అందరికీ శుభోదయం ఈరోజు ఉదయాన్నే గుండెల పిండి వేసే ఒక ఒక సంఘటన విని మీతో షేరింగ్ మీ విజయ పన్నాల

  Рет қаралды 4,783

Avi Evi Anni Meetho Vijaya

Avi Evi Anni Meetho Vijaya

Күн бұрын

Пікірлер: 54
@sugunakrishnan322
@sugunakrishnan322 12 күн бұрын
Vijaya garu meeru cheppe vishayalu peddavallagurinchi entho alochinche laga anipisthundi.meeru chala manchi manishi lagunnaru devudu mimmalni Baga choodalani prarthisthunnanu.
@vijaya.pannala
@vijaya.pannala 12 күн бұрын
మీ అభిమానానికి చాలా చాలా సంతోషం అండి చాలా ఆనందంగా అనిపించింది మీ అందరి అభిమానంతోనే ముందుకు సాగుతున్నాను 🥰🥰🩷🩷
@PeacefulPathways5
@PeacefulPathways5 Ай бұрын
అవునమ్మా..నిజం చెప్పారు..అర్ధం చేసుకోవాలి...
@vijaya.pannala
@vijaya.pannala Ай бұрын
Avunandi పెద్దవాళ్ళని అలా వదిలేయడం అమానుష్యం కదా
@PeacefulPathways5
@PeacefulPathways5 Ай бұрын
@@vijaya.pannala అవునునండీ,ధర్మం మీద ఆసక్తి తగ్గిపోయింది..అన్పిస్తుంది నాకు..
@relangikrishna4988
@relangikrishna4988 Ай бұрын
Vijaya garu chala manchigachepparu thanks andi
@vijaya.pannala
@vijaya.pannala Ай бұрын
Tqq andi🥰🥰
@uhemalata6533
@uhemalata6533 Ай бұрын
🙏🙏🙏🙏
@vijaya.pannala
@vijaya.pannala Ай бұрын
🙏🙏
@madhaveelathageriki4690
@madhaveelathageriki4690 Ай бұрын
Sri matre namha.meku padabivandanalu amma.enta manchi vishayalu chepparu amma.me avedana lo ento meening undi .kani adi ardam chesukune telivi entamandiki undi antaru Amma.lokam inta digajaripoinda anipistu untundi ilantivi vinnapudu
@vijaya.pannala
@vijaya.pannala Ай бұрын
అవునండి నాకు చాలా బాధనిపిచ్చి తట్టుకోలేక మీతో షేర్ చేసుకున్నాను మీక్కూడా అలాగే అనిపించినందుకు థాంక్యూ అండి 🥰
@bhanusrinu8869
@bhanusrinu8869 Ай бұрын
Chellemma garu medi chala manchi manasu. Meru cheppina story chala badhaga undi.
@vijaya.pannala
@vijaya.pannala Ай бұрын
ఇది స్టోరీ కాదండి నిజంగా జరిగిన యదార్థమైన సంఘటన నాలుగు రోజుల క్రితం మా ఇంటి దగ్గరే
@tanyadeviyalamanchili7765
@tanyadeviyalamanchili7765 Ай бұрын
Elanti jevitalu manadesamlo chala Mandi vunnaru pillalentamandi vunnapenchutaru kani amma nanna lni matram baruvugavundi very sad 😢
@pradeepcb8916
@pradeepcb8916 Ай бұрын
Namasthe akka 🌹🌹🌹🌹
@vijaya.pannala
@vijaya.pannala Ай бұрын
🙏🙏
@satyapeta2793
@satyapeta2793 Ай бұрын
Midi chala manchi manasandi manchi manchi vishayalu chebutaru mi matala vallaina kontamandaina marite bagundi
@vijaya.pannala
@vijaya.pannala Ай бұрын
ఏదో మీలా అభిమానించే వాళ్ళు వింటారండి దుష్ట బుద్ధితో ఉన్న వాళ్ళు ఎవరు వింటారు ఎవరు మారతారు కానీ మార్పు రావాలని మాత్రం కోరుకుందాం నా వీడియో నచ్చినందుకు థాంక్స్ అండి 🥰
@jayalakshmidevi7714
@jayalakshmidevi7714 Ай бұрын
