్రమే నిదులు అందుతున్నాయ్ మార్చండి ఈ తీరును
@lakshmibhavanipbhavani6460
@lakshmibhavanipbhavani6460 3 жыл бұрын
అని సదుపాయాలు ఇచ్చిన చదవలేనివాళ్లకి నువ్వు ఒక్క ఆదర్శం amma 🙏
@govindrajuc6508
@govindrajuc6508 3 жыл бұрын
Hatsoff to BBC 🙏🙏 Ee Video Chusaina yevaro okaru Vallaki Help chestarani Nenu Asistunnanu ,Tq BBC
@rajeshkumar-lm4gl
@rajeshkumar-lm4gl 3 жыл бұрын
ఇది మన పుణ్య భూమి. మన ధర్మం, మన సంస్కృతి, మన -------, మన -------, మన స్వరాజ్యం, మన ప్రజాస్వామ్యం, మన స్వపరిపాలన, మన సమానత్వం మన -----. కాబట్టే మనకు ఈ సుఖసంతోషాలు.
@m.jagadeeshbabujaggu7307
@m.jagadeeshbabujaggu7307 3 жыл бұрын
పనికిరాని నాయకులు వేస్ట్, మన దేశం ఈ అవినీతి నాయకులు ఉన్న రోజులు అంటే
@rajeshkumar-lm4gl
@rajeshkumar-lm4gl 3 жыл бұрын
ఆలా అంటే ఎలా...? Brother. రాజకీయా నాయకులు, ఉద్యోగస్తులు దోచుకునేదుకే కదా... బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టి స్వరాజ్యం సాధించుకొనింది.
@kondapuramsuresh137
@kondapuramsuresh137 3 жыл бұрын
మీకు మంచి రోజులు రావాలని ఆ దేవుని కొరుకోతొన 🙏🙏🙏
@azmathshaik4585
@azmathshaik4585 3 жыл бұрын
very difficult to her to beat poverty. if we all help her. then she can doit
@SANTOSH89-0
@SANTOSH89-0 3 жыл бұрын
Superb BBC news ఇలాంటి విలువైన విషయాలు చెప్పండి జనాలకి..
@rajupottabathini5500
@rajupottabathini5500 3 жыл бұрын
Great job BBC. You only one to elevate these type of peoples... .salute ....can u please take initiate with Tata group for this people...any government will not do anything....please do something
@BulletclubgamerWWE2K
@BulletclubgamerWWE2K 3 жыл бұрын
Hats of BBC. Our media channels should inspire by you. BBC - true meaning of media...
@haridasari8349
@haridasari8349 3 жыл бұрын
My dear Modi ji, protect women 1st, 2nd provide shelter.
@srisaimaddikatla9099
@srisaimaddikatla9099 3 жыл бұрын
BBC TELUGU CHANNEL IS THE BEST CHANNEL IN INDIA.SUPER.............................
@sk-fw4dc
@sk-fw4dc 3 жыл бұрын
Sonusudh Bhai 🙏 she know the study value, she is have a aim, she will help to poor people who are not studying she know the value of study , do some thing favour any one Thank you
@chintadav.suryarao2579
@chintadav.suryarao2579 3 жыл бұрын
సోను సూద్ లాంటి మనసున్నవాళ్లు ఆదుకోవాలి. ఇలాంటివారిని...
@VeeraSwamyRajulapati
@VeeraSwamyRajulapati 3 жыл бұрын
Beat the problem with your attitude. Best wishes Aasma
@nikhilantony421
@nikhilantony421 3 жыл бұрын
BBC best in india news channel indian media only politics media thanks bbc. Channel 🙏
@gnaveenkumar6928
@gnaveenkumar6928 3 жыл бұрын
The indian government has to save all these type of people in our country 😭😭🙏🙏🙏
@aryanrajaatheist496
@aryanrajaatheist496 3 жыл бұрын
అసలు ఇంత పేదరికంలో బతుకుతున్నప్పుడు ఎందుకు పిల్లల్ని కనడం, కని వాళ్ళని కూడా ఇన్ని కష్టాల పాలు చేయడం.... *NOTE*: ఎవరి మనసన్న నోచ్చుకుంటే మన్నించండి
@krishnababu8846
@krishnababu8846 3 жыл бұрын
ఒక్కసారి వీడియో ని బాగా చూడు వాళ్ళు సహాయం అడగటం లేదు వాళ్ళ కాళ్ళ మీద నిలబడి ఇల్లు కొనుకుంటాము అంటున్నారు చేతిలో ఫోన్ ఉంది కదా అని ఏమాట అంటే ఆ మాట అనకూడదు అనవసరంగా
@mahenderreddy7135
@mahenderreddy7135 3 жыл бұрын
Yeah ame valla nanaki eppatikaina illu konista nanna neku annadi kani maku illu ivvandi ani adukkoledu thanu
@aryanrajaatheist496
@aryanrajaatheist496 3 жыл бұрын
@@mahenderreddy7135 ప్రశ్న: * కటిక పేదరికంలో ఉన్నప్పుడు పిల్లలని ఎందుకు కనడం* ??......దీనికి నీ జవాబు కు సంబంధమే లేదు అసలు
@mahenderreddy7135
@mahenderreddy7135 3 жыл бұрын
@@aryanrajaatheist496 ayana vallani kannapudu better position lo undenemo evarki telsu judge cheyadam enduku evari life vallishtam ninnu rupayi adagatle ga vallu
@tonystark6997
@tonystark6997 3 жыл бұрын
Nvu naku baga nachav bro?
