Ee video purthiga chusaka London lo Home tour ela vuntundo chudandi kzbin.info/www/bejne/bIvaaneLdpaFjM0
@SMSTrigeo4 жыл бұрын
Pls send that village total adress. I want to go to village
@gvkreddy85314 жыл бұрын
Bro.. Mayaluru rami reddy gari home meeda oka video cheyandi please.
@peddatekurpanchayathi68624 жыл бұрын
Anna videos super ga unta anna
@satyageddapu46624 жыл бұрын
Chala bagundi me video
@satyageddapu46624 жыл бұрын
Chala bagundi me video
@thummuruvenky81833 жыл бұрын
మన ఆంధ్ర ప్రదేశ్ లో మనకు తెలియని place లను మన కళ్ళకి కట్టినట్లు చూపిస్తున్న మన బ్రదర్స్ కి hattsoff😎👍🤘 from nellore
@punnakavya24313 жыл бұрын
👏👏👏
@manepallidurgarao49494 жыл бұрын
మనుషులకి వావి వరసలు సంబంధాలు అనేవి చాలా ముఖ్యమైనవి పవిత్రమైనవి అని తెలిపేందుకు ఈ కథ సృష్టించబడింది అని అర్థమవుతుంది
@Blocktigers3094 жыл бұрын
Sss
@ramachandrab63223 жыл бұрын
Super annayya
@kaushalone84393 жыл бұрын
Gotralu unnavi anduke oke gotramu vallaki marriage avadu kani sp balu same gotramu ammayini chesekunnadani pedda topic ayindi
@SnBujji3 жыл бұрын
అన్నా ... నా support ఎప్పుడు మీకు ఉంటుంది... ఇలాంటి vedios మీరు మర్రిన్ని తీయ్యాలని.. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను...
@iv63753 жыл бұрын
సూపర్ story. ఒకసారి జరిగిన స్టోరీ ని imagine చేసుకుంటే విటలా చార్య మూవీ లా ఉంది...
@surveyoftour49474 жыл бұрын
BRO మీరు తీసే ప్రతి ఒక్కటి చరిత్ర కలిగిన వీడియోలు తీస్తున్నారు సూపర్ ఇలాగేయ్ తీయండి ఆల్ దీ 👍👍👍
@rajacreation6392 Жыл бұрын
నాకు ఒక డౌట్. 🤔🤔.... అన్న చెల్లెలి పండు ముసలి వాళ్ళు అయ్యారు అన్నావు కథ ....మరి వాళ్లకు పెళ్లి చేసిన పెద్దవాళ్ళు ముందుగానే చని పోయి ఉంటారు కథ....మళ్ళీ ఎలా శిలలు అయ్యారు
@nameisveerum6014Ай бұрын
Wow....nijame kadhaaa
@KoppadiNagaraju-w1vАй бұрын
Chala correct ga chepparu edantha mudanammakalu bro
@NadithokaVaralakshmiАй бұрын
Naku kuda oka doubt🤔🤔 vallu venaki tirigi chuste silalu iyipoyaru kada ipudu manam kuda konerulo snam Cheste Mana papalu potai alage manam venaki chuste silalu la maripotama 🤔🤨
@MADASIKAVITHA-mg5rzАй бұрын
Appatlo ekkuva Kalam brathike vallu ippudu ante manchi food tinadam valla mana life span chalaa thaggipoindhi kani apudu alaa kadhu
@swathi-of3lgАй бұрын
Yes
@republicindiacoins4 жыл бұрын
మేము వెళ్లి చూడలేని ప్రదేశాలు చూపిస్తున్నారు చాలా పెద్ద thanks మీకు. God bless you my boys.
@TonyKrishna0074 жыл бұрын
Hi medam
@TonyKrishna0074 жыл бұрын
@Darwin Siva ala anakudadu bro ame kuda mana akke anukovali
@republicindiacoins4 жыл бұрын
@Darwin Siva తమ్ముడూ ముందు మీ అమ్మ నాన్నని, మీ అక్క చెల్లిని మీ తోడబుట్టిన వాళ్ళని తీసుకు వెళ్లండి తరువాత బయటి వాళ్ళని తీసుకుపోదురు.
