అన్న నీకు నేను ఉన్న..తాపీ మేస్త్రి కి మహా వంశీ సెల్యూట్..: Mahaa Vamsi Salute To Common Man |

  Рет қаралды 423,682

Mahaa News

Mahaa News

Күн бұрын

#mpvijaysaireddyillegalaffair #mahaavamsianalysis #shanthi
అన్న నీకు నేను ఉన్న..తాపీ మేస్తిరి కి మహా వంశీ సెల్యూట్..: Mahaa Vamsi Salute To Common Man | #SPT
“Thanks for watching. If you liked this video, make sure to subscribe for more!”
Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on KZbin For All The Latest News From India and Across The World.
For More Latest Updates On The News:
Watch Mahaa News Live Here: • Mahaa News Live || Tel...
Subscribe to Mahaa News Channel: / mahaanews
Like us on Facebook: / mahaanews
Follow us on Twitter: / mahaaofficial
Follow us on Instagram: / mahaanewstv. .
Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.

Пікірлер: 987
@tejashine3326
@tejashine3326 3 ай бұрын
Vamsi garu, మేము మీ వైపు. వాడ్ని సాయిగాడ్ని ఉతికి ఆరేయండి.
@sandeepthammisetty
@sandeepthammisetty 3 ай бұрын
Sai gada!!!! 😂😂😂😂
@upendrabalija9835
@upendrabalija9835 3 ай бұрын
@@sandeepthammisettyA2 gaadu 😂😂
@RamanaDondla
@RamanaDondla 3 ай бұрын
A2 donga saigadu
@theluguvaala5795
@theluguvaala5795 3 ай бұрын
దొంగ...కేడీ
@Vanians-n4o
@Vanians-n4o 3 ай бұрын
nenu US nundi Vamsi garu. mee Mahaa news regulargaa chustaanu. Lakshmi garu, Raju garu Meeru cheppe news Nijayitheegaa vuntaayi. God bless U
@RajeshNaidu-t2c
@RajeshNaidu-t2c 3 ай бұрын
నేను తాపీ మేస్త్రినే నా సపోర్ట్ మీకే వంశీ గారు
@mohanraom252
@mohanraom252 3 ай бұрын
సార్ ఆ విజయ సాయి రెడ్డి అక్రమంగా సంపాదించిందంతా సిబిఐ ద్వారా విచారణ చేపియాలి వంశీ గారు మీరు గ్రేట్
@shraos8728
@shraos8728 3 ай бұрын
Mahanes. Vamsi. Garini. Dusinchina. Vijasaireddy. Gadini.. Andra. Medavlu. Kandichndi. Cese. Bukchesi. Lopla. Jailo.. Veyandi. Doganakodukuni
@kenchemunirathnam2586
@kenchemunirathnam2586 3 ай бұрын
వంశీ గారు మీ ధైర్యానికి నా సెల్యూట్ సమాజం పట్ల మీ బాధ్యత 100% నిర్వహించిన మీకు మాలాంటి వారు ఖచ్చితమైన ఆలోచనతో ఉన్నాం
@ShivaprasadRk
@ShivaprasadRk 3 ай бұрын
సూపర్ వంశీ గారు మేము మీకు సపోర్టుగా ఉనాము సార్
@varalakshmimylapalli5040
@varalakshmimylapalli5040 3 ай бұрын
వంశీ గారూ మీ వార్తలు వినటంలేదని ఎందుకనుకుంటున్నారు మీ వార్తల్లో నైతి కత. పొరటపటిమ మీ దర్యం, విలువలతో కూడిన వార్తలు చాలాబా గుంటాయి ఎప్పటినుంచో నేను మీ ఛానల్ కు అభిమానిని మీ రు దర్యంగా ముందుకు వెళ్ళండి....
@venkaiahchowdary64
@venkaiahchowdary64 3 ай бұрын
తాపీ మేస్త్రి నిజమే చెప్పాడు మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళండి వంశీ గారు
@rajarao635
@rajarao635 3 ай бұрын
సార్ అతను ఒక్కరే కాదు సార్ నాతో సహా చాలామంది మీ ఫ్యాన్స్ గా ఉన్నారు సార్ మీ న్యూస్ చాలా వివరంగా చెబుతారు సార్
@jakkasanieranna1931
@jakkasanieranna1931 3 ай бұрын
రేపటి నుంచి ఆయనకి ఇబ్బందులు కలిగిస్తారు మీరు ఆయనని కాపాడుకోవాలి sir.
