I watch all tribal KZbin videos, I am from vizag. my dad used to go to election duty and bring us zeedi pandlu, panasa kaya. Mom used to make topa, panasa pikala koora. Unfortunately I couldn’t visit araku or maredumilli. After seeing your videos, definitely want to visit araku but not sure if can I do that. I am currently bedridden suffering from broken spine due to stage 4 cancer. Videos from all KZbin tribal channels make my day.i show to my kids what great organic, unpolluted life you guys are leading.
@Tribal-planet6 ай бұрын
హలో అండి నమస్తే.... మీ కామెంట్ చదువుతున్నప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది అండి.. కానీ ఆ హ్యాపీ చివర వరకు లేదు..కామెంట్ చివరకు చదివినప్పుడు చాలా బాధనిపించింది... మీ ఆరోగ్యం బాగుంది ఉంటే ఏదైనా ఒక ట్రైబల్ గ్రామానికి ఒక స్వచ్ఛమైన ప్లేస్ కి తీసుకెళ్లే ప్రయత్నం చేసేదాన్ని.. మీ ఆనందం కోసం నా వంతుగా నేను ఏమైనా చేయగలనా!!
@TanyaSri-nu7ec6 ай бұрын
@@Tribal-planet Thankyou so much….hopefully my cancer and spine gets better in few years….will definitely meet you
@TribalMirror8 ай бұрын
first మాట్లాడాల్సింది కరెంటుబిల్ గురించి న బూతో న భవిష్యత్ ఏమీ లేని ఇంట్లో ఇంత బిల్లా? వారు st సబ్సిడీ లో బిల్ కట్టాల్సినఅవసరం లేదు కాబట్టి సరిపోయింది ఒకవేళ కట్టాల్సివస్తే ఏంటి పరిస్థితి? అసలు ఎందుకు అంత వచ్చింది ఇయర్ మొత్తానికి బిల్ వేశారా అర్ధం కావడం లేదు. ఒరిజినల్ గా వారికి 120/- నుండి 150/- మధ్యలో రావాలి. ఆ వచ్చింది సబ్సిడీలో జీరో చెయ్యాలి. మరీ అంతఎక్కువ వెచ్చింది అంటే ఏదో మతలబు ఉంది. వీడియోఐతే. సూపర్. ముసలమ్మకి. హెల్ప్ చెయ్యడం బాగుంది 😊😊😊😊😊😊😊😊😊
@sindhunares8 ай бұрын
Swathi mania garu meku em avutundi bro
@Tribal-planet8 ай бұрын
హలో మైలు థాంక్యూ ఫర్ వాచింగ్.. అలాగే వీడియో చూసి కామెంట్ చేసినందుకు కూడా చాలా చాలా థాంక్యూ... అవును బ్రదర్ సబ్సిడీ వస్తుంది కాబట్టి సరిపోయింది అయినా సరే అలా ఫేక్ కరెంటు బిల్స్ వేయకూడదు కదా మహా అయితే అక్కడ ఎంత వాడతారు కరెంట్ ని.. ఎనీవే థాంక్యూ కీప్ స్మైల్
@ramthuramthu8 ай бұрын
స్వాతి గారు చాలా కష్టపడి చాలా మంచి వీడియో చేశారండీ
@Tribal-planet8 ай бұрын
హాయ్ రామ్ గారు చాలా థాంక్యూ... ఎలా ఉన్నారు.. కువైట్లో మన తెలుగు వారంతా కుశలమేనా.. మీకు కువైట్ ఫ్రెండ్స్... ఇంకా ఫ్యామిలీ అందరినీ అడిగానని చెప్పండి...
@chiruguda718 ай бұрын
Papam sanyasamma😢 thota daggaraki dropchesi manchi help chesaaru.nice.
@Tribal-planet8 ай бұрын
హాయ్ చిరు గారు. మీరు మీ ఫ్యామిలీ అంతా కుశలమేనా... వీడియో చూసి కామెంట్ చేసినందుకు అయితే చాలా చాలా థాంక్యూ.. అవునండి పాపం ముసలామె.. ఆమెకు చాలా ఎక్కువ అది అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నా గాని, వేరే ఆప్షన్ లేక ఆమె రెండు జీడి మామిడి తోటలు కోస్తుందంట మరెలా కోస్తుందో తెలీదు... పోనీ ఎంతో కొంతకి అమ్మేసినా అయిపోవు తోట.. ఈమధ్య చీడు మామిడి తోటలు కి పెద్ద డిమాండ్ ఉండడం లేదు అందుకే కొనుక్కునే వాళ్ళు కూడా రావడం లేదు... ఇంకా అలా తప్పడం లేదు ఎలా ఉన్నా సరే... ఎనీ వేయండి థాంక్యూ అండి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే చాలానే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. థాంక్యూ వెరీ మచ్ కీప్ స్మైల్...
@chiruguda718 ай бұрын
@@Tribal-planet anthaa kusalame swathi gaaru.,meeru okkasaari konni samasyalu.,alage palasa videos cheyyandi.mee videos 2 share chesaanu ,algae village van channell vi ,mailu rams vi kooda chesaa
@hariramakrishnapithani52818 ай бұрын
Video Super మేడం గారు ❤
@Tribal-planet8 ай бұрын
హరి గారు చాలా చాలా థాంక్యూ అండి...
