హార్మోనియం వాయిద్యం చాలా అద్భుతంగా వుంది. వాయించిన వారికి నా ప్రణామములు, జోహార్లు, వందనములు, వినయపూర్వక నమస్కారములు.
@mohanKumar-rv9ni14 күн бұрын
కీ.శే. చీమకుర్తి నాగేశ్వర్రావు గారి అద్భుత గాత్రం కి జోహర్లు. నా చిన్న తనంలో చూసిన కీ.శే.బండారు రామారావు గారి ని గుర్తు చేసారు. అమరగాయకులకు జోహర్లు.
@srinivaschenna7590 Жыл бұрын
పౌరణిక పాటలు పద్యాలు పాడిన వారు యాక్టింగ్ చేసినవారు లేకపోయినా వారి గొంతు వింటే ఎంత మాధుర్యం కానీ ఇప్పటి పిల్లలకు నోరు తిరగదు సంస్కృతి పదాలు అస్సలు అననేరాదు
@sridharacharyachintapatla6166 Жыл бұрын
ఇలాంటి పద్యాలకు, లైక్ కొట్టాలంటే అర్హత ఉండాలి.. అద్పుష్టం ఉండాలి..
@music.house27 Жыл бұрын
Thanq 🙏.
@premlucky62515 ай бұрын
😊p😊p@@music.house27
@mohanKumar-rv9ni9 ай бұрын
అద్భుతమైన గాత్రం, గానం,అభినయం చీమకుర్తి నాగేశ్వరరావు గారి ప్రత్యేకం. అసలు చదువులేని పాలేరును గమనించి మంచి తర్ఫీదు ఇచ్చి ఈ స్థాయికి తెచ్చిన వారి గురువు , బండారు రామారావు గారి సమకాలికులు మిత్రులు అద్దంకి మాణిక్య రావుగారికి అభినందనలు. చీమకుర్తి వారికి ప్రత్యేక అభినందనలు
@music.house279 ай бұрын
Thanq 🙏.
@pssastri-yv6iv14 күн бұрын
🎉great
@jayaprakashnarayannimmagad83032 жыл бұрын
ఇలాంటి పద్యాలు వింటూ ఉంటే మనుషులు ఎలా ఉండాలి అదే ఆలోచన వస్తుంది చీమకుర్తి గారు డివి సుబ్బారావు గారు పద్యాలు పాడే మహానుభావులు చనిపోయినా రూ వారందరికీ కృతజ్ఞత పాదాభివందనాలు మీ అందరికీ జన్మంటూ ఉంటే ఆంధ్ర రాష్ట్రంలోనే పుట్టాలని కోరుకుంటున్నాను
@music.house272 жыл бұрын
Thanq.
@kondaiahmaddu9511 Жыл бұрын
ఇలాంటి గాత్రం ఇంకా ఈ జన్మలో వినలేదు కారణ జన్ముడు చీమకుర్తి నాగేశ్వరరావు గారు నీకు పాదాభివందనం 🙏🙏🙏🙏🙏
@k.v.ramanaravupalli4928 Жыл бұрын
1: 😢40
@chinthalayadagiri.beautifu4752 жыл бұрын
వింటున్నంత సేపు మనసుంతా తన్మయత్వం తో పులకింస్తుంది... తెలుగు జాతి సగర్వంగ చెప్పుకోవాలి ఆలపించిన వారికి హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు 🙏🙏
@venkatrajuchallagali6493 жыл бұрын
పద్యము అవధానము తెలుగువారి సంపదలు సూర్య చంద్రులు ఉన్నంత వరకు కాపడుకొవడము ప్రతి తెలుగువారి బాధ్యత
@rajasekhar13142 жыл бұрын
Excellent......
@prof.srikantipenchalaiah15423 жыл бұрын
ఇటువంటి పద్యాలు ఇకరావు...పాడేవారు.. రారు..రాలేరు...ఎంతో నీతివంతమైన పద్యాలు పాడిన వారికి, వ్రాసిన వారికి, తెలుగు సాహితీ ప్రియులకు వక వరం....
@music.house273 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@gounipapireddy9452 жыл бұрын
Malli malli vinali
@narayanarao39642 жыл бұрын
@@music.house27 been
@abrahamgunna94052 жыл бұрын
Vaariki pranaamamulu !