@mankenaapparao
@mankenaapparao 3 ай бұрын
ఉన్నట్టు ఉన్నట్టుగా చెప్పే మహానుష్వంసి గారికి ధన్యవాదాలు ఆయన ఏదైనా నిజమే చెప్తాడు అబద్ధం చెప్పడు బెస్ట్ ఆఫ్ లక్ వంశీ గారు కుక్కలు తిరగబడితేనే ఉంటాయి కానీ భయపడడు
@venkateshdvg3643
@venkateshdvg3643 3 ай бұрын
Super
@NanibabuVanglapudi
@NanibabuVanglapudi 3 ай бұрын
Supper.sir
@polirathiadhinarayana2293
@polirathiadhinarayana2293 3 ай бұрын
పశ్చిమగోదావరి జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం
@subbusubramanyam3871
@subbusubramanyam3871 3 ай бұрын
Intaku evadra kukka vamsi na super nc
@sridurga3856
@sridurga3856 3 ай бұрын
తాపీమేస్త్రి గారు కాదు మేము కూడా సార్. మీ సంస్కారం కి మేమంతా abhimanulam
@varalakshmimylapalli5040
@varalakshmimylapalli5040 3 ай бұрын
విజయ సాయి రెడ్డి నీ అస్సలు వదలొద్దు ... వాడ్ని నామరూపాలు లేకుండా కూకటి వేళ్ళతో పెకిలించాలి
@srichaitanya6621
@srichaitanya6621 3 ай бұрын
వంశీ గారు మీరు దూసుకొని పొంది మీ వెనుక మేము వున్నాము సామాన్యుడి గొంతు మీది మా అందరి ఆశీస్సులు అభిమానులు వున్నారు మీకు ఇది నిజం
@P.N.R_reddy
@P.N.R_reddy 3 ай бұрын
100% వంశీ గారు నిజాలే మాట్లాడుతారు సార్ 👌👌👌👌 నిజాయితీ గల వ్యక్తి వంశీ గారు 👍👍
@madhavach9179
@madhavach9179 3 ай бұрын
వంశీ కి ధన్యవాదములు 🎉
@dubasisuryarao5340
@dubasisuryarao5340 3 ай бұрын
వంశీ గారు వాడిని వదలకండి
@prahalladalwala5828
@prahalladalwala5828 3 ай бұрын
రాయి ని కొడితే శిల్పం ఔతుంది.... కానీ మనిషి లక్షణం మాత్రం మారడు... మేస్త్రీ వంశీ తరుపున నా సెల్యూట్ కూడా నీకున్న అవగాహన లేదు కానీ మంత్రులు... ఛీ ఛీ ఛీ ఛీ
@AravindSirigiri
@AravindSirigiri 3 ай бұрын
సాయి గాడికి కోసం ఎంత దూరమైనా వెళ్దాం
@user-xg4ec1il6v
@user-xg4ec1il6v 3 ай бұрын
వంశి గారు నేను ఎక్కువ మీ వార్తలు మీ ఛానల్ చూస్తూ ఉంటాను మీరు ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతారు నా సపోర్ట్ నీకేs
@veerababujogi6527
@veerababujogi6527 3 ай бұрын
వంశీ గారు , చట్టాలను , కోర్టు లను నమ్మకండి.