Hi vijaya garu meeru chese every video mana andariki kuda chala use avutunnayi andi mee manasulage naadi kuda every chusta andi mee video four days nunchi ayite inka chala manchi videos pedutunnaru. Meeru feel avvaddu andi a pedda avidanu a sai baba kapadataru andi. Mee health jagratta andi
@vijaya.pannala
@vijaya.pannala Ай бұрын
Thank u so much🥰🥰 andi
@VVijayalakshmi-ff2mh
@VVijayalakshmi-ff2mh Ай бұрын
Miila alochiche vallu vunte chala bagudunu
@vijaya.pannala
@vijaya.pannala Ай бұрын
Thank u so much🥰🥰
@bhaskarasarma8
@bhaskarasarma8 Ай бұрын
ఆశ్రమాలు కూడా గొప్ప గా ఏమీ ఉండవు. అక్కడ బాధలు అక్కడ ఉంటాయి. అక్కడ కూడా సౌకర్యం గా లేకపోతే ఎక్కడ కు పోతారు?
@vijaya.pannala
@vijaya.pannala Ай бұрын
Avunu
@manikyambalakhsmi7822
@manikyambalakhsmi7822 Ай бұрын
Subhodhayam ma 🙏
@vijaya.pannala
@vijaya.pannala Ай бұрын
🙏🙏
@annapurnatallapragada4756
@annapurnatallapragada4756 Ай бұрын
Ma mavayya garu kuda chala kopam andi currys kuda pratidi tinevaru kadu aayana yemi tinte nenu ma varu kuda tintam ma babu kuda tatayya ni premaga chusevadu andi
@vijaya.pannala
@vijaya.pannala Ай бұрын
అవునండి పెద్ద వాళ్లతో అలాగే ఉంటుంది అయినా మనం బాధ్యతగా చూస్తున్నాం కదా
@kanthikadamati6290
@kanthikadamati6290 Ай бұрын
మీరు చెప్పిన విషయం విని బాధగా vundandi ఏం చేస్తాం సమాజం లో మార్పు రావాలని కోరుకోవడం తప్ప మన మంచితనం మనకు శ్రీ రామ రక్ష 🙏
@vijaya.pannala
@vijaya.pannala Ай бұрын
రావాలని కోరుకోవాలి అంతకన్నా ఏం చేయలేము వీడియో మీకు కూడా నచ్చినందుకు థాంక్స్ అండి🥰🥰
@balatripurarambhotla2262
@balatripurarambhotla2262 Ай бұрын
@@kanthikadamati6290 Avunandi Alage pray chaddam
@ratnakumarigowrisetty9600
@ratnakumarigowrisetty9600 Ай бұрын
అవును. ఇలా చాల మంది చేస్తున్నారు. 😢 మానవత్వము లేకుండా. కొంతమంది కి నేను చెప్పి మార్చి నాను కొంతమందిki విరోధి నయ్యాను. ఏమి చేస్తాము దేవుడు అలాంటి వారికి మంచి బుద్ది ఇవ్వాలని కోరుకోవటమే! ఇలాంటివి విన్నపుడు చూసినపుడు మన మనసుకు బాధే. మీ మంచి మనసుకు 🤝🙏
@vijaya.pannala
@vijaya.pannala Ай бұрын
అవునండి భగవంతున్ని ఇలాంటి జనాల్లో మార్పు తీసుకురావాలి అని కోరుకోవడం తప్ప మనం ఏం చేయలేము ఎంత కలియుగంలో ఇంతే అని సరిపెట్టుకున్న మనసుకు చాలా బాధగా ఉంటుంది కదా
@Bharthi855
@Bharthi855 Ай бұрын
❤😞😞😞😞😞😞😞
@vijaya.pannala
@vijaya.pannala Ай бұрын
😒😒
@abbarajusridevi7185
@abbarajusridevi7185 Ай бұрын
ఆవునండి పాపం పెద్దావిడ ఎల్కవున్నారో ఎక్కడ ఉన్నారో
@vijaya.pannala
@vijaya.pannala Ай бұрын
Avunandi bhadaga vundi
@RatnaGunakala
@RatnaGunakala Ай бұрын
Akka money lose aethe alagaena sampademchu ko vachu ,Kane padavaru pothy varene thachuko lamu akka chala bathaakaramu akka.
@vijaya.pannala
@vijaya.pannala Ай бұрын
అజ్ఞానం అందరికీ ఉండాలి కదా ఇలాంటివి వింటుంటే చాలా బాధ కలుగుతుంది కదా నా వీడియో నచ్చినందుకు థాంక్యూ 🥰🥰