@sambasivaraovellalacheruvu827 Жыл бұрын
😊
@dharmarao1034 Жыл бұрын
మహానుభావులు ఇంత మధురమైన గాత్రాన్ని తెలుగు పద్యాలను మనకిచ్చి వెళ్ళారు ఈగానామృతాన్ని విని పరవశించడమే వారికి నీవాలి😢❤❤❤❤
అప్పటి గాయలకు, ఇప్పటి గాయకులకు తేడా ఏంటంటే, వారు జీవితము యొక్క వైరాగ్యం ఎరుగి నమ్మి పడేవారు. అందుకే వారు పాటలు నేటికీ సజీవంగా ఉన్నాయి ఉంటాయి. నేడు పాడాలని పాడితే రసవంతరం గా ఉండదు
@music.house272 ай бұрын
Thanq.
@SrinivasaRao-gy5oo15 күн бұрын
చీమకుర్తి గారు చాలా చక్కగా ఆలపించారు.దయచేసి చంద్రమతి గారు, నక్షత్ర పాత్ర దారి పేర్లు కూడా తెలుపగలరు
@music.house2715 күн бұрын
Thanq.
@hemasundarabadda3 жыл бұрын
మీకు శతకోటి దండాలు సార్ ..ఎన్ని శతాబ్దాల అయినా ..మీ పద్యాల అలాగే వింటూ ఉంటారు సార్....
@khaleeltalks53373 жыл бұрын
ఔను సోదరా
@rajeshkoyya66162 жыл бұрын
🙏
@KAKARAPARATHI2 ай бұрын
అబ్బా ఏమి పాట
@KAKARAPARATHI2 ай бұрын
వారివా జీవితం లో మరచి పో లేనివి
@timmasarthysrinivasarao14487 ай бұрын
మీ పద్యాలు విటున్నంత సేపు మైమరచిపోతాం, అదొక రకమైన అనుభూతి, మరచిపోలేని మధురాననుభూతి........
@music.house277 ай бұрын
Thanq 🙏.
@BaburaoYaramala7 ай бұрын
అద్భుతం మళ్ళా మళ్ళా వినాలనిపించే అద్భుతమైన పద్యాలు
@ramaraoy1723 ай бұрын
అద్భుతమైన గాత‌్రం. చీమకుర్తి గారికి వందనములు.
@music.house273 ай бұрын
Thanq.
@Meeravali-u9v6 ай бұрын
మీ నాటకాన్ని ప్రత్యక్షంగా చూసి ఉండడం మా అదృష్టం సార్
@kanugulasatyam556 Жыл бұрын
ఇటువంటి మహానుభావుడు మావూరు లో నేను చూడడంమహాభాగ్యం
@music.house27 Жыл бұрын
Thanq .
@gtrao59412 жыл бұрын
పౌరాణిక పద్య నాటక రంగం లొ చీమకుర్తి వారిది ఒక ప్రత్యేక సైలి. ఒక నూతన ఒరవడి. వారికీ వారే సాటి. ఎంతో కాలం వారి పద్యాలు వినే అదృష్టం కోల్పోయాం. అర్థంతరం గా అయన మరణం. అయన పద్యాలు చిర స్మరనీయం. జోహార్ చీమకుర్తి 💐💐🙏🏻👍🙏🏻
@music.house272 жыл бұрын
Thanq 🙏.
@AdavaniHanumanthappa Жыл бұрын
కీ.శే.చీ చీమకుర్తి నాగేశ్వరరావు గారికి నమస్కారం. అలాగే సత్యహరిశ్చంద్రుని నాటకాన్ని ఎంతో అద్భుతంగా రచించిన బలిజేపల్లి లక్ష్మీకాంత కవి గారికి పాదాభివందనం. ఈ నాటకం అంత అద్భుతంగా ఉంది కాబట్టే మా కోడలు మడకశిర రాజేశ్వరి సత్యహరిశ్చంద్రీయం సమగ్ర నాటక నిర్మాణ శిల్పం అనే అంశంపై పీహెచ్డీ చేస్తోంది అని చెప్పడానికి నేను గర్విస్తున్నాను. బలిజేపల్లి లక్ష్మీకాంత కవి తాను స్వయంగా ఈ నాటకంలో నక్షత్రక పాత్ర పోషించి మెప్పించాడు. ప్రతి పద్యమూ🎉 ప్రతి సంభాషణమూ చదివినప్పుడంతా ప్రతిసారి బలిజేపల్లి వారికి పాదాభివందనం చేయాలనిపిస్తుంది. వారి జన్మ ధన్యం అయింది. అలాగే చీమకుర్తి వారి జన్మ కూడా ధన్యం అయింది. ఇది చూసిన వారి విన్నవారి జన్మలు కూడా ధన్యం అవుతాయి.