@TonyKrishna0074 жыл бұрын
@Darwin Siva miru manchi udesam tho anna niu ra thesukuweltha anatam baledu
@వి.కొండబాబు4 жыл бұрын
కాశీ వరకూ ఎన్నో దేవాలయాలు చూసి వచ్చాను కానీ మనదేశంలో కొన్ని దేవాలయాలు, చూడలేదు ఇప్పుడు అవి మీ ద్వారా చూస్తున్నాను, మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు 🙏🙏🙏❤️❤️❤️ బ్రో
@a.viswapathirao12854 жыл бұрын
మారుమూల ప్రాంతాల్లో పర్యటించి నిగూఢంగా ఉన్న మన చరిత్రను వెలికితీసి దృశ్యరూపంలో చూపించినందుకు ధన్యవాదాలు.
@Maheswari15122 жыл бұрын
Really bro it's a good video telling importance of brother and sister relationship.
@swethaskitchenvlogs84574 жыл бұрын
షాహిద్ ఎంట్రీ సూపర్ నరేంద్రని ఎడిటింగ్ కూడా సూపర్ తమ్ముళ్లు మీరు అన్నీ హిస్టారికల్ ప్లేసెస్ చూపిస్తున్నారు థాంక్స్ ఫర్ షేరింగ్
@middleClassLife434 жыл бұрын
చాలా బాగుంది విలేజ్ విహరి మన సంస్కృతి సాంప్రదాయాలు చాలా గొప్పవి ఎవరిని పడితే వారిని పెళ్లిళ్లు చేయడం చేసుకున్నాక వదలడం ఇలాంటివి మనదగ్గర కుదరవు కాని ఇప్పుడు ఫారిన్ సంస్కృతి వల్ల దెబ్బతిన్నాయి
@shankaryanala91003 жыл бұрын
తమ్ముడు నేను నేను నీకు పెద్ద ఫ్యాన్ అయ్యాను ...నువ్వు నిండు నూరేళ్లు ఇలాగె మంఛి విషయాలు అందరికి తెలియచేసేలా నీకు దేవుని ఆశీస్సులు ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్న....
@kiranmaiparepalli94184 жыл бұрын
మీకు చాలా మంచి ఆలోచన వచ్చింది. మన సనాతన ధర్మాన్ని తెలిపే ప్రదేశాలకు వెళ్ళి వాటి గురించి అందరికి తెలిసేలా చేస్తున్నారు. ధన్యవాదాలు. కొంచం తెలుగు కూడా practice చేయండి.
@bisabathinikireeti24484 жыл бұрын
Bro rayalaseema slang alane untadi maximum
@suseelamoka20354 жыл бұрын
చాలా కష్టపడి మాఅందరికి చూపించారు. ధన్యవాదాలు... మీకు
@sreenivasachary20824 жыл бұрын
సూపర్ తమ్ముళ్లు. చాలా బాగుంది వీడియో. మీ ఛానల్ ప్రతిరోజు చూస్తాను మీ వీడియోస్ బాగుంటాయి
@sairaja28774 жыл бұрын
Annna nenu na life lo real thirupathi thappa yedhi chudale..... Kani ni videos Valla konni places chusaaaa chaala hpy ga vundi 😍🤩
@Krisvalli4 жыл бұрын
పాలు, తేనె, పెరుగు, చెక్కర, నెయ్యి అన్నీ కలిపితే పంచామృతాలు గా పిలవబడుతుంది. అలాగే ఈ ఐదు కొనేరులు.. పిలవబడుతున్నాయి.
@bagavanthyadhav99084 жыл бұрын
Yes of course
@worldisourfamily3 жыл бұрын
Evaniii Marriage agnamm lo use chesthruuuu
@user-hq9ys7et7x3 жыл бұрын
నిజగా ఈ ప్రదేశాలు చాలా బాగున్నాయ్ దగ్గర గా చూస్తున్న ఫీలింగ్ వస్తుంది బ్రదర్స్ tq
@జైగురుమహారాజ్2 жыл бұрын
జై గురు మహారాజ్. మీరు ఇలాంటి వీడియోలు తీస్తున్నారు బాగుంది. కానీ వాని దగ్గరకు మేము వెళ్ళడానికి వివరాలు పూర్తిగా చూపించడం లేదు... గమనించ ప్రార్థన.
