అన్నలుంటే తెలంగాణ బాగుండేదా !? | రాష్ట్రంలో ఎందుకీ చర్చ !! | Prof Kasim Exclusive Interview

  Рет қаралды 164,562

Mana ToliVelugu Tv

Mana ToliVelugu Tv

Жыл бұрын

#manatolivelugu #manatolivelugulatestnews #telangananews #JournalistRaghu
అన్నలుంటే తెలంగాణ బాగుండేదా !? | రాష్ట్రంలో ఎందుకీ చర్చ !! | Prof Kasim Exclusive Interview
Ganji Raghu
A/c no: 32951 40 2848
State Bank of india
SBIN0000916
PATNY Secunderabad Branch
Phonepay/Google pay
9866085521
Subscribe to Mana Tolivelugu
Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.

Пікірлер: 455
@ramulu3202
@ramulu3202 Жыл бұрын
అన్నలు వస్తే నిజంగా రాజకీయ నాయకులకు బుద్ది వస్తది .లాల్ సలాం
@pentimahesh1818
@pentimahesh1818 Жыл бұрын
ప్రతి నిరుద్యోగి ఒక అడవిలో అన్నా అవ్వడం ఖాయం
@raju.k6305
@raju.k6305 Жыл бұрын
నేనే వెళ్తా 1st ఇంకా జాబ్ రాకపోతే
@vamshikrishna1676
@vamshikrishna1676 Жыл бұрын
ఆ బాటలో పోయే generation కాదు అన్న... ఇప్పుడు ఇంత technology వచ్చింది అందర్నీ తొందరగా చేరుకునే వీలు ఉంది దీన్ని సరిగ్గా వాడుకొని ప్రజల్లో ఉండి పోరాడాలి..
@mudhigirikumaraswamy9929
@mudhigirikumaraswamy9929 Жыл бұрын
Yes annalu unte gramalu bagundevi
@pt-7890
@pt-7890 Жыл бұрын
​​@@raju.k6305o , nee lanti chetha kani vallaku adey correct . Inko 10 years ayina neeku job radu ,repe vellu .
@user-ue6lr1fs7k
@user-ue6lr1fs7k Жыл бұрын
@@raju.k6305జాబ్ కోసం ఉద్యమాలు చేయరు సోదరా!!! మావో ఇజం లో వెళ్లడం సరద కాదు !? నుదుటిరాతను తాను మరణ శాసనం రాసుకోవడం అలాంటి వారి త్యాగ ఫలితమే ఈ రోజు మనం మాట్లాడే ఇమాత్రం స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం కోసం పోరాటాలు ఉద్యమాలు కొనసాగుతున్న నేపథ్యంవాస్తవం. కమిట్టిమెంట్ లేనివారు ఉద్యమాలకు దూరంగా...ఉండడం మంచిది.
@bhoopal_dancer8226
@bhoopal_dancer8226 Жыл бұрын
అవును అన్న అన్నలు ఉంటే రాజకీయాలు బాగుంటాయి
@vikram6721
@vikram6721 Жыл бұрын
అయితే నువ్వు అవ్వు బ్రో అన్నవి. ఎవడో నీకోసం జీవితం నాశనం చేసుకోవాలా?
@kvinod869
@kvinod869 Жыл бұрын
@@vikram6721 trs vallu dusokodaniki
@NareshNaresh-lp3cr
@NareshNaresh-lp3cr Жыл бұрын
✊✊✊🚩🚩🚩🚩
@prakashchilikeswaram5356
@prakashchilikeswaram5356 Жыл бұрын
Niuv wipon estava
@Suresh_jadav2001
@Suresh_jadav2001 Жыл бұрын
I am ready send me address
@rmu8864
@rmu8864 Жыл бұрын
కోట్లల్లో జనాలు ఇంక అన్నల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. దానికి కారణం అతి దారుణంగా ఇప్పటి ప్రభుత్వం పాలించే పద్దతి కారణం...