@kaipa9982 Жыл бұрын
దేవతల భాష దేవనాగరి లిపి, వారి సంభాషణా సన్నివేశాల్లో ఎక్కువగా పద్యాలను ఉపయోగించేవారు!! ఎదుటి వాడి మనస్సులోనికి.. జాప్పించే పదజాలమే పద్యం!! ఎందరో మహానుభావులు ఆలపించిన పద్యాలు ఎన్నో వున్నాయి!! మాస్టారు ఘంటసాల వారి పద్యాలు రత్నాల హారాలు..
@music.house27 Жыл бұрын
Thanq 🙏.
@dhanunjayakola32722 жыл бұрын
అప్పటి కాలంలో ఇంతటి నైపుణ్యం అంటే మన తెలుగు జాతి గర్వించదగ్గ విషయం 👌👌🙏🙏
@music.house272 жыл бұрын
Thanq 🙏.
@satyanarayanakomakula97214 ай бұрын
ఇల్లాంటి మాణిక్యలను వెలికితేస్తున్న మీకు అబనందనలు.
@SharathBabu34102 жыл бұрын
ఏది నా భార్య ….ఎక్కడ నా కుమారుడు.. ఏది నా రాజ్యశ్రీ .. నేను ఏకాకి నా …కాదు సర్వజనులనూ ఏకాకులే.. అన్నదమ్ములను .. అన్నదమ్ములను ...ఆలుబిడ్డలును ..కన్నతల్లిదండ్రులు .. బంధువులు .... స్నేహితులు ......వెంటరారుతుదిన్ ...... వెంట వచ్చునది ...అదే యశస్సు... అదే సత్యము వదలిపొయెను సామ్రజ్య వైభవమంబ్ కదలి పొయిరి ..అర్దాంగి నా ......కన్న కొడుకు నీవు ,నీవును నా మీద నీవును కక్ష పూని జారిపొయొద వేలనే..... ఆ ఆ ఆ ఆ ఆ ఆఅ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆఅ ఆ తిరమై ................... తిరమై సంపదలెల్ల వెంటనొకరీతిన్ సా.....గి రావు.... ఏరికి......ఏసరికి .....యేపాటు ..విధించెనో ..విధి.. విధి ..అవస్య ప్రాప్యంబు, అద్దానినెవ్వరు తప్పించెదరు ఉన్నవాడనని ....... ఉన్నవాడనని ఏదో...... ఉన్నవాడనని గర్వo బెరికిన్ కాదు కింకరుడే .…..రాజగు, రాజే. ..........ఏ ఏ ఏ ఏ కింకరుడగు ఆది ఆది కాలానుకూలంబుగా.. ఆ ... ఆ ఆ .......continue with various notations... ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ
@music.house272 жыл бұрын
Thanq.
@venkatamuralidhar20532 жыл бұрын
👌🤝👍🙏💐
@bethalababurao48242 жыл бұрын
🙏🙏👍🙏
@bethalababurao48242 жыл бұрын
Pachidi ragam lo 😃😃😃
@nanabalachandra37412 жыл бұрын
Send like this full video links
@narasimharaopulijala61902 жыл бұрын
హరిచంద్రలోని పద్యాలు మీకు మీరే సాటి చీమకుర్తి గారు 🙏🏻🙏🏻🙏🏻
@music.house272 жыл бұрын
Thanq.
@DeviSingh-b9b7 ай бұрын
అమోఘం.. అనితర సాధ్యం... ఆమహనీయునికి వంద వందనాలు 🌹🌹🌹🙏🏻
@music.house277 ай бұрын
Thanq .
@MallavarapuApparao-v5q12 күн бұрын
🙏🙏🙏ఆఁహాఁ!!!!అద్భుతం, అమోఘం ఎంత చక్కగా పాడారు సార్
@RAMKUMAR-by6ym8 ай бұрын
మరొక 50 సంవత్సరాల తర్వాత ఈ పద్యాలు మనుషులు పాడారు అంటే ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఉంటారు
@music.house278 ай бұрын
Thanq.