@naturevlogs.3694 жыл бұрын
ఇలాంటి హిస్టరీ వున్నా అంశాలను విశ్లేషించి videos తీయండి మా support మీకు ఎప్పుడూ వుంటుంది Really chaala manchi సమాచారం ఈ video tho chaalla చక్కగా వివరించారు 👍 Dhanyavaadalu మీకు..
@goodmorning73074 жыл бұрын
మానవ సంబంధాల్లో కుటుంబం, రక్త సంబంధాలు విలువలతో పవిత్రంగా లేకపోతే జరిగే అనర్థాలు ఇలా ఉంటాయి అని historical story ఇప్పటికీ ఎప్పటికీ అందరూ తెలుసుకోవాలి. ఒకవేళ కల్పితం అయినా అన్నా చెల్లెళ్ళు వివాహం తప్పు అని చెప్పే కథ .ఎంత టెక్నాలజీ పెరిగినా తప్పు తప్పే.ప్రస్తుతం వావివరసలు లేకుండా తండ్రి కూతురు పై, అన్న,తమ్ముడు, బాబాయి, తాతలు ఇలా అఘాయిత్యాలు చేస్తున్నారు. శిక్షలు ఉన్నాయని తెలిసినా మారటం లేదు. శిలలు అయితేనే బాగుంటుందేమో🤔🤔
@nsknvmyfamily32554 жыл бұрын
2222222222222222222.
@pampanavijayakumari46984 жыл бұрын
@@minionsmedia1761 where bro
@jerushaangel15564 жыл бұрын
S😀😀
@SHIVASHANKAR-bl1cz4 жыл бұрын
Ala aythe urlalo sagam varaku ralle untay🤧😅😂
@jyothimahesh27024 жыл бұрын
@@minionsmedia1761 😂😆🤣🤣😂😅😄😭😀
@vijayasrireddy96494 жыл бұрын
మన హిందు సంస్కృతి అంత మన దేవాలయాల్లోనే ఉంది... జై శ్రీరామ్..
@SrilathaRuchuluu3 жыл бұрын
పాలు నెయ్యి చెక్కర పెరుగు తేనె.. పంచామృతాలు పూజలో వాడుకుంటాము.. సూపర్ బ్రో🙏🙏🙏🙏🙏
@loveyoudaddy5403 жыл бұрын
Ammavarlaku swami varlaku panchamuthalatho abhishekam chestaru.... first time chustunna video nu .... thankyou soo much...inka cheppadanki matalu lev🙏🙏🙏🙏🙏🙏
@bramarambajanga7864 жыл бұрын
First time I'm visiting ur channel bro.. It's very interesting..
@gousjanu4 жыл бұрын
సూపర్ అన్న ఇంకా ఇలాంటివి హిస్టారికల్ స్టోరీస్ చూపిస్తారని waiting .
@vmkdevi44594 жыл бұрын
ఐదు కోనేర్లు నిజంగానే పేర్లు చాలా ప్రత్యేకంగా ఉన్నాయి తమ్ముళ్ళూ.నీటి శబ్దం చాలా అద్భుతంగా ఉంది.
