సీతమ్మ జాడ పద్యం "లిరిక్స్" - పి.లక్ష్మణరావు (శ్రీ రామాంజనేయ యుద్ధం) kzbin.info/www/bejne/p2bbn4CgnqmVbNEsi=lp88IpJChQMVAgK6
@surendrakurapati87993 жыл бұрын
Sir మీ స్టేజ్ షో నా చిన్నప్పుడు చూసాను, కానీ నాకు అంత జ్ఞానం లేదు అప్పుడు, కానీ ఇప్పుడు వింటుంటే నేను ఎంతో సంతోష పడుతున్నాను, ఎందుకంటే మిమ్మల్ని షో నేను కళ్ళారా చూశాను.
@pullaiahmaddumala18443 жыл бұрын
All time favourite CNR gaaru. మేము ప్రత్యక్షం మీమల్ని చూడలేక పోయిన మీ అమృత గానం కట్టి పడేస్తుంది... మళ్ళీ మళ్ళీ వినాలి అని పిస్తుంది. 🎉👍🙏🙏🙏
@srinivasaraobendalam1976 Жыл бұрын
❤
@balaji.10233 жыл бұрын
ఇలాంటి పాటలు ఇంకెవరూ గాని ఈ కాలంలో పాడలేరు చీమకుర్తి నాగేశ్వరరావు గారు మహా అద్భుతంగా పాడారు
@marnivenkatarao68465 ай бұрын
పద్యం మాల్కోసు రాగం
@srinivasuluyakasiri16063 жыл бұрын
కలికీ పద్యం లో చాలా భావం ఉంది సార్. నాకు చాలా చాలా చాలా ఇష్టమైన పద్యం సార్🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 వందనములు తో.
@dvrdvr16303 жыл бұрын
చీమకుర్తి నాగేశ్వరరావు నాటకం ఒక 4సార్లు చూసిన భాగ్యానికి నేను ధన్యుడుని అవి మరుపు రాని రోజులు మా శ్రీకాకుళంలో పెద్ద పండుగ లు ఎక్కడైనా చీమకుర్తి వారి సత్యహరిశ్చంద్ర నాటకం పెద్ద ఫేమస్
@ravichandra32102 жыл бұрын
మాది చీమకుర్తి దగ్గరే.. మా ఏరియా లో చాలా ఫేమస్
@anjalinagendla8203 Жыл бұрын
😊 Bu
@msvvsnmsvvsn37373 жыл бұрын
మాటలు లేవు,,, నోళ్లు మూతలు, చెవులు రిక్కింపులు. వళ్ళు , మనసు పులకింతలు.... జయహో చీమకుర్తి మహారాజ్.
@kanukutlabanuchandharkanuk44163 жыл бұрын
Super
@dakurisuresh3 жыл бұрын
సూపర్ గా వర్ణించారు మీరు
@srinivasaraodarla42924 жыл бұрын
గాన గంధర్వుడు మన చీమకుర్తి నాగేశ్వరరావు గారు... నభుతో! న భవిష్యత్! ... Excellent no words
@ranipolavarapu33352 ай бұрын
2u0ap pollo£~@0oh phg L5a
@sekharyadavalli87892 ай бұрын
ఈ మహానుభావుడు చివరి నాటకానికి డోలక్ వాయించడం నా అదృష్టం డ
@sivasankar77982 жыл бұрын
పద్యానికి ప్రాణ ప్రతిష్ట చేసిన మహానుభావుడు
@viswanarudusrinivas50672 жыл бұрын
చీమకుర్తి నాగేశ్వరరావు గారి పద్యాలు బ్రహ్మాండంగా ఉంటాయి విలక్షణమైన నటుడుఆయన
@hemanthgantikampu42654 жыл бұрын
సినిమా పాటలకు ,పద్యాలకు చాలా తేడా ఉంది...ఈ పద్యాలు పాడాలంటే శ్వాసలో చాలా దమ్ము ఉండాలి..చాలా కష్టం..చీమకుర్తి గారు లెజండ్ ఆఫ్ డ్రామా సాంగ్స్...
