Katiscene By V.S. Madhav & Kilari Lakshmi || Satya Harischandra Drama Padyalu || MusicHouse27

  Рет қаралды 1,228,045

SRI MATHA MUSICHOUSE27

SRI MATHA MUSICHOUSE27

Күн бұрын

Title: Satya Harischandra Kati Scene
Artists: V.S. Madhav, Kilari Lakshmi
Lyrics: Traditional
Composer: Sekhar Babu Patnana
SINGER: V.S. Madhav, Kilari Lakshmi
Pouranika Drama Padyalu Video
Organised By: P.Shekar babu
For Sri Matha Digital Recording Studio, Vizag (8106766133)
Subscribe Our Channel For MOre INteresting Videos.
Follow Us On:-
Saavn.com : www.saavn.com/...
1. MusicHouse 27 : / musichouse27
2. MyBhaktitv : / mybhaktitv
3. MusicHouse 27 Twitter: / musichouse27
4. Sri Matha Music Facebook: / srimatha-music-1096743...
5. Sri Matha Music KZbin: / @srimathamusic8507 videos
NO COPYRIGHT INFRINGEMENT INTENDED.
COPYRIGHT NOTICE:
Please feel free to leave me a notice if you find this upload inappropriate. Contact me personally if you are against an upload which you may have rights to the music, instead of contacting KZbin about a Copyright Infringement. Thank You sir...
******************************************************************************************************************
MusicHouse 27 does not support any illegal activities these videos is only for video log and Entertainment and giving Updates purpose please share this to your peoples and like and comment.

Пікірлер: 706
@padalabalakrishnabalu3407
@padalabalakrishnabalu3407 3 жыл бұрын
శ్రీ మాత రికాడింగ్ కంపెనీ వారికి ప్రేత్యేక అభినందనలు ప్రజలు లోనికి ఇలాంటి ప్రోగమ్స్ కళ్ళకు కట్టినట్లు చూపించినదుకు మీలాంటి వాళ్ళు ధరనిలో ఉన్నంతవరకు కల బ్రతికే ఉంటుంది జై మాత కంపెనీ
@live-stream-2024
@live-stream-2024 3 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@nagarajulovely9013
@nagarajulovely9013 Жыл бұрын
@@live-stream-2024 to
@sveerabrahamaiah
@sveerabrahamaiah Жыл бұрын
Poll 0lllllllll
@sveerabrahamaiah
@sveerabrahamaiah Жыл бұрын
@@live-stream-2024 pp0000
@sveerabrahamaiah
@sveerabrahamaiah Жыл бұрын
@@live-stream-2024 q
@kappalanaiduteluguteacher5928
@kappalanaiduteluguteacher5928 9 ай бұрын
ఇటువంటి కళలను అందించడం ఎంతో అభినందనీయం
@live-stream-2024
@live-stream-2024 9 ай бұрын
Thanq 🙏.
@abmk9033
@abmk9033 2 жыл бұрын
జాషువా కవి వ్రాసిన పద్యములు ఆచంద్రతారార్కం....నటులందరికి కళాభివందనములు గాడ్ బ్లేస్యూ
@live-stream-2024
@live-stream-2024 2 жыл бұрын
Thanq.
@samathacharvakar1482
@samathacharvakar1482 11 ай бұрын
జసువ అంటే నాకు నచ్చే వాడే కానీ విశ్వ కవి అని అంటే మాత్రం నేను ఇలా అంటాను కవి మరణించి ఒకతార గగన మెక్కి వ్యసనాలా వ్యభిచారి అయ్యాడు అని .. ఖాటికినూ ...