@chandusai36564 жыл бұрын
Ma kurnool district enka special untundhi. Nava nandhulu special in our town Nandyal
మన చుట్టు ఎలాంటి ప్రాంతం ఉన్నాయని ఎవ్వరికి తెలియదు కానీ మీ గొప్ప
@nannaworldchannel16393 жыл бұрын
Wow..chala bagundi bro...nijanga 👌👌👌👌👌👌👌👌👌👌👌thank you very much... mee vedios chala bagunnai...🙏🙏🙏🙏⚘⚘⚘
@jyoshnajoe53684 жыл бұрын
రాయి ని ఆడది చేసిన రాముడివా...గంగను తల పై మోసే శివుడి వా ...ఆ సాంగ్ బ్రో అది
@venkataramanaiahv60574 жыл бұрын
మీ శ్రమ అభినందనీయం ఇక్కడికి ఎలా వెల్లాలి అని అక్కడి ప్రజల నుంచి తెలుసుకుని వివరాలను తెలియజేయగలరు ఇంకా ప్రతి సంవత్సరం శివరాత్రి వేడుకలు ఘనంగా చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రజలు అక్కడ అన్నసంతర్పనలు జరుపుతున్నారు కాశిరెడ్డి నాయన నిత్యాన్నదానము కలదు.నాది నంద్యాల సంవత్సరం లో రెండు మూడు సార్లు వెళ్లి వస్తాను
Thank you so much bro your really great staffel 1 second thank you so much love u all
@talariramana73074 жыл бұрын
I see this temple, pakkane gorukallu rizarwayar undi so nice clarity view thanks
@gandragoliupendra55763 жыл бұрын
Anna videos super first nii anchoring super nii languague super elage mari konni exiting videos chei
@gandragoliupendra55763 жыл бұрын
From karimaddela near bhogeswaram
@nazeershaik51774 жыл бұрын
బాగుంది సోదర భగవంతుని దయ మీకు ఎప్పుడూ ఉంటుంది
@deepikadeepika24924 жыл бұрын
పాలు,పెరుగు,నెయ్యి, పంచదార, తేనే... వాటిని అనిటిని కలిపి పంచామృతాలు అంటారు
@mohanraj45234 жыл бұрын
❤Wooow...😲😲😲... very Good❤
@deepikadeepika24924 жыл бұрын
Tq
@deepikadeepika24924 жыл бұрын
@@basavarajumada7745 ..why..??
@mohanraj45234 жыл бұрын
@@deepikadeepika2492 ❤Most welcome..🤗❤
@basavarajumada77454 жыл бұрын
Sorry aunty
@subramanyam14334 жыл бұрын
చాలా మంచి ఇన్ఫర్మేషన్ బ్రదర్ ఇలాంటి వీడియో అందరు చూసి తెలుసుకోవాలి మన చరిత్ర మీలాంటి కష్టపడి యూట్యూబ్ లో ఇలాంటి వీడియో పెట్టడం వల్ల చాలా మందికి ఇలాంటి వీడియో అవసరమవుతాయి బ్రదర్ ఏ డిస్ట్రిక్ట్ ఎక్కడ ఉంది ఈ గుడి ఎక్కడ
@_ashu_thv_88413 жыл бұрын
మీరు చేస్తున్న విడియోలు చాలా బాగా వున్నాయి కానీ అక్కడి పురాణలు ఇంకా కొంచెం లోతుల్లోకి వెళ్లి చెప్పాలి అని కోరుకుంటున్నాను
@lakshmisrimukhi47044 жыл бұрын
Nice.. Vedio.. Anni places vellalemu ilanti vedios post cheyadam valla... Chusevallu aa vellaleni places vellivachinamtha chakkagaa.. Thanks for use vedio
@suryanarayanab37384 жыл бұрын
చాలా చక్కగా వివరించారు.,🌹💅💅💅💅🙏🙏🙏
@rameshyadav-en8yv4 жыл бұрын
It's my village.... Great collection keep going ahead
@kondapallypillodu50064 жыл бұрын
Address ekkkada vivaristara konchem
@suvarnapraneetha51544 жыл бұрын
It's true nizama brother and sister itay anni vullu tirigi ikadiki vacharu mari migata vallu andaru kuda vachara migata vallu kuda silalu iyarantunaru
@samundeshwarir36253 жыл бұрын
Beautiful place bro and beautiful waterfall in temple bro Thank you so much 🙏 🙏🙏
@vaddepavan29404 жыл бұрын
Super mama you tube lo nenu chusina videos the best videos nive
@madhucreations73902 жыл бұрын
Extraordinary videou annaya super video in utube channel of village vihari channel supperrr
@bhavanicreations43004 жыл бұрын
బావున్నారా తమ్ముళ్లు సూపర్ గా ఉంది వీడియో ఆ కొనేర్లు పంచామృతలు అంటారు చూసిన కూడా పుణ్యమే థాంక్యూ తమ్ముళ్లు,,,
@harithareddy13354 жыл бұрын
Kadapa lo ni patha kadapa lo Chala manchi story vundi Oka temple di chinnakoma pedha koma ani Chala grt..it's about two sisters
@harithareddy13354 жыл бұрын
Valu Kuda shilalu ayaru chalaa amazing story vundi okasari information gather chesi cheyandii
@ssscreations95444 жыл бұрын
ఊరు, వాగు, పెద్ద చెట్టు, అదేదో బండ అంటారు చాలా బాగుంది. సిటీ లో ఉండి ఇలాంటి మనుషులు, ప్రదేశాలు చూస్తే కొంచం తృప్తి. నేను కర్నూలు కానీ ఇన్ని రహస్య అద్బుత గుళ్ళు మీ వల్లనే. ఇవన్నీ రవాణా సదుపాయాలు కల్పిస్తే రావచ్చు ప్చ్..