@araveetivinod2844 жыл бұрын
Njm annaa gonthuloo swasaa aagadu aslu
@anilpspk25493 жыл бұрын
Excellent voice sir.
@krishnatanikonda55062 жыл бұрын
Rhythm is very hard to sing
@raparthivenkanna92372 жыл бұрын
Naa chinnappudu, veedhi naatakaalalo ee padyaalu vinevaanni, tq sir cheemakurti gariki,
@nnrao93519 ай бұрын
Wonderful.
@paparajubollepally23484 жыл бұрын
వారి వాయిస్ అద్భుతంగా ఉంది చాలా బాగా పాడినారు లిరిక్స్ స్క్రీన్ మీద వేయడము గొప్పగా ఉంది MRTV vaariki dhanyavadalu
@santoshkondetichannel39034 жыл бұрын
MRTV కాదు GVS
@ravimail202011 ай бұрын
మీరు గొప్ప కళాకారులు సార్.ఈ పద్యం 40 సార్లు విన్నాను.ఇంకా వింటాను.చాలా అద్భుతంగా పాడారు.మీకు సాటిలేరు ఇంకెవ్వరూ...
@sambasivaraojangala15263 жыл бұрын
చాల క్లారిటీగా ఉంది సూపర్
@janakiramaraorella47374 жыл бұрын
చీమకుర్తి గారిది సుమధుర గానం వీరు దళిత వర్గానికి చెందిన వారని తెలిసింది వీరు ఆర్థికంగా బలపఢలేదు కావున ప్రభుత్వం ఇటువంటి కళాకారులను ఆదుకోవాలి
@kguravaiah96114 жыл бұрын
Yes, adukovali Oka sangeeta abhimsni
@VijayaKumarAluri Жыл бұрын
Inka unnara
@somavarapusschary7048 Жыл бұрын
పాపం
@chinnigarimadhu1267 Жыл бұрын
మాది కనిగిరి మా నాన్న కూడా డ్రామా యాక్టర్ చీమకుర్తి నాగేశ్వరరావు గారు మా ఇంటి కి ఎన్నోసార్లు వచ్చారు....ఆయన వెంట ఎప్పుడు తన భార్య ఉంటుంది... పోగ్రామ్స్ కు వచ్చేటప్పుడు... కళను జీవితం గా మలుచుకున్న మహన బాహుడు.... రంగస్థల కారుల ఆస్తుల... విజిల్స్,చప్పట్లు ఇవి చాలు వారికి...
@Pulihara Жыл бұрын
Died
@narayanakota46894 жыл бұрын
రంగస్థల నటుడు చీమకుర్తి వారు కళలను వారి పూర్వ పద్యములచే జీవం పోశారు
@chinthalayadagiri93073 жыл бұрын
తెలుగు పద్య మాణిక్యం మీరు పాదాభివందనాలు 🙏🙏
@learnandawareramarao52593 жыл бұрын
సంగీతం ఏ ఉన్నత వర్గానికి, కులానికి పరిమితం కాదని ప్రతి ఒక్కరి చేత కీర్తిoప badina ఒక దళిత అసామాన్యమైన చీమకురితి నీకు శత సహస్ర పాదాభి వందనం లు
@ravichandraprasadchintala317326 күн бұрын
బండారు రామారావు,విజయరాజు, అరిగెల జేమ్స్,జవహర్ బాబు ఇంకా చాల మంది ఉన్నారు.ఆకలి కేకల్లో నుండే ఆర్త నాదాలు వినిపించేది.