@rajalingam12337
@rajalingam12337 Жыл бұрын
Yes
@pt-7890
@pt-7890 Жыл бұрын
Nuvvu eduru chusthunnavemo ? Thelivi unnollu kaadu. Kaalam marindi, aa daridrapu Maoism sachipoindi. Enduku paniki Rani poratam adi. Govt ki manaku bokka thappithey em labam ledu.
@shivakrishna-tm3vc
@shivakrishna-tm3vc Жыл бұрын
అన్నలు ఉంటేనేఈనాకొడుకులకు భయంఉండిమంచిపాలనచేస్థారు.మళ్ళిఅన్నలువస్థేనేమంచిదనిమేముకోరుకుంటున్నం❤❤❤❤
@lavudiyaravi7188
@lavudiyaravi7188 Жыл бұрын
ఏమి నివు కూడా ఒక అన్నవి కదా అన్నలు వచ్చి నీకోసం పోరాడితే నివు మాత్రం ఇంట్లో కూర్చొని సుఖాన్ని అనుభవించాలి అంతే కదా ఆట ఆడితే రంగంలో దిగు లేకపోతే 🤭
@muralinaidu8871
@muralinaidu8871 Жыл бұрын
Yes 100% ఇది నిజం నాయకులలో భయం ఉండేది...
@abdulazeez1966
@abdulazeez1966 Жыл бұрын
కచ్చితంగా తెలంగాణలో అన్నలు రావాలి.
@esamveeraswamy607
@esamveeraswamy607 Жыл бұрын
అన్నలు ఉండాలి అంటారు ఇప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు మనమే వాళ్ళను మనం కాపాడు కోలేదు.
@SanjaySanju-nm1dd
@SanjaySanju-nm1dd Жыл бұрын
Yes
@vijayvishwa994
@vijayvishwa994 Жыл бұрын
Yes
@sumanligampally3564
@sumanligampally3564 11 ай бұрын
Yes 🙏🏿 thappu cheasenamu anubavisthunnamu
@myinterestedexperiments2219
@myinterestedexperiments2219 Жыл бұрын
దయచేసి ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కరిస్తూ వేడుకుంటున్నాను తెలంగాణ ప్రజలారా ముఖ్యంగా విద్యార్థులారా విద్యార్ధి నాయకులారా యువకుల్లారా అవినీతి అధికారులపై అవినీతి ప్రజాప్రతినిధులపై తిరగబడండి తెలంగాణ ప్రజానీకాన్ని మేల్కొలపండి
@user-nf9sv3yk5x
@user-nf9sv3yk5x Жыл бұрын
Nuvemundhuundu mallokarineballcheyaku
@highpotential.8075
@highpotential.8075 Жыл бұрын
Ok sir
@Rajesh-by5zi
@Rajesh-by5zi Жыл бұрын
సార్ అన్నారు ఉండాలి అన్నలు రావాలి
@solomonsangem5248
@solomonsangem5248 Жыл бұрын
ఈ గుండా నాయకుల అరాచకాలు పోవాలంటే, ఖచ్చితంగా అన్నలు రావాలి... లాల్ సలాం కామ్రేడ్స్.....💪
@SanjaySanju-nm1dd
@SanjaySanju-nm1dd Жыл бұрын
రావాలంటే కుదరదు పెట్టుబడి గ్రంథాలు అధ్యయనం చెయ్యండి
@TGN14
@TGN14 Жыл бұрын
అన్నలే ఉండి ఉంటే ఇన్ని అన్యాయాలు అక్రమాలు అరాచకాలు అఘాయిత్యాలు జరిగి ఉండేవి కావు ప్లీజ్ కం బ్యాక్ డియర్ నక్సలైట్స్
@bhushanbheemaram6183
@bhushanbheemaram6183 Жыл бұрын
ఈ పరిస్థితులు చుస్తుంటే మళ్ళి అన్నాలు రావాల్సిందే..మనం కలువాల్సిందే....పోరాడి సాదించుకున్న తెలంగాణలో హాక్కులు సాదించుకోవాలంటే తుపాకి పట్టాలి...😢😢😢
@naturalvillagethinks
@naturalvillagethinks Жыл бұрын
అవును అన్నలు మళ్ళీ రావాలి...