@rajanikunda6565
@rajanikunda6565 3 ай бұрын
Bbyek wq💻
@duttalanarasimhareddy5473
@duttalanarasimhareddy5473 Жыл бұрын
M s మాధవగారికి కిలారీ లక్ష్మి గారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను " ఏమి,, పాడినారాయ్యా, గ్రేట్, గ్రేట్ మీకు ఎన్ని ధన్యవాదములు చెప్పినా తక్కువే. అలాగే హార్మోనిష్టునూ పొగడకుండా ఉండలేకున్నాము పద్యాలు పాడుతున్నపుడు హార్మోనియం శబ్దాన్ని చాలా జాగ్రత్తగా వినిపిస్తూ భావాన్ని క్లియరుగా అర్థముయ్యేట్టు హార్మోనియాన్ని గొప్ప సంగీతమును వినిపించారయ్య చాలా గొప్పధనము చూపించాడు , హార్మోనియం అలా వాయిస్తూ మెంటేన్ చెయ్యడమంటే చాలా గ్రేట్ ఇంతవరకు భువిలో డ్రామాలు పుట్టినప్పటినుంచి ఎవరూ ఇంత జాగ్రత్తగా భావాన్ని విపించేట్టు చెయ్యడమన్నది నేను ఇంతవరకు చూడలేదు ఆ సంగీతాన్ని వినిపించి నందుకు, ఆయనకి ధన్యవాదములు, ధన్యవాదములు. పద్యాలు వింటూవుంటే పద్యము లోని భావము క్లియర్ గా వినిపిస్తావుంటే నాకైతే ఎంత అందమేసిందో మాటలతో చెప్పలేను. చాలా, చాలా గొప్పగ మేనేజ్ చెయ్యడమనేదిహర్షించ దగినవిషయం. గతములో అందరూ హార్మోనిస్టులు ఇలా చేసివుంటే ఇప్పటి కుర్రకారులకుకూడా భావము అర్థము అయి భవిష్యత్ లోఎన్నీసినిమాలు వచ్చినా పద్యనాటకములు దేదీప్య మానంగా వెలిగేది అన్నదాంట్లో సదేహమే లేదనిపించింది. హరిచ్చంద్ర పాత్రకైతే 100 '/, చేసినారానిపించింది. చంద్రమతి కి అయితే హార్మోనియం కొంచెము ఒవర్ టేక్ చేసి నట్టు అనిపించింది మరి, ఆమె ఘాత్ర ధర్మం అలావుందో మాకైతే తెలియదు. నాకైతే తప్పు పట్టాలని కాదుగాని. అలా అన్నందుకు నాన్నయితే క్షమించాలానికోరుతున్నాను.నేను ఓవర్ టేక్ అన్నందుకు.నేను చాలా బాధపడుతున్నాను.నాఆలోచన అంతా ఉప్పు సముద్రములో మంచి నీటి చుక్క అంత. దయచేసి మళ్ళీ క్షమించమని అడుగుతున్నాను నాకైతే, ఓవర్ టేక్ అన్నపదాన్ని నేను అనవసరమురముగా కామెంట్ చేశానా అనిపిస్తావుంది. అలా ప్రవర్తించ్చినందుకు దయచేసి క్షమించమంటున్నాను.ఇంతగొప్పగాఎవరూ కూడా యూట్యూబ్ లో ఇంతవరకు చూపించలేదు ఆ రికార్డ్ మీ సొంతము చేసుకున్నందుకు నా శుభాకాంచలు.ఏది ఏమైనా నాటకాన్ని గొప్పగా చూపించిన దర్శకత్వము చేసిన డైరెక్ట్ ర్ గారికి మరియు ప్రదర్శనను గొప్పగా చూపించిన స్టూడియో వారికి ఎంతో ఎంతెంతో పొగడాలని పొగిడి మా ఆనందాన్ని పంచుకోవాలనివుంది కానీ కామెంట్ మ్యాటర్ ఎక్కువైతే యూట్యూబ్ లో అప్లోడ్ కాదని ముగుస్తూ మరియొకసారి మీకందరికీ అనేక, అనేక ధన్యవాదములు తెలుపుకుంటూ ముగించుకొంటున్నాను.please.
@live-stream-2024
@live-stream-2024 Жыл бұрын
Thanq 🙏.
@brcbchannel3547
@brcbchannel3547 4 ай бұрын
సూపర్ కిలారి లక్క్ష్మి మాదవ
@sureshanimireddy559
@sureshanimireddy559 2 ай бұрын
❤❤❤
@injevenkatakrishna8050
@injevenkatakrishna8050 2 жыл бұрын
చాలా బాగాపాడారు.మీఇరువురి గాత్రంలో నటనలో ముఖకవలికల్లో,ప్రజలాగుండెల్లోకి సబ్జెక్ట్ పంపించగలశక్తి ఆదేవుడుమీకిచ్చారు.దీర్ఘఆయుష్షు,ఆరోగ్యం ఐశ్వర్యం కలిగి,ఈసేవలో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను.
@live-stream-2024
@live-stream-2024 2 жыл бұрын
Thanq So Much Sir.
@rajubabu1105
@rajubabu1105 Жыл бұрын
Excellent Sir very nice
@prasadgurajada5994
@prasadgurajada5994 28 күн бұрын
హరిశ్చంద్ర పాత్ర ధారి నటన అధ్భుతం స్వర్గీయ నటరత్న ఎన్.టీ.ఆర్ ను అనుకరించారు
@venkateshwarlupittala9212
@venkateshwarlupittala9212 11 ай бұрын
మున్ముందు తరాలకు మీరందించే అపూర్వమైన ఈ కళాఖండాలు ఎంతో మేలుచేకూర్చాలని మనసారా కోరుకుంటున్నాను మీ శ్రమకు హ్యాట్సాఫ్
@live-stream-2024
@live-stream-2024 11 ай бұрын
Thanq 🙏.
@subbaraob8474
@subbaraob8474 6 ай бұрын
లక్ష్మి గారి పద్య గాత్రం 👍
@live-stream-2024
@live-stream-2024 6 ай бұрын
Thanq 🙏.