@shankarnarayana76084 жыл бұрын
Arugu banda
@ammulubaby14484 жыл бұрын
Rachhaa banda
@Indian4563 жыл бұрын
❤❤❤మీ వీడియోస్ చూస్తే ఎన్నో పుస్తకాలు చదివిన జ్ఞానం కలుగుతుంది . మన తెలుగు నేల యొక్క గొప్పతనాన్ని పదిమందికి తెలియచేస్తున్న మీకు మంచి జరగాలి. మీకు హృదయపూర్వక ధన్యవాదములు. శుభాభినందనలు ❤❤❤
@Saimadhavi-qw3nk2 жыл бұрын
Wow super brother 😀 Chala bagundhi really appreciate brother tnq so mach. 🙏🙏
@surekhadalarajula22284 жыл бұрын
I really like your videos and especially your Telugu slang was very nice....
@vijaykumarj51154 жыл бұрын
Wow are you from UK? Because you like this guys telugu slang
@makkasuresh60624 жыл бұрын
Tq.madam
@gorlamounika30544 жыл бұрын
Sorry for late view... I missed Ur all videos from 1 month... Today I saw my fav fav KZbin hero Shahid videos again... Happy to see you😄😄😄😍😍😍
@pavankishore77404 жыл бұрын
షాహిద్ అండ్ టీం.... మంచి హిస్టారికల్ వీడియో చూపించారు ధన్యవాదములు. వీడియో టేకింగ్, వాయిస్ ఓవర్ చాలా బాగుంది
@yasaswanibaggu19343 жыл бұрын
Nenu asalu yakkadike vellanu ,, naku prayanalu padav vomiting 🤮 ipothadi gani me valna chala places chusthuna,, naku elantive chala estam ,, history ki sambhadinchinnave tq annaya 🙏👍👍 meku
@lavanyadevotional21763 жыл бұрын
Superb I'm never see and ever see this type of video. thank you.. memu chudalani pradeshalanu maku chupistunnaru from vizag
@saradhaakka4 жыл бұрын
Avunu first time vinnanu chusanu tq so much for such a good share tq god bless u both
@seshavathisai11454 жыл бұрын
Super
@pulususunil94174 жыл бұрын
తెలంగాణలో కూడా చాలా పుణ్యక్షేత్రాలు ఉన్నాయి వాటి గురించి కూడా వీడియోలు తీయండి అన్న
@suryamantravadi89064 жыл бұрын
Very good team work brothers 👍 keep it up 👌
@badboynagu36163 жыл бұрын
Super friends chala chala super very good
@anithaerumalla33993 жыл бұрын
Thanks e video chupinchi nadhuku thammulu first time vinntuna e story konerulu chala bhagunnayi
@praveenapasam24004 жыл бұрын
Interesting story. Editing improved as you guys said 👍
@gantabharath50364 жыл бұрын
Hai praveena
@maheshgoud85814 жыл бұрын
Helo pravena
@maheswarreddysuda60314 жыл бұрын
Nice video bro kadapa dist lo inko temple undhi nityapooja kona ani dani midha oka video try cheyandi adi kuda story bagundhi
@NDJ_404244 жыл бұрын
Super shahid garu.evariki theliyani chala place lu maku chupisthunnaru.miru ilantivi marenno videos theayandi.may god bless you throughout your lifee....