@user-nf9sv3yk5x
@user-nf9sv3yk5x Жыл бұрын
Yevari koraku. Vunthavargallameka leeka aandarkiooktenyama ?aayethepoyedhekendhivargalle😅
@naturalvillagethinks
@naturalvillagethinks Жыл бұрын
@@user-nf9sv3yk5x bro comments sarigga ardamayyela pettu
@saisureshp1202
@saisureshp1202 Жыл бұрын
రావాలి అన్నాలు కావాలి నక్షలిజం
@krishnaiahkarrolla4977
@krishnaiahkarrolla4977 Жыл бұрын
మన తెలంగాణ లో వున్న పరిస్థితి కి అన్నలు కచ్చితంగా అవసరం
@lingampalliramesh6296
@lingampalliramesh6296 Жыл бұрын
ఎక్కడ అణిచివేత ఉంటుందో అక్కడ తిరుగుబాటు మొదలవుతుంది 🚩🚩
@gouthresammaiah8209
@gouthresammaiah8209 Жыл бұрын
ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే త్వరలో ప్రతి యువకుడు అన్నలుగా మారడం కాయం.
@yadagiritirunagari9397
@yadagiritirunagari9397 Жыл бұрын
మన రాజ్యాంగ బద్దంగా వచ్చే అన్నలకు స్వాగతం
@sensdk3617
@sensdk3617 Жыл бұрын
నిజంగా అన్నలు ఉండి ఉంటే,,,,,, KCR గాని కుటుంబం,,,,, Congress, and BJP లో ఉన్న అరాచకశక్తులు Mulley Muta , పంచెలు దగ్గర సదురుకుని మూలకి Pandetollu 👍
@yogagurudasharath4829
@yogagurudasharath4829 Жыл бұрын
సత్యమైన మాట
@Ravinder-wk9oj
@Ravinder-wk9oj Жыл бұрын
👍
@Ravinder-wk9oj
@Ravinder-wk9oj Жыл бұрын
అన్నాలు ఉన్నప్పుడు లీడరు అనేటివాదులేడు ఇప్పుడు ఇంటికి కో లీడర్ తెల్ల బట్టలు వేసుకొని తిరుగుతున్నారు
@narsaiahchinthakindi2870
@narsaiahchinthakindi2870 Жыл бұрын
అన్నలకు పాదాభివందనం తెలంగాణను దొరల దోపిడీ నుండి కాపాడాలి
@sujathapulakaram612
@sujathapulakaram612 Жыл бұрын
అవును బాగుండేది
@vikram6721
@vikram6721 Жыл бұрын
మీరు అవ్వండి మావోయిస్టు
@malleshgoud4046
@malleshgoud4046 Жыл бұрын
ఒక నిరుద్యోగిగా నేను కూడా చెప్తున్న ...నాకు కూడా ప్రస్తుతం వెళ్ళాలి అనే ఉద్దేశ్యం ఉంది ఇంకా చాలా మంది ఆలోచనలో కూడా ఇదే అంశం ఉంది...ఈ ప్రభుత్వ అరాచకాలు ఎక్కువ అయ్యాయి అడుగడుగున అన్యాయాలే ఇలా ఉంటే ప్రజలు కూడా మావోయిస్టులు రావాలి అని కోరుకుంటున్నారు....తెలంగాణ ఎవరి త్యాగాల వల్ల వచ్చింది?ఎవడు ఏళుతున్నాడు? పేపర్ లీక్ వల్ల ఇంకా నిరుద్యోగులు కొలుకోలేదు ముఖ్యమంత్రి ఒక మాట కూడా మాట్లాడలేదు అంటే ఎంత అహంకారం ?లీగల్ గా వెళ్తే న్యాయ వ్యవస్థ మొట్టికాయలు వేస్తూ ప్రభుత్వం కు అనుకూలంగా నే ఉన్నట్టు తీర్పులు ఇస్తుంది .ఇలా జరుగుతున్నపుడు న్యాయం ఎప్పుడూ జరగాలి ఎప్పుడూ బాగుపడాలి ...ఇంకా ఏ వ్యవస్థలో బ్రతుకుతున్నామో అర్థం కాని పరిస్థితులు...
