Andhra Pradesh: Visakhapatnamలో సముద్రం ఎందుకు వెనక్కి వెళ్లింది, తిరిగి ముందుకు రాదా? BBC Telugu

  Рет қаралды 364,658

BBC News Telugu

BBC News Telugu

Күн бұрын

Пікірлер: 134
@2009ratnakumar
@2009ratnakumar 3 ай бұрын
నిజం ఏమిటో దేముడికి తెలుసు.ఎవరికీ ప్రమాదం జరక్కుండా దేవున్ని ప్రార్థన చేద్దాం
@manojlanka4343
@manojlanka4343 3 ай бұрын
Sash
@rrentertainmentstudio8582
@rrentertainmentstudio8582 3 ай бұрын
ఇలా చాలా సార్లు జరిగింది కానీ ఏదేమైనా భూమిపై సముద్రం చాలా పెద్దది అయినా సరే తన హద్దుల్లో తాను ఎప్పుడూ ఉంటుంది అది గొప్ప విషయం🌊 🙏🏻
@kumarbanavathu7716
@kumarbanavathu7716 3 ай бұрын
సముద్రంలో నీళ్ళు వెనక్కి వెళ్లిపోతుంది అంటే అల ఎత్తు పెరిగి తీరానికి వస్తాయనీ అర్థం లేక అల్పపీడనం నీళ్ళు పైకి లాగేసిందని అర్థం. తీరప్రాంత ప్రజలు జాగ్రత్తగా వుండటం మంచిది.
@techinfocareerguidance
@techinfocareerguidance 3 ай бұрын
tsunami kuda adhe okka sanketham sir
@siddhu8442
@siddhu8442 3 ай бұрын
Avunu bro.. Tsunami rabotundhi ani ardam..
@jesusgospelministrypstimot9188
@jesusgospelministrypstimot9188 3 ай бұрын
Yes brother 👍
@ShaikFareesha-i8w
@ShaikFareesha-i8w 3 ай бұрын
సునామి వచ్చే ముందు సముద్రం వెనక్కి వెళనది అంటారు జాగ్రత్తగా ఉండటం మంచిది
@rameshtimez9084
@rameshtimez9084 3 ай бұрын
సునామీ హెచ్చరికలు జారీ చేయండి...వచ్చే అవకాశం ఉందేమో!!??
@Space_Monkey_31
@Space_Monkey_31 3 ай бұрын
Picha nayalaaa😂😂
@prameela06
@prameela06 3 ай бұрын
Yes
@madhavarao3275
@madhavarao3275 3 ай бұрын
మరలా ఉదృతంగా సముద్రము ముందుకు వస్తుంది కనుక అప్రమత్తంగా ఉండాలి సముద్రము లోపలికి వెళ్ళకండి వెళ్ళకండి.
@mediumnani8215
@mediumnani8215 3 ай бұрын
నా చిన్నప్పుడు విన్నాను అలా సముద్రం వెనక్కీ వెళ్తే పెద్ద పెద్ద అలలు వస్తాయి అని
@paulmuppalla2645
@paulmuppalla2645 3 ай бұрын
సముద్రం వెనకకు వెళ్ళింది అంటే ఏదో ప్రమాదం ముంచుకొస్తుంది అని అర్థం సునామీ రావొచ్చు ప్రజలు జాగ్రత్తగా ఉండాలి
@cherryt6853
@cherryt6853 3 ай бұрын
That’s common before cyclone. It’s done already now don’t worry
@ravikumar-zq9jf
@ravikumar-zq9jf 3 ай бұрын
That's common in vizag, don't worry vizag will be safe...
@DileepKumar-v8j
@DileepKumar-v8j 3 ай бұрын
విశాఖలో సముద్రం వెనుకకు వెళ్లి అమరావతిలో తేలింది సముద్రం
@piratianantha9262
@piratianantha9262 3 ай бұрын
😂😂😂😂😂
@madhavarao3275
@madhavarao3275 3 ай бұрын
@@DileepKumar-v8j అమరావతి లో వరద నీరు రాలేదు వీడియో పెట్టు ఉన్నారు చింది
@kalyankumar4754
@kalyankumar4754 3 ай бұрын
@@madhavarao3275 Eppati video petteru?