@aanchannel2174
@aanchannel2174 3 жыл бұрын
చాలా బాగుంది.మాతా వారికి హార్మోనియం చంటి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను
@live-stream-2024
@live-stream-2024 3 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@SRNews...7
@SRNews...7 5 ай бұрын
ఈ తెలుగు జాతి మీ ఛానల్ కి రుణపడి ఉంటుంది
@live-stream-2024
@live-stream-2024 5 ай бұрын
Thanq 🙏.
@oletinageswararao6252
@oletinageswararao6252 3 жыл бұрын
🙏🏾 కళా కారులకు కళాబివంధనాలు 🙏🏾 మాధవ్ గారి గాత్రం చాలా బాగుంది నటనచాలా బాగుంది కాటిశీను లో హరిశ్చంద్ర వేషధారణ అంతగా ఆసక్తి కరమైన విధంగా లేదు అని నా అభిప్రాయం 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
@live-stream-2024
@live-stream-2024 3 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank.
@RishithaP-ux7jq
@RishithaP-ux7jq 8 ай бұрын
DVS Garikisarioru Evariyanna
@user-eg5kz7xd4g
@user-eg5kz7xd4g 27 күн бұрын
Jai sriram. Super super super super super super super super super super super super super super super super super super super
@sathishkalluri3112
@sathishkalluri3112 5 ай бұрын
అలా చక్కగా నటించారు వాగ్దాటి చాలా బాగుంది
@live-stream-2024
@live-stream-2024 5 ай бұрын
Thanq 🙏.
@sharadasandhyambatla3637
@sharadasandhyambatla3637 2 жыл бұрын
చాలా అద్భుతంగా ప్రదర్శించారు 👏
@live-stream-2024
@live-stream-2024 2 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@kasimorampudi5619
@kasimorampudi5619 Жыл бұрын
​@SRI MATHA MUSICHOUSE27
@kasimorampudi5619
@kasimorampudi5619 Жыл бұрын
@jukuntlasundararao3186
@jukuntlasundararao3186 6 ай бұрын
Wonderfully madhav garu
@live-stream-2024
@live-stream-2024 6 ай бұрын
Thanq 🙏.
@raghavendrarao4443
@raghavendrarao4443 3 жыл бұрын
నా చిన్నప్పుడు అంటే 33 ఏళ్లు వెనుకకు తీసుకెళ్లారు హరిచ్చంద్ర పాత్రధారి....హావభావాలు తెలుగుభాష గొప్పతనం ఈ పద్యనాటకం లో నేటి తరానికి చెప్పే గొప్ప అవకాశం....ఆ కళామతల్లి ఆశీస్సులు ఎల్లప్పుడూ పొందాలి కోరుకుంటూ ఓ కళాభిమాాని🙏🙏🙏🙏🙏🙏
@live-stream-2024
@live-stream-2024 3 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@samalasambamurthymurthy1855
@samalasambamurthymurthy1855 2 жыл бұрын
Naku 33 year's...like vedios
@suryanarayana7503
@suryanarayana7503 Жыл бұрын
Exlent and super Kilaru Lakshmi gari natana height of Drama .....
@Dlazarusophirist
@Dlazarusophirist 3 жыл бұрын
Sir madhav garu. Super sir chala coments vachay. E lokamlo andarini meppinchadam sadyapadadu.Meeku vachina caments memmalni ఫై మెట్టు మీదికి తీసుకేజిని వెళ్తాయి. మీ అభిమాని. గోవింద్ అలాగే మా రాజాం ప్రాంత వాసిని సిస్టర్ కిల్లారి లక్ష్మి గారు చక్కని అభినయాన్ని ప్రదర్శించారు.
@live-stream-2024
@live-stream-2024 3 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@pangidevanna6279
@pangidevanna6279 2 жыл бұрын
QQ
@nenavathdevendra6703
@nenavathdevendra6703 8 ай бұрын
Manusu karugupodathi gurugaru me padabi vandanalu laxmi mata ki jai supar acting tq
@live-stream-2024
@live-stream-2024 8 ай бұрын
Thanq 🙏.
@satyamsangapu820
@satyamsangapu820 3 жыл бұрын
Excellent rendition and expressions by Shri V S Madhav.. గిరికీలుకొట్టే రాగాలు లేకుండా చాల చక్కగా పాడారు.. వారికి మా అభినందనలు అందజేయండి.. చాలా బాగా చేశారు. I wish him all the best.. An excellent effort.. Kudos.
@live-stream-2024
@live-stream-2024 3 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@madhavapessa4390
@madhavapessa4390 3 жыл бұрын
Good 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ajmobiles1299
@ajmobiles1299 Жыл бұрын
I'm
@dkh239
@dkh239 Жыл бұрын
వీళ్ళ వల్ల సగం నాటకాలు దెబ్బ తీస్తున్నవి మాధవ గారిని date ఇస్తే 25000. అంటాడు సగం నాటకాలు ప్రజలు నాటకం పెట్టాలంటే భయపడుతున్నారు కళలు అంతరించి పోకుండా ఉండాలంటే ప్రజలకు కిరాయి అనుకూలముగా ఉండాలని మాధవ గారిని కోరుచున్నాము
@IndraIndra-dv9ei
@IndraIndra-dv9ei Жыл бұрын
​@@madhavapessa4390i8 ji ko 10:33
@vallurivenkataramana8891
@vallurivenkataramana8891 2 жыл бұрын
కళాకారులకు కళాభినందనలు . అద్భుతంగా ఉంది.💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
@live-stream-2024
@live-stream-2024 2 жыл бұрын
Thanq.