@user-nf9sv3yk5x
@user-nf9sv3yk5x Жыл бұрын
Poymalleranu. Malle vasthe. Prajallarameruriyedichepi. Okaphotpetendi.
@thatipavan1831
@thatipavan1831 Жыл бұрын
అన్న చేరండి నిజమైన రాజకీయ తెలుస్తుంది మీకు ఎందుకంటే నేను అన్నలు తిరిగిన వాడిని కాబట్టి
@user-nf9sv3yk5x
@user-nf9sv3yk5x Жыл бұрын
@@thatipavan1831 marri. Yendhukulogipoyenv. Kadadhakaporatam &pranamvodhellianavadenijamaina. ?nayakudu?yevaraithevokarukavalliannevadu bathakanerrichenavadu
@ambadasmudiraj9037
@ambadasmudiraj9037 11 ай бұрын
​@@thatipavan1831ela cheralo cheppandi anna
@TGN14
@TGN14 Жыл бұрын
అన్నలే ఉండి ఉంటే ఇన్ని అన్యాయాలు అక్రమాలు అరాచకాలు అఘాయిత్యాలు జరిగి ఉండేవి కావు ప్లీజ్ కం బ్యాక్ డియర్ నక్సలైట్స్ నక్సలైట్స్
@cherry46
@cherry46 Жыл бұрын
అది ఒకప్పటి మాట అప్పుడు దోపిడీ దారులు కొద్దిమందే కానీ ఇప్పుడు గల్లీ నుండి ఢిల్లీ వరకు ఉన్నారు.
@srinivassrinu8933
@srinivassrinu8933 Жыл бұрын
అన్నలు వీరు దోచుకున్న భూముల్లో జండాలు పాతే రోజు మళ్ళీ వస్తోంది అప్పుడు దొరలు పల్లెల్లోని పట్నం వెళ్ళారు ఇప్పుడు పట్నం వదిలి వేరే దేశం పారిపోతారు అన్నలార మీకు స్వాగతం పలుకుతోంది నిరుద్యోగ యువత
@MadhuMadhu-sj2pt
@MadhuMadhu-sj2pt Жыл бұрын
అవును అన్నలు కావాలి రావాలి లేకపోతే తెలంగాణ ఆగం అయిపోతది ఇటు పోలీసులతో & తెరాస పార్టీ ఎమ్మెల్యే చేస్తున్న అరాచకాలు బాగా పెరిగిపోయాయి
@kotesh4742
@kotesh4742 Жыл бұрын
విప్లవం మల్లి తెలంగాణలో చిగురించే రోజులు చాలా తొందరలోనే ఉన్నాయి. మలితెలంగాణ ఉద్యమం ఏ యూనివర్సిటీ నుంచి మొదలైంది అదే యూనివర్సిటీ నుంచి మళ్లీ విప్లవం చిగురిస్తుంది విప్లవం వర్ధిల్లాలి✊✊✊⛳⛳⛳⛳
@venkateshbangari6178
@venkateshbangari6178 11 ай бұрын
ఇప్పుడున్న పరిస్తితుల వల్ల అన్నలు మావోయిస్టుల ప్రశ్నించే గొంతుకలు ప్రజల పక్షాన ఉండి పోరాటం చేయటం చాలా అవసరం🔴🙏
@nareshbarla5719
@nareshbarla5719 Жыл бұрын
అన్నలు లేకపోవడం అవినీతి అక్రమాలు భూ కబ్జాలు ప్రజా ప్రతినిధుల పెత్తనం సామాన్య పేద ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు అందుకీ మళ్ళి నక్సలిజం రావాలి ఏ వవస్థలు మారాలి
@mekalarajenderygh7359