@saisrinivas218
@saisrinivas218 3 ай бұрын
అమరావతి లో వరద రాలేదు.... సాక్షి మాత్రమే చదవకు....jagan లాగే Red flower అయిపోతావు.😂😀
@ramareddyneelapu8156
@ramareddyneelapu8156 3 ай бұрын
Amaravathi Dagarilo sea Vundha
@G.ANJANEYULU-n5z
@G.ANJANEYULU-n5z 3 ай бұрын
భారీ, సునామి వచ్చే అవకాశం వుంది, అందరు, safe, జోన్ లో వుండండి
@pnssarmapns6734
@pnssarmapns6734 3 ай бұрын
సింహం ఒక్క అడుగు వెనక్కి వేసిందంటే ఏదో జరగబోతుంది అంటారు
@2009ratnakumar
@2009ratnakumar 3 ай бұрын
సముద్రము లోపల కూడా పర్వతాలు ఉంటాయి. ప్లేట్ టెక్టానిక్స వల్ల కూడా ఎక్కువ నీరు లోపలికి లాక్కోవచ్చు. అలా జరిగితే అంతే వేగంగా ముందుకు వస్తుంది. కొన్ని రోజులు పట్టవచ్చు. కోస్తాంధ్ర వెంబడి సునామీ హెచ్చరిక బాయ్స్ లేవు అనుకుంటున్నాను
@nagamani4921
@nagamani4921 3 ай бұрын
సముద్రం పక్కనే కూర్చుని తప్పులు చేశారు మన మనుషులు అందుకే కాలం దేముళ్లు చూస్తుఊరు కొరు
@vakudavathraju
@vakudavathraju 3 ай бұрын
ituvanti useful information kevalam bbc ye andhisthundhi.👍
@dakinedisaikiran
@dakinedisaikiran 3 ай бұрын
FACT: Pournami ki malli munduki ostadhi amavasya time ki morning time antha venakki untadhi, night times lo chala high tides untai..
@ReddyLASA
@ReddyLASA 3 ай бұрын
It's warning from nature
@biblebadiinternational
@biblebadiinternational 3 ай бұрын
This could be sign of thsunami
@Chethakvlogs-JRv
@Chethakvlogs-JRv 3 ай бұрын
Water chala clear ga unnavi andi Chennai lo aithe chala waste water ga untai
@mohdafsar9445
@mohdafsar9445 3 ай бұрын
(ఓ ప్రవక్తా!) ప్రాపంచిక జీవితపు ఉదాహరణను కూడా వారికి తెలుపు. అది మేము ఆకాశం నుంచి కురిపించే వర్షపు నీరు వంటిది. దానివల్ల నేలలో దట్టమైన పచ్చిక మొలిచింది. ఆఖరికి అది పొట్టు పొట్టుగా మారిపోగా, గాలులు దాన్ని లేపుకుపోతాయి. అల్లాహ్‌ అన్నింటిపై అధికారం కలిగి ఉన్నాడు. (Quran - 18 : 45) Shared via Al-Quran Al-Kareem Telugu
@KonguRaju-rk7rh
@KonguRaju-rk7rh 3 ай бұрын
మీకో దణ్ణం అల్లహ కోసం చెప్పకు ak47 కి చెప్పు
@mohdafsar9445
@mohdafsar9445 3 ай бұрын
@@KonguRaju-rk7rh Ak 47 వద్దు, ఖురాన్ ముద్దు, అలిఫ్‌ లామ్‌ రా. (ఓ ముహమ్మద్‌ - సఅసం!) నువ్వు ప్రజలను అంధకారాల నుంచి వెలికితీసి కాంతి వైపుకు తీసుకురావటానికి మహోన్నతమైన ఈ గ్రంథాన్ని మేము నీ వైపు పంపాము - వారి ప్రభువు ఆజ్ఞపై. తిరుగులేనివాడు, స్తోత్రములకు అర్హుడైనవాని మార్గం వైపుకు (తీసుకురావటానికి). (Quran - 14 : 1)
@KonguRaju-rk7rh
@KonguRaju-rk7rh 3 ай бұрын
@@mohdafsar9445 జీసస్ ని నమ్ముకో
@kameswararaopemmaraju7773
@kameswararaopemmaraju7773 3 ай бұрын
​@@mohdafsar9445pichhi parakasta ki vachhindi tondaraga jagrattapadu