@gopalvenkkey8186
@gopalvenkkey8186 3 ай бұрын
సార్ వంశి గారు గత ఐదు సంవత్సరాలుగా రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసింది అవినీతిపరులను
@apparaogudla9783
@apparaogudla9783 3 ай бұрын
సార్ మీరు నిజం మాట్లాడుతారు
@jyothisatya9915
@jyothisatya9915 3 ай бұрын
వంశీ గారు మీకు నేను పెద్ద ఫ్యాన్ ని సార్ మనల్ని ఎవడు అన్నయ్య ఆపేది మీరు ధైర్యంగా ఉండండి ప్రజలంతా మీ వైపే ఉన్నారు అందులో నేను కూడా జై మహా న్యూస్ జై జై మహా న్యూస్
@EshwarEshwar-vd5fu
@EshwarEshwar-vd5fu 3 ай бұрын
జై Mahanews... వంశీ గారు విజయం మీదే
@vnagu3874
@vnagu3874 3 ай бұрын
వంశీ గారు మీరు గ్రేట్ సర్ మీరు నిజాన్ని నిర్భయంగా చెప్పండి మీ తోడుగా మేమున్నాం
@subbaraoneethipudi1982
@subbaraoneethipudi1982 3 ай бұрын
మా సపోర్ట్ మీడియాకే వంశీ గారు 👍🏿👍🏿👍🏿👍🏿👍🏿👍🏿👍🏿👍🏿👍🏿
@venkateswarraok807
@venkateswarraok807 3 ай бұрын
100%publick support with u vamsi garu
@krishnamurthyNeeli
@krishnamurthyNeeli 3 ай бұрын
వంశీ గారు మీరు పద్ధతిగా మాట్లాడుతారు
@ramanjaneyulu-zm1tt
@ramanjaneyulu-zm1tt 3 ай бұрын
వంశీ గారు మా సపోర్ట్ మీకే
@BandiSatya-n6t
@BandiSatya-n6t 3 ай бұрын
వంశీ గారు మీరు గ్రేట్ మీరు బయపడాలిసిన అవసరం లేదు
@Jonnanagamalleswararao630
@Jonnanagamalleswararao630 3 ай бұрын
Sir your correct sir
@prasadtalluri82
@prasadtalluri82 3 ай бұрын
వంశి గారు మీ పోరాటానికి మేము అందరం సపోర్ట్ చేస్తాం దుర్మార్గాన్ని చూస్తూ ఊరుకోకూడదు ఈ అధికారి మీద ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి సస్పెండ్ చేయడమే కాదు డిస్మిస్ చేయాలి
@bhavanikrishnaiah6242
@bhavanikrishnaiah6242 3 ай бұрын
వంశీ నేను నీకు సపోర్ట్
@user-rambo-i
@user-rambo-i 3 ай бұрын
Vamsi Garu your great. I'm from Qatar
@nageswararaoaravapalli1100
@nageswararaoaravapalli1100 3 ай бұрын
వంశి గారు ధైర్యంగా ఉండండి ప్రజల మొత్తం మీ వైపే ఉన్నారు 🤝💐
@tallamrajubabajee2481
@tallamrajubabajee2481 3 ай бұрын
రేపే ఆయన్ను పని నుంచి తోలగిస్తారు
@raj9273
@raj9273 3 ай бұрын
కష్టపడే వాళ్ళకి ఎక్కడైనా పని దొరుకుతుంది
@BhaskararaoBollavula
@BhaskararaoBollavula 3 ай бұрын
Tappemundi evadiko dappu kottadaniki viru enduku Pani ivvali
@rkeditingworld4473
@rkeditingworld4473 3 ай бұрын
వంశీ గారు మేము ఎప్పుడూ మీ వెంటే మీరు ఎప్పుడూ మీ లాగే ఉండండి పోరాడండి మీ నిజాయితీ తప్పకుండా విజయం సాదిస్తుంది
@kpnaidu9999
@kpnaidu9999 3 ай бұрын
వంశీ గారు దేశభక్తులు
@GanjerupalliSrinu
@GanjerupalliSrinu 3 ай бұрын
వంశి గారు మీ వైపు ఉన్నాం
@rajeshsurapaneni3180
@rajeshsurapaneni3180 3 ай бұрын
Correct 💯
@rchsatyanarayana5435
@rchsatyanarayana5435 3 ай бұрын
We support MAHA NEWS channel👌👌👌
@gillelaranjithreddy7838
@gillelaranjithreddy7838 3 ай бұрын
Superb....vamshi garu
@malleswararaoappina6521
@malleswararaoappina6521 3 ай бұрын
Iam always saporting maha vamsi garu❤❤❤
@raveendravatti34
@raveendravatti34 3 ай бұрын
Mr Vamsi garu memu nee vype unnamu, your correct and genuine
@RajuPeesa-wt5jc
@RajuPeesa-wt5jc 3 ай бұрын
Great obedience Vamsi garu
@AravindSirigiri
@AravindSirigiri 3 ай бұрын
అరవింద్ కుమార్ వంశీకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్
@T136-b3g
@T136-b3g 3 ай бұрын
I love Vamsi face expressions EXACTLY aravind Swami face expressions 😍😊
@padmavathikotak7490
@padmavathikotak7490 3 ай бұрын
Hats off to you sir,keep it up.