@prasadvanarasi6831
@prasadvanarasi6831 3 жыл бұрын
What a republic incredible nd independent india...I literally cried..Tnq BBC for showing this and U could hv taken their Account details so that any one would give some relief to them . God is there to take care of u don't lose hope 👍
@prasadm3614
@prasadm3614 3 жыл бұрын
Thanks for sharing her story.... She will deserve better future... God bless you n your family !!!
@syedraheem4016
@syedraheem4016 3 жыл бұрын
మెయిన్ దువా కరుంగా అల్లాహ్ సే అస్మా షేక్ అప్ హర్ కమ్ మీ కామియాబ్ హుజయ్ ఎపి అస్మా అమీన్
@manikanta8465
@manikanta8465 3 жыл бұрын
దేవుడు పెద్ద పెద్ద అల్లయలు కట్టించమని అడగడం లేదు పేదవారికి చదువు మంచి నివాస స్థలం ఉండాలని కోరుకుంటాడు అంతే కానీ పెద్ద పెద్ద ఆలయాలు కట్టమని అన్నడు
@humannature3952
@humannature3952 3 жыл бұрын
2014 లో 36,000 మంది అంటే ఇప్పుడు... 🙏
@pasupathys
@pasupathys 3 жыл бұрын
BBC is doing good job by showing this type of news.. well done BBC
@geethamaria8919
@geethamaria8919 3 жыл бұрын
Definitely sister God will bless you with a beautiful house. We will prayer for your family.
@madhujeripothula7035
@madhujeripothula7035 3 жыл бұрын
నాకు చాల కస్టాలు ఉన్నాయే అనుకుంటాము ఈ అమ్మాయి ముందు మన కష్టం ఎంత
@kammaniruchulu890
@kammaniruchulu890 3 жыл бұрын
God bless you gudiya😭😭 don't cry god is there you will be become a big position ,god bless you gudiya 🙏🏻🙏🏻.
@akhilsumanth5697
@akhilsumanth5697 3 жыл бұрын
ఈలాంటి వారు ఎంత మంది ఉన్నరొ దేవుడు ఉన్నడు చేలీ
@alliancem3671
@alliancem3671 3 жыл бұрын
When i saw video... Start to end.. I was crying... Very sad...