@msshireesha6354 жыл бұрын
Super shaid exalent job
@bmuni17874 жыл бұрын
Nenu youTube lo chusina me videos lo medhatti video edhi dhini tarvathane me videos chudatam start chesanu ur explanstion super
@chsumalatha34922 жыл бұрын
Neeku ela telusu intha manchi stories akkada unnayani really super...👏🏻
@shaikroushni5534 жыл бұрын
First ever intresting story in youtube...thanks for sharing
@crazythings43444 жыл бұрын
ఒక తల్లి కి ఇద్దరూ జన్మనిచ్చారు కాదు, ఒక తల్లి ఇద్దరికి జన్మని ఇచ్చింది అని చెప్పాలి
@VillageViharichannel4 жыл бұрын
Avnu andi ....
@dwarakravi77754 жыл бұрын
Sare Sarele edo mistake kani
@alienationthugs1544 жыл бұрын
It doesn't matter they are good at their work ❤️
@bharathiyamini50834 жыл бұрын
😂😂🤣🤣🤣😂😂😂
@hemasreeponnada88414 жыл бұрын
😂😂
@ganeshmalla17494 жыл бұрын
Still now I don't subscribe to any KZbin channel.. by seeing your videos.. I m connected with you... I m waiting to see your further videos.. Wish you all the very best..
@pardhasaradhiakalamkam40763 жыл бұрын
ఇటువంటి కధే మా అత్తగారికి ఊరైన గుంటూరు జిల్లా అమరావతి (పాతది) మండలం వైకుంఠపురంలో జరిగిందట. ఈ అన్నా చెల్లెళ్ళ కధ మూలంగా ఆ ఊరుపేరు బంధవిరామము అని పేరు కూడా వచ్చింది. (ఆ వైకుంఠపురం కొండపై సప్తపది, గమ్యం చిత్రాలను కూడా తీసారు). కృష్ణ ఉత్తరవాహినిగా ప్రవహిస్తుంది, అక్కడి నుండి అమరావతి అమరలింగేశ్వరస్వామి దేవాలయము & కొండపల్లి ధర్మల్ విద్యుత్ కేంద్రం & కంచికచర్ల దగ్గర పరిటాల ఆంజనేయస్వామివారి విగ్రహాన్ని కూడా దర్శనం చేసుకొనవచ్చు. చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో రాజా వాసిరెడ్డి వేంకటాద్రినాయుడు నిర్మించిన గుహాలయంలో వెలసిన శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయం దర్శనీయము. వీలు కుదిరితే అక్కడి విశేషాలు కూడా అందించగలరు.
@dbharathi15524 жыл бұрын
Brother's e video chala bhagundi etuvanti videos cheyyandi
@durgavardhanbattepati98634 жыл бұрын
Kindly mention the details of the places clearly,good start up ,very nice
Hi bro me videos super and tq mem chudanivi padeshalu chupisthunnaduku and maku gadaval kota kuda chupinchandi plzzzz naku elantivi ante intrest nen history student ni
@vijayvenkateswarlu85724 жыл бұрын
Karma chetha vidio
@sarithadevisarisvlog9984 жыл бұрын
Really grate sharing andi👌 Tq so much for sharing 👍 Very intresting place n story.. నీటి ప్రవాహం అద్భుతం Amazing 🤩
@Kalyani05013 жыл бұрын
Miru entha punyam cheyskunnaru annaya anduke memu chudalenivanni miru chudagalugutunnaru🙏🙏 Evi chudalante kuda kallu entho punyam cheyskunte kani chudaleru . Mi valla memu kuda chala telsukunnam broo thank you so much broo
@mogantijayadurgabhavani106Ай бұрын
Ila maku marenno vedios chupimchalani korukuntunnam 😍😍tqusm ❤😍😍
@kranthikumar47894 жыл бұрын
Anna e roju meeru 1lakh subscribers avuthunnaru...