@ChurchilPayarda Жыл бұрын
అమృత గానం ఇలాటి గొంతు ఇక ఎక్కడ చూడలేము
@music.house27 Жыл бұрын
Thanq 🙏.
@prajanadilivenewset7547 ай бұрын
తెలుగు జాతి నిన్ను మరువలేదు ఓ మహాత్మా,నీకు జోహార్లు
@kgovindu27113 жыл бұрын
ఏకాకివా! అవును, సర్వ జనులు ఏకాకులే!?. ఏదో వున్నంత వరకు యితరులకు సహాయపడండి ?.
@lovelycreator6167 ай бұрын
👏👏👏
@nagireddymandli9 ай бұрын
ఈ తన వర్ధంతి పెద్ద ఫోటో పెట్టీ ప్రతి జిల్లాలో govt చేయాలి .ఇలాంటి గొప్ప కళాకారులు నీ పరిచయం చేయాలి ఇప్పటి పిల్లలకు కొంత మంది పెద్దలకు
@music.house279 ай бұрын
Thanq 🙏.
@venkataramana34678 ай бұрын
Nagi reddy garu meeru cheppindi 100% correct. Manam nadumu kadamante health covid vachinappati nunchi spoil ayyindi. Manchi gayakudu. Good.
@arigelakiranmaimadan71408 ай бұрын
చీమకుర్తి నాగేశ్వరరావు గారు మీ గొంతులో గొప్పతనం ఉన్నది
@music.house278 ай бұрын
Thanq 🙏.
@gowreeprasadmetta63172 жыл бұрын
మన తెలుగు ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన మధుర గీతాలలో ఈ పద్యాలు ముందు వరుసలో ఉంటాయి.
@music.house272 жыл бұрын
Thanq.
@gandhisammeta55879 ай бұрын
మహానుభావులు ప్రపంచములో కొందరే వుంటారు. వారిలో ఈ మన తెలుగు వారు కొందరుగా ఉండటం తెలుగు నేల పుణ్యం
@music.house279 ай бұрын
Thanq 🙏.
@singerrajluke95507 ай бұрын
మీలాంటి గాత్ర సంగీతం మరెవరికీ లేదు, రాదు.అది మీకే సొంతం❤❤❤❤❤❤❤❤❤❤
@music.house277 ай бұрын
Thanq 🙏.
@prathapreddygm37822 жыл бұрын
రోజుకు ఒక్కసారి అయినా ఆ మహానుభావుని గాత్రం వినకపోతే నిదురరాదు ఆయనకు శతకోటి నమస్కారాలు
@music.house272 жыл бұрын
Thanq.
@Srinivas.srinivas.srinivas2 жыл бұрын
మీ ఈ పద్యాలు సృష్టి ఉన్నత వరకు చెక్కు చేదరని ani ముత్యాలు మాకు అందుబాటులో కీ theచ్చిన వారికీ పాదాభి వందనం
@music.house272 жыл бұрын
Thanq 🙏.
@MallavarapuApparao-v5q12 күн бұрын
🙏🙏🙏చాలా చాలా అద్భుతంగా పాడారు. నా ఒళ్ళు పులకించినది
@borrajuthirupathi50982 жыл бұрын
చీమకుర్తి గారి గాత్రం అజరమామము,ఆయన చుక్కల్లో చంద్రుడు లాంటి వాడు.ఆయన రంగస్థల అభిమానుల మనసుల్లో స్థిరమైన స్థానాన్ని దక్కించుకున్నారు👏
@pannitichinnapakkiraiah1043 жыл бұрын
అధ్భుతమైన పద్యం,రాగం,మహా అధ్భుతం.జోహార్
@music.house273 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@venkatrajuchallagali6493 жыл бұрын
నిజమే విద్యార్థులకు నేర్పాలి sylabus లో తప్పక ఒక సబ్జెక్ట్ గా పెట్టాలి
@kiprasadrao3 жыл бұрын
ఇంత శ్రావ్యంగా నెమ్మదిగా కమ్మగాపాడే హరిశ్చంద్ర పాత్రధారులే కరువయ్యారండీ వర్తమానంలో!