@MallavarapuApparao-v5q20 күн бұрын
చాలా కరెక్ట్ గా చెప్పారు సార్ 🙏🙏🙏
@MallavarapuApparao-v5q20 күн бұрын
అద్భుతం, అమోఘం. నా కన్నులవెంబడి నీళ్లు కారాయి
@MallavarapuApparao-v5q14 күн бұрын
🙏🙏🙏చాలా బాగా చెప్పారు సార్
@MallavarapuApparao-v5q14 күн бұрын
🙏🙏🙏పాపం కొంచెం అనారోగ్యంగా వున్నా చాలా అద్భుతంగా పాడారు 💐💐💐
@CRR_508.2 жыл бұрын
అమౌగః ఈ గానం, తెలుగు నాటక రంగం ఉన్నంతకాలం ఈ మహనీయుడు ప్రతిభ నిలిచి ఉంటుంది.
@himagiriparasingi81424 жыл бұрын
చాలా మంచి పద్యాన్ని మాకు అందించినందుకు మీకు హృదయ పూర్వక ధన్యవాదాలు. ఎంతో జీవిత సత్యం దాగివుంది ఈ పద్యంలో..
@ramakrishnaakkiraju8208 Жыл бұрын
అమరగాయకుడు నాగేశ్వరరావు గారు జోహార్ జోహార్ జోహార్
@atechchannel97884 жыл бұрын
చాలా శ్రమతో కూడుకున్న. పనైనా కూడా ఇష్టంతో చేస్తున్న మీరు అభినందనీయులు...
@Goddalla4 жыл бұрын
నిజమే brother.. నేను అక్షరం తప్పే వ్రాసాను.. iam sorry..
@atechchannel97884 жыл бұрын
@@Goddalla chill brother
@lingisettypurnachandrarao68174 жыл бұрын
కలియుగం అంతం అయ్యేవరకు ఈ పద్యం నిలిచి ఉంటుంది
@venkataraobikki Жыл бұрын
మంచి మాట చెప్పారు
@vemurisuri39194 жыл бұрын
చీమకుర్తి వారి వాయిస్ హరిశ్చంద్ర కు సూట్ అవుతుంది.కారణం గాత్రం లో వైరాగ్యం అద్భుతం గా పలికించగలరు
సార్ ఈ పద్యాన్ని ఇంత చక్కగా క్లారిటీ గా అందించారు మీకు ధన్యవాదాలు
@pshivaiah85234 жыл бұрын
సూపర్ సార్ హరిశ్చంద్ర పద్యాలు పాడడంలో నీకు సాటి ఎవ్వరు లేరు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@krishnatanikonda55062 жыл бұрын
DV , don't forget him
@aanchannel21744 жыл бұрын
అనర్ఘ రత్నం లాంటి ఈ మహా గాయకులు , వ్యసనపరుడై భౌతికంగా దూరమవడం మన దురదృష్టం.
@gangunaidukondru88463 жыл бұрын
Sir drinking ha but miss him lot
@anilthejoshna61773 жыл бұрын
పాదాభివందనం .... Excellent singing
@prasadaraobotsa82472 жыл бұрын
చీమకుర్తి వారి గాన మాధుర్యాన్ని వినిపించి తరింపజేసిన చక్కని స్పష్టతతో వినిపించినందుకు ఈ ఛానల్ వారికి ధన్యవాదాలు. యుగాంతం వరకు నిలిచి ఉండే పద్యాన్ని తన కంఠం తో జాలు వారింప చేసిన గాన గంధర్వ మహానుభావులు చీమకుర్తి వారికి మిక్కిలి హృదయపూర్వక నమస్సుమాంజలి.
@yerrasuribabu82013 жыл бұрын
మీ పాదాలకు నమస్సుమాంజలి
@nukathotinaresh90824 жыл бұрын
మీకు నా ధన్యవాదాలు sir మంచి పాట ను అందించినందుకు
@rajaprasadch51593 жыл бұрын
ధన్యవాదాలు. చీమకుర్తి గారుమహనుభావులు.మీరు
@seetharamaiah2 жыл бұрын
Excellent, great, committed artiste. We are unfortunate for not able to listen his clean, melodious recordings. Hats off to the one of the greatest harmonists.