@varahaluvinudula6017
@varahaluvinudula6017 3 жыл бұрын
Excellent, పద్య నాటక ప్రదర్శన చేస్తున్న మీకు మా కలాభి వందనములు, మరల కళారంగం నిలబడు తుంది. మాదవ గారు , కిలారి లక్ష్మి గారు నటన అద్భుత ము.
@venkatadhanunjayarao8956
@venkatadhanunjayarao8956 2 жыл бұрын
Very nice కాటి సీన్ చంద్రమతి మరియు హరిచంద్ర ఒక్కరికి ఒక్కరు పోటీ పడి నటించారు, పాడారు woderfull tallent and excellent action
@live-stream-2024
@live-stream-2024 2 жыл бұрын
Thanq.
@suryanarayana7503
@suryanarayana7503 Жыл бұрын
Congratulations of Mata music house...
@live-stream-2024
@live-stream-2024 Жыл бұрын
Thanq 🙏.
@DaddojanamSwami
@DaddojanamSwami 2 ай бұрын
మాయ మెయ పద్యం ఇలా కూడా ఖూనీ చేయవచ్చా మహా ప్రభో
@swamy66knp71
@swamy66knp71 3 жыл бұрын
Super...super seen by Madhava Garu and Lakshmi garu
@live-stream-2024
@live-stream-2024 3 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@nutalapatinavarani4550
@nutalapatinavarani4550 10 ай бұрын
Exalent ann garu
@muvvalasadi5093
@muvvalasadi5093 2 жыл бұрын
అద్భుతమైన presentation తమ్ముడూ!చిత్రలేఖకుని "కుంచెయు" కాదు "కుంచెయ"అని పలుకుట యుచితము. కుంచెయు అంటే కుంచె కూడా అనే అర్థము పొడచూపును. కుంచెయ అనునది కుంచె అను పదమునకు వికృతము గా జాషువ వాడియున్నారు. మీ గానం awesome 👍
@live-stream-2024
@live-stream-2024 2 жыл бұрын
Thanq.
@sureshrowlo5847
@sureshrowlo5847 3 жыл бұрын
Super
@sreenududdu8563
@sreenududdu8563 3 жыл бұрын
Kalakarulandariki kalabhivandhanalu.God bless you,Maatharikardingi variki andariki peru peruna dhanyavadhamulu.
@live-stream-2024
@live-stream-2024 3 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@KiranCheepurupalli
@KiranCheepurupalli 6 ай бұрын
t q madam garu miku padabib wadalu maydamu garu
@mahammadrafimulla9093
@mahammadrafimulla9093 Жыл бұрын
Excellent V.S Madhava sir , you are great artist 🙏🙏🙏🙏🎉🎉🎉🎉🎉🎉
@live-stream-2024
@live-stream-2024 Жыл бұрын
Thanq.
@jalendrapinakana9753
@jalendrapinakana9753 Жыл бұрын
Omnamasivaya super ❤❤❤ very very nice povuranikom🎉🎉❤❤❤
@live-stream-2024
@live-stream-2024 Жыл бұрын
Thanq 🙏.
@rangaraorachakonda8983
@rangaraorachakonda8983 3 жыл бұрын
Nice,kati sheenu super ganamutho, expression tho pathralo jeevinchi a neeku na neerajanamulu,
@live-stream-2024
@live-stream-2024 3 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@suryanarayana7503
@suryanarayana7503 Жыл бұрын
Kilaru Lakshmi garu Mee direction wow Editing is very good Your back ground art is Exlent Thank you so much again
@live-stream-2024
@live-stream-2024 Жыл бұрын
Thanq.
@chinabalayogimellam9418
@chinabalayogimellam9418 10 ай бұрын
Both are evergreen forever
@varahaluvinudula6017
@varahaluvinudula6017 3 жыл бұрын
ఛానల్ వారికి ప్రత్యేక ధన్య వాదములు for excellent presentation 👌 👏 👍
@anjanayalubavakagaru-dz2ew
@anjanayalubavakagaru-dz2ew 11 ай бұрын
🎉🎉🎉
@thirumalareddyvenkatareddy3777
@thirumalareddyvenkatareddy3777 Жыл бұрын
An excellent effort and efficient work. God bless you and your family.