@music.house273 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@sivasankart81902 жыл бұрын
ఇది నిజం
@sivareddi47224 ай бұрын
అసలు_ ఇప్పుడు పాడుతున్న తున్న వాళ్ళల్లో శ్రావ్యం ఎక్కడ ఉంది ఒట్టి అరుపులు మాత్రమే వినిపిస్తున్నాయి...మరల ఆనాటి గాయకులు పుట్టరు 🙌👏👏
@MallavarapuApparao-v5q5 күн бұрын
యూట్యూబ్ దయవల్ల, పోస్ట్ పెట్టిన వారివల్ల ఈ మహానుభావుడి గాత్రం వినే అదృష్టం కలిగింది 🙏🙏🙏
@music.house273 күн бұрын
Thanq.
@easwarreddysoindi47015 ай бұрын
వీడియో అప్లోడ్ చేసి చీమకుర్తి నాగేశ్వరావు గారిని ఆ చంద్రర్కామ్ హరిచంద్రుడు గా సజీవున్ని చేశారు. మీకు ధన్యవాదములు 🙏🙏🙏
@damodarajanapadam96923 жыл бұрын
స్థిరమై సంపద లెల్ల అనుకుంటా అనుకుంటా అండి అద్భుతమైన పద్యం... గానం
@bujji12713 жыл бұрын
Kadu
@kollabathulachakrapani84543 жыл бұрын
స్థిరమై. ప్రకృతి. తిరమై అనే పదం వికృతి.
@AshokKumar-wl1me3 жыл бұрын
తిరమై-ప్రకృతి. స్థిరమై-విక్రృతి
@nageswararao25613 жыл бұрын
Kaadu Tiramai correcte
@pssastri-yv6iv14 күн бұрын
Good
@chinenago55983 жыл бұрын
సూపర్ వాయిస్ dv సుబ్బారావు గారికి మీకు సరిలేరు ఎవ్వరు 🙏🏻
@ramaraon93523 жыл бұрын
D.V.Subba Rao songs
@MaheshYadav-cv8kp3 жыл бұрын
Y
@MaheshYadav-cv8kp3 жыл бұрын
The
@khaleeltalks53373 жыл бұрын
ఈ గానం DV సూబ్బారావు గారు కాదు చీమ కుర్తి నాగెష్వరావ్ గారి గొంతు
@nagaing3 жыл бұрын
Excellent padhyalu,. During my child hood days my father used to listen it in Phillips tapercorder. Now I am getting to it and understanding why my father used to listen this. Such a beautiful and legendary Voice!! ❤️
@guttulasrinivasarao99312 жыл бұрын
చాలా బాగుంది మీరు పాడిన పద్యం ధన్యవాదాలు
@music.house272 жыл бұрын
Thanq.
@prakash.jeldi.38833 жыл бұрын
ఈ పద్యాలు విలువ , ఈ తరం యువతకు రుచించుట లేదు.
@music.house273 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@mohanKumar-rv9ni9 ай бұрын
ఈ గొప్ప రంగస్థల కళాకారులను మనం గౌరవించుకోవాలి. కానీ డిజ్లైక్ చేసిన మూర్ఖశిఖామణులకు ఏమి చేయాలో అభిమానులకు వదిలేద్దాం.
@bharathnayak61923 ай бұрын
ఎలాంటివరైన లైక్ చేయాల్సింది మన గొప్ప గాత్రం గణుడు సంగీత శిఖామణి మహనుబహుడు చీమకుర్తి నాగేశ్వర రావు గారు🙏
చాలా గొప్పగా పాడావు ప్రవీణ్. 2013 లో పాడుతా తీయగా లో పోటీ పడిన ప్రవీణేనా అనిపిస్తుంది. గుర్తు పట్టలేని విధంగా అయిపోయావు.
@venugopalsowdepallio93563 жыл бұрын
చీమకుర్తి గారు పద్యాలను ఎంత విడమరిచి, పామరులకు కూడా అర్ధం అయ్యేలా ఎంత రాగయుక్తంగా పాడుతారో....... నాటక రంగానికి వారు చేసిన కృషి యెనలేనిది.🙏
@music.house273 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank. You.
@bethaganapathi64872 жыл бұрын
Yes
@bhanuprasad5319 Жыл бұрын
యెందరో మహానుభావులు అందరికీ వందనములు 🙏🙏🙏
@music.house27 Жыл бұрын
Thanq 🙏.