@SatyavathiKota-b9t
@SatyavathiKota-b9t 3 ай бұрын
Sunami vachey mundu elanti suchanalu mundu ga vasthayi
@togoodbegood4098
@togoodbegood4098 3 ай бұрын
ఓ వేళ సముద్రం తిరిగి తన పూర్వ స్థానంలోకి వస్తె అందరూ సముద్రంలో కలసి పోతారు, తస్మాత్ జాగ్రత్త, ఫోటోలు తీసుకున్నవారు చూసుకోవడానికి మిగిలి వుండరు 😂😂😂
@tirumalasettisireesha8155
@tirumalasettisireesha8155 3 ай бұрын
Abba wt rey nice 😂😂😂
@dmrentertainment4259
@dmrentertainment4259 3 ай бұрын
ఫోటోలు తిష్కున్నోళ్ళకి అదే ఫోటోలకు దండ పడుద్ది జాగ్రత్త గా వుండండి మి సెల్ఫీ లు తగిలేయ్య
@arunabhaskarramavarapu893
@arunabhaskarramavarapu893 3 ай бұрын
tq for sharing this information.
@lidiajalem
@lidiajalem 3 ай бұрын
సునామీ సూచన .అనుకుంట .దేవుడే కాపాడాలి
@VijayKumar-w1y6i
@VijayKumar-w1y6i 3 ай бұрын
We know everyone. AP CM is great CBN
@vv-viralvideos-mostfamousi911
@vv-viralvideos-mostfamousi911 3 ай бұрын
1st comment..some thing going wrong in nature
@NatureLover36963
@NatureLover36963 3 ай бұрын
మెయిన్ రీజన్ low pressure....
@rajut2482
@rajut2482 3 ай бұрын
Jai Shree ram🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@bharathgurukul
@bharathgurukul 3 ай бұрын
Cyclone chance unte ala aithadi, very low pressure zone creative ayyi, water antha lagisthadi. Climate change kuda oka reason deniki
@dhandaluswamy4523
@dhandaluswamy4523 3 ай бұрын
తెలుగు ఉచ్ఛారణ చాలా బాగుంది సో కాల్డ్ తెలుగు ఛానల్ కన్న
@PavankumarMutharaju
@PavankumarMutharaju 3 ай бұрын
400మీటర్లు వెనక్కు వెళితే అమరావతి పూర్తిగా మునిగింది 500.600మీటర్లు వెనక్కు వెళితే ఇంకేమన్నా ఉందా మొత్తం కొట్టుకొని పొయ్యేది
@kameswararaopemmaraju7773
@kameswararaopemmaraju7773 3 ай бұрын
Nuvvukuda muligi te amaravathiki sani viragada avutuntundi
@srinivasaraonowpada4179
@srinivasaraonowpada4179 3 ай бұрын
వెనక్కి పోయి అంతే వేగంగా చాలా ముందుకు వస్త్తుంది
@sVenkatrao
@sVenkatrao 3 ай бұрын
This is never happened before like this?
@lakshmigandham5430
@lakshmigandham5430 3 ай бұрын
Good information. Yes every woman who crossed 45 may be facing health issues bcoz of d menopause stage. Family members nd d governments nd companies should give special leaves in addition to their regular leaves .
@stefhen.4304
@stefhen.4304 3 ай бұрын
సునామీ వచ్చే ముందు వెనక్కి వాటర్ వెళ్తవి.అక్కడ నుండి తొందరగా వెళ్లి పోవాలి.లేదంటే అందరు లోపలికి వెళ్ళిపోతారు
@ఆంధ్రుడిమాట
@ఆంధ్రుడిమాట 3 ай бұрын
మీకు తెలీదా.. చంద్రబాబు గారు మేనేజ్ చేస్తే వెళ్ళింది. నమ్మకపోతే మీ ఖర్మ.