@mekalarajenderygh7359 Жыл бұрын
ఖాసిం sir గొప్ప మనస్సుకి🙏🙏🙏✍️🤝👍✊💐💐💐💐💺👑
@Jaisriram-gg1xy
@Jaisriram-gg1xy Жыл бұрын
ఇప్పుడు యున్న ప్రభుత్వం లో మొత్తం అవినితియే ప్రశ్నిస్తే జైల్లో పెడుతున్నారు ఎందుకంటే రాజకీయ నాయకులకు వొంట్లో బాయం లేకుండా వున్నారు అందుకే అన్నలు మళ్ళీ రావాలి జై హిందు
@mandavenkatesh439
@mandavenkatesh439 Жыл бұрын
రఘ అన్న. ఖచ్చితంగా అన్నలు రావాలె వస్తెనె ఈ దొరలు పొవాలె ...
@malleshyadavjanigemalleshy7813
@malleshyadavjanigemalleshy7813 Жыл бұрын
అన్న అన్నలు ఉంటే అందరూ m L A కరెక్ట్ పని చేసేవాళ్ళు భయంతో
@shankarmasterwar757
@shankarmasterwar757 Жыл бұрын
Super chepparu kasi garu.
@srinivasjevvadisuper5061
@srinivasjevvadisuper5061 Жыл бұрын
Ee Vishayam gurinchi Seethakka nu kuda interew cheyu anna
@siddhuagriculturitikalapalli
@siddhuagriculturitikalapalli Жыл бұрын
అన్నలు ఉన్నప్పుడే బాగుండే !
@chetanarjun219
@chetanarjun219 Жыл бұрын
అవును ప్రజలు అదే అనుకుంటున్నారు.. ప్రశ్నిస్తే ప్రతిపక్షాలనాయకులనుఅరెస్టు చేస్తున్నారు .....సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి అని ప్రజలుభయపడుతున్నారు......
@pentimahesh1818
@pentimahesh1818 Жыл бұрын
చదువుకున్నా వాళ్ళు కచ్చితం గా తిరగపదతారు.
@gudurulavankumar-co1yx
@gudurulavankumar-co1yx Жыл бұрын
మళ్లీ తెలంగాణలో అన్న రాజ్యం రవలి
@localnews1875
@localnews1875 Жыл бұрын
నిజం అన్నలు వుండాలి
@allenandini8406
@allenandini8406 Жыл бұрын
👍👍👍👌👌
@gshiva3530
@gshiva3530 Жыл бұрын
మీరు చెప్పేది నిజమే నక్సలైట్ లు ఉండాలి ✊️✊️✊️
@localnews1875
@localnews1875 Жыл бұрын
అన్నలు రావాలి
@yogagurudasharath4829
@yogagurudasharath4829 Жыл бұрын
సత్యమైన మాట గ్రామాల్లో వాళ్లు బానిస బతుకులు ఉండేది అన్నల వచ్చినంక నీ మార్పు జరిగింది అందరికీ తెలిసినవిషయము
@Jupitertvtelugu1.993
@Jupitertvtelugu1.993 Жыл бұрын
ఒక రాక్షసుని పాలన ఉన్నం మనం
@highpotential.8075
@highpotential.8075 Жыл бұрын
జై అన్నల రాజ్యం.జూటాకోర్ బి.ఆర్.ఎస్.గో బ్యాక్
@merabharathmaatha9118
@merabharathmaatha9118 Жыл бұрын
జై అన్నలు,అన్నలు రావాలి.