@chittibalgurichittibalguri52804 жыл бұрын
Vihari garu andra lo NATTA RAMESVARAM... sivudi temple kuda oka video cheyandi aa tempule kuda full femuos
@vchittepu4 жыл бұрын
Very interesting story. When I was kid, we used to visit this temple every year with whole family in bullock cart.. this place changed so much
@Nethra-oj8kg3 жыл бұрын
I'm from karnataka bangalore.... Abba chana bagundi story bro.... Super duper fantastic story.... Well tried.....
ఆ కొనేరుల ను పంచామృతాలు అంటారు. ఊరు పేరు రూటు ఎలా వెళ్లాలి అనేవి కూడా చెప్తే బాగుంటుంది
@sravanisivaramnaik29274 жыл бұрын
కర్నూల్ జిల్లా.... నంద్యాల నుండి గడివేముల వెళ్లే రూట్ లో భోగేశ్వరం ....వస్తుంది...మెయిన్ రోడ్ వద్ద స్వామివారిఆర్చి నుండి లోపలికి వెళ్ళాలి..
@saraladevi3314 жыл бұрын
Correct ka Chepparu
@sreejashetty17333 жыл бұрын
ఎవ్వరికీ తెలినీ విషయాల్ని super ga chepparu ...
@padmlatha68574 жыл бұрын
Annaya super ga story s thistunaru naki Chala interested ga unaye all the best Annayalu
@dameenabasha5193 жыл бұрын
Super anna chlla machimachi video s chestunaruuu but jagratha anna meryuu all the best👍💯
@MG_3-G34 жыл бұрын
Nijamgaa ne the best video ...
@kusumareddy57704 жыл бұрын
Bro's adi marri chettu... Temple lo panchambrutham estaru kada andulo pallu, perugu, tena, chekara, neyyi vesi chestaru andukey a peru petaru anukunta pancha koneruki.. Nice video bro's 👏👏
@saiguduru14364 жыл бұрын
Never before ever after video bro ,😍😘😘
@venkatalakshmi5974 жыл бұрын
Super Anna super vedio maku teliyani ano place lu maku chupisthunadu thanks 🙏 anna meru Inka elanti vedios chala cheyali Ani korukuntuna all the best anna 👍👍 take care your health also
@hemanthreddy39934 жыл бұрын
Bro..even i have so much interest on this chapters...so i want to come with you for next video...
@bannurukeerthika62804 жыл бұрын
Mem chusam bro mem vundedi nandyal avi panchamrutam ki use chese ingredients
@prashanthini71354 жыл бұрын
Palu (milk), Perugu (Curd), Neyyi (Ghee), Thene (Honey), Chakkera (Sugar) together are called PANCHAAMRUTHAALU. Panchaamruthaalu is used to perform ABHISHEKAM to Lord Siva and other deities.
@sandhyaramesh37743 жыл бұрын
Hi bro meru thise prathi vedio super meku ee ideas ala vachayo amo gani bro prathidi kothha kothaaga vunnai Nu marinni vedios cheyalani korukuntunna super 👍👍🙏🙏
@jutthigabhanuprakash45494 жыл бұрын
Superrrrr miru chala baga cheparu enka anni vivaramga cheparu tqqqqq
@myownparadise23214 жыл бұрын
Really best video..U guy's improved a lott in ur video.,❣️.plz do some Church video tooo..🙏
@madhubattu49894 жыл бұрын
Baamma explanation ❤️
@Vijji_vibes_17374 жыл бұрын
Haa
@dumpaprasadreddy44984 жыл бұрын
Thanks for you re informestion i am New subsriber...
@vanguruthanesh25093 жыл бұрын
Hi bro ee video lo yevvariki teliyani story chupincharu tq bro
@sirisiri54594 жыл бұрын
Well done guys😍 Aa koneru names ....abhishekaniki manam use chese paalu perugu neyyi thene panchadaraa...names anipisthundi naku😍😍😍😍😍may be vaalu aaa neelatho ne abhishekam chestharemoo aaa rojuloo....