@Lifeisbeutiful75
@Lifeisbeutiful75 3 ай бұрын
😂
@yamanagopalakrishna1036
@yamanagopalakrishna1036 3 ай бұрын
విశాఖపట్నం మీద, బురద వేయడానికి ఏ చిన్న అవకాశం వచ్చినా వదలకూడదు.
@princecharle6853
@princecharle6853 3 ай бұрын
Becareful all Natur tho maathram aataloddhu
@psivasankar2644
@psivasankar2644 3 ай бұрын
మళ్ళీ నార్మల్ అయింద
@dhanavidyasukanya4728
@dhanavidyasukanya4728 3 ай бұрын
Tsunami i or tornado or cyclone i think
@rajashekarareddy4226
@rajashekarareddy4226 3 ай бұрын
Be careful coming days some thing happening that's y water going back
@ramareddyneelapu8156
@ramareddyneelapu8156 3 ай бұрын
Visakhapatnam yemi tsunami Effect Vundadu Visakhapatnam safe sea venakki vellindi chalachari jarigindi
@psrao6906
@psrao6906 3 ай бұрын
ఊరిలో వర్షాలలు పడాలి kabbati ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి మళ్ళీ మాములు స్థితికి vasthai 😅
@nemuriprsadhgoud6631
@nemuriprsadhgoud6631 3 ай бұрын
Heavy rains and tsunamj and Earthquake occurs
@madhuchakradhar6414
@madhuchakradhar6414 3 ай бұрын
Dont goto that sea shore its very dangerous immedietly that sea come front
@kadiriraghavendra2518
@kadiriraghavendra2518 3 ай бұрын
రండిరా ఇక్కడకూడా ఇల్లు కట్టుకోండి అక్రమించండి,ఈడోరోజు అందరినీ ఊడుచుపోత అని చెప్పెకే
@rajendraprasad-xv8dj
@rajendraprasad-xv8dj 3 ай бұрын
Ilanti vishayalu kontha varaku scince ku anduthayi
@hysraj4971
@hysraj4971 3 ай бұрын
Haii lakkoju ..
@salanagovindarao7960
@salanagovindarao7960 3 ай бұрын
సముద్ర తీరం లో అదే జరుగుతుంది...సునామి వస్తే సడన్ గా 0.8km వెనక తప్పుడు
@lakshmikumari.m5012
@lakshmikumari.m5012 3 ай бұрын
Comming back dont worry
@rajachityala3295
@rajachityala3295 3 ай бұрын
@rajeshinterpretations
@rajeshinterpretations 3 ай бұрын
Tsunami radu kada? 😮
@AnilKumar-xl2te
@AnilKumar-xl2te 3 ай бұрын
Atmosphere drank some water… Once it pees, the water comes to original position
@Khaan-Saaheb
@Khaan-Saaheb 3 ай бұрын
ఆర్కే బీచ్ లో రాళ్లెక్కడివీ నేన్జూళ్లా
@v.mokshagnateja8533
@v.mokshagnateja8533 3 ай бұрын
High tide low tide
@Raja.28R
@Raja.28R 3 ай бұрын
Mahapralayam
@Dogoodbegood143
@Dogoodbegood143 3 ай бұрын
Vanukaki pothe problem ami ledhule mundhuku rakunte chalu
@padmajabhagavatula7372
@padmajabhagavatula7372 3 ай бұрын
Actually memu akkada 1992 lo chaduvukonedappu aa stomes bayate vundevi
@gopalreddy4671
@gopalreddy4671 3 ай бұрын
This kind of thing happens every day near Bhavnagar in Gujarat.The Arabian sea goes backwards two times a day.There are shivalingas on a raised platform installed by the Pandavas.People walk to the place and perform pujas.The gap between the movement of waves is six hours.I think it is called Nishkalanka Lot of vedeos are available with the u tube.