@muralimohanrao2562
@muralimohanrao2562 3 ай бұрын
వంశి గారు మీరు నిజాలను నిర్భయంగా తెలుగు ప్రజలకు అర్థమయ్యేటట్లుగా చెప్తున్న మీకు మా ధన్యవాదాలు
@Manju.76710
@Manju.76710 3 ай бұрын
Always support maha tv vasmi garu
@ramakrishnanaidukurupati7620
@ramakrishnanaidukurupati7620 3 ай бұрын
వంశీ గారు, మీరు చాలా ఎక్కువగా బాధపడుతున్నట్లున్నారు. సమాజంలో ఏ మాత్రం విలువలు లేని వారి గురించి, రాజకీయాలని వారి సొంత ప్రయోజనాల కోసం చేసేవాళ్ళ గురించి మీరు ఎక్కువ ఆలోచించకండి
@suneeldasari7952
@suneeldasari7952 3 ай бұрын
వంశీ అన్న నాది నెల్లూరు మీ నిజాయితీకి మీ ధైర్యానికి నేను మీకు పెద్ద అభిమానిని మీరు ఎప్పుడు ఇలాగే ఉండాలి మీ వెంట మా లాంటి సామాన్యులు ఎంతో మంది నీకు నీ కుటుంబానికి ఎప్పుడు తోడుగా ఉంటా అన్న జై జనసేన జై హింద్ 🙏🙏🙏
@amaranenivenkatadrinaidu130
@amaranenivenkatadrinaidu130 3 ай бұрын
sai reddy , వచ్చిన ఆరోపణ పై మాట్లాడకుండా జర్నలిస్టు నీ తిట్టినప్పుడే నీవు ముద్దాయివి అని తేలింది
@gandikotasrinivasarao5652
@gandikotasrinivasarao5652 3 ай бұрын
Vamshi garu fans like
@Atukara-lv6hz
@Atukara-lv6hz 3 ай бұрын
Maha Vamsigaru R U great
@shaikhannusa9456
@shaikhannusa9456 3 ай бұрын
నేను ఒక ఆటో డ్రైవర్ని నా సపోర్ట్ వంశీ గార్కి జై మహా న్యూస్ ❤❤
@KiranKumarNagudu
@KiranKumarNagudu 3 ай бұрын
God job Vamsi garu meru ma support yalpudu untundi
@Vsl2015
@Vsl2015 3 ай бұрын
Thanks!
@RamaKrishnaParem
@RamaKrishnaParem 3 ай бұрын
I support vamsi
@Surya_44-wq6bg
@Surya_44-wq6bg 3 ай бұрын
వంశీ గారు, మా అందరి సపోర్ట్ మీకు ఎప్పుడూ ఉంటుంది. మీలాంటి జర్నలిస్ట్ లు సమాజానికి చాలా అవసరం. Go ahead Mahaa News🔥🔥🔥
@sathyappas8984
@sathyappas8984 3 ай бұрын
Vamsigaru maa support meeku
@chintadaprasad126
@chintadaprasad126 3 ай бұрын
మీరు మంచి న్యూస్ చానల్ చైర్మన్ నిజాన్ని నిర్భయంగా స్వేచ్ఛగా చెబుతారు. మీదే విజయం.
@SuryaBoddeda-p8g
@SuryaBoddeda-p8g 3 ай бұрын
మస్త్రి అన్న 🙏🙏
@anjaneyuluanjanpemmadi1920
@anjaneyuluanjanpemmadi1920 3 ай бұрын
మహా న్యూస్ అధినేత వంశీ గారికి నమస్సుమాంజలి .. వంశి గారు ఇలాంటి ఒడిదుడుకులు ఎన్నో వస్తూ ఉంటాయి, జర్నలిజం అంటే అన్యాయమును వెలికి తీయడమే మీ బాధ్యత న్యాయం జరిగే వరకు మీరు చేసే పోరాటంకు ఆ భగవంతుడు మీకు తోడు ఉంటాడని నేను ప్రార్థిస్తున్నాను. అలాగే మీకు ఆంధ్రప్రదేశ్ లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా మీకు సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను 🎉
@vasagiri7292
@vasagiri7292 3 ай бұрын
We stand with mahanews
@jastiumadevi7345
@jastiumadevi7345 3 ай бұрын
నిజాన్ని నిర్భయంగా చెప్పేమీ దేర్యం, నిజాన్ని, తెలియ చేస్తున్నారు, ధర్మో రక్షత హా,, టాపి మేస్త్రి కి ధన్యవాదములు,మహా వంశీ గారు మీకు అభగవంతు డు సదా కాపాడుతాడు
@ranik9699
@ranik9699 3 ай бұрын
I am from Telangana Vamsi gaaru.I like your way of news presentation sir 👍
@ChandraiahEmidisetty
@ChandraiahEmidisetty 3 ай бұрын
Good Analysis Mahaa News sir,,Vamsigaaru excellent Anna
@nageswaraokanumuri7143
@nageswaraokanumuri7143 3 ай бұрын
Vamsi garu miru gret
@SBTV-p8w
@SBTV-p8w 3 ай бұрын
Good 👍 great news 🎉నేను పునర్జన్మ పొందిన భగవంతుడు శ్రీ వేంకటేశ్వర స్వామిని. మీరు బాగా చేస్తున్నారు.