@karanamkanakarao22562 жыл бұрын
ఆ మహానుభావులు లా చదవలేదు ఆ మహానుభావులు ప్రొఫెసర్లు కాదు ఆ మహానుభావులు గొప్పవారు కుటుంబ సభ్యుల స్టోరీ, కుటుంబ సభ్యులకు పాటుపడిన చీమకుర్తి వారికి మా ధన్యవాదములు
@music.house272 жыл бұрын
Thanq 🙏.
@PremKumar-ez6df3 жыл бұрын
మహా అద్భుతం ఆహా...ఏమి గాత్రం...... 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👌🏻👌🏻👌🏻👌🏻🌹🌹🌹🌹🌹🌹❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@anjaneyuluchinta40783 жыл бұрын
Very.. very sweet voice, words modulations are excellent.
@music.house273 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@logisettyjaganmohanrao49033 жыл бұрын
Simply superb
@chsrinuchsrinu29193 жыл бұрын
@@music.house27 ii
@karetimallikarjuna11753 жыл бұрын
E
@swathisubbarayudu9009 Жыл бұрын
Uu .bhi Ju ghkmftcts G6 6😅😅 785% J7 ke😮😅uy
@nuvvulatv752711 ай бұрын
డిస్లైక్ చేసే వారు అన్యల్ మాత్రమే మనస్సుకు సాటి ఇచ్చే టివి వెలికే వెరీ మచ్ ఫ్రొం మై చిల్లర హుడ్, చీమ కుర్తి మల్ల జన్మ ఎత్తల ఓ siva🙏🌹🙏
@music.house2711 ай бұрын
Thanq 🙏.
@balakrishnareddithala87182 жыл бұрын
🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏼🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾... శతకోటి వందనాలు....మీ కర్ణపేయమైన సంగీత సామ్రాజ్యానికి....
@music.house272 жыл бұрын
Thanq.
@adib46672 жыл бұрын
💅💅💅💅💅💅💅💅💅💅💅💅💅💅💅💅💅💅💅💅💅💅💅💅💅💅💅💅💅💅💅💅💅💅💅💅💅💅💅💅💅
@BONITHAMAHAPATROPintu7 ай бұрын
Varry good voice Hari chandra padhalu one more like
@music.house277 ай бұрын
Thanq 🙏.
@peyyetikumaraswamy45952 жыл бұрын
Chala బాగుంది.sir, తిరమై కాదు స్థిరమై
@music.house272 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank. You.
@sankarsompalem-hk8hx Жыл бұрын
Mind blowing performance with great voice which mesmerising lakhs of people across the globe. My hearty thanks to the people who uploaded this amazed poems that fill heart a lot of happiness, whenever we listen.
@music.house27 Жыл бұрын
Thanq 🙏.
@kanugulasatyam5563 жыл бұрын
అద్భుతమైన పద్యం
@music.house273 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@ahraoa3 жыл бұрын
Sri Cheema Kurthi Nageshwar Rao gaariki 🙏🙏🙏
@gurramjashuvapadyalusunils29403 жыл бұрын
నాకెప్పటికీ అంతుచిక్కదు, ఆ మాధుర్యం ఎక్కడుందో అర్థంకాదు, బలిజేపల్లి కలంలోనా, ఆ పద్య రాగంలోనా, హార్మోనియం పెట్టెలోనా, వాయించే వేళ్ళలోనా, ఆ చల్లటి రాత్రి కురిసే వెన్నెలలోనా, నా కెప్పటికీ అర్ధం కాదు. ఆంధ్రులు ఏమై పోయేవారో కదా, ఈ హరిచంద్ర లేకుంటే, ఆ పద్యం పుట్టకుంటే, రాగం వికసించకుంటే, మన బండారు,డీవీ,చీమకుర్తి లేకుంటే. బహుశా, దేవుడు తన కోసం పుట్టించుకున్న నాటకంలో మన కోసం వారణాసి, కాటిసీను అలా విదిలించి ఉంటాడు. తరించండి.. రాగంలో ఓలలాడండి.. పద్యంలో పరవశించండి.. దేవతలు రాత్రుల్లో అమృతం కురిపిస్తారు, దేదీప్యమానంగా వెలిగే రంగస్థలం పైన. - శిఖా సునీల్ కుమార్
@battinamallareddy12553 жыл бұрын
అద్బుతం అన్నా నీ వర్ణన చిన్ననాటి జ్ఞాపకాలు గిర్రున తిరిగాయి
@rameshch68022 жыл бұрын
Meru super sir
@haribabu9542 жыл бұрын
Super comment brother
@majjigurunadh61082 жыл бұрын
అద్భుతగా చెప్పారు అన్నయ్య
@venkatrajuchallagali6492 жыл бұрын
వినే వారి హృదయాల్లో కూడా మాధుర్యము ఉంటుంది
@srinivasaraomedabalimi94442 жыл бұрын
YOU ARE ABHINAVA HARISCHANDRA,NO ONE SING LIKE YOU.YOUR VOICE IS GOD'S GIFT.