@HR-Roy
@HR-Roy 3 ай бұрын
PROTECT VISAKHAPATNAM OCEAN. DO NOT SPOIL OCEAN BY PLASTICS CLEAN OCEAN ALWAYS PLEASENT
@anuradha7606
@anuradha7606 3 ай бұрын
Future ebandiga unttadhi ani anipisthundhi oddina undevallu chala jagrathaga undali
@bhanuchandar8438
@bhanuchandar8438 3 ай бұрын
Hudhudh😢 Hudhudh CBN😂
@ammaodimathaananthananda7510
@ammaodimathaananthananda7510 3 ай бұрын
తనని కాదని అమరావతి ని తీసుకున్నందుకు అలిగిందేమో!😂😂😂
@s_jayanth_kumar
@s_jayanth_kumar 3 ай бұрын
Karuvu King 🐊🦊 unte alane untai Prakruti vilapisthundi ga ra 😂
@nanipattem7941
@nanipattem7941 3 ай бұрын
విజయవాడ రావడానికి
@jo4387
@jo4387 3 ай бұрын
నేను వెనక్కి వెళ్ళు అని సముద్రం కి చెప్పాను అది వెళ్ళిపోయింది ... మళ్ళీ ముందుకు రమ్మని చెప్తనులే
@PraveenReddy-p9x
@PraveenReddy-p9x 3 ай бұрын
Arei konchem anna siggu unda ra? Akkada em nadustundi nuvvem reply pedutunnav ani. Enduku ra e brathuku
@Nekkanti4665
@Nekkanti4665 3 ай бұрын
సునామీ అవకాశం ఉంది
@yakalasrinivasarao6248
@yakalasrinivasarao6248 3 ай бұрын
Danger bro
@madhusudhanreddy6664
@madhusudhanreddy6664 3 ай бұрын
Venakki vellina water Vijayavada ki vochinaayanta
@rajivk3712
@rajivk3712 3 ай бұрын
It will come by force, be careful
@sivajyothirongala3373
@sivajyothirongala3373 3 ай бұрын
Sunami vastadi anukunta
@Hero_12315
@Hero_12315 3 ай бұрын
Chakram baba😂
@dkumari8641
@dkumari8641 3 ай бұрын
O pakka na vijayawada varadalu visaka lo edi e two problems sundden ga a problem testayoo anto any way andaru jagartha ga undandi
@Indian-g7p1f
@Indian-g7p1f 3 ай бұрын
in front crocodile 🐊 Festival
@nandirajuabhi2806
@nandirajuabhi2806 3 ай бұрын
Papam pandindi ap lo inka stunami tappadu ani anukuntunna pls be good undatam allways manchidi nature ni save cheyyandi adi manaku lots of healthy things istundi leka pote vinashanam tappadu monna japan monna kerla repu ap state 🎉🎉😢
@rkraop7512
@rkraop7512 3 ай бұрын
DURI G 2005 ALSO, AEE GONE BACK UPTO 2 KM AND FORWARDED AS sumami SEVERSL SEEN TAKING SEVERSL LIVES.
@gurupyarichaganti7439
@gurupyarichaganti7439 3 ай бұрын
May sunamiki sankethalu kavachchu
@Hin726
@Hin726 3 ай бұрын
Chaina vallu edoo chemicals kalipi uuntaru
@lovelyric90
@lovelyric90 3 ай бұрын
Andaru nadullo kaluvallo houses kadtharu mari a water etu pothayi ila ne munchesthayi roads paiki vasthayi thappu man humans lo ne undi but manam maramu kada do kastapadalsinde
@hemanthyadav3417
@hemanthyadav3417 3 ай бұрын
sardi chepe kunti sakullane unai ivanni vizag ado dangerlo undanedi matram cleargaa ardamipotundi... chetulu kalipoyaka akulu nalupukunna no use....😢
@mrbheeshmaworld9775
@mrbheeshmaworld9775 3 ай бұрын
Tsunami raabotunda bhukampamvalla
@NANDIKADAHLIA
@NANDIKADAHLIA 3 ай бұрын
tsunami కి ముందు ఇలా వెనుకకు వెళ్లొచ్చు
@JoshiDavid-o8b
@JoshiDavid-o8b 3 ай бұрын
Chaala dangerous....sunami pramadam vuntundi
@AshrafAli-ls6mb
@AshrafAli-ls6mb 3 ай бұрын
Venakki vellindi kada ani velli kellakandi..
