వీడియో ఐతే చాలా బావుంది. అక్క మాన గిరిజన గ్రామాల ఆహారపు అలవాట్లలో సరి కట్టి పీతలు. చేపలు పట్టుకుని వండుకుని తినడం ఒకటి. నేను పీతల కూరా చూసాను కాని మెత్తగా నూరి పులుసు చేయటం. ఇదే మొదటి సారి అక్క.
@Tribal-planet6 ай бұрын
Hi bujji…Tq
@Shobhapanducreative6 ай бұрын
Hello swathi garu muru chipiche videos chla chla bugutai adi a distki vstadhi akka auvri vathavarnam chla nachurlaga uvdhi tq
@Tribal-planet6 ай бұрын
హాయ్ అండి నమస్తే... థాంక్యూ సో మచ్ వీడియో చూసి కామెంట్ చేసినందుకు... నా వీడియో గనుక ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి... ఈ విలేజ్ అల్లూరు జిల్లాలో, కొయ్యూరు మండలం దగ్గరలో ఉంది..
@brahmareddy82937 ай бұрын
అలాంటి పచ్చదనం, సెలయేర్లు చూడాలంటే అదృష్టం ఉండాలి. మమ్మల్ని కూడా తీసుకు పోవచ్చు కదా Swathi గారు
@Tribal-planet6 ай бұрын
హాయ్ రెడ్డి గారు... ఎలా ఉన్నారు.... మీరు వస్తానంటే తప్పకుండా తీసుకువెళ్తాను.... ఇప్పుడైతే ప్రకృతి పచ్చదనం ఇంకా అందంగా కనిపిస్తుంది... శీతాకాలం వస్తుంది కదా ఇంకా ఇంకా బాగుంటుంది
@brahmareddy82935 ай бұрын
Plan చేసినప్పుడు చెప్తా
@sandeep38827 ай бұрын
Meeru kuda fishes ni pattukochuga madam 😊😊
@Tribal-planet6 ай бұрын
అవును నాకు కూడా అలాగే అనిపించింది.... కాకపోతే వాటర్ ఎక్కువగా ఉండేటప్పుడు చేపలు పడితే చేపలు దొరకపోయినా గానీ... ఒక రకమైన హ్యాపీ ఉంటుంది... నేను చేపలు పడితే నాకు వీడియో తీయడానికి ఎవరూ ఉండరు కదా అండి... థాంక్యూ సో మచ్ అండి
@venkatalaxmivenki38196 ай бұрын
❤❤
@Tribal-planet6 ай бұрын
😍
@jhanureddy79727 ай бұрын
Hi akka esari nanu tesukone veltaannaru akka Mobile number kuda comment lo pettanu pls akka nenu vastanu
@Tribal-planet7 ай бұрын
Hi jhanau number ekkada pettinav..em kanipinchaledhu