@raajubandari5571
@raajubandari5571 3 жыл бұрын
అయ్యా గౌరవానియులైన ప్రధానమంత్రి గారు దేశంలో ఇల్లాంటి చిరిగిన,చితికి పోతున్న బ్రతుకులు మరెన్నో ఉన్నాయి 2700 కోట్లు విగ్రహాల మీద పెట్టె ఖర్చు ఇల్లాంటి వారి జీవితాల మీద పెడితే వారింట్లో దీపాలు వెలుగుతాయి..... వచ్చే 74 వ భారత స్వాతంత్ర్యం లో నైన ఇల్లాంటివి తగ్గాలని ఆ భారతమాత ను కోరుకుంటున్నాను....... జైహింద్🇮🇳
@gangapatlanagaraj8063
@gangapatlanagaraj8063 3 жыл бұрын
Same thing like this in Chennai too but gvt gives them free quarters to settle in but people sell their quarters far money and live the same life again
@tulasiramjadav6468
@tulasiramjadav6468 3 жыл бұрын
ఈ సమస్య కు ముఖ్యమైన అంశాలు.. 1. అధిక సంతానం 2. అనాలోచిత నిర్ణయాలు 3. మేము ఇలాగే ఉండాలి అని నిర్ణయించుకున్న వాళ్ళ మనస్తత్వం 4. జీవితం లో ఒడిపోయం అన్న ప్రతి ఒక్కరూ శ్రీ శ్రీ గారి మాటలు వినండి లేదా చదవండి
@aravindatmakuri4267
@aravindatmakuri4267 3 жыл бұрын
Please let us know their contact details or any other source so that we can help them
@deepvunnamatla
@deepvunnamatla 3 жыл бұрын
I'll join hands too
@vishnuvardhareddy9833
@vishnuvardhareddy9833 3 жыл бұрын
Ento anni vunna chadavadaniki Ollu baruvu kaneene nuv vunna situation lo Kuda intha strong vunnava Akka ❤️❤️❤️
@thangellapelliravikumar5169
@thangellapelliravikumar5169 3 жыл бұрын
My sister's we are vth you with your strong determination and confidence you have 👍keep going towards your goal 👍sucess will always follow you my dear sisters 👍👍👍👍
@yashyaswanth3808
@yashyaswanth3808 3 жыл бұрын
Dear Asma, it is great to see such type of behaviour in you in spite of the typical surroundings around you...be consistent towards your goal and try to reach that thing... Coming out from mothers womb and living in initial stage as poor is not in our hands but after that the way u make endeavour to our and achieving it is the main and prominent thing so, God will be definitely see your struggles and be paid in an incredible way..dont worry..even I too experience that typical situation when no one around us when we are in deep hardship but that will make us strong and a powerful...as like done in life...so don't lose your hope because of your present situation...
@vprabhakar4589
@vprabhakar4589 3 жыл бұрын
Plz focus on poor educated people Rich persons r donate some amount
@devendermolige7100
@devendermolige7100 3 жыл бұрын
నీకు మంచి రోజులు వస్తాయి అన్ని మంచి జరుగుతాయి ఆ దేవుని ప్రార్థిస్తున్నాను
@killananeelaraju9907
@killananeelaraju9907 3 жыл бұрын
ఈ లాంటి న్యూసులు టీవీ9 ntv లాంటివి టెలికాస్ట్ చేయవు
@gamerzen794
@gamerzen794 3 жыл бұрын
Wo pure gowdi media hai bhai BBC is independent news. Channel It doesn't belong to gowdi media
@kumarnaveen4841
@kumarnaveen4841 3 жыл бұрын
TV 9 NTV waste channel bro ther want only money and celebrate trip rating
@Venela99
@Venela99 3 жыл бұрын
Yes
@lucky-te5gr
@lucky-te5gr 3 жыл бұрын
Paapam TV 9 ki serials updates evvadanike time saripovadam ledu. ...
@thorlapatiravikumar8045
@thorlapatiravikumar8045 3 жыл бұрын
Pappu kuda
@sambujji6596
@sambujji6596 3 жыл бұрын
God will always blessed you thalli......neeku antha manchi jarugithundi badha padaku
@ravip9891
@ravip9891 3 жыл бұрын
@3:45 చాలా బాధాకరం..😢 Kashmir pandits ఇంతకన్నా దారునాల్లో బతుకుతున్నారు..వారి వెతలు కూడా చూపండి..😢😢😢
@peacefulchintu9440
@peacefulchintu9440 3 жыл бұрын
Great Job By BBC. All the best to You Ashma. Your Commitment leads to your Success
@SONY-R15
@SONY-R15 3 жыл бұрын
Oh God...Imazine,how many people are suffering with the same situation around the world😪😪.BBC Should help them by taking their problems to the Authorities.🙏🙏
@rohithkumar9760
@rohithkumar9760 3 жыл бұрын
Blockbuster BBC news I am appreciating to this channel 👍
@Rajan-v3o
@Rajan-v3o 3 жыл бұрын
ఇలాంటి news lu assala telecast cheyaru migatha channel వాళ్లు......వాళ్ళకి eppudu kottukodam, champukodam ey news ఇలాంటివి news ey kadhu వాళ్ళకి....
@maimoonashaikh6449
@maimoonashaikh6449 3 жыл бұрын
Asma you truly are strong , You are an inspiration.wish u gear success 👸
@pavantelugulogs9951
@pavantelugulogs9951 3 жыл бұрын
God bless you dear 🙏
@durgakalyanchilukuri5047
@durgakalyanchilukuri5047 3 жыл бұрын
Thank u to BBC channel for showing this type of content
#behindthescenes @CrissaJackson
0:11
Happy Kelli
Рет қаралды 27 МЛН