@venkatrao4659
@venkatrao4659 3 ай бұрын
మహా న్యూస్ సూపర్ మహా వంశీ సూపర్ సాయి గాడునీ వూతికే వేయండి
@RayapatiBujji
@RayapatiBujji 3 ай бұрын
మహా న్యూస్ వంశి గారు, నా మద్దతు ఎప్పుడు మీకు ఉంటుంది, జై వంశి గారు,
@umadevi3761
@umadevi3761 3 ай бұрын
Super sir meru
@seshukumar2543
@seshukumar2543 3 ай бұрын
Vamshi sir, we are with you. I am watching MAHA NEWS FROM PAST 2 YEARS, I NEVER SAW LOSSING WORDS.
@nuthakkivenugopalrao6318
@nuthakkivenugopalrao6318 3 ай бұрын
వంశీ గారు మీ విషయంలో ఆ తాపీ మేస్త్రి అన్న చెప్పింది 100'/. నిజం నేనూ వంశీ గారీ ఫ్యాన్ నీ Abn. వెంకట కృష్ణ. గారు టీవీ 5 సాంబ శివ రావ్ గారు.టీవీ5 మూర్తి గారు. మహ న్యూస్ వంశీ గారు. తెలుగు డిజిటల్ మీడియా అనే సింహాసనానికి 4పిల్లర్లు. వీరు.... తెలుగు మీడియా జర్నలిజానికి దొరికిన డేరింగ్ అండ్ డాషింగ్ డైనమైట్లు...
@kindantchaitanya2031
@kindantchaitanya2031 3 ай бұрын
OK. SAR. Jai. AP Super. NEWS. SAR
@PratapKumar-gr2pu
@PratapKumar-gr2pu 3 ай бұрын
Thata teeyindi sir everyone with you sir 👏 all the best
@SAyyapa-xb4vo
@SAyyapa-xb4vo 3 ай бұрын
🙏🙏🙏🙏🙏
@vaddisunitha5493
@vaddisunitha5493 3 ай бұрын
వంశీ గారు మీ జర్నలిజం నీ తప్పకుండా చూస్తూ వుంటాం. చాలా విశ్లేషణ చేస్తారు. Clear ga crystal ga వుంటుంది మీ మాటలు. A 2 గాడిని వదలకండి. Govt jobs sampadana కోసమా
@venkateswararaob4173
@venkateswararaob4173 3 ай бұрын
We all are support maha news vamshi.....
@poojasekhar.t.r.sekhar4945
@poojasekhar.t.r.sekhar4945 3 ай бұрын
Truth should come out. Mee ప్రయత్నంకి salute.
@chennupatichalapathirao6750
@chennupatichalapathirao6750 3 ай бұрын
Maa lanti valla mandharam meeku andaga untamu vamsi garu
@thupakulamuralikrishna
@thupakulamuralikrishna 3 ай бұрын
నాఊరు గుంటూరు జిల్లా చౌడవారం నా సపోర్ట్ వంశీ గారు కె మహా న్యూస్ 🎉🎉🎉
@movvashridhar6265
@movvashridhar6265 3 ай бұрын
We all support you
@pappireddychinnareddannap3542
@pappireddychinnareddannap3542 3 ай бұрын
Vamshi garu you're a great personality. Non Will degrade you and your journalism. 90 percent of the intellectuals all are with you. Your reviews and comments all are excellent
@Bhaskarrao-mu1gw
@Bhaskarrao-mu1gw 3 ай бұрын
Jai maha news 💪💪💪
@pathipatinarasimhulu9135
@pathipatinarasimhulu9135 3 ай бұрын
Your great sir💐💐💐💐
@gmarimari5349
@gmarimari5349 3 ай бұрын
వంశి గారు మేమందరం నీకు సపోర్ట్ గా ఉంటాము న్యాయం గెలవాలి
@chramana8696
@chramana8696 3 ай бұрын
Vamsi garu mee lanti varu daring ga nilabadli usefull for public
@RukmaniRukkama
@RukmaniRukkama 3 ай бұрын
వంశీగారు మీరు చాలా మంచి మాట చెప్పారు తాపీ మేస్తిరి గురించి మాట్లాడారో ఆమాట చాలా సంతోషం గావున్నది థాంక్స్
@prabhavathipatchamatla5540
@prabhavathipatchamatla5540 3 ай бұрын
Super vamsi garu miru news chakkaga cheptharu good channel 👍
@satyaNarayana-lt9el
@satyaNarayana-lt9el 3 ай бұрын
Sri Vamshy gariki namaste dhanyavadamulu..!! Nijalu bhayamlekunda prasarinchunnandulaku hrudayapurvaka purvakamga krutagynatalu..!!