@live-stream-2024
@live-stream-2024 Жыл бұрын
Thank you very much
@bujji1271
@bujji1271 3 жыл бұрын
బాగుంది
@rammohanraokarumanchi2536
@rammohanraokarumanchi2536 3 жыл бұрын
Madhav Garu mee voice nabhutho nabhavshyathi sir
@aravavenkatasubbareddy8770
@aravavenkatasubbareddy8770 3 жыл бұрын
Direction very good
@vaishvikkayala9139
@vaishvikkayala9139 Жыл бұрын
Marvellous
@venkataraopogaru1211
@venkataraopogaru1211 2 ай бұрын
What a great perfomence Madhavgaru
@live-stream-2024
@live-stream-2024 2 ай бұрын
Thanq 🙏.
@samalasambamurthymurthy1855
@samalasambamurthymurthy1855 2 жыл бұрын
Naku 33 year's...chala istam...chinnappatinunchi..... terdamulaloooo........
@vnrsbhakthi9366
@vnrsbhakthi9366 3 ай бұрын
మాధవ్ గారు లక్ష్మి గారు అద్భుతంగా చేసారు 🇮🇳🙏
@live-stream-2024
@live-stream-2024 3 ай бұрын
Thanq 🙏.
@murtykalivarapu3371
@murtykalivarapu3371 3 жыл бұрын
V. s. మాధవగారి గాత్రం, నటన చాలబాగుంది.కిలారి లక్ష్మీ గారి గానం,నటన దర్శకత్వం చాలా బాగుంది.చంటి గారిహార్మోనియం వాయిద్యం బాగుంది.చివరిలో నీ కుమారుని సజీవుని చేసాను అన్న డైలాగ్ శివుని పాత్రతో చెప్పించితే బాగుండేది. కిలారి లక్ష్మీ గారితో గతములో నేనుహరిశ్చంద్ర వారణాశి, కాటి సీను నటించాను కనుక ఆమె అద్భుతమైన నటన,గాత్రం నాకు తెలుసు.కానీ v. s. మాధవ్ గారు పద్యాలు కొత్త ఒరవడి లో అద్భుతముగా వినిపించారు.ఇంత అద్భుతమైన ప్రదర్శన అందించిన మాతా రికార్డింగ్ కంపెనీ వారికి ధన్యవాద ములు.( కె.ఏ.ఎన్. మూర్తి.సంగీత ఉపాధ్యాయులు,మరియు పౌరాణిక నటులు.విజయనగరం.)
@live-stream-2024
@live-stream-2024 3 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@peddagarirangaswami1856
@peddagarirangaswami1856 Жыл бұрын
S F
@kalluruvenkatasubbaiah4754
@kalluruvenkatasubbaiah4754 2 жыл бұрын
కాటి సీను కన్నీటిమయము కళా కారుల నటన అత్యున్నత ము.👌
@live-stream-2024
@live-stream-2024 2 жыл бұрын
🙏
@swamy66knp71
@swamy66knp71 3 жыл бұрын
హరిశ్చంద్రుని పాత్రకు డీవీ గారు వారివారి సాటి వారు లెజెండ్ కానీ మాధవ గారి హవా భావాలు ,మాటలలో స్వచ్చత బాగుంది వీరికి వీరే సాటి ఒకరితో మరొకరిని పోల్చలేము .లక్ష్మి గారి నటన అద్భుతం
@live-stream-2024
@live-stream-2024 3 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@srirama6298
@srirama6298 2 жыл бұрын
Challa chakka chunicharu Meru 🙏🙇
@badananarayanarao6177
@badananarayanarao6177 11 ай бұрын
Super exlent madhava garu
@live-stream-2024
@live-stream-2024 11 ай бұрын
Thanq 🙏.
@sreekumarm6360
@sreekumarm6360 3 жыл бұрын
కనుమరుగౌతున్న వెలకట్టలేని ఈ కళను బ్రతికించడానికి నడుము బిగించిన మీకు కాలరీ లక్ష్మి గారికీ ఇతర కళాకారులందరికి నా శిరస్సు వంచి ప్రణామాలు తెలియచేస్తున్నా
@live-stream-2024
@live-stream-2024 3 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@gopalrao6036
@gopalrao6036 Жыл бұрын
Hatasp,,your
@VenkataRamudu-wh2rd
@VenkataRamudu-wh2rd Жыл бұрын
​@@live-stream-2024 8
@KannemerakalaGajendra-pj2zg
@KannemerakalaGajendra-pj2zg Жыл бұрын
U
@sreenivasalureddy6686
@sreenivasalureddy6686 10 ай бұрын
​@@live-stream-2024😊😊😢😢😂
@sivahunterffgamer8319
@sivahunterffgamer8319 3 жыл бұрын
Chinna appudununchi vintunna ma nanna memu night padukune mundu e padyalu pette varu super video
@live-stream-2024
@live-stream-2024 3 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@vijayaarts8682
@vijayaarts8682 2 жыл бұрын
Good
@phanichilakapati7442
@phanichilakapati7442 3 жыл бұрын
Ee Aliveni Nota … padyam extraordinary composition and well sing. All padyams are well executed. I like this one very well
@live-stream-2024
@live-stream-2024 3 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@govindaboddu8667
@govindaboddu8667 2 жыл бұрын
Jo KB
@srivenkateshwarabajanatvar3321
@srivenkateshwarabajanatvar3321 Жыл бұрын
Excellent performance Great Ful Excellent performance Great Ful to Matha recording mgt
@live-stream-2024
@live-stream-2024 Жыл бұрын
Thanq 🙏.
