హలో మా.... నీ నేమ్ నాకు తెలవదు... వీలైతే నేమ్ చెప్పండి... థాంక్యూ సో మచ్ మా... చాలా మంచి కామెంట్ పెట్టారు... దాందేముందిలే... ఇచ్చింది చిన్న వస్తువేగా... అవి కూడా వేరే వాళ్ళు డొనేట్ చేశారు మా... వాళ్ల పేరు చెప్పొద్దు అన్నారు... అందుకే ఎక్కడ వాళ్ళని మెన్షన్ చేయలేదు... అసలైన గొప్ప మనసు వాళ్ళది... జస్ట్ నేను ఇచ్చాను అంతే..,
@kuruvamikhil275 ай бұрын
Swathi super humanity
@Tribal-planet5 ай бұрын
హాయ్ మధు గారు ఎలా ఉన్నారు... మీ ఫ్యామిలీ అందరూ బాగున్నారా... మీ డీఎస్సీ ప్రిపరేషన్ ఎలా సాగుతుంది అండి... చాలా రోజులైంది మీరు కామెంట్ పెట్టి... రిప్లై ఇవ్వడానికి చాలా టైం పట్టేసింది సారీ అండీ...
@devangamprakash-yi2sm5 ай бұрын
హాయ్ స్వాతి మేడమ్ ఎలా ఉన్నార్రు వీడియో చాలా బాగుంది
@Tribal-planet5 ай бұрын
హలో ప్రకాష్ గారు నేను చాలా బాగున్నాను అండి మీరు ఎలా ఉన్నారు? వీడియో చూసి కామెంట్ చేసినందుకు చాలా థాంక్యూ అండి ఫ్యామిలీ అందరూ బాగున్నారా...
@SrinuSanthu-rm9vr5 ай бұрын
👌👌👌
@ramthuramthu5 ай бұрын
స్వాతి గారు చాలా బాగుంది చాలా మంచి సేవ లు చేస్తున్నారు
@Aadivasitrust5 ай бұрын
హాయ్ మేడం గారు స్వచ్చందంగ సేవ సేస్తున్నారు. 👌👌👌.
@Tribal-planet5 ай бұрын
అయ్యో... సేవ అని చాలా పెద్ద పెద్ద వర్డ్స్ వాడుతున్నారు అండి.. నేను చేసింది ఏమీ లేదు అండి... థాంక్యూ సో మచ్ వీడియో చూసినందుకు
@BSBSrinu335 ай бұрын
Akka😃addi😀mauruuru
@Tribal-planet5 ай бұрын
హాయ్ బ్రదర్... నేను మీ ఊరు వచ్చినప్పుడు మీరు ఉన్నారా...
@PAVANASudha5 ай бұрын
Keep going swathi garu
@Tribal-planet5 ай бұрын
థాంక్యూ సో మచ్ పవన్ గారు...
@kuruvamikhil275 ай бұрын
Emandi wahhh smart seva. Mammmmmm
@Nani123-e6o5 ай бұрын
హాయ్ బాగుమినినే
@Tribal-planet5 ай бұрын
హలో అండి... థాంక్యూ సో మచ్ అండి ఈ వీడియో చూసి కామెంట్ చేసినందుకు నేను చాలా బాగున్నాను. మీరు ఇంకా మీ ఫ్యామిలీ అందరూ బాగున్నారా..
@eswarrao69535 ай бұрын
స్వాతి గారు మీ వీడియో బాగుంది. ఇంతకు మునుపు గొడుగులు పంచారు. ఇప్పుడు raincoats పంచారు. ఇకపై అందరూ మీరు వస్తున్నారoటే ఏవైనా gifts తెస్తున్నారేమో అని ఆశతో ఎదురు చూస్తూ వుంటారు. Keep it up.