@mahimaruthi8937
@mahimaruthi8937 3 ай бұрын
ఇది ఏదో ప్రమాద సూచిక
@SaiSailu-p6w
@SaiSailu-p6w 3 ай бұрын
సముద్రపు నీరు ఆకాశంలో vellatam valla varsalu కురుస్తాయి evariki తెలిదేమో తెలుసుకోండి పిచ్చి మాటలు ఇంకా ఆపండి
@kranthireka2031
@kranthireka2031 3 ай бұрын
May be entering the tsunami😮
@naveenmalla4824
@naveenmalla4824 3 ай бұрын
inthaku mundu ila venakane undedi
@sivajyothirongala3373
@sivajyothirongala3373 3 ай бұрын
Sunami vastadi
@vijaychinthapalli274
@vijaychinthapalli274 3 ай бұрын
Intha thelisina govt mundhe yenduku janalini apramatham cheyledhu
@GOVINDUTULASI-j4t
@GOVINDUTULASI-j4t 3 ай бұрын
ఎటువంటి భయపడవలసిన పనిలేదు. సముద్రానికి ఆటు, పోట్లు అనేవి ప్రకృతి సిద్దం. అమావాస్యనాడు సముద్రం వెనక్కు వెళ్ళి, పౌర్ణానికి ముందుకు వస్తుంది. ఉప్పు మళ్ళు కట్టే వారికి ఇది సర్వసాధారణం, మామూలే. దీనికోసం ఓతిక్కల వీడియో., తిక్క యాంకర్.అనవసరంగా తమ అజ్జ్ఞానంతో జనాలను భయపెడుతున్న ఛానల్స్.
@lankasreenivasu2836
@lankasreenivasu2836 3 ай бұрын
Every year ide sodi news. ilanti sodi news tone pabbam gadupukuntaru.. em manusyulura😂😂
@nemuriprsadhgoud6631
@nemuriprsadhgoud6631 3 ай бұрын
Global warming effect
@nemuriprsadhgoud6631
@nemuriprsadhgoud6631 3 ай бұрын
It can give terrible effect on environment al on earth
@smyancrets6863
@smyancrets6863 3 ай бұрын
Ma chinnappudu ela undedi a rallalo adukune vallam malli eppudu chustunnam
@karrinageshwarrao6383
@karrinageshwarrao6383 3 ай бұрын
Bokka kaburulu cheppakandi.Teliste cheppandi yedo okati cheppakandi.
@RinkuRab
@RinkuRab 3 ай бұрын
I
@mohankrishna4413
@mohankrishna4413 3 ай бұрын
Don't spread fake news !
@vinukondasunitha-d4q
@vinukondasunitha-d4q 3 ай бұрын
ముందుకు వచ్చి ముంచనీకి
@churchofchristdubai9071
@churchofchristdubai9071 3 ай бұрын
Poyekalam dhagaraki vachindi world going to end soon
@sivajyothirongala3373
@sivajyothirongala3373 3 ай бұрын
Povadaniki
@JanithkumarReddy
@JanithkumarReddy 3 ай бұрын
సింహం నాలుగు అడుగులు వెనక్కి వేసిందంటే..... 😜😜🤣🤣🤣
Chain Game Strong ⛓️
00:21
Anwar Jibawi
Рет қаралды 38 МЛН
Мясо вегана? 🧐 @Whatthefshow
01:01
История одного вокалиста
Рет қаралды 7 МЛН
Support each other🤝
00:31
ISSEI / いっせい
Рет қаралды 64 МЛН
Try this prank with your friends 😂 @karina-kola
00:18
Andrey Grechka
Рет қаралды 3 МЛН
9 PM | ETV Telugu News | 15th December 2024
24:11
ETV Andhra Pradesh
Рет қаралды 76 М.
Discover the SECRET Life of the African Trapdoor Spider!
9:46
Tekweni
Рет қаралды 18 МЛН
North Korean MiG 29 vs South Korean  F 15K Strike Fighters
10:20
War And Music
Рет қаралды 3,3 МЛН
Chain Game Strong ⛓️
00:21
Anwar Jibawi
Рет қаралды 38 МЛН