@ALLINONE-qr7kz
@ALLINONE-qr7kz Жыл бұрын
అన్న ఎలక్షన్ మేనిఫెస్టో ని ప్రజల ద్వారా సేకరించి ప్రజలకు ఉపయోగపడే పథకాలు పెడితే బాగుంటుంది
@mdmazherhussain8017
@mdmazherhussain8017 Жыл бұрын
P0pp⁰0ppl
@mdmazherhussain8017
@mdmazherhussain8017 Жыл бұрын
P
@Prasad_cb
@Prasad_cb 11 ай бұрын
కాశీం Sir సమాజం మారాలి, బాగుపడాలి అని తపన ఉన్న గొప్ప సంస్కార వంతుడు !!! Sir ను ప్రభుత్వం , ఎన్ని విధాలుగా లోంగదీసుకోవాలని చూసినా, భయపడకుండా, చాలా ధైర్యంతో, సమాజ శ్రేయస్సు కొరకు నిరంతరం పనిచేస్తున్న అంకిత భావం చాలా గొప్పది !!! వారికి నా వందనాలు !!! ఇదే స్ఫూర్తితో పని చేస్తే, Sir, చరిత్రలో నిలచి పోతారు !!!
@Car-sh3qw
@Car-sh3qw Жыл бұрын
100000% RIGHT
@saigoud9712
@saigoud9712 Жыл бұрын
అవును అన్నలు ఉంటే బాగుంటుంది
@prakashchilikeswaram5356
@prakashchilikeswaram5356 Жыл бұрын
Jai annalu
@kathimastersrowdy
@kathimastersrowdy Жыл бұрын
# great words prof kasim sir....
@sriharig-ws8nr
@sriharig-ws8nr Жыл бұрын
కొండపల్లిసితారామయ్య పేరు లేకుండా భారత విప్లవొద్యమాన్ని చెప్పలేము.
@karthikchinthala6426
@karthikchinthala6426 Жыл бұрын
అవును, నాకు తెలిసిన ఒక మీ సేవ వొనర్ కూడా అన్నలు మళ్ళీ రావాలి అన్నడు
@sudhakargoud7153
@sudhakargoud7153 Жыл бұрын
ashpruyatha nu &aadhipatyanni srustinchina manuvadanni Roopu mapalante Kansiram&Babasaheb margame uttamam.
@chandramouli2502
@chandramouli2502 11 ай бұрын
​అన్నలు ఉంటే దొరల పాలన సాగదు,,,🌹✊
@bhumannaakula4629
@bhumannaakula4629 Жыл бұрын
తెలంగాణఅన్నలు రావాలి
@shivareddy9501
@shivareddy9501 Жыл бұрын
Yes 100% undali
@ravidardama6595
@ravidardama6595 Жыл бұрын
అవును వాళ్లు ఉంటె బాగుండు 👍🏽👍🏽
@vamshiremidala8566
@vamshiremidala8566 Жыл бұрын
#జైభీమ్
@sathishpeddi9571
@sathishpeddi9571 Жыл бұрын
Yes annalu undali
@agrimessage6239
@agrimessage6239 Жыл бұрын
నువ్వు అన్న గా మరు ఎవడో ఉండాలి అనికోరుకోకు
@cloudlearn2181
@cloudlearn2181 Жыл бұрын
నేను అన్నల్లోకి వెలత అన్న...
@muthyalugangadevi8326
@muthyalugangadevi8326 Жыл бұрын
Yes anna, anna undale anna gaaru 💯
@sujithpeddapaka4918
@sujithpeddapaka4918 Жыл бұрын
Mee analysis Bagundi sir....Great sir 👏👏👏
@baddulavishnu3102
@baddulavishnu3102 Жыл бұрын
అవును ప్రొఫెసర్ కాసిం సారు మాట్లాడింది 100% నిజం
@sarojanidoddapaneni9734
@sarojanidoddapaneni9734 Жыл бұрын
Raghunadh Babu People of Telagana .Crushed by crushed by castism etc. but they are honest and with heart. I am writing with tears nanna.
