మంచి ఉపయుక్తమైన అంశాన్ని ఎంచుకొని సవివరణాత్మకమైన విశ్లేషణ చేసినందుకు మీకు ధన్యవాదాలు. మారాల్సింది పిల్లలు కాదు తల్లితండ్రులు ఉపాధ్యాయులు అనేది అక్షర సత్యం. విలువైన విద్య కాదు విలువలతో కూడిన విద్యను బోధించడం అత్యంతావశ్యకం. ఈ బాధ్యతను తల్లిదండ్రులు అధ్యాపకులతోపాటు మీడియా కూడా తీసుకోవాలి. ముఖ్యంగా రచయితలు చలన చిత్ర నిర్మాతలు...