@sujathamaddikayala43053 жыл бұрын
Cheemakurthi garu Incomparable!! Your pitch unattainable.u r a jem of telugu culture heritage.no words to praise u
@skpnori76094 жыл бұрын
అసలు నా చిన్నప్పుడు రేడియోలో వినేవాళ్ళం, ఇప్పుడు టీవీ లో ఇవి రావు,చెత్త కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు,పిసపాటి గారు,ఆర్దా జనార్దన రావు గారు ఆంధ్ర దేశాన్ని పరిపాలించారు వారి పద్యాలతో,ఇంకా మా మావయ్య గారు మాధవపెద్ది సత్యం,మాధవి పెద్ది వెంకటరత్నం గారు, నిమ్మగడ్డ నాగేశ్వరరావు గారు వీరందరి పద్యాలు విన్న అద్రుష్టం దక్కింది.
@makkaramakrishnanaidu9169 Жыл бұрын
అద్బుతం కదా పెద్దాయన మీకు కళాభివందనాలు,🙏🙏🙏👍👍👍🌹🌹🌹
@lavetiljrao9343Ай бұрын
SEMAKURTHI GARU MEERU SUPER SIR HARICHANDRA PATRAKU MEEKU MEERE SATI SIR AABHAGAVANTHUDU MEEATMAKU SANTHI KALAGALANI DEVUNI PRARDISTUNNANU.
గొ గొప్ప కళాకారులు గొప్ప కళాకారులు చీమకుర్తి నాగేశ్వరరావు గారు
@RameshjiMalthumkar19 күн бұрын
మీకు శతకోటి వందనాలు సార్
@jonnalagaddasudhakar3836 Жыл бұрын
నిజమైన మెగా,పవర్,సూపర్ స్టార్స్ రంగస్ధల నటులు
@uhanumantharao98394 жыл бұрын
ఈలాటీ.వాలు.మళ్లీ. మనకు.చికుతార.super.sar
@Hariharmonist12326 күн бұрын
Super super మైండ్ బ్లోయింగ్ సార్
@RVR2512 Жыл бұрын
చీమకుర్తి గారి పాదాలకు ధన్య వాదాలు. మీరు భౌతికంగా పెదవరేమో కానీ,ఆంతరికంగా భాగ్యవంతులు.
@thotapallipullareddy34672 жыл бұрын
Meeku elaa cheppali thanks..no words sir u wil be in my heart forwher
@kasukurtisivaji95123 ай бұрын
ఆయన ప్రస్తుతం మన మధ్య లేరు కానీ వారి పాటలు అజరామరం
@pullaraogunturu69694 жыл бұрын
సార్ ఈ పద్యాన్ని చాలా బాగా పాడి నారు ధన్యవాదములు
@balajik.j.6195 Жыл бұрын
The very touch of Chimakurti's melody🎶 has a magic power of HEALING on mental or physical ailments❤😅👌🙏
@chearlasomanarsaiah78022 жыл бұрын
చీమకుర్తి నాగేశ్వరరావు గారి పద్యాల ఆలాపన అద్భుతం.. అనిర్వచనీయం. చీమకుర్తి గారి పద్యాలు వింటుంటే మన భాష , సంస్కృతితో పాటు నేను చిన్నప్పుడు మా తాతగారు పాడిన పద్యాలు గుర్తు కొస్తున్నాయి.
@bangarrajupathiwada72903 жыл бұрын
Great meeru,,,,mana telugu nelapai putti me amruthumaina gananni andinchinanduku meku padabhivandhanalu
@sankeravikumar14613 жыл бұрын
Cheemakurthi Naageswara rao gaaru gaatram adbhutha maina di. Yenni saarlu vinna thanvi thiranidi. Hatsoff sir
@jakkampudisnmurty27063 жыл бұрын
Super Sri cimakurti sir Superstar sir meru Jai Kalama talli 🙏🙏🕉🕉🇮🇳🇮🇳👍👍👌👌💐🌹🌷🌸🌻🌺🔥🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@lakshmeekanthinfosys97393 жыл бұрын
Great voice sir...fluently singing ,no words to tell ...💐💐💐
@patnamkhadhar57584 жыл бұрын
Very nice poem cheemakurti gaaru
@ratnamala72922 жыл бұрын
Excellent sir. Ennisarlu vinna vinalanipisthundi. God bless you sir. Chira Keerthi sampadincharu
@jakkanagunti8954 жыл бұрын
మంచి పని చేశారు సర్
@gadinarayana16942 жыл бұрын
Good Voice Super
@BOND-ss3mv3 жыл бұрын
అద్భుత అజరామర గాత్రం... మహానుభావులు....