@korranarsing8296
@korranarsing8296 Жыл бұрын
అవును అన్న
@jerupothulasomaiah262
@jerupothulasomaiah262 Жыл бұрын
ఈ రోజుల్లో.. పరిస్థితుల సమాజంలో... అన్నదే కరెక్ట్..🎉
@narasimhaswamychidurala4258
@narasimhaswamychidurala4258 Жыл бұрын
ఈ దేశం లో అందరూ ఉండాలి సార్ 🎉🎉
@ashwinikumar8525
@ashwinikumar8525 Жыл бұрын
Yessss. That is true.
@kunuruvenkatswamy8178
@kunuruvenkatswamy8178 Жыл бұрын
రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి కమ్యూనిస్టులు కావాలి అనుకుంటున్నాడు ఒకవేళ అతని అధికారంలోకి వస్తే వాళ్ల పార్టీ మళ్లీ వాళ్లపై నిషేధం ఎత్తివేస్తుందా నిషేధాన్ని విధించింది రాజశేఖరరెడ్డి కదా ఈ బూర్జో పార్టీలకు మతతత్వ పార్టీలకు కమ్యూనిస్టులు రుచించరు కమ్యూనిస్టులను నియంత్రించడం కోసం ఎంతవరకైనా దిగజారుతారు
@user-ue6lr1fs7k
@user-ue6lr1fs7k Жыл бұрын
ఔను
@balaiahdornala8587
@balaiahdornala8587 Жыл бұрын
Kasim sir gives clarity proffesor and good messages to the society
@sukanyabheemrao8399
@sukanyabheemrao8399 Жыл бұрын
కచ్చితంగా మళ్ళీ ఉద్యమం రగులుతుంది అది నాతోనే స్టార్ట్ కావచ్చు చెప్పలేం మళ్లీ దొరల పాలన మొదలయింది అంటే మళ్లీ అడవిలో ఎర్రమల్లెలు కూడా తయారవుతారు 💯. ఎర్రమల్లెలు అంటే అన్నలు. లాల్ సలాం, ✊✊✊
@rajanarsimulupilli6795
@rajanarsimulupilli6795 Жыл бұрын
ఓటర్లు కోటర్లకు అమ్ముడు పోయేంత కాలం సమాజం మారదు.
@user-tg3tg9ed9g
@user-tg3tg9ed9g Жыл бұрын
అన్నలు ఉంటేనే బాగుంటది ముఖ్యంగా మా ఆదివాసీలకు చాలా అన్యాయం జరుగుతుంది
@yvinodekumar6713
@yvinodekumar6713 11 ай бұрын
అన్న లు మన తెలంగాణ లో వుండాలి
@narasimhaswamychidurala4258
@narasimhaswamychidurala4258 Жыл бұрын
కరెక్ట్ సార్ 🎉🎉
@bhumaiahaddandi7669
@bhumaiahaddandi7669 Жыл бұрын
అన్న లు రావాలి కరెక్టే కానీ.... అన్నల. రక్ఛన కోసం ప్రతి యువకుడు ప్రతి పౌరుడు ఒక కౌ చం లా ఉండాలి అపుఢె... ఈ దోపిడి నాశనం కాగలదు .....
@bhumaiahaddandi7669
@bhumaiahaddandi7669 Жыл бұрын
...
@rameshjarupula521
@rameshjarupula521 Жыл бұрын
100/✅️
@saikumardoke5124
@saikumardoke5124 Жыл бұрын
Yes 100% Telangana lo Maoists undali
@lingaswamykonde3078
@lingaswamykonde3078 Жыл бұрын
Kashim sir chalaa nijalu chepparu
@rajendervanaparthi38
@rajendervanaparthi38 Жыл бұрын
అన్నలు.అసాంఘికులుకాదు.దోపిడిదారులను.లేకుండాచేసెవారు.ప్రజాకోర్టులద్వారా.మార్పుతెచ్చేవారు.
