బాగా చెప్పారు. ఫ్రిజ్ లో పెట్టి న నీరు ,ఐస్ క్రీమ్ లు,శీతల పానీయాలు కూడా అనారోగ్య కరము.తాజా పానీయాలు మరియు పళ్ళ రసాలే ఆరోగ్య కరము. కూర గాయలను కూడా రెండు మూడు రోజుల కొకసారి తెచ్చుకోవడం మంచిది. వారము రోజు ల కింద కొన్న కూర గాయలలో మరియు పళ్ళ లో పోషకాహారం తగ్గి పోతుంది.
@vijaya.pannalaАй бұрын
Avunandi🥰
@Bharthi855Ай бұрын
❤👌👍🙏🙌🌷⚘️💕
@nagalakshmiperi7925Ай бұрын
విజయా మీరు చెప్పినప్రతిమాట చాలా కరెక్ట్.. మావారు ఎప్పుడు ఇలాగే చెప్పేవారు ఒక ఏడాది అయ్యింది ఆయన కాలం చేసి. మీరు చెప్పే ప్రతి మాట వింటువుంటే ఆయనే గురుతుకి వస్తున్నారు. నాకు
@vijaya.pannalaАй бұрын
Sorry andi. Tqq🥰
@sugunakrishnan322Ай бұрын
Vijaya garu meeru cheppe prathi mata 100percent correct.nenu moodu velala vanta chesthunnanu.emi pedda kastamanipinchatam ledu.intlo andari health care maname kada choodali.super ma
పప్పులు అన్నీ కూడా బోల్డు కొనేసి స్టోర్ చేసేస్తున్నారు కదా అండి ఫ్రిజ్ నిండా అవే 😊😊
@kanthikadamati6290Ай бұрын
Meru చెప్పింది correct andi బాగా చెప్పారు నేను ఈ విషయం గురించి ఎప్పుడూ అనుకుంటాను మీరు అన్నట్టు సూపర్ మార్కెట్ చేస్తున్నారు incase పురుగు పడితే వాటికి టిప్స్ కూడా వున్నాయి ఇంట్లో వండుకున్నవి తక్కువా wastage storage ekkuva nenu evi pettalo ave పెడతాను మీరు చెప్పినవి ఇంక దేనికి వాడను
@vijaya.pannalaАй бұрын
నా వీడియో నచ్చినందుకు థాంక్యూ సో మచ్ అండి
@vijaya.pannalaАй бұрын
😊😊
@NagalakshmiMulapatiАй бұрын
Sound chaladu penchali
@vijaya.pannalaАй бұрын
వాయిస్ వినిపించట్లేదండి
@durgaannamraju5267Ай бұрын
అలా పొరుగు పట్టాడటినవే మంచివి. అవి organic వస్తువులు . మందులు కొట్టనివే
@vijaya.pannalaАй бұрын
అవునండి పురుగు పట్టినవే మంచిది అవి మందు కొట్టనివి అయి ఉంటాయి ఇదివరకు ఉప్మా రవ్వకి బియ్యానికి పట్టేవి కదా ఇప్పుడు లేదు
Nenu vegetable d paalu perugu matram pedatanu sarukulu kuda takkuvagane testaru ma varu ma Babu hyd lo job vachhimdi tanu akkade untadu Vijaya garu meru ma valla lage anipistaru yenduko mari
@vijaya.pannalaАй бұрын
మీ అభిమానానికి చాలా చాలా థాంక్స్ అండి 🥰🥰
@bhanusrinu8869Ай бұрын
Avunandi. Anduke mana janareshan valla ki unna health oopika . Sahanam . Mana pillalaki levandi.
@vijaya.pannalaАй бұрын
కానీ ఇవన్నీ మంచిది కాదు కదండీ చెప్తే వినగా వినగా కొంతమంది అయినా మారతారని నా ఆశ 🥰
@pradeepcb8916Ай бұрын
Namasthe akka🌹🌹
@vijaya.pannalaАй бұрын
😊🙏
@satyapeta2793Ай бұрын
Fruits pettakada andi
@vijaya.pannalaАй бұрын
పళ్ళు పెట్టుకోవచ్చండి
@Krishna-kc1yfАй бұрын
Correcte amma
@vijaya.pannalaАй бұрын
Tqq🥰🥰
@vanajabommakanti451Ай бұрын
ఊరగాయ అంటే ఊరాలి. ఊరినకొద్దీ రుచి. Fridge లో పెడితే ఎలా ఊరుతుంది? ఊరినకొద్దీ రంగు,రుచి మారుతాయి. రుచి చూడాలి కానీ రంగు కాదు. 🙏