@sureshanimireddy559
@sureshanimireddy559 2 ай бұрын
అద్బుతం...
@live-stream-2024
@live-stream-2024 Ай бұрын
Thanq 🙏.
@muvvalasadi5093
@muvvalasadi5093 2 жыл бұрын
చిక్కని చీకటి వలన గుడ్లగూబలు సలిపెడి వేట అలవోకగా సాగుతున్నది. ఇందులో అలవోక(సునాయాసము) అన్న దర్శకత్వము చాలా బాగుంది మేడం!పదాన్ని అంత తారక స్థాయిగా కాకుండా లేతగా, సునిశితముగా... అలవోకగానే అంటే బాగుంటుందేమో!
@live-stream-2024
@live-stream-2024 2 жыл бұрын
Ok Thanq.
@mahabharathamnagaraja1654
@mahabharathamnagaraja1654 3 жыл бұрын
చాలా బాగా పాడారు సార్
@live-stream-2024
@live-stream-2024 3 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@yousri09
@yousri09 3 жыл бұрын
Madhav gaaruuu Harichandra padyalaloo meedii oka different style...meeruu regular ga DV Subbarao gaari style lo kaaka...different ga paadaaruu...challaa baagundii...!
@live-stream-2024
@live-stream-2024 3 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@lavanyakondeti7589
@lavanyakondeti7589 3 жыл бұрын
//lll
@mohanraobolla1499
@mohanraobolla1499 Ай бұрын
Madav garu calabaga padaru maa urulo kuda padaru ❤
@live-stream-2024
@live-stream-2024 Ай бұрын
Thanq.
@RameshB-pg7ef
@RameshB-pg7ef 2 жыл бұрын
Super 👍👍👍👍👍👍👍
@live-stream-2024
@live-stream-2024 2 жыл бұрын
Thanq.
@prataprupiti3940
@prataprupiti3940 Жыл бұрын
Super sir 🙏🏼🙏🏼💐💐💐
@live-stream-2024
@live-stream-2024 Жыл бұрын
Thanq 🙏.
@user-hy3sx4bu7v
@user-hy3sx4bu7v 5 күн бұрын
Vs,madvgaru, good, singing,🙏🙏🙏
@appannapanduri6685
@appannapanduri6685 3 жыл бұрын
U r greatsir
@live-stream-2024
@live-stream-2024 3 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@srimathamusic8507
@srimathamusic8507 3 жыл бұрын
మన నాటకాలు బుర్రకథలు హరికథలు. జానపద గీతాలు. భావితరాలకు. అందించాలని. గత 30 సంవత్సరాలుగా. శ్రీమతా. రికార్డింగ్ కంపెనీ. ఎన్నో. వ్యయప్రయసాలతో. కూడుకున్నప్పటికి.పట్టు వదలకుండా. నిరంతరం. వీడియోలు. మీకు అందిస్తున్నాము. ఈ వీడియోలు చూసి. మీ అమూల్యమైన. సలహాలు మాకు అందించి. మాకు మరింత ప్రోత్సాహాన్ని అందిస్తారని. మనసారా కోరుకుంటున్నాము.
@gadikotareddeiahkeybordmas4049
@gadikotareddeiahkeybordmas4049 3 жыл бұрын
సంగీత అభిమానులకోసం శ్రీ మాత మ్యూజిక్ వారు ఎన్నో మంచి మంచి పద్యాలు నాటకాలు అందించిన మీ సంస్థ కు ప్రత్యేక కృతజ్ఞతలు. ఇంకా మరెన్నో వీడియోస్ పెట్టి మా లాంటి వారిని ఆనందింప చేస్తారని మా యొక్క విన్నపం.
@opladdu132
@opladdu132 Жыл бұрын
Janapadulu
@gvenkatasudhakarreddy6961
@gvenkatasudhakarreddy6961 Жыл бұрын
S
@shaikbhanu4492
@shaikbhanu4492 Жыл бұрын
😢😢😢😢😢😢😢😢😢😮😢 to😢😢
@shaikbhanu4492
@shaikbhanu4492 Жыл бұрын
😢😢😢
@sadanandammerugu5167
@sadanandammerugu5167 7 ай бұрын
Super👌
@karumanchirameshkumar2631
@karumanchirameshkumar2631 8 ай бұрын
Super
@SatyamnaiduYernena
@SatyamnaiduYernena 3 ай бұрын
Super acting ❤❤❤
@DadalaMouni
@DadalaMouni 8 ай бұрын
Super super voice❤
@live-stream-2024
@live-stream-2024 8 ай бұрын
Thanq 🙏.