@Krishna-kc1yf
@Krishna-kc1yf Ай бұрын
Chudali correcte entha chusina chudaledu ani pakka illalloki velli edchi vache peddavallani Ela chudali amma entha chusina emi chudatledani neralu phone lo cheppe attagarini chudala
@vijaya.pannala
@vijaya.pannala Ай бұрын
ఎవరి చెడ్డ బుద్ధి వాళ్ళదేనండి కానీ చూడడం మన బాధ్యత వదిలేయలేం కదా కొడుకుతో నువ్వు అలా ఉండొద్దు అమ్మా అని చెప్పించాలి అంతేకానీ బాధ్యత నుంచి తప్పించుకోలేమండీ
@evanikalyani8503
@evanikalyani8503 Ай бұрын
Mee father lage untaru ma mava garu. Ma inti lone untaru.
@vijaya.pannala
@vijaya.pannala Ай бұрын
అవునండి మీరు చేసేదే న్యాయం అదే ధర్మం
@Umarajeswari104
@Umarajeswari104 Ай бұрын
Ayyo vijeyagaru meeku telisina manishi kada anduku badapaduthunnaru elantivi enno dabbunna kuttumballo kuda I've asramallo cherusthnaru kalu cheyyi aduthunappude demudu thisuku povali ani koorukovali
@vijaya.pannala
@vijaya.pannala Ай бұрын
అవునండి మీరు చెప్పింది చాలా నిజం కలియుగంలో ఇలాంటి మామూలే అని అనుకునే సరిపెట్టుకోలేకపోతున్నాను ఇంత దారుణమా అనిపిస్తోంది మీరన్నట్టు ఉన్న కుటుంబాల్లో కూడా ఇలాంటివి జరుగుతున్నాయి
@chandrakalagangapatnam8711
@chandrakalagangapatnam8711 Ай бұрын
Thelisina vishayalayina buddi ki buddi cheppalandi
@chandrakalagangapatnam8711
@chandrakalagangapatnam8711 Ай бұрын
Buddhi ki buddhi
@vijaya.pannala
@vijaya.pannala Ай бұрын
అవునండి వాడు తర్వాత నుంచి కనపడలేదు వాళ్ళ ఆవిడే ఉంది కానీ అందరూ తిడతారని కొన్నాళ్ళు ఎక్కడికైనా పోయాడేమో వెధవ
@abbarajusridevi7185
@abbarajusridevi7185 Ай бұрын
మా తో కబుర్లు చెప్పాలంటే మేము అక్కడికి రాలేము మీరు ఇక్కడి కి రాలేరు కాబట్టి మాట్లాడుకోవడానికి ఇది మంచి flat ఫామ్ పైగా మీరు మంచి విషయాలేకదా చెప్తారు 😊
@vijaya.pannala
@vijaya.pannala Ай бұрын
Avunandi, bagachepparu tqq🥰🥰
@lakshmist5885
@lakshmist5885 Ай бұрын
Badha padakandi morning leste elanti news vinavalasi vastondi mana genaration very hayiga gadichayi rojulu peddavallante gowravam bhayam bhakti Prema Ela ento maryadaga chusukune vallam manchi rojulu ravalani bhagavantuni vedukundamu
@vijaya.pannala
@vijaya.pannala Ай бұрын
అవునండి అంతకన్నా ఏమీ చేయగలము మీక్కూడా బాధనిపించినందుకు చాలా చాలా థాంక్స్ 🥰🥰
@balatripurarambhotla2262
@balatripurarambhotla2262 Ай бұрын
Miru yenta bhadhapafutunnaru mi matalalo telustondi kani samajam maradandi yeppatiki
@vijaya.pannala
@vijaya.pannala Ай бұрын
మారదు మారదు అనుకోకుండా మారాలి అని యూనివర్స్ కి చెప్పుకుంటూ ఉంటాను 🥰
My MEAN sister annoys me! 😡 Use this gadget #hack
00:24
Will A Basketball Boat Hold My Weight?
00:30
MrBeast
Рет қаралды 153 МЛН
My MEAN sister annoys me! 😡 Use this gadget #hack
00:24