@vijayawadakings17454 жыл бұрын
Wow supar 🙏🙏🙏. Supar voice quality Thank you
@balajik.j.61954 жыл бұрын
Extraordinary singing - no body can do it, the present playback singers - all of them will have to salute this great artist.
@venkeaymamidi13093 жыл бұрын
tq for uploading nagswrara rao garu great i love sklm ❤❤
@ramanakumar42684 жыл бұрын
Fabulous voice mee gaatram madhuraati madhuram we miss you great legend chimakurthi gaaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@dailycurrentaffairs50303 жыл бұрын
Yi padyanni yintha clarity ga yichhinanduku meku chala danyavadamulu sir
@nagisettyravindrababu25163 жыл бұрын
సూపర్ జయహో హరిచంద్ర
@RRSR-we6dm7 ай бұрын
మీరు మల్లా పుట్టి మల్ల పద్యాలు పాడాలని భగవంతుణ్ణి ప్రార్తిస్తున్న
@anjaneyuluchinta40783 жыл бұрын
Aha ami madhuryam, ami gathram so much emotional, greatness of Sri Chimakuethi Nageswara rao Sir.
@dilleswararao28533 жыл бұрын
చీమకుర్తి వారి గమకాలు చాలా స్పష్టంగా ఉంటాయి.
@polayyap78354 жыл бұрын
అద్భుతం
@narayanasanikommu33552 жыл бұрын
Voice is mind blowing it's miracle
@somuokediga82433 жыл бұрын
అద్భుతమైన గాత్రం.... జయహో
@saisukanyakonijeti34934 жыл бұрын
Wonderful .we miss u great artist
@ch.7028 Жыл бұрын
అద్భుతం, chemakurty, ganam
@jagannamburi78833 жыл бұрын
Excellent Sir. One of the Greatest Artists.
@ajayreddyb39553 жыл бұрын
Warevahhhhhh....🙏🙏🙏🙏🙏🙏 E roju varaku ilanti padhyan vinaledhani siggupaduthunna 🙏🙏🙏🙏🙏
@dadianjaneyulu152 Жыл бұрын
Endarao Mahanubhavllu Ku Vandanaalu 🙏🙏🙏🙏
@Ehcfjhcb-adda2254 ай бұрын
I like this.DV.subbarao& chimakurthi nageshwarao. Okkasari Aina vongolu. Chimakurthi village ayanadi ayana intiki thappakunda vellalani na korika.thappakunda. Veltha
@venkataramana34679 ай бұрын
Beautiful, fantasic tone and way of singing is unique.may soul his rest in peace.
@bvnarayana3546 Жыл бұрын
మంచి వీడియో అందించిన మీకు ధన్యవాదాలు..❤
@subbarayuduvv46253 жыл бұрын
Sir what a beautiful and wonderful Voice .EXCELLENT
@yagnasrimiryala40442 жыл бұрын
P 🙏ppp
@yagnasrimiryala40442 жыл бұрын
PPP 🎉pp 🎉
@yagnasrimiryala40442 жыл бұрын
🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
@yagnasrimiryala40442 жыл бұрын
😎
@yagnasrimiryala40442 жыл бұрын
P 👋pp 👋
@annepukrishna537311 ай бұрын
Sir Mee voice Anne sarlu vinnanu greate you are legend meru leakuntey harichandra natakamu ladu
@khaleeltalks53372 жыл бұрын
కలామ తల్లి చేసుకున్న అద్రుష్టం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