@gangadharparisika8 ай бұрын
హ్యాపీ మదర్స్ డే తల్లి 💐
@Tribal-planet8 ай бұрын
థాంక్యూ అన్నయ్య..
@sujatha68088 ай бұрын
First view chelli
@Tribal-planet8 ай бұрын
Hi akka….tq very much..😍😍😍
@HariBabu-p3v8 ай бұрын
Hai Swathigaru helping Super madam
@Tribal-planet8 ай бұрын
హలో అండి నమస్తే.... మీరు మీ ఫ్యామిలీ అందరూ బాగున్నారా థాంక్యూ అండి వీడియో చూసి కామెంట్ చేసినందుకు.. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ని చూస్తే... సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయగలరని ఆశిస్తున్నాను..
@kosuramalatha80988 ай бұрын
Nice video బాగుంది
@Tribal-planet7 ай бұрын
Hai…sis how r u…
@KondraguntaPaprao8 ай бұрын
Medam Super Good informetion Good Video Medam
@Tribal-planet8 ай бұрын
హాయ్ అండి నమస్తే... మీరు మీ ఫ్యామిలీ అందరూ బాగున్నారా.... థాంక్యూ అండి వీడియో చూసి కామెంట్ చేసినందుకు... ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తుంటే గనుక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయగలరని ఆశిస్తున్నాను... థాంక్యూ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్..
@marganivenkatesh29058 ай бұрын
3:40 🙏🙏🙏
@Tribal-planet8 ай бұрын
హలో వెంకటేష్ గారు ఎలా ఉన్నారు... థాంక్యూ అండి వీడియో చూసి కామెంట్ చేసినందుకు.. మన చానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే గనుక సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయగలరు అని ఆశిస్తున్నాను... థాంక్యూ ఫర్ వాచింగ్ కీప్ స్మైల్..
@ismartravivlogs8 ай бұрын
Pushpa movie location ❤❤
@Tribal-planet8 ай бұрын
హాయ్ రవి గారు,. మీరు ఇంకా మీ ఫ్యామిలీ అంతా కుశలంగా ఉన్నారా... మీకు తెలుసా ఈ ప్లేస్... చాలా కరెక్ట్ గా చెప్పేసారు... ఇంకా ఏంటి సంగతులు మీ ఛానల్ ఎలా ఉంది బ్రదర్... బాగుంటున్నై మీ వీడియోస్ నేను అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను.. కామెంట్ అయితే ఇప్పుడు పెట్టలేదు ఈసారి చూశాక కామెంట్ పెడతాను లే... ఎనీవే థాంక్యూ ఫర్ వాచింగ్ అంత బిజీగా ఉండి కూడా నా ఛానల్ ని చూస్తూ కామెంట్ చేస్తూ చాలా ఓపిక ఎక్కువ బ్రదర్ మీకు. మీ వీడియోస్ చూస్తేనే అర్థమవుతుంది మీకు చాలా ఓపిక అని..
@MppsNoonepalli8 ай бұрын
Super undi video ❤❤❤
@Tribal-planet8 ай бұрын
వెరీ వెరీ థాంక్యూ
@nageswararaokonthili92942 ай бұрын
99 శాతం గిరిజనుల(రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులు మినహాయించి) ఇలాంటి ఇళ్లలోనే జీవిస్తున్నారు. గిరిజనులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు ప్రభుత్వాలు కల్పించదు. ధరలు నిర్ణయించేది మధ్య దళారులు(వ్యాపారస్తులు), తూకాలలో మోసం చేస్తున్నారు వ్యాపారస్తులు. కనీస మౌలిక సౌకర్యాలైనటువంటి రోడ్లు, మంచినీటి సౌకర్యాలు, ఆరోగ్య కేంద్రాలు, పాఠశాలలు ప్రభుత్వం కల్పించడంలేదు. కలుషిత జలాలు తాగి రోగాల పాలౌతున్నారు గిరిజనులు
@Tribal-planet2 ай бұрын
మీరు అన్నది అక్షరాల నిజం..ఈ వీడియో లో మీరు చూసినది తక్కువే…ఇంకా దారుణంగా ఉన్న villages chalane ఉన్నాయ్ sir..tq sir for రెస్పాండ్ 🙏
@bandirajesh41578 ай бұрын
సూపర్ స్వతి గారు 👌👌👌👌👌👍👍👍👍
@Tribal-planet8 ай бұрын
హాయ్ రాజేష్ గారు.. బాగున్నారా... థాంక్యూ అండి వీడియో చూసి కామెంట్ చేసినందుకు... సారీ ఫర్ ది లేట్ రిప్లై...