@cheboluvenkatakamakshirao3124
@cheboluvenkatakamakshirao3124 3 жыл бұрын
Super super super. Sir🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏allteem members are God bless you👍👍👍
@live-stream-2024
@live-stream-2024 3 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@muddagurayya9109
@muddagurayya9109 2 жыл бұрын
Loop me
@vijayakumaripalle5103
@vijayakumaripalle5103 2 жыл бұрын
@@live-stream-2024 ĺ
@harikalh4278
@harikalh4278 2 жыл бұрын
0"@@live-stream-2024 L
@bujjilaveti1179
@bujjilaveti1179 Жыл бұрын
@@live-stream-2024 v6
@nagasai2940
@nagasai2940 2 жыл бұрын
madhav garu chala super ga vundhi mee gatram. maro DV gari la .
@live-stream-2024
@live-stream-2024 2 жыл бұрын
Thanq.
@satyanarayanameda5928
@satyanarayanameda5928 Жыл бұрын
Harichandhra Jayamu Jayamu❤❤❤❤.
@live-stream-2024
@live-stream-2024 Жыл бұрын
Thanq 🙏.
@rajarathnamvarikuti7694
@rajarathnamvarikuti7694 10 ай бұрын
Good parfamas V S Madav garu and Kilari Laksxmi garu. thinks to bouth of you.
@karanamvenkobarao1203
@karanamvenkobarao1203 3 жыл бұрын
Super sir.
@NallaNarayarao
@NallaNarayarao 3 ай бұрын
adi supaari spear alochidi bwayukamuga padalaknu alochichadi vaysamu mkuymukadu basavidamu mudu gurthichadi
@yashu8443
@yashu8443 2 жыл бұрын
Great...chala baaga paadaaru andi
@live-stream-2024
@live-stream-2024 2 жыл бұрын
Thanq.
@kancharapuvasudevarao7108
@kancharapuvasudevarao7108 3 жыл бұрын
Excellent performance, god bless all the artists
@live-stream-2024
@live-stream-2024 3 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@machavarapusatyanarayana9940
@machavarapusatyanarayana9940 3 жыл бұрын
సూపర్ పెర్ప్ఫార్మన్స్ 🙏🙏🙏🙏
@skmastanvali9067
@skmastanvali9067 3 жыл бұрын
@@live-stream-2024 o
@lenkasuryanarayana914
@lenkasuryanarayana914 2 жыл бұрын
@@live-stream-2024 lp0p00Lp0l0ll00llol lol lol liip0l0q
@rajuvelicheti1922
@rajuvelicheti1922 3 жыл бұрын
ధన్యవాదములు మీకు పాదాభివందనములు
@live-stream-2024
@live-stream-2024 3 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@kvrao7353
@kvrao7353 3 жыл бұрын
Life is short but art is long. Nice performance with full dedication in acting as in real life.
@live-stream-2024
@live-stream-2024 3 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@johnlivingston1631
@johnlivingston1631 2 жыл бұрын
HARMONIUM GREAT.
@NarayanraoNalla
@NarayanraoNalla 3 ай бұрын
hayru moniyam chahati gariki dannay wadamulu
@user-lk4fr1zy9z
@user-lk4fr1zy9z 10 ай бұрын
Super sir
@live-stream-2024
@live-stream-2024 10 ай бұрын
Thanq 🙏.
@rambabu.v3851
@rambabu.v3851 3 жыл бұрын
మీ ప్రయత్నం చాలా బాగుంది మీరు మమ్మల్ని మరలా kalladasulu చేశారు...ధన్యవాదాలు..velugubantla Rambabu do such type of programs we will support you ever
@live-stream-2024
@live-stream-2024 3 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@ramanareddy2010
@ramanareddy2010 2 жыл бұрын
Excellent 💓🙏👌
@live-stream-2024
@live-stream-2024 2 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@muthaylaramachandrareddy2880
@muthaylaramachandrareddy2880 2 жыл бұрын
@@live-stream-2024p
@muthaylaramachandrareddy2880
@muthaylaramachandrareddy2880 2 жыл бұрын
@@live-stream-2024o oiukoio
@muthaylaramachandrareddy2880
@muthaylaramachandrareddy2880 2 жыл бұрын
@@live-stream-2024oo oiukoio
@pallinallanayya4964
@pallinallanayya4964 3 жыл бұрын
Powranik Super Star of the present generation Sri Madhav garu. Presented well by all these eminent artistes. Special thanks to Sri Nagabhushanarao garu and Murthy garu of Sri Maatha recording company for bringing out this great epic.
@srimathamusic8507
@srimathamusic8507 3 жыл бұрын
ధన్యవాదాలు. సర్
@kancharapuvasudevarao7108
@kancharapuvasudevarao7108 5 ай бұрын
Wonderful performance
@live-stream-2024
@live-stream-2024 5 ай бұрын
Thanq 🙏.