@shviad2322
@shviad2322 Жыл бұрын
అన్నలు నశించి పోవడం అనేది ఇంకొక వెయ్యి తరాలు వచ్చినా సరే కానీ పని అందులోని ఈ సమాజంలో అన్యాయం చాలామందికి జరుగుతూ ఉంది అందులో ఉండే నాలాంటి వారికి ఆలోచన శక్తి ఉన్న వారికి ఉద్యమం మనమే ముందడుగు వేయాలి లాల్ సలాం ఎక్కడ ఉంటారో తెలియదు లేకపోతే నిజంగా వెళ్లిపోయే వాడిని నేను
@varlamalleshyadhav9
@varlamalleshyadhav9 Жыл бұрын
అవును
@anjaiahganderla8693
@anjaiahganderla8693 Жыл бұрын
Jai లాల్ సలాం
@rameshyerukalao7698
@rameshyerukalao7698 Жыл бұрын
Its correct. Its my opinion also
@gadesrinivasaraonaidu7094
@gadesrinivasaraonaidu7094 Жыл бұрын
Yes
@narsaiahchinthakindi2870
@narsaiahchinthakindi2870 11 ай бұрын
అన్నలు వుండాలి అవినీతి పరుల భరతం పట్టేందుకు వుండాలి
@burkapitta.6658
@burkapitta.6658 Жыл бұрын
తెలంగాణ లో నక్సలైట్లు తగ్గిపోయారు అందుకే రాజకీయ నాయకులు ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతున్నారు. మల్లి అన్నల రాజ్యం రావాలి.
@ashokreddythumma1254
@ashokreddythumma1254 Жыл бұрын
Correct
@shivarthrimaheshshivarthri2132
@shivarthrimaheshshivarthri2132 Жыл бұрын
Yes anna annalute bagudu
@santhoshtodsam8023
@santhoshtodsam8023 Жыл бұрын
మళ్లీ రావాలి అన్నలు అప్పుడే భయం ఉంటది నాయకులకు తెలంగాణలో అన్నలు రావాలి అందరు రావాలి అన్నలు రావాలి అడవి అన్నలు రావాలి
@dasariraju3557
@dasariraju3557 Жыл бұрын
ఇప్పుడున్న తెలంగాణ లొ అన్నల అవసరం ఎంతైనా ఉంది.
@udayv2032
@udayv2032 Жыл бұрын
Correct annalu unte bagundu
@yedamraju8699
@yedamraju8699 Жыл бұрын
Yes.annlu.undali.raavali.🔥💪
@anjanneyulg8518
@anjanneyulg8518 Жыл бұрын
✊🚩🚩🚩🚩 degala subhaus Anna
@ravivalaboju2984
@ravivalaboju2984 Жыл бұрын
Raghu Anna, very good program
@chandamama802
@chandamama802 Ай бұрын
కాసీం అన్నా నేను మీ బిగ్ ఫ్యాన్ 🙏
@gychary9315
@gychary9315 Жыл бұрын
Yes obsolyutly correct 💯..
@sarojanidoddapaneni9734
@sarojanidoddapaneni9734 Жыл бұрын
Education and enlightenment of every child is very important Today Savithribaipoole and JyothiRao Poole and Dr BRI.Ambdker should Come into light .Then only India gets freedom.. freedom
@mrkomuraiah7511
@mrkomuraiah7511 Жыл бұрын
GOOD.Sir👍👍🙏🙏
OU Professor Kasim Great Words About Folk Singer Gaddar | V6 News
16:58
КОМПОТ В СОЛО
00:16
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 31 МЛН
New model rc bird unboxing and testing
00:10
Ruhul Shorts
Рет қаралды 28 МЛН
Inside Out 2: Who is the strongest? Joy vs Envy vs Anger #shorts #animation
00:22