వచనకవులంటే శ్రీశ్రీ, కృష్ణశాస్త్రి, తిలక్, నండూరి మొదలైన కొద్దిమంది పేర్లు మాత్రమే ప్రజల నోళ్ళలో నానుతుండేవి. వారి కవితలకు సాటి అయిన మంజుల కవితా ధారలు కురిపింప జేసిన ఇలాంటి కవిశ్రేష్ఠులు ఎందరో. వారి గురించి ఓపికగా వివరిస్తున్న మీకు ధన్యవాద శతములు. నేటి తరం యువతకు నాటి తరం సాహిత్యాన్ని సాహితీవేత్తలను పరిచయం చేయాలనే తపన మీ ప్రసంగాల్లో సుస్పష్టం.