@murthybhamidipaty2028 ай бұрын
We are so lucky to hear such legendary artists drama padyalu.pleased to here.
@samratjada71872 жыл бұрын
Chimakurthi NageshwarRao's voice is Eternal, Immortal and uncomparable. He is an unaknowledgeable performer 10 thousand hats off is not equal to his one performance.
@music.house272 жыл бұрын
Thanq.
@chchinnabrahamaiaha23753 жыл бұрын
అక్షరాలు వ్రాయుట కొత్తగా చాలా బాగుంది
@music.house273 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@Srinivassharma-tv1ww5 ай бұрын
Adbhutham, Amogham Kalaa Saraswathi garu 👌❤🙏🙏🙏
@music.house275 ай бұрын
Thanq 🙏.
@prabhakarrao87093 жыл бұрын
The most melodious expressive I don't expect like this in future might be he was in heaven with God
@music.house273 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@ChallarangaSwamy-gj5ws2 ай бұрын
అద్భుతం 👍
@pullaiahmaddumala18442 жыл бұрын
Very best.... Very pleasant..... మైమరచి పోవటమే మీ గానాననికి ఆర్యా. మా దురదృష్టం ఏమిటంటే మేము చిన్నప్పుడు చీమకుర్తి తిరునాళ్ళకి మీ అధ్భుత జ్ఞానం అర్థం చేసుకునే జ్ఞానం లేదు. ఇప్పుడు వింటుంటే వళ్ళు గాగ్గుర పొడుస్తుంది. అందించిన ఛానల్ కి ధన్య వాదములు. జై CMK నాగేశ్వర రావు గారు....
@music.house272 жыл бұрын
Thanq.
@vrr8176 Жыл бұрын
🎉🎉🎉❤❤❤❤
@music.house27 Жыл бұрын
Thanq.
@gummadapugayathri1337Ай бұрын
Osume performance big hands of applause 👏
@subhadrathopella94973 жыл бұрын
అద్భుతంగా ఆలపించారు
@music.house273 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@railikoteshwarlu6492 жыл бұрын
ఇదే కళ గా జీవించడం అన్నది
@p.v.v.naayak56593 жыл бұрын
ధన్యవాదాలు.... చాలా చక్కటి పద్యం...
@music.house273 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@p.v.v.naayak56593 жыл бұрын
@@music.house27 ఇలాంటి సందేశాత్మక పద్యాలు... నేర్చుకోవాలి.. అంటే ఎట్లా.. వీటికి సంబంధించిన బుక్స్..ఎక్కడ దొరుకుతాయి
@RamKrishnaKumar-yw8obАй бұрын
ఆపల్ట్ హార్మోనిస్ట్ పెద్ద పెటే కళతో తోకుతూ షార్మోనిస్ట్ వేలతో వైంచే వరు ఎప్పుడు ఎలాత్రేన్స్ ఎమ్ వాయిదాయ్ తువాద్యం
@krishnanimmagadda37983 жыл бұрын
Johar cheemakurti garu meeru chiranjeevulu
@music.house273 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@batnanaapparao59292 жыл бұрын
Great Jashuva garu....
@p.sesagirirao5461 Жыл бұрын
పదరచన సరిగమలు కూలిన రచయిత కు నమస్కారం లం
@music.house27 Жыл бұрын
Thanq 🙏.
@cheboluvenkatakamakshirao3124 Жыл бұрын
Sir mearu Chapendi 100%Right sir 🙏🙏🙏
@తెలుగుభాష-డ9న8 ай бұрын
అజరామరం మీ గాత్రం గురువుగారీ 🎉
@music.house278 ай бұрын
Thanq.
@apoorvachohan12 күн бұрын
Your superb sir nobody can challenge you
@divakarindupalli2663 жыл бұрын
మాల్కొస్ రాగం మాధుర్యం మీ గాత్రం లోనే వినాలి
@music.house273 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.