@Tribal-planet5 ай бұрын
థాంక్యూ సో మచ్ ఈశ్వర్ గారు.. అవును అండి ఈమధ్య... చానల్లో ఎక్కువ డొనేషన్స్ వీడియోలే చేస్తున్నాను.... వాళ్ల ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అవ్వకపోతే వాళ్ళు ఫీల్ అవుతారేమో ఇకముందు.. అది కూడా చాలా కష్టమే అండి..
@SatishKumar-co9xt5 ай бұрын
Mee voice vedeos outstanding
@telugukurradu11405 ай бұрын
Hii swathi gatu first view first like first comment 😊
@gangadharparisika5 ай бұрын
👌👌👌👌
@Tribal-planet5 ай бұрын
థాంక్యూ సో మచ్ అన్నయ్య ఎలా ఉన్నారు? వదిన గారు బాగున్నారా...
@kuruvamikhil275 ай бұрын
Meepakkala ammai evarandi
@HariBabu-p3v5 ай бұрын
Nice video swathi garu mashrum carry video cheyandi plz madam
@Tribal-planet5 ай бұрын
చేయాలి అండి మష్రూమ్ కర్రీ.. నాకు కూడా చాలా ఇష్టం... మా నాన్నకి పుట్టగొడుగులు దొరికాయంటా... కానీ నీ నా టైంలో ఊర్లో లేను అందువల్ల ఆ వీడియో మిస్ అయింది... ఈ సీజన్లో ఇంకా నేను కూడా తినలేదు అండి... మష్రూమ్ పేరు తలిస్తేనే నోట్లో లాలాజలం ఊరుతుంది...😋😋😋
@VenkataLakshmi-st2nt5 ай бұрын
Hi sis how r u
@SeethuAnkamvlogs-cg3dw5 ай бұрын
Nice Swathi garu
@Tribal-planet5 ай бұрын
థాంక్యూ సో మచ్ సీతు గారు ఎలా ఉన్నారు... మీరు ఇంకా మీ ఫ్యామిలీ అందరూ బాగున్నారా.... ఇంతకీ మీరు చానల్ ఎలా ఉందండి బాగుందా...
@BSBSrinu335 ай бұрын
హాయ్ అక్క అది మా ఊరు 😃😃😃 మాదిచర్ల JamsrinuYourSubcriber
@Tribal-planet5 ай бұрын
హాయ్ బ్రదర్... ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్... మీ ఊరు చాలా బాగుంది... అండ్ చాలా పెద్ద ఊరు కదా... ఇళ్ళు కూడా చాలా దూరం దూరంగా ఉన్నాయి... నేను వచ్చినప్పుడు మీరు ఉన్నారా...
@vishal-dj3gu5 ай бұрын
haii akka bagunava
@psureshraju1107Ай бұрын
ఏ ఊరు చెప్పండి వీడియోస్ చూడడానికి ఇష్టం ఉంటుంది, మేము అడిగేలా వీడియోస్ చేస్తే ఏ లాభం 🙏🙏🙏🙏
@susmithakrishnasreemadakam15935 ай бұрын
Hi akka..e kaalam lo gurijanulaki avasaramayye raincoats panchadam chala nachindhi..miru ilanti manchi panulu marenno cheyalani korukuntunna ❤
@Tribal-planet5 ай бұрын
హలో సిస్టర్ థాంక్యూ సో మచ్.. ఫర్ యువర్ సపోర్ట్.. ఆ రైన్ కోట్స్ వేరే వాళ్ళు డొనేట్ చేశారు... వాళ్ల పేరు చెప్పొద్దు అన్నారు.. ఆ క్రెడిట్ అంత వాళ్లకే దక్కాలి... ఎనీవే థాంక్యూ సో మచ్ వీడియో చూసి కామెంట్ చేశారు చాలా సంతోషంగా ఉంది..
@RamanaNaidu-z2n5 ай бұрын
Madam garu meeru mainni manchi panulu cheayyalani korukuntunnanu u are meadam sir meadam anthey