@kalluruvenkatasubbaiah4754
@kalluruvenkatasubbaiah4754 2 жыл бұрын
పద్యనాటకానికి ప్రామాణికం హరిశ్చంద్రీయము, కట్టిసీను పద్యాలకు పట్టుకొమ్మ గుర్రంఝాషువ కవిత్వకమణీయం, సీమకుర్తి,డి.వి.రావు,మహనీయులు, కిలారీలక్ష్మి,జయరాజ్ గూడూరు సావిత్రి లాంటి గాయక నటీమణులు, వై.గోపాలరావు లాంటి నక్షత్రక పాత్రధారులు,ఇంకా ఎందరో మరెందరో మహనీయుల కృషి ఫలితమే హరిశ్చ0ధ్ర నాటక చరితము.💐
@live-stream-2024
@live-stream-2024 2 жыл бұрын
Thanq.
@nazeerbasha8113
@nazeerbasha8113 Жыл бұрын
Super voice wonder full🌷🌷🌷🌷🌷
@live-stream-2024
@live-stream-2024 Жыл бұрын
Thanq 🙏.
@AyyaEshwar
@AyyaEshwar Жыл бұрын
😂❤
@ganiraj1327
@ganiraj1327 3 жыл бұрын
waaaaaaaaah awesome really good 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@live-stream-2024
@live-stream-2024 3 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@BCSPRASAD
@BCSPRASAD 4 ай бұрын
జై మాతా !!!
@ssankararao8090
@ssankararao8090 2 жыл бұрын
Excellent performance program,,,,,sir 👍👍👍👍👍
@thomasillaturi-xz5bx
@thomasillaturi-xz5bx 4 ай бұрын
సూపర్ 👌👌👌🙏🏻🙏🏻🙏🏻
@live-stream-2024
@live-stream-2024 4 ай бұрын
Thanq 🙏.
@johnlivingston1631
@johnlivingston1631 2 жыл бұрын
GREAT PRESENTATION WITH EXPRESSIONS AND VOICE.
@live-stream-2024
@live-stream-2024 2 жыл бұрын
Thanq.
@prasadgurajada5994
@prasadgurajada5994 28 күн бұрын
అథ్భుతహ
@govindaraopolaki6774
@govindaraopolaki6774 11 ай бұрын
Kalamaa thalli ke vandanam🎉
@live-stream-2024
@live-stream-2024 11 ай бұрын
Thanq 🙏.
@user-wi4ks9br9b
@user-wi4ks9br9b Ай бұрын
EXLENT ADBHUTHANGAGA PADARU
@live-stream-2024
@live-stream-2024 Ай бұрын
Thanq 🙏.
@VenuGopal-jo6fn
@VenuGopal-jo6fn 8 ай бұрын
Super sir
@live-stream-2024
@live-stream-2024 8 ай бұрын
Thanq 🙏.
@sivakrishna182
@sivakrishna182 3 жыл бұрын
Very nice👍
@yessramaapparao7791
@yessramaapparao7791 5 ай бұрын
Super sir madhave garu
@gowrunaidugara9283
@gowrunaidugara9283 2 жыл бұрын
Very nice.. I saw your show yesterday.. it was really nice.. thank you
@live-stream-2024
@live-stream-2024 2 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@chandrasekhargundapu1381
@chandrasekhargundapu1381 9 ай бұрын
Superb 🎉🎉
@chiramani7326
@chiramani7326 Жыл бұрын
Super.sir
@live-stream-2024
@live-stream-2024 Жыл бұрын
Thanq 🙏.
@kosuruvenkatachalapathirao463
@kosuruvenkatachalapathirao463 3 жыл бұрын
Thanks to v,s,madhav garu
@live-stream-2024
@live-stream-2024 3 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@subbarao6656
@subbarao6656 2 ай бұрын
Supper.madavagaru
@live-stream-2024
@live-stream-2024 2 ай бұрын
Thanq 🙏.
@dkh239
@dkh239 3 жыл бұрын
Sri matha channel VARIKI 🙏🙏🙏🙏🙏🙏 andra pradesh lo kalakarulu vunnaru sir but pouranika natakalu antharinche samayam but konthamandhi kalakarulu kirailu 1day program ki 25000.aduguthunnaru kalakarulaki manchi paddhati kadhu ipudunna youth pata kacheri programs antaru meeru dhayavunchi kirailu konchem taguchi prajaluki andhubatulo vuntarani sri matha Visakhapatnam variki theliyajesthunnanu sir 🙏🙏🙏🙏🙏🙏🙏
나랑 아빠가 아이스크림 먹을 때
00:15
진영민yeongmin
Рет қаралды 16 МЛН
So Cute 🥰
00:17
dednahype
Рет қаралды 46 МЛН
SUBBISETTY COMEDY|| ADDANKI SRINIVASRAO || #gkmusicmovies
57:43
GK MUSIC MOVIES
Рет қаралды 1,2 МЛН