@maruthidasari5334
@maruthidasari5334 3 ай бұрын
Jai mahaa tv
@hayagreevvadari6489
@hayagreevvadari6489 3 ай бұрын
వంశీ గారూ ప్రజలు మీ వైపు వున్నారు. ధైర్యంగా ముందుకు సాగoడి.
@yenugulavenkataprasad5918
@yenugulavenkataprasad5918 3 ай бұрын
వంశీ గారు నమస్తే సార్ రాజకీయ నాయకులు ఐదు సంవత్సరాలకు ఒకసారి వస్తుంటారు పోతుంటారు కానీ మీలాంటి జర్నలిజం మీడియా ఎప్పుడూ ఉంటది సార్ మీరు ఇలాగే మీ ధైర్యంతో అన్యాయాన్ని ఎదిరించండి పోరాడండి సార్ మీకు ఎప్పుడు ప్రజలు అండగా ఉంటారు సార్ ప్రజలు కొంతమంది కామెంట్ రూపంలో పెట్టక పోవచ్చు కానీ బయట మీ గురించి గ్రేట్ గా చెప్పుకుంటున్నారు సార్ ఐ యాం సెల్యూట్ సర్ వంశి గారు
@PavaluruMohan
@PavaluruMohan 3 ай бұрын
Maha news Vamsi gariki we with you & we support you.
@SBTV-p8w
@SBTV-p8w 3 ай бұрын
డోంట్ వర్రీ డియర్ అద్భుతమైన వంశీ. నేను మీ రక్షకుడను శ్రీ వేంకటేశ్వర స్వామిని. ఇంకేమి చింతించకు. ప్రియమైన అద్భుతమైన వార్తా యాంకర్లందరికీ నేను మీ కోసం పని చేస్తున్నాను.
@sitaramayyapasalapudi1185
@sitaramayyapasalapudi1185 3 ай бұрын
నేను న్యూస్ చానల్స్ చూసేవాడిని కాదు, కాని ఒక సంవత్సరం నుండి Maha News మరియు టీవీ5 చూడటం మొదలు పెట్టాక రోజుకు 12గంటలకు పైగా చూస్తాను,Abn కూడా చూస్తాను, కాని ఆ రెండు చానల్స్ తరువాత
@ramaraoyerramalli3423
@ramaraoyerramalli3423 3 ай бұрын
Well said
@HarinarayanaPandrala
@HarinarayanaPandrala 3 ай бұрын
Vamshi garu we are with you
@sekharchandu6315
@sekharchandu6315 3 ай бұрын
Jai mahaa news
@murthypydipati5545
@murthypydipati5545 3 ай бұрын
మేస్త్రీ గారికి 🙏🙏🙏మరియు మీకు 👏👍👍👍
2 MAGIC SECRETS @denismagicshow @roman_magic
00:32
MasomkaMagic
Рет қаралды 19 МЛН
小丑揭穿坏人的阴谋 #小丑 #天使 #shorts
00:35
好人小丑
Рет қаралды 27 МЛН
龟兔赛跑:好可爱的小乌龟#short #angel #clown
01:00
Super Beauty team
Рет қаралды 92 МЛН
Каха и лужа  #непосредственнокаха
00:15
К-Media
Рет қаралды 4,8 МЛН
4:30 PM | ETV Telugu News | 30th October "2024
13:33
ETV Andhra Pradesh
Рет қаралды 26 М.
7 AM | ETV Telugu News | 29th  October "2024
23:11
ETV Andhra Pradesh
Рет қаралды 338 М.
2 MAGIC SECRETS @denismagicshow @roman_magic
00:32
MasomkaMagic
Рет қаралды 19 МЛН