@jyothieeshitha47928 ай бұрын
My first comment sis mamma Ni chuste chalaaa baada anipimchimde e rojullo chinna problem yedanna vastenee tattukoleni e rojullo kanisam adugu kuda veyyaleni paristhiteloo kudaa panichestumde 🥺🥺🥺 super video sis nice locations
@Tribal-planet8 ай бұрын
హాయ్ జ్యోతి సిస్టర్ బాగున్నావా? ఫస్ట్ అయితే వీడియో చూసి కామెంట్ చేసినందుకు చాలా చాలా థాంక్యూ నేను ఫస్ట్ వీడియో కూడా నేను త్వరగా రిప్లై ఇవ్వలేకపోయాను అందుకు చాలా చాలా సారీ.. అవును సిస్టర్ ట్రైబల్ ఏరియా అనగానే ఎక్కువ శాతం చాలా కష్టపడతారు ఫలితం మాత్రం చాలా తక్కువ వస్తుందని చెప్పాలి.. వీలైతే ఆ బామ్మ దగ్గరికి మరొకసారి వెళ్లి ఆ బామ్మ కి ఏదైనా సాయం చేద్దామని అనుకుంటున్నాను.. థాంక్యూ.. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్టివ్ గా ఉంటారని కోరుకుంటున్నాను... థాంక్యూ ఫర్ వాచింగ్ అండ్ కీప్ స్మైలింగ్...
@jyothieeshitha47928 ай бұрын
@@Tribal-planet thanks for your reply sis🥰 ma support meeku yeppudu vumtumdi meeru elaage manchi content tooo video lu cheyyali sis we always support you sis be strong sis 😍
@Fastestmuttoncuting8 ай бұрын
Super madam. Nice video .. 🎉🎉👍👍👍
@Tribal-planet8 ай бұрын
హాయ్ సత్య గారు బాగున్నారా... మీ ఫ్యామిలీ అంతా కుశలమేనా... థాంక్యూ అండి వీడియోని చూసి కామెంట్ చేశారు చాలా చాలా థాంక్యూ... ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి థాంక్యూ అండి కీప్ స్మైలింగ్
@Fastestmuttoncuting8 ай бұрын
@@Tribal-planet 🤗😍
@bujjisarojini85468 ай бұрын
Nice వీడియో అక్క
@Tribal-planet8 ай бұрын
హాయ్ బుజ్జి... మీరు మీ ఫ్యామిలీ అందరూ బాగున్నారా... చాలా రోజులైంది నువ్వు కామెంట్ చేసి నేనే రిప్లై ఇవ్వలేకపోయాను సారీ... థాంక్యూ బుజ్జి నన్ను ఇలా సపోర్ట్ చేస్తున్నందుకు...
@bujjisarojini85468 ай бұрын
@@Tribal-planet మా ప్యామిలీ అందరం బావున్నాం. మీరు బావున్నారా అక్క.
@anuradhapallala64055 ай бұрын
Good
@kuruvamikhil278 ай бұрын
Super swathhhhhhhhhhh help
@Tribal-planet8 ай бұрын
హాయ్ మధుగారు మీరు మీ ఫ్యామిలీ కుశలమేనా... థాంక్యూ అండి వీడియో చూసి కామెంట్ చేస్తున్నందుకు...
@gangadharparisika8 ай бұрын
👌👌👌
@Tribal-planet8 ай бұрын
థాంక్యూ అన్నయ్య... అంత బిజీ టైం లో కూడా నా కోసం టైమును కేటాయిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది...
@SrinuSanthu-rm9vr5 ай бұрын
👌👌👌
@Tribal-planet4 ай бұрын
థాంక్యూ సో మచ్ సంతు గారు... ఎలా ఉన్నారు మీ ఫ్యామిలీ అందరూ... వీడియో చూసి కామెంట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది అండి
@sujatha68088 ай бұрын
Vammo correct bill anti anta vachindi complaint cheyyara mamma garini chuste bada anipinchindi
@Tribal-planet8 ай бұрын
హాయ్ సిస్టర్ ఎలా ఉన్నారు... రిప్లై ఇచ్చేసరికి చాలా చాలా లేట్ అయింది సారీ... ఆ ఎవర్ని పట్టే అడుగుతారు . కరెంట్ బిల్లు తీసే వాళ్ళని అడిగితే అంతే వచ్చింది మేమేం చేయము అని అంటారు... ఇంకా వాళ్ళకి తెలిసిన ప్రపంచం అదే.. సబ్సిడీ వస్తుంది కాబట్టి ఆ బిల్లు కట్టనవసరం లేదు అది లేకపోతే కట్టాల్సిందే కదా... ఇక బామ్మ గారిని చూస్తే నిజంగా చాలా జాలి అనిపించింది... అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితుల్లో ఉన్న ఒళ్లంతా వణుకుతూ ఉన్నా పని చేయడం తప్పడం లేదు నిజంగా చాలా బాధాకరమైన విషయం అది.. ఇంకోసారి ఆమె దగ్గరికి వెళ్ళాలి అనుకుంటున్నాను ఏమైనా ఆమెకు సహాయం చేస్తే బాగుంటుంది కదా.. ఈసారి వెళ్ళినప్పుడు తప్పకుండా ఏమైనా తీసుకెళ్తాను.. థాంక్యూ సిస్టర్ మీ అభిప్రాయాన్ని నాతో షేర్ చేసుకున్నందుకు